scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

èã©ã¯Ã èðª½ÕÂË “åX¶¢Íý ‹åX¯þ ®¾©Ç¢!

Jelena Ostapenko wins french open.. Know some more about her

“åX¶¢Íý ‹åX¯þ åX¶jÊ©ü «ÖuÍý •ª½Õ-’¹Õ-Åî¢C. ‹ „çjX¾Û œ¿¦Õxu-šÌ\ ªÃuÂË¢-’ûq©ð «âœî ®Ôœþ ®Ï„ç֯à £¾É©ãXý.. «Õªî-„çjX¾Û 47« ªÃu¢Â¹×©ð …Êo èã©ã¯Ã „í²Äd-åX¢Âî.. ƒŸ¿lJ «ÕŸµÄu ÅíL 定ü £¾ÇôªÃ-£¾Çô-K’à ²ÄT¢C. ƪáÅä Æ¢Ÿ¿Õ©ð N•§ŒÕ¢ ®Ï„çÖ-¯Ã¯ä «J¢-*¢C. 骢œî 定ðxÊÖ ‚„çÕŸä. ‚Cµ-X¾ÅŒu¢.. åX¶jÊ©ü “¤Äª½¢¦µ¼¢ Âù-«á¢Ÿ¿Õ ÊÕ¢Íä Æ¢Ÿ¿J Ƣ͌-¯Ã©Õ ‚„çÕ OÕŸä ÅíL 定ü é’©Õ-ÍŒÕ-Âî-«-œ¿¢Åî ƒÂ¹ ‚„çÕ é’©ÕX¾Û ®¾Õ¯Ã-§ŒÖ®¾¢ ÆÊÕ-¹×-¯Ão-ª½¢ÅÃ.. ÂÃF ‚ Ƣ͌-¯Ã-©ÊÕ ÅŒ©-ÂË¢-Ÿ¿Õ©Õ Í䮾Öh 骢œî 定üE é’©Õ-ÍŒÕ-¹עC èã©ã¯Ã.. 1Ð1Åî ®¾«ÖÊ¢ Íä®Ï¢C. ƪá-Åä¯ä¢ «âœî 定ü©ð èðª½Õ ÂíÊ-²Ä-T¢-*Ê ®Ï„ç֯à 3Ð1Åî «á¢Ÿ¿¢-•©ð EL-*¢C. ‚ X¾J-®ÏnA ÊÕ¢* “X¾ÅŒuJnÂË ŠÂ¹ˆ ¤Äªá¢šü Â¹ØœÄ ƒ«y-¹עœÄ ÅÃÊÕ ‰Ÿ¿Õ ¤Äªá¢{Õx ²ÄCµ¢* “åX¶¢Íý ‹åX¯þ Nèä-ÅŒ’à EL-*¢C ©Ay-§ŒÕ¯þ æXx§ŒÕªý èã©ã¯Ã.. Æ®¾q©Õ \«Ö“ÅŒ¢ Ƣ͌-¯Ã©Õ ©äE ¨ §Œá« 骽{¢ “åX¶¢Íý ‹åX¯þ ªÃªÃ-ºË’à EL-*¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à èã©ã¯Ã ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..
œÄuÊqªý Âæðªá..
©Ay-§ŒÖ-©ðE J’à “¤Ä¢ÅŒ¢©ð X¾ÛšËd¢C èã©ã¯Ã.. ‚„çÕ ÅŒ¢“œË èã„þ-é’-Eèüq „í²ÄdåX¢Âî ‹ X¶¾Ûšü-¦Ç©ü ‚{-’Ãœ¿Õ. …“éÂ-ªá-¯þÂË Íç¢CÊ ‹ ¹x¦ü©ð ‚œä-„Ãœ¿Õ. Âí¢ÅŒ-Âé¢ “ÂËÅŒ¢ «ª½Â¹Ø èã©ã-¯ÃÂ¹× X¶Ïšü-¯ç®ý ÂîÍý’à ‚§ŒÕ¯ä «u«-£¾Ç-J¢-Íä-„ê½Õ. ƒšÌ-«©ä ÅŒÊ X¶Ïšü-¯ç®ý ÂîÍýE «ÖJa¯Ã ÅŒ¢“œË ®¾ÖÍŒ-Ê©Õ ÅŒX¾p-¹עœÄ B®¾Õ-¹ע-šÇ-ÊE Íç¦Õ-ŌբD §Œá«-éÂ-ª½{¢. ‚„çÕ ÅŒLx èã©ã¯Ã •Âî-„çx„à ‹ ˜ãEo®ý “ÂÌœÄ-ÂÃ-JºË. ‚ ÅŒªÃyÅŒ ˜ãEo®ý ÂîÍý’à ®Ïnª½-X¾-œË¢C. ‰Ÿä@Áx «§ŒÕ®¾Õ ÊÕ¢Íä ƒ{Õ ˜ãEo-®ýÅî ¤Ä{Õ œÄu¯þq “¤ÄÂÌd®ý Â¹ØœÄ Íäæ®C èã©ã¯Ã.. 骢œË¢-šðxÊÖ ÆŸ¿Õs´-ÅŒ¢’à ªÃºË¢-Íä-ŸÄ„çÕ.. ‡¢ÅŒ’à Ƣ˜ä “¤ñåX¶-†¾-Ê©ü ˜ãEo®ý©ð Æœ¿Õ-’¹Õ-åX-œ¿Õ-ÅŒÖ¯ä ¯ä†¾-Ê©ü ¦Ç©ü-ª½Ö„þÕ ÂâXÏ-šÌ-†¾-¯þ©ð ¤Ä©ï_¯ä ²ÄnªáÂË ‡C-T¢C. ƪáÅä ‚åXj ˜ãEo®ý ©äŸÄ œÄu¯þq 骢œËšðx \Ÿî ŠÂ¹šË ‡¢ÍŒÕ-Âî-„Ã-LqÊ X¾J-®ÏnA \ª½p-œË-Ê-X¾Ûpœ¿Õ ˜ãEo-®ýê ‹˜ä-®Ï¢C èã©ã¯Ã. ƪáÅä œÄu¯þqE «Ö“ÅŒ¢ X¾Â¹ˆÊ åX{d-©äŸ¿Õ. ƒX¾p-šËÂÌ „êÃ-EÂË ¯Ã©Õ’¹Õ ªîV© ¤Ä{Õ œÄu¯þq “¤ÄÂÌd®ý Í䮾Õh¢-Ÿ¿{. 'ÂÕd©ð ͌¹ˆšË “X¾Ÿ¿-ª½zÊ Â¹Ê-¦-ª½a-œÄ-EÂË ¯ÃÂ¹× œÄu¯þq ‡¢Åî ®¾£¾Ç-¹-J-®¾Õh¢C. ŸÄE-«©x ¯Ã ÂÃ@Áx©ð „ä’¹¢ åXª½Õ-’¹Õ-ŌբCÑ Æ¢{Õ¢-ŸÄ„çÕ.. ˜ãEo-®ýåXj ÅŒÊ-¹×Êo ƒ†¾d¢ ’¹ÕJ¢* Íç¦ÕÅŒÖ '*Êo-ÅŒ-Ê¢©ð «Ö Æ«Õt ÍéÇ-«Õ¢-CÂË Âî*¢’û ƒÍäaC. Æ©Ç ‡X¾Ûpœ¿Ö ˜ãEo®ý ÂîªýdÂË „ç@ÁÚh …¢œä-ŸÄEo. Æ©Ç ¯ÃÂ¹× ŸÄEåXj ‚®¾ÂËh åXJ-T¢C. ƪáÅä Æ«Õt ÊÊÕo ¨ ª½¢’¹¢-©ðÂË ª½«ÕtE ‡©Ç¢šË ¦©-«¢ÅŒ¢ Í䧌Õ-©äŸ¿Õ. „ç៿šðx ÅŒÊÂ¹× ÍçX¾p-¹עœÄ ’îœ¿Â¹× ¦¢AE Â휿ÕÅŒÖ ˜ãEo®ý “¤ÄÂÌd®ý Íäæ®-ŸÄEo. ‚ ÅŒªÃyÅŒ ÅŒÊÂ¹× ÅçL®Ï ˜ãEo-®ý©ð P¹~º Æ¢C¢-*¢CÑ Æ¢{Õ¢C èã©ã¯Ã. 骢œä@Áx “ÂËÅŒ¢ «ª½Â¹Ø ÅŒLx X¾ª½u-„ä-¹~º©ð¯ä …Êo èã©ã¯Ã ‚ ÅŒªÃyÅä ÂíÅŒh ÂîÍý «Ÿ¿l P¹~º B®¾Õ-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕÂ¹× ÆÊ-¦ã©ü „ç՜ίà ÂîÍý’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ.
jelenafrenchopenghgh650-2.jpg

