scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

‚¯ÃšË ¤ò†¾Âã¾Éª½¢.. ¯äšË ÅŒªÃ-EÂË Æ¢C¢-ÍÃ-©¯ä..

Chit chat with Nutreat founder and CEO Jyothi Shri pappu

ŠÂ¹-X¾Ûpœ¿Õ “X¾®¾«¢ ÂÒïä ÅŒMx-Gœ¿f©Õ B®¾Õ-Âî-„Ã-LqÊ ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ð ‡©Ç¢šË èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢-Íé𠃢šðx …Êo åXŸ¿l-„Ã@ÁÙx ®¾Ö*¢Íä-„ê½Õ. Âî¾h ‹XϹ …Êo-„Ã-éªjÅä „Ãêª ÅŒ«Õ ®¾y£¾Ç-²Äh-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C¢-Íä-„ê½Õ. X¶¾L-ÅŒ¢’à ŌMx-G-œ¿f-L-Ÿ¿lª½Ö ‚ªî-’¹u¢’à …¢œä-„ê½Õ. ƪáÅä ¯äšË ‚Ÿµ¿ÕE¹ Â颩𠅟îu-’¹-KÅÃu ¹×{Õ¢-¦Ç-EÂË Ÿ¿Öª½¢’à …¢œÄLq ªÃ«œ¿¢.. Æ{Õ ƒ¢šË X¾E.. ƒ{Õ …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ Eª½y-Jh¢-ÍÃLq «®¾Õh¢œ¿{¢Åî ¹~º¢ BJ¹ ©ä¹עœÄ ¤òÅî¢C. ¨ Âê½-º¢’à *¯Ão-ª½Õ-©Â¹× «ÕÊ «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ê½Õ Æ¢C¢-*Ê ¤ò†¾-¹-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ÅŒ§ŒÖ-ª½ÕÍä®Ï ƒÍäa ®¾«Õ§ŒÕ¢ «ÕÊÂ¹× Ÿíª½-¹œ¿¢ ©äŸ¿Õ. D¢Åî ÍéÇ-«Õ¢C «Ö骈šðx ©Gµ¢Íä …ÅŒp-ÅŒÕh©¯ä ‚“¬Á-ªá-®¾Õh-¯Ãoª½Õ. ƪáÅä ÆN *¯Ão-ª½Õ© ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹× Åp-œ¿Õ-ÅŒÕ-¯Ão§ŒÖ? ©äŸÄ? Ưä N†¾-§ŒÖEo «Ö“ÅŒ¢ ƢŌ’à ’¹ÕJh¢-ÍŒœ¿¢ ©äŸ¿Õ.

¨ ®¾«Õ®¾u¯ä ’¹ÕJh¢Íê½Õ Ō֪½Õp-’î-ŸÄ-«J >©Çx, «ÕL-ÂË-X¾Ûª½¢ “’ëÖ-EÂË Íç¢CÊ èðuA¡ X¾X¾Ûp. ‹ ÅŒLx’à *¯Ão-ª½Õ-©Â¹× Ÿ¿Öª½-«Õ-«Û-ÅŒÕÊo ®¾¢“X¾-ŸÄ§ŒÕ ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo „ÃJÂË AJT Æ¢C¢-ÍÃ-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. Æ©Çê’ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢, ®¾Ön©-ÂçŒÕ¢ «¢šË ®¾«Õ-®¾u-©Åî ¦ÇŸµ¿-X¾-œä-„Ã-JÂË Æ«-®¾-ª½-„çÕiÊ ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo ª½Õ*-¹-ª½-„çÕiÊ KA©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ-©ðÂË B®¾Õ-¹×-ªÃ-„Ã-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. ‚ ‚©ð-ÍŒ-Ê-Åî¯ä '¡ ¬ðx¹ “’¹ÖXýÑ æXJ{ ŠÂ¹ ®¾¢®¾nÊÕ ²ÄnXÏ¢* ¤ò†¾-¹-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. ®¾y©p åX{Õd-¦-œËÅî ŠÂ¹ ¹ך̪½ X¾J-“¬Á-«Õ’à “¤Äª½¢-Gµ¢* »ÅÃq-£Ïǹ ¤ÄJ-“¬Ç-NÕ¹„äÅŒh’à ªÃºË-®¾Õh-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯ç-šüÑÅî ‚„çÕ X¾¢ÍŒÕ-ÂíÊo N¬ì-³Ä©Õ OÕÂ¢..

ÍŒŸ¿Õ«Û X¾Üª½h-«-’ïä åXRx..
«Ö ¯ÃÊo “X¾¦µ¼ÕÅîyŸîuT Âë-œ¿¢Åî 骢œä@ÁxÂî²ÄJ ¦C-M-©-«ÛÅŒÖ …¢œäN. D¢Åî ¯Ã ¤Äª¸½-¬Ç© NŸÄu-¦µÇu®¾¢ Hµ«Õ-«ª½¢, ªÃ•-«Õ¢“œË, ÂÃÂË-¯Ãœ¿ ÅŒC-ÅŒª½ “¤Ä¢Åéðx •J-T¢C. H¤¶Ä-ª½t®Ô ªÃ•-«Õ¢“œË é’jšü(G.I.E.T) Â¹@Ç-¬Ç-©©ð X¾ÜJh-Íä-¬ÇÊÕ. ÆÊ¢-ÅŒª½¢ Íç¯çjo-©ðE ªÃ«Õ-ÍŒ¢“Ÿ¿ N¬Áy-N-ŸÄu-©§ŒÕ¢ ÊÕ¢* ‡¢¤¶Ä-ª½t®Ô Â¹ØœÄ X¾ÜJh-Íä¬Ç. ÍŒŸ¿Õ«Û X¾Üª½h-ªáÊ ÅŒªÃyÅŒ «Õ¢* ®¾¢®¾n©ð …Ÿîu’¹¢ Í䧌Ö-©E ¯Ã ‚©ð-ÍŒÊ. ƪáÅä ƒ©Ç ÍŒŸ¿Õ«Û X¾Üª½h-ªá¢Ÿî ©äŸî.. «Õ¢* ®¾¢¦¢Ÿµ¿¢ ¹×C-J¢-Ÿ¿E N„ã¾Ç¢ Íäæ®-¬Çª½Õ. D¢Åî «Õ¢* ²Änªá©ð ®Ïnª½-X¾-œÄ-©Êo ¯Ã ÂîJ-Â¹Â¹× “¦äÂú X¾œË¢C.

