scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

అలాంటి పరిస్థితి ఎదురైతే..ఈ సేఫ్టీ యాప్స్‌ వాడండి!

An apps and help line numbers to keep women safe in hyderabad

ఎక్కడైతే స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే పూజించడం పక్కన పెడితే సాటి మనిషిగా వారిపై కొంచెం కూడా మానవత్వం చూపడం లేదు కొన్ని మానవ మృగాలు. మనిషి అన్న ముసుగు వేసుకుని ఉన్మాదంతో అమాయక ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ‘ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం’ అని మహాత్ముడు ఆశించిన మెరుగైన సమాజం ఇలాంటి దారుణాలతో కలగానే మిగిలిపోతుందేమో అన్న భావన కలుగుతోంది. విచ్చలవిడి స్వేచ్ఛ కారణంగా కొందరు మగవారిలో పెరుగుతున్న నేర ప్రవృత్తే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆపద సమయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఎలా బయటపడాలన్న ఆలోచన చాలామంది మహిళలకు రాకపోవడం కూడా ఇలాంటి దురాగతాలకు కారణమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, వరంగల్‌లో జరిగిన హత్యోదంతాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఏడుపొస్తోంది పాప’!

నలుగురు మానవ మృగాల చేతిలో దారుణ హత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది ఓ పశువైద్యాధికారి . కానీ ఆపద ఎదురైన వెంటనే ఆందోళన చెందకుండా, కొంచెం సమయస్ఫూర్తితో ఆలోచించి ఉంటే ఇలాంటి దారుణం జరిగి ఉండేది కాదేమో అన్న భావన తలెత్తుతోంది. జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆయువతి ఆ విషయం గురించి సోదరితో ఫోన్‌లో మాట్లాడింది.

అయితే ఆ సమయంలో ఆయువతి సోదరికి బదులుగా ‘ డయల్‌ 100’ కు ఫోన్‌ చేసి పోలీసులతో మాట్లాడడమో, తెలంగాణ పోలీసుల అధికారిక యాప్‌ ‘హాక్‌ ఐ’ ను ఆశ్రయించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఆందోళనకు లోనై అలా చేయకపోవడం వల్ల దుండగుల చేతిలో అగ్నికి ఆహుతైంది. ఇది ఏ చదువుకోని వారికో జరిగి ఉంటే వారికి ఈ యాప్‌లు, సేవలపై అవగాహన లేదనుకోవచ్చు. కానీ పశువైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి కూడా ఈ సేవలను వినియోగించుకోలేదు. అదేవిధంగా పంక్చర్‌ అయిన స్కూటీని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న జన సంచారం ఉన్న టోల్‌ ప్లాజా దగ్గరికి వెళ్లమన్న సోదరి సలహాను పాటించినా ఆమె ప్రాణాలతో ఉండేదేమో..!

rapeculttureghg650-4.jpg

పుట్టిన రోజే అనంత లోకాలకు..

ఇక ప్రియుడు వేసిన ప్రేమ గాలంలో పడి పుట్టిన రోజే అనంతలోకాలకు పయనమయింది వరంగల్‌కు చెందిన మరో యువతి. కేవలం ఆరునెలల పరిచయాన్నే ప్రేమగా భావించి నమ్మినవాడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిందామె. పథకం ప్రకారం నమ్మించి కారులో తీసుకెళ్లిన నిందితుడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి హత్య చేశాడు. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేలా మృతదేహానికి కొత్త దుస్తులు తొడిగాడు. అనంతరం ఎవరికీ కనిపించని ఓ నిర్మానుష్య ప్రదేశంలో యువతి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. పుట్టినరోజు కదా..గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులతో చెప్పి బయటకు వెళ్లిన ఆయువతి.. చివరికి విగతజీవిలా వారికి దర్శనమివ్వడం హృదయ విదారకం.

ముందు జాగ్రత్తగా..

ఈ రెండు ఘటనలే కాదు.. రాష్ర్ట్ వ్యాప్తంగా ప్రత్యేకించి భాగ్యనగరంలో దుండగుల దురాగతాలకు బలవుతున్న మహిళలు, యువతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఆయా ఘటనల్లోని బాధితులు కొంచెం సమయస్ఫూర్తితో ఆలోచించి ఉంటే పోలీసుల ద్వారా రక్షణ దొరికేది. ప్రాణాలు దక్కేవి అన్న భావన చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇక హైదరాబాద్‌ లాంటి మహానగరంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు..వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థినులు ఎంతోమంది ఉన్నారు. వీరిలో కొందరు క్యాబ్‌లు, ప్రయివేటు వాహనాల్లో తిరుగుతుంటే, మరికొందరు వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు యాప్‌లు, హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే అవగాహన లేమితో చాలామంది మహిళలు వీటిని వినియోగించుకోవడం లేదు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘హాక్‌ ఐ మొబైల్‌ యాప్‌’. తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉన్నా...సమయానికి వినియోగించుకున్న వారి సంఖ్య వందల్లోనే ఉండడం గమనార్హం.

హాక్‌ ఐ’ తో రక్షణ మీ వెంటే..

safetyappsgh650-1.jpg

హాక్‌ ఐ మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పేరు నమోదు చేసుకోవాలిపేరు బయటికి చెప్పడం ఇష్టం లేకపోతే ఫేస్‌బుక్‌ ఖాతా అడ్రస్‌మెయిల్‌ ఐడీఫోన్‌ నంబర్‌ ద్వారా వివరాలు రిజిస్టర్‌ చేసుకోవచ్చుఇలా ఇందులో ఉన్న ఆప్షన్లను మన దగ్గర ఉన్న సమాచారంతో నింపాలిఆ తర్వాత తెరపై కనిపించే ఎనిమిది రకాల సేవలను మనం పొందవచ్చుఇందులో భాగంగా యువతులువిద్యార్థినులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్యలు..కళ్ల ముందు జరిగే ప్రమాదాలు..వేధింపులు..ఈవ్‌ టీజింగ్‌లు ..ఇలా సదరు సంఘటనలకు సంబంధించిన ఫొటోలువీడియోలను హాక్‌ ఐ ద్వారా పోలీసులకు సమాచారం పంపించవచ్చుజీపీఎస్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్‌ను కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌ పర్యవేక్షిస్తూ ఉంటుంది.

ఒంటరిగా వెళుతున్నారా?.. అయితే ఇది మీకోసమే..

safetyappsgh650-4.jpg

వేళకాని వేళల్లో ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం హాక్‌ ఐ యాప్‌లో ప్రత్యేకంగా ‘ వుమెన్‌ ట్రావెల్‌ మోడ్‌ సేఫ్‌ ’ అని ఓ స్పెషల్‌ ఫీచర్‌ ఉందిఇందులో భాగంగా ఎక్కడికైనా వెళ్లే ముందు యాప్‌లోని ఈ విభాగంలో ప్రయాణ వివరాలు ఫీడ్‌ చేయాలిఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారుబస్సుఆటోక్యాబ్‌లో వెళ్తున్నారాతదితర వివరాలను ఫొటో లేదా మాన్యువల్‌గా రిజిస్టర్‌ చేసుకోవాలిఅలా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు గూగుల్ మ్యాప్‌ ద్వారా వీరి వెన్నంటే ఉంటారుఫోన్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోయినా..అంతరాయం కలిగినా..నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వాహనం ప్రయాణించినా పోలీసులే గుర్తించి మహిళలను సంప్రదిస్తారుఒకవేళ వారి నుంచి ఎలాంటి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారుఅలా మహిళలు సురక్షితంగా గమ్యస్థానం చేరే వరకు ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది. ‘తాము క్షేమంగా చేరుకున్నాం’ అన్న సందేశాన్ని పంపేవరకు పోలీసలు వారిపై నిఘా ఉంచుతారుఅదేవిధంగా క్యాబ్‌లుప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే మహిళలు ఆపదలో చిక్కుకుంటే ఎస్‌..ఎస్‌సేవ్‌ అవర్‌ సోల్‌అనే బటన్‌ నొక్కితే చాలు.. సమీపంలోని పోలీస్‌ స్టే్షన్లుభాధితురాలి స్నేహితులకు వెంటనే సమాచారం అందుతుంది.

ఐటీ మహిళలకు అండగా ‘షీ సేఫ్‌’..

safetyappsgh650-3.jpg

హైదరాబాద్‌కు సంబంధించి ఐటీ రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌ ‘ షీ సేఫ్’హాక్‌ ఐ అప్లికేషన్‌తో అనుసంధానమైన ఈ యాప్‌ను ప్రముఖ ఐటీ కంపెనీలుసొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహకారంతో రూపొందించారుమహిళల భద్రతకు సంబంధించి ప్రముఖుల సూచనలుమహిళల ప్రాథమిక చట్టాలువుమెన్స్‌ ఫోరం ప్రోగ్రామ్‌లుసైబర్‌ భద్రతపై చిట్కాలుఅత్యవసర సేవలకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉన్నాయిఈ యాప్‌లోని ‘ ప్రాజెక్ట్‌ సేఫ్‌ స్టే’ అనే ఫీచర్‌ ద్వారా మాదాపూర్‌గచ్చిబౌలిరాయదుర్గం వంటి ఐటీ కారిడార్లలో మహిళల భద్రతకు పెద్దపీట వేసే లేడీస్‌ హాస్టళ్ల వివరాలు తెలుసుకోవచ్చుఅదేవిధంగా ‘షీ షటిల్‌’ ఫీచర్‌లో ఐటీ కారిడార్‌లో తిరిగే బస్సుల వివరాలు ఉంటాయిఇంకా మహిళల ఆత్మరక్షణకు సంబంధించి యానిమేటెడ్‌ వీడియోలుహెల్ప్‌లైన్‌ నంబర్లు కూడా ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉన్నాయిఇప్పటికే పలు ప్రయోజనాలున్న ఈ యాప్‌ను మరింత అప్‌డేట్‌ చేసి వినియోగంలోకి తెచ్చేందుకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రయత్నిస్తున్నారు.

