scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

'šËÂú-šÇÂúÑÂ¹× šÇšÇ.. ¦ãj¦ãj..!

Tiktok banned in India

'šËÂúšÇÂúÑ.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ-ªÃEo ÅŒÊ ’¹ÕXÏpšðx åX{Õd-¹×Êo „çá¦ãj©ü §ŒÖXý. æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, šËy{dªý, „ÚÇqXý... ƒ©Ç \ ²ò†¾©ü O՜˧ŒÖ ֮͌ϯà ƒX¾Ûpœ¿Õ ¨ šËÂú-šÇÂú OœË-§çÖ©ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh-¯Ãoªá. ®ÏE«Ö œçj©Ç’¹Õ©Õ, ¤Ä{©Õ, 宩-“G-šÌ© «Ö{©Õ.. „ç៿-©ãjÊ ¬Á¦Çl©ÊÕ ÆÊÕ-¹-J®¾Öh ÅŒ«ÕÂ¹× Åî*-Ê-{Õx’à OœË-§çÖ©Õ Íä®Ï ¤¶Ä©ð-«ªýqE åX¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ šËÂú-šÇÂú §Œâ•ª½x “X¾ŸµÄÊ ‡è㢜Ä. ¨“¹-«Õ¢©ð ¯çšË-•-ÊxÊÕ ‚¹-J¥¢-ÍŒ-œÄ-EÂË, „ÃJ ÍäÅŒ ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©ãjÂ¹×©Õ ¤ñ¢Ÿ¿-œÄ-EÂË šËÂú-šÇÂú §Œâ•ª½Õx \¢ Í䧌Õ-œÄ-EéÂj¯Ã ®ÏŸ¿l´-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒÅŒª½ §Œâ•ª½x ¹¢˜ä GµÊo¢’Ã, “Â˧äÕ-šË-„þ’à OœË§çÖ Íä®Ï O©ãj-ʢŌ ÅŒyª½’à ŸÄEE „çjª½©ü Í䧌Õ-œÄ-EÂË §Œâ•ª½Õx X¾œä ¤Ä{Õx ÆFo ƒFo ÂëÛ. ¨“¹-«Õ¢©ð Âí¢ÅŒ-«Õ¢C ƦÇs-ªá©Õ ®ÏE«Ö X¶¾Â̈©ð “¤ÄºÇ©Â¹× £¾ÉE Íäæ® ²Ä£¾Ç²Ä©Õ Íä²òh¢˜ä.. Âí¢ÅŒ-«Õ¢C Æ«Ötªá©Õ «Ö“ÅŒ¢ NÕA-OÕ-JÊ ®Ïˆ¯þ³òÅî OœË-§çÖ©Õ Íä®Ï ÆXý-©ðœþ Í䮾Õh¢-œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. šËÂú-šÇÂúÊÕ NX¾-K-ÅŒ¢’à „Ãœ¿œ¿¢ «©x §Œâ•ª½x «ÖÊ-®Ï¹ ®ÏnA “¹«Õ¢’à Ÿç¦s-A¢-šð¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð šËÂú-šÇÂú §ŒÖXýåXj ÂíCl-ªî-V© “ÂËÅŒ¢ «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢ B®¾Õ-¹×Êo ‹ Eª½g§ŒÕ¢ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨“¹-«Õ¢©ð šËÂú-šÇÂú «©x §Œá«ÅŒ åXœ¿-Ÿî« X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, DE Âê½-º¢’à X¾©Õ-«Ûª½Õ ‚ÅŒt-£¾Ç-ÅŒu©Õ Í䮾Õ-¹×-¯Ão-ª½E.. šËÂú-šÇÂú «©x ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÆQx-©ÅŒ åXJ-T-¤ò-Åî¢-Ÿ¿E.. Æ¢Ÿ¿Õê «ÕÊ Ÿä¬Á¢©ð ¨ §ŒÖXýE Ō¹~-º„äÕ Eæ†-Cµ¢-ÍÃ-©E ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅÃyEo ÂîJ¢C «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢. D¢Åî ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy ‚Ÿä-¬Ç© „äÕª½Â¹× ’¹Ö’¹Õ©ü, §ŒÖXÏ©ü ®¾¢®¾n©Õ ƒšÌ-«© ÅŒ«Õ æXx²òdªý© ÊÕ¢* šËÂú-šÇÂú §ŒÖXýÊÕ Åí©-T¢-ÍŒœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

Æ®¾©Õ \NÕšÌ 'šËÂú-šÇÂúÑ..?