Also Read: 33 \@Áxê 3 ²Ädª½d-Xý©Õ!

“X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û …¢œÄ-©¯ä..
¯Ã ¦µ¼ª½h …Ÿîu’¹KÅÃu „äÕ«á Ō֪½Õp-’î-ŸÄ-«J >©Çx-©ðE «ÕL-ÂË-X¾Ûª½¢ „ç@ÇxLq «*a¢C. ÆC X¾ÜJh’à “’ÃOÕº ¯äX¾Ÿ±¿u¢ …Êo “¤Ä¢ÅŒ¢ Âë-œ¿¢Åî ¯äÊÕ ÍŒC-NÊ ÍŒŸ¿Õ-«ÛÂË Æ¹ˆœ¿ åXŸ¿l’à …Ÿîu-’Ã-«-ÂÃ-¬Ç©Õ ©ä«Û. O©ãjÅä ‹ „çÕœË-¹©ü ³ÄX¾Û åX{Õd-Âî-«œ¿¢ ©äŸ¿¢˜ä ¤¶Äª½t®Ô ¹@Ç-¬Ç-©©ð Æ®Ï-å®d¢šü ©ã¹a-ª½-ªý’à Í䪽-œ¿„äÕ ¯Ã «á¢Ÿ¿ÕÊo Æ«-ÂÃ-¬Ç©Õ. ƪáÅä ¯Ã¹¢{Ö “X¾Åäu-¹-„çÕiÊ ’¹ÕJh¢X¾Û «Íäa©Ç \Ÿî ŠÂ¹šË Í䧌Ö-©E ¯Ã «ÕÊ-®¾Õ©ð …¢œäC. åXªá¢šË¢’û©ðÊÖ ¯ÃÂ¹× «Õ¢* X¾{Õd …¢œ¿-{¢Åî ‚ C¬Á’à ¹%†Ï Í䧌Õ-«ÕE ¯Ã ¦µ¼ª½h ®¾©£¾É ƒÍÃaª½Õ. Æ©Ç éÂK-ªýÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ‚©ð-ÍŒÊ©Õ ÂíÊ-²Ä-’¹Õ-Ōբ-œ¿-’ïä.. ¯äÊÕ ¦Ç¦ÕÂË •Êt-E-ÍÃaÊÕ. ¦Ç¦ÕÂË \œî ¯ç© E¢œËÊ ÅŒªÃyÅŒ ‚£¾É-ª½¢©ð «Öª½Õp©Õ Í䧌Õ-«ÕE ÍçX¾pœ¿¢Åî ¤Ä{Õ ÂíEo 骮Ï-XÔ-©ÊÕ „çjŸ¿Õu©Õ ®¾Ö*¢-Íê½Õ. ¯äÊÕ „ÚËÅî ¤Ä{Õ ’¹ÅŒ¢©ð «ÕÊ åXŸ¿l-„Ã@ÁÙx *Êo XÏ©x-©Â¹× …X¾-§çÖ-T¢-*Ê ‚£¾É-ª½-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ƒ¢šðx¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï åX˜äd-ŸÄEo. ‚ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ƒ©Ç¢šË ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ ¯äšËÅŒª½¢ *¯Ão-ª½Õ-©Â¹× Æ¢Ÿ¿œ¿¢ ©äŸ¿-E-XÏ¢-*¢C. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¨ …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï «Ö骈šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢*Åä ¦Ç’¹Õ¢-{Õ¢Ÿ¿¯ä ‚©ð-ÍŒÊ «*a¢C.

Also Read: §ŒÖÍŒ-¹ש °N-Åéðx „ç©Õ-’¹Õ©Õ E¢X¾Û-Åî¢C..

