scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'రెండున్నర నెలలు ఇంట్లోనే ఉన్నా.. అయినా నాకు కరోనా సోకింది !'

'ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా విషపు ఛాయలు అలుముకున్నాయి. మరి, ఈ మహమ్మారి బారిన పడకూడదంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం.. వంటివన్నీ చేయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి జాగ్రత్తలే తానూ తీసుకున్నానని, అయినా కరోనా బారిన పడ్డానని అంటోంది బంగ్లాదేశీ-అమెరికన్‌ బ్యూటీ బ్లాగర్‌ నబేలా నూర్‌. రెండున్నర నెలల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. అత్యవసర పనుల కారణంగా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకున్నానని, అయినా ఈ వైరస్‌ తనను వదల్లేదంటోంది. ఈ క్రమంలోనే తనకు వైరస్‌ ఎలా సోకింది? తనలో కనిపించిన లక్షణాలేంటి? రోజురోజుకీ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటోంది? తదితర విషయాల గురించి వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోందీ బబ్లీ గర్ల్‌.'

Know More

Movie Masala

 
category logo

«ÕÊ¢ Âî¾h “¤òÅŒq-£ÏÇæ®h “X¾X¾¢-Íïäo ¹C-L-²Ähª½Õ !

Young climate change activists

ƒ¢šðx ‚œ¿-XÏ©x X¾ÛœËÅä «Õ£¾É-©ÂË~t X¾ÛšËd¢-Ÿ¿¢-šÇª½Õ. ‚œ¿-XÏ©x ÊšËd¢šðx ¦ÕœË ¦ÕœË Æœ¿Õ-’¹Õ-©ä-®¾Õh¢˜ä ‚ ƒ¢šËÂË ©ÂÌ~t ¹@Á «*a¢Ÿ¿E «áJ-®Ï-¤ò-Ōբ-šÇª½Õ. Æ©Ç¢-šË-„Ã-@ÁÙxÊo Íî˜ä ÆŸä ‚œ¿-XÏ-©x-©ÊÕ ’¹Õ¢œç-©- OÕŸ¿ ¹עX¾-šË©Ç ¦µÇN¢-Íä„ê½Ö ©ä¹-¤ò-©äŸ¿Õ. ÅŒLx ¹œ¿Õ-X¾Û©ð X¾œ¿f 'Ê©Õ®¾ÕÑ ‚œ¿-Gœ¿f ÆE ÅçLæ®h.. ÆX¾p-šË-ÊÕ¢Íä ÅŒÊÊÕ Æ©Õ®¾Õ’à B®¾Õ¹×E ‚¢Â¹~©Õ NCµ®¾Öh N«Â¹~ ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð Æœ¿Õ-’¹-œ¿Õ-’¹Õ¯Ã Æ«-ªî-ŸµÄ©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-ŌկÃo.. ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî «á¢Ÿ¿ÕÂ¹× Æœ¿Õ-ê’-®¾Õh-¯Ãoª½Õ ÆA-«©Õ. ‚ÂÃ-¬Á¢©ð ®¾’¹¢ Åëբ{Ö.. ÆEo ª½¢’éðx ®¾ÅÃh ÍÃ{ÕŌկÃoª½Õ. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ X¾®Ï “¤Ä§ŒÕ¢-©ð¯ä £¾Ç¹׈© Â¢ ¤òªÃ-šÇ©Õ Í䮾Õh-¯Ãoª½Õ. ƺÕ-«-ºÕ-«Û¯Ã …Ÿ¿u«Õ ®¾Öp´Jh E¢X¾Û-ÂíE ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð ' “X¾X¾¢ÍŒ ¦ÇLÂà C¯î-ÅŒq«¢Ñ (ÆÂîd-¦ªýÐ 11) ®¾¢Ÿ¿-ª½s´¢’à “X¾Â¹%A Â¢ ¤òªÃ-šÇEo ²ÄT-®¾ÕhÊo Âí¢Ÿ¿ª½Õ §Œá«-éÂ-ª½-šÇ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.
X¾®Ï-“¤Ä-§ŒÕ¢-©ð¯ä ¤òªÃ{ ®¾Öp´Jh!
'’îx¦©ü „ÃJt¢’ûÑ... ¦µ¼N-†¾uÅý ÅŒªÃ© £¾Ç¹׈-©ÊÕ Âé-ªÃ-®¾ÕhÊo ÆA-åXŸ¿l ®¾«Õ®¾u. ÆGµ-«%Cl´ æXª½ÕÅî Æ“’¹-Ÿä-¬Ç©Õ X¾ªÃu-«-ª½-ºÇ-EÂË ÅŒÖ{Õx ¤ñœ¿Õ-®¾Õh-¯Ãoªá. „ÃÅÃ-«-ª½º «Öª½Õp©ÊÕ X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ œ¿¦Õs, ‚Jn¹ «%Cl´ Âê½-ºÇ-©ÊÕ ²Ä¹גà ͌ÖåX-œ¿Õ-ÅŒÕ-¯Ãoªá. ¦µ¼N-†¾uÅý ÅŒªÃ© ‚¬Á-©åXj F@ÁÙx ÍŒ©Õx-ÅŒÕ-¯Ãoªá. ¨ “¹«Õ¢©ð X¾®Ï-“¤Ä-§ŒÕ¢-©ð¯ä Âí¢Ÿ¿ª½Õ ¦ÇL-¹©Õ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ Êœ¿Õ¢ ¹šÇdª½Õ. …Ÿ¿u«Õ ®¾Öp´JhÅî ÅŒ«Õ £¾Ç¹׈© Â¢ ¤òªÃ{¢ ÂíÊ-²Ä-T-®¾Õh-¯Ãoª½Õ.

