scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'‘నాతో ఒక్క రోజు గడుపు.. నిన్నొదిలేస్తా’ అన్నాడు!'

'అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉందామె.. దానికి తోడు కరోనా ప్రతికూల పరిస్థితులు ఆమెకున్న ఉద్యోగాన్ని లాగేసుకొని ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినా ఉద్యోగ ప్రయత్నాలు మానుకోలేదామె. తన పనితనం, ప్రతిభకు మెచ్చి ఓ కంపెనీ ఆమెకు ఉద్యోగమిచ్చింది.. అందులోనూ కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేయమనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో గానీ.. ఉద్యోగమైతే వచ్చింది’ అని సంబరపడిపోయిందామె. ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంది.. కానీ అప్పట్నుంచి ఆ కష్టాలకు మించిన నరకం అనుభవిస్తానని ఊహించలేదామె. మరి, ఉద్యోగం చేద్దామంటే రోజూ వేధింపులే, మానేద్దామంటే మానేయలేని పరిస్థితి.. అంటూ తనకెదురైన చేదు అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

'Æ¢Ÿ¿E “ŸÄ¹~Ñ-ÊÕ- ª½Õ* ֮͌ϢC!

PV Sindhu is India's first badminton world champion

“ÂËéšü Æ¢˜ä “¤Äº¢ åX˜äd «ÕÊ Ÿä¬Á¢-©ðE “ÂÌœÄ-Gµ-«Ö-ÊÕ-©Â¹× ÅŒÊ ‚{-B-ª½ÕÅî ¦ÇuœËt¢-{-¯þÊÖ ÅŒ«Õ æX¶«-骚ü ê’„þÕ’Ã «ÖJa¢-ŸÄ„çÕ..
šðKo \Ÿçj¯Ã ÅÃÊÕ ¦ÇuœËt¢-{¯þ ÂÕd©ð Æœ¿Õ-’¹Õ-åX-šËd¢-Ÿ¿¢˜ä ¦µÇª½-B-§Œá-©¢Åà \Ÿî ŠÂ¹ X¾ÅŒÂ¹¢ ‘ǧŒÕ¢ Í䮾Õ-Âî-„Ã-Lq¢Ÿä!
ŠAh-œËE •ªá¢-ÍŒœ¿¢.. E©-¹œ¿’à ‚œ¿œ¿¢.. ŠÂ¹-„ä@Á ‹{NÕ ‡Ÿ¿Õ-éªj¯Ã ÅŒ©ï-’¹_¹ ŸÄ¯äo é’©Õ-X¾ÛÂ¹× ¯Ã¢C’à «Öª½Õa-Âî-«œ¿¢ ‚„çÕê Íç©Õx-Ōբ-Ÿä„çÖ!!
ÅŒÊ X¾Ÿä@Áx ®¾ÕDª½` ¦ÇuœËt¢-{¯þ éÂK-ªý©ð ‡Eo N•-§ŒÖ©Õ ²ÄCµ¢-*¯Ã.. ŠÂ¹ˆ X¾ÅŒÂ¹¢ «Ö“ÅŒ¢ ƒ¯Ão@ÁÚx ‚„çÕÂ¹× Æ¢Ÿ¿E “ŸÄ¹~-’ïä NÕT-L-¤ò-ªá¢C.. ‚ “ŸÄ¹~ÊÕ ‚„çÕ ÅÃèǒà ƢŸ¿Õ-¹עC.. D¢Åî Æ¢Ÿ¿E “ŸÄ¹~ X¾Û©x¯çj¢C Âß¿Õ.. ÆC Æ¢Ÿ¿Õ-ÂíE ‚²ÄyC¢*Ê-X¾Ûpœä Æ¢Ÿ¿Õ-©ðE Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ «ÖŸµ¿Õª½u¢ ƪ½n-«Õ-«Û-ŌբC ÆE ÅŒÊ é’©Õ-X¾ÛÅî Eª½Ö-XÏ¢-*¢C. ƒ©Ç ÅŒÊ *-ª½-Âé ®¾y¤ÄoEo ¯çª½-„ä-ª½Õa-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ÂîšÇxC «Õ¢C ¦µÇª½-B-§Œá© «á‘Ç©ðx ÍçJ-T-¤òE ‚Ê¢-ŸÄEo E¢XÏ¢ŸÄ„çÕ.. ‚„çÕ-«ªî OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½n-«Õ§äÕu …¢{Õ¢C.. §ŒÕ®ý.. ÅŒ¯ä å£jÇŸ¿-ªÃ-¦ÇD ²Ädªý †¾{xªý X¾Ü®¾ª½x „ç¢Â¹{ ®Ï¢Ÿµ¿Õ. ®Ïy{b-ªÃx¢œþ „äC-¹’à •J-TÊ '“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-XýÑ©ð ®¾yª½g¢ ¯çT_ ‚ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÅíL ¦µÇª½ÅŒ †¾{x-ªý’à ¦µÇª½ÅŒ ¦ÇuœËt¢-{¯þ ÍŒJ-“ÅŒ©ð ÅŒÊ æXª½ÕÊÕ ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒÕ-¹עC ®Ï¢Ÿµ¿Õ. ƒX¾p-šË-ŸÄÂà ¨ ¨„ç¢{x©ð Â⮾u, ª½•ÅŒ X¾ÅŒ-ÂÃ-©-Åî¯ä ®¾J-åX-{Õd-¹×Êo ¨ å£jÇŸ¿-ªÃ-¦ÇD.. ÅÃèÇ’Ã ®¾yª½g¢ ¯çT_ Ÿä¬Á ‘ÇuAE £¾ÇŸ¿Õl©Õ ŸÄšË¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ é’©Õ-X¾ÛÅî ¨ šðKo©ðx ‰Ÿ¿Õ X¾ÅŒ-ÂÃLo Âí©x-’í-šËdÊ éª¢œî “ÂÌœÄ-ÂÃ-J-ºË’à Íçj¯Ã †¾{xªý èÇ¢’û E¢’û ®¾ª½-®¾Ê EL-*¢C ®Ï¢Ÿµ¿Õ.
X¾Ü®¾ª½x „ç¢Â¹{ ®Ï¢Ÿµ¿Õ ÆL-§ŒÖ®ý XÔO ®Ï¢Ÿµ¿Õ.. ÅÃÊÕ Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ šðKo \Ÿçj¯Ã ®¾êª.. X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË¢-ÍŒœ¿¢ ¨ å£jÇŸ¿-ªÃ-¦Ç-DÂË „çÊoÅî åXšËdÊ NŸ¿u. éÂKªý ‚ª½¢¦µ¼¢ ÊÕ¢Íä Ÿ¿Ö¹×-œ¿Õ’à ‚œ¿ÕÅŒÖ, “X¾ÅŒu-ª½ÕnLo *ÅŒÕh- Íä®Ï ê’„þÕÊÕ ÅŒÊ-„çj-X¾ÛÂ¹× AX¾Ûp-¹ע{Ö, ŠÂ¹-„ä@Á ê’„þթ𠋜˯Ã.. „ÃšË ÊÕ¢* ‡¯îo ¤Äª¸Ã©Õ ¯äª½Õa-¹ע{Ö.. ƒ©Ç Æ®¾-©ãjÊ ÍµÃ¢XÏ-§ŒÕ-¯þ-†Ï-XýÂ¹× «Öª½Õ-æX-ª½Õ’à E©Õ-®¾Õh¢D ¦µÇª½ÅŒ †¾{xªý.