\œÄ-CÊoª½ ÆŸµ¿u-§ŒÕÊ¢..
‚©ð-ÍŒÊ «<a ªÃ’Ã¯ä …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕ©ä¢ ¹ŸÄ..! «ÕÊ «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ê½Õ ÅŒ«Õ XÏ©x-©Â¹× ‡©Ç¢šË ‚£¾Éª½¢ åX˜äd-„ê½Õ? “X¾®¾ÕhÅŒ¢ *¯Ão-ª½Õ©Õ ‡©Ç¢šË ‚£¾Éª½¢ B®¾Õ¹ע{Õ¯Ãoª½Õ? „ÃšË «©x ¹Lê’ ‚ªî’¹u “X¾§çÖ-•¯Ã©Õ „ç៿-©ãjÊ Æ¢¬Ç© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-ÍÃÊÕ. Æ¢Åä-Âß¿Õ ‚¯ÃšË ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾É-ªÃEo ¯äšË ÅŒª½¢ „ÃJÂË ‡¢Ÿ¿ÕÂ¹× åX{d-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ão-«ÕE ÆŸµ¿u-§ŒÕÊ¢ „ç៿-©Õ-åX-šÇdÊÕ. ¨ ªîV©ðx «Õ£ÏÇ-@Á©Õ Æ{Õ ƒ¢šË X¾ÊÕ©Õ, ƒ{Õ ‚X¶Ô®¾Õ X¾ÊÕ-©Åî BJ¹ ©ä¹עœÄ ’¹œ¿Õ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢ÅŒ G° G° “X¾ºÇ-R¹©ð ÅŒ«Õ *¯Ão-ª½Õ© Â¢ ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo “X¾Åäu-¹¢’à ƒ¢šðx¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íäæ® ®¾«Õ§ŒÕ¢ „ÃJÂË ©Gµ¢ÍŒœ¿¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê «Ö骈šðx ŸíJê 骜Î-„äÕœþ X¶¾ÛœþE ‚“¬Á-ªá-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ÆN ‡¢ÅŒ «ª½Â¹× …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-§ŒÕ¯ä N†¾§ŒÕ¢ „ê½Õ ‚©ð-*¢-ÍŒœ¿¢ ©äŸ¿E “’¹£ÏÇ¢-ÍÃÊÕ. ‹ ÅŒLx’à *¯Ão-ª½Õ-©Â¹× ‡©Ç¢šË ‚£¾Éª½¢ ƒ„Ãy©ð ¯ÃÂ¹× Æ«-’Ã-£¾ÇÊ …¢C. ŸÄ¯äo Ê©Õ-’¹ÕJÂÌ Æ¢C¢-ÍÃ-©-E-XÏ¢-*¢C. *¯Ão-ª½Õ© Â¢ ‚£¾Éª½ …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÖ-©¢˜ä ÍÃ©Ç èÇ“’¹-ÅŒh’à «u«-£¾Ç-J¢-ÍÃL. \N ‡¢ÅŒ ¤Ä@ÁÙx …X¾-§çÖ-T¢ÍÃL? „ÃJÂË ®¾Õ©-¦µ¼¢’à °ª½g-«Õ-§äÕu©Ç ‡©Ç „ÚËE ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÖ-©¯ä Æ¢¬Á¢åXj Æ«-’Ã-£¾ÇÊ …¢œÄL. Æ¢Ÿ¿Õê „ÚËåXj \œÄ-C-Êoª½ ¤Ä{Õ ÆŸµ¿u-§ŒÕÊ¢ ²ÄT¢-ÍÃÊÕ. ¨ N†¾-§ŒÕ¢©ð ¤ò†¾-ÂÃ-£¾Éª½ EX¾Û-ºÕ© ®¾©-£¾É©Õ Â¹ØœÄ B®¾Õ-¹×-¯ÃoÊÕ. „ÃJ ®¾ÖÍŒ-Ê© “X¾Âê½¢ ÂíEo ª½Âé …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½ÕÍä¬ÇÊÕ. ƪáÅä ÆN ‡Â¹×ˆ« Âé¢ E©y …¢œÄL ÂæšËd ¤ñœ¿Õ© ª½ÖX¾¢©ð …¢˜ä «Õ¢*-Ÿ¿EXÏ¢*¢C. Æ©Ç ÅŒ§ŒÖ-éªjÊ „ÃšË ¬Ç¢XÏ-@ÁxÊÕ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-@ÁxÂ¹× ƒ*a „ÃJ XÏ©x-©Â¹× åX{d-«Õ-¯ä-ŸÄEo. „ê½Õ ®¾¢ÅŒ%XÏh «u¹h¢ Íä®ÏÊ ÅŒªÃyÅä X¾ÜJh ²Änªá©ð ®¾¢®¾nÊÕ ²ÄnXÏ¢-ÍÃ-©¯ä Eª½g-§ŒÖ-EÂíÍÃaÊÕ. Æ©Ç \œÄ-C-Êoª½ “ÂËÅŒ¢ *¯Ão-ª½Õ©Â¹× ‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ ‚£¾Éª½ …ÅŒp-ÅŒÕh-©ÊÕ Æ¢C¢-ÍÃ-©¯ä …Ÿäl-¬Á¢Åî 骢œ¿Õ-„ä© ª½Ö¤Ä-§ŒÕ-©Åî 'ÊÖu“šÌšüÑ …ÅŒp-ÅŒÕh© „Ãu¤Äª½¢ “¤Äª½¢-¦µ¼-„çÕi¢C.

Also Read: ®¾¢¤Ä-Ÿ¿-Ê©ð '§ŒÕ¢é’®ýdÑ.. „çÖœ¿-L¢’û©ð 'C ¦ã®ýdÑ!