®¾Öˆ©ü «Ö¯ä®Ï ¤òªÃ{¢!
girlchildactivistsgh650.jpg
“X¾®¾ÕhÅŒ¢ X¾ªÃu-«-ª½º¢ ’¹ÕJ¢* Æ¢Ÿ¿ª½Ö «ÖšÇx-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä “X¾ŸµÄÊ Â꽺¢ “é’šÇ Ÿ±¿Õ¯þ-¦ªý_. ƒšÌ-«© ‰Â¹u-ªÃ•u ®¾NÕ-A©ð ' «Ö £¾Ç¹׈©Õ, ¹©Lo *C-„äÕ-®¾Õh-¯Ãoª½Õ. «Ö ¦Ç©ÇuEo ŸîÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½ÕÑ Æ¢{Ö …Ÿäy-’¹-¦µ¼-JÅŒ “X¾®¾¢-’¹¢Åî §ŒÖ«Åý “X¾X¾¢ÍŒ Ÿ¿%†ÏdE ‚¹-J¥¢-*¢D X¾Ÿ¿-£¾É-êª@Áx Æ«Ötªá. ®Ôyœ¿-¯þÂ¹× Íç¢CÊ “é’šÇÂ¹× “X¾Â¹%A ƯÃo, X¾ªÃu-«-ª½-º-«Õ¯Ão ÆNÕ-ÅŒ-„çÕiÊ “æX«Õ. Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢-’ïä X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ ƢŌ-ªÃb-B§ŒÕ „äC-¹-©åXj ÅŒÊ ’¹@Á¢ NE-XÏ-²òh¢C. ’¹Åä-œÄC ' ¤ÄuJ®ý Æ“T-„çÕ¢šüÑ Â¹× «uA-êª-¹¢’à ®¾Öˆ©ü «Ö¯ä®Ï «ÕK ®Ôyœ¿¯þ ¤Äª½x-„çÕ¢šü «á¢Ÿ¿Õ X¾xÂÃ-ª½Õf©Õ X¾{Õd-¹×E ‚¢Ÿî-@ÁÊ Íä®Ï¢D ¯äÍŒªý ’¹ªýx. ¨ “¹«Õ¢©ð “é’šÇ “¤Äª½¢-Gµ¢-*Ê ¨ …Ÿ¿u«Õ¢ “X¾X¾¢ÍŒ Ÿä¬Ç-©-Eo¢-šËE “X¾¦µÇ-NÅŒ¢ Íä®Ï¢C. ƒÂ¹ NŸÄu-ª½Õn-©ãjÅä ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ „äC-¹’à “é’šÇ ’¹@Ç-EÂË «ÕŸ¿lÅŒÕ X¾©Õ-¹×-ÅŒÕ-¯Ãoª½Õ. „ê½¢Åà ‚„çÕ “¤Äª½¢-Gµ¢-*Ê …Ÿ¿u-«ÖEo #Fridays For Future, # SchoolStrike4Climate Æ¯ä £¾Éu†ý-šÇu’ûq ŸÄyªÃ N¬Áy-„ÃuX¾h¢ Í䮾Õh-¯Ãoª½Õ.
ÅŒ¢“œËÅî ¹L®Ï.. !
girlchildactivistsgh650-5.jpg

2013©ð …ÅŒh-ªÃ-È¢œþ©ð ®¾¢¦µ¼-N¢-*Ê “X¾@Á§ŒÖEÂË “X¾ŸµÄÊ Â꽺¢ „ÃÅÃ-«-ª½-º¢-©ðE «Öª½Õp©ä. ¨ «ª½-Ÿ¿©ðx ®¾Õ«Öª½Õ 5 „ä© «Õ¢C “¤ÄºÇ©Õ Âî©ðp-§ŒÖª½Õ. ®¾Õ«Öª½Õ 4 „ä© “’Ã«Ö©Õ ‚Ê-„Ã-@ÁÙx-©ä-¹עœÄ Âí{Õd-¹×-¤ò-§ŒÖªá. ƒ¢Âà „ä©-«Õ¢-CE EªÃ-“¬Á-§Œá-©Õ’à «ÖJaÊ ¨ ®¾¢Â~¼¢ JCµ«Ö ¤Ä¢œäÊÕ ‚©ð-*¢-X¾-èä-®Ï¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢-’ïä 2017©ð X¾ªÃu-«-ª½º “æXNÕ-¹×-œçjÊ ÅŒ¢“œËÅî ¹L®Ï ¦µÇª½ÅŒ “X¾¦µ¼ÕÅŒy¢ åXj¯ä M’¹©ü ê®ý ŸÄÈ©Õ Íä®Ï¢D ¯äÍŒªý ’¹ªýx. «ª½-Ÿ¿©Â¹× „ÃÅÃ-«-ª½º «Öª½Õp©ä Âê½-º-«ÕE, X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ ¦µÇª½ÅŒ “X¾¦µ¼ÕÅŒy¢ ÍŒª½u©Õ B®¾Õ-Âî-„éE ‚ XÏšË-†¾-¯þ©ð ÂîJ¢C JCµ«Ö. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒÊ «§ŒÕ®¾Õ ê«©¢ ÅíNÕt-Ÿä@ÁÙx «Ö“ÅŒ„äÕ. ÅÃèÇ’Ã §Œâ‡¯þ „ÃÅÃ-«-ª½º PÈ-ªÃ“’¹ ®¾Ÿ¿-®¾Õq©ð X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ¹L-®Ï-ªÃ-„Ã-©E “X¾®¾¢-T¢* Æ¢Ÿ¿J Ÿ¿%†ÏdE ‚¹-J¥¢-*¢D 11 \@Áx §Œá«-éÂ-ª½{¢.