sindhuslamsgoldmedal650-1.jpg
‰Ÿî-²ÄJ ¹© ²ÄÂÃ-ª½-„çÕi¢C!
šðKo©ðx X¾ÅŒ-ÂÃ©Õ ¯ç’¹_œ¿¢, ÍŒJ“ÅŒ ®¾%†Ïd¢-ÍŒœ¿¢ XÔO ®Ï¢Ÿµ¿ÕÂ¹× ÂíÅŒh Âß¿Õ.. ÂÃF ÅÃèÇ’Ã é’L-*Ê “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ¯þ†ÏXý ®¾yª½g X¾ÅŒÂ¹¢ «Ö“ÅŒ¢ ‚„çÕÂ¹× ‡¢Åî ÆX¾Û-ª½ÖX¾¢. ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢.. ÆC ‚„çÕ *-ª½-Âé ®¾yX¾o¢! 2013 ÊÕ¢* ¨ šðKo©ð ¤Ä©ï_¢{Ö «²òhÊo ®Ï¢Ÿµ¿Õ ¹© ŸÄŸÄX¾Û ‚êª@Áx ÆÊ¢-ÅŒª½¢ ¯çª½-„ä-J¢C. 2013©ð Â⮾u¢, 2014©ðÊÖ Â⮾u¢, ‚åXj 2017, 2018©ðx «ª½Õ-®¾’à ª½•ÅŒ X¾ÅŒ-ÂÃ©Õ éÂj«®¾¢ Í䮾Õ-¹×Êo ¨ å£jÇŸ¿-ªÃ-¦ÇD.. ¨ \œÄC ®¾yª½g¢Åî ÅŒÊ Â¹©ÊÕ ¯çª½-„ä-ª½Õa-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ¦µÇª½ÅŒ ¦ÇuœËt¢-{¯þ ÍŒJ-“ÅŒ©ð ʦµ¼ÖÅî ʦµ¼-N-†¾uÅý ÆÊo ÍŒ¢Ÿ¿¢’Ã ÅŒÊ é’©Õ-X¾ÛÊÕ ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒÕ-¹עC. “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ®¾yª½g X¾ÅŒÂ¹¢ ²ÄCµ¢-*Ê ÅíL ¦µÇª½-B§ŒÕ †¾{x-ªý’à ®¾J-ÂíÅŒh æX°E ®¾%†Ïd¢-ÍŒÕ-¹עD „äÕšË “ÂÌœÄ-ÂÃ-JºË. Æ¢Ÿ¿ÕÂ¹× ®Ïy{b-ªÃx¢-œþ©ðE ¦Ç宩ü „äC-éÂj¢C. \¹-X¾-¹~¢’à ²ÄTÊ åX¶jÊ©ðx •¤Ä¯þ “ÂÌœÄ-ÂÃ-JºË ¯íèïNÕ ŠÂ¹×-£¾Ç-ª½ÊÕ 21Ð7, 21Ð7Åî «ª½Õ®¾ å®{x©ð «ÕšËd-¹-J-XÏ¢*.. ’¹ÅŒ “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ŠÂ¹×-£¾Çª½ ÍäA-©ð¯ä ÅŒÊ-éÂ-Ÿ¿Õ-éªjÊ X¾ªÃ-¦µ¼-„Ã-EÂË ¦Ÿ¿Õ©Õ Bª½Õa-¹עD å£jÇŸ¿-ªÃ-¦ÇD. ¨ é’©Õ-X¾ÛÅî “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ŠÂ¹ ®¾yª½g¢, 2 ª½•-ÅéÕ, 2 Ââ²Äu©Õ ²ÄCµ¢-*Ê ®Ï¢Ÿµ¿Õ.. ŠL¢-XÏÂú «Ö° ͵âXÏ-§ŒÕ¯þ, Íçj¯Ã †¾{xªý èÇ¢’û E¢’û JÂÃ-ª½ÕfÊÕ ®¾«Õ¢ Íä®Ï¢C (èÇ¢’û Â¹ØœÄ “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð 1 ®¾yª½g¢, 2 ª½•-ÅéÕ, 2 Ââ²Äu©Õ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ).

nachititalinasdjia650.jpg
¨ ®¾yª½g¢ Æ«Õtê ƢÂËÅŒ¢!
‡¢Åî Âé¢’à «ÜJ®¾Öh «²òhÊo “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXý ®¾yª½g X¾ÅŒÂ¹¢ ¹© ¨²ÄJ ¯çª½-„ä-ª½-œ¿¢Åî X¾{d-ªÃE ®¾¢Åî-†¾¢©ð …¢C ®Ï¢Ÿµ¿Õ. ¨ é’©ÕX¾Û©ð ÅŒÊÅî ¤Ä{Õ ÅŒÊ ÅŒLx N•§ŒÕ ¤Ä“ÅŒ Â¹ØœÄ ‡¢Åî …¢Ÿ¿E, ¨ ªîV ÅŒÊ X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ X¾ÅŒ-ÂÃEo ÅŒÊÂ¹× ÂÃÊÕ-¹’à ƢÂËÅŒ¢ Í䮾Õh-Êo{Õx …Gs-ÅŒ-Gs-¦ãjs¢D œÄu†Ï¢’û ªÃéšü. '¦ÇuœËt¢-{-¯þ©ð “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXý ÆÅŒÕuÊoÅŒ šðKo. ŠL¢-XÏ-ÂúqÂ¹× ®¾J-®¾-«Ö-Ê¢’à ¦µÇN¢Íä ¨ šðKo©ð «ª½Õ-®¾’à «âœî \œÄC åX¶jÊ©ü Í䪽Õ-Âî-«œ¿¢ Â¹ØœÄ ‹ X¶¾ÕÊÅä. Æ©Ç¢-šËC ®¾yª½g¢ ²ÄCµ¢-ÍŒœ¿¢ ÆEo¢-šË-¹¢˜ä ’íX¾p. ¨ N•-§ŒÖEo «Ö{©ðx «Jg¢-ÍŒ-©äÊÕ. “A«ª½g X¾Åù¢ åXjÂË „ç@ÁÙh-Êo-X¾Ûpœ¿Õ, èÇB§ŒÕ UÅŒ¢ ‚©-XÏ-®¾Õh-Êo-X¾Ûpœ¿Õ ‡¢Åî ’¹ª½y¢’Ã, ’íX¾p’à X¶Ô©§ŒÖu. ¨ ªîV Â¢ ‡¯îo \@ÁÙx’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯Ão. ’¹Åä-œÄC ª½•ÅŒ¢, ƢŌ-¹×-«á¢Ÿ¿Õ \œÄC Â⮾u¢ ©Gµ¢-*¯Ã.. ¨²ÄJ ‡©Ç-é’j¯Ã X¾®ÏœË X¾{Õd X¾šÇd-©¯ä ¹®ÏÅî ¦J-©ðÂË C’Ã. ƒ¢Ÿ¿ÕÂ¹× ‚ª½Õ ¯ç©-©Õ’à ¹ª¸îª½ “¬Á«Õ Íä¬Ç. Æ¢Ÿ¿ÕÂ¹× X¶¾L-ÅŒ„äÕ ¨ X¾ÅŒÂ¹¢. ¨ šðKo „äC-¹’à ¦µÇª½-ÅýÂ¹× ÅíL ®¾yª½g¢ Æ¢C¢-ÍŒœ¿¢ ’¹ª½y-ÂÃ-ª½º¢. ÂîÍý©Õ ’îXÔ-ÍŒ¢Ÿþ, ÂË„þÕ.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ®¾£¾Ç-ÂÃ-ª½¢-Åî¯ä ƒC ²ÄŸµ¿u-„çÕi¢C. ¨ ªîV Æ«Õt X¾ÛšËd-Ê-ªîV. ‚„çÕÂ¹× \Ÿî ŠÂ¹ ¦£¾Ý-«ÕA ƒ„Ãy-©-ÊÕ-¹ׯÃo. ¨ X¾ÅŒÂ¹¢ Æ«Õtê ƢÂË-ÅŒ-NÕ-®¾Õh¯Ão. ¯äÊÕ ¨ ²ÄnªáÂË Í䪽Õ-Âî-«-œÄ-EÂË ‚„çÕ ÅŒÊ …Ÿîu-’ïäo ÅÃu’¹¢ Íä®Ï¢C.. ƒ©Ç ‚„çÕÂ¹× ’íX¾p ¦£¾Ý-«ÕA Æ¢C-®¾Õh-¯Ão-ÊÊo ®¾¢ÅŒ%XÏh ¹©Õ-’¹Õ-Åî¢C..Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„î-Ÿäy-’éÊÕ X¾¢ÍŒÕ-¹עD ®¾ÖX¾ªýs æXx§ŒÕªý.