“¤Äª½¢-¦µ¼¢©ð ƒ¦s¢-Ÿ¿Õ©Õ..
®¾¢®¾nÊÕ “¤Äª½¢-Gµ¢* ƒX¾p-šËÂË \œÄ-C-Êoª½ªá¢C. “X¾®¾ÕhÅŒ¢ «Ö „Ãu¤Äª½¢ ¦Ç’Ã¯ä ²ÄT-¤ò-ŌկÃo.. “¤Äª½¢-¦µ¼¢©ð ÍÃ©Ç¯ä ƒ¦s¢Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªíˆ-¯ÃoÊÕ. «áÈu¢’à …ÅŒp-ÅŒÕh© «Ö骈-šË¢’û N†¾-§ŒÕ¢©ð ÍÃ©Ç ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq «*a¢C. ®¾yŸä-¬Á¢©ð ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ«Ê’Ã¯ä ‡«ª½Ö ÂíÊ-œÄ-EÂË Æ¢ÅŒ’à ‚®¾ÂËh ÍŒÖXÏ¢-Íä-„ê½Õ Âß¿Õ. Æ©Ç¢-{-X¾Ûpœ¿Õ „ÃJÂË «Ö …ÅŒp-ÅŒÕh-©ðxE ¤ò†¾-Âé ’¹ÕJ¢*, „ÃšË «©x ¹Lê’ „äÕ©Õ ’¹ÕJ¢* N«-J¢* …*-ÅŒ¢’à ÂíEo …ÅŒp-ÅŒÕh-©ÊÕ Æ¢C¢-Íä-ŸÄEo. «Õ¢* X¶¾L-ÅÃ-©ÊÕ ’¹ÕJhæ®h „꽢Ō{ „Ãêª AJT «*a Âí¢šÇª½¯ä …Ÿäl-¬Á¢-Åî¯ä Æ©Ç Íä¬ÇÊÕ. ¯Ã “X¾§ŒÕÅŒo¢ X¶¾L¢* „ê½Õ …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÂíÊœ¿¢ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. „ê½Õ ÅŒ«Õ ¦¢Ÿµ¿Õ-«Û©Õ, æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× ÍçX¾pœ¿¢ ŸÄyªÃ «Ö …ÅŒpÅŒÕh©Â¹× “¹«Õ-“¹-«Õ¢’à œË«Ö¢œþ åXª½’¹²Ä-T¢C. „ç៿šðx J˜ãj-©ª½Õx å®jÅŒ¢ «Ö …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÂíÊ-œÄ-EÂË Æ¢ÅŒ’à ‚®¾ÂËh ÍŒÖXÏ¢-Íä-„ê½Õ Âß¿Õ. Â꽺¢ ÆœË-TÅä ƒ¢œË-§ŒÖ©ð ÅŒ§ŒÖ-éªjÊ …ÅŒp-ÅŒÕh-©åXj NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ©Õ ƢŌ’à ‚®¾ÂËh ÍŒÖXϢ͌ª½E ÍçæXp-„ê½Õ. ƪáÅä „Ãu¤Ä-ªÃEo «ÕJ¢ÅŒ N®¾h-J¢-ÍÃ-©¢˜ä Âî¾h Ÿµçjª½u¢ Í䧌Ö-©-E-XÏ¢-*¢C. Æ¢Ÿ¿Õê «ÕL-ÂË-X¾Û-ª½¢-©ðE ‹ ®¾ÖX¾-ªý-«Ö-骈šü „ÃJE ŠXÏp¢* ƹˆœ¿ ¯Ã …ÅŒp-ÅŒÕh-©ÊÕ …¢ÍÃÊÕ. ÆN ¦Ç’à ƫátœ¿Õ¤ò«-œ¿¢Åî „Ãª½Õ ¯ÃÂ¹× ‚ª½fªý ƒÍÃaª½Õ. ÆŸä ¯äÊÕ Æ¢Ÿ¿Õ-¹×Êo ÅíL ‚ª½fªý. ‚ ÅŒªÃyÅŒ ŠÂíˆ-¹ˆ-ª½Õ’à J˜ãj-©ª½Õx ‚ª½f-Jx-«yœ¿¢ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. “X¾®¾ÕhÅŒ¢ «Ö …ÅŒp-ÅŒÕh©Õ Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðxE ÆEo ¦äH-²òd-ª½x©ð ©Gµ-®¾Õh-¯Ãoªá. Æ©Çê’ ÂíEo ®¾ÖX¾-ªý-«Ö-骈{Õx, «Õ¢Ÿ¿Õ© Ÿ¿ÕÂÃ-ºÇ-©ðxÊÖ ©¦µ¼u-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. ƒšÌ-«©ä ‚¯þ-©ãj¯þ «Ö骈šü ª½¢’¹¢-©ðÂË å®jÅŒ¢ „äÕ«á Æœ¿Õ-’¹Õ-åXšÇd¢. Æ„çÕ-èǯþ, ¨¦ä-©Åî ¤Ä{Õ ®¾£¾Ç-•-®ÏŸ¿l´ …ÅŒp-ÅŒÕh-©ÊÕ Æ¢C¢Íä „ç¦ü-å®j-{x-©ðÊÖ «Ö …ÅŒp-ÅŒÕh©Õ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢{Õ-¯Ãoªá. Æ©Çê’ «Ö ®¾¢®¾n „ç¦ü-å®jšü ÊÖu“šÌ-šü-å£Ç-©üh.-ÂÃ-„þÕ-©ðÊÖ ‚ª½f-J-«yÍŒÕa. “X¾®¾ÕhÅŒ¢ XÏ©x© «§ŒÕ®¾ÕÂ¹× ÆÊÕ’¹Õ-º¢’à ¯Ã©Õ’¹Õ ª½Âé …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õh¯Ão¢. ªÃ’¹Õ©Õ, ®¾’¹Õ_-G§ŒÕu¢, wœçj“X¶¾Üšüq, ‚ªÃ_-EÂú éªj®ý, X¾X¾Ûp ŸµÄ¯Ãu©Õ, ÆNå® T¢•©Õ «¢šË „ÚËE «áœË X¾ŸÄ-ªÃn-©Õ’à …X¾-§çÖ-T-®¾Õh¯Ão¢. …ÅŒp-ÅŒÕh© ÅŒ§ŒÖ-K©ð §ŒÕ¢“Åé NE-§çÖ’¹¢ Ō¹׈-«’à …¢{Õ¢C. Æ©Çê’ ‡Â¹×ˆ« Âé¢ E©y …¢ÍŒ-œÄ-EÂË “XÏ•-êªy-šË„þq Â¹ØœÄ …X¾-§çÖ-T¢ÍŒ¢. ÂæšËd „Ú˩ð ¤ò†¾Â¹ N©Õ«© ¬ÇÅŒ¢ «Öª½-¹עœÄ …¢{Õ¢C. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ „ÚËE Ÿî¬Á, …¤Ät, £¾Ç©Çy ƒ©Ç XÏ©x-©Â¹× ÊÍäa NŸµ¿¢’à «¢œË „ÃJÂË ‚£¾É-ª½¢’à åX{d-«ÍŒÕa.

Also Read: ƒÂ¹ „ÃJ ‚ªî’¹u¢ '¤ñ’¹Ñ-ÍŒÖ-ª½Ÿ¿Õ..