girlchildactivistsgh650-4.jpg

X¾J-¬ÁÙŸ¿l´ •©¢ Â¢ ¤òªÃ{¢!
girlchildactivistsgh650-3.jpg
'‡¢ÅŒ ÆGµ-«%Cl´ ²ÄCµ¢-*¯Ã œ¿¦ÕsÊÕ AÊ©ä¢.. ÊÖ¯çÊÕ ÅÃ’¹©ä¢Ñ. ƒD X¾J-¬ÁÙŸ¿l´ •©¢ Â¢ ¤òªÃ{¢ ²ÄT-®¾ÕhÊo åXLd-§ŒÕªý Íç¦Õ-ÅŒÕÊo «Ö{©Õ. éÂÊ-œÄÂ¹× Íç¢CÊ ¨ X¾C-æ£Ç-¯ä@Áx Æ«Ötªá 'ÂÌx¯þ „Ã{ªýÑ Â¢ ‡E-NÕ-Ÿä@Áx ÊÕ¢Íä ¤òªÃ{¢ „ç៿-©ã-šËd¢C. Ÿä¬Á¢-©ðE “X¾•-©¢-Ÿ¿-JÂÌ ®¾Õª½-ÂË~ÅŒ ÅÃ’¹Õ-Fª½Õ Æ¢C¢-ÍÃ-©E X¾{Õd-¦-šËd¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à éÂÊœÄ ¤Äª½x-„çÕ¢šü ®¾«Ö-„ä-¬Ç©ðx “X¾ŸµÄE •®Ïd¯þ “{ÕœîÂ¹× ªÃT ¹עœ¿ ¦£¾Ý-«Õ-A’à ƒ*a ®¾¢ÍŒ-©Ê¢ ®¾%†Ïd¢-*¢C. Æ©Ç “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†ÏdE ‚¹-J¥¢* '„Ã{ªý „ÃJ-§ŒÕªýÑ ’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢C¢D éÂÊ-œË-§ŒÕ¯þ 宯ä¥-†¾¯þ. 'ÂÌx¯þ „Ã{ªýÑ Â¢ ‚„çÕ ¤òªÃ-šÇ-EÂË ’¹ÕJh¢-X¾Û’à ¨ \œÄC ' ƒ¢{-êªo-†¾-Ê©ü *w©f¯þq XÔ®ý wåXjèüÑ Â¹× Â¹ØœÄ ¯ÃNÕ-¯äšü ƪá¢C. ÆŸä-N-Ÿµ¿¢’à ¨ \œÄC å®åXd¢-¦-ªý©ð ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA „äC-¹’à •J-TÊ „ÃÅÃ-«-ª½º PÈ-ªÃ“’¹ ®¾Ÿ¿-®¾Õq©ð “X¾®¾¢-T¢* «Õªî-²ÄJ “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†ÏdE ÅŒÊ „çjX¾Û AX¾Ûp-¹עD '„Ã{ªý „ÃJ-§ŒÕªýÑ.
‡œÄ-J’à «Öª½-¹Ø-œ¿-Ÿ¿¯ä!
girlchildactivistsgh650-2.jpg
<¹šË È¢œ¿¢’à æXª½Õ ¤ñ¢CÊ '‚“X¶ÏÂÃÑ ©ðE …’âœÄÂ¹× Íç¢CÊ ©ä£ýÇ Ê«á-’¹ªÃy Â¹ØœÄ X¾®Ï “¤Ä§ŒÕ¢-©ð¯ä X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ ¤òªÃ{¢ “¤Äª½¢-Gµ¢-*¢C. åXª½Õ-’¹Õ-ÅŒÕÊo …³òg-“’¹-ÅŒ©Õ, „ÃÅÃ-«-ª½º «Öª½Õp-©Åî Ÿä¬Á¢ ‡œÄ-J’à «Öª½ÕÅ¿E “’¹£ÏÇ¢-*Ê ‚ ¦ÇL¹ ÅŒÊ •Êt-CÊ¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ \œÄC ‚’¹-®¾Õd©ð ‚ Ÿä¬Á ªÃ•-ŸµÄE©ð 200 „çṈ-©ÊÕ ¯ÃšË¢C. “é’šÇ ®¾Öp´JhÅî ¨ \œÄC X¶Ï“¦-«-J©ð X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ „ç៿-šË-²Ä-J’à Eª½-®¾-Ê©ð ¤Ä©ï_Êo ©ä£ýÇ.. ÆX¾pšË ÊÕ¢* “X¾A ¬Áٓ¹-„ê½¢ ¨ ‚¢Ÿî-@ÁÊ ÂíÊ-²Ä-T-²òh¢C. ÆŸä-N-Ÿµ¿¢’à#BanPlasticUG £¾Éu†ý-šÇu-’ûÅî šËy{dªý „äC-¹’à ¤Äx®Ïx-ÂúåXj ®¾«Õ-ªÃEo „ç៿-©ã-šËd¢D ¯äÍŒªý ’¹ªýx.
Æ¢Ÿ¿-J©ð ®¾Öp´Jh E¢X¾ÛÅŒÖ.. !
girlchildactivistsgh650-6.jpg
'„ÃÅÃ-«-ª½º «Öª½Õp-©åXj ƒX¾Ûpœ¿Õ „äÕ©ïˆ-Ê-¹-¤òÅä «ÕÊ ¦µ¼N-†¾uÅý Æ¢Ÿµ¿-ÂÃ-ª½-«Õ-«Û-ŌբC Ñ ÆE ÍçæXp >§äÕ ¦®ÏdœÄ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ ÅŒÊ-ŸçjÊ ¬ëjL©ð ¤òªÃ{¢ ÂíÊ-²Ä-T-²òh¢C. „çÕÂËq-Âî©ð X¾ÛšËd¯Ã ÊÖu§ŒÖ-ªýˆÂ¹× «©®¾ „çRxÊ ¨ 17 \@Áx ¦ÇL¹ ®¾ÖˆL¢’û ªîV-©ðx¯ä „ÃÅÃ-«-ª½º «Öª½Õp-©åXj ¤òª½Õ „ç៿-©Õ-åX-šËd¢C. Æ¢Åä-Âß¿Õ «ÕJ-ÂíEo ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n©Õ ¨ ¤òª½Õ©ð ¦µÇ’¹-²Äy-«á-©-§äÕu©Ç ®¾Öp´Jh-E-*a¢C. ƒÂ¹ “é’šÇ XÏ©Õ-X¾Û-E-*aÊ Fridays For Future …Ÿ¿u«Õ¢©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¨ ¦ÇL¹ „ä©Ç-C-«Õ¢C NŸÄu-ª½Õn-©ÊÕ ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹-²Äy-«á-©ÊÕ Íä®Ï¢C. ‚„çÕ ®¾Öp´JhÅî ¨ \œÄC «ÖJa 15Ê •J-TÊ „ç៿šË ’îx¦©ü éÂkx„äÕšü wå®kdÂú©ð 1.6 NÕL-§ŒÕÊx NŸÄu-ª½Õn©Õ ¤Ä©ï_-¯Ãoª½Õ. ÆŸä-N-Ÿµ¿¢’à 骢œî²ÄJ •J-TÊ Eª½-®¾-Ê©ð 1.9 «Õ¢C NŸÄu-ª½Õn©Õ ‚„çÕ „ç¢{ Êœ¿-«œ¿¢ N¬ì†¾¢. «Õ¢* «Â¹h’à æXªí¢-CÊ ¨ ¦ÇL¹ ƢŌ-ªÃb-B§ŒÕ „äC¹©åXj “X¾®¾¢-T¢* X¾©Õ-«ÛJF “X¾¦µÇ-NÅŒ¢ Íä®Ï¢C.
å£jÇ®¾Öˆ©ü ÊÕ¢Íä ¤òªÃ{¢..!
girlchildactivistsgh650-1.jpg
„ÃÅÃ-«-ª½º «Öª½Õp© Âê½-º¢’à ƄçÕ-J-Âéð E«-®Ï¢Íä Ê©x-èÇ-B-§Œá©Õ B“« Æ«-®¾n©Õ X¾œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. “X¾X¾¢-ÍÃ-EÂË åXŸ¿l-Êo’à ÍçX¾Ûp-¹ׯä Æ„çÕ-J-Âéð¯ä ƒ¢ÅŒšË ŸÄª½Õ-º-„çÕiÊ X¾J-®Ïn-ÅŒÕ-©Õ-¯Ão-§ŒÕ¢˜ä NÕ’¹-ÅÃ-Íî{x X¾J-®ÏnA ‡©Ç …¢Ÿî ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ¨ ®¾«Õ®¾u X¾J-³Äˆ-ªÃ-EÂË å£jÇ®¾Öˆ©ü©ð ÍŒŸ¿Õ-«Û-ÅŒÕÊo ªîV-©ðx¯ä Êœ¿Õ¢ GT¢-*¢C ƒ“²Ä £ÏÇKq. Ê©x-èÇ-B-§Œá-©ðxE «á®Ïx¢ «ÕÅÃ-EÂË Íç¢CÊ ¨ ¦ÇL¹ „ÃÅÃ-«-ª½º «Öª½Õp-©Åî Åëá \ NŸµ¿¢’à ʆ¾d-¤ò-§ŒÖ„çÖ “X¾X¾¢-ÍÃ-EÂË ÅçL-§ŒÕ-èã-¤Äp-©-ÊÕ-¹עC. Æ¢Åä-Âß¿Õ ²ù¹-ªÃu© ©äNÕÅî ÅÃ«á ‡¢ÅŒ Ÿ¿Õª½s´ª½ °«Ê¢ ’¹œ¿Õ-X¾Û-ÅŒÕ-¯Ão„çÖ ÅçL-§ŒÕ-èä-殢-Ÿ¿ÕÂ¹× X¾©Õ-«Ûª½Õ “X¾«á-ÈÕ-©ÊÕ Â¹©Õ®¾Öh „ÃJE ®¾¢X¶¾Õ-šËÅŒ¢ Í䮾Öh «²òh¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ¨ \œÄC “¤Äª½¢-¦µ¼¢©ð X¾©Õ ‚¢Ÿî-@Á-Ê©Õ Â¹ØœÄ Eª½y-£ÏÇ¢-*¢D ¯äÍŒªý ’¹ªýx.
¦ÇL-¹© £¾Ç¹׈-©ÊÕ X¾J-ª½-ÂË~ŸÄl¢..!
æXŸ¿-J¹¢, Eª½-¹~-ªÃ-®¾uÅŒ, «®¾-Ōթ ©äNÕ , ÆÊ-«-®¾ª½ ¹{Õd-¦Ç{Õx, ‚¢Â¹~© Âê½-º¢’à ¦ÇL-¹© ¦µ¼N-†¾uÅý Æ¢Ÿµ¿-ÂÃ-ª½-«Õ-«Û-Ōբ-Ÿ¿E ’¹ÕJh¢-*¢C ‰Â¹u-ªÃ•u ®¾NÕA. §Œâ‡¯þ N„çÕ¯þ „ç¦ü-å®jšü E„ä-C¹ “X¾Âê½¢..
[ “X¾X¾¢-ÍŒ¢©ð ®¾Õ«Öª½Õ 700 NÕL-§ŒÕÊx «Õ¢C ¦ÇL-¹©Õ 18 \@Áx ªÃ¹ «á¢Ÿä N„Ã-£¾Ç-¦¢-Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ.
[ “X¾A «á’¹Õ_-J©ð ŠÂ¹ª½Õ 15 \@Áx «§ŒÕ®¾Õ ªÃ¹-«á¢Ÿä åXRx Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ.
[ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à “X¾A X¾C ENÕ-³Ä©Âî Æ«Ötªá „äCµ¢-X¾Û© Âê½-º¢’à “¤Äº¢ Âî©ðpÅî¢C.
¨ ®¾«Õ-®¾u-©Â¹× X¾J-³Äˆª½¢©ð ¦µÇ’¹¢-’Ã¯ä ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA \šÇ ÆÂîdªý 11Ê Æ¢ÅŒ-ªÃb-B§ŒÕ ¦ÇL-¹© C¯î-ÅŒq-„ÃEo Eª½y-£ÏÇ-²òh¢C. ÆEoŸä¬Ç-©ÊÕ ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹-²Äy-«á-©ÊÕ Íä®Ï ¦ÇL-¹© £¾Ç¹׈-©ÊÕ X¾J-ª½-ÂË~¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C.