sindhuslamsgoldmedal650-4.jpg
‚ é’©ÕæX {Jo¢’û ¤Äªá¢šü!
‚åXj «ÖuÍý ²ÄTÊ NŸµÄÊ¢ ’¹ÕJ¢* X¾¢ÍŒÕ-¹ע{Ö.. 'ƒX¾p-šË-«-ª½Â¹× ¯äÊÕ, ŠÂ¹×-£¾Çª½ 15 ²Äª½Õx ÅŒ©-X¾œÄf¢. ŠÂ¹J ‚{åXj «Õªí-¹-JÂË X¾ÜJh Æ«-’Ã-£¾ÇÊ …¢C. ÅŒÊÕ ªÃuM æXx§ŒÕªý. ®¾ÕD-ª½`¢’à ªÃuM©Õ ‚œ¿Õ-ŌբC. ‚„çÕ «Üu£¾Ç¢©ð *¹׈-¹ע˜ä ¦§ŒÕ-{Â¹× ªÃ«œ¿¢ ¹†¾d¢. Æ¢Ÿ¿Õê „ç៿šË ¤Äªá¢šü ÊÕ¢Íä Ÿ¿Ö¹×-œ¿Õ’à ‚œÄ. ªÃuM-©ÊÕ AXÏp-Âí-šÇdÊÕ. œËåX¶-¯þqÊÕ Ÿç¦s-B¬Ç. D¢Åî “X¾ÅŒu-JnE ŠAh-œË-©ðÂË ¯ç{d-’¹-L’Ã. ‚{©ð é’©Õ-¤ò-{-«á©Õ ŠÂ¹ ¦µÇ’¹¢. ÂÕd©ð C’ù ÊÖšËÂË ÊÖª½Õ ¬ÇÅŒ¢ “X¾Ÿ¿-ª½zÊ ƒ«y-œ¿„äÕ «áÈu¢. Æ¢Ÿ¿Õê ‚ ¹~º¢ ’¹ÅŒ åX¶jÊ©üq ’¹ÕJ¢* ‚©ð-*¢-ÍŒ-©äŸ¿Õ. Æ®¾©Õ ¨ ê’„þÕÊÕ åX¶jÊ©üq’Ã¯ä ¦µÇN¢-ÍŒ-©äŸ¿Õ. ÂÃyª½dªýq, å®OÕ-®ý-©Çxê’ ÍÃ©Ç Â¹Ø©ü’Ã, ¯ÃuÍŒÕ-ª½-©ü’à ‚œÄ. ÊÖšËÂË ÊÖª½Õ ¬ÇÅŒ¢ “X¾Ÿ¿-ª½zÊ ƒÍÃa. *«-JÂË X¶¾LÅŒ¢ Ÿ¿Âˈ¢C. «Õªî N†¾§ŒÕ¢ \¢{¢˜ä.. ÂÃyª½d-ªýq©ð ¯äÊÕ ²ÄCµ¢-*Ê é’©ÕæX åX¶jÊ©ðx ®¾yª½g¢ ¯ç’¹_-œÄ-EÂË ‹ Â̩¹ «Õ©ÕX¾Û ÆE Íç¦ÕÅÃ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. ÂÃyª½d-ªýq©ð Åçj V ªá¢’ûÊÕ ‹œËæ®h ®¾yª½g¢ ‘ǧŒÕ-«ÕE ¦µÇN¢ÍÃ. Æ¢Ÿ¿Õê ‚ ¤òª½Õ©ð ÅíL ê’„þÕ Âî©ðp-ªá¯Ã ‚¬Á©Õ ®¾°-«¢’à …¢ÍŒÕ-ÂíE «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’Ã. “X¾A ¤Äªá¢šü Â¢ ¤òªÃœÄ. *«J ¤Äªá¢šü «ª½Â¹× é’©-„Ã-©Êo ÅŒX¾-ÊÅî ‚œÄ.. é’LÍÃ..Ñ Æ¢{Ö ¨ šðKo é’©Õ-X¾Û©ð ÂíEo Â̩¹ «Õ©Õ-X¾ÛLo, ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ’¹ÕC-’¹Õ-*a¢D ²Ät†¾ªý.

“X¾¬Á¢-®¾© •©Õx..

“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ®¾yªÃgEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-ÂíE ®¾J-ÂíÅŒh ÍŒJ-“ÅŒÊÕ L"¢-*Ê XÔO ®Ï¢Ÿµ¿ÕåXj Ÿä¬Á-„Ãu-X¾h¢’à “X¾¬Á¢-®¾© «ª½¥¢ ¹ת½Õ-²òh¢C. 宩-“G-šÌ©Õ, X¾©Õ-«Ûª½Õ ¯çšË-•ÊÕx, NŸäQ 宩-“G-šÌ©Õ å®jÅŒ¢ ®Ï¢Ÿµ¿Õ ‘ÇuAE ÂíE-§ŒÖ-œ¿ÕÅŒÖ šÌyšüq Í䮾Õh-¯Ãoª½Õ.

[ 'XÔO ®Ï¢Ÿµ¿Õ «Õªî-²ÄJ ¦µÇª½-ÅýÊÕ ’¹ª½y-X¾-œä©Ç Íä®Ï¢C. “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ®¾yª½g¢ é’L-*Ê ‚„çÕÂ¹× ÆGµ-Ê¢-Ÿ¿-Ê©Õ. «Õªî-„çjX¾Û 36 \@Áx ÅŒªÃyÅŒ X¾Ûª½Õ-†¾ß© ®Ï¢T-©üq©ð Â⮾u¢ é’L-*Ê ¦µ¼NÕ-œË-¤ÄšË ²Äªá-“X¾-ºÌ-ÅýÂ¹× ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ..Ñ Ð “X¾ŸµÄE „çÖD

[ 'šðKo©ð ®Ï¢Ÿµ¿Õ «ª½Õ-®¾’à Åçj V ªá¢’û, Íç¯þ §ŒáåX¶§ýÕ, ŠÂ¹×-£¾Ç-ª½-©ÊÕ ‹œË¢-ÍŒœ¿¢ ’íX¾p N†¾§ŒÕ¢. åX¶jÊ©ðx ‡Â¹ˆœÄ ÅŒœ¿-¦-œ¿-¹עœÄ «ÖuÍýÊÕ «áT¢-*¢C. å®OÕ-®ý©ð «ª½Õ®¾ å®{x©ð «ÖuÍýÊÕ «áT¢-ÍŒœ¿¢ ®Ï¢Ÿµ¿ÕÂ¹× Â¹L-²ñ-*a¢C. ®¾ÕDª½` å®OÕ®ý «©x ŠÂ¹×-£¾Çª½ Æ©-®Ï-¤ò-ªá¢C. “X¾A åXŸ¿l šðKo©ð ®Ï¢Ÿµ¿Õ X¾ÅŒ-ÂÃ©Õ ²ÄCµ¢* ÆÅŒÕu-ÅŒh«Õ “ÂÌœÄ-ÂÃ-J-ºË’à EL-*¢C..Ñ Ð X¾Û©ãx© ’îXÔ-ÍŒ¢Ÿþ