N¢¦Õ-©f¯þ ÅŒªÃyÅŒ “åX¶¢Íý ‹åX¯þ
WE-§ŒÕªý ²Änªá©ð éÂKªý “¤Äª½¢-Gµ¢-*Ê ÅŒªÃyÅŒ ‡¯îo «Öu͌թðx é’©Õ-¤ñ¢-C¢C èã©ã¯Ã.. ƪáÅä 2014©ð é’L-*Ê WE-§ŒÕªý N¢¦Õ-©f¯þ ˜ãjšË©ü ‚„çÕ éÂK-ªý©ð “X¾Åäu-¹¢’à EL-*-¤ò-ŌբC. 骢œä@Áx “ÂËÅŒ¢ “¤ñåX¶-†¾-Ê©ü ˜ãEo-®ý©ð éÂKªý “¤Äª½¢-Gµ¢-*Ê èã©ã¯Ã ƒX¾p-šËÂË ‡E-NÕC œ¿¦Öxu-šÌ\ šðª½o-„çÕ¢-{x©ð ¤Ä©ï_¢C. ƪáÅä ƒ¢Ÿ¿Õ©ð „äšË-©ðÊÖ ‚„çÕ «âœî ªõ¢œþE ŸÄšË „çx-©äŸ¿Õ. DEÂË Åîœ¿Õ ’¹Åä-œÄC ‚’¹®¾Õd ÊÕ¢* ‚„çÕ ¦µ¼Õ•¢ åXj ’çŒÕ¢ Âê½-º¢’à šðKo© ÊÕ¢* Ÿ¿Öª½-„çÕi¢C. ‚åXj •Ê-«-J©ð •J-TÊ ‚æ®Z-L-§ŒÕ¯þ ‹åX-¯þ©ð ¤Ä©ï_¯Ão „ç៿šË ªõ¢œþ-©ð¯ä ‹{NÕ ¤Ä©ãj¢C. ‚ ÅŒªÃyÅŒ \“XÏ-©ü©ð •J-TÊ ÍµÃéªx-®¾d¯þ ‹åX¯þ åX¶jÊ©ü ŸÄÂà Í䪽Õ-¹עC. “åX¶¢Íý ‹åX-¯þ©ð ‡©Ç¢šË Ƣ͌-¯Ã©Õ ©ä¹עœÄ Æœ¿Õ’¹Õ åXšËdÊ èã©ã¯Ã ¯ç«Õt-C’à šÇXý ®Ôœçœþ æXx§ŒÕ-ª½x¢-Ÿ¿-JF ‹œË®¾Öh åX¶jÊ©ü Í䪽Õ-¹עC. «áÈu¢’à å®OÕ åX¶jÊ©ðx ÅíNÕtŸî ®Ôœþ æXx§ŒÕªý šËNÕ§ŒÖ ¦ÇuÂú-®Ïˆ¢-°ˆE ‹œË¢-*¢C. å®OÕ åX¶jÊ©ü •J-TÊ ªîV¯ä èã©ã¯Ã ÅŒÊ 20« X¾ÛšËd-Ê-ªîV •ª½Õ-X¾Û-Âî-«œ¿¢ ‚ «ÖuÍý©ð é’©-«œ¿¢ ‹ “X¾Åäu-¹Ō ƪáÅä.. «ÖuÍý ‹œË-¤ò-ªáÊ šËNÕ§ŒÖ X¾ÛšËd-Ê-ªîV Â¹ØœÄ ‚ªîèä Â뜿¢ «Õªî N¬ì†¾¢. Æ©Ç åX¶jÊ©ü Í䪽Õ-¹×Êo èã©ã¯Ã åX¶jÊ©ðx ¤òªÃœË ªí„äÕ-E§ŒÖ “ÂÌœÄ-ÂÃ-JºË ®Ï„ç֯à £¾É©ã-XýåXj N•-§ŒÖEo ²ÄCµ¢* ÅŒÊ éÂK-ªý©ð „ç៿šË “’âœþ-²Äx„þÕ N•-§ŒÖEo Ê„çÖŸ¿Õ Íä®Ï¢C.
jelenafrenchopenghgh650-1.jpg