«Õªî X¾C «Õ¢CÂË …¤ÄCµ..
«Ö骈šðx ƒX¾p-šËê æXª½Õ ¤ñ¢CÊ …ÅŒp-ÅŒÕh-©Åî „äÕ¢ ¤òšÌ X¾œÄLq …¢šð¢C. „ÚËE ÅŒ{Õd-ÂíE E©-¦-œÄ-©¢˜ä ¯ÃºuÅÓX¾-«Ö-ºÇ©Õ ¹*a-ÅŒ¢’à ¤ÄšË¢-ÍÃL. Æ¢Åä-Âß¿Õ ¤ò†¾Â¹ N©Õ-«-©ÊÕ Â¹LT …¢œË ƒ¢šðx¯ä Í䮾Õ-¹×-Êo¢ÅŒ ª½Õ*’à …¢œÄL. ÆX¾Ûpœä «Ö …ÅŒpÅŒÕh©Õ ¤òšÌE ÅŒ{Õd-ÂíE E©-¦-œ¿-Åêá. DE-Â¢ Eª½¢-ÅŒª½ ÆŸµ¿u-§ŒÕÊ¢ Í䧌ÖLq …¢{Õ¢C. Æ©Ç Í䧌՜¿¢ «©äx *¯Ão-ª½Õ©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ‚£¾Éª½ …ÅŒp-ÅŒÕh-©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÖ-©¯ä …Ÿäl-¬Á¢Åî “¤Äª½¢-¦µ¼-„çÕiÊ «Ö ®¾¢®¾n ŸÄyªÃ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç „ÃuCµ-“’¹-®¾Õn-©Â¹×, ¹×{Õ¢¦¢ „çáÅÃh-EÂË „äÕ©Õ Íäæ® …ÅŒp-ÅŒÕh-©ÊÕ å®jÅŒ¢ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕ-’¹-L’â. «ÖÂ¹× «*aÊ ‚ª½fª½x ‚ŸµÄ-ª½¢’à ‡¢ÅŒ „çáÅŒh¢©ð ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÖ©ð Eª½g-ªá¢-ÍŒÕ-ÂíE ŸÄE-¹-ÊÕ-’¹Õ-º¢’à «áœË-X¾-ŸÄ-ªÃn-©ÊÕ …X¾-§çÖ-T²Äh¢. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã Ÿ¿’¹_ª½ X¾C «Õ¢C X¾E-Íä-®¾Õh-¯Ãoª½Õ.
¹×{Õ¢¦ “¤òÅÃq-£¾Ç¢-Åî¯ä..
®¾¢®¾n “¤Äª½¢-Gµ¢-ÍÃ-©Êo ‚©ð-ÍŒÊ «*a-Ê-X¾Ûpœ¿Õ ŸÄEo „ç៿{ ¯Ã ¦µ¼ª½h-Åî¯ä X¾¢ÍŒÕ-¹ׯÃo. ¯Ã ‚©ð-ÍŒÊÊÕ ÊNÕt ‚§ŒÕÊ ÊÊÕo “¤òÅŒq-£ÏÇ¢-Íê½Õ. ®¾¢®¾n “¤Äª½¢-Gµ¢-ÍŒ-œÄ-EÂË ‡¢ÅŒ „äÕª½Â¹× ²Ä§ŒÕ¢ Í䧌֩ð Æ¢Åà Íä¬Çª½Õ. Æ¢Åä-Âß¿Õ ®¾¢®¾nÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ‚Jn¹ «u«-£¾Ç-ªÃ-©ÊÕ „çáÅŒh¢ ¯Ã ¦µ¼êªh ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ, ÆÅŒh-«Ö-«Õ©Õ å®jÅŒ¢ „ÃJ ®¾©-£¾É©Õ, ®¾ÖÍŒ-Ê©Õ Æ¢C®¾Öh ÊÊÕo “¤òÅŒq-£ÏÇ®¾Öh …¢šÇª½Õ. ê«©¢ 骢œ¿Õ-„ä© «â©-Ÿµ¿-Ê¢Åî “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ¯Ã „Ãu¤Äª½¢ “X¾®¾ÕhÅŒ¢ ©Â¹~© {ªîo-«-ªýÂ¹× Í䪽Õ-¹ע-Ÿ¿¢˜ä „ê½¢C-®¾ÕhÊo “¤òÅÃq-£¾Ç„äÕ Â꽺¢. «Ö …ÅŒp-ÅŒÕh-©Â¹× åXª½Õ-’¹Õ-ÅŒÕÊo œË«Ö¢œþ Ÿ¿%³Ädu «Ö ®¾¢®¾nÊÕ åXŸ¿l X¾J-“¬Á-«Õ’à «Öêªa §çÖÍŒ-Ê©ðÊÖ …¯Ão¢.

Ð ¦ã©x¢-Âí¢œ¿ ©ÂÌ~t-®¾ÕŸµ¿

women icon@teamvasundhara
record-holder-of-world-longest-hair-gets-first-hair-cut-in-12-years

అందుకే 12 ఏళ్ల తర్వాత నా పొడవాటి జుట్టును కత్తిరించుకున్నా!

పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటంలా తలమీద నిగనిగలాడుతూ కనిపించే ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టించింది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవైన కురులతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా వరుసగా మూడో ఏడాది గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిందీ యంగ్‌ సెన్సేషన్‌. ఇలా ఎంతో అపురూపంగా చూసుకున్న తన పొడవాటి కురులను తాజాగా కత్తిరించుకొని మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది నీలాన్షి.

Know More

women icon@teamvasundhara
dont-do-these-things-to-lead-satisfactory-life

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

Know More

women icon@teamvasundhara
bhavani-devi-recalls-how-her-mom-pawned-jewellery-to-support-her-journey

నా ఆట కోసం అమ్మ తన నగలు తాకట్టు పెట్టింది!