112 INDIA’ యాప్‌తో సేఫ్‌ జోన్‌లో..

safetyappsgh650-7.jpg

అత్యవసర సమయాల్లో మహిళలకు మరింత అండగా నిలుస్తోంది ‘112 INDIA’ మొబైల్‌ యాప్‌. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అనంతరం కుటుంబసభ్యులు, స్నేహితుల ఫోన్‌ నంబర్లను ఈ అప్లికేషన్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. ఏదైనా అనుకోని విపత్తు ఎదురైనప్పుడు సేవ్‌ చేసుకున్న నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్లకు మీ రియల్‌ టైం లోకేషన్‌ సమాచారాన్ని అందజేస్తుందీ మొబైల్‌ అప్లికేషన్‌.

జీపీఎస్‌ గ్యాడ్జెట్లతో లైవ్‌ లొకేషన్‌..!

మహిళల భద్రత కోసం పలు మొబైల్‌ యాప్‌లు, హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎవరైనా దుండగులు మనకు హాని చేయాలనుకుంటే ముందుగా లాక్కునేది ఫోన్‌నే. ఇంకొన్ని సందర్భాల్లో మనకు మొబైల్‌ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇంటర్నెట్‌ సౌలభ్యం లేకపోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ మనం ధరించే కొన్ని జీపీఎస్‌ గ్యాడ్జెట్ల సహాయంతో మన సన్నిహితుల్ని అప్రమత్తం చేయవచ్చు.

యాండ్రాయిడ్‌ వేర్‌’ పేరుతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పలు జీపీఎస్‌ గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. మన బైక్‌లు, కార్లకు ఎలాగైతే జీపీఎస్‌ ట్రాకర్‌ ఉంటుందో..ఇదే తరహాలో రిస్ట్‌ బ్యాండ్‌లు, గడియారాలు, బ్రేస్‌లెట్లు, చైన్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అదేవిధంగా ఎవరికీ కనిపించకుండా బూట్లు, పర్సుల్లో పెట్టుకునే చిన్న చిన్న జీపీఎస్‌ గ్యాడ్జెట్లు కూడా ఉన్నాయి. వీటి సహాయంతో మనం ఎక్కడున్నామనేది మన కుటుంబ సభ్యులకు ఇట్టే తెలిసిపోతుంది.

*విజయవాడ పోలీసులూ ‘ఫోర్త్‌ లయన్‌’ అనే యాప్‌ను ఏర్పాటుచేశారుప్రత్యేకించి మహిళ రక్షణ కోసం ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ సేవలూ అందుబాటులో ఉన్నాయి.

ఫోన్‌ చేస్తే పది నిమిషాల్లో..

ఈ యాప్‌లతో పాటు మహిళల రక్షణ కోసం పలు హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.

ఏదైనా ఆపదొస్తే ‘డయల్‌ 100’ కు ఫోన్‌ చేస్తే ఎక్కడున్నా పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటామని చెబుతున్నారు తెలంగాణ పోలీసులుఈ క్రమంలో ఫోన్‌ చేసిన బాధితుల పేర్లను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారుఅదేవిధంగా కోర్టు చుట్టూ తిరగాలన్న ఆదేశాలు కూడా ఉండవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

అదేవిధంగా హైదరాబాద్‌ నగర పరిధిలోని మూడు కమిషనరేట్‌లకు సంబంధించిన వాట్సప్‌ నంబర్ల ద్వారా ఎలాంటి సమయంలోనైనా సహాయం పొందవచ్చు.

1. హైదరాబాద్‌ కమిషనరేట్‌- 9490616555

2. సైబరాబాద్‌ కమిషనరేట్‌- 9490617444

3. రాచకొండ కమిషనరేట్‌- 9490617111

వేధింపులుఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణలో ప్రత్యేకంగా ‘181’ నంబర్‌ అందుబాటులో ఉంది.

అలాగే షీ టీం ల్యాండ్ లైన్‌ నంబరు.. 040-27852355 ద్వారా కూడా ఫోన్‌ చేసి రక్షణ పొందవచ్చు.

ఇక దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం పలు టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయిఅత్యవసర సమయాల్లో ‘112’, ‘100’, ‘1090’, ‘1091’ లలో ఏదో ఒక నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చు.

సో..మహిళలూ! ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన మరుక్షణం ఈ సదుపాయాల్ని వినియోగించుకొని ఆపద నుంచి సురక్షితంగా బయటపడండి.





women icon@teamvasundhara
most-searched-persons-in-google
women icon@teamvasundhara
greta-thunberg-placed-in-forbes-most-powerful-women-list

పెద్దన్న గారికి అలా జవాబిచ్చింది!

‘ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా..’ అంటూ ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని సూటిగా ప్రశ్నిస్తోంది స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థున్‌బర్గ్‌. చిన్నతనం నుంచే ప్రకృతి, పచ్చదనాన్ని తనలో నింపుకున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు.. అన్ని దేశాలు తిరుగుతూ భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమం చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తూ పిల్లలు, సామాన్యుల దగ్గర్నుంచి.. దేశ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని.. అప్పుడే వచ్చే తరాల వారికి ఈ భూమి సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని అందరిలో స్ఫూర్తి రగిలిస్తోందీ యువ తేజం. అందుకే నిన్నటికి నిన్న ప్రముఖ పత్రిక టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గ్రెటాను కొనియాడగా.. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటుదక్కించుకుందీ యంగ్‌ యాక్టివిస్ట్‌. ఈ నేపథ్యంలో ఈ యువ ప్రకృతి ప్రేమికురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
the-rapist-is-you-song-goes-viral

‘నువ్వొక రేపిస్టువి ’ అంటూ గళమెత్తారు !

అప్పుడు ఆ అమ్మాయి వయసు పదేళ్లు. ఒక వృద్ధుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఆమె తల్లిదండ్రులు కూడా అతడిని అభిమానించేవారు. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వ్యక్తి అమాయకురాలైన ఆ అమ్మాయిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇరవై ఏళ్లున్న ఆ అమ్మాయి మానసికంగా ఎంతో కుంగిపోయింది. అందుకే దీనంతటికీ కారణమైన అతడిపై ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్డుపైకి వచ్చి నినదిస్తోంది. ‘అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎన్నోసార్లు నన్ను నిందల పాలు చేశాడు. కానీ తప్పు చేసింది నేను కాదు. ఇప్పుడది గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఉక్రోషంగా పాట పాడుతోంది. ఈ పాడటం ఏంటి... అనుకుంటున్నారా ? ఆమే కాదు ఆమెలా పురుషుల చేతిలో అత్యాచారానికి గురైన చాలామంది మహిళలు ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్లపైకి వచ్చి పాట పాడుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
here-is-the-list-of-most-tweeted-about-conversations-hashtags-and-people-in-india-in-2019

ఈ ఏడాది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది వీరే..!

ప్రస్తుతం మనమున్న డిజిటల్‌ యుగంలో ‘సోషల్‌ మీడియా’ ప్రభావం ప్రజలపై ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. తమ వ్యక్తిగత విషయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు.. మొదలైనవి ఇతరులతో పంచుకోవడానికి నెటిజన్లకు సోషల్‌ మీడియా చాలా కీలకమైన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా తమ విషయాలను తమను అనుసరించే వారితో పంచుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ‘ట్విట్టర్‌’.. 2019 సంవత్సరంలో మన దేశంలో క్రీడా, రాజకీయ, వినోద రంగాలకు సంబంధించి ఎక్కువమంది ప్రస్తావించిన టాప్‌ 10 సెలబ్రిటీల పేర్లు , హ్యాష్‌ట్యాగ్‌లు, ఎమోజీలను తాజాగా విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
pv-sindhu-as-appointed-lake-views-guest-house-osd

women icon@teamvasundhara
mithali-raj-first-woman-cricketer-to-complete-20-years-in-odi-cricket-in-telugu

హ్యాపీ బర్త్‌డే క్రికెట్‌ క్వీన్‌!

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత 'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

Know More

women icon@teamvasundhara
buy-clothes-from-alia-bhatts-ward-robe-including-an-alexender-mcqueen-gown

ఈ అందాల తార మనసూ అందమైనదే..!

బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని హీరోయిన్‌ అలియా భట్‌. ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’ సినిమాతో పరిచయమై..‘హైవే’ ‘రాజీ’, ‘ టూ స్టేట్స్‌’, ‘ ఉడ్తా పంజాబ్‌’, ‘ గల్లీబాయ్‌’ ..లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి అలరించిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ బ్యూటీ.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈక్రమంలో తన చలాకీ నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న అలియా తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో తనకు అందమే కాదు..అంతకు మించిన వెన్నలాంటి మనసూ ఉందని నిరూపించుకుంది.

Know More

women icon@teamvasundhara
self-defence-strategies-for-women

కరాటే.. కుంగ్ ఫూ.. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మనకు రక్షణ!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం అన్నాడు మహాత్ముడు. అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొందిప్పుడు. ఇందుకు మగరాయుళ్లలో పెరుగుతున్న నేరప్రవృత్తి కొంత కారణమైతే ఆత్మరక్షణలో అమ్మాయిలకు సరైన శిక్షణ లేకపోవడం మరో కారణం. నేడు మహిళ అంటే ఇంటికే పరిమితమనే కాలం చెల్లింది. మగాడికి పోటీగా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది అతివ. ఈ క్రమంలో మహిళలపై దాడులు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక.. మళ్లీ ఇంటికి చేరేలోపు ఇంట్లో ఏదో తెలియని అలజడి. పోలీసు యంత్రాంగం ఉన్నప్పటికీ సమయానికి స్పందిస్తారనే గ్యారంటీ లేదు. అందుకే ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చూడటం కంటే తమను తాము రక్షించుకొనే మార్గాలను అన్వేషించడం నేటి మహిళలకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే వివిధ ఆత్మరక్షణ కళల్లో శిక్షణ ఇప్పించాలి. పిల్లలకే కాదు.. ఉద్యోగాలు చేసే మహిళలు, కళాశాలకు వెళ్లే యువతులు సైతం ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్చుకోవడం అవసరం. ప్రమాదం ముంచుకొచ్చే సందర్భంలో ఈ ఆత్మరక్షణ విద్యల సహాయంతో ఆపద నుంచి బయట పడవచ్చు. మరి, అవి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం !

Know More

women icon@teamvasundhara
reema-juffali-saudi-woman-racer-makes-history

సొంతగడ్డపై ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం !

సౌదీ అరేబియా... నిబంధనలు, నియమాలు, ఆంక్షల పేరుతో ఆడపిల్లలపై రాజకీయ, సామాజిక వివక్ష చూపుతున్న ఇస్లామిక్‌ దేశం. మత నియమాల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి స్త్రీలను రెండో తరగతి వ్యక్తులుగా చూస్తూ వారి స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఆడపిల్లలకు సంబంధించి అన్ని విషయాలు పురుషుల సంరక్షణలోనే ఉండాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మొన్నటి ఎన్నికల వరకు అక్కడి మహిళలకు ఓటు వేసే అధికారం కూడా లేదు. కానీ ఈ పరిస్థితుల్లో్ మార్పు తెచ్చే దిశగా అక్కడి మహిళలు తమ వాణిని వినిపిస్తున్నారు. తమపై చూపిస్తున్న సామాజిక అసమానతలు తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాకు చెందిన 27 ఏళ్ల రీమా జుఫాలీ తాజాగా మోటార్‌ రేస్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించింది. అంతేకాదు సొంతగడ్డపై జరుగుతున్న రేసింగ్‌ పోటీల్లో్ ప్రొఫెషనల్‌ రేసర్‌గా తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Know More

women icon@teamvasundhara
manu-bhaker-shoots-gold-in-women-10m-air-pistol

‘గురి’ పెట్టింది.. పసిడి పట్టింది.. రికార్డు సృష్టించింది!

ఎవరైనా ఏదైనా రంగంలోకి అడుగుపెడితే అందులో నిష్ణాతులు కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక ఆటల్లో అయితే కొన్ని సంవత్సరాల కఠిన శ్రమ ఉంటేనే కానీ కనీసం జాతీయ స్థాయికి వెళ్లలేం. అయితే పదిహేడేళ్ల మనూ భాకర్ రూటే సెపరేటు. తను గురి చూసి పిస్టల్ పేల్చిందంటే చాలు.. మెడల్స్ సొంతమవడమే కాదు.. ఎన్నో రికార్డులూ బద్దలవుతాయి.. మరెన్నో అరుదైన ఘనతలూ తన వశమవుతాయి. అలా తాజాగా మరో మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించిందీ హరియాణా అమ్మాయి. చైనాలో జరుగుతోన్న షూటింగ్‌ ప్రపంచ కప్‌లో జూనియర్‌ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది మనూ. దీంతో మరో షూటర్‌ హీనా సిద్ధూ తర్వాత ఈ విశ్వవేదికపై పసిడి పతకాన్ని ముద్దాడిన రెండో భారతీయురాలిగా ఖ్యాతి గడించింది. దీంతో దేశమంతా ఆమె క్రీడా ప్రతిభను కొనియాడుతోంది.

Know More

women icon@teamvasundhara
indore-mba-graduate-teaching-traffic-rules-with-breakdance

ఈ అమ్మడి డ్యాన్స్‌కి ఏ బండైనా ఆగాల్సిందే !

రోజుకి ఎన్నో రోడ్డు ప్రమాదాలు కనీస ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయి. చాలామంది ఇంటి దగ్గర బండి స్టార్ట్‌ చేశారంటే మధ్యలో రెడ్‌ సిగ్నల్‌ పడనీ.. గ్రీన్‌ సిగ్నల్‌ పడనీ తమకేమీ సంబంధం లేదన్నట్లు వెళ్లిపోతుంటారు. ఈక్రమంలో ట్రాఫిక్‌ రూల్స్‌ కచ్చితంగా పాటిస్తే ఎన్ని ప్రాణాలు కాపాడొచ్చో అర్థం చేసుకోండి. ఈ విషయం అందరికీ తెలియనిది కాదు. అయితే రోజూ ఉండే బిజీ పనుల వల్ల ఆ సమయంలో మర్చిపోతుంటారు అంతే ! అందుకే వారికి గుర్తు చేసే పనిని ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుంటారు. అయితే మామూలుగా చెబితే వినని రకం కొంతమంది ఉంటారు. అటువంటి వారికి కాస్త భిన్నంగా చెప్పాల్సి ఉంటుంది. అదే చేస్తోంది ఇండోర్‌కి చెందిన ట్రాఫిక్‌ వాలంటీర్‌ శుబీ జైన్‌.

Know More

women icon@teamvasundhara
scientists-do-look-attractive-says-futurist-rita-king

women icon@teamvasundhara
pak-singer-rabi-pirzada-wants-to-threaten-pm-modi-but-trolled-like-anything
women icon@teamvasundhara
talking-boxes-are-giving-freedom-for-kenyan-girls-to-express-their-problems

Æ©Ç 'šÇÂË¢’û ¦ÇÂúqÑ-©Åî „ÃJ ¦ÇŸµ¿ Åç©Õ-®¾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ !

XÏ©xLo ƪ½n¢ Í䮾Õ-Âî-«œ¿¢, „ÃJ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„ÃEo ¦§ŒÕ-šËÂË ÍçXÏp¢-ÍŒœ¿¢ ÍÃ©Ç Â¹†¾d¢Åî ¹؜¿Õ-¹×Êo X¾E. Æ¢Ÿ¿Õ©ð „Ãêª-Ÿçj¯Ã ¦ÇŸµ¿©ð …¢˜ä ŸÄEÂË Âê½-º-„çÕiÊ N†¾-§ŒÖEo ÍçXÏp¢-ÍŒœ¿¢ «ÕJ¢ÅŒ ¹†¾d¢ ! «áÈu¢’à ƫÖt-ªá©Õ ‡Cê’ “¹«Õ¢©ð ÅŒ«ÕÂ¹× ‡Ÿ¿Õ-ª½§äÕu X¾J-®Ïn-Ōթ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ÍÃ©Ç ®¾¢Âî-*-²Ähª½Õ. ©ãj¢T¹ „äCµ¢-X¾Û©Õ, ƒ¢šðx ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ’휿-«©Õ, ®¾Öˆ©ðx ¤Äª¸Ã©Õ ƪ½n¢ Âù-¤ò-«œ¿¢ «¢šËŸäŸçj¯Ã «ÕÊ-®¾Õ-©ð¯ä ŸÄÍä-®¾Õ-ÂíE ’¹Õ¢¦µ¼-Ê¢’à «ÖJ-¤ò-Ōբ-šÇª½Õ. ƒ{Õ-«¢šË ®¾«Õ-§ŒÕ¢©ð „ÃJE Í䪽-D®Ï „ÃJ ®¾«Õ®¾uÊÕ E«%Ah Í䧌Õ¹¤òÅä „ÃJ ¦µ¼N-†¾uÅŒÕh «ÖÊ-®Ï¹ Æ©-•-œ¿Õ-©-Åî¯ä ²Ä’¹Õ-ŌբC. Æ¢Ÿ¿Õê ƫÖt-ªá©Õ Ʀµ¼-“Ÿ¿Åà ¦µÇ„Ã-EÂË ©ðÊÕ-ÂÃ-¹עœÄ ÅŒ«Õ ®¾«Õ-®¾uÊÕ æ®yÍŒa´’à ÅçLæX Æ«-ÂÃ-¬ÇEo ¹Lp¢-ÍÃL. ƒŸä Íä²òh¢D 'šÇÂË¢’û ¦ÇÂúqÑ ! æXª½Õ ÍçGÅä æ®o£ÏÇ-ÅŒÕ©Õ æ£Ç@ÁÊ Íä²Äh-ª½¯ä ¦µ¼§ŒÕ¢ ©äŸ¿Õ ! «áÈ¢ ÍŒÖXÏæ®h ͌թ-Â¹Ê Æªá-¤ò-ÅÃ-«Õ¯ä *¢ÅŒ ©äŸ¿Õ ! ê«©¢ ®¾«Õ®¾u \¢šð <šÌ OÕŸ¿ ªÃ®Ï ¦Ç¹×q©ð „äæ®h ÍéÕ... X¾J-³Äˆª½¢ „çÅŒÕ-¹׈¢{Ö «®¾Õh¢C. ƒ¢ÅŒÂÌ ¨ šÇÂË¢’û ¦Ç¹×q©Õ ‡Â¹ˆ-œ¿Õ-¯Ãoªá ? ‡¢Ÿ¿Õ-Âí-ÍÃaªá ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon@teamvasundhara
simone-biles-sets-record-for-most-gold-medals-at-gymnastics-world-championship

'¦¢’ê½ÕÑ ’¹E ÅŒ„äy-²òh¢C!