‡¯ço¯îo JÂÃ-ª½Õf©Õ..
“åX¶¢Íý ‹åX¯þ ˜ãjšË-©üE é’©Õ-ÍŒÕ-Âî-«œ¿¢ ŸÄyªÃ èã©ã¯Ã JÂÃ-ª½Õf-©ÊÕ Â¹ØœÄ ²ÄCµ¢-*¢C. ©Ay§ŒÖ ÊÕ¢* “’âœþ-²Äx„þÕ ˜ãjšË©ü ²ÄCµ¢-*Ê „ç៿šË “ÂÌœÄ-ÂÃ-JºË ‚„äÕ. 1997©ð “Âí§äÕ-†Ï-§ŒÖÂ¹× Íç¢CÊ ƒ„à «ÕèðL Ưþ-®Ô-œç-œþ’à ‚œË “åX¶¢Íý ‹åX¯þ ˜ãjšË-©üE é’©Õ-ÍŒÕ-¹עC. ÆŸä \œÄC èã©ã¯Ã X¾Û{dœ¿¢ N¬ì†¾¢. ‚åXj ƒª½„çj ®¾¢«-ÅŒq-ªÃ© ÅŒªÃyÅŒ ƒX¾Ûpœ¿Õ èã©ã¯Ã ÆŸä JÂÃ-ª½ÕfÊÕ ²ÄCµ¢-*¢C. Æ¢Åä Âß¿Õ.. ¨ Ÿ¿¬Ç-¦l¢©ð “åX¶¢Íý ‹åX¯þ å®OÕ åX¶jÊ©ü Í䪽Õ-¹×Êo „ç៿šË šÌ¯ä-•-ªý-’ÃÊÖ JÂê½Õf ²ÄCµ¢-*¢-ŸÄ„çÕ. DEÂË ÅïäOÕ “X¾Åäu-¹¢’à ®ÏŸ¿l´-«Õ-«y-©ä-Ÿ¿E Íç¦Õ-ŌբC èã©ã¯Ã. '¯ÃåXj ‡©Ç¢šË ŠAhœÎ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¯äÊÕ “X¾¬Ç¢-ÅŒ¢’à ‚œ¿-’¹-L’Ã. ¯Ã ŠAhœË ©äE êªý“X¶Ô ÆšÇ-ÂË¢’û Ÿµîª½ºä ¨ N•-§ŒÖ-EÂË Âê½-º-„çÕi¢C. ŸÄ¢Åî ¤Ä{Õ ¯Ã ¤¶òªý-£¾Éu¢œþ ®Ôpœþ ÍÃ©Ç ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C. Ɵ䢚ð ÅçMŸ¿Õ ÂÃF ¦¢A ¯Ã Ÿ¿’¹_-JÂË «æ®h ŸÄEo ¯äÊÕ ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ’¹šËd’à ÂíšÇd-©-ÊÕ-¹עšÇ.. DEo ¯ÃéÂ-«yª½Ö ¯äJp¢-ÍŒ-©äŸ¿Õ. *Êo-Ōʢ ÊÕ¢< ¯Ã å®kd©ü ÆŸä..Ñ Æ¯ä èã©ã¯Ã ¤¶òªý-£¾Éu¢œþ ®Ôpœþ šÇXý-®Ô-œçœþ “ÂÌœÄ-ÂÃ-J-ºÕ-©¢-Ÿ¿J ¹¢˜ä ‡Â¹×ˆ«. “X¾«áÈ ˜ãEo®ý “ÂÌœÄ-ÂÃ-ª½Õœ¿Õ ‚¢“œ¿Ö «á“êª Â¹¢˜ä èã©ã¯Ã ¦Ç©üE ’¹šËd’à Â휿Õ-Ōբ-Ÿ¿{.•Ê-«-J©ð ÅŒÊ ÆÅŒÕu-ÅŒh«Õ ªÃu¢Â¹× 33« ²ÄnÊ¢©ð …Êo èã©ã¯Ã “åX¶¢Íý ‹åX¯þ “¤Äª½¢-¦µ¼-«Õ§äÕu ®¾JÂË 47« ²ÄnÊ¢©ð EL-*¢C. ƒX¾Ûpœ¿Õ ¨ “’âœþ-²Äx„þÕ N•-§ŒÕ¢Åî ‚„çÕ ªÃu¢Â¹× 12Â¹× ÍäJ¢C.
jelenafrenchopenghgh650-4.jpg

