scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

šÇuÂÌq wœçj«ªý ¹ØŌժ½Õ ‡«-骮ýd ‡Âˈ¢C!

A story on Everest climber Sheetal Raj

XÏ©x©Õ ÅÃ«á ‡¢ÍŒÕ-¹×Êo ª½¢’éðx ®¾éÂq®ý ²ÄCµ¢-ÍÃ-©¢˜ä ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ „ÃJ „çÊo¢˜ä …¢{Ö „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍŒœ¿¢ ‡¢Åî Æ«-®¾ª½¢. ƒ©Ç æX骢šüq ÊÕ¢* Eª½¢-ÅŒª½ “¤òÅÃq£¾Ç¢ Æ¢Ÿ¿Õ-¹×Êo ‡¢Åî-«Õ¢C §Œá«ÅŒ ‡¯îo ª½¢’éðx N•-§ŒÖ©Õ ²ÄCµ¢-Íê½Õ. ƒŸä NŸµ¿¢’Ã ÅŒÊ N•-§ŒÖ-EÂÌ Æ«Öt-¯Ã-Êo©ä Â꽺¢ Æ¢šð¢C …ÅŒh-ªÃ-È¢-œþÂ¹× Íç¢CÊ 22 \@Áx QÅŒ©ü ªÃèü. ƒšÌ-«©ä “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ‡ÅçkhÊ X¾ª½yÅŒ PȪ½¢ «Õø¢šü ‡«-éª-®ýdåXj ÂéÕ-„çÖXÏ.. …ÅŒh-ªÃ-È¢œþ ÊÕ¢* ‚ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÆA-XÏÊo «§ŒÕ-®¾Õˆ-ªÃ-L’à EL-*¢C. X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-ºåXj ÅŒÊ-¹×Êo «Õ¹׈-«Â¹× Åîœ¿Õ Æ«Öt-¯Ã-Êo© “¤òÅÃq£¾Ç„äÕ ÅŒÊ ®¾éÂq-®ýÂ¹× Âê½-º-«Õ¢šð¢C QÅŒ©ü.

sheeetalrajgh650-4.jpg

QÅŒ©ü ªÃèü.. …ÅŒh-ªÃ-È¢œþ XÏÅî-ªý-X¶¾Õªý©ðE ²Ä©ðtœÄ “’ëÖ-EÂË Íç¢CÊ 22 \@Áx Æ«Ötªá. QÅŒ©ü ¯ÃÊo šÇuÂÌq wœçj«ªý ÂÃ’Ã, Æ«Õt ’¹%£ÏǺË. šÇuÂÌq wœçj«-ªý’à QÅŒ©ü ÅŒ¢“œË ‚ŸÄ§ŒÕ¢ ¯ç©Â¹× ª½Ö. 6000. D¢Åî ¯ç©¢Åà ¹×{Õ¢¦ ¤ò†¾º Æ¢˜ä Âî¾h ¹†¾d„äÕ. ƪá¯Ã *Êo-Ōʢ ÊÕ¢< ÅŒÊ Â¹ØÅŒÕJE ÍŒC-N¢-ÍŒ-œÄ-EÂË \«Ö“ÅŒ¢ „çÊ-¹-œ¿Õ’¹Õ „䧌Õ-©äŸÄ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ. ƒ©Ç *Êo-X¾pšË ÊÕ¢* ÍŒŸ¿Õ-«Û©ð ªÃºË¢-*Ê QÅŒ©ü.. “X¾®¾ÕhÅŒ¢ '²ò†Ï-§ŒÖ-©°Ñ N¦µÇ-’¹¢©ð œË“U ÍŒŸ¿Õ-«Û-Åî¢C.

Æ«Õt «©äx ƒ†¾d¢ åXJ-T¢C..!

ÍŒŸ¿Õ-«Û©ð „çÕª½Õ’Ã_ ªÃºË®¾Öh, ƒÅŒª½ „ÃuX¾-Âéðx ‡¢Åî ͌ժ½Õ’Ã_ …¢œä QÅŒ-©üÂ¹× *Êo-Ōʢ ÊÕ¢Íä X¾ª½y-ÅÃ-©¯Ão, ƹˆœË „ÃÅÃ-«-ª½-º-«Õ¯Ão ‡¢Åî ƒ†¾d-«Õ{. Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢ Æ„äÕt-Ê¢{Ö ƒ©Ç ÍçX¾Ûp-Âí-*a¢C. '¯Ã *Êo-ÅŒ-Ê¢©ð Æ«Õt ¹˜ãd© Â¢ Æœ¿-NÂË „ç@ÁÙh¢-œäC. ÆX¾Ûpœ¿Õ ÅŒÊÅî ¤Ä{Õ ¯äÊÖ „ç@ìx-ŸÄEo. ƹˆœË ÊÕ¢* X¾ª½y-ÅÃLo ֮͌¾Õh-Êo-X¾Ûpœ¿Õ ¯Ã©ð \Ÿî ÂíÅŒh …ÅÃq£¾Ç¢ ¹L-ê’C. Æ¢Åä-Âß¿Õ.. ƹˆœË “X¾¬Ç¢-ÅŒ-„çÕiÊ „ÃÅÃ-«-ª½º¢ ¯Ãé¢Åî Ê*a¢C. Æ©Ç “¹«Õ¢’à X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-ºåXj ¯ÃÂ¹× «Õ¹׈« åXJ-T¢C. ƒÂ¹ ÂÃ©ä° ªîV©ðx ¯äÊÕ ‡¯þ-®Ô-®Ô©ð …Êo ®¾«Õ-§ŒÕ¢©ð «Ö ¦%¢Ÿ¿¢Åî ¹L®Ï X¾ª½y-ÅÃ-ªî-£¾Çº Íäæ® Æ«-ÂìÁ¢ ÅíL-²Ä-J’à «*a¢C. Æ«Öt-¯Ã-Êo-©Â¹× ¨ N†¾§ŒÕ¢ ÍçGÅä ŠX¾Ûp-¹ע-šÇªî ©äŸî-ÊÊo ¦µ¼§ŒÕ¢Åî “šËXýÂ¹× „ç@ÁÙh-Êo{Õx „ÃJÂË Æ¦Ÿ¿l´¢ Íç¤ÄpÊÕ. Æ¢Ÿ¿ÕÂ¹Ø „ê½Õ ŠX¾Ûp-Âî-©äŸ¿Õ. ‡©Ç-’î©Ç „ÃJE ŠXÏp¢* X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-ºÂ¹× „ç@Çx. ¯äÊÕ AJ-’íÍäa ®¾JÂË «Ö æX骢-šüqÂË Æ®¾©Õ E•¢ ÅçL-®Ï¢C. ÆX¾Ûpœ¿Õ ¯Ã ‚¬Á§ŒÖEo „ê½Õ B“«¢’à «uA-êª-ÂË¢-Íê½Õ. ‚ ÅŒªÃyÅŒ ¯ç«Õt-C’à ¯Ã «ÕÊ-®¾ÕÊÕ Æª½n¢ Í䮾Õ-¹×Êo Æ«Öt-¯ÃÊo ÊÊÕo ¨ C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-Íê½Õ.Ñ Æ¢šð¢C QÅŒ©ü.