¹Êo-ÅŒLx «ÖŸ¿Â¹ “Ÿ¿„Ãu-©Â¹× ¦ÇE®¾ Âë-œ¿¢Åî 骢œä@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä Æ«Õt “æX«ÕÂ¹× Ÿ¿Öª½-„çÕi¢-ŸÄ„çÕ. ÆÂ¹×ˆÊ è䪽Õa-¹×Êo Æ«Õt«Õt, ÅŒÊ “X¾A¦µ¼ÊÕ ’¹ÕJh¢* >«Öo-®Ïd-Âúq©ð ‹Ê-«Ö©Õ CCl¢-*Ê ’¹Õª½Õ«Û.. OJ-Ÿ¿lª½Ö ‚„çÕÂ¹× 'Æ«Õt ÂÃE Æ«ÕtÑ-©-§ŒÖuª½Õ. „ê½Õ Æ¢C¢-*Ê “¤òÅÃq-£¾Ç¢Åî ƒ¢A¢Åçj «{Õ-œË¢Åçj ÆÊo-{Õx’à >«Öo-®ÏdÂúq©ð ‚J-Åä-J¢ŸÄ §Œá«-Åä•¢. ¬ÁK-ªÃEo N©Õx©Ç «¢ÍŒÕÅŒÖ.. Í碒¹Õ Í碒¹ÕÊ é’¢ÅŒÕÅŒÖ.. ’éðx T¢T-ªÃ©Õ Aª½Õ-’¹ÕÅŒÖ ‚„çÕ Íäæ® ÆŸ¿Õs´ÅŒ N¯Ãu-²Ä©Õ ÍŒÖæ®h ªî«Ö©Õ E¹ˆ-¦ï-œ¿Õ-ÍŒÕ-¹ע-šÇªá. ‚êª@Áx ÂË¢Ÿ¿{ >«Öo-®Ïd-Âúq©ð „ç៿-©ãjÊ X¾®ÏœË X¾ÅŒ-Âé „ä{ÊÕ ¯äšËÂÌ CTy-•-§ŒÕ¢’à ÂíÊ-²Ä-T-²òh¢-ŸÄ„çÕ. §ŒÕ®ý.. ‚„äÕ.. “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒÕu-ÅŒh«Õ >«Öo-®ýd’à ͌J-“ÅŒ-éÂ-ÂËˆÊ Æ„çÕ-J-¹¯þ >«Öo®ýd ®Ï„çÖ¯þ ¦ãj©üq. ƒX¾p-šËê “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xýq©ð 23 ¦¢’ê½Õ X¾ÅŒ-ÂÃ-©Åî ¦ã©Ç-ª½®ý >«Öo®ýd NšÇJ 冪îs JÂÃ-ª½ÕfÊÕ ®¾«Õ¢ Íä®ÏÊ ®Ï„çÖ¯þ.. ÅÃèÇ’Ã «Õªî 骢œ¿Õ X¾®ÏœË X¾ÅŒ-ÂÃ-©ÊÕ ²ÄCµ¢*¢C. D¢Åî «ª½©üf >«Öo-®Ïd-Âúq©ð „çáÅŒh¢’à 25 ¦¢’ê½Õ X¾ÅŒ-ÂÃ©Õ ²ÄCµ¢-*Ê \éÂj¹ ÆŸ±çx-šü’à ƫ-ÅŒ-J¢*¢D Æ„çÕ-J-¹¯þ Ê©x-¹-©Õ«. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ®Ï„çÖ¯þ ¦ãj©üq °N-ÅŒ¢-©ðE ÂíEo Â̩¹ «Õ©ÕX¾Û© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon@teamvasundhara
young-climate-change-activists

«ÕÊ¢ Âî¾h “¤òÅŒq-£ÏÇæ®h “X¾X¾¢-Íïäo ¹C-L-²Ähª½Õ !

ƒ¢šðx ‚œ¿-XÏ©x X¾ÛœËÅä «Õ£¾É-©ÂË~t X¾ÛšËd¢-Ÿ¿¢-šÇª½Õ. ‚œ¿-XÏ©x ÊšËd¢šðx ¦ÕœË ¦ÕœË Æœ¿Õ-’¹Õ-©ä-®¾Õh¢˜ä ‚ ƒ¢šËÂË ©ÂÌ~t ¹@Á «*a¢Ÿ¿E «áJ-®Ï-¤ò-Ōբ-šÇª½Õ. Æ©Ç¢-šË-„Ã-@ÁÙxÊo Íî˜ä ÆŸä ‚œ¿-XÏ-©x-©ÊÕ ’¹Õ¢œç-©- OÕŸ¿ ¹עX¾-šË©Ç ¦µÇN¢-Íä„ê½Ö ©ä¹-¤ò-©äŸ¿Õ. ÅŒLx ¹œ¿Õ-X¾Û©ð X¾œ¿f 'Ê©Õ®¾ÕÑ ‚œ¿-Gœ¿f ÆE ÅçLæ®h.. ÆX¾p-šË-ÊÕ¢Íä ÅŒÊÊÕ Æ©Õ®¾Õ’à B®¾Õ¹×E ‚¢Â¹~©Õ NCµ®¾Öh N«Â¹~ ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð Æœ¿Õ-’¹-œ¿Õ-’¹Õ¯Ã Æ«-ªî-ŸµÄ©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-ŌկÃo.. ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî «á¢Ÿ¿ÕÂ¹× Æœ¿Õ-ê’-®¾Õh-¯Ãoª½Õ ÆA-«©Õ. ‚ÂÃ-¬Á¢©ð ®¾’¹¢ Åëբ{Ö.. ÆEo ª½¢’éðx ®¾ÅÃh ÍÃ{ÕŌկÃoª½Õ. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ X¾®Ï “¤Ä§ŒÕ¢-©ð¯ä £¾Ç¹׈© Â¢ ¤òªÃ-šÇ©Õ Í䮾Õh-¯Ãoª½Õ. ƺÕ-«-ºÕ-«Û¯Ã …Ÿ¿u«Õ ®¾Öp´Jh E¢X¾Û-ÂíE ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð ' “X¾X¾¢ÍŒ ¦ÇLÂà C¯î-ÅŒq«¢Ñ (ÆÂîd-¦ªýÐ 11) ®¾¢Ÿ¿-ª½s´¢’à “X¾Â¹%A Â¢ ¤òªÃ-šÇEo ²ÄT-®¾ÕhÊo Âí¢Ÿ¿ª½Õ §Œá«-éÂ-ª½-šÇ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon@teamvasundhara
mithali-raj-first-woman-cricketer-to-complete-20-years-in-odi-cricket-in-telugu

«¯äf “ÂËéšðx ¨ «Õ£¾É-ªÃ-ºËÂË 20 \@ÁÙx!

“ÂËéšü ‚œ¿-œÄ-Eê X¾ÛšËd¢-Ÿä„çÖ ÆÊo-{Õx’à “ÂËéÂ-šü¯ä ÅŒÊ °NÅŒ X¾ª½-«Ö-«-Cµ’à «Öª½Õa¹עŸÄ„çÕ. ÅŒÊ ®¾ÕDª½` éÂK-ªý©ð ‡¯îo „çÕi©Õ-ªÃ-@ÁxÊÕ Æ¢Ÿ¿ÕÂíE Ÿä¬Ç-Eê ’¹ª½y-ÂÃ-ª½-º¢’à EL-*¢C. éÂåXd-¯þ’à •{ÕdÊÕ «á¢Ÿ¿Õ¢œË ÊœË-XÏ¢-ÍŒœ¿¢, ¯Ã§ŒÕ-¹×-ªÃ-L’à ®¾£¾Ç-ÍŒ-ª½Õ-©Â¹× ¯çjX¾Û-ºÇuLo ¯äJp¢-ÍŒœ¿¢, “X¾A-¹ة X¾J-®Ïn-Ōթðx •{ÕdÊÕ N•-§ŒÕ-B-ªÃ-©Â¹× Í䪽aœ¿¢.. ‚„çÕÂ¹× „çÊoÅî åXšËdÊ NŸ¿u. Æ¢Ÿ¿Õê ‡¯îo JÂÃ-ª½Õf©Õ, Æ„Ã-ª½Õf-©ÕÐ-J-„Ã-ª½Õf©Õ ‚„çÕ ®Ï’¹©ð ÍäJ «áJ-¬Çªá. Æ©Ç ¦µÇª½-Åý©ð «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šüÂ¹× «¯ço-©-ClÊ X¶¾ÕÊÅŒ 'C «¯þ Æ¢œþ ‹FxÑ NÕŸ±ÄM ªÃèüê Ÿ¿Â¹×ˆ-Ōբ-Ÿ¿-Êœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ƒX¾p-šËê «Õ£ÏÇ-@Á© “ÂËéšðx ‡¯îo ƲÄ-ŸµÄu-©ÊÕ ®¾Õ²ÄŸµ¿u¢ Íä®ÏÊ ¨ ²Ädªý “ÂËéÂ-{ªý.. ÅÃèÇ’Ã «Õªî ƪ½Õ-ŸçjÊ X¶¾ÕÊ-ÅŒÊÕ ÅŒÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. «Õ£ÏÇ-@Á© «¯äf “ÂËéÂ-šü©ð «Õ¹×{¢ ©äE «Õ£¾É-ªÃ-ºË’à ÂíÊ-²Ä-’¹Õ-ÅîÊo ‚„çÕ.. ¨ ¤¶ÄªÃt-šü-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd ƒšÌ-«©ä ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à 骢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl©Õ X¾ÜJh Í䮾Õ-¹עC. ƒ©Ç 骢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl© ¤Ä{Õ «¯äf “ÂËéšü ‚œËÊ ÅíL «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{ªý Â¹ØœÄ ¨ å£jÇŸ¿-ªÃ-¦Ç-D¯ä Â뜿¢ N¬ì†¾¢. «ÕJ, Æ{Õ «uÂËh-’¹-ÅŒ¢’Ã, ƒ{Õ «%Ah-X¾-ª½¢’à ŌÊ-éÂ-Ÿ¿Õ-éªjÊ “X¾A-¹ة X¾J-®Ïn-ÅŒÕLo ²ÄÊÕ-¹Ø-©¢’à «Öª½Õa-¹ע{Ö, ŠÂîˆ „çÕ{Öd ‡Â¹×ˆÅŒÖ ²ÄTÊ ‚„çÕ ®¾ÕDª½` éÂK-ªý-©ðE ÂíEo «Õ©Õ-X¾ÛLo ƒX¾Ûpœ¿Õ ‹²ÄJ ¯ç«Õ-ª½Õ-„ä-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon@teamvasundhara
this-dasara-leave-these-bad-habits-for-your-happy-life
women icon@teamvasundhara
payal-jangid-gets-change-maker-award-for-against-child-labour-marriage

Æ¢Ÿ¿Õê ‚„çÕ '͵ä¢èü „äÕ¹ªýÑ!