Ê«Õt-©ä-¹-¤ò-ŌկÃo..
ÅÃÊÕ “åX¶¢Íý ‹åX¯þ é’©Õ-²Äh-ÊE èã©ã¯Ã Â¹ØœÄ ¦µÇN¢* …¢œ¿-©ä-Ÿä„çÖ.. Æ¢Ÿ¿Õê N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê ÅŒªÃyÅŒ ‚„çÕ ‡¢Åî …Ÿäy-’Ã-EÂË ’¹Õéªj¢C. N•§ŒÕ¢ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ '¯äÊÕ “åX¶¢Íý ‹åX¯þ é’L-ÍÃ-ÊÊo EèÇEo ƒX¾p-šËÂÌ Ê«Õt-©ä-¹-¤ò-ŌկÃo.. ƒC ¯Ã ¹©.. DEo ²ÄCµ¢-ÍŒœ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ¯ÃÂË¢Âà ƒª½„çj ®¾¢«-ÅŒq-ªÃ©ä.. ¨ «§ŒÕ-®¾Õ-©ð¯ä “’âœþ-²Äx„þÕ ²ÄCµ¢-ÍïÃ.. ÆE-XÏ-²òh¢C. *Êo-Ōʢ ÊÕ¢* å®éª¯Ã, ƒÅŒª½ “ÂÌœÄ-ÂÃ-J-ºÕ© ‚{ ֮͌¾Öh åXJ-’ÃÊÕ. „ê½Õ ‚œËÊ ¨ ÂÕd©ð ‚œ¿-œ¿„äÕ “X¾Åäu-¹-«Õ-ÊÕ-¹ע˜ä.. ˜ãjšË©ü Â¹ØœÄ é’©-«œ¿¢ ¯Ãé¢Åî ‚Ê¢-ŸÄEo²òh¢C. ¯äÊÕ ‚{Â¹× «á¢Ÿ¿Õ ‡©Ç¢šË ŠAh-œËÂÌ ’¹Õª½-«y-©äŸ¿Õ. ¯ÃÂ¹× “X¾Åäu-¹-„çÕiÊ ê’„þÕ-¤Äx¯þ Â¹ØœÄ ©äŸ¿Õ. ¯Ã ®¾£¾Ç-•-„çÕiÊ ¬ëjL ‡Ÿ¿Õ-šË-„Ã-JE ÆšÇÂú Í䧌՜¿¢. ÆŸä X¾Ÿ¿l´-A©ð ‚œË ¨ N•-§ŒÖEo ²ÄCµ¢-ÍÃÊÕ. ®Ï„ç֯à ÍÃ©Ç ¦Ç’à ‚œË¢C. ‹ ®¾«Õ-§ŒÕ¢©ð ƒÂ¹ «ÖuÍý ‹œË-¤ò-ÅÃ-¯ä„çÖ ÆÊÕ-¹ׯÃo.. ÂÃF ¯Ã ®¾£¾Ç-•-„çÕiÊ ‚{-B-ª½ÕÊÕ “X¾Ÿ¿-Jz®¾Öh «á¢Ÿ¿Õ-éÂ@Çx. ÆŸä ¯ÃÂ¹× ÆÊÕ-¹Ø-L¢-*¢CÑ Æ¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עC èã©ã¯Ã.