ఒలింపిక్స్‌.... నాలుగేళ్లకోసారి వచ్చే ఈ అంతర్జాతీయ ఆటల పండగకు ఉన్న ప్రాధాన్యతేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రీడాకారులంతా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొనాలని, కనీసం ఒక పతకమైనా సాధించాలని కలలు కంటుంటారు. అందుకోసం రాత్రింబవళ్లు పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంటారు. అలా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేసింది సీఏ భవానీ దేవి. తన నిర్విరామ కృషికి ప్రతిఫలంగా కొద్ది రోజుల క్రితమే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందీ 27 ఏళ్ల ఫెన్సర్‌. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. తన ప్రతిభతో ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు అందుకుంటోన్న ఈ యంగ్‌ సెన్సేషన్‌ తాజాగా తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

Know More

women icon@teamvasundhara
seema-thakur-himacahal-road-transport-driver-becomes-first-to-cross-state-border

ఆ బస్‌ నడిపితే నా కోరిక నెరవేరినట్లే!

‘నా లాంటి ఎందరో అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు. రాకెట్లలో అంతరిక్షంలోకి వెళుతున్నారు. అలాంటిది ఈ బస్సు నడపడంలో వింతేముంది? త్వరలో మీరు నన్ను వోల్వో బస్సు డ్రైవర్‌గా కూడా చూస్తారు’...ఇవి హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌టీసీ)కి చెందిన ఏకైక మహిళా బస్సు డ్రైవర్‌ సీమా ఠాకూర్‌ తన బస్సెక్కిన ప్రయాణికులతో చెబుతోన్న మాటలు. ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె ఐదేళ్ల క్రితం హెచ్‌ఆర్‌టీసీ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. ఆర్టీసీ ట్యాక్సీలు, బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులన్నీ నడిపింది. తాజాగా సిమ్లా-చండీగఢ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్‌ సర్వీస్‌ను కూడా నడిపింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఆ రాష్ట్ర తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇంతకీ ఎవరామె? ఎం.ఏ పట్టా ఉన్నా బస్‌ స్టీరింగ్‌ ఎందుకు పట్టుకుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ways-to-stop-feeling-guilty-in-telugu

అపరాధభావం వేధిస్తోందా..?

కొన్నిసార్లు.. తెలిసో తెలియకో.. కారణం ఉన్నా.. లేకపోయినా.. మన స్నేహితులను కోప్పడుతూ ఉంటాం. అక్కడితో ఆగకుండా వారిని మాటలతో లేదా చేతలతో బాధపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో 'నేను చేసేది సరైనదే' అనిపించినా.. కొంత సమయం గడచిన తర్వాత 'నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అని పదేపదే అనుకుంటూ ఉంటాం. తప్పు చేశాననే అపరాధభావం మనల్ని పట్టిపీడిస్తుంటుంది. పోనీ వారి దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుదామంటే అహం అడ్డొస్తుంటుంది. ఇలా బాధపడటం వల్ల మనకి కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు. అందుకే ఈ అపరాధభావన నుంచి బయటపడి తిరిగి మామూలుగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
kavya-chopra-tops-jee-main-2021-becomes-first-female-to-score-100-percentile

౩౦౦కి ౩౦౦.. అదే నా సక్సెస్ సీక్రెట్!

‘సక్సెస్లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు... కామాలు మాత్రమే ఉంటాయి’ అని ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌ బాబు చెప్పినట్లు ఆ అమ్మాయి 100కి 99 మార్కులు వచ్చినా ఆగిపోలేదు. వందకు వంద శాతం మార్కులు తెచ్చుకోవాలనుకుంది. అందుకోసం మరింత కష్టపడింది. మొదటి ప్రయత్నంలో చేసిన తప్పులు మళ్లీ దొర్లకుండా జాగ్రత్త పడింది. తన కష్టానికి, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడై అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆ అమ్మాయే దిల్లీకి చెందిన జేఈఈ మెయిన్‌ టాపర్‌ కావ్యా చోప్రా. మొదటి ప్రయత్నంలో 99.97 పర్సంటైల్‌ మార్కులు సాధించిన ఆమె రెండో ప్రయత్నంలో ఏకంగా 100 పర్సంటైల్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. పరీక్షా ఫలితాల్లో 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి ఆ ఘనత సాధించిన తొలి విద్యార్థినిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తన ప్రతిభతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్న ఈ దిల్లీ విద్యార్థిని సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-to-stop-biting-your-nails-in-telugu
women icon@teamvasundhara
schoolgirl-beats-stalker-in-full-public-view-in-meerut

వేధించిన వాడిని అందరూ చూస్తుండగానే ఉతికేసింది!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు మహాత్ముడు. అర్ధరాత్రి సంగతేమో కానీ... ఇప్పటికీ కొన్ని చోట్ల పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తోనైనా ఆకతాయిల్లో మార్పు వస్తుందేమోనని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా, సంస్కరణలు అమలు చేసినా కొందరు మగరాయుళ్లలో మార్పేమీ రావడం లేదు. ఈ క్రమంలో మీరట్‌కు చెందిన ఓ విద్యార్థినికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిత్యం జనసందోహం ఉండే మార్కెట్‌లోనే ఇద్దరు ఆకతాయిలు తనతో పాటు తన స్నేహితురాలిని వేధించారు. అయితే చాలామంది ఆడపిల్లల్లా ఆమె నిశ్శబ్దంగా భరించలేదు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆ ఆకతాయిల భరతం పట్టింది. తమ అణకువను అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్న వారిపై ఆదిపరాశక్తిలా తిరగబడింది.

Know More

women icon@teamvasundhara
ways-to-overcome-twenties-challenges-in-telugu
women icon@teamvasundhara
ahmedabad-based-meshwani-chawda-wins-the-coveted-international-afns-photography-award

women icon@teamvasundhara
things-to-do-in-twenties

women icon@teamvasundhara
amitabh-grand-daughter-navya-naveli-responds-strongly-who-trolls-her-mother

మగాళ్లూ.. అలాంటి మహిళలను చులకనగా చూడకండి!