‚œ¿-XÏ-©xÂ¹× ‡E-NÕ-Ÿä@ÁÙx E¢œËÅä åXRx Íäæ®®Ï „çÕšËd-E¢-šËÂË ²Ä’¹Ê¢æX ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …Êo “¤Ä¢ÅŒ«ÕC. ‚œ¿-XÏ©x©ÊÕ ÍŒŸ¿Õ-«ÛÂ¹× ‚«Õ-œ¿-Ÿ¿Öª½¢ åX˜äd Æ©Ç¢šË Íî˜ä X¾ÛšËdÊ ÅŒÊÂ¹× 11 \@Áxê åXRx ÍäŸÄl-«Õ-ÊÕ-¹×-¯Ãoª½Õ. åXRx-«-Ÿ¿lE, ƒ¢Âà ͌Ÿ¿Õ-«Û-¹ע-šÇ-ÊE ÍçXÏp¯Ã NÊ-©äŸ¿Õ ‚„çÕ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ. *«JÂË ‹ ²Ä«Ö->¹ Âê½u-¹ª½h ®¾£¾É-§ŒÕ¢Åî ¦Ç©u N„ã¾Ç¢ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œË¢C. ‚ ¹~º„äÕ ‚„çÕ ÆÊÕ¹עC. ÅŒÊÕ X¾œ¿f Æ«-®¾n©Õ ‚ «ÜJ©ð ƒÂ¹ \ ‚œ¿-XÏ-©xÂ¹× ªÃ¹Ø-œ¿-Ÿ¿E. Æ¢Ÿ¿Õ-Â¢ ÍŒŸ¿Õ-«Û-¹ע-{Ö¯ä *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ¦Ç©u N„ã¾Ç¢, ¦Ç© ÂÃJt¹ «u«®¾n©åXj ¤òª½Õ '†¾ßª½ÖÑ Íä®Ï¢C. ‚êª@Áx ÊÕ¢* ÂíÊ-²Ä-T-®¾ÕhÊo ÅŒÊ ¤òªÃ{¢ X¶¾L-ÅŒ¢’à ‡¢Åî-«Õ¢C Æ«Öt-ªá©Õ ¦œË-¦Ç{ X¾šÇdª½Õ. ÅŒ¯ä ªÃ•-²Än-¯þÂ¹× Íç¢CÊ 17 \@Áx ¤Ä§ŒÕ©ü •¢>Ÿþ. ÅŒÊ Â¹%†ÏÂË ’¹ÕJh¢-X¾Û’à ÅÃèÇ’Ã “X¾A-³Äe-ÅŒt¹ NÕL¢ŸÄ ê’šüq ¤¶ù¢œä†¾¯þ Æ¢C¢Íä '͵ä¢èü-„äÕ-¹ªýÑ Æ„Ãª½Õf Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¹עC. ¨ X¾Ûª½-²Äˆª½¢ Æ¢Ÿ¿Õ¹×Êo ÅíL ¦µÇª½-B-§Œá-ªÃ-L’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-*Ê ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢!

Know More

women icon@teamvasundhara
a-brief-story-on-dress-code-debate-in-telugu

“œ¿®ý Âîœþ.. Æ«Öt-ªá-©åXj ÆX¶¾Ö-ªá-ÅÃu-©Â¹× Æœ¿Õf-¹{d „䮾Õh¢ŸÄ?!

'Æ«Öt-ªá©Õ „䮾Õ-Â¹×¯ä Ÿ¿Õ®¾Õh©ä „ÃJåXj ÆÅÃu-ÍÃ-ªÃ-©Â¹×, ÆX¶¾Ö-ªá-ÅÃu-©Â¹× Å窽-©ä-X¾Û-ÅŒÕ-¯Ãoªá..Ñ ¨ «Ö{ ¨¯ÃšËC Âß¿Õ.. ’¹ÅŒ Âí¯äo-@ÁÙx’à ƫÖt-ªá© “œ¿®Ïq¢’û 宯þqåXj ®¾«Ö•¢ ÊÕ¢* NE-XÏ-²òhÊo „ß¿Ê ƒC. «ÖÊ« £¾Ç¹׈© “X¾ÂÃ-ª½„äÕ Âß¿Õ.. ¦µÇª½ÅŒ ªÃèÇu¢-’¹¢-©ðÊÖ ŠÂ¹ «uÂËh.. Æ¢Ÿ¿Õ-©ðÊÖ «áÈu¢’à «Õ£ÏÇ-@Á©Õ ƒ©Ç¢šË Ÿ¿Õ®¾Õh©ä „䮾Õ-Âî-„Ã-©Êo E¦¢-Ÿµ¿Ê ‡Â¹ˆœÄ ©äŸ¿Õ. Æ©Ç¢-šËC '„çÖÂÃ@Áx ÂË¢C «ª½Â¹× …Êo ¹×Kh¯ä Ÿµ¿J¢-ÍÃL, „çÖÍä-Ōթ «ª½Â¹× ®Ôx„þq …¢œÄL..Ñ Æ¯ä E¦¢-Ÿµ¿Ê «Öé婂 NCµ-²Ähª½Õ ÆE ƒšÌ-«© «â¹×-«Õt-œË’à ’¹@Á-„çÕ-ÅÃhª½Õ å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿ¿Õ-©ðE 宪ᢚü “¤¶ÄEq®ý ¹@Ç-¬Ç© NŸÄu-Jn-ÊÕ©Õ. ÅŒ«ÕÂ¹× NCµ¢-*Ê “œ¿®ý Âîœþ E¦¢-Ÿµ¿-ÊÊÕ ŸÄŸÄX¾Û ¯ç© ªîV© ¤Ä{Õ «ÕøÊ¢’à ¦µ¼J¢-*Ê ¨ ®¾Ödœç¢šüq.. ªîV-ªî-VÂÌ ÆN åXÍŒÕaOÕ-ª½-œ¿¢Åî ƒÂ¹ «ÕøÊ¢ OœË Ÿµ¿ªÃoÂË Â¹C-©Çª½Õ. ƒÅŒª½ Âéä-°© NŸÄu-Jn-ÊÕ©Åî ¤Ä{Õ Ÿä¬Á¢ §ŒÖ«ÅŒÖh OJ „çÊo¢˜ä EL-*¢C. ‚È-JÂË §ŒÖ•-«ÖÊu¢ C’í*a E¦¢-Ÿµ¿-ÊLo ®¾œ¿-L¢-ÍŒ-œ¿¢Åî ®¾«Õ®¾u ®¾Ÿ¿Õl-«Õ-ºË-T¢C. «ÕJ, ƒ©Ç “œ¿®ý Âîœþ N„ß¿¢ «Õªî-²ÄJ Å窽-OÕ-Ÿ¿Â¹× ªÃ«-œ¿¢Åî.. E•¢-’Ã¯ä “œ¿®ý Âîœþ «Õ£ÏÇ-@ÁLo ÆX¶¾Ö-ªá-ÅÃu© ¦ÇJÊ X¾œ¿-¹עœÄ ª½ÂË~-®¾Õh¢ŸÄ? ‚ E¦¢-Ÿµ¿Ê NCµ¢-ÍŒ-¹-¤òÅä «Õ£ÏÇ-@Á©Õ “œ¿®Ïq¢’û N†¾-§ŒÕ¢©ð «ÕK NÕA-OÕ-J-¤ò-ÅêÃ? ÆÊo ®¾¢Ÿä-£¾É©Õ, “X¾¬Áo©Õ Æ¢Ÿ¿-JÅî êªéÂ-ÅŒÕh-ÅŒÕ-¯Ãoªá. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ƒšÌ-«©ä «áT-®ÏÊ ¨ “œ¿®ý Âîœþ Ÿ¿Õ«Öª½¢; “œ¿®ý Âîœþ ¤ÄšË¢-ÍŒœ¿¢ «©x ¹Lê’ ©Ç¦µÇ-©ä-NÕšË, ʳÄd-©ä-NÕšË; ƒ©Ç¢šË “œ¿®ý Âîœþ N„Ã-ŸÄ©Õ ’¹ÅŒ¢©ð ƒ¢éÂ-¹ˆ-œçj¯Ã •J-’çŒÖ? «¢šË Æ¢¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
greta-thunberg-inspirational-speech-in-united-nations-climate-action-summit-in-telugu

«Ö ¹©Lo *C-„äÕ-§ŒÕ-œÄ-EÂË OÕé¢Ō Ÿµçjª½u¢!

'OÕª½Õ «ÖšÇxœä E²Äq-ª½-„çÕiÊ «Ö{©Õ, X¾®¾-©äE ÍäÅŒ©Õ.. «Ö ¦Ç©ÇuEo, «Ö ¹©Lo *C-„äÕ-®¾Õh-¯Ãoªá. X¾ªÃu-«-ª½º «u«®¾n ¹©Õ-†Ï-ÅŒ-«Õ-«Û-Åî¢C. ÆC ‡¢Ÿ¿ªî ²Ä«ÖÊu “X¾•© ¤ÄL{ ¬ÇX¾¢’à «Öª½Õ-Åî¢C. ƒ©Ç Í䧌Õ-œÄ-EÂË OÕé¢Ō Ÿµçjª½u¢..?Ñ Æ¢{Ö ²ÄTÊ ‚„çÕ ¦µÇ„î-Ÿäy-’¹-X¾Ü-JÅŒ «Ö{©Õ “X¾X¾¢ÍŒ Ÿä¬Ç-Cµ-¯ä-ÅŒ©äo ¹C-L-®¾Õh-¯Ãoªá.. X¾ªÃu-«-ª½º¢ X¾J-ª½-¹~º ’¹ÕJ¢* “X¾A ŠÂ¹ˆª½Ö ‚©ð-*¢-Íä©Ç Í䮾Õh-¯Ãoªá. ‡E-NÕ-Ÿä@Áx «§ŒÕ-®¾Õ©ð '’îx¦©ü „ÃJt¢’ûÑ Æ¯ä X¾Ÿ¿¢ NÊo ‚„çÕ.. Æ®¾©Õ ÆŸ¿¢˜ä \¢šË? ŸÄE «©x ¹Lê’ X¾ª½u-«-²Ä-¯Ã-©ã©Ç …¢šÇ§çÖ Åç©Õ-®¾Õ-ÂíE ÍŒL¢-*-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õê ¨ ÂéՆ¾u Âê½-Âé ÊÕ¢* ¦µ¼ÖNÕE X¾J-ª½-ÂË~¢Íä «Õ£¾Çô-ÊoÅŒ ¦ÇŸµ¿u-ÅŒÊÕ ÅŒÊ ¦µ¼ÕèÇ© OÕŸ¿ „䮾Õ-¹עC. ŠÂ¹ˆêªh “¤Äª½¢-Gµ¢-*Ê ‚„çÕ …Ÿ¿u«Õ ®¾Öp´Jh ê«©¢ \œÄC Âé¢-©ð¯ä “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ŠÂ¹ˆ-ÅÃšË OÕŸ¿Â¹× ªÃ«-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä®Ï¢C. ‚„äÕ.. 16 \@Áx ®ÔyœË†ý šÌ¯ä-•ªý “é’šÇ Ÿ±¿Õ¯þ-¦ªý_. ¦œË «Ö¯ä®Ï «ÕK X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º …Ÿ¿u-«Ö-EÂË å®j Æ¢šðÊo ¨ ¯äÍŒªý ©«ªý.. ÅÃèÇ’Ã ‰Â¹u-ªÃ•u ®¾NÕA „äC-¹’à •J-TÊ '“X¾X¾¢ÍŒ „ÃÅÃ-«-ª½º PÈ-ªÃ“’¹ ®¾Ÿ¿-®¾ÕqÑ©ð “X¾®¾¢-T¢-*¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ‚„çÕ …Cy-’¹o-¦µ¼-JÅŒ “X¾®¾¢’¹¢, ¦µÇ„î-Ÿäy-’Ã-©Åî E¢œËÊ «Ö{©Õ.. ‚§ŒÖ Ÿä¬Ç-Cµ-¯ä-ÅŒ©äo Âß¿Õ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ¦µÇ’¹-„çÕiÊ “X¾A ŠÂ¹ˆª½Ö X¾ªÃu-«-ª½º¢ ’¹ÕJ¢* ‚©ð-*¢-Íä©Ç Í䮾Õh-¯Ãoªá.