Photos: https://twitter.com/OstapenkoFC

women icon@teamvasundhara
meet-banjeet-kaur-21-year-old-female-auto-driver-breaking-stereo-types-in-jammu-and-kashmir

కుటుంబం కోసం ఆటో నడుపుతున్నా.. చదువు మాత్రం మానను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా ఇప్పట్లో మనల్ని విడిచి వెళ్లేలా లేదు. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి బతికున్న వాళ్లను కూడా ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతిస్తూ ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఈ క్రమంలో కరోనా కారణంగా కుదేలైన తన కుటుంబానికి తోడుగా నిలిచేందుకు ఆటో తోలుతోంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి. తన తండ్రి ఉద్యోగం పోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె ఈ ఆపత్కాలం నుంచి తన కుటుంబాన్ని బయటపడేసేందుకు శతవిధాలా శ్రమిస్తోంది. మరి కుటుంబం కోసం పురుషులతో పోటీ పడుతూ ఆటో స్టీరింగ్‌ తిప్పుతోన్న ఆ యువతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
life-lessons-to-learn-from-sankranti-in-telugu

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
swami-vivekananda-views-about-women-in-india-in-telugu

భర్త మరణిస్తే మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది తన ఇష్టం!

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు.. నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..' ప్రతి ఒక్కరూ తమలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే స్ఫూర్తినిస్తూ వివేకానందుడు పలికిన మాటలివి. మిగిలిన వారి విషయం పక్కన పెడితే.. మహిళలు తప్పకుండా ఆచరించాల్సిన సూత్రం ఇది. ఇదే కాదు.. వివేకానందుని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా అమృత వాక్కే. వాటిని ఆచరిస్తే విజయం మన సొంతం. 'బలమే జీవితం.. బలహీనతే మరణం' అంటూ మనలో ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడు వివేకానందుడు. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే.. ఆయన హృదయ ఔన్నత్యం ఎంతటిదో అర్థమవుతుంది. సంప్రదాయాల పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించడాన్ని ఆనాడే ఆయన నిరసించారు. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో మహిళల గురించి, వారి ఔన్నత్యం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే మహిళల పట్ల ఆయన దృక్కోణానికి నిదర్శనం. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి స్వామి వివేకానంద జయంతి(జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మీకోసం...

Know More

women icon@teamvasundhara
17-year-old-from-zimbabwe-teaches-girls-taekwondo-to-join-hands-against-child-marriaage

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరాటం చేస్తోంది!

సాంకేతికంగా ప్రపంచం ముందంజలో దూసుకెళుతోన్నా...ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పాలి. అలాంటివాటిలో ఆఫ్రికా దేశమైన జింబాబ్వే కూడా ఒకటి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్య వివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా...ఎంత ప్రచారం కల్పించినా...వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ దేశంలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తన కళ్లముందు జరుగుతోన్న ఆ అమానుషాన్ని చూస్తూ ఊరుకోలేదో బాలిక. వయసులో చిన్నదే అయినా తనదైన శైలిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? తనేం చేసిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
loksabha-speaker-om-birla-daughter-clears-upsc-in-first-attempt

వారి స్ఫూర్తితోనే సివిల్స్‌లో చేరాలనుకున్నా!

ఆమె తండ్రి ఓ రాజకీయనేతగా నిత్యం ప్రజా సేవలో తరిస్తున్నారు. తల్లి వైద్యురాలిగా రోగుల ప్రాణాలు కాపాడుతోంది. అక్కేమో ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రజలకు సేవ చేస్తోంది. ఇలా వీరందరినీ దగ్గర్నుంచి చూసిన ఆమె కూడా సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. తన కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌లో చేరి ప్రజాసేవలో తరించాలనుకుంది. అందుకు తగ్గట్టే చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. తద్వారా తన కలను సాకారం చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా. యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన 89 మంది అభ్యర్థుల రిజర్వ్‌ జాబితాలో అంజలి కూడా చోటు దక్కించుకుంది.

Know More

women icon@teamvasundhara
failures-are-the-stepping-stones-for-success

నమ్మకం చేసే మ్యాజిక్ అదే మరి!

మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!

Know More

women icon@teamvasundhara
rajasthan-milkman-daughter-set-to-become-a-judge-in-telugu

పశువుల పాకలోనే చదువుకుని జడ్జిగా ఎదిగింది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సోనాల్‌ శర్మ. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో పలువురి ప్రశంసలందుకుంటోంది. మరి, ఇంతకీ ఎవరీ సోనాల్‌? ఏంటి ఆమె లక్ష్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
21-year-old-bsc-student-arya-rajendran-to-become-youngest-mayor-in-telugu

దేశమంతా ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుకుంటోందో తెలుసా?

‘రాజకీయాలంటేనే రొంపి... అందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి... అవమానాలు భరిస్తూ ముందుకెళ్లాలి. ఇక మహిళలు అయితే ఇందులోకి అడుగుపెట్టకపోవడమే మంచిది’... ప్రస్తుత రాజకీయాలపై నేటి తరం అభిప్రాయాలివి. ఈ కారణాలతోనే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే యువత పాలిటిక్స్‌ అంటేనే విముఖత చూపిస్తున్నారు. సామర్థ్యం ఉన్నా మనకెందుకీ తలనొప్పి వ్యవహారాలంటూ మౌనంగా ఉంటున్నారు. అయితే సమర్ధులందరూ ఇలాగే ఇంట్లో కూర్చుంటే సమాజానికి మంచిది కాదంటూ కేరళకు చెందిన ఓ యువతి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ఎలాంటి రాజకీయ చరిత్ర లేకున్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే ఓ ప్రధాన నగర మేయర్‌ పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కించుకుందీ టీనేజర్. తద్ద్వారా యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ఆ యువ కెరటమే కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్.

