scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

«Õ£ÏÇ-@Á© “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð Ōժ½ÕX¾Û «á¹ˆ©Õ Oêª..

Star cricketers in ICC women's world cup

ŠÂ¹-X¾Ûpœ¿Õ «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÊÕ ÍŒÖœ¿-šÇ-EÂË ‡Â¹×ˆ-«-«Õ¢C ‚®¾ÂËh ÍŒÖXÏ¢-Íä-„ê½Õ Âß¿Õ. æX©-«¢’à …¢{Õ¢-Ÿ¿¯î.. ƒEo¢’ûq ¯ç«Õt-C’à ²Ä’¹Õ-Ōբ-Ÿ¿¯î.. ¦©-„çÕiÊ ³Ä{Õx Âí{d©äª½¯î.. ƒ©Ç Âê½-ºÇ-©ä-„çj¯Ã «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÂ¹× «Ö“ÅŒ¢ ®¾J’à ‚Ÿ¿-ª½º Ÿ¿êˆC Âß¿Õ. ƪáÅä ƒX¾Ûpœ¿Õ X¾J-®ÏnA «ÖJ¢C. «Õ£ÏÇ-@Á© ‚{-B-ª½Õ©ð «Öª½Õp «*a¢C. ÅŒ«Õ X¶Ïšü¯ç®ý ²ÄnªáE åX¢ÍŒÕ¹ע{Õ-¯Ãoª½Õ.. „ä’¹¢’à X¾ª½Õ-’¹Õ©Õ ªÃ¦-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ.. Æ¢Åä „ä’¹¢’à NéÂ{Õx B§ŒÕ-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ ¹؜Ä..! Æ¢Ÿ¿Õê '‚œ¿-„Ã@Áx ‚{ ÍŒX¾p’à …¢{Õ¢CÑ Æ¯ä ÆGµ-“¤Ä§ŒÕ¢ ¤òªá.. «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÊÕ Â¹ØœÄ ‡¢Åî-«Õ¢C ‚²Äy-C-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ «Õ£ÏÇ-@Á© “ÂËéšü ¤òšÌ-©ÊÕ Â¹ØœÄ “X¾ÅŒu¹~ “X¾²Äª½¢ Í䮾Õh-¯Ãoª½Õ. šÌO©ðx «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ƒ¢{-éªo-šü-©ðÊÖ ©ãj„þ ˜ãL-Âîýd Í䮾Õh-¯Ãoª½Õ. OÕœË-§ŒÖ©ð å®jÅŒ¢ „ÃJ ‚{Â¹× “¤ÄŸµÄÊu¢ Ÿ¿Â¹×ˆ-Åî¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð.. “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅîÊo ‰®Ô®Ô “X¾X¾¢-ÍŒ-¹Xý ¤òšÌ©ðx ÅŒ«Õ-ŸçjÊ KA©ð “X¾Ÿ¿ª½zÊ Íä®Ï Æ¢Ÿ¿J «ÕÊo-Ê©Õ ¤ñ¢Ÿ¿Õ-ÅîÊo Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ-{ª½x ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..iccwmncricketersgh650-4.jpg
¬Ç¢œþ-NÍý Â¢ “ÂËéšü ‚œË¢C..
ƒ¢’¹x¢œþ ÅŒª½X¶¾ÛÊ ‚œ¿Õ-ÅîÊo šÇuOÕ, ¦Öu„çÖ¢šü Æ®¾©Õ æXª½Õ šÇNÕq¯þ šË©äx ¦Öu„çÖ¢šü. «ÖJa 11, 1991Ê é¢šü©ð •Et¢-*¢C. *Êo-ÅŒ-Ê¢©ð ¬Ç¢œþ-NÍý Â¢ ÅŒÊ ÅŒ¢“œË, ²òŸ¿-ª½Õ-œËÅî ¹©®Ï “ÂËéšü ‚œäC. ‚ ÅŒªÃyÅŒ “¹«Õ¢’à ‚{åXj ƒ†¾d¢ åXª½-’¹-œ¿¢Åî ¤Ä{Õ X¾{Öd ²ÄCµ¢-*¢C. 2007©ð 颚ü Âõ¢šÌ ÅŒª½-X¶¾ÛÊ ‚œ¿{¢ „ç៿-©Õ-åX-šËd¢C. Néšü ÂÌX¾-ªý’Ã, ¦Çušüq-…«Õ¯þ’à Ɵ¿-ª½-’í-{dœ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. D¢Åî ‚„çÕÂ¹× ƒ¢’¹x¢œþ èÇB§ŒÕ •{Õd-©ðÊÖ Íî{Õ Ÿ¿Âˈ¢C. ƪáÅä ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð ÅŒÊ ®¾ÅÃhÊÕ ÍÃ{-œÄ-EÂË ÍÃ©Ç Âé„äÕ „ä* ͌֜ÄLq «*a¢C. 2009©ð ²ÄªÃ ˜ä©ªý ²ÄnÊ¢©ð ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð „ç៿šË «¯äf ‚œä Æ«-ÂìÁ¢ ©Gµ¢-*¢C šÇuOÕÂË. X¾Ÿçl-E-NÕ-Ÿä@Áx «§ŒÕ-®¾Õ©ð ÅíL «¯äf ‚œËÊ ‚„çÕ ‚ ÅŒªÃyÅŒ ¯ç«Õt-C’à ŌʩðE “ÂÌœÄ-ÂÃ-J-ºËE ¦§ŒÕ-{Â¹× B®¾Õ-Âí-*a¢C. “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ‰®Ô®Ô “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð E©-¹-œ¿’à ªÃºË®¾Öh ƒ¢’¹x¢-œþÊÕ N•-§ŒÕ-B-ªÃ-EÂË