¨ \œÄC Girl Force: Unscripted And UnStoppable Æ¯ä D±„þÕÅî ¦ÇLÂà C¯î-ÅŒq-„ÃEo •ª½Õ-X¾Û-Âî-„Ã-©E ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA XÏ©Õ-X¾Û-E-*a¢C. Æ«Ötªá©Õ ‚ÂÃ-¬Á¢©ð ®¾’¹¢ ÆE ÍÃ{-œÄ-EÂË, ®¾«ÖÊ Æ«-ÂÃ-¬Ç-©ÊÕ Æ¢C-X¾Û-ÍŒÕa-Âî-«-œÄ-EÂË “X¾¦µ¼Õ-ÅÃy-©Åî ¤Ä{Õ «ÕÊ «¢ÅŒÕ’à ®¾£¾Ç-¹-J¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½¢ ‡¢Åçj¯Ã …¢C. ‚œ¿-XÏ-©x-©åXj ‡{Õ-«¢šË ‚¢Â¹~©Õ, N«-¹~©Õ ©ä¹עœÄ …¢œä¢-Ÿ¿ÕÂ¹× Æ¢Ÿ¿ª½Ö ¹%†Ï Íä®Ï-Ê-X¾Ûpœä ‚œ¿«Õ’¹ «ÕŸµ¿u «uÅÃu-²Ä©Õ Åí©-T-¤ò-Åêá. ¨“¹-«Õ¢©ð «ÕÊ-«Õ¢-Ÿ¿ª½¢ ‚¢Â¹~-©¯ä ƢŌ-ªÃ-©ÊÕ Åí©-T¢* „ÃJE “¤òÅŒq-£ÏÇ¢* Í䧌â-ÅŒ-Eæ®h “X¾X¾¢-Íïäo •ªá¢ÍŒ’¹-©Õ-’¹Õ-Åê½Õ.