sheeetalrajgh650-5.jpg

‡«-骮ýd Æ«-ÂìÁ¢ Æ©Ç «*a¢C!

Æ«Öt-¯Ã-Êo©Õ ŠX¾Ûp-Âî-«-œ¿¢Åî œÄJb-L¢-’û-©ðE '£ÏÇ«Ö-©-§ŒÕ¯þ «Õø¢˜ã-F-J¢’û ƒE-®Ïd-{Öu-šüÑ©ð X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-ºåXj P¹~º B®¾Õ-¹×Êo QÅŒ©ü.. ¨ “¹«Õ¢©ð ÅŒÊÂ¹× ‡Ÿ¿Õ-éªjÊ ÆÊÕ-¦µ¼„é ’¹ÕJ¢* ƒ©Ç X¾¢ÍŒÕ-¹עC. 'X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-º©ð ¯äÊÕ P¹~º B®¾Õ-Â¹×¯ä «Ö ¦ÇuÍý©ð 150 «Õ¢C Æ«Öt-ªá©¢ …¢œä-„Ã@Áx¢. ÂÕq©ð ¦µÇ’¹¢’à J¯îÂú X¾ª½yÅêî-£¾Ç-ºÂ¹× X¾ÜÊÕ-¹ׯÃo¢. ƪáÅä «Ö ¦ÇuÍý©ð ê«©¢ 53 «Õ¢C «Ö“ÅŒ„äÕ ŸÄEo ÆCµ-ªî-£ÏÇ¢-Íê½Õ. Æ¢Ÿ¿Õ©ð ¯äÊÖ …¯Ão. ‚ ÅŒªÃyÅŒ «Õªî X¾ª½y-ÅÃEo ÆCµ-ªî-£ÏÇ¢ÍÃ.. ‚åXj «Õø¢šü “A¬ÁÚ©üE «Ö ¦ÇuÍý©ð ê«©¢ 15 «Õ¢C «Ö“ÅŒ„äÕ ÆCµ-ªî-£ÏÇ¢Íâ. ƒ©Ç P¹~-º©ð ¦µÇ’¹¢’à X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-ºåXj ¯äÊÕ Â¹Ê-¦-J-*Ê ‚®¾ÂËhÂË EŸ¿-ª½z-Ê¢’à “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒu¢ÅŒ ‡ÅçkhÊ ‡«-骮ýd ‡êˆ Æ«-ÂìÁ¢ ¯Ã «Ÿ¿l-Âí-*a¢C. ‚ N†¾§ŒÕ¢ ÅçL-®ÏÊ Â¹~º¢ ³Ä¹§ŒÖu. ÍéÇ-æ®-X¾šË «ª½Â¹× ‚ N†¾-§ŒÖEo ¯äÊÕ Ê«Õt-©ä-¹-¤ò§ŒÖ. ¨ “¹«Õ¢-©ð¯ä ƒ¢œË-§ŒÕ¯þ «Õø¢˜ã-F-J¢’û ¤¶ù¢œä-†¾¯þ (‰‡¢-‡-X¶ý)©ð ®¾¦µ¼uÅŒy¢ Â¢ ÆåXkx Í䮾Õ-¹ׯÃo. Æ¢Ÿ¿Õ©ð ®¾¦µ¼uÅŒy¢ ¤ñ¢ŸÄ¹ ‰‡¢-‡X¶ý ®¾£¾Ç-ÂÃ-ª½¢Åî …ÅŒh-ªÃ-È¢-œþ-©ðE ²ÄÅî-X¾¢Åý ê’x®Ï-§ŒÕ-ªýE ÆCµ-ªî-£ÏÇ¢ÍÃ..Ñ Æ¢{Ö ÅŒÊ X¾ª½y-ÅÃ-ªî-£¾Çº X¾ª½¢-X¾ª½ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D §Œá« «Õø¢˜ã-Fªý.