Í䪽aœ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï-²òh¢C. “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð \œ¿Õ «ÖuÍŒÕ-©Ç-œËÊ ‚„çÕ „çáÅŒh¢’à 372 X¾ª½Õ-’¹Õ©Õ Íä®Ï¢C. „Ú˩ð ¬ÁŌ¹¢, ƪ½l´ ¬ÁŌ¹¢ …¯Ãoªá. ¨ “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ‚„äÕ ‡Â¹×ˆ« X¾ª½Õ-’¹Õ©Õ ²ÄCµ¢-*¢C. Æ¢Åä-Âß¿Õ ‡Â¹×ˆ« ¤¶òª½Õx å®jÅŒ¢ ÂíšËd¢C. \œ¿Õ «Öu͌թðx 47 ¤¶òª½Õx Ê„çÖŸ¿Õ Íä®Ï šðKo©ð ÆÅŒu-CµÂ¹ ¤¶òª½Õx ¦ÇCÊ “ÂÌœÄ-ÂÃ-J-ºË’à EL-*¢C.iccwmncricketersgh650-3.jpg
ÆŸ±çxšü ÆÊÕ-Âî-¹עœÄ “ÂËéÂ{éªj¢C...
2017 “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ÆÅŒu¢ÅŒ „ä’¹¢’à 客͌K Íä®ÏÊ X¶¾ÕÊÅŒ œË§ŒÖ¢“œ¿ œÄšË-¯þê Ÿ¿Â¹×ˆ-ŌբC. „ç®Ïd¢-œÎ-®ýÂ¹× Íç¢CÊ ‚„çÕ 71 ¦¢ÅŒÕ-©ðx¯ä ¬ÁÅŒÂ툚Ëd¢C. ‚„çÕ æXJ{ “ÂËéšðx ‡¯îo JÂÃ-ª½Õf©Õ å®jÅŒ¢ …¯Ãoªá. šÌ{y¢-šÌ©ðx „çªáu X¾ª½Õ-’¹Õ© JÂÃ-ª½ÕfÊÕ Í䪽Õ-ÂíÊo ÅíL «Õ£ÏÇ-@Á’Ã.. šÌ{y¢-šÌ©ðx ÆÅŒu¢ÅŒ „ä’¹¢’à 客͌K Íä®ÏÊ(38 ¦¢ÅŒÕ-©ðx¯ä) ¦Çušüq-…«Õ¯þ’à ‚„çÕ ‘ÇuA ’¹œË¢-*¢C. ƒšÌ-«L Â颩ð „ç®Ïd¢-œÎ®ý N„çÕ¯þ •{Õd ²ÄCµ²òhÊo N•-§ŒÖ©ðx “Â˧ŒÖ-Q-©Â¹ ¤Ä“ÅŒ ‚„çÕŸä. ƪáÅä œË§ŒÖ¢“œ¿ Æ®¾©Õ “ÂËéÂ{ªý ÂÄÃ-©-ÊÕ-Âî-©äŸ¿Õ. ‚„çÕ “šÇÂú Æ¢œþ X¶Ô©üf N¦µÇ-’¹¢©ð ÆŸ±çx-šü’à ªÃºË¢-ÍÃ-©-ÊÕÂí¢C. Æ¢Åä-Âß¿Õ.. Æ¢œ¿ªý Ð17, Æ¢œ¿ªý Ð 20 N¦µÇ-’éðx ¤òšÌ-X¾œË X¾ÅŒ-ÂÃ©Õ å®jÅŒ¢ ²ÄCµ¢-*¢C. 2008©ð ¦Çª½s-œî-®ý©ð •J-TÊ Â¹J¤¶Äd ¤òšÌ©ðx ¤Ä©ï_E ¦¢’ê½Õ X¾ÅŒÂ¹¢ å®jÅŒ¢ Æ¢Ÿ¿Õ-Âí¢C. ³Äšü-X¾Ûšü, èÇ„ç-L¯þ “Åî, œË®¾ˆ®ý “Åî©ð ‚„çÕ ¯çjX¾Ûºu¢ ®¾¢¤Ä-C¢-*¢C. ƪáÅä \œÄC ÅŒªÃyÅŒ Æ¢˜ä 2009©ð “ÂËéÂ-šðxÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. ‰ªÃx¢œþÅî •J-TÊ «ÖuÍýÅî ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéÂ-šðxÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ œË§ŒÖ¢“œ¿ ‚©ü-ªõ¢-œ¿-ªý’à ‡C-T¢C. «¯äf©ðx ‚„çÕ æXJ{ 17 ƪ½l´-¬Á-ÅŒ-ÂéկÃoªá. ƒC ‚„çÕ ®Ïnª½-ÅÃyEo ÅçL-§ŒÕ-èä-²òh¢C. “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ‰®Ô®Ô «ª½©üf¹Xý©ð å®OÕ-®ý©ð „ç®Ïd¢-œÎ-®ýÂ¹× Íî{Õ Ÿ¿Â¹ˆ-Ê-X¾p-šËÂÌ „ä’¹-«¢-ÅŒ¢’à 客͌K X¾ÜJh Íä®Ï «Õªî²ÄJ ÅŒÊ “X¾Åäu-¹-ÅŒÊÕ ÍÃ{Õ-Âí¢C. ƒšÌ-«L Â颩ð “ÂÌV©ð «á‘Ç-EÂË ƒÊÕX¾ ’ê½Õf ©Ç¢šË-ŸÄEo åX{Õd-ÂíE ¹E-XÏ-²òh¢C œË§ŒÖ¢“œ¿. ŸÄEÂÌ “X¾Åäu¹ Âê½-º-«á¢C. ’¹Åä-œÄC •J-TÊ G’û-¦Ç†ý M’û©ð “Gæ®s¯þ £ÔÇšü ÅŒª½-X¶¾ÛÊ ‚œË¢C. ‹ «ÖuÍý©ð ÅŒÊ ®¾£¾Ç “ÂÌœÄ-ÂÃ-JºË ©ÇªÃ £¾ÉuJ-®ýÊÕ ¤ñª½-¤Ä-{ÕÊ ’¹ÕŸ¿Õl-Âî-«-œ¿¢Åî ‚„çÕ ÅŒ©Â¹× B“«-’Ã-§ŒÕ-„çÕi¢C. ‚„çÕ ’¹œ¿f¢ ÅéÖÂ¹× ‡«á-¹©Õ ÍÃ©Ç Íî{x Ÿç¦s-A-¯Ãoªá. ‚ ÅŒªÃyÅŒ ¯ç© ªîV© ¤Ä{Õ N“¬Ç¢A B®¾Õ-ÂíÊo ‚„çÕ «ÕSx “ÂËéšü ‚œ¿{¢ „ç៿-©Õ-åX-šËd¢C. Ÿç¦s ƒ¢Âà X¾ÜJh’à Ō’¹_¹«áÊÕæX “ÂÌV-©ðÂË CT «ÕSx ÅŒÊ ®¾ÅÃh ÍŒÖX¾œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C.iccwmncricketersgh650-1.jpg
“ÂËéšü Â¢ ꢓG-œËbE «Ÿ¿Õ-©Õ-Âí¢C..