Photos: Twitter

women icon@teamvasundhara
india-womens-football-team-midfielder-indumathi-katiresan-busy-enforcing-lockdown-in-police-uniform

ఇందుమతీ... హ్యాట్సాఫ్‌ !

వృత్తి రీత్యా ఎప్పుడూ బిజీగా ఉండే మనకు కాస్త సమయం దొరికితే చాలు.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపాలనుకుంటాం.. లేదంటే మనకు నచ్చిన పనులు చేసుకోవడంపై దృష్టి పెడతాం. అలా కరోనా పుణ్యమాని దాదాపు రెండు నెలల పాటు మనకు సుదీర్ఘ సమయం దొరికింది. అయితే తాను మాత్రం ఈ సమయాన్ని తన వ్యక్తిగత పనుల కోసం కాకుండా దేశ సేవ కోసం కేటాయిస్తున్నానని అంటోంది భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు మిడ్‌ ఫీల్డర్‌ ఇందుమతీ ఖతిరేసన్‌. క్రీడాకారిణిగానే కాకుండా.. తమిళనాడు పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఖాకీ ధరించి కరోనాకు వ్యతిరేకంగా తనవంతు పోరాటం చేస్తోంది. ఇలా ఇందుమతి సేవల్ని కొనియాడుతూ భారత ఫుట్‌బాల్‌ జట్టు తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఓ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
ivanka-praised-jyothi-who-cycled-with-injured-father-for-1200-kms

తన సాహసంతో ఇవాంక మనసు గెలుచుకుంది !

నడక నేర్పించిన నాన్నను సొంతూరికి చేర్చేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి. లాక్‌డౌన్‌ కాలంలో ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1,200 కిలోమీటర్ల పాటు తండ్రిని వెంటపెట్టుకుని సైకిల్‌ తొక్కిన ఆ బాలిక అసామాన్య ధైర్యంపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్‌ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని విధంగా ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాదు తనకు సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. గాయపడిన తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయంలో జ్యోతి చేసిన సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా ముగ్ధురాలయింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించింది.

Know More

women icon@teamvasundhara
indian-origin-telugu-girl-donthineni-devisri-selected-as-naval-pilot-in-usa-navy
women icon@teamvasundhara
15-years-girl-brings-injured-father-on-bicycle-from-delhi-to-bihar

సొంతగూటికి చేరుకునేందుకు ఎంత సాహసం చేసిందో!

కరోనా ప్రభావంతో బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. పొట్ట నింపుకోవడానికి వివిధ పట్టణాలకు వలస వెళ్లిన కార్మికులు పనులు దొరక్క పస్తులుంటున్నారు. దాతలు అందించే అన్నపానీయాలతోనే రోజూ కడుపు నింపుకొంటున్న ఆ కూలీలు గత్యంతరం లేక సొంతూళ్లకు పయనమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వేలాది కిలోమీటర్ల దూరంలో నున్న స్వస్థలాలకు కాలినడకన వెళుతున్నారు. ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నా కాలినడకన వెళ్లే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అలా ఓ 15 ఏళ్ల ఆడకూతురు గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని దిల్లీ నుంచి బిహార్‌ వరకు ప్రయాణించింది. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1200కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణం సాగించిన ఆ తండ్రీకూతుళ్లు ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు.

Know More

women icon@teamvasundhara
corona-virus-3-year-old-boy-bakes-cupcakes-to-raise-rs-50000-for-charity

పోలీస్‌ అంకుల్‌! కరోనా కనిపిస్తే మీ గన్‌తో కాల్చేయండి!

సాధారణంగా మూడేళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో అమ్మ చేసి పెట్టినవి తింటూ అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. లేకపోతే స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌, టీవీనో పట్టుకుని వేలాడుతుంటారు. అయితే ముంబైకి చెందిన మూడేళ్ల కబీర్‌ మాత్రం అలా చేయలేదు. ఇంట్లో అమ్మ సహాయంతో స్వయంగా రుచికరమైన కప్‌ కేక్‌లు తయారుచేసి విక్రయించాడు. వాటి ద్వారా సంపాదించిన రూ.50వేల ఆదాయాన్ని ముంబై పోలీసులకు విరాళమిచ్చాడు. మరి కరోనాపై పోరులో భాగంగా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్న ఈ బుడతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
corona-virus-falguni-pathak-sings-from-her-balcony-for-neighbors

ఇప్పటికీ ఆమె పాటలో అదే మాధుర్యం!

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ వైరస్‌తో కోట్లాదిమంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ కనీసం ఒకరినొకరు కూడా పలకరించుకోలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాదిమందిని బలి తీసుకున్న కరోనా గురించి ఆలోచిస్తూ చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ నిరాశా నిస్పృహలతో మానసిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా లాక్‌డౌన్‌లో ఆందోళన చెందుతున్న వారందరిలో తన పాటలతో జోష్‌ తీసుకొచ్చింది ఫాల్గుణి పాథక్‌. రెండు దశాబ్దాలుగా తన హుషారైన పాటలతో ఉర్రూతలూగిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ మరోసారి తన గొంతు సవరించుకుంది. సామాజిక దూరం పాటిస్తూ తన ఇంటి బాల్కనీలోనే పాటలు పాడుతూ చుట్టుపక్కలున్న వారందరిలో కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించింది.

Know More

women icon@teamvasundhara
corona-virus-on-rabindra-jayanti-two-sisters-pay-a-balcony-concert-tribute-to-tagore

శ్రావ్యమైన సంగీతంతో సానుకూల దృక్పథం నింపారు!