Know More

women icon@teamvasundhara
vinesh-phogat-bags-world-wrestling-championship-bronze-olympic-quota

'X¾{ÕdÑ Oœ¿-¹עœÄ X¾ÅŒÂ¹¢ X¾˜äd-®Ï¢C !

«âœä@Áx “ÂËÅŒ¢ .. J§çÖ ŠL¢-XÏÂúq©ð ¹׮Ôh ¤òšÌ©ðx ¦µÇ’¹¢’à ÂÃyª½dªý åX¶jÊ©ü «ÖuÍý •ª½Õ-’¹Õ-ŌբC. ÆX¾p-šËê «ª½Õ®¾ N•-§ŒÖ-©Åî «ÜX¾Û-OÕ-Ÿ¿ÕÊo ¦µÇª½ÅŒ 骕xªý N¯ä¬ü ¤¶ò’¹šü, Íçj¯Ã 骕xªý ®¾¯þ §ŒÖʯþåXj N•§ŒÕ¢ ²ÄCµ-®¾Õh¢Ÿ¿ÊÕ¹×-¯Ãoª½Õ ÆGµ-«Ö-ÊÕ©Õ. ÂÃF ÆFo ÆÊÕ-¹×-Êo{Õx •ª½-’¹«Û ¹ŸÄ.. ¤òšÌ •ª½Õ-’¹Õ-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ N¯ä¬ü Â¹×œË ÂÃ©Õ «Õœ¿ÅŒ X¾œ¿œ¿¢, ÆŸä ÂéÕåXj “X¾ÅŒuJn ¬ÁKª½¢ ¦ª½Õ-«¢Åà X¾œ¿-œ¿¢Åî J¢’¹Õ-©ð¯ä N©-N-©Çx-œË¢C. ƒÂ¹ ŠL¢-XÏÂúq X¾ÅŒÂ¹¢ ‚¬Á©Õ ‚Néªj ¤òªáÊ ‚ ®¾«Õ-§ŒÖÊ.. ‚ ¦ÇŸµ¿, ‚„ä-Ÿ¿Ê ‚„çÕ Â¹FošË ®¾Õœ¿Õ© ª½ÖX¾¢©ð ®¾p†¾d¢’à ¹E-XÏ¢-Íêá. Æ©Ç wå®dÍŒ-ªýåXj ÊÕ¢* ¦µÇª½¢’à J¢’ûÊÕ «CL¢C. ÂÃF ‡Â¹ˆœ¿ ¤ò’í{Õd-¹×Êo ŸÄEE ƹˆœä ªÃ¦{Õd-Âî-„ÃL ÆÊo ®¾Ö“ÅÃEo ¤¶Ä©ð ƪáÊ N¯ä¬ü «ÕSx éª>x¢’û J¢’û „äC¹ OÕŸ¿¯ä ÅŒ¯ä¢šð Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC. ®¾¢Â¹©p ¦©¢Åî ÅŒyª½’à Âî©Õ-¹×E «ª½Õ-®¾’à ‚®Ï§ŒÖ, ÂëÕ-¯çy©üh “ÂÌœ¿©ðx ®¾yªÃg©Õ ²ÄCµ¢-*¢C. ƒÂ¹ ÅÃèÇ’Ã “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð Â⮾u X¾ÅŒÂ¹¢ Âí©x-’íšËd «Õªî-²ÄJ ÅŒ¯ä¢šð Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC.

Know More

women icon@teamvasundhara
netizens-post-funny-memes-on-new-iphone-models

ÂíÅŒh ‰¤¶ò¯þ œËèãj-¯þåXj ¯çšË-•Êx X¶¾Fo ÂÄçÕ¢šüq ͌֬ǪÃ..?

²Ätªýd-¤¶ò¯þ ª½¢’¹¢©ð Æ“’¹-’ÃNÕ ®¾¢®¾n’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-ÅîÊo ®¾¢®¾n §ŒÖXÏ©ü..! ¨ ®¾¢®¾n ÊÕ¢* „ç©Õ-«œä X¾J¹ªÃ-©Â¹× “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à \ ²Änªá©ð œË«Ö¢œþ …¢Ÿî “X¾Åäu-ÂË¢* ÍçX¾p¹ˆêªxŸ¿Õ..! §ŒÖXÏ©ü Æ¢C¢Íä ÆŸµ¿Õ¯ÃÅŒÊ ˜ãÂÃo-©°, ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ „çÖœ¿©äq ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ¨ “¹«Õ¢©ð “X¾A \œÄC ©Çê’ ¨ \œÄC Â¹ØœÄ §ŒÖXÏ©ü ®¾¢®¾n ÂíÅŒh ‰¤¶ò-ÊxÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. ‰¤¶ò¯þ 11, ‰¤¶ò¯þ 11 “¤ò, ‰¤¶ò¯þ 11 “¤ò «ÖuÂúq©ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ-©ðÂË B®¾Õ-Âí-*a¢C §ŒÖXÏ©ü. ¤ÄÅŒ „çÖœ¿-©üqÅî ¤òLæ®h ¨ „çÖœ¿-©üqÂ¹× ÆŸ¿-Ê¢’à 骢œ¿Õ ꪪý é„çÕªÃ©Õ …¢œ¿œ¿¢ N¬ì†¾¢. Æ¢˜ä ÂíÅŒh ‰¤¶ò-¯þqÂ¹× „çáÅŒh¢ «âœ¿Õ ꪪý é„çÕ-ªÃ-©Õ-¯Ão-§ŒÕÊo«Ö{. ¨ “¹«Õ¢©ð “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo ²Ätªýd-¤¶ò¯þ »ÅÃq-£ÏÇÂ¹×©Õ ‰¤¶ò¯þ ÂíÅŒh X¶ÔÍŒ-ª½xåXj ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à NE-XÏ-®¾Õh¯Ãoª½Õ. OJ©ð ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ «Õ¢C ꪪý é„çժà œËèãj¯þåXj £¾É®¾uX¾Ü-JÅŒ ÂÄçÕ¢{Õx, OÕ„þÕq ¤ò®ýd Í䮾Õh¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¨ “¹«Õ¢©ð ‰¤¶ò¯þ “šËX¾Û©ü é„çժà å®{XýE …Ÿäl-P®¾Öh ¯î¦ã©ü ¬Ç¢A “’¹£ÔÇÅŒ «Õ©Ç©Ç §Œâ®¾X¶ý èǧýÕ Íä®ÏÊ šÌyšü “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon@teamvasundhara
canadian-teenager-biyanca-andreescu-won-the-maiden-us-open-womens-single-title

«âœä@Áx “ÂËÅŒ„äÕ 'ÍçÂúÑ ªÃ®¾Õ¹עC..-²Ä-Cµ¢-*¢C!

骢œä@Áx “ÂËÅŒ¢ «ª½Â¹× ˜ãEo®ý “’âœþ-²Äx„þÕ „çÕªá¯þ “œÄê ƪ½|ÅŒ ²ÄCµ¢-ÍŒ-©äŸ¿Õ. ’¹Åä-œÄC ƪ½|ÅŒ ²ÄCµ¢* «âœ¿Õ “’âœþ-²Äx„þÕ šðKo©ðx ¤Ä©ï_¯Ão 骢œî ªõ¢œþ Â¹ØœÄ ŸÄ{-©äŸ¿Õ. \œÄC “¤Äª½¢-¦µ¼¢©ð ˜ãEo®ý©ð ‚„çÕ ªÃu¢Â¹× 178. §Œâ‡®ý ‹åX¯þ šðKo ‚ª½¢-¦µÇ-EÂË «á¢Ÿ¿Õ G§ŒÖ¢Âà ‚¢“œË®¾Öˆ ÆÊÕ-¦µ¼«NÕC. Æ©Ç¢šË Æ«Ötªá ¨ “X¾A-³Äd-ÅŒt¹ šðKo Nèä-ÅŒ’à E©Õ-®¾Õh¢-Ÿ¿E ‡«ª½Ö «Ü£ÏÇ¢-ÍŒ-©äŸ¿Õ. ÂÃF Æ¢Ÿ¿J Ƣ͌-¯Ã-©ÊÕ Åê½Õ-«Öª½Õ Í䮾Öh ÆŸ¿Õs´-ÅŒ„äÕ ®¾%†Ïd¢*¢D éÂÊœÄ šÌ¯ä-•ªý. \œÄC “ÂËÅŒ¢ «ª½Â¹Ø ƯÃ-«Õ-¹×-ªÃ-L’à …Êo G§ŒÖ¢Â¹ \¹¢’à ˜ãEo®ý C’¹_•¢ å®éª¯Ã NL-§ŒÕ-„þÕqÊÕ ‹œË¢* §Œâ‡®ý ‹åX¯þ Nèä-ÅŒ’à ƫ-ÅŒ-J¢-*¢C. ÅŒŸÄyªÃ ¨ ˜ãjšË©ü ¯çT_Ê ÅíL éÂÊœÄ æXx§ŒÕ-ªý’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ «ÕJ-ÂíEo JÂÃ-ª½Õf-©ÊÕ ÅŒÊ ‘ÇÅéð „䮾Õ¹עD ¦ÖušËX¶¾Û©ü Æ¢œþ œÄu†Ï¢’û æXx§ŒÕªý. «Õ£ÏÇ@Ç ˜ãEo-®ý©ð šÇXý ê’ªý©ð Ÿ¿Ö®¾ÕéÂ@ÁÙhÊo ¨ 19 \@Áx šÌ¯äèü ®¾¢ÍŒ-©Ê¢ ’¹ÕJ¢* «ÕJEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
pv-sindhu-becomes-the-highest-paid-woman-athlete-in-india-in-telugu

®Ï¢Ÿµ¿Õ.. ƒX¾Ûpœ¿Õ ®¾¢¤Ä-Ÿ¿-Ê-©ðÊÖ šÇæX!