‚ ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕ©Õ «ª½g-¯Ã-BÅŒ¢!
sheeetalrajgh650-3.jpg

“X¾®¾ÕhÅŒ¢ ‡«-骮ýd ‡Âˈ …ÅŒh-ªÃ-È¢œþ ªÃ†¾Z¢ ÊÕ¢* ‚ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÆA XÏÊo «§ŒÕ-®¾Õˆ-ªÃ-L’à EL-*Ê QÅŒ©ü.. ’¹Åä-œÄC “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä «âœî ‡ÅçkhÊ X¾ª½yÅŒ PȪ½¢ Ââ͌-¯þ-•¢-’ÃÊÕ «áŸÄl-œË¢C. ‹‡-¯þ-°®Ô ®¾£¾Ç-ÂÃ-ª½¢Åî ’¹Åä-œÄC \“XÏ-©ü©ð ¯ä¤Ä©ü ÊÕ¢* „ç៿-©ãjÊ ÅŒÊ ¨ “X¾§ŒÖº¢ ’¹ÕJ¢* N«-J®¾Öh.. 'Ââ͌-¯þ-•¢’à X¾ª½y-ÅÃEo ÆCµ-ªî-£ÏÇ¢-ÍŒœ¿¢ Â¢ „ç៿-{’à ¯ä¤Ä©ü ÊÕ¢* £¾ÉX¾Ûªý ‘ð©Ç “¤Ä¢ÅÃ-EÂË Í䪽Õ-¹ׯÃo¢. ƹˆœË ÊÕ¢* ¦ä®ý-ÂÃu¢Xý Í䪽Õ-Âî-«-œÄ-EÂË 15 ªîV©Õ X¾šËd¢C. ƹˆœË ÊÕ¢* PȪ½¢ „çjX¾Û’à ÂíÊ-²Ä-’¹Õ-ÅîÊo ®¾«Õ-§ŒÕ¢©ð “X¾A-¹ة „ÃÅÃ-«-ª½º¢, £ÏÇ«Õ-¤ÄÅŒ¢.. «¢šËN «Ö “X¾§ŒÖ-ºÇ-EÂË Æœ¿Õf-X¾-œÄfªá. ŸÄ¢Åî «Ö šÌ„þÕ-M-œ¿ªý.. ƒÂ¹ˆœË ÊÕ¢* „çÊÂˈ „çRx-¤òŸÄ¢ ÆE ®¾Ö*¢-Íê½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ¯äÊÕ ®¾æ®-Nժà ƯÃo. PȪ½¢ Ÿ¿’¹_J ŸÄÂà «*aÊ ¨ Æ«-ÂÃ-¬ÇEo «Ÿ¿Õ-©Õ-Âî-¹Ø-œ¿-Ÿ¿-ÊÕ-¹ׯÃo. ‚ ÅŒªÃyÅŒ „ÃÅÃ-«-ª½º¢ Â¹ØœÄ ²ÄÊÕ-¹Ø-©¢’à «Öª½-œ¿¢Åî PȪÃEo ÆCµ-ªî-£ÏÇ¢ÍÃ. ƪáÅä ÆX¾Ûpœ¿Õ …Ÿ¿§ŒÕ¢ 3.30 ’¹¢{©Õ Âë-œ¿¢Åî ƹˆœ¿ ÍŒÕ{Öd ͌֟Äl-«Õ¢˜ä \OÕ Â¹E-XÏ¢-ÍŒ-©äŸ¿Õ. ŸÄ¢Åî ®¾Öªîu-Ÿ¿§ŒÕ¢ «ª½Â¹× ‚T.. ƹˆœË ÊÕ¢* ‹„çjX¾Û ƒ¢œË§ŒÖ, «Õªî-„çjX¾Û ¯ä¤Ä©ü, «Ö «á¢Ÿ¿ÕÊo Íçj¯Ã ¦ðª½fªý.. ƒ«Fo ͌֜¿-œÄ-EÂË ¯ÃÂ¹× éª¢œ¿Õ ¹@ÁÚx ®¾J-¤ò-©äŸ¿Õ.. ‚ ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕLo ¯ä¯ç-X¾p-šËÂÌ «ÕJa-¤ò-©äÊÕ..Ñ Æ¢{Ö ÅŒÊ ÅíL £ÏDzÄd-JÂú «Õø¢˜ã-F-J¢’û ÆÊÕ-¦µ¼-„ÃLo ’¹ÕC-’¹Õ-*a¢D §Œá«-éÂ-ª½{¢.