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌... ‘విశ్వకవి’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోల్‌కతాలో జన్మించిన ఆయన పదునైన కలంతో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ అవార్డు కూడా అందుకున్నారు. మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడిని బెంగాల్‌ ప్రజలు అమితంగా ఆరాధిస్తారు. మామూలుగా అయితే ఏటా ఆయన జయంతి రోజు రాష్ర్టమంతటా అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు అనుమతి లేదు. ఈ క్రమంలో పుణేకు చెందిన సోదరీమణులు తమ అద్భుతమైన సంగీత కచేరీతో ఆ కొరతను తీర్చారు. తమ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలోనే శ్రావ్యమైన గొంతుతో రవీంద్రుడి పాటలను పాడి విశ్వకవికి ఘనంగా నివాళులు అర్పించారు.

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-techie-in-kerala-creates-news-paper-saree

పేపర్లతో శారీ.. ఈ అమ్మాయి క్రియేటివిటీ చూశారా?

ప్రతి మనిషిలోనూ ప్రపంచానికి తెలియని ఓ కళ దాగుంటుంది. సందర్భం, సమయాన్ని బట్టి అది బయటపడుతుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పుణ్యమా అని ప్రస్తుతం చాలామంది తమలో దాగున్న ట్యాలెంట్‌కు ‘లాక్‌’ తీస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది కిచెన్‌లో గరిటె తిప్పుతూ సరికొత్త రుచులను పరిచయం చేస్తే.. మరికొందరు తమ క్రియేటివిటీని బయటపెడుతున్నారు. ఈక్రమంలోనే కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని న్యూస్‌ పేపర్‌తో చీరను తయారుచేసింది. మోడలింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగాల్లోనూ ప్రావీణ్యమున్న ఆమె.. తాను డిజైన్‌ చేసిన ‘పేపర్‌ శారీ’ని తానే ధరించి కెమెరాలో బంధించుకుంది. సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారాయి.

Know More

women icon@teamvasundhara
corona-virus-manipal-university-student-makes-donates-hand-sanitisers

వాళ్ళ కోసమే ఈ శానిటైజర్‌ బాటిల్స్‌ తయారుచేస్తున్నా!

కరోనా ధాటికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇండియాలో కూడా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో హ్యాండ్‌ శానిటైజర్లకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే వీటి అమ్మకం చాలామందికి వ్యాపార సూత్రంగా మారిపోయింది. దీంతో మార్కెట్లలో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సిమర్‌ శర్మ సొంతంగా హ్యాండ్‌ శానిటైజర్లను తయారుచేస్తోంది. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో వాటిని అవసరమైన వారందరికీ ఉచితంగా సరఫరా చేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
corona-virus-priyanka-chopra-joins-greta-to-save-vulnerable-children-from-covid-19

ఆ మంచి పని కోసం వీరిద్దరూ చేతులు కలిపారు!

కరోనా ఉత్పాతంతో ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. చిన్న పిల్లల నుంచి వయో వృద్ధుల వరకు అందరూ ఈ మహమ్మారికి బలవుతున్నారు. దీంతో ఈ వైరస్‌ను నిలువరించేందుకు ఆయా దేశాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. కొందరు విరాళాలు అందజేస్తుండగా, మరికొందరు లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోతున్న వలస కార్మికుల కోసం తమ వంతు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈక్రమంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ప్రియాంక చోప్రా.. కరోనా బారిన పడుతున్న చిన్నారులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. స్వీడిష్‌ సోషల్‌ యాక్టివిస్ట్‌ గ్రెటా థున్‌బర్గ్‌తో కలిసి చిన్నారుల సంక్షేమం కోసం ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించిందీ గ్లోబల్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
here-are-the-tiktok-videos-of-telugu-serial-actresses

టీవీలోనే కాదు.. టిక్‌టాక్‌లోనూ అలరిస్తాం..!

కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విద్యాసంస్థలు, వ్యాపార పరిశ్రమలతో పాటు వినోద రంగం కూడా తాత్కాలికంగా తమ కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి విదితమే. దీంతో సినిమాలు, సీరియళ్లు, రియాల్టీ షోలు.. తదితర కార్యక్రమాలకు సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలో నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మన బుల్లితెర తారలకు కాస్త విరామం దొరికినట్లయ్యింది. దీంతో వీళ్లు ఇంటి పట్టునే ఉంటూ ఈ క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది బుల్లితెర నటీమణులు టిక్‌టాక్‌ వేదిక ద్వారా ప్రేక్షకులను అలరిస్తుండడం విశేషం. ఈ క్రమంలో డ్యాన్స్‌, కామెడీ, సినిమా డైలాగుల అనుకరణతో పాటు.. సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లలో పాల్గొనడం, తాము రూపొందించిన వంటలను పరిచయం చేయడం.. తదితర వీడియోలను కూడా టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేస్తు్న్నారు. అలాంటి కొన్ని వీడియోలపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-former-miss-world-manushi-chillar-starts-feminine-hygiene-program

నిత్యావసరాలు సరే... శానిటరీ న్యాప్‌కిన్ల సంగతేంటి?

కరోనా ఉపద్రవాన్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆయా ప్రభుత్వాలు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలో మన దేశంలో కూడా కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది పేదలు, వలస కార్మికులకు సరిగా తిండి కూడా దొరకడం లేదు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు వీరికి కావలసిన నిత్యావసర సరుకులను అందిస్తూ సాధ్యమైనంతవరకు వారిని ఆదుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో మహిళల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని సూచిస్తోంది మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌. ఇందులో భాగంగా ఆడవారి నెలసరి పరిశుభ్రతకు సంబంధించి ఓ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Know More

women icon@teamvasundhara
corona-virus-sircilla-girls-invented-gadgets-to-avoid-corona-virus

కరోనా అలర్ట్‌: అబ్బురపరుస్తున్న అక్కాచెల్లెళ్ల ఆవిష్కరణలు..!

‘నమస్తే.. శానిటైజర్‌తో చేతులు కడుక్కుని లోపలికి రండి’ అంటూ గేటు బయటే హెచ్చరిక! డబ్బా వద్ద చేతులు పెట్టగానే దానంతటదే శానిటైజర్‌ చేతుల్లో పడుతుంది.. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని.. ఇంట్లో వాళ్లతో కరచాలనం చేద్దామనుకుంటే చేతికున్న వాచీ తాకొద్దని హెచ్చరిస్తుంది... పలకరిద్దామని కాస్త దగ్గరికెళ్తే చాలు వారి మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డు దూరంగా జరగమంటూ చప్పుడు చేస్తుంది.. మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదా! ఈ పరికరాలన్నీ కరోనాని తరమడానికే ప్రత్యేకంగా తయారైనవనీ. వీటి ఆవిష్కర్తలు సిరిసిల్ల పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు బుధవారపు శ్వేత, స్నేహలు...