[ '“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ®¾yª½g¢ é’©Õ-ÍŒÕ-¹×Êo „ç៿šË ¦µÇª½ÅŒ «Õ£ÏÇ@Á ®Ï¢Ÿµ¿Õ. ÆŸ¿Õs´-ÅŒ¢’à ‚œÄ«Û. ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ..Ñ Ð ÆÊճĈ ¬Áª½t

[ '¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ®Ï¢Ÿµ¿Õ. ÊÕ«Ûy Ÿä¬Á¢-©ðE “X¾•-©Â¹× ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹¢. F X¾{x ÍÃ©Ç ’¹ª½y¢’à …¢C. ÊÕ«Ûy „äÕ¢ ’¹Jy¢-Íä©Ç Íä¬Ç«Û..Ñ Ð ª½Â¹×©ü “XÔÅý ®Ï¢’û

[ '®Ï¢Ÿµ¿Õ Æ¢ÂË-ÅŒ-¦µÇ«¢, “¬Á«Õ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹¢. ƒC „äÕ«Õ¢Åà ’¹Jy¢Íä ÅŒª½Õº¢..Ñ Ð ªÃQ ȯÃo

[ 'ÊÕ«Ûy ‹ ’íX¾p “ÂÌœÄ-ÂÃ-J-ºËN ®Ï¢Ÿµ¿Õ. ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ. ¨ «â„çÕ¢-šüE ‡¢èǧýÕ Íç§ýÕ..Ñ Ð ²ÄE§ŒÖ OÕªÃb

[ '«Õ£ÏÇ-@Á© ®Ï¢T©üq N¦µÇ-’¹¢©ð “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXý é’©Õ-ÍŒÕ-¹×Êo ®Ï¢Ÿµ¿ÕÂ¹× £¾Ç%Ÿ¿-§ŒÕ-X¾Ü-ª½y¹ ÆGµ-Ê¢-Ÿ¿-Ê©Õ..Ñ Ð å®j¯Ã ¯ç£¾Éy©ü

[ '®Ï¢Ÿµ¿Õ Æ¢˜ä ‹ ‚œ¿-X¾ÛL.. ’íX¾p Ÿ¿Ö¹ל¿Õ.. ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ..Ñ Ð ÍµÃJt

[ '„Äþ.. ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ®Ï¢Ÿµ¿Õ..Ñ Ð “X¾ºÌÅŒ

[ 'EÊÕo ÍŒÖ®Ï ’¹Jy-®¾Õh¯Ão.. ÊÕ«Ûy E•¢’à ¦¢’ê½¢!Ñ Ð Â¹ªî-L¯Ã «ÖJ¯þ

¦ÇuœËt¢-{-¯þåXj «Õ¹׈-«Åî..!
sindhuslamsgoldmedal650-7.jpg

¦µÇª½Åý ÅŒª½-X¶¾ÛÊ 2013 “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ¯þ©ð Â⮾u¢ é’L*, ÅíL X¾ÅŒÂ¹¢ é’L-*Ê „çá{d-„çá-Ÿ¿šË «Õ£ÏÇ@Ç ¦ÇuœËt¢-{¯þ “ÂÌœÄ-ÂÃ-J-ºË’à æXª½Õ ’¹œË¢-*Ê XÔO ®Ï¢Ÿµ¿Õ.. ƒX¾Ûpœ¿Õ ÆŸä šðKo©ð ®¾yª½g¢ ¯çT_Ê ÅíL ¦µÇª½ÅŒ †¾{x-ªý’à ÂÌJhE ÅŒÊ æXJ{ L"¢-ÍŒÕ-¹עC. ÅŒÊ ¦ÇuœËt¢-{¯þ éÂK-ªý©ð ‡¯îo X¶¾ÕÊ-ÅŒ©Õ, JÂÃ-ª½Õf©Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo ¨ §Œá« †¾{xªý ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ XÔO ª½«Õº, XÏ. N•§ŒÕ©Õ ®¾yÅŒ-£¾É’à „ÃM-¦Ç©ü “ÂÌœÄ-ÂÃ-ª½Õ©Õ. ¨ •¢{Â¹× 1995, V©ãj 5Ê •Et¢-*¢C ®Ï¢Ÿµ¿Õ. „ÃM-¦Ç©ü “ÂÌœÄ ¯äX¾Ÿ±¿u¢ ÊÕ¢* «*a¯Ã *Êo-¯ÃšË ÊÕ¢* ¦ÇuœËt¢-{¯þ “ÂÌœ¿-åXj¯ä «Õ¹׈« åX¢ÍŒÕ-¹ע-ŸÄ„çÕ. ŸÄEo ’¹ÕJh¢-*Ê ‚„çÕ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Â¹ØœÄ ®Ï¢Ÿµ¿ÕÊÕ ÆŸä C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-Íê½Õ. ƒ©Ç ‚„çÕ-©ðE «Õ¹׈-«Â¹× ÂîÍý, ¦µÇª½ÅŒ ¦ÇuœËt¢-{¯þ «Ö° æXx§ŒÕªý X¾Û©ãx© ’îXÔ-ÍŒ¢Ÿþ ®¾£¾Ç-Âê½¢ Åîœçj¢C. D¢Åî ‡E-NÕ-Ÿä@Áx “¤Ä§ŒÕ¢ ÊÕ¢Íä ¦ÇuœËt¢-{-¯þ©ð „çÕ©-¹×-«© ¯äª½Õa-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢-ŸÄ„çÕ. ®ÏÂË¢-“ŸÄ-¦Ç-Ÿþ©ð …Êo ƒ¢œË-§ŒÕ¯þ éªj©äy ƒE-®Ïd-{Öušü ‚X¶ý ®Ï’¹o©ü ƒ¢>-F-J¢’û Æ¢œþ ˜ãL-¹-«âu-E-êÂ-†¾-¯þq©ð „çÕ£¾Ç-¦Ö¦ü ÆM «Ÿ¿l ¦ÇuœËt¢-{¯þÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê “¤ÄŸ±¿-NÕ¹ Æ¢¬Ç-©ÊÕ ¯äª½Õa-¹עC. ÅŒªÃyÅŒ X¾Û©ãx© ’îXÔ-ÍŒ¢Ÿþ ¦ÇuœËt¢-{¯þ ÆÂÃ-œ¿-OÕ©ð ÍäJ¢C. ‚{ ¯äª½Õa-Âî-«-œÄ-EÂË ‚„çÕ ªîW ƒ¢šË ÊÕ¢* ÆÂÃ-œ¿-OÕÂË 56ÂËIIOÕ “X¾§ŒÖ-ºË¢-Íä-Ÿ¿{! ƪá¯Ã Â¹ØœÄ ®Ï¢Ÿµ¿Õ ‚©-®¾u¢’à „çRxÊ ªîV ŠÂ¹ˆšË Â¹ØœÄ ©äŸ¿Õ. ¦ÇuœËt¢-{-¯þåXj ®Ï¢Ÿµ¿ÕÂË ‡¢ÅŒ «Õ¹׈„î ÍçX¾p-œÄ-EÂË ¨ ŠÂ¹ˆ …ŸÄ-£¾Ç-ª½º Í響Ö!!