„ÃJ “¤òÅÃq-£¾Ç¢-Åî¯ä ²ÄŸµ¿u-„çÕi¢C..!
sheeetalrajgh650-2.jpg

Æ©Ç ’¹Åä-œÄC Ââ͌-¯þ-•¢’à X¾ª½y-ÅÃEo ÆCµ-ªî-£ÏÇ¢-*Ê QÅŒ©ü.. ¨²ÄJ ÂíEo ®¾¢®¾n© ®¾£¾Ç-ÂÃ-ª½¢Åî 'éÂkx¢G¢’û G§ŒÖ¢œþ C ®¾NÕšü : ‡«-骮ýd ‡Âúq-åX-œË-†¾¯þ 2019ѩ𠦵ǒ¹-„çÕi¢C. ¨ “¹«Õ¢©ð ‡Ÿ¿Õ-éªjÊ “X¾A-¹ة Æ¢¬ÇLo, „ÃÅÃ-«-ª½-ºÇEo ÆCµ-’¹-NÕ®¾Öh “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒu¢ÅŒ ‡ÅçkhÊ PȪ½¢ ‡«-éª-®ýdÊÕ ƒšÌ-«©ä ÆCµ-ªî-£ÏÇ¢-*¢C QÅŒ©ü. ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ÆA-XÏÊo …ÅŒh-ªÃ-È¢œþ Æ«Öt-ªá’à EL-*¢D §Œá« 骽{¢. ‚åXj ¦ä®ý-ÂÃu¢-XýÂ¹× Í䪽Õ-¹×Êo ‚„çÕ ÅŒÊ ‚Ê¢-ŸÄEo, ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕLo ƒ©Ç X¾¢ÍŒÕ-¹עC. '‡¢Åî-«Õ¢C X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-Â¹×©Õ ÆCµ-ªî-£ÏÇ¢-ÍÃ-©E ¹©©Õ ¹¯ä ‡«-骮ýd ‡êˆ Æ«-ÂìÁ¢ ¯ÃÂ¹× ªÃ«œ¿¢, ŸÄEo ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à X¾ÜJh Í䧌՜¿¢ ¯Ã ÆŸ¿%†¾d¢.. Æ¢Ÿ¿ÕÂ¹× ‡¢Åî ®¾¢Åî-†¾¢’Ã, “C±Lx¢-’û’à ÆE-XÏ-²òh¢C. Æ«Öt-¯Ã-Êo© Æ¢œ¿-Ÿ¿¢-œ¿©Õ, šÌÍŒª½x “¤òÅÃq£¾Ç¢Åî¯ä ƒŸ¿¢Åà ²ÄŸµ¿u-„çÕi¢C.. Æ¢{Ö …¤ñp¢-T-¤ò-ªá¢D §Œá« «Õø¢˜ã-Fªý. ƒÂ¹ ÅŒ«Õ ¹ØŌժ½Õ ²ÄCµ¢-*Ê ¨ N•-§ŒÖ-EÂË ‡¢ÅŒ-’Ã¯î ®¾¢¦-ª½-X¾-œË-¤ò-ÅŒÕ-¯ÃoªÃ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ.

QÅŒ©ü N•§ŒÕ¢.. „ÃJ «Ö{©ðx..!
sheeetalrajgh650-1.jpg

[ QÅŒ©ü N•-§ŒÕ-«¢-ÅŒ¢’à ‡«-éª-®ýdÊÕ ÆCµ-ªî-£ÏÇ¢-ÍŒ-œ¿¢Åî ‚ ªÃ†¾Z «áÈu-«Õ¢“A “A„䢓Ÿ¿ ®Ï¢’û ªÃ«Åý šËy{dªý ŸÄyªÃ ‚„çÕÂ¹× ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ. 'ƒC ’¹Jy¢-ÍŒ-Ÿ¿’¹_ ¹~º¢. …ÅŒh-ªÃ-È¢œþ Æ«Ötªá ƒ¢ÅŒ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆA ‡ÅçkhÊ éª¢œ¿Õ PÈ-ªÃ©Õ ‡«-骮ýd, Ââ͌-¯þ-•¢’éÊÕ ÆCµ-ªî-£ÏÇ¢-ÍŒœ¿¢ ÍÃ©Ç ®¾¢Åî-†¾-¹-ª½-„çÕiÊ N†¾§ŒÕ¢..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃaª½Õ.

[ QÅŒ©ü *Êo-Ōʢ ÊÕ¢< “X¾A Æ¢¬Á¢-©ðÊÖ ªÃºË¢-Íä-Ÿ¿E, ‚„çÕ ÅŒÊ Â¹©ÊÕ ¯çª½-„ä-ª½Õa-¹×-Êo¢-Ÿ¿ÕÂ¹× ‡¢Åî ’¹ª½y¢’à ÆE-XÏ-²òh¢-Ÿ¿E QÅŒ©ü ÅŒLx ®¾¤Äo ŸäN ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ.

[ «Õªî-„çjX¾Û QÅŒ©ü ÅŒ¢“œË …«Ö-¬Á¢-¹ªý ªÃèü «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '¯Ã ¹ØŌժ½Õ ¨ ªîV ²ÄCµ¢-*Ê ¨ N•-§ŒÖ-EÂË ¯ä¯ç¢Åî …¤ñp¢-T-¤ò-ŌկÃo. «Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½-ÅŒÂ¹× ƒŸî «á¢Ÿ¿-œ¿Õ’¹Õ. ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy¢ ‚„çÕ N•-§ŒÖEo ’¹ÕJh¢* ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ‚„çÕÂ¹× ®¾£¾É§ŒÕ¢ Í䮾Õh¢-Ÿ¿E ‚P-®¾Õh¯Ão.. QÅŒ-©ü-©Çê’ “X¾A Æ«Ötªâ ÅŒ«Õ ¹©ÊÕ ¯çª½-„ä-ª½Õa-¹ׯä C¬Á’à «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’ÃL.. Æ¢Ÿ¿ÕÂ¹× Â¹%†Ï Í䧌ÖL.. ¨ “¹«Õ¢©ð æX骢šüq „ÃJÂË Æ¢œ¿’à E©-¦-œÄL..Ñ Æ¢{Ö X¾Û“A-Âî-ÅÃq-£¾Ç¢Åî …¤ñp¢-T-¤ò-§ŒÖ-ªÃ-§ŒÕÊ.

[ X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-º©ð QÅŒ-©üÂ¹× P¹~-º-E-*aÊ ‚„çÕ w˜ãjʪý §çÖê’¬ü ’ÃJs-§ŒÕ©ü Â¹ØœÄ QÅŒ-©üÊÕ ÆGµ-Ê¢-C¢-Íê½Õ. 'QÅŒ©üC «á¢Ÿ¿Õ ÊÕ¢< ‡¢Åî ¹†¾d-X¾-œä-ŌŌy¢. ÅŒÊ Â¹©ÊÕ ¯çª½-„ä-ª½Õa-Âî-«-œ¿¢©ð ‚„çÕ ÍŒÖæX Æ¢ÂË-ÅŒ-¦µÇ«¢, Ÿ¿%œµ¿ ®¾¢Â¹©p¢ ÍÃ©Ç ’íX¾pC. ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ÅÃÊÕ ‡©Ç «á¢Ÿ¿Õ-éÂ-@ÁÙh¢Ÿî P¹~-º©ð ¦µÇ’¹¢’à ¯äÊÕ ’¹«Õ-E¢ÍÃ..Ñ Æ¢{Ö ÅŒÊ ®¾Ödœç¢-šüåXj “X¾¬Á¢-®¾©Õ ¹×J-XÏ¢-ÍÃ-ªÃ-§ŒÕÊ.