Know More

women icon@teamvasundhara
pv-sindhu-shares-her-thoughts-and-experiences-in-drouble-trouble-web-show

women icon@teamvasundhara
corona-virus-doctor-collects-650-tables-for-corona-patients

ఫోన్‌ ఇవ్వండి... కరోనా రోగుల బాధను పంచుకోండి!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికాపై కరోనా పగబట్టినట్టుంది. ఏ మాత్రం కనికరం లేకుండా రోజుకు వేలాది మంది అమెరికన్లను పొట్టన పెట్టుకుంటోందీ మహమ్మారి. ఇప్పటివరకు సుమారు 50వేలమంది ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది అమెరికన్‌ ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన వూపిరితో కొట్టుమిట్టాడుతోన్న కొంతమంది కరోనా రోగులు తమ కుటుంబ సభ్యుల కడసారి చూపుకి కూడా నోచుకోవడం లేదు. అనాథల్లా మరణిస్తూ కాటికి చేరుకుంటున్నారు. వారి అధ్వాన్న పరిస్థితులను దగ్గరుండి గమనించిన ఈ టే అనే ఓ వైద్యురాలు వారి కోసం ఓ వినూత్న ఆలోచన చేసింది.

Know More

women icon@teamvasundhara
bwf-names-pv-sindhu-as-an-ambassador-for-i-am-badminton-awareness-campaign

ఆటలో నిజాయతీనే అసలైన ఆనందం!

‘ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. అందరిలాగే గెలుపనేది నాకు కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది . కానీ ఆటలో నిజాయతీ అనేది నాకు ఇంకా ఆనందాన్నిస్తుంది. అదే నాకు ముఖ్యం’ అని చెబుతోంది బ్యా్డ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌, ఒలింపిక్‌ మెడల్‌ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక టైటిల్స్‌, పతకాలు సాధించిన ఈ హైదరాబాదీ ప్లేయర్‌ తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్వహిస్తోన్న ‘ఐయాయ్‌ బ్యాడ్మింటన్‌’ అనే ప్రచార కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైందీ యంగ్‌ సెన్సేషన్‌. ఆమెతో పాటు మరో ఏడుగురు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు.

Know More

women icon@teamvasundhara
corona-virus-indian-women-hockey-team-launch-fun-fitness-challenge-to-raise-funds-

మా ఛాలెంజ్ కి మీరు సిద్ధమేనా?

లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలు, రోజువారీ కూలీలు, వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక రోడ్లపైనే పస్తులుంటూ కడుపు మాడ్చుకుంటున్నారు. ఎవరైనా దాతలు వచ్చి అన్న పానీయాలు అందిస్తే తప్ప వారి ఆకలి తీరడం లేదు. ఇలా ఆపత్కాలంలో అవస్థలు పడుతోన్న పేద కార్మికులు, వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించేందుకు భారత మహిళల హాకీ జట్టు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ఫన్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌’ పేరుతో విరివిగా విరాళాలు సేకరించి వలస కార్మికుల కడుపు నింపాలని నిర్ణయించుకుంది. ఓవైపు తమ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటూనే.. మరోవైపు పేద కార్మికుల కళ్లల్లో సంతోషం నింపే ఈ సరికొత్త ఛాలెంజ్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
corona-virus-meet-these-kerala-women-cops-performing-lock-down-duties-on-royal-enfields

సాయమందించేందుకు ‘రయ్‌...రయ్‌’మంటూ వచ్చేస్తున్నారు!

కేరళ... భూతల స్వర్గంగా పేరు పొందిన ఈ రాష్ర్టంలోనే మొదటి కరోనా కేసు నమోదైంది. కానీ గతంలో సార్స్‌, నిఫా లాంటి ఎన్నో మహమ్మారులను సైతం ఎదుర్కొన్న అనుభవమున్న ఆ రాష్ట్రం.. నేడు కరోనాను కూడా సమర్థంగా తిప్పికొడుతోంది. కరోనా కట్టడిలో ప్రస్తుతం కేరళ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఓవైపు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేస్తూనే మరోవైపు ఈ ఆపత్కాలంలో సామాన్య ప్రజలెవరూ అవస్థలు పడకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ పట్టణ పోలీసులు ఏర్పాటుచేసిన ప్రత్యేక మహిళా పెట్రోలింగ్‌ బృందాలు తమ సేవలతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లపై పట్టణమంతా తిరుగుతూ ఆపత్కాలంలో అవస్థలు పడుతున్న వృద్ధులు, పిల్లలు, మహిళలకు అండగా నిలుస్తున్నాయి. వారికి కావలసిన సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన దశమీ మోహన్‌ అనే మహిళ ఎంత దూరమైనా సోలోగా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ అవసరార్థులకు కావలసిన మందులు అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
meet-the-youtuber-twins-who-are-helping-people-stay-engaged-during-lock-down

యూట్యూబ్‌ ఛానల్‌ తో స్ఫూర్తి కలిగిస్తున్న కవలలు!

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి. వార్షిక పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులు కూడా ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామందికి లాక్‌డౌన్‌ బోరింగ్‌గా అనిపించడం సహజం. ఇక స్కూళ్లు మూతపడడం, పరీక్షలు వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలు, పిల్లల కెరీర్‌ గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను ఓ సమస్యగా భావించవద్దని చెబుతున్నారు భవ్యా సింగ్‌, నవ్యా సింగ్. భోపాల్‌కు చెందిన ఈ ట్విన్‌ సిస్టర్స్‌ తమ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మరి ‘మనసుంటే మార్గముంటుంది, ప్రతి సమస్యకు ఓ పరిష్కారముంటుంది’ అని అంటున్న ఈ అమ్మాయిల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
corona-covid-19-alert-staying-home-is-necessary-for-all-of-us-says-manushi-chillar

దూరంగా ఉంటే వారి మంచి కోరుకున్నట్లే!

కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు విస్తృతంగా పోరాటం చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతోన్న ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తమ శక్తికి మించి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలు ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ యునిసెఫ్ (UNICEF) కూడా వివిధ వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సైతం వీటిలో భాగం చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ కూడా ఇటీవల యునిసెఫ్‌ ద్వారా ప్రజలకు తన సందేశాన్ని తెలియజేయడం విశేషం.