sindhuslamsgoldmedal650-6.jpg
¦Ç©u¢-©ð¯ä „çÕª½Õ-X¾Û©Õ..
ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð ®Ï¢Ÿµ¿ÕÂË 2012©ð ’¹ÕJh¢X¾Û «*a¢C. ÂÃF Æ¢ÅŒÂ¹× «á¢Ÿä ‚„çÕ ÅŒÊ ‘ÇÅéð ÍÃ©Ç N•-§ŒÖ©Õ Ê„çÖŸ¿Õ Í䮾Õ-¹עC. Æ¢œ¿ªýÐ10 N¦µÇ-’¹¢©ð ®¾ªîy ‚©ü ƒ¢œË§ŒÖ ªÃu¢ÂË¢’û ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXýÅî¤Ä{Õ Æ¢¦ÕèÇ ®Ï„çÕ¢šü ‚©ü ªÃu¢ÂË¢’û ˜ãjšË©ü Â¹ØœÄ é’©Õ-ÍŒÕ-¹עC. Æ©Çê’ Æ¢œ¿ªýÐ13 N¦µÇ-’¹¢©ð ‰‹®Ô ‚©ü ƒ¢œË§ŒÖ ªÃu¢ÂË¢’û œ¿¦Õ©üq ˜ãjšË©ü, ¹%†¾g ‘ãjÅïþ ‚©ü ƒ¢œË§ŒÖ šðª½o-„çÕ¢šü, ®¾¦ü-W-E-§ŒÕªý ¯ä†¾-Ê©üq Æ¢œþ ‚©ü ƒ¢œË§ŒÖ ªÃu¢ÂË¢’û.. „ç៿-©ãjÊ ˜ãjšË©üq ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. Æ¢œ¿ªýÐ14 N¦µÇ-’¹¢©ð 51« ¯ä†¾-Ê©ü ®¾Öˆ©ü ê’„þÕq©ð ’î©üf „çÕœ¿©ü ²ÄCµ¢-*¢C. ƒ©Ç ÆA-ÅŒ-¹׈« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ®Ï¢Ÿµ¿Õ “ÂÌœÄ-ª½¢-’¹¢©ð ÅŒÊ “X¾A-¦µ¼ÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC. ÅŒªÃyÅŒ 2009©ð Âí©¢-¦ð©ð •J-TÊ \†Ï-§ŒÕ¯þ ®¾¦ü WE-§ŒÕªý ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ¯þ†ÏXý©ð ª½•ÅŒ¢, 2010©ð •J-TÊ ƒªÃ¯þ X¶¾•ªý ƒ¢{-êªo-†¾-Ê©ü ¦ÇuœËt¢-{¯þ ͵éã¢èü©ðÊÖ ª½•ÅŒ X¾ÅŒ-ÂÃ©Õ é’©Õ-ÍŒÕ-¹עC. ÆŸä ®¾¢«-ÅŒqª½¢ èÇB§ŒÕ ²Änªá©ð •J-TÊ …¦ãªý ¹Xý©ð Â¹ØœÄ ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-*¢C.
N•-§ŒÖ© X¾ª½¢-X¾ª½..!
Æ©Ç èÇB§ŒÕ ²Änªá©ð ¦ÇuœËt¢-{¯þ ‚œ¿{¢ “¤Äª½¢-Gµ¢-*Ê ÅŒªÃyÅŒ 2012©ð Æ¢œ¿ªýÐ19 N¦µÇ-’¹¢©ð \†Ï-§ŒÕ¯þ §ŒâÅý ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXý ˜ãjšË©ü é’©Õ-ÍŒÕ-¹עC. Æ©Çê’ ÆŸä \œÄ-C©ð •J-TÊ ©¢œ¿¯þ ŠL¢-XÏÂúq©ð ’î©üf „çÕœ¿©ü ®¾¢¤Ä-C¢* ÅŒÊ “X¾A-¦µ¼ÊÕ «Õªî-²ÄJ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC. ÅŒªÃyÅŒ 2013©ð •J-TÊ «Õ©ä-†Ï-§ŒÕ¯þ ‹åX¯þ©ð é’L* “’âœþ “XÏ ’î©üf ˜ãjšË©ü ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹עC. ÆŸä \œÄC “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð Â⮾u X¾ÅŒÂ¹¢ ²ÄCµ¢*, ‚ šðKo©ð ¦µÇª½Åý ÅŒª½-X¶¾ÛÊ ÅíL X¾ÅŒÂ¹¢ ¯çT_Ê Åí{d-ÅíL “ÂÌœÄ-ÂÃ-J-ºË’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-*¢C ®Ï¢Ÿµ¿Õ. ¨ šðª½o-„çÕ¢-šü©ð ‚„çÕ “X¾X¾¢-ÍŒ¢©ð 骢œî ®Ôœþ æXx§ŒÕªý „â’û ªá£¾É¯þ, ‡E-NÕŸî ®Ôœþ „â’û †Ï>-§ŒÖ-¯þ-©ÊÕ ‹œË¢-ÍŒœ¿¢ N¬ì†¾¢. ‚åXj 2014, 2017, 2018©ðÊÖ “X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xýq©ð «ª½Õ-®¾’à Â⮾u¢, ª½•ÅŒ¢, ª½•ÅŒ¢ é’©Õ-ÍŒÕ-¹×Êo ¨ ²Ädªý †¾{xªý.. ¨ \œÄC «Ö“ÅŒ¢ ®¾yªÃgEo ²ÄCµ¢-*Ê ÅŒÊ *-ª½-Âé ®¾y¤ÄoEo ²ÄÂê½¢ Í䮾Õ-¹עC. “X¾X¾¢ÍŒ „äC-¹-åXj¯ä Âß¿Õ.. \†Ï-§ŒÕ¯þ ê’„þÕq, ÂëÕ-¯çy©üh “ÂÌœ¿©Õ, \†Ï-§ŒÕ¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†ÏXýq, ²ùÅý \†Ï-§ŒÕ¯þ ê’„þÕq.. «¢šË “X¾A-³Äe-ÅŒt¹ šðKo-©ðxÊÖ Ÿä¬Ç-EÂË X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË®¾Öh ÅŒÊÂ¹× Aª½Õ-ê’-©ä-Ÿ¿E Eª½Ö-XÏ¢-*¢D ¦Õ©ãxšü ªÃéšü.

sindhuslamsgoldmedal650-3.jpg
“ÂÌœÄ “X¾A-¦µ¼Â¹× EŸ¿-ª½z-Ê¢’Ã..!
šðKo \Ÿçj¯Ã Ÿä¬Ç-EÂË X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË¢-ÍŒ-œ¿„äÕ ¦J-©ðÂË C’¹Õ-ÅîÊo ®Ï¢Ÿµ¿Õ.. ‡¯îo “X¾A-³Äe-ÅŒt¹ X¾ÅŒ-Âéä Âß¿Õ.. Æ„Ã-ª½Õf©Ö ‚„çÕÊÕ ÍäJ «áJ-¬Çªá. Æ¢Ÿ¿Õ©ð ÂíEo..
[ ®Ï¢Ÿµ¿Õ ²ÄCµ¢-*Ê N•-§ŒÖ-©Â¹× ’¹Õª½Õh’à 2013©ð ¦µÇª½ÅŒ “X¾¦µ¼ÕÅŒy¢ ‚„çÕÊÕ 'ƪ½ÕbÊÑ Æ„Ã-ª½ÕfÅî ®¾ÅŒˆ-J¢-*¢C.
[ 2014©ð '‡Ff-šÌO ƒ¢œË-§ŒÕ¯þ ‚X¶ý C ƒ§ŒÕªýÑ, 'X¶ÏÂ̈ “¦äÂú “ÅŒÖ ²òpªýdq X¾ª½q¯þ ‚X¶ý C ƒ§ŒÕ-ªýÑ’Ã EL-*¢D å£jÇŸ¿-ªÃ-¦ÇD †¾{xªý.
[ 2015©ð ¦µÇª½ÅŒ “X¾¦µ¼ÕÅŒy¢ 'X¾Ÿ¿t¡Ñ Æ„Ã-ª½ÕfÅî ®¾ÅŒˆ-J¢* ®Ï¢Ÿµ¿Õ “ÂÌœÄ “X¾A-¦µ¼ÊÕ ÂíE-§ŒÖ-œË¢C.
[ ‚ «Õª½Õ-®¾šË \œÄC Æ¢˜ä 2016©ð “ÂÌœ¿-©ðx¯ä ÆÅŒu¢ÅŒ “X¾A-³Äe-ÅŒt-¹¢’à ¦µÇN¢Íä 'ªÃ°„þ ‘ä©ü ª½ÅŒoÑ Æ„Ã-ª½ÕfÊÕ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¹עD „äÕšË æXx§ŒÕªý.
OšËÅî ¤Ä{Õ ¤¶òªýsq, ¤¶Äª½Öau¯þ.. «¢šË X¾“A-¹©ðx X¾«-ªý-X¶¾Û©ü “ÂÌœÄ-ÂÃ-J-ºË’Ã, ‚ª½b-Ê-©ðÊÖ «á¢Ÿ¿Õ¢{Ö.. ¯äšË §Œá«ÅŒÂ¹×, «Õ£ÏÇ@Á©¢Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z¢’à E©Õ²òh¢C ®Ï¢Ÿµ¿Õ.