Know More

women icon@teamvasundhara
hygiene-tips-every-woman-should-know-in-telugu
women icon@teamvasundhara
ways-to-make-yourself-happy-in-telugu

ప్రశాంతత లోపించిందా? అయితే మీరిది చదవాల్సిందే!

సమాజంలో ఉన్నత స్థానం, హోదా, కళ్లు తిప్పనివ్వని అందం, అద్భుతమైన తెలివితేటలు, ఆస్తిపాస్తులు, విశాలమైన బంగ్లా, ఖరీదైన కార్లు ఇవన్నీ ఉంటేనే జీవితం బిందాస్ అనుకుంటాం. కానీ ఇది కొంత వరకే నిజం కావచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే అసలేవీ లేనట్టే. కావాలంటే మీరే చూడండి... కొంతమందికి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ ఏ లోటూ లేకుండా హాయిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాంతం ఆనందంగా గడిపేస్తారు. ఎందుకంటే... ఏమున్నా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం వీరి సొంతం. అదే వారి సంతోషకర జీవనానికి కారణం. ఇంతకీ ఈ మానసిక ప్రశాంతతను ఎలా సొంతం చేసుకోవాలి? అంటే అది మన చేతుల్లోనే ఉంది.

Know More

women icon@teamvasundhara
meet-gitanjali-rao-teen-inventor-and-time-magazine-
women icon@teamvasundhara
plus-sized-kerala-woman-braves-body-shaming-to-become-a-model

ఇంత లావున్నా నా శరీరంతో నేను ఫుల్‌ హ్యాపీస్‌!

కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని చూసి నవ్వుకోవడం, హేళన చేయడం కొందరికి అలవాటు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో సరదాకి ఒక ఫొటో షేర్‌ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు. దాని వల్ల ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే చేస్తూ ఉంటారు. కేరళకు చెందిన ఓ 27 ఏళ్ల అమ్మాయి కూడా తన శరీరాకృతి విషయంలో ఇలాంటి ఎబ్బందులనే ఎదుర్కొంది. అయితే ఆత్మస్థైర్యంతో వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచి ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె లక్ష్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
woman-performs-backflips-in-a-saree-with-ease-and-grace-netizens-are-impressed

వావ్‌.. చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్‌.. ఎలా చేసేస్తోందో చూడండి!

చీర...భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో చీర కట్టుకునే వారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చీరకట్టులో సౌకర్యవంతంగా ఉండలేమని.. చుడీదార్లు, జీన్సుల్లోనే కంఫర్టబుల్‌గా ఉండచ్చని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్త్రధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం, సాహసకృత్యాల్లో భాగమవడం...వంటివి చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది మిలీ సర్కార్‌ అనే యువతి. ఇంటర్నేషనల్‌ యోగా గోల్డ్‌ మెడలిస్ట్‌, జిమ్నాస్ట్‌ అయిన ఆమె.. చీరకట్టులో అవలీలగా బ్యాక్‌ఫ్లిప్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మహిళలు చీరకట్టులోనూ ఎంతటి కఠినమైన పనులైనా అలవోకగా చేయగల సమర్థులు అని నిరూపిస్తోంది.

Know More

women icon@teamvasundhara
this-nurse-before-and-after-picures-show-the-impact-of-treating-covid-19-for-months

నా కెరీర్‌ అలా మొదలై.. ఇలా సాగుతుందనుకోలేదు!

సరిగ్గా ఏడాది క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా వైరస్‌. అప్పటి నుంచి ప్రపంచమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ వణికిస్తోందీ మహమ్మారి. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. అదే సమయంలో కరోనా వైరస్‌తో సుమారు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో కొందరు డాక్టర్లు అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు రోగులకు సేవ చేస్తూ మానసిక ఒత్తిడితో పాటు తీవ్ర శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే ఈ అమెరికన్‌ నర్సు.

Know More

women icon@teamvasundhara
who-is-charli-d-amelio?-a-16-year-old-who-just-became-the-most-followed-tiktoker-in-the-world

అలా తన ప్రతిభతో ‘పది కోట్ల’ మంది అభిమానం చూరగొంది!

‘టిక్‌టాక్‌’....కొద్ది నెలల క్రితం భారత్‌లో నిషేధించిన ఈ చైనా మొబైల్‌ యాప్‌కి ఇతర దేశాల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రధానంగా అమెరికాలో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ యాప్‌ కారణంగా ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు ఓవర్‌నైట్‌ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తమ సృజనాత్మక వీడియోలతో లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ టిక్‌టాక్‌ స్టార్లుగా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఓ 16 ఏళ్ల యువతి టిక్‌టాక్‌లో తొలిసారిగా 100మిలియన్(10కోట్లు) ఫాలోవర్స్‌ మార్క్‌ను చేరుకుంది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? వంద మిలియన్ల మంది అభిమానం ఎలా సంపాదించిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
dont-do-these-things-to-lead-satisfactory-life

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

Know More

women icon@teamvasundhara
american-teenager-makes-largest-hand-drawn-maze-bags-guinness-world-records

ఈ పొడవైన దారిని కనుక్కునే టైం మీకుందా?