“X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á© «¯äf “X¾X¾¢-ÍŒ-¹Xý©ð ƒ¢’¹x¢œþ åX¶jÊ©üÂ¹× Í䪽Õ-Âî-«-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*¢C ‚ •{Õd éÂåXd¯þ £ÔÇŸ±¿-ªý-¯çjšü. éÂåXd-¯þ’à ‚„çÕ-ÂËŸä „ç៿šË “X¾X¾¢-ÍŒ-¹Xý. ƪá-Ê-X¾p-šËÂÌ •{ÕdE ®¾«Õ-ª½n¢’à «á¢Ÿ¿ÕÂ¹× ÊœË-XÏ¢-*¢C. ‚{åXj ƢŌ «Õ«Õ-Âê½¢ …¢C Âæ˜äd.. ꢓGœËb N¬Áy-N-ŸÄu-©-§ŒÕ¢©ð ¯äÍŒÕ-ª½©ü å®j¯þq©ð ÍŒŸ¿Õ-«Û-Âí¯ä Æ«-ÂìÁ¢ «*a-Ê-X¾p-šËÂÌ ŸÄEo «Ÿ¿Õ-©Õ-Âí¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƹˆœ¿ ÍŒŸ¿Õ-«Û-Âî-„Ã-©¢˜ä ÅŒÊ-é¢Åî ƒ†¾d-„çÕiÊ “ÂËéÂ-šüÊÕ «Ÿ¿Õ-©Õ-Âî-„ÃL. ÂæšËd ÍŒŸ¿Õ-«ÛÂË, “ÂËéÂ-šüÂË ®¾«Õ-“¤Ä-ŸµÄ-Êu-NÕ-Íäa©Ç ÂÃJfX¶ý N¬Áy-N-ŸÄu-©-§ŒÕ¢©ð ÍäJ¢C. ƒ¢’¹x¢œþ •{Õd ÅŒª½-X¶¾ÛÊ Æ¢ÅŒªÃbB§ŒÕ ²Änªá©ð ‚œÄ-©-¯äC ‚„çÕ Â¹©. ŸÄEo ¯çª½-„ä-ª½Õa-Âí-¯ä¢-Ÿ¿ÕÂ¹× E¦Ÿ¿l´ÅŒÅî ¹%†Ï Íä®Ï¢C. Ÿä¬Á-„ÃS šðKo©ðx ªÃºË®¾Öh.. ÅŒÊ ®¾ÅÃh ÍÚˢC. ¨ “¹«Õ¢-©ð¯ä X¾Ÿçl-E-NÕ-Ÿä-@ÁxÂ¹× ƒ¢’¹x¢œþ N„çÕ¯þq ÆÂÃ-œ¿-OÕ©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-Âí¢C. Æ¢Åä-Âß¿Õ.. X¾C-æ£Ç-œä@Áx «§ŒÕ-®¾Õ©ð å£ÇªÃ©üf ²òpªýdq X¾ª½q-¯Ã-LšÌ Æ„Ã-ªýfqÂ¹× ¯ÃNÕ-¯äšü ƪá¢C. £ÔÇŸ±¿ªý “ÂËéšü ‚œ¿{¢ “¤Äª½¢-Gµ¢-*Ê ®¾«Õ-§ŒÕ¢©ð ƒ¢’¹x¢-œþ©ð «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÂ¹× åXŸ¿l’à ‚Ÿ¿-ª½º …¢œäC Âß¿Õ. «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’à «ÖJÅä ‡¢ÅŒ-«-ª½Â¹× ¦µ¼N-†¾uÅŒÕh …¢{Õ¢Ÿî ÅçL-§ŒÕŸ¿Õ. ƪáÊX¾p-šËÂÌ Æ„äOÕ ‚©ð-*¢-ÍŒ-¹עœÄ “ÂËéÂ-šü-åXj¯ä ÅÃÊÕ X¾ÜJh’à Ÿ¿%†Ïd ²ÄJ¢-*¢C. 2010©ð ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð ‚œ¿{¢ „ç៿-©Õ-åX-šËdÊ £ÔÇŸ±¿ªý.. ‰Ÿä@ÁÙx AJê’ ®¾JÂË •{Õd©ð Â̩¹ ®¾¦µ¼Õu-ªÃ-L’à «ÖJ¢C. ©ð§ŒÕªý ‚ª½fªý ¦Çušüq…«Õ¯þ ƪáÊ £ÔÇŸ±¿-ªý-¯çjšü ¦Ç©ü-ÅîÊÖ Íç©-êª-’¹ÕÅŒÖ.. ‚©ü-ªõ¢-œ¿-ªý’à ªÃºË-²òh¢C. ƒX¾pšË «ª½Â¹× 71 «¯äf©Õ, 36 šÌ{y¢-šÌ©Õ, 5 ˜ã®ýd©Õ ‚œË¢C. 2013©ð •J-TÊ §ŒÖ冮ý ®ÏK-®ý©ð ‚„çÕ Íä®ÏÊ 154 X¾ª½Õ-’¹Õ© ²òˆªý ‚„çÕ éÂK-ªý-©ð¯ä ÆÅŒÕu-ÅŒh«Õ¢. ’¹Åä-œÄC ¤ÄÂË-²Än-¯þÅî •J-TÊ «¯äf ®ÏK®ýÅî ‚„çÕ éÂåXd-¯þ’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ®Ôy¹-J¢-*¢C. Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ŠÂ¹ «ÖuÍý©ð ƪ½l´-¬Á-ÅŒ-¹¢Åî ¤Ä{Õ ‰Ÿ¿Õ NéÂ{Õx X¾œ¿-’í-šËd¢C. Šê «ÖuÍý©ð ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÅíL “ÂËéÂ-{-ªý’à EL-*¢C. ®¾J’Ã_ ŠÂ¹ ®¾¢«ÅŒqª½¢ ÅŒªÃyÅŒ ²ñ¢ÅŒ-’¹-œ¿fåXj •ª½Õ-’¹Õ-ÅŒÕÊo “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¤ÄÂË-²Än-¯þÅî •J-TÊ «ÖuÍý©ð 客͌K Íä®Ï¢C. ‡©Ç¢šË ¦ãª½ÕÂ¹Ø ©ä¹עœÄ šÌ„þÕÊÕ «á¢Ÿ¿ÕÂ¹× ÊœË-XÏ¢* \œÄC Âé¢-©ð¯ä •{ÕdÊÕ «¯äf©ðx ¯ç¢.1’à E©-¦ã-šËd¢C. Æ¢Åä-Âß¿Õ šÌ„þÕE åX¶jÊ©üq «ª½Â¹× ÊœË-XÏ¢-*¢C.iccwmncricketersgh650-2.jpg
¦Çušüq-…«Õ¯þ ¦÷©ªý ƪá¢C..