Know More

women icon@teamvasundhara
here-is-the-list-of-few-fake-corona-apps

ఈ ఫేక్ ‘కరోనా మొబైల్ యాప్స్’తో జాగ్రత్త..!

కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతోన్న ఈ తరుణంలో.. ప్రజలకు తాము చేయగలిగిన సాయాన్ని చేస్తోన్న వారు కొందరైతే.. ఈ విపత్కర పరిస్థితిని అసరాగా చేసుకొని వాళ్లను మోసం చేస్తోన్న వాళ్లు మరికొందరు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా పేరుతో రకరకాల మొబైల్ యాప్స్ను సృష్టించి ఫోన్లలో ఉన్న బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు.. తదితర ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో కరోనా పేరుతో ఉన్న కొన్ని ఫేక్ మొబైల్ యాప్స్ గురించి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
group-calling-is-easier-in-whatsapp-with-this-latest-update

ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ గ్రూప్ కాలింగ్ మరింత ఈజీ!

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. దీంతో ఇంట్లో కాలక్షేపం కోసం రకరకాల మార్గాలను వెతుక్కొంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువశాతం మంది ఆధారపడుతోన్న వేదిక సోషల్ మీడియా. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టిక్టాక్, వాట్సాప్.. ఇలా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీటిని చూస్తూ కాలక్షేపం చేసే వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఈ వేదికలకు ఆదరణ పెరిగిందని.. జనాలు ఇదివరకు కంటే ఎక్కువ సమయాన్ని వీటి కోసం కేటాయిస్తున్నారని ఆయా వేదికల గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త అప్డేట్లతో ఈ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ అందిస్తోన్న కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shilpa-chakra-preparing-3d-face-masks-and-shields-for-doctors

ఫేస్‌మాస్క్‌లకు సాంకేతికతను జోడించి ఔరా అనిపిస్తోంది !

కరోనా రక్కసిపై త్రీడీ పోరుకు సిద్ధమమయ్యారామె. వైద్యులకు అండగా త్రీడీ మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు తయారు చేశారు. భవన నిర్మాణంతో పాటు వివిధ రంగాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతికతను ఉపయోగించి వీటిని ఆవిష్కరించారు జేఎన్‌టీయూ నానోసైన్స్‌ విభాగం సహాయ ఆచార్యులు సీహెచ్‌ శిల్పాచక్ర. మాస్కులకు డిమాండ్‌ పెరిగిన వేళ.. పునర్వినియోగించుకునేలా వీటిని రూపొందించారు. కరోనా బాధితులకు చికిత్స అందించే డాక్టర్లు వీటిని ధరిస్తే వైరస్‌ సోకకుండా మరింత భద్రత లభిస్తుందని చెబుతున్నారామె. ఫేస్‌షీల్డ్‌ ముఖమంతటికీ రక్షణ కల్పిస్తుంది. రోగిని పరీక్షిస్తున్న సమయంలో నోటి తుంపర్లు ముఖంపై పడకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికే త్రీడీ ప్రింటర్‌ సాయంతో 30 ఫేస్‌షీల్డ్‌లు తయారు చేశారామె. వైద్యుల అభ్యర్థన మేరకు మరో 200 తయారు చేస్తున్నామన్నారు. ఒక ప్రింటర్‌ సాయంతో ఒక్కరోజులో 60 ఫేస్‌షీల్డ్‌లు తయారు చేయొచ్చని వివరిస్తున్నారామె.

Know More

women icon@teamvasundhara
kids-donate-their-piggy-bank-savings-for-covid-19-relief

అంకుల్.. ఇదిగో మా కిడ్డీ బ్యాంక్‌ డబ్బులు... వాళ్ళను ఆదుకోండి!

కరోనా కారణంగా ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయి. ఇక ఇండియాలోనూ ఈ మహమ్మారి జూలు విదుల్చుతోంది. ఇప్పటికే సుమారు 4 వేలమందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘పీఎం-కేర్స్‌’ పేరుతో ఓ ప్రత్యేక సహాయ నిధిని కూడా ఏర్పాటుచేశారు. ఇందుకోసం సెలబ్రిటీలు, సామాన్యులు, చిన్నా, పెద్దా అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో యూపీకి చెందిన ఇద్దరు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసుకున్న నగదును విరాళంగా అందజేసేందుకు ముందుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
easy-cake-recipe-by-prince-daughter-sitara

ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి కేక్‌ చేయండి!

మల్టీ ట్యాలెంటెడ్‌ కిడ్‌.. ఈ పదానికి ప్రిన్స్‌ మహేష్‌బాబు గారాల పట్టి సితార చక్కగా సరిపోతుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోన్న ఈ చిన్నారి.. ఈ ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. సితార, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆద్య (దర్శకుడు వంశీ పైడిపల్లి)తో కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పిల్లలు ఇష్టపడే విషయాలతో పాటు పండగలు, ప్రత్యేక సందర్భాలపై వీడియోలు రూపొందించి తమ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటారీ సెలబ్రిటీ కిడ్స్‌. అయితే ప్రస్తుతం కరోనాపై పోరులో భాగంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తోన్న ఈ సమయంలో ఓ రుచికరమైన, ఆరోగ్యకరమైన కేక్‌ను మనకోసం తయారుచేసి చూపించింది సీతా పాప. అంతేకాదు.. ‘ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి వంట చేయండి..’ అంటూ సితార ఎంతో ఈజీగా తయారుచేసిన ఆ కేక్‌ రెసిపీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
smriti-mandhana-chit-chat-with-fans-abour-her-life

లాక్‌డౌన్‌ వల్ల దాన్ని బాగా మిస్సవుతున్నా!

కరోనా నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోవడంతో సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు విలువైన సందేశాలు అందిస్తూ... తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖులు తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. కరోనా ఉపద్రవం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తోన్న ఆమె.. ‘#AskSmritisession’ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
kerala-doctor-shafi-mohammed-postponed-her-marriage-for-corona-patients
women icon@teamvasundhara
pv-sindhu-shares-her-quarantine-lifestyle

women icon@teamvasundhara
kiren-rijiju-hails-15-yeras-old-shooter-esha-singh-donation-to-pm-cares-fund