రోజూ పత్రికలు చదివేవారిలో చాలామందికి సుడోకు, పజిల్స్‌ పూర్తి చేయడమంటే చాలా సరదా. ప్రత్యేకించి మేజ్‌ పజిల్‌ను పరిష్కరించేందుకు చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా పని చేస్తుందని, జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ అమ్మాయి 104.64 చదరపు మీటర్ల పొడవైన మేజ్‌ పజిల్‌ని రూపొందించింది. తద్వారా ప్రపంచంలో అతి పొడవైన పజిల్‌ను తయారుచేసిన యువతిగా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది.

Know More

women icon@teamvasundhara
kerala-girl-sets-record-for-fastest-completion-of-online-courses-in-telugu

ఆన్‌లైన్ కోర్సులతో రికార్డు సృష్టించింది!

కరోనా ప్రభావంతో ఇప్పటికీ చాలాచోట్ల విద్యా సంస్థలు తెరుచుకోలేదు. పలు సంస్థలు, కార్యాలయాలు నేటికీ ‘వర్క్‌ ఫ్రం హోం’కే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో యువత తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది యువత ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారిస్తున్నారు. లాక్‌డౌన్‌ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ విద్యార్థిని 35 రోజుల్లోనే 628 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా ప్రఖ్యాత ‘అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది.

Know More

women icon@teamvasundhara
rapunzel-from-gujarat-breaks-her-own-guinness-world-record-with-2-metre-long-hair

ఈ అమ్మాయిది ఎంత పొడవైన జుట్టో చూశారా?

పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 190 సెంటీమీటర్ల పొడవైన కురులతో ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించిన ఆమె తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ క్రమంలో 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవాటి కేశాలతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా మరోసారి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిందీ యంగ్‌ సెన్సేషన్.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-depressed-girl-in-telugu

ఏ పనైనా పూర్తిగా చేయలేకపోతున్నా.. ఇది నా లోపమా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ బాగా చదివేదాన్ని.. కానీ కొన్ని రోజుల నుంచి మనసు నిలకడగా ఉండటం లేదు. ఏ పని చేసినా సగంలోనే ఆపేస్తున్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటున్నా.. కానీ తీరా చదివే సమయంలో ‘ఇప్పుడు ఇది కాదేమో.. వేరే సబ్జెక్ట్‌ చదివితే బాగుండు!’ అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే అనిపిస్తుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతున్నా.. దీనివల్ల ఏదో ఆరాటం, బాధ, దిగులు నాలో కనిపిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రేపు ఎలాగైనా ఈ పని చేయాలని పడుకుంటాను. కానీ మరుసటి రోజు మళ్లీ అదే అసంపూర్ణత! నేనేందుకు హుషారుగా ఉండలేకపోతున్నాను?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
this-pune-woman-repurposes-scrapped-tyres-to-create-pretty-foot-wear

కార్పొరేట్‌ కొలువు కాదని.. పాత టైర్లతో చెప్పులు తయారుచేస్తోంది!

ఆమె ఇంజినీరింగ్‌ చదివింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికై కార్పొరేట్‌ కంపెనీలో కొలువు తెచ్చుకుంది. నెలకు ఆరంకెల జీతం అందుకుంది. కానీ ఇంకా ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన.. అందుకే వీటన్నింటినీ వదిలేసి పాడైపోయిన టైర్లతో ఫ్యాషనబుల్‌ పాదరక్షలు తయారుచేస్తోంది. అందులోనే తనకు కావాల్సిన జీతం, జీవితాన్ని వెతుక్కుంది. సొంత స్టార్టప్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌ యువ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. మరి, ఇంతకీ ఎవరీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌? ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
tanya-gupta-shares-her-baking-story-which-is-her-childhood-dream

కరోనా ఈ అమ్మాయి కలను ఆపలేకపోయింది!

పెద్దయ్యాక నేను డాక్టరవ్వాలి, ఆర్కిటెక్ట్‌ అవ్వాలి అని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కొంతమంది తమ కలల్ని మార్చుకుంటే.. మరికొందరు చిన్ననాటి కలను నెరవేర్చుకునేదాకా నిద్రపోరు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన తన్యా గుప్తా కూడా అంతే! చిన్నతనం నుంచే బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. దానికోసం మంచి జీతమొచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తన వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా వెనక్కి తగ్గలేదామె. కొత్తగా ఆలోచించి, తన ఉత్పత్తుల్ని సరికొత్తగా ప్రమోట్‌ చేయడం ప్రారంభించి.. ఈ కరోనా సమయంలోనూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా మన పయనాన్ని ఆపలేవంటోన్న తన్యా అంతరంగమిది!

Know More

women icon@teamvasundhara
aishwarya-sridhar-first-indian-to-win-wild-life-photographer-of-the-year-award

ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!

ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్‌. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

Know More

women icon@teamvasundhara
bangladeshi-woman-cricketer-wedding-photoshoot-goes-viral

క్రికెటర్ల వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌ ఇలాగే ఉంటాయి!