N•§ŒÕ¢ ÍäèÇ-JÅä N“¬Á-NÕ¢-ÍŒ-Ÿ¿lE, N«Õ-ª½z-©¯ä ²ò¤Ä-¯Ã-©Õ’à ¦µÇN¢* é’©Õ-X¾ÛÊÕ Æ¢Ÿ¿Õ-Âî-„Ã-©E.. ÅŒÊ N•-§ŒÖ-©Åî Eª½Ö-XÏ-²òhÊo XÔO ®Ï¢Ÿµ¿Õ ²ÄCµ¢-*Ê ÅÃèÇ N•-§ŒÖEo «ÕÊ«â ‚²ÄyC®¾Öh¯ä.. ‚„çÕ ÅŒÊ éÂK-ªý©ð «ÕJEo X¾ÅŒÂéÅî «áJ®Ï, „çÕJ-®Ï-¤ò-„Ã-©E ‚Ââ-ÂË~ŸÄl¢..!

¹¢“’Úüq Æ¢œþ ‚©ü C ¦ã®ýd ®Ï¢Ÿµ¿Õ!

women icon@teamvasundhara
amritsar-teen-tops-international-space-olympiad-earns-nasa-invite-in-telugu

అందుకే నాసా నుంచి పిలుపు అందుకుంది!

ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నింపుకున్న విశ్వం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలోనే కొంతమంది చిన్నతనం నుంచే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఒలింపియాడ్‌ (ఐఎస్‌ఓ) క్విజ్‌ పోటీల్లో భాగంగా ఈ ఏడాదిగానూ సీనియర్‌ కేటగిరీలో టాపర్‌గా నిలిచిందీ అమ్మాయి. దీంతో అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అద్భుత అవకాశాన్ని సైతం చేజిక్కించుకుందీ బ్రిలియంట్‌ గర్ల్‌. నాసా పిలుపు మేరకు త్వరలోనే అమెరికా పయనమవనున్న హిస్సా.. ఈ పిలుపు కోసమే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నానని.. మొత్తానికి తన కల నిజమవబోతోందని సంబరపడిపోతోంది.

Know More

women icon@teamvasundhara
artist-hula-hoops-to-genda-phool-to-smash-stereotypes-around-saree-clad-women

చీరకట్టులో ‘హూలా’లా.. నెటిజన్లు ఫిదా!

‘చీరకట్టులో మహిళలు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు.. సున్నితమైన పనులే చేస్తారు.. కొంతమందైతే నడవడానికి సైతం ఇబ్బంది పడిపోతుంటారు. అందుకు కారణం.. ఆ అవుట్‌ఫిట్‌ అసౌకర్యంగా ఉండడమే!’ ఇలా చీరకట్టు గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కానీ చీరకట్టుకున్నప్పటికీ మహిళలు బలహీనులు కారని, ఎంతటి కఠినమైన పనైనా అలవోకగా చేయగల సమర్థులని ఇప్పటికే చాలామంది అమ్మాయిలు నిరూపించారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది హూలా హూప్‌ డ్యాన్సర్‌ ఈష్నా కుట్టి. కేరళకు చెందిన ఆమె.. ఎలాంటి డ్రస్‌లోనైనా హూప్‌తో తన శరీరాన్ని గింగిరాలు తిప్పిస్తూ డ్యాన్స్‌ చేయడంలో దిట్ట. అలాంటిది చీరకట్టులోనూ అలవోకగా హూప్‌ డ్యాన్స్‌ చేస్తూ ‘వావ్‌.. వాట్‌ ఎ డ్యాన్స్‌’ అంటూ నెటిజన్లతో చప్పట్లు కొట్టించుకుంటోంది. మరి, ఇదంతా ఎందుకని అడిగితే చీరకట్టులోనూ ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికే అంటోంది ఈష్నా.

Know More

women icon@teamvasundhara
two-years-after-escaping-blast-at-her-tuition-center-afghan-girl-tops-national-exam

ఉగ్రదాడి నుంచి బయటపడింది.. పోటీ పరీక్షల్లో టాపరైంది!

మగ తోడు లేకుండా ఆడవాళ్లు గడప దాటడానికి వీల్లేదు.. వారు విదేశాలకు వెళ్లాలన్నా ఇంటి పెద్ద అనుమతి కావాల్సిందే.. ఇక వారు చదువుకోవడం, ఉద్యోగం చేయడం మాట దేవుడెరుగు.. ఇలా ముస్లిం దేశాల్లో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇంకొన్ని చోట్లైతే బాలికలు ప్రశాంతంగా స్కూలుకెళ్లి చదువుకోవడానికి కూడా నోచుకోవట్లేదు. అలాంటి దేశాల్లో అఫ్గానిస్తాన్‌ కూడా ఒకటి. అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువు కొనసాగించాలంటే అటు అమ్మాయిలకు, ఇటు వారి తల్లిదండ్రులకు ఇద్దరికీ గుండె దడే! మరి, అలాంటి చీకట్లోంచి వెలుగు రేఖలా బయటికొచ్చింది 18 ఏళ్ల అఫ్గాన్‌ బాలిక షంసియా అలిజాదా. ఒకానొక సమయంలో ఉగ్రవాదుల దాడి నుంచి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ ఆమె.. చదువునే తన ఆయుధంగా మార్చుకోవాలనుకుంది. ఈ తపనే ఆమెను తాజాగా విడుదల చేసిన ‘నేషనల్‌ యూనివర్సిటీ’ పోటీ పరీక్షల్లో టాపర్‌గా నిలిపింది. అందుకే యావత్‌ ప్రపంచమంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
10-year-old-surat-girl-happily-donated-her-32-inch-long-hair-to-cancer-victims

వారి బాధ నన్ను కదిలించింది.. అందుకే ఇలా చేశా!

జుట్టు పొడవుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. పొడవాటి జుట్టుంటే ఎంచక్కా రోజుకో హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయచ్చనేది వారి ఆరాటం. ఇక ఈ విషయంలో పిల్లలు పడే ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ తల్లులతో రోజుకో కొప్పు వేయించుకొని మురిసిపోతుంటారు. కానీ సూరత్‌కు చెందిన ఈ పదేళ్ల అమ్మాయి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు అందం కన్నా ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యమనుకుంది. అందుకే క్యాన్సర్‌ రోగుల వెతలు తెలిసిన మరుక్షణమే తన పొడవాటి జుట్టును ఆ బాధితులకు దానం చేసింది. పిట్ట కొంచె కూత ఘనం అన్నట్లుగా ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు చాటుకొని అందరి ప్రశంసలూ అందుకొంటోంది. మరి, ఇంతకీ ఎవరా లిటిల్‌ వారియర్‌? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
hygiene-tips-every-woman-should-know-in-telugu
women icon@teamvasundhara
pcos-activist-nutana-singh-shares-her-pcos-journey-to-help-women-live-comfortably-in-their-skin

women icon@teamvasundhara
parents-scolding-me-what-to-do?-in-telugu

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

Know More

women icon@teamvasundhara
gymnast-parul-aroras-stunning-front-flip-in-sarees-leaves-netizens-amazed-videos-goes-viral

చీరకట్టులో జిమ్నాస్టిక్స్.. ఎలా అదరగొట్టేస్తోందో చూశారా?