©Â~ÃuEo \ª½p-ª½-ÍŒÕ-Âî-«œ¿¢, ŸÄEo ²ÄCµ¢-ÍÃ-©Êo ÅŒX¾Ê, Æ¢ÂË-ÅŒ-¦µÇ-«¢Åî «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹œ¿¢, ¨ “¹«Õ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu “X¾A-¹ة X¾J-®Ïn-ÅŒÕLo ²ÄÊÕ-¹Ø-©¢’à «Öª½Õa-Âî-«œ¿¢.. «¢šË-«Fo «ÕÊ¢ QÅŒ©ü ÊÕ¢* ¯äª½Õa-Âî-«ÍŒÕa. ‹ «Õø¢˜ã-F-ªý-’ïä Âß¿Õ.. ‹ ‚Ÿ¿-ª½z-«¢-ÅŒ-„çÕiÊ «uÂËh’à ‚„çÕ ‡¢Ÿ¿ªî Æ«Öt-ªá-©Â¹× ®¾Öp´Jh’à EL-*¢-Ÿ¿E ÍçX¾p-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ.

women icon@teamvasundhara
kids-donate-their-piggy-bank-savings-for-covid-19-relief

అంకుల్.. ఇదిగో మా కిడ్డీ బ్యాంక్‌ డబ్బులు... వాళ్ళను ఆదుకోండి!

కరోనా కారణంగా ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయి. ఇక ఇండియాలోనూ ఈ మహమ్మారి జూలు విదుల్చుతోంది. ఇప్పటికే సుమారు 4 వేలమందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘పీఎం-కేర్స్‌’ పేరుతో ఓ ప్రత్యేక సహాయ నిధిని కూడా ఏర్పాటుచేశారు. ఇందుకోసం సెలబ్రిటీలు, సామాన్యులు, చిన్నా, పెద్దా అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో యూపీకి చెందిన ఇద్దరు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసుకున్న నగదును విరాళంగా అందజేసేందుకు ముందుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
easy-cake-recipe-by-prince-daughter-sitara

ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి కేక్‌ చేయండి!

మల్టీ ట్యాలెంటెడ్‌ కిడ్‌.. ఈ పదానికి ప్రిన్స్‌ మహేష్‌బాబు గారాల పట్టి సితార చక్కగా సరిపోతుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోన్న ఈ చిన్నారి.. ఈ ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. సితార, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆద్య (దర్శకుడు వంశీ పైడిపల్లి)తో కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పిల్లలు ఇష్టపడే విషయాలతో పాటు పండగలు, ప్రత్యేక సందర్భాలపై వీడియోలు రూపొందించి తమ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటారీ సెలబ్రిటీ కిడ్స్‌. అయితే ప్రస్తుతం కరోనాపై పోరులో భాగంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తోన్న ఈ సమయంలో ఓ రుచికరమైన, ఆరోగ్యకరమైన కేక్‌ను మనకోసం తయారుచేసి చూపించింది సీతా పాప. అంతేకాదు.. ‘ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి వంట చేయండి..’ అంటూ సితార ఎంతో ఈజీగా తయారుచేసిన ఆ కేక్‌ రెసిపీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
smriti-mandhana-chit-chat-with-fans-abour-her-life

లాక్‌డౌన్‌ వల్ల దాన్ని బాగా మిస్సవుతున్నా!

కరోనా నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోవడంతో సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు విలువైన సందేశాలు అందిస్తూ... తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖులు తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. కరోనా ఉపద్రవం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తోన్న ఆమె.. ‘#AskSmritisession’ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
pv-sindhu-shares-her-quarantine-lifestyle

women icon@teamvasundhara
malala-makes-her-own-hair-cut-during-quarantine
women icon@teamvasundhara
face-masks-are-available-for-10-rupees-in-sagar-district-in-madhya-pradesh

ఈ కలెక్టరమ్మ ముందుచూపు... 10 రూపాయలకే మాస్కు..!

సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషి చేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ఊహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వేరు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మైథిల్‌ నాయక్‌ రెండో కోవకు చెందుతారు. మధ్యప్రదేశ్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఒకటీ అరా కనిపించగానే శానిటైజర్ల తయారీకి చక్కని కార్యాచరణ రూపొందించారు ప్రీతీ. దీనిలో భాగంగా సెంట్రల్‌ జైల్‌లో ఉంటున్న 55 మంది ఖైదీల సేవలను మాస్కుల తయారీకి వినియోగించుకుంటున్నారు. రోజుకు వెయ్యి మాస్కుల చొప్పున తయారుచేయిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేయకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. ఆరోగ్య సేవకులకు, వైద్యులకు, పోలీసులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. సామాన్యులకు పది రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి, మాస్కులు అవసరమైన వారికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కదా...

Know More

women icon@teamvasundhara
singapore-illustrator-fight-misinformation-about-corona-through-her-comics

కామిక్‌ల రూపంలో ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

‘మీరు N-95 మాస్క్‌ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్‌ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్‌ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.

Know More

women icon@teamvasundhara
new-tiktok-trend-to-help-women-who-feel-unsafe-in-cabs

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
cyber-attacks-in-the-name-of-coronavirus

కరోనా పేరుతో వైరస్‌ను పంపుతున్నారు... జాగ్రత్త!