Ÿ¿ÂË~-ºÇ-“X¶Ï-ÂÃÂ¹× Íç¢CÊ œä¯þ „ïþ Féªýˆ ÆEo ¤¶ÄªÃt-{x©ð ¹LXÏ ÆÅŒu-CµÂ¹ NéÂ{Õx ²ÄCµ¢-*Ê “ÂËéÂ-{-ªý’à EL-*¢C. “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð \œ¿Õ «ÖuÍý©ÇœËÊ ‚„çÕ X¾C-æ£ÇÊÕ NéÂ{Õx X¾œ¿-’í-šËd¢C. •{Õd éÂåXd-¯þ’à Ÿ¿ÂË~-ºÇ-“X¶Ï-ÂÃÊÕ å®OÕ®ý «ª½Â¹× ÊœË-XÏ¢-*¢C œä¯þ. Æ¢Åä-Âß¿Õ.. 2017 «Õ£ÏÇ-@Á© «¯äf “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ÆÅŒu-CµÂ¹ NéÂ{Õx X¾œ¿-’í-šËdÊ éÂåXd¯þ’à EL-*¢C. M’û-Ÿ¿-¬Á©ð „ç®Ïd¢-œÎ-®ýÅî Må®-®¾d-ªý©ð •J-TÊ «ÖuÍý©ð ®¾J-ÂíÅŒh JÂÃ-ª½ÕfÊÕ ¯ç©-Âí-Lp¢C. ŠÂ¹ˆ X¾ª½Õ’¹Õ Â¹ØœÄ ƒ«y-¹עœÄ „ç¢{-„ç¢-{¯ä ¯Ã©Õ’¹Õ NéÂ{Õx X¾œ¿-’í-šËd¢C. D¢Åî ê«©¢ «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šü-©ð¯ä Âß¿Õ.. X¾Ûª½Õ-†¾ß© “ÂËéÂ-šðxÊÖ ¨ JÂÃ-ª½ÕfÊÕ ¦Ÿ¿l-©Õ-Âí-šËd¢C. 3.2Ð3Ð0Ð4 ’¹ºÇ¢-ÂÃ-©Åî C’¹_-èÇ-©ÊÕ å®jÅŒ¢ „çÊ-Âˈ-¯çšËd „ç៿šË ²ÄnÊ¢©ð EL-*¢C. 1959©ð CMx©ð ƒ¢œË-§ŒÖÅî •J-TÊ ˜ã®ýd-«Öu-Íý©ð ‚æ®Z-L§ŒÖ “ÂÌœÄ-ÂÃ-ª½Õœ¿Õ J< ¦ã¯öœþ (3.4Ð3Ð0Ð3) ¨ X¶¾ÕÊ-ÅŒÊÕ ²ÄCµ¢-Íê½Õ. ŸÄŸÄX¾Û ƪ½-„çj-\@Áx ÅŒªÃyÅŒ ‚ JÂÃ-ª½ÕfÊÕ œä¯þ ¦Ÿ¿l-©Õ-Âí-šËd¢C. «Õ£ÏÇ-@Á©, X¾Ûª½Õ-†¾ß© “ÂËéšðx \ ¤¶ÄªÃtšðx ƪá¯Ã ƒŸä ÆÅŒÕu-ÅŒh«Õ “X¾Ÿ¿-ª½zÊ. *Êo «§ŒÕ®¾Õ ÊÕ¢Íä “ÂËéÂ-šüÊÕ ÅŒÊ éÂK-ªý’à ‡¢ÍŒÕ-Âî-„Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹עC œä¯þ. ‚ª½¢-¦µ¼¢©ð ¦ÇušË¢’û Í䧌Õ-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-Ê-X¾p-šËÂÌ ‚æ®Z-L§ŒÖ C’¹_•¢ 憯þ-„Ã-ªýoÊÕ ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-ÂíE ¦÷©-ªý’à «ÖJ¢C. X¾Ÿ¿-£¾É-êª-@Áxê ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéÂ-šðxÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ‚„çÕ.. 23\@ÁÙx AJ-ê’-®¾-JÂË •{Õd éÂåXd¯þ’à ‡C-T¢C. ’¹Åä-œÄC éÂåXd-¯þ’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ B®¾Õ-ÂíÊo Féªýˆ.. XÏÊo «§ŒÕ-®¾Õ-©ðÊÖ ÅŒÊ éÂåXdFq ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ ÍÃ©Ç “¬ÁŸ¿l´’à Eª½y-Jh-²òh¢C.iccwmncricketersgh650-6.jpg
“ÂËéÂ-{ªý ÂÄÃ-©-ÊÕ-Âî-©äŸ¿Õ..
“X¾X¾¢-ÍŒ-¹-Xý©ð M’û Ÿ¿¬Á©ð ÊÖu>-©Ç¢-œþÅî ÍÄî ꪄî Åä©Õa-Âî-„Ã-LqÊ «ÖuÍý©ð ÅŒÊ ¦¢AÅî ®¾ÅÃh ÍÚˢC ªÃèä-¬ÁyJ é’jÂÃyœþ. ‚ «ÖuÍý©ð NÕŸ±ÄM 客͌K Íä®Ï-Ê-X¾p-šËÂÌ Æ¢Ÿ¿J ¹@ÁÚx «Ö“ÅŒ¢ ªÃèä-¬ÁyJåXj¯ä EL-Íêá.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä 7.3 ‹«-ª½x-¤Ä{Õ ¦÷L¢’û Íä®ÏÊ ‚„çÕ 15 X¾ª½Õ-’¹Õ-L*a ‰Ÿ¿Õ NéÂ{Õx X¾œ¿-’í-šËd¢C. «ÕÊ Ÿä¬Á «Õ£ÏÇ@Ç ¦÷©ª½Õx Íä®ÏÊ “X¾Ÿ¿-ª½z-Ê©ðx ƒŸä ÆÅŒÕu-ÅŒh«Õ¢. ¹ªÃg{¹©ð HèÇ-X¾Ü-ªýÂ¹× Íç¢CÊ ªÃèä-¬ÁyJ ‚ ªÃ†¾Z¢ ÊÕ¢* ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð ‚œ¿Õ-ÅîÊo ÅíL «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{ªý’à ‘ÇuA ’¹œË¢-*¢C. ‚„çÕ ÅŒ¢“œË “X¾¦µ¼ÕÅŒy …¤Ä-ŸµÄu-§Œáœ¿Õ. ƪáÅä *Êo «§ŒÕ®¾Õ ÊÕ¢* “ÂÌœ¿©ðx ªÃºË-®¾Õh-Êo-X¾p-šËÂÌ “ÂËéÂ-{ªý ÂÄÃ-©E ‚„çÕ ‡X¾Ûpœ¿Ö ÆÊÕ-Âî-©äŸ¿Õ. ¤Äª¸½-¬Ç© ²Änªá©ð œË®¾ˆ-®ý“Åî, èÇ„ç-L-¯þ“Åî «¢šË ÆŸ±çx-šËÂú “ÂÌœ¿©ðx ‚œäC. ‚ ÅŒªÃyÅŒ >©Çx „ÃM-¦Ç©ü WE-§ŒÕªý •{Õd©ð å®jÅŒ¢ Íî{Õ-Ÿ¿-Âˈ¢-ÍŒÕ-Âí¢C. ‚„çÕ X¾Ÿ¿-Âí¢œî ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ HèÇ-X¾Ü-ªý©ðE Æ¢¦ä-Ÿ¿ˆªý “’õ¢œþ©ð ¦®¾-«-ªÃèü ƒèäJ Ưä ÂîÍý “ÂËéšü ÆÂÃ-œ¿-OÕE “¤Äª½¢-Gµ¢-Íê½Õ. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‚§ŒÕÊ ªÃèä-¬Áy-J-©ðE ¯çjX¾Û-ºÇuEo ’¹«ÕE¢* P¹~º ƒXÏp¢-Íê½Õ. P¹~-ºÂ¹× Åîœ¿Õ ÅŒ¢“œË “¤òÅÃq£¾Ç¢ Â¹ØœÄ Å-«-œ¿¢Åî.. ‚„çÕ ÅŒÂ¹×ˆ« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ¦÷©-ªý’à «ÖJ¢C. 2007©ð HèÇ-X¾Üªý N„çÕ¯þq “ÂËéšü ¹x¦ü ÅŒª½-X¶¾ÛÊ ‚œ¿{¢ ŸÄyªÃ “ÂËéÂ-{-ªý’Ã ÅŒÊ “X¾§ŒÖº¢ “¤Äª½¢-Gµ¢*¢C ªÃèä-¬ÁyJ. 2014, •Ê-«J 19Ê ¡©¢-¹Åî •J-TÊ «¯äf «ÖuÍýÅî ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéÂ-šðxÂË “X¾„ä-P¢-*¢C. ÆŸä \œÄC ˜ã®ýd-©ðxÊÖ ‚œ¿{¢ “¤Äª½¢-Gµ¢-*¢C. Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ÅŒÊ ¦÷L¢’û ²Ä«Õ-ªÃnuEo Eª½Ö-XÏ¢-ÍŒÕ-ÂíÊo ªÃèä-¬ÁyJ •{Õd©ð ÅŒÊ ²Än¯ÃEo X¾C-©-X¾-ª½-ÍŒÕ-Âí¢C. ÊÖu>-©Ç¢œþ ¦÷©ªý œäE-§ŒÕ©ü „çšðJ ‚„çÕÂ¹× ®¾Öp´Jh. ªÃèä-¬ÁyJ ²òŸ¿J ªÃ„äÕ-¬ÁyJ å®jÅŒ¢ “ÂËéÂ-{êª. ‚„çÕ ÅŒÊ Æ¹ˆÊÕ ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-ÂíE ¹ªÃg-{¹ •{Õd ÅŒª½-X¶¾ÛÊ Ÿä¬Á-„ÃS šðKo©ðx ªÃºË-²òh¢C.iccwmncricketersgh650.jpg
“ÂËéÂ-{êª Âß¿Õ X¶¾Ûšü-¦Ç©ü “ÂÌœÄ-ÂÃ-JºË ¹؜Ä..
²ÄŸµÄ-ª½-º¢’à ŠÂ¹ “ÂÌœÄ-ÂÃ-ª½Õœ¿Õ ©äŸÄ “ÂÌœÄ-ÂÃJºË ‡«-éªj¯Ã ®¾êª... Šê “ÂÌœ¿©ð ÅŒ«Õ Ÿä¬Ç-EÂË Æ¢ÅŒ-ªÃb-B§ŒÕ ²Änªá©ð “¤ÄA-EŸµ¿u¢ «£ÏÇ-²Ähª½Õ. ÂÃF ‚æ®Z-L-§ŒÖÂ¹× Íç¢CÊ Æ©ãj®ý åX“K DEÂË X¾ÜJh’à Nª½ÕŸ¿l´¢. ‚„çÕ éª¢œ¿Õ “ÂÌœ¿©ðx ÅŒÊ Ÿä¬Á¢ ÅŒª½-X¶¾ÛÊ ‚œ¿Õ-Åî¢C. „ç៿šËC “ÂËéšü ƪáÅä 骢œîC X¶¾Ûšü-¦Ç©ü. “ÂÌœ¿©Õ ¬ÇK-ª½Â¹ ŸÄª½Õ-œµÄu-EÂË «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «ÖÊ-®Ï¹ …©Çx-²Ä-EÂË …X¾-¹-J-²Äh-§ŒÕE ‚„çÕ ÆGµ-“¤Ä§ŒÕ¢. Æ¢Ÿ¿Õê 骢œ¿Õ “ÂÌœ¿-©ðxÊÖ ‚„çÕ ªÃºË-²òh¢C. X¾Ÿ¿-£¾É-êª@Áx «§ŒÕ-®¾Õ©ð ‚æ®Z-L§ŒÖ èÇB§ŒÕ •{Õd©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-ÂíÊo ‚„çÕ ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÆA XÏÊo «§ŒÕ-®¾Õˆ-ªÃ-L’à EL-*¢C. “ÂËéšðx ¤¶Ä®ýd-¦÷-©-ªý’Ã, ¦Çušüq-…-«Õ-¯þ’à „çáÅÃh-EÂË ‚©ü-ªõ¢-œ¿-ªý’Ã ÅŒÊ ®¾ÅÃh ÍÃ{Õ-Åî¢C. 2013©ð ‚æ®Z-L§ŒÖ «¯äf “X¾X¾¢-ÍŒ-¹Xý é’L*Ê ÅŒªÃyÅŒ X¶¾Ûšü-¦Ç©ü “¤ÄÂÌd-®ýÂ¹× „çRx¢C. ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx “ÂËéšü, X¶¾Ûšü-¦Ç©ü «ÖuÍý©Õ 骢œ¿Ö ŠêÂ-ªîV ‚œÄ-LqÊ ®¾¢Ÿ¿-ªÃs´©Õ ‡Ÿ¿Õ-ª½Õ-ÂÃ-«ÍŒÕa. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð “¤ÄŸµÄÊu¢ ‚ŸµÄ-ª½¢’à ŸäE©ð ¤Ä©ï_-¯Ã©ð Eª½g-ªá¢-ÍŒÕ-Âí¢-{Õ¢C Æ©ãj®ý. “ÂËéšðx ‚©ü-ªõ¢-œ¿-ªý’à Íç©-êªê’ Æ©ãj®ý.. X¶¾Ûšü-¦Ç-©ü©ð œËåX¶¢-œ¿-ªý’Ã ÅŒÊ ®¾ÅÃh ÍÃ{Õ-Åî¢C. “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅîÊo “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð E©-¹-œ¿’à ‚œË \œ¿Õ «Öu͌թðx 5 ƪ½l´-¬Á-ÅŒ-ÂÃ©Õ Ê„çÖŸ¿Õ Íä®Ï¢C. •{Õd ²ÄŸµÄ-ª½º ²òˆª½ÕÊÕ Æ²Ä-ŸµÄ-ª½º ²òˆª½Õ’à «ÕLÍä X¶¾ÕÊÅŒ …Êo ¦Çušüq-…-«Õ-¯þ’à ‚„çÕÂ¹× æXª½Õ¢C.