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను దూషిస్తూ ఇష్టమొచ్చిన విధంగా పోస్ట్‌లు, కామెంట్లు పెడుతుంటారు. రాజ్యాంగం కల్పించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డు పెట్టుకుంటూ వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే... కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తున్నారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తన తల్లి శ్వేతాబచ్చన్‌ గురించి చులకనగా మాట్లాడిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో చురకలంటించింది.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-valentines-day-in-telugu

ఎర్ర గులాబీలనే ఎందుకిస్తారో తెలుసా?

ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమ పండగే వేలంటైన్స్ డే. ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వేలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి విషయాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే వేలంటైన్స్ డేకు సంబంధించిన ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల సమాహారం మీకోసం..

Know More

women icon@teamvasundhara
manasa-varanasi-from-telangana-crowned-miss-india-world-2020

సిగ్గరిగా పెరిగా.. ప్రియాంకను చూసి స్ఫూర్తి పొందా!

మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. వారి ప్రేరణతోనే మనలోని బలహీనతల్ని అధిగమిస్తుంటాం. అలా అందాల తార ప్రియాంక చోప్రా స్ఫూర్తితో తనలోని బిడియాన్ని అధిగమించానని చెబుతోంది తాజాగా ‘మిస్‌ ఇండియా - 2020’గా అవతరించిన మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఆమె.. తెలంగాణ తరఫున మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఇండియా తరఫున పాల్గొననుందీ బ్యూటీ. సాధించాలన్న తపన ఉండాలే గానీ మనలోని బలహీనతల్ని అధిగమించచ్చంటోన్న ఈ అందాల తార గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
grand-mothers-beauty-tips-for-present-generation
women icon@teamvasundhara
psychologist-advice-on-unusual-behavior-in-telugu

స్నేహితులు చేసే పనులు నచ్చట్లేదు.. ఏం చేయమంటారు?

నమస్తే మేడమ్‌.. నా వయసు 20 సంవత్సరాలు.. నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ముఖ్యంగా స్నేహితుల మీద. వాళ్లు చేసే పనులన్నీ చిన్న పిల్లల చేష్టల్లా అనిపిస్తున్నాయి. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్లు చేసే ప్రతి పని నాకు చికాకు తెప్పిస్తోంది. వాళ్లు పాటలు పాడుతుంటే వినలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకు జోకులు వేసుకుని నవ్వుతుంటే సహించలేకపోతున్నాను. నాకు ఎవరో తెలియని వాళ్ల మీద కూడా కోపం వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి మా నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అలా చూస్తూ భరిస్తూ పెరిగా. నాది సున్నిత మనస్తత్వం. ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా భరించలేకపోతున్నా. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా తెలియడం లేదు. కొద్దిసేపు సంతోషంగా ఉంటాను. అంతలోనే కోపం వచ్చేస్తుంది. సమయానికి నిద్ర రావడం లేదు. రాత్రి ఎప్పుడో రెండింటికి నిద్ర పడుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడేవి నాకు నచ్చడం లేదు. ఎక్కువ మంది ఇష్టపడనవి నాకు నచ్చుతున్నాయి. వాళ్లు ఎందుకు వాటిని ఇష్టపడడం లేదు? నేను ఇష్టపడి అవి బెస్ట్‌ అని నిరూపించాలనే ఒక వింత ఆలోచన నాకు వస్తుంది. అదే కొనసాగించి సమస్యల్లో పడుతున్నా. దీనికి కారణం ఏంటో చెప్పగలరా.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
meet-the-women-featured-in-the-forbes-india-30-under-30-list

ఫోర్బ్స్‌ మెచ్చింది.. ఆ జాబితాలో చోటిచ్చింది!

వారంతా 30 ఏళ్ల లోపు వయసు వారే. అయినా తమ వయసుతో సంబంధం లేకుండా ఆయా రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమ సృజనాత్మకతతో, శక్తి సామర్థ్యాలతో, సామాజిక దృక్పథంతో నలుగురిలో ‘ఒక్కరి’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వినూత్న ఆలోచనలతో పిన్న వయసులోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలో ముచ్చటగా 30 ఏళ్లు కూడా నిండకుండానే తమ ప్రతిభతో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోన్న యువకెరటాలను గుర్తించి వారికి ఏటా తమ జాబితాలో చోటు కల్పిస్తోంది ‘ఫోర్బ్స్‌ ఇండియా’. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసిందా సంస్థ. మరి, ఈ లిస్టులో చోటు సంపాదించి నేటి యువతకు స్ఫూర్తినిస్తోన్న ఆ యువకెరటాల గురించి మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sahiti-selected-for-jeevan-raksha-award-in-telugu

ఈ అమ్మాయిల సాహసం ఎందరికో ఆదర్శం!

నవంబర్‌ 4, 2018.. విశాఖపట్నం జిల్లా రేవు పోలవరం బీచ్‌.. సుమారు 20 మందికి పైగా స్కూల్‌ పిల్లలు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆటలాడుకుంటున్నారు. అంతలో ఊహించని ప్రమాదం. ఆడుకుంటున్న పిల్లల్లో ఇద్దరు సముద్రపు నీటిలో కొట్టుకుపోయారు. కాపాడండని బిగ్గరగా కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న 16 ఏళ్ల బాలిక వాళ్లని చూసింది. ఒక్క ఉదుటన ఎగిసిపడుతున్న అలల్లోకి దూకింది. క్షణాల్లో చిన్నారుల దగ్గరకు చేరుకుంది. ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్న ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరిని తన భుజంపై, మరొకరిని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. తన ప్రాణం గురించి క్షణం ఆలోచించకుండా సముద్రపు కెరటాలకు ఎదురెళ్లి మరీ ఇద్దరు చిన్నారులను కాపాడిన ఆ అమ్మాయే విశాఖ జిల్లాకు చెందిన కలగర్ల సాహితి. ఆ సాహసమే ఈ బాలికను ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ జీవన్‌ రక్ష’ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-uttarakhand-one-day-chief-minister