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.. దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.. ముఖ్యమైన మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రంగాలపై ‘కరోనా’ వైరస్‌ (కొవిడ్‌-19) దాడి చేస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వ్యాధిని వ్యాపారంగా కూడా మార్చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మామూలు రోజుల్లో రూ.10 విలువ చేసే మాస్కులను.. ఇప్పుడు ఏకంగా రూ.50నుంచి వందకు అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యానికే కాకుండా జేబులకు సైతం చిల్లుపెడుతోన్న ‘కరోనా’ వైరస్‌ను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏకంగా సైబర్‌ నేరగాళ్లు కూడా నేరాలకు తెగ బడుతున్నారు. ఇంతకీ ‘కరోనా’తో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
google-trick-to-play-holi-with-your-smartphones

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
teenmar-savithi-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
singer-madhupriya-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
supriya-got-vasundhara-puraskaram

ఘన వారసత్వం...

తెలుగువారు గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్ఢ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత కావడంతో తొలి నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. పదహారో ఏటనే గాయం సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత గూఢచారి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమా నిర్మాణంలోనూ, నటనలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు సుప్రియ

Know More

women icon@teamvasundhara
mithali-raj-got-vasundhara-puraskaram

మహిళా క్రికెట్‌ చిరునామా!

భారత మహిళల క్రికెట్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మిథాలీరాజ్‌. దేశంలో అమ్మాయిల క్రికెట్‌ ఉందని కూడా చాలా మందికి తెలియని సమయంలో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి భారత మహిళా క్రికెట్‌ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు గొప్ప స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణం.. మిథాలీయే. 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకం చేసింది. 19 ఏళ్ల వయసులో తన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై 214 పరుగులు చేశారు. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. గతేడాది టీ20ల నుంచి రిటైరయ్యారు. గతంలో మిథాలీ బ్యాటర్‌గా కొనసాగుతూనే జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై జట్టును నడిపించిన ఈ ప్రస్తుత వన్డే కెప్టెన్‌.. 2021 ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలు పలికే అవకాశముంది.

Know More

women icon@teamvasundhara
jyothi-surekha-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
hari-priya-got-vasundhara-puraskaram

నాట్య పరిమళం...

‘వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి..శతాబ్దాల చరితగల సుందర నగరం..’ అంతటి ఘన చరితగల రాజమహేంద్రికి చెందిన చిన్నారే... మద్దిపట్ల పరిమళ హరిప్రియ. పదమూడేళ్ల వయసులోనే కూచిపూడి, భరతనాట్యాల్లో అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న హరిప్రియ ఇప్పటివరకు అయిదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ల కిందట హరిప్రియ ఇస్రోలో ఇచ్చిన ప్రదర్శన ఎందరో ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఆమె ఇచ్చిన ప్రదర్శన రసహృదయులను ఆనందసాగరంలో ముంచేసింది. 2015లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ‘నాట్య మయూరి’ అవార్డు, 2016లో ‘నర్తన్‌ బాల’ అవార్డు, రాష్ట్ర స్థాయి పోటీలో ‘నాట్య పరిమళ’ అవార్డులు గెలుచుకుంది. శోభానాయుడు, మంజుభార్గవిలా నృత్యంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్న హరిప్రియకు వీణలో కూడా ప్రవేశం ఉంది.

Know More

women icon@teamvasundhara
singer-mangli-womens-day-special-song

మంగ్లీ స్పెషల్‌ సాంగ్‌ విన్నారా..?

ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఎంతో సంతోషంగా, గర్వపడుతూ, పండగలా జరుపుకునే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రానే వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు గాయనీగాయకులు ప్రత్యేకమైన గీతాలతో మహిళల ఉనికిని దశదిశలా విస్తరింపజేస్తారు. ప్రముఖ గాయని, నటి మంగ్లీ కూడా ఈ ‘ఉమెన్స్‌ డే’ని పురస్కరించుకొని ఈటీవీతో కలిసి ఓ గీతాన్ని ఆలపించింది. స్త్రీ శక్తిని గురించి ఎంతో గొప్పగా అక్షీకరించిన ఈ పాటను మంగ్లీ ఎంతో అద్భుతంగా పాడింది. ‘అమ్మగా.. అమ్మాయిగా.. చెలియగా.. చెల్లాయిగా.. ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం..’ అంటూ సాగే ఈ పాట స్త్రీలు తమ నిజ జీవితంలో పోషించే వివిధ పాత్రల గురించి కళ్లకు కడుతుంది. ఈ పాటలో మంగ్లీతో పాటు కరుణ, లహరి, పలువురు బుల్లితెర తారలు కూడా సందడి చేశారు. ఈ పాటను ప్రతి ఒక్క మహిళకు అంకితం చేస్తున్నట్లు ఈటీవీ ప్లస్‌ తెలిపింది. మరి, వినసొంపుగా, స్త్రీ శక్తిని చాటేలా ఉన్న ఆ అద్భుతమైన గీతాన్ని మీరూ విని తరించండి!

Know More

women icon@teamvasundhara
mithali-raj-playing-cricket-in-saree-goes-viral

నేను చీరకట్టి బ్యాట్‌ పట్టింది అందుకే!

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. అయితే చీరకట్టులో సౌకర్యంగా ఉండలేమని చెబుతూ చాలామంది అమ్మాయిలు శారీలను కేవలం పండగలు, ప్రత్యేక రోజులకే పరిమితం చేశారు. ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్ర్తధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు మూల స్తంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ కూడా చీర కట్టుతోనే క్రికెట్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జెర్సీ, ప్యాంటు ధరించి క్రికెట్‌ ఆడే ఆమె ఎందుకు చీరకట్టి బ్యాట్‌ పట్టిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
13years-girl-stops-child-marriage-and-got-award-from-cm

బాల్య వివాహాన్ని అడ్డుకుంది.. అవార్డు గెలుచుకుంది !