Photos:
https://www.facebook.com/Rajeshwariteamindia/
Getty Images

women icon@teamvasundhara
aishwarya-sridhar-first-indian-to-win-wild-life-photographer-of-the-year-award

ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!

ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్‌. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

Know More

women icon@teamvasundhara
bangladeshi-woman-cricketer-wedding-photoshoot-goes-viral

క్రికెటర్ల వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌ ఇలాగే ఉంటాయి!

పెళ్లిలో ఫొటోలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడబోతున్న దంపతులు తమ పెళ్లి జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడాల్లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. కొన్ని పెళ్లి జంటలు వినూత్న ఫోటోషూట్‌లతో వార్తల్లో నిలిస్తే, మరికొందరు సాహసోపేతంగా ఫొటోలు తీయించుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈక్రమంలో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తనకు ఇష్టమైన క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ సంజిదా ఇస్లామ్‌. పెళ్లి దుస్తులు, ఒంటి నిండా ఆభరణాలు ధరించి క్రికెట్‌ గ్రౌండ్‌లోనే బ్యాటింగ్‌ చేసింది. ఆటమీద ఆమెకున్న అభిమానానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కూడా ఫిదా అయ్యింది. అందుకే తమ అధికారిక ట్విట్టర్‌లో సంజిదా ఫొటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
indian-american-girl-anika-chebrolu-wins-25000-usd-for-work-on-potential-covid-19-cure

కరోనాకు చెక్ పెట్టే ప్రాజెక్ట్‌తో ఆ పోటీలో గెలిచింది!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే మందుల్ని పలు ఫార్మసీ కంపెనీలు విడుదల చేస్తుండగా.. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కొన్ని టీకాలు ఒక్కో దశనూ విజయవంతంగా దాటుకుంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాను రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌ కరోనా వైరస్‌కు రక్షణగా ఉండే ప్రొటీన్‌ పొరకు ముకుతాడు వేస్తుందని చెబుతోంది ఇండో-అమెరికన్‌ టీన్‌ అనికా చేబ్రోలు. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ తనను ఈ ఏడాదికి గాను ‘3M యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో గెలిచేలా చేసింది. ఇందుకు గాను సుమారు రూ. 18 లక్షలకు పైగానే నగదు బహుమతి అందుకున్న అనికా తన గురించి, తన ప్రయోగం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
neet-2020-akansha-singh-tops-the-medical-entrance-exam

అలా ‘నీట్‌’గా ర్యాంకులు సాధించారు!

మన దేశంలో మెడిసిన్‌ కోర్సులకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెడికల్‌ కళాశాలలో సీటు సంపాదిస్తే..విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమమైనట్లే. అందుకే మెడిసిన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 720 మార్కులతో ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్‌ టాపర్‌గా నిలిచాడు. బాలికల విషయానికొస్తే దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ కూడా 720 మార్కులు సాధించినప్పటికీ రెండు ర్యాంకులో నిలిచింది. వయసులో ఆమె షోయబ్‌ కన్నా చిన్నది కావడంతో రెండో ర్యాంకుతోనే సరిపెట్టుకుంది. మరి ఆమెతో పాటు టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటిన కొందరి విద్యార్థినుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
10-year-old-girl-makes-record-by-cooking-33-dishes-in-an-hour

గంటలో 33 వంటకాలు.. ఈ చిన్నారికే సాధ్యం..!

సాధారణంగా పదేళ్ల వయసంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు పిల్లలు. ఇప్పుడంటే స్కూళ్లు లేవు కాబట్టి చిన్నారులు అమ్మ వండిపెట్టింది తింటూ.. ఫోన్‌, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమందేమో ఆన్‌లైన్‌ క్లాసుల బిజీలో ఉన్నారు. అయితే కేరళకు చెందిన ఓ పదేళ్ల చిన్నారి మాత్రం చకచకా వంటకాలు వండేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా, మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి పదేళ్ల వయసులో గరిటె తిప్పుతూ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఈ కుకింగ్‌ గర్ల్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
onen-nenty-this-nagaland’s-woman-biker-giving-riding-classes-to-women-as-path-to-jobs

బైక్‌ ఎందుకు.. వంట నేర్చుకో అన్నారు!

పెద్ద పెద్ద బరువైన బైక్స్‌ నడపడం అబ్బాయిలకే సాధ్యమనుకుంటారు.. ఒకవేళ అమ్మాయిలు ధైర్యం చేసి నడిపినా వారిని ‘ఇదంతా నీకు అవసరమా?’ అన్నట్లుగా ఎగాదిగా చూస్తారు. ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా బైక్‌ రైడింగ్‌ని ఎంజాయ్‌ చేయడంతో పాటు ‘ఎలాంటి బైక్‌ అయినా నడిపే సత్తా అమ్మాయిలకూ ఉంద’న్న బలమైన సందేశాన్ని చాటుతుంటారు కొంతమంది అతివలు. నాగాలాండ్‌కు చెందిన ఓనెన్‌ ఎంటీ కూడా ఇదే కోవకు చెందుతుంది. బైక్స్‌ అబ్బాయిలే నడపాలన్న నియమం ఎక్కడా లేదని, అలా అనుకునే వాళ్ల ఆలోచనల్ని పూర్తిగా మార్చేయాలన్న ఉద్దేశంతోనే తాను బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నానంటోందీ 28 ఏళ్ల బైకింగ్‌ సంచలనం. కేవలం తాను నడపడమే కాదు.. బైక్‌ రైడింగ్‌ వైపు అమ్మాయిల్ని, మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం గతేడాది బైక్‌పై ఒంటరిగానే రాష్ట్రమంతా చుట్టేసింది ఓనెన్‌. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ బైక్‌ రైడింగే అతివలకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతుందంటూ ఔత్సాహిక మహిళలకు బైక్‌ రైడింగ్‌ పాఠాలు నేర్పుతోంది. మహిళలు తాము కన్న కలల్ని నిజం చేసుకున్నప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందంటోన్న ఈ నాగాలాండ్‌ బైకర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
texas-teen-breaks-guinness-world-record-for-longest-legs-in-telugu

గిన్నిసుకెక్కిన ఈ పొడుగు కాళ్ళ సుందరిని చూశారా?

'సామజ వరగమనా...' అంటూ అల వైకుంఠపురములో పూజా హెగ్డే వెంట పడ్డ ఒక్క అల్లు అర్జునే కాదు.. కాస్త పొడవుగా ఉన్న అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే చాలు... అందరి కళ్ళూ సాధారణంగా అటు వైపే తిరుగుతాయి. ఎందుకంటే పొడవైన కాళ్లు అమ్మాయిలకు అదనపు అందాన్నిస్తాయి. అందుకే మోడలింగ్‌, ఫ్యాషన్‌, సినిమా రంగాల్లో కూడా సాధారణంగా పొడుగు కాళ్ల అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ యువతి తన పొడవైన కాళ్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మరి ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-a-jobless-girl-who-is-in-depression

ఆ బాధను తట్టుకోలేకపోతున్నా.. చనిపోవాలనిపిస్తోంది...