పెళ్లిలో ఫొటోలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడబోతున్న దంపతులు తమ పెళ్లి జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడాల్లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. కొన్ని పెళ్లి జంటలు వినూత్న ఫోటోషూట్‌లతో వార్తల్లో నిలిస్తే, మరికొందరు సాహసోపేతంగా ఫొటోలు తీయించుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈక్రమంలో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తనకు ఇష్టమైన క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ సంజిదా ఇస్లామ్‌. పెళ్లి దుస్తులు, ఒంటి నిండా ఆభరణాలు ధరించి క్రికెట్‌ గ్రౌండ్‌లోనే బ్యాటింగ్‌ చేసింది. ఆటమీద ఆమెకున్న అభిమానానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కూడా ఫిదా అయ్యింది. అందుకే తమ అధికారిక ట్విట్టర్‌లో సంజిదా ఫొటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
indian-american-girl-anika-chebrolu-wins-25000-usd-for-work-on-potential-covid-19-cure

కరోనాకు చెక్ పెట్టే ప్రాజెక్ట్‌తో ఆ పోటీలో గెలిచింది!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే మందుల్ని పలు ఫార్మసీ కంపెనీలు విడుదల చేస్తుండగా.. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కొన్ని టీకాలు ఒక్కో దశనూ విజయవంతంగా దాటుకుంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాను రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌ కరోనా వైరస్‌కు రక్షణగా ఉండే ప్రొటీన్‌ పొరకు ముకుతాడు వేస్తుందని చెబుతోంది ఇండో-అమెరికన్‌ టీన్‌ అనికా చేబ్రోలు. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ తనను ఈ ఏడాదికి గాను ‘3M యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో గెలిచేలా చేసింది. ఇందుకు గాను సుమారు రూ. 18 లక్షలకు పైగానే నగదు బహుమతి అందుకున్న అనికా తన గురించి, తన ప్రయోగం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
neet-2020-akansha-singh-tops-the-medical-entrance-exam

అలా ‘నీట్‌’గా ర్యాంకులు సాధించారు!

మన దేశంలో మెడిసిన్‌ కోర్సులకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెడికల్‌ కళాశాలలో సీటు సంపాదిస్తే..విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమమైనట్లే. అందుకే మెడిసిన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 720 మార్కులతో ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్‌ టాపర్‌గా నిలిచాడు. బాలికల విషయానికొస్తే దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ కూడా 720 మార్కులు సాధించినప్పటికీ రెండు ర్యాంకులో నిలిచింది. వయసులో ఆమె షోయబ్‌ కన్నా చిన్నది కావడంతో రెండో ర్యాంకుతోనే సరిపెట్టుకుంది. మరి ఆమెతో పాటు టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటిన కొందరి విద్యార్థినుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
10-year-old-girl-makes-record-by-cooking-33-dishes-in-an-hour

గంటలో 33 వంటకాలు.. ఈ చిన్నారికే సాధ్యం..!

సాధారణంగా పదేళ్ల వయసంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు పిల్లలు. ఇప్పుడంటే స్కూళ్లు లేవు కాబట్టి చిన్నారులు అమ్మ వండిపెట్టింది తింటూ.. ఫోన్‌, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమందేమో ఆన్‌లైన్‌ క్లాసుల బిజీలో ఉన్నారు. అయితే కేరళకు చెందిన ఓ పదేళ్ల చిన్నారి మాత్రం చకచకా వంటకాలు వండేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా, మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి పదేళ్ల వయసులో గరిటె తిప్పుతూ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఈ కుకింగ్‌ గర్ల్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kerala-girl-singhs-himachali-folk-song-wins-pm-modi-praise
women icon@teamvasundhara
onen-nenty-this-nagaland’s-woman-biker-giving-riding-classes-to-women-as-path-to-jobs

బైక్‌ ఎందుకు.. వంట నేర్చుకో అన్నారు!

పెద్ద పెద్ద బరువైన బైక్స్‌ నడపడం అబ్బాయిలకే సాధ్యమనుకుంటారు.. ఒకవేళ అమ్మాయిలు ధైర్యం చేసి నడిపినా వారిని ‘ఇదంతా నీకు అవసరమా?’ అన్నట్లుగా ఎగాదిగా చూస్తారు. ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా బైక్‌ రైడింగ్‌ని ఎంజాయ్‌ చేయడంతో పాటు ‘ఎలాంటి బైక్‌ అయినా నడిపే సత్తా అమ్మాయిలకూ ఉంద’న్న బలమైన సందేశాన్ని చాటుతుంటారు కొంతమంది అతివలు. నాగాలాండ్‌కు చెందిన ఓనెన్‌ ఎంటీ కూడా ఇదే కోవకు చెందుతుంది. బైక్స్‌ అబ్బాయిలే నడపాలన్న నియమం ఎక్కడా లేదని, అలా అనుకునే వాళ్ల ఆలోచనల్ని పూర్తిగా మార్చేయాలన్న ఉద్దేశంతోనే తాను బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నానంటోందీ 28 ఏళ్ల బైకింగ్‌ సంచలనం. కేవలం తాను నడపడమే కాదు.. బైక్‌ రైడింగ్‌ వైపు అమ్మాయిల్ని, మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం గతేడాది బైక్‌పై ఒంటరిగానే రాష్ట్రమంతా చుట్టేసింది ఓనెన్‌. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ బైక్‌ రైడింగే అతివలకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతుందంటూ ఔత్సాహిక మహిళలకు బైక్‌ రైడింగ్‌ పాఠాలు నేర్పుతోంది. మహిళలు తాము కన్న కలల్ని నిజం చేసుకున్నప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందంటోన్న ఈ నాగాలాండ్‌ బైకర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
texas-teen-breaks-guinness-world-record-for-longest-legs-in-telugu