మన దేశ సంప్రదాయానికి పెద్ద పీట వేసే చీరకట్టు.. అతివల అందానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పడం అతిశయోక్తి కాదు! అయితే రోజూ చీర కట్టుకోవడం అలవాటు లేకపోవడంతో చాలామంది దీన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరిస్తుంటారు. అప్పుడు కూడా ఎక్కడ జారిపోతుందోనని పదే పదే సర్దుకుంటుంటారు. ఇలా చీరలో నడవడానికే ఇబ్బంది పడే వారు పారుల్‌ అరోరా విన్యాసాలను చూస్తే విస్తుపోవాల్సిందే! 14 ఏళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో ఆరితేరిన ఈ చిన్నది.. ఆ డ్రస్‌, ఈ డ్రస్‌ అని కాదు.. ఏ దుస్తులు ధరించినా అలవోకగా జిమ్నాస్టిక్స్‌ చేసేస్తోంది. శరీరాన్ని విల్లులా వంచుతూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలా తాజాగా తాను చీరకట్టులో చేసిన జిమ్నాస్టిక్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
young-crafter-yamini-shares-her-success-story-is-very-inspiring-to-us

వారి కథలకు ప్రాణం పోస్తూ కాసులు సంపాదిస్తోంది!

మనమేదైనా కొత్తగా, కాస్త ప్రత్యేకంగా చేద్దామంటే ఎందుకో ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. ‘పైసాకి కొరగాని ఆ పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత..’ అంటూ పైగా కసుర్లు, విసుర్లు! అలాంటి మాటలు పట్టించుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే మన ప్రత్యేకత ఏముంటుంది? మనలో ఉన్న కళ ఏమైపోతుంది? అచ్చం ఇలాగే ఆలోచించిందా అమ్మాయి. ఎవరైతే తన కళను కొరగానిదన్నారో అదే కళ కాసులు కురిపిస్తుందని నిరూపించాలనుకుంది.. సూటిపోటి మాటలతో తన ఆసక్తిని అవమానించిన వారే ‘తనని చూసి నేర్చుకో’ అని ఉదహరించేంత స్థాయికి ఎదిగింది. ఆమే.. మినియేచర్‌ క్రాఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యామిని. కస్టమర్ల కలలకు తన క్రాఫ్టింగ్‌ కళతో ప్రాణం పోస్తూ, ‘మీకు మీరే సాటి’ అని వారితో ప్రశంసలందుకుంటోన్న ఈ యువ కళాకారిణి తన క్రాఫ్టింగ్‌ స్టోరీని ‘వసుంధర.నెట్’ తో ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-make-best-friends-in-telugu

నాకు 'బెస్ట్ ఫ్రెండ్స్' అంటూ ఎవరూ లేరు.. లోపం నాలోనే ఉందా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 24 సంవత్సరాలు. నేను ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. ఆటలు ఆడతాను. ఏదైనా కాంపిటీషన్ ఉందంటే చాలు.. దానిలో పాల్గొనాలనే మనస్తత్వం నాది. ఏదైనా మనకు ఉపయోగపడుతుందనేది నా నమ్మకం. కానీ నా స్నేహితులు ఇవన్నీ మనకెందుకని అంటుంటారు. అయినా నేను ఒక్కదాన్నే పోటీల్లో పాల్గొంటాను. అన్నిట్లోనూ ముందుండాలి.. అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాను. అలాగే ఫ్రెండ్స్ కి కూడా నేను చేయగలిగిన సహాయం చేస్తుంటాను. అయితే నాకు పేరుకి స్నేహితులు ఉన్నారంటే ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఉన్న ఫ్రెండ్స్ కూడా నన్ను వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకుంటారు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడానికి నాలోనే ఏదైనా లోపం ఉందా? లేక నేనే వాళ్ళతో కలవలేకపోతున్నానా? అర్థం కావడం లేదు. వాళ్లతో ఎలా ఉండాలో దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
isha-ambani-feature-on-fortune-40-under-40-list

అంబానీ వారి ఆడపడుచుకు అరుదైన గౌరవం!

ఈషా అంబానీ... ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ ముద్దుల కుమార్తె. వ్యాపార రంగంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. తండ్రి ఆలోచనలకు అనుగుణంగా సంస్థకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటోన్న ఈషా.. ప్రస్తుతం రిలయెన్స్‌ రిటైల్స్‌, జియో బోర్డుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తన వ్యాపార దక్షతతో సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆమె తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫార్చ్యూన్‌ సంస్థ ‘40 అండర్ 40’ పేరిట విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించుకుందీ అంబానీ వారి ఆడపడుచు. ఆమెతో పాటు ఆకాశ్‌ అంబానీ ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
15-year-old-injured-teen-pulls-mobile-snatcher-off-bike-in-punjab

ఆ ఫోన్ లాక్కెడుతుంటే ప్రాణాలకు తెగించి మరీ పట్టుకుంది!

అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు మానసిక దృఢత్వంలో ఎంతో ముందుంటారు. అయితే శారీరకంగా పోల్చుకుంటే మాత్రం చాలా బలహీనులని చాలామంది అంటుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ మరోసారి నిరూపించింది పంజాబ్‌కు చెందిన ఓ బాలిక. తన మొబైల్‌ ఫోన్‌ను లాక్కెళ్లుతున్న దొంగను సమర్థంగా అడ్డుకుని కటకటాల్లోకి పంపించిన ఆ సాహస బాలిక ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ప్రముఖ పోలీసు అధికారులతో పాటు నెటిజన్ల ప్రశంసలు అందుకొంటున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె చేసిన సాహసమేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
there-were-days-when-i-consumed-one-meal-a-day-for-a-decade-arjuna-awardee-sarika

పదేళ్ల పాటు ఒక పూటే భోజనం చేశా..!

క్రీడల్లో రాణించాలంటే మానసిక బలంతో పాటు శారీరక బలమూ ముఖ్యమే. అందుకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన పౌష్టికాహారం తప్పనిసరి. అలాంటిది దశాబ్ద కాలం పాటు ఒక్కపూట మాత్రమే తిండి తిన్నానంటోంది మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్‌ సారికా కాలె. కటిక పేదరికం, కుటుంబ సమస్యలను కసితో అధిగమించి ఖోఖో జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఆమె 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టును బంగారు పతకం దిశగా నడిపించింది. తన అసమాన ఆటతీరుతో పలువురి మన్ననలు అందుకున్న ఈ మాజీ క్రీడాకారిణి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా సారిక తన గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
daughter-of-migrant-worker-from-bihar-bags-first-rank-in-kerala-university-exam

బిహార్ టు కేరళ.. ఈ చదువుల తల్లి సక్సెస్‌ స్టోరీ విన్నారా?

ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలున్న పిల్లలే శ్రద్ధగా చదువుకోమంటే అది లేదు, ఇది లేదంటూ వంకలు పెడుతున్నారు. అలాంటిది చిన్నతనం నుంచి రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేదరికం మధ్య పెరిగినా చదువుపై మక్కువ పెంచుకుందా అమ్మాయి. ఎన్ని సమస్యలెదురైనా సరే కష్టపడి చదివి... తన తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలనుకుంది. తానెంత బలంగా కోరుకుందో కానీ... సాక్షాత్తూ సరస్వతీ దేవే ఆమె మొరను ఆలకించింది! పదో తరగతి ర్యాంక్‌తో మొదలు తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తల్లిదండ్రుల ముఖాల్లో వెలకట్టలేని ఆనందం నింపుతోంది. మరి, ఇంతకీ ఎవరా బాలిక? ఏంటామె కథ? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
lessons-we-learn-from-the-kargil-girl-gunjan-saxena-in-telugu

ఆ 'డేరింగ్ గర్ల్' నుంచి జాన్వి ఏం నేర్చుకుందో తెలుసా?