హాయ్‌ మేడమ్‌.. నేను 2019లో పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. ఉద్యోగం చేద్దామనుకునే సమయానికి మా అక్కకి డెలివరీ టైం వచ్చింది. అమ్మకి ఆరోగ్యం బాలేకపోవడంతో అక్కకు సహాయం చేయడం కోసం ఇంట్లోనే ఉండిపోయా. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వర్కౌట్‌ కావడం లేదు. మా ఇంట్లో వాళ్లు, అక్కలు నాకు జాబ్‌ లేదని జాలి పడుతున్నారు. నాకు కావాల్సినవి కొనిస్తున్నారు. కానీ, అది నాకు నచ్చడం లేదు. ఇలా ఖాళీగా ఉండడం వల్ల డిప్రెషన్‌కి లోనవుతున్నా.. ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాను. దీనికి తోడు మీ అక్కలిద్దరూ గవర్నమెంట్‌ జాబ్‌ చేస్తున్నారు.. నువ్వు ఏమీ చేయడం లేదని బంధువులు హేళన చేస్తున్నారు. ఆ బాధను అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
the-loss-of-her-brother-made-this-woman-a-campaigner-for-a-national-suicide-prevention-helpline

నా తమ్ముడిలా మరెవ్వరూ బలవ్వకూడదనే అలా చేశా..!

మనసుకు బాధ కలిగితే మన అనుకున్న వాళ్లతో పంచుకుంటాం.. వాళ్లు దగ్గర లేకపోతే స్నేహితులతో, సన్నిహితులతో మనం ఎదుర్కొంటోన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకుంటాం. కానీ అలా చెప్పుకోకుండా కొంతమంది తమ బాధను తమలోనే దాచుకొని కుంగి కుమిలిపోతున్నారు.. ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోతున్నారు. జీవితం మీద ఆశ సన్నగిల్లి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోన్న మానసిక సంఘర్షణే ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడిని తనకు దూరం చేసిందంటోంది ఓ సోదరి.. ఇలా తన తోబుట్టువు మరణంతో కొన్నాళ్లు నాలుగ్గోడల మధ్యే కుమిలిపోయిన ఆమె.. అలాగే చీకట్లోనే కూర్చోవాలనుకోలేదు. ఆత్మహత్యలను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది పాటు పోరాడి దేశంలోనే తొలిసారి ‘24×7 జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌’ ప్రారంభమయ్యేందుకు కారకురాలైంది. ఆమే బెంగళూరుకు చెందిన రాశీ థక్రాన్‌. ‘దయచేసి మనసులోని బాధను మీలోనే దాచుకొని మిమ్మల్ని ఇష్టపడే వారికి దూరం కాకండి.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని..!’ అంటూ తన కథను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
canada-horse-girl-can-run-jump-on-all-fours-in-telugu

అచ్చం గుర్రంలా ఎలా జంప్‌ చేస్తోందో చూడండి!

సాధారణంగా మనం వెళ్లే దారిలో అడ్డుగా ఓ తాడు కట్టారనుకోండి.. అది మరీ ఎత్తుగా ఉంటే కింది నుంచి వంగి వెళ్లడమో లేదంటే దాన్నే పైకి లేపి వెళ్లడమో చేస్తాం. కానీ కెనడాలోని అల్బర్టాకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయి మాత్రం అలాంటి బారికేడ్స్‌ కానీ, కంచెలు కానీ కనిపిస్తే వాటిపై నుంచి గుర్రంలా దూకేస్తూ, చెంగుచెంగున గెంతుతూ వెళ్లిపోతుంది. ఎందుకంటారా? తనకు అది వెన్నతో పెట్టిన విద్య. గుర్రాల్లా దూకడం, ఎంత ఎత్తు నుంచైనా వాటిలా జంప్‌ చేయడం నేర్చుకున్న ఆమె.. కాళ్లతో పాటు చేతుల్నీ నేలకు ఆనిస్తూ గెంతుతూ వచ్చి ఆ బారికేడ్లపై నుంచి జంప్‌ చేస్తుంటుంది. ఇలా ఆమెకు మాత్రమే సొంతమైన ఈ కళను అందరికీ పరిచయం చేయడానికి ఏకంగా ఓ సోషల్‌ మీడియా పేజీనే క్రియేట్‌ చేసుకుందీ టీనేజర్‌. అంతేనా.. తన నైపుణ్యంతో ఎంతోమంది మనసులు దోచుకుంటోందీ యువతి. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎంత ఎత్తు నుంచైనా గుర్రంలా అలా ఎలా దూకగలుగుతోంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
malala-yousafzai-recalls-her-journey-in-tweek-india-summit-in-telugu

రెస్టరంట్‌కు వెడతాను.. సినిమాలు చూస్తాను.. క్రికెట్ అంటే ఇష్టం!

మలాలా యూసఫ్‌జాయ్... బాలికల విద్య, హక్కుల కోసం తనదైన శైలిలో పోరాడుతున్న ఈ ధీరవనిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురై, మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె...తన పరిస్థితి మరే అమ్మాయికి తతెత్తకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ టీనేజ్‌ సెన్సేషన్‌... ఇటీవల లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా ఏర్పాటుచేసిన ‘ట్వీక్‌ ఇండియా సమిట్’లో ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి పాల్గొన్న ఆమె... తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-completes-350-courses-in-3-months-makes-world-record-in-telugu

అలా ఆన్‌లైన్‌లో 350 కోర్సులు పూర్తి చేసింది!

కరోనా సంక్షోభం కారణంగా కొన్ని నెలల పాటు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలన్నీ మూతపడడంతో అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు తమకు అభిరుచి ఉన్న రంగాలపై దృష్టి పెడితే.. మరికొందరు తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. అయితే కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారించింది. తన సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతూ మూడు నెలల్లో ఏకంగా 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా యూనివర్సల్‌ రికార్డ్స్‌ ఫోరంలో స్థానం సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Know More

women icon@teamvasundhara
kerala-law-student-graduates-with-record-18-gold-medals-in-telugu
women icon@teamvasundhara
amritsar-teen-tops-international-space-olympiad-earns-nasa-invite-in-telugu

అందుకే నాసా నుంచి పిలుపు అందుకుంది!

ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నింపుకున్న విశ్వం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలోనే కొంతమంది చిన్నతనం నుంచే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఒలింపియాడ్‌ (ఐఎస్‌ఓ) క్విజ్‌ పోటీల్లో భాగంగా ఈ ఏడాదిగానూ సీనియర్‌ కేటగిరీలో టాపర్‌గా నిలిచిందీ అమ్మాయి. దీంతో అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అద్భుత అవకాశాన్ని సైతం చేజిక్కించుకుందీ బ్రిలియంట్‌ గర్ల్‌. నాసా పిలుపు మేరకు త్వరలోనే అమెరికా పయనమవనున్న హిస్సా.. ఈ పిలుపు కోసమే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నానని.. మొత్తానికి తన కల నిజమవబోతోందని సంబరపడిపోతోంది.

Know More

women icon@teamvasundhara
artist-hula-hoops-to-genda-phool-to-smash-stereotypes-around-saree-clad-women

చీరకట్టులో ‘హూలా’లా.. నెటిజన్లు ఫిదా!