'ÂíœËÅä \ÊÕ’¹Õ ¹ע¦µ¼-®¾n-©Ç¯äo ÂíšÇdL..Ñ å£jÇŸ¿-ªÃ-¦ÇD †¾{xªý XÔO ®Ï¢Ÿµ¿Õ “X¾A ®ÏK-®ý©ð ¤¶Ä©ð ƧäÕu ª½Ö©ü ƒC. Æ¢Ÿ¿Õê ‚„çÕ ÂÌJh ÂËK-{¢©ð ‡¯îo X¶¾ÕÊ-ÅŒ©Õ «*a Í䪽Õ-ÅŒÕ-¯Ãoªá. ƒšÌ-«©ä '“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xýѩ𠦢’ê½Õ X¾ÅŒÂ¹¢ éÂj«®¾¢ Í䮾Õ-ÂíE ÅŒÊ *ª½-Âé ®¾y¤ÄoEo ²ÄÂê½¢ Í䮾Õ-¹×Êo ®Ï¢Ÿµ¿Õ.. ®¾¢¤Ä-Ÿ¿-Ê-©ðÊÖ ÅŒÊ-éÂ-Ÿ¿Õ-ª½Õ-©ä-Ÿ¿¢{Ö «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Åî¢C. ƒ¢ÅŒÂÌ ¨ ²Ädªý †¾{xªý ŠÂîˆ “X¾Â¹-{-ÊÂ¹× ‡¢ÅŒ ®¾¢¤Ä-C-²òh¢Ÿî Åç©Õ²Ä? ƹ~-ªÃ©Ç ª½Ö.65Ð85 ©Â¹~©Õ! ÆC Â¹ØœÄ ŠÂîˆ “X¾Â¹-{-ÊÊÕ ¦šËd ÂîšËÊoª½ ŸÄÂà …¢œä Æ«-ÂìÁ¢ Â¹ØœÄ …¢Ÿ¿E Íç¦ÕÅî¢C ®Ï¢Ÿµ¿Õ šÇu©ã¢šü „äÕ¯ä-èü-„çÕ¢šü X¶¾ªýt ¦ä®ý-©ãj¯þ „ç¢ÍŒªýq. ƒ©Ç Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒu-CµÂ¹ ®¾¢¤Ä-Ÿ¿Ê ‚Jb-²òhÊo «Õ£ÏÇ@Ç ÆŸ±çx-šü’à EL*¢D šÇu©ã¢-˜ãœþ †¾{xªý. D¢Åî ²Ädªý “ÂËéÂ-{ª½x ®¾¢¤Ä-Ÿ¿-ÊÅî ®¾J-®¾-«Ö-Ê¢’à X¶ÔV ÍçLx¢-ÍŒ-«ÕE œË«Ö¢œþ Íäæ® ®¾ÅÃhÊÕ ÅŒÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עD å£jÇŸ¿-ªÃ-¦ÇD.

Know More

women icon@teamvasundhara
rohtak-born-shefali-varma-play-for-india

¯Ã “ÂËéšü “X¾§ŒÖ-ºÇ-EÂË ‚C, X¾Û¯ÃC ‚§ŒÕ¯ä!

2019 „äÕ 8.. èãjX¾Üªý©ðE ®¾„Ãªá «Ö¯þ-®Ï¢’û “ÂËéšü æ®dœË§ŒÕ¢.. «Õ£ÏÇ-@Á© ‰XÔ-‡©ü šÌ20 šðKo©ð ¦µÇ’¹¢’à „ç©Ç-®ÏšÌ, “˜ãªá©ü ¦äx•ªýq •{x «ÕŸµ¿u «ÖuÍý •ª½Õ’¹ÕÅî¢C. „ç៿{ ¦ÇušË¢’û Íä®ÏÊ “˜ãªá©ü ¦äx•ªýq.. “X¾ÅŒuJn ‡Ÿ¿Õ{ 113 X¾ª½Õ’¹Õ© ©Â~ÃuEo Eêªl-P¢-*¢C. šÇéª_-šüÊÕ ÍµäC¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¦J-©ðÂË CTÊ „ç©Ç-®ÏšÌ •{Õd ‚ª½¢-¦µ¼¢-©ð¯ä „ç៿šË Néšü Âî©ðp-ªá¢C. ÂÃF «Õªî ‡¢œþ©ð …Êo ‹ 15 \@Áx šÌ¯äèü “ÂËéÂ-{ªý «Ö“ÅŒ¢ ‡©Ç¢šË ¦µ¼§ŒÕ¢ ©ä¹עœÄ ‚œ¿Õ-Åî¢C. Ÿ¿Ö¹×-œçjÊ ¦ÇušË¢’ûÅî 31 ¦¢ÅŒÕ©ðx 34 X¾ª½Õ-’¹Õ©Õ (5¤¶òª½Õx, ŠÂ¹ ®ÏÂúq) Íä®Ï •{ÕdÂ¹× N•§ŒÕ¢ Æ¢C¢-*¢C. ¨ «ÖuÍý ŠÂ¹ˆ˜ä Âß¿Õ..«Õ£ÏÇ-@Á© ‰XÔ‡©ü©ð ÅŒÊ Ÿµ¿¯Ã-Ÿµ¿¯þ ¦ÇušË¢-’ûÅî ÆŸ¿-ª½-’í-šËdÊ ‚ šÌ¯äèü ®¾¢ÍŒ-©Ê¢ æXª½Õ 冤¶ÄM «ª½t. ‚ Ÿ¿Ö¹לçjÊ ¦ÇušË¢-’û-Åî¯ä ÅÃèÇ’Ã ¦µÇª½ÅŒ èÇB§ŒÕ «Õ£ÏÇ-@Á© šÌ20 “ÂËéšü •{Õd©ð ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢*¢C. ÅŒŸÄyªÃ ÆA XÏÊo «§ŒÕ-®¾Õ©ð ¯ä†¾-Ê©ü šÌ¢Â¹× ‡¢XÏ-éÂjÊ «Õ£ÏÇ-@Ç “ÂËéÂ-{-ª½x©ð ŠÂ¹-J’à ®¾¢ÍŒ-©Ê¢ ®¾%†Ïd¢-*¢D œÄu†Ï¢’û “ÂËéÂ-{ªý. ®¾*¯þ Å碟¿Ö-©ˆªý ®¾Öp´Jh-Åî¯ä ÅŒÊ “ÂËéšü “X¾§ŒÖº¢ “¤Äª½¢-¦µ¼-„çÕi¢-Ÿ¿¢-šðÊo ¨ šÌ¯äèü ®¾¢ÍŒ-©Ê¢ ’¹ÕJ¢* «ÕJEo N†¾-§ŒÖ©Õ OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
pv-sindhu-says-the-world-badminton-gold-medal-gives-confidence-before-olympics
women icon@teamvasundhara
pv-sindhu-is-indias-first-badminton-world-champion

'Æ¢Ÿ¿E “ŸÄ¹~Ñ-ÊÕ- ª½Õ* ֮͌ϢC!