సాంకేతికంగా దేశం ముందంజలో దూసుకెళుతోంది. ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నాం. అయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం వెనుకబడే ఉన్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్యవివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత ప్రచారం కల్పించినా.. వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఓ చోట ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తన కళ్ల ముందు జరుగుతోన్న ఆ అమానుష చర్యను చూస్తూ ఊరుకోలేదో చిన్నారి. వయసులో చిన్నదే అయినా ఎంతో గొప్పగా ఆలోచించి బాల్య వివాహాన్ని అడ్డుకుంది. ఇంతకీ ఎవరా చిన్నారి..? తనేం చేసిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
schschool-girls-turns-one-day-collector-for-an-inspiring-reason

ఈ ‘ఒక్కరోజు కలెక్టర్‌’ గురించి విన్నారా?

అర్జున్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. సాధారణ టీవీ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోన్న అర్జున్‌కి అనుకోకుండా ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’గా పని చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రజల శ్రేయస్సు కోసం తాను అప్పటివరకు చేయాలనుకున్న పనులను ఒక సీఎంగా అర్జున్‌ పూర్తి చేసి ప్రజల మన్నలను పొందుతాడు. ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్కూల్‌ విద్యార్థినులకు ఇటీవల ‘ఒక్కరోజు కలెక్టర్‌’గా పని చేసే అవకాశం లభించింది. మరి వాళ్లకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
cricketer-radha-yadav-inspirational-story

women icon@teamvasundhara
women-fight-for-toilets

రీల్‌ స్టోరీ కాదిది.. రియల్‌ స్టోరీ!

అక్షయ్‌ కుమార్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా 2017లో వచ్చిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుగుదొడ్లు ఉపయోగించని ఓ గ్రామంలోకి పెళ్లి చేసుకొని వెళ్లిన ఓ నవ వధువు (భూమి) ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? ఆ గ్రామ ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది. దీనికి భర్త (అక్షయ్‌ కుమార్‌) ఎలా సహాయపడ్డాడు... ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. వినడానికి చిన్న సమస్యగానే ఉన్నా.. నిజానికి ఇదో పెద్ద సమస్య. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల మరుగుదొడ్లను ఉపయోగించడం లేదంటే మీరు నమ్మగలరా? అయితే అలాంటి ఓ గ్రామాన్ని మార్చేసింది ఓ మహిళ. సినిమాలో హీరోయిన్‌లానే గ్రామంలో మార్పులు తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరామె.? తన కథేంటో తెలుసుకోవాలనుందా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
start-shuttler-pv-sindhu-got-vasundhara-puraskaram

ఎగిసిన క్రీడా కెరటం

భారత బ్యాడ్మింటన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత పి.వి.సింధు సొంతం. సైనా ఘనతల తర్వాత మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫిట్‌నెస్.. దూకుడుతో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను, భారత రాకెట్ జోరును అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఎవరూ వూఊహించని ఘనతలు అందుకుంది.సైనా సాధించిన ఘనతలకు మెరుగులు దిద్దింది. ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో రజతం. కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం, కాంస్యం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాల్ని సింధు కైవసం చేసుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది. నిరుడు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం..ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ ఫిట్‌నెస్.. దూకుడుతో మహిళల బ్యాడ్మింటన్‌లో వూఊపు తెచ్చింది. ఒకప్పుడు పురుషుల మ్యాచ్‌లకే ఆదరణ ఉండగా.. మహిళల పోరాటాల్ని ఆసక్తిగా మార్చిన ఘనత సింధుదే. జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటం సింధుకే చెల్లింది. ప్రపంచ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ), ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంతానన్ రచనోక్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులకు సమ ఉజ్జీ మన సింధు.

Know More

women icon@teamvasundhara
fareeha-tafim-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
jaya-nallabothula-got-vasundhara-puraskaram

రైతులకు మేలుచేసేలా...

జయ నల్లబోతుల స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి. ఆమె తండ్రి, చిన్నాన్నలు రైతులు. పంటలు సరిగా పండక, చీడలు ఆశించడం, దిగుబడి రాకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొనేవారు. అలానే మరి కొందరు రైతులు వ్యవసాయం లాభసాటికాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం ఆమె చూశారు. అందుకే బాగా చదువుకుని.. కార్పొరేట్ ఉద్యోగంలో స్థిరపడ్డా రాజీనామా చేశారు. తన చదువు, నైపుణ్యాలు రైతులకు ఉపయోగపడాలని.. 2015లో 'స్టాంప్ ఐటీ సొల్యూషన్స్' పేరుతో అంకుర పరిశ్రమను ప్రారంభించారు. రైతులకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. పంటల్ని సంరక్షించుకోవడం, చీడల్ని గుర్తించి వాడాల్సిన మందులు, నిపుణుల సూచనల వంటివన్నీ ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం 24వేల హెక్టార్లలో...14వేల మంది రైతులు ఆయిల్‌ఫాం సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు.

Know More

women icon@teamvasundhara
malavath-purna-got-vasundhara-puraskaram

తండా నుంచి ఎవరెస్ట్‌కు...