ఈ ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’ గురించి మీకు తెలుసా?!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఒక సాధారణ టీవీ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోన్న అర్జున్‌కి అనుకోకుండా ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’ గా పనిచేసే అవకాశం వస్తుంది. దీంతో ప్రజా శ్రేయస్సు కోసం తాను అప్పటివరకు చేయాలనుకున్న పనులను ఒక సీఎంగా పూర్తి చేసి ప్రజల మన్ననలు అందుకుంటాడీ యాక్షన్‌ హీరో. ఇలాంటి సంఘటనలు సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయి. ఈక్రమంలో హరిద్వార్‌కు చెందిన 19 ఏళ్ల సృష్టి గోస్వామి అనే యువతి ఇలాగే ఒక్క రోజు ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో కూర్చుంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయనప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమీక్షించింది. మరి, ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
speaker-om-birla-daugter-anjali-reply-to-trolls-on-ias-backdoor-entry-charge

సివిల్స్ కోసం నేనెంత కష్టపడ్డానో వారికి మాత్రమే తెలుసు!

నిజం ఇంటి అరుగు దాటే లోపు అబద్ధం ఊరు దాటుతుందంటారు. కానీ సోషల్‌ మీడియా పుణ్యాన ఊరేంటి, ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తోంది. ఇటీవల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా విషయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చూస్తే ఈ మాటలు నిజమనిపించకమానవు. కొద్ది రోజుల క్రితం ఐఏఎస్‌గా ఎంపికైన ఆమె.. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది నెటిజన్లు ఆమెపై విషం చిమ్మారు. సివిల్స్‌ పరీక్ష రాయకుండానే ఉద్యోగం సంపాదించారంటూ ఆమెను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా పలు విద్వేషపూరిత పోస్టులు షేర్‌ చేశారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల సాక్షిగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు తనదైన రీతిలో సమాధానమిచ్చేందుకు స్వయంగా అంజలీనే రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తన యూపీఎస్సీ ర్యాంకుకు సంబంధించిన డాక్యుమెంట్లను సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
bhawana-kanth-to-become-the-first-female-fighter-pilot-to-take-part-in-republic-day-parade

ఆ రోజు సుఖోయ్-౩౦ తో ఆకాశంలో ఆడుకుంటా!

యుద్ధమంటే ఆమెకు భయం లేదు.. శత్రువు ఏ మూల నుంచి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా పసిగట్టి తిప్పికొట్టగల ఓర్పును, నేర్పును ఒంటబట్టించుకుందామె. ఈ క్రమంలోనే భారత వాయుసేనలో మహిళా యుద్ధవిమాన పైలట్‌గా చేరి ఆ అరుదైన ఘనత దక్కించుకున్న అతివగా రికార్డులకెక్కింది. ఆమే.. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ భావనా కాంత్‌. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. కారణం.. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఊహ తెలిసిన దగ్గర్నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌ను టీవీలో చూసిన తనకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానంటోన్న ఈ డేరింగ్‌ లేడీ తన గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-banjeet-kaur-21-year-old-female-auto-driver-breaking-stereo-types-in-jammu-and-kashmir

కుటుంబం కోసం ఆటో నడుపుతున్నా.. చదువు మాత్రం మానను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా ఇప్పట్లో మనల్ని విడిచి వెళ్లేలా లేదు. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి బతికున్న వాళ్లను కూడా ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతిస్తూ ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఈ క్రమంలో కరోనా కారణంగా కుదేలైన తన కుటుంబానికి తోడుగా నిలిచేందుకు ఆటో తోలుతోంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి. తన తండ్రి ఉద్యోగం పోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె ఈ ఆపత్కాలం నుంచి తన కుటుంబాన్ని బయటపడేసేందుకు శతవిధాలా శ్రమిస్తోంది. మరి కుటుంబం కోసం పురుషులతో పోటీ పడుతూ ఆటో స్టీరింగ్‌ తిప్పుతోన్న ఆ యువతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
life-lessons-to-learn-from-sankranti-in-telugu

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
swami-vivekananda-views-about-women-in-india-in-telugu

భర్త మరణిస్తే మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది తన ఇష్టం!

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు.. నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..' ప్రతి ఒక్కరూ తమలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే స్ఫూర్తినిస్తూ వివేకానందుడు పలికిన మాటలివి. మిగిలిన వారి విషయం పక్కన పెడితే.. మహిళలు తప్పకుండా ఆచరించాల్సిన సూత్రం ఇది. ఇదే కాదు.. వివేకానందుని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా అమృత వాక్కే. వాటిని ఆచరిస్తే విజయం మన సొంతం. 'బలమే జీవితం.. బలహీనతే మరణం' అంటూ మనలో ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడు వివేకానందుడు. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే.. ఆయన హృదయ ఔన్నత్యం ఎంతటిదో అర్థమవుతుంది. సంప్రదాయాల పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించడాన్ని ఆనాడే ఆయన నిరసించారు. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో మహిళల గురించి, వారి ఔన్నత్యం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే మహిళల పట్ల ఆయన దృక్కోణానికి నిదర్శనం. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి స్వామి వివేకానంద జయంతి(జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మీకోసం...

Know More

women icon@teamvasundhara
17-year-old-from-zimbabwe-teaches-girls-taekwondo-to-join-hands-against-child-marriaage

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరాటం చేస్తోంది!

సాంకేతికంగా ప్రపంచం ముందంజలో దూసుకెళుతోన్నా...ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పాలి. అలాంటివాటిలో ఆఫ్రికా దేశమైన జింబాబ్వే కూడా ఒకటి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్య వివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా...ఎంత ప్రచారం కల్పించినా...వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ దేశంలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తన కళ్లముందు జరుగుతోన్న ఆ అమానుషాన్ని చూస్తూ ఊరుకోలేదో బాలిక. వయసులో చిన్నదే అయినా తనదైన శైలిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? తనేం చేసిందో తెలుసుకుందాం రండి...

Know More