“ÂËéšü Æ¢˜ä “¤Äº¢ åX˜äd «ÕÊ Ÿä¬Á¢-©ðE “ÂÌœÄ-Gµ-«Ö-ÊÕ-©Â¹× ÅŒÊ ‚{-B-ª½ÕÅî ¦ÇuœËt¢-{-¯þÊÖ ÅŒ«Õ æX¶«-骚ü ê’„þÕ’Ã «ÖJa¢-ŸÄ„çÕ.. šðKo \Ÿçj¯Ã ÅÃÊÕ ¦ÇuœËt¢-{¯þ ÂÕd©ð Æœ¿Õ-’¹Õ-åX-šËd¢-Ÿ¿¢˜ä ¦µÇª½-B-§Œá-©¢Åà \Ÿî ŠÂ¹ X¾ÅŒÂ¹¢ ‘ǧŒÕ¢ Í䮾Õ-Âî-„Ã-Lq¢Ÿä! ŠAh-œËE •ªá¢-ÍŒœ¿¢.. E©-¹œ¿’à ‚œ¿œ¿¢.. ŠÂ¹-„ä@Á ‹{NÕ ‡Ÿ¿Õ-éªj¯Ã ÅŒ©ï-’¹_¹ ŸÄ¯äo é’©Õ-X¾ÛÂ¹× ¯Ã¢C’à «Öª½Õa-Âî-«œ¿¢ ‚„çÕê Íç©Õx-Ōբ-Ÿä„çÖ!! ÅŒÊ X¾Ÿä@Áx ®¾ÕDª½` ¦ÇuœËt¢-{¯þ éÂK-ªý©ð ‡Eo N•-§ŒÖ©Õ ²ÄCµ¢-*¯Ã.. ŠÂ¹ˆ X¾ÅŒÂ¹¢ «Ö“ÅŒ¢ ƒ¯Ão@ÁÚx ‚„çÕÂ¹× Æ¢Ÿ¿E “ŸÄ¹~-’ïä NÕT-L-¤ò-ªá¢C.. ‚ “ŸÄ¹~ÊÕ ‚„çÕ ÅÃèǒà ƢŸ¿Õ-¹עC.. D¢Åî Æ¢Ÿ¿E “ŸÄ¹~ X¾Û©x¯çj¢C Âß¿Õ.. ÆC Æ¢Ÿ¿Õ-ÂíE ‚²ÄyC¢*Ê-X¾Ûpœä Æ¢Ÿ¿Õ-©ðE Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ «ÖŸµ¿Õª½u¢ ƪ½n-«Õ-«Û-ŌբC ÆE ÅŒÊ é’©Õ-X¾ÛÅî Eª½Ö-XÏ¢-*¢C. ƒ©Ç ÅŒÊ *-ª½-Âé ®¾y¤ÄoEo ¯çª½-„ä-ª½Õa-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ÂîšÇxC «Õ¢C ¦µÇª½-B-§Œá© «á‘Ç©ðx ÍçJ-T-¤òE ‚Ê¢-ŸÄEo E¢XÏ¢ŸÄ„çÕ.. ‚„çÕ-«ªî OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½n-«Õ§äÕu …¢{Õ¢C.. §ŒÕ®ý.. ÅŒ¯ä å£jÇŸ¿-ªÃ-¦ÇD ²Ädªý †¾{xªý X¾Ü®¾ª½x „ç¢Â¹{ ®Ï¢Ÿµ¿Õ. ®Ïy{b-ªÃx¢œþ „äC-¹’à •J-TÊ '“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-XýÑ©ð ®¾yª½g¢ ¯çT_ ‚ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÅíL ¦µÇª½ÅŒ †¾{x-ªý’à ¦µÇª½ÅŒ ¦ÇuœËt¢-{¯þ ÍŒJ-“ÅŒ©ð ÅŒÊ æXª½ÕÊÕ ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒÕ-¹עC ®Ï¢Ÿµ¿Õ. ƒX¾p-šË-ŸÄÂà ¨ ¨„ç¢{x©ð Â⮾u, ª½•ÅŒ X¾ÅŒ-ÂÃ-©-Åî¯ä ®¾J-åX-{Õd-¹×Êo ¨ å£jÇŸ¿-ªÃ-¦ÇD.. ÅÃèÇ’Ã ®¾yª½g¢ ¯çT_ Ÿä¬Á ‘ÇuAE £¾ÇŸ¿Õl©Õ ŸÄšË¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ é’©Õ-X¾ÛÅî ¨ šðKo©ðx ‰Ÿ¿Õ X¾ÅŒ-ÂÃLo Âí©x-’í-šËdÊ éª¢œî “ÂÌœÄ-ÂÃ-J-ºË’à Íçj¯Ã †¾{xªý èÇ¢’û E¢’û ®¾ª½-®¾Ê EL-*¢C ®Ï¢Ÿµ¿Õ.

Know More

women icon@teamvasundhara
tiruvallur-girl-named-vendam-(no)-has-made-her-parents-proud-with-a-job-of-22-lakhs-per-anum
women icon@teamvasundhara
woman-molested-on-train-has-given-useful-suggestions-to-take-severe-action-on-such-cases

¯Ã OÕŸ¿ Íçªáu „ä¬Çœ¿Õ.. ê®ý åXšÇd.. ! OÕª½Ö ƒ©Çê’ Í䧌բœË !

ÂíEo E„ä-C-¹© “X¾Âê½¢ “X¾A «á’¹Õ_-J©ð ŠÂ¹ «Õ£ÏÇ@Á, “X¾A X¾C-æ£ÇÊÕ ENÕ-³Ä-©ÂË Ê©Õ-’¹Õª½Õ *Êo XÏ©x©Õ \Ÿî ŠÂ¹ª½Â¹¢’à ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©ÂË ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ÆÅÃu-Íê½¢ •J-TÅä ÅŒX¾p X¾šËd¢-ÍŒÕ-ÂîE «ÕÊ Ÿä¬Á¢©ð ¦®¾Õq©Õ, w˜ãjÊx©ð Æ®¾¦µ¼u¹ª½ „äCµ¢-X¾Û-©ÂË ’¹Õª½§äÕu «Õ£ÏÇ@ÁLo ÍŒÖ®Ô ÍŒÖœ¿-Ê{Õd «C-©ä-®¾Õh¢C ®¾«Ö•¢. ƒÂ¹ ®¾y§ŒÕ¢’à ¦ÇCµÅŒ «Õ£ÏÇ-@Á©äo B®¾Õ-¹ע˜ä.. Æ®¾-¦µ¼u¢’à “X¾«-Jh¢-*Ê „ÃJåXj ¤òªÃ-œ¿-œÄ-EÂË Ÿµçjª½u¢ ©ä¹ «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „䧌Õ-©ä-¹-¤ò-§äÕ-„ê½Õ Âí¢Ÿ¿-ª½Õ¢˜ä.. Íç¢X¾-Ÿç-¦sÅî ®¾J-åX-˜äd-„ê½Õ Âí¢Ÿ¿ª½Õ¯Ãoª½Õ. ÂÃF «ÕSx «Õªî «Õ£ÏÇ-@ÁÂ¹× ƒ{Õ-«¢šË X¾J-®ÏnA ¹©-’í-Ÿ¿lE “X¾§ŒÕ-Ao¢Íä „Ãª½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ«. ÂÃF ¨ «Õ£ÏÇ@Á Æ©Ç Âß¿Õ ! ¬ÁÅÃGl ‡Âúq-“åX-®ý©ð “X¾§ŒÖ-ºË-®¾Õh¢-œ¿’à ŌÊåXj Íäªá „ä®Ï-Ê¢-Ÿ¿Õê ÆÅŒ-œËåXj 7 ¯ç©-©Õ’à ¤òªÃ-œ¿Õ-Åî¢C ! Æ¢Åä-Âß¿Õ ƒ{Õ-«¢šË X¾J-®Ïn-ÅŒÕ-©©ð ‡X¶ý.-‰.-‚ªý. Ê„çÖŸ¿Õ Í䧌՜¿¢ Ÿ¿’¹_ª½ ÊÕ¢œË \¢ Í䧌֩ð Æ¢Åà X¾Ü®¾-’¹Õ-*a-Ê{Õx šËy{d-ªý©ð ÍçXÏp¢C. «ÕJ ‚ N†¾-§ŒÖ-©ÊÕ ‚„çÕ «Ö{-©ðx¯ä ÍŒŸ¿-«¢œË !

Know More

women icon@teamvasundhara
a-brief-story-on-indian-golden-girl-hima-das

¨ 'Cµ¢’û ‡Âúq-“åX®ýÑ X¾ª½Õ’¹Õ ‚’¹Ÿ¿Õ!

“ÂÌœ¿-©¢˜ä ‚„çÕÂ¹× ÆNÕ-ÅŒ-„çÕiÊ ƒ†¾d¢.. Æ¢Ÿ¿Õ-©ðÊÖ X¶¾Ûšü-¦Ç©ü Æ¢˜ä ‡Ê-©äE «Õ¹׈«. ‚ “ÂÌœ¿©ð Æ¢C-«-*aÊ Æ«-ÂÃ-¬Ç-©ÊÕ Æ¢C-X¾Û-ÍŒÕa-Âî-„Ã-©-ÊÕ-¹עC.. ÅŒÊ “ÂÌœÄ “X¾A-¦µ¼Åî Ÿä¬Ç-EÂË X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË¢-ÍÃ-©-ÊÕ-¹עC. Æ¢Ÿ¿Õê X¶¾Ûšü-¦Ç-©ü©ð P¹~º B®¾Õ-¹עC.. ÂÃF ÅŒÊ ‚¬Á ¯çª½-„ä-ª½-©äŸ¿Õ.. X¶¾Ûšü-¦Ç©ü©ð ÅŒÊÊÕ Æ«-ÂÃ-¬Ç©Õ «J¢-ÍŒ-©äŸ¿Õ. ƒÂ¹ Íäæ®-ŸäOÕ ©ä¹ ÅŒÊ Ÿ¿%†ÏdE ª½Eo¢’û „çjX¾Û «ÕRx¢-*¢C. “ÂÌœ¿ \Ÿçj-Åä¯ä¢.. ÅŒÊ X¾{Õd-Ÿ¿-©Åî Ÿä¬Á ÂÌJhE Ê©Õ-C-¬Á©Ç ÍÃ{-œ¿-„çá-¹ˆ˜ä ‚„çÕ ‚¬Á§ŒÕ¢.. Æ¢Ÿ¿Õê ª½Eo¢-’û©ð ªÃ{Õ-Ÿä-L¢C.. X¶¾LÅŒ¢ ¯ç© ªîV© «u«-Cµ-©ð¯ä ‰Ÿ¿Õ ¨„ç¢-{x©ð ‰Ÿ¿Õ ®¾yªÃg©Õ ‚„çÕ «¬Á-«Õ-§ŒÖuªá.. Ÿä¬Á-„Ãu-X¾h¢’à “X¾«á-ÈÕ© Ÿ¿’¹_-ª½Õo¢* ²Ä«Ö-ÊÕu© ŸÄÂà “X¾¬Á¢-®¾© «ª½¥¢©ð ÅŒœË®Ï «áŸ¿l-«Û-ÅîÊo ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. 'Cµ¢’û ‡Âúq-“åX-®ýÑ’Ã æXª½Õ-’â-*Ê £ÏÇ«Õ ŸÄ®ý. ÅÃèÇ’Ã ÍçÂú JX¾-Gx-Âú©ð •J-TÊ ÆŸ±çx-šËÂúq OÕšü©ð ®¾yª½g¢ é’©Õ-ÍŒÕ-¹×Êo ¨ §Œá« æXx§ŒÕªý D¢Åî ê«©¢ 18 ªîV©ðx ‰Ÿ¿Õ ®¾yªÃg©Õ «¬Á¢ Í䮾Õ-ÂíE ÅŒÊÂ¹× Aª½Õ-’¹Õ-©ä-Ÿ¿-E-XÏ¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ §ŒÕ¢’û Æ¢œþ œçjÊ-NÕÂú “®Ïp¢{ªý ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
biggboss-3-telugu-season-3-here-is-the-contestants-list