ఎముకలు కొరికే చలిలో, అస్సలు ఇష్టపడని ఆహారంతో, ఆక్సిజన్ ట్యాంక్ లాంటి బరువును భుజాన వేసుకొని ప్రపంచంలోనే ఎత్త్తెన పర్వతం అధిరోహించింది మలావత్‌పూర్ణ. ఆ తరువాత మరికొన్ని శిఖరాలను సునాయాసంగా ఎక్కేసింది ఈ యువ సాహసి. మలావత్ పూర్ణ స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. తల్లిదండ్రులు దేవిదాసు, లక్ష్మి. ఇద్దరూ రోజువారీ వ్యవసాయ కూలీలు. నెలకు వారిద్దరి ఆదాయం మొత్తం కలిపితే మూడువేల రూపాయలు మాత్రమే. దీంతో ఆమెను ఉచితంగా విద్యనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకోసం చేర్చారు. అక్కడ చేరాక ఆ గురుకులంలో విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఆసక్తి చూపింది. వారు అవకాశం ఇవ్వడంతో పూర్ణ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఎనిమిది నెలలు శిక్షణ తీసుకుంది. ఆమె పట్టుదలకు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, శిక్షకుడు శేఖర్ బాబు ప్రోత్సాహం కూడా తోడయ్యింది. పర్వతారోహణ శిక్షణలోని ఇబ్బందులను, కష్టాన్ని చూసి చాలామంది విద్యార్థులు వెనక్కితగ్గినా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. పట్టు వదలకుండా సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించింది.

Know More

women icon@teamvasundhara
producer-swapna-dutt-got-vasundhara-puraskaram

సొంత గుర్తింపు కోసం...

తెలుగు సినీ రంగంలో నిర్మాతగా స్వప్నాదత్ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులైన అశ్వనీదత్ కుమార్తెగా కాకుండా... సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓహియో యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివిన స్వప్న తండ్రికి చిత్ర నిర్మాణ రంగంలో సాయం చేస్తూనే సోదరి ప్రియాదత్‌తో కలిసి సొంతంగా సినిమాలు తీశారు. అలా ఇద్దరూ కలిసి ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాల్ని నిర్మించారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి చిత్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. విదేశాల్లో చదువుకొని వచ్చాక పెద్దవాళ్లు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. స్వప్న మాత్రం 'ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేస్తా' అంటూ మనసులో మాట బయటపెట్టారు. 'అలాగే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో' అన్న తండ్రి మాటల్నే స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు నుంచీ ఈరోజు వరకూ అదే ఒరవడితో, ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఆ సమయంలో చాలామంది స్వప్నని 'ఏక్తాకపూర్ అవ్వాలనుకుంటున్నావా' అనడిగారు. అప్పుడామె 'నేను స్వప్నాదత్‌గా నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటా' అంటూ ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. అలా 'వైజయంతీ టెలీ వెంచర్స్' ప్రారంభించి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టారు. హుషారు పాటలు, వూపేసే డ్యాన్సులు, ప్రముఖుల పార్టిసిపేషన్ కలగలిపి ప్రోగ్రామ్స్ నిర్మించాలనుకున్నారు. ఆ ఆలోచన విజయవంతమైంది. వారానికి ఓ సెలబ్రిటీని అతిథిగా పిలిచి నిర్వహించిన 'సరిగమప', ఝుమ్మందినాదం'... సూపర్‌హిట్టయ్యాయి. తరవాత 'వాయిస్ ఆఫ్ ఆంధ్ర', 'సప్తస్వరాలు', 'రాజూరాణి విత్ జగపతి', 'జయప్రదం', నీ కొంగుబంగారం కానూ' 'నర్తనశాల'... అన్నీ 'సూపర్' హిట్లే. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ స్వప్న రాకెట్‌లా టీవీ కార్యక్రమాలు, సినిమాలతో దూసుకుపోతున్నారు. స్వప్న జీవితంలో పెద్ద ప్రశంస అంటే... 'అశ్వినీదత్‌కి నువ్వు కూతురివి కాదు కొడుకువి' అని అందరూ పొగడటమేనట.

Know More

women icon@teamvasundhara
saina-nehwal-got-vasundhara-puraskaram

ఒక్కో మెట్టు ఎక్కుతూ...

ఆమె కోర్టులోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ఆమే భారత బ్యాడ్మింటన్ సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్. లెక్కకు మిక్కిలి సూపర్ టైటిళ్లు సాధించిన క్రీడాకారిణి. సైనా నెహ్వాల్ 1990లో హరియాణాలోని హిస్సార్‌లో జన్మించింది. తండ్రి హరివీర్ సింగ్ నెహ్వాల్ వ్యవసాయ శాస్త్రవేత్త. తండ్రి ఉద్యోగరీత్యా ఎన్నో ఏళ్ల క్రితమే ఆ కుటుంబం హైదరాబాద్‌కు మారింది. మొదట్లో స్థానిక భాష రాకపోవడంతో నెహ్వాల్ ఇక్కడున్నవారితో కలవలేకపోయింది. దీంతో తల్లి ఉషారాణి ఆమెతో బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టింది. అప్పటికే సైనాకు కరాటేలో ప్రవేశం ఉంది. బ్యాడ్మింటన్‌లో ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల వయసులో పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఎస్.ఎం ఆరిఫ్ దగ్గర శిక్షణ పొందింది. సైనా గెలిచిన మొదటి మేజర్ టోర్నమెంట్ 2003 జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్. 2006లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచి ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. 2009లో ఇండోనేషియా ఓపెన్ నెగ్గి బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ సాధించిన మొదటి భారతీయ షట్లర్‌గా అవతరించింది. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం నెగ్గిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 24 టైటిళ్లు తన ఖాతాలో వేసుకుంది. 2015లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఇటీవలే సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సూపర్ టైటిళ్లు సాధించినా ఆల్ ఇగ్లాండ్ టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. సైనా ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో అర్జున అవార్డు అందజేసింది. 2010లో ప్రభుత్వం ఖేల్‌రత్న, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. 2016లో పద్మ భూషణ్‌తో గౌరవించింది.

Know More