‘చీరకట్టులో మహిళలు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు.. సున్నితమైన పనులే చేస్తారు.. కొంతమందైతే నడవడానికి సైతం ఇబ్బంది పడిపోతుంటారు. అందుకు కారణం.. ఆ అవుట్‌ఫిట్‌ అసౌకర్యంగా ఉండడమే!’ ఇలా చీరకట్టు గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కానీ చీరకట్టుకున్నప్పటికీ మహిళలు బలహీనులు కారని, ఎంతటి కఠినమైన పనైనా అలవోకగా చేయగల సమర్థులని ఇప్పటికే చాలామంది అమ్మాయిలు నిరూపించారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది హూలా హూప్‌ డ్యాన్సర్‌ ఈష్నా కుట్టి. కేరళకు చెందిన ఆమె.. ఎలాంటి డ్రస్‌లోనైనా హూప్‌తో తన శరీరాన్ని గింగిరాలు తిప్పిస్తూ డ్యాన్స్‌ చేయడంలో దిట్ట. అలాంటిది చీరకట్టులోనూ అలవోకగా హూప్‌ డ్యాన్స్‌ చేస్తూ ‘వావ్‌.. వాట్‌ ఎ డ్యాన్స్‌’ అంటూ నెటిజన్లతో చప్పట్లు కొట్టించుకుంటోంది. మరి, ఇదంతా ఎందుకని అడిగితే చీరకట్టులోనూ ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికే అంటోంది ఈష్నా.

Know More

women icon@teamvasundhara
two-years-after-escaping-blast-at-her-tuition-center-afghan-girl-tops-national-exam

ఉగ్రదాడి నుంచి బయటపడింది.. పోటీ పరీక్షల్లో టాపరైంది!

మగ తోడు లేకుండా ఆడవాళ్లు గడప దాటడానికి వీల్లేదు.. వారు విదేశాలకు వెళ్లాలన్నా ఇంటి పెద్ద అనుమతి కావాల్సిందే.. ఇక వారు చదువుకోవడం, ఉద్యోగం చేయడం మాట దేవుడెరుగు.. ఇలా ముస్లిం దేశాల్లో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇంకొన్ని చోట్లైతే బాలికలు ప్రశాంతంగా స్కూలుకెళ్లి చదువుకోవడానికి కూడా నోచుకోవట్లేదు. అలాంటి దేశాల్లో అఫ్గానిస్తాన్‌ కూడా ఒకటి. అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువు కొనసాగించాలంటే అటు అమ్మాయిలకు, ఇటు వారి తల్లిదండ్రులకు ఇద్దరికీ గుండె దడే! మరి, అలాంటి చీకట్లోంచి వెలుగు రేఖలా బయటికొచ్చింది 18 ఏళ్ల అఫ్గాన్‌ బాలిక షంసియా అలిజాదా. ఒకానొక సమయంలో ఉగ్రవాదుల దాడి నుంచి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ ఆమె.. చదువునే తన ఆయుధంగా మార్చుకోవాలనుకుంది. ఈ తపనే ఆమెను తాజాగా విడుదల చేసిన ‘నేషనల్‌ యూనివర్సిటీ’ పోటీ పరీక్షల్లో టాపర్‌గా నిలిపింది. అందుకే యావత్‌ ప్రపంచమంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
10-year-old-surat-girl-happily-donated-her-32-inch-long-hair-to-cancer-victims

వారి బాధ నన్ను కదిలించింది.. అందుకే ఇలా చేశా!

జుట్టు పొడవుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. పొడవాటి జుట్టుంటే ఎంచక్కా రోజుకో హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయచ్చనేది వారి ఆరాటం. ఇక ఈ విషయంలో పిల్లలు పడే ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ తల్లులతో రోజుకో కొప్పు వేయించుకొని మురిసిపోతుంటారు. కానీ సూరత్‌కు చెందిన ఈ పదేళ్ల అమ్మాయి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు అందం కన్నా ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యమనుకుంది. అందుకే క్యాన్సర్‌ రోగుల వెతలు తెలిసిన మరుక్షణమే తన పొడవాటి జుట్టును ఆ బాధితులకు దానం చేసింది. పిట్ట కొంచె కూత ఘనం అన్నట్లుగా ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు చాటుకొని అందరి ప్రశంసలూ అందుకొంటోంది. మరి, ఇంతకీ ఎవరా లిటిల్‌ వారియర్‌? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
pcos-activist-nutana-singh-shares-her-pcos-journey-to-help-women-live-comfortably-in-their-skin
women icon@teamvasundhara
parents-scolding-me-what-to-do?-in-telugu

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

Know More

women icon@teamvasundhara
gymnast-parul-aroras-stunning-front-flip-in-sarees-leaves-netizens-amazed-videos-goes-viral

చీరకట్టులో జిమ్నాస్టిక్స్.. ఎలా అదరగొట్టేస్తోందో చూశారా?

మన దేశ సంప్రదాయానికి పెద్ద పీట వేసే చీరకట్టు.. అతివల అందానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పడం అతిశయోక్తి కాదు! అయితే రోజూ చీర కట్టుకోవడం అలవాటు లేకపోవడంతో చాలామంది దీన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరిస్తుంటారు. అప్పుడు కూడా ఎక్కడ జారిపోతుందోనని పదే పదే సర్దుకుంటుంటారు. ఇలా చీరలో నడవడానికే ఇబ్బంది పడే వారు పారుల్‌ అరోరా విన్యాసాలను చూస్తే విస్తుపోవాల్సిందే! 14 ఏళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో ఆరితేరిన ఈ చిన్నది.. ఆ డ్రస్‌, ఈ డ్రస్‌ అని కాదు.. ఏ దుస్తులు ధరించినా అలవోకగా జిమ్నాస్టిక్స్‌ చేసేస్తోంది. శరీరాన్ని విల్లులా వంచుతూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలా తాజాగా తాను చీరకట్టులో చేసిన జిమ్నాస్టిక్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
young-crafter-yamini-shares-her-success-story-is-very-inspiring-to-us

వారి కథలకు ప్రాణం పోస్తూ కాసులు సంపాదిస్తోంది!

మనమేదైనా కొత్తగా, కాస్త ప్రత్యేకంగా చేద్దామంటే ఎందుకో ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. ‘పైసాకి కొరగాని ఆ పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత..’ అంటూ పైగా కసుర్లు, విసుర్లు! అలాంటి మాటలు పట్టించుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే మన ప్రత్యేకత ఏముంటుంది? మనలో ఉన్న కళ ఏమైపోతుంది? అచ్చం ఇలాగే ఆలోచించిందా అమ్మాయి. ఎవరైతే తన కళను కొరగానిదన్నారో అదే కళ కాసులు కురిపిస్తుందని నిరూపించాలనుకుంది.. సూటిపోటి మాటలతో తన ఆసక్తిని అవమానించిన వారే ‘తనని చూసి నేర్చుకో’ అని ఉదహరించేంత స్థాయికి ఎదిగింది. ఆమే.. మినియేచర్‌ క్రాఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యామిని. కస్టమర్ల కలలకు తన క్రాఫ్టింగ్‌ కళతో ప్రాణం పోస్త