‘అమ్మాయిలు’.. ఎందుకో ఈ పదం వింటేనే చాలామంది చులకన భావంతో చూస్తుంటారు. ‘ఆమె’ను బలహీనురాలిగా పరిగణిస్తుంటారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నా, ఆకాశానికి నిచ్చెన వేసినా.. నేటికీ అమ్మాయిలంటే కొన్ని చోట్ల వివక్షే నెలకొంది. ఇలాంటి అసమానతల్ని రూపుమాపి అమ్మాయి అంటే అబల కాదు.. సబల అని నిరూపించారు ఎందరో అతివలు. తమ విజయంతో నలుగురిలో ‘ఒక్క’రిగా చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాంటి గ్రేట్‌ ఉమన్‌ గుంజన్‌ సక్సేనా. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళగా కీర్తి గడించిన ఈ ధీర జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘గుంజన్‌ సక్సేనా : ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రం తాజాగా మన ముందుకొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి ఆమె ప్రదర్శించిన ధీరత్వమే కాదు.. ఆమె జీవితంలోని అణువణువూ మనందరికీ ఆదర్శప్రాయమే. ఆమె వేసిన ప్రతి అడుగూ ఓ పాఠమే!

Know More

women icon@teamvasundhara
late-policeman’s-daughter-cracks-ias-fulfills-his-dream

నాన్న కలను నిజం చేసినందుకు సంతోషంగా ఉంది!

ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్‌ జాబ్‌ అనేది ఉంటుంది. ఎలాగైనా దాన్ని సాకారం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటారు. కానీ జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైతే చాలు... ఆ కలల జాబ్‌ను కాస్త పక్కకు పెడతారు. అందుబాటులో ఉన్న ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతుంటారు. చేసే పని, వచ్చే జీతం రెండూ సంతృప్తికరంగా లేకపోయినా సర్దుకుపోతుంటారు. అయితే దిల్లీకి చెందిన స్వీటీ సెహ్రావత్‌ మాత్రం అలాంటి పనిచేయలేదు. కుటుంబానికి ఏకైక జీవనాధారమైన తండ్రిని కోల్పోయిన ఆమె పట్టుదలతో శ్రమించింది. సమస్యలెదురైనా సానుకూల దృక్పథంతో ఎదుర్కొంది. ఆ శ్రమకు తగ్గ ఫలితమే... తాజా సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో 187 వ ర్యాంక్‌. తనను ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా చూడాలనుకున్న తన తండ్రి కలను నిజం చేశానంటున్న ఆమె మనోగతమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
visually-impaired-woman-from-madurai-crack-civil-service-exam

దృష్టి లోపం ఉన్నా గట్టిగా అనుకుంది... సాధించింది!

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐఆర్‌ఎస్‌... దేశంలో అత్యున్నతంగా భావించే ఈ సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలు సంపాదించాలని యువత ఉవ్విళ్లూరుతుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఏళ్లకు ఏళ్లు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. ఎంతో కష్టసాధ్యమైన ఈ పరీక్షలను ఎదుర్కోలేక కొంతమంది మధ్యలోనే వెనకడుగు వేస్తే..మరికొందరు పట్టువదలని విక్రమార్కులలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. తెలివితేటలు, పట్టుదల, కరోఠ శ్రమను ఆయుధాలుగా చేసుకుని ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో మెరుగైన ర్యాంకుని సాధించడానికి కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఏటా యూపీఎస్సీ ఆధ్వర్యలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా పలువురు అమ్మాయిలు ప్రతిభ చాటారు. అవరోధాలు ఎదురైనా మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో- కంటి చూపు సరిగా లేకపోయినా తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ఫలితాల్లో 286 వ ర్యాంక్ సాధించింది మదురైకి చెందిన పురాణా సుంతారీ.

Know More

women icon@teamvasundhara
meet-aishwarya-sheoran-miss-india-finalist-and-upsc-rank-93

సివిల్స్ లోనూ అదరగొట్టింది ఈ 'మిస్ ఇండియా' ఫైనలిస్ట్!

ఐశ్వర్య శోరాన్‌... పేరుకు తగ్గట్టే ‘ఐశ్వర్యారాయ్‌’ లాంటి అందం ఆమె సొంతం. అందుకే ఆ మాజీ ప్రపంచ సుందరిలా తనను చూడాలనుకున్న అమ్మ కలను నిజం చేస్తూ గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అతిపిన్న వయసులోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. మోడలింగ్‌ ర్యాంప్‌పై మెరుపులు మెరిపించి ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది. ఈక్రమంలో తన అందంతో అమ్మ ఆశయాన్ని నెరవేర్చిన ఆమె తన పట్టుదలతో ప్రజాసేవ చేయాలన్న తన చిరకాల స్వప్నాన్ని కూడా సాకారం చేసుకుంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఆలిండియా 93వ ర్యాంకును సొంతం చేసుకుందీ అందాల తార. మరి ఫ్యాషన్‌ మెరుపుల నుంచి ప్రజాసేవ వైపు మళ్లిన ఈ బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
pv-sindhu-opens-up-on-silver-sindhu-and-final-phobia-comments

women icon@teamvasundhara
kolkata-virologist-ritika-thakur-works-for-free-in-dhanbad-pmch

వెకేషన్‌కని వెళ్లి ఉచితంగా సేవ చేస్తోంది!

రోజూ కరోనాకు సంబంధించిన వార్తలు చదివినా, విన్నా.. ‘వామ్మో! ఈ మహమ్మారితో డాక్టర్లు, నర్సులు ఎలా పోరాటం చేస్తున్నారో, ఏమో! నిజంగా వాళ్లు గ్రేట్‌’ అనుకుంటుంటాం. అయితే కొందరు మాత్రం అలా సేవ చేసే భాగ్యం తమకూ వస్తే బాగుండేది అనుకుంటుంటారు. అలాంటి వారిలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన రితికా ఠాకూర్‌ ఒకరు. కోల్‌కతాలో ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో వైరాలజిస్ట్‌గా పనిచేస్తోన్న ఆమె.. వెకేషన్‌ కోసమని తన సొంతూరికి వెళ్లింది. గత మూడు నెలలుగా అక్కడే ఓ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తోంది. ఇందులో ప్రత్యేకతేముంది అని మీరు అనుకోవచ్చు.. రితిక నయా పైసా ఆశించకుండా ఉచితంగా ఈ సేవలందించడం ఇక్కడ విశేషం. అందుకే ఈ కరోనా వారియర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
pratishtha-deveshwar-scripts-history-becomes-first-indian-on-wheelchair-to-make-it-to-oxford-university

ఈ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళడానికి వీల్‌ఛైర్ అడ్డు కాలేదు!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది పంజాబ్‌కు చెందిన ప్రతిష్థా దేవేశ్వర్‌. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి సర్వసాధారణం.. అయితే వాటినే తలచుకుంటూ కూర్చోవడం కంటే.. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటాయని చెబుతోందామె. అయితే ప్రతిష్థాకు ఎదురైనవి కష్టాలు కాదు.. అంతకుమించి! విధి ఆడిన వింత నాటకంలో సమిధలా మారిన ఆమె.. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. మరి, అందులో అంత గొప్పతనం ఏముంది.. అంటారా? అయితే ప్రతిష్థా ఎదురీదిన కష్టాల కడలి గురించి తెలుసుకోవాల్సిందే!

Know More