®ÏE«Ö œçj©Ç-’¹Õ-©Â¹×, ¤Ä{-©Â¹× œ¿Gs¢’û Íç¦ÕÅŒÖ §Œâ•ª½Õx OœË-§çÖ©Õ Íäæ® 'œ¿¦ü-²Ät†ýÑ §ŒÖXý ’¹ÕJ¢* «ÕÊ-«Õ¢Åà N¯ä …¢šÇ¢. Âí¯Ão@Áx “ÂËÅŒ¢ Nœ¿Õ-Ÿ¿©ãjÊ ¨ §ŒÖXý ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð «Õ¢* ‚Ÿ¿ª½º ¤ñ¢CÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. DEÂË ‚Ÿµ¿Õ-E¹ ª½ÖX¾„äÕ ¨ 'šËÂú-šÇÂúÑ. ¨ §ŒÖXý Íçj¯ÃÂ¹× Íç¢C¢C. ƒ¢Ÿ¿Õ©ð «ÕÊ¢ ÆXý-©ðœþ Íä®ÏÊ OœË-§çÖ-©ÊÕ (X¾Gx-Âú©ð åXœËÅä) “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo \ šËÂú-šÇÂú §Œâ•-éªj¯Ã ͌֜íÍŒÕa. «ÕÊ OœË-§çÖÂ¹× ©ãjÂú, ÂÄçÕ¢šü Íä§çáÍŒÕa. Æ¢Åä-ÂÃ-¹עœÄ æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ©Ç’Ã¯ä «ÕÊ šËÂú-šÇÂú “¤ñåX¶j©üE ƒÅŒ-ª½Õ©Õ ¤¶Ä©ð/Ưþ-¤¶Ä©ð Íä§çáÍŒÕa. ¨“¹-«Õ¢©ð «ÕÊ šËÂúšÇÂú “¤ñåX¶j-©üÊÕ ¤¶Ä©ð ƧäÕu §Œâ•ª½Õx(¤¶Ä©ð-«ª½Õx).. «ÕÊ ƒ¯þ-²Äd-“’ÄþÕ “¤ñåX¶j©üE Â¹ØœÄ ¤¶Ä©ð ƧäÕu¢Ÿ¿ÕÂ¹× ŠÂ¹ ³Äªýd-¹šü ¦{¯þÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢*¢C šËÂú-šÇÂú. Æ¢˜ä «ÕÊ OœË-§çÖ© ŸÄyªÃ Æ{Õ šËÂú-šÇ-ÂúÅî ¤Ä{Õ.. ƒ{Õ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ-©ðÊÖ ŠêÂ-²ÄJ ¤¶Ä©ð-«-ª½xÊÕ åX¢ÍŒÕÂ¹×¯ä ²ù¹ªÃuEo šËÂú-šÇÂú «ÕÊÂ¹× Â¹Lp-²òh¢Ÿ¿Êo«Ö{.

¨“¹-«Õ¢©ð ÆÅŒu-CµÂ¹ ©ãj¹שÕ, ¤¶Ä©ð-«-ª½xÊÕ åX¢ÍŒÕ-¹ׯä N†¾-§ŒÕ¢©ð šËÂú-šÇÂú §Œâ•ª½x «ÕŸµ¿u ÅçL-§ŒÕE ¤òšÌ \ª½p-œ¿Õ-Åî¢C. ŠÂ¹-JE NÕ¢* ŠÂ¹ª½Õ “Â˧äÕ-šË„þ’à OœË§çÖ©Õ Í䮾Öh ¤¶Ä©ð«ª½xÊÕ åX¢ÍŒÕ-¹ׯä X¾E©ð E«Õ-’¹o-„çÕi-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ „Ã@ÁÙx \¢ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã, ŸÄEåXj ‡¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ „ç*a¢-ÍŒ-œÄ-E-éÂj¯Ã ®ÏŸ¿l´-X¾-œ¿Õ-Ōբ-œ¿œ¿¢ ’¹«Õ¯Ãª½|¢. šËÂú-šÇÂú©ð “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ OœË-§çÖ-©ÊÕ ÆXý-©ðœþ Íäæ® „ÃJ©ð šÌ¯äèü XÏ©x-©Åî ¤Ä{Õ.. «ÕŸµ¿u «§ŒÕ-®¾Õˆ© „ê½Õ, «%Ÿ¿Õl´©Õ Â¹ØœÄ …¢œ¿œ¿¢ Âí®¾-„çÕ-ª½ÕX¾Û.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

©Ç¦µÇ©Õ ƒ„ä..!

šËÂú-šÇ-Âú©ð OœË-§çÖ©Õ Í䧌՜¿¢ «©x ©Ç¦µ¼-X¾-œËÊ Â¹@Ç-ÂÃ-ª½Õ©Õ ÍéÇ-«Õ¢Ÿä …¯Ãoª½Õ. O@ÁÙx œÄu¯þq, Ê{Ê, ®¾¢UÅŒ¢, ’ÃÊ¢.. ƒ©Ç ÅŒ«Õ¹×Êo NNŸµ¿ ¹@Á©ÊÕ OœË§çÖ©Õ’Ã *“B-¹-J¢* šËÂú-šÇ-Âú©ð ÆXý-©ðœþ Í䮾Õh¢šÇª½Õ. ƒ©Ç ÅŒ«Õ šËÂú-šÇÂú OœË-§çÖ© ŸÄyªÃ ©Â¹~©ðx ©ãj¹שÕ, ¤¶Ä©ð«ª½xÊÕ ®¾¢¤ÄC²òhÊo §Œâ•ª½Õx ‡¢Åî-«Õ¢C …¯Ãoª½Õ. “X¾®¾ÕhÅŒ¢ „Ã@ÁÙx ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð *Êo å®jèü 宩-“GšÌ©Åî ®¾«ÖÊ¢ ÆÊo-«Ö{. ¨“¹-«Õ¢©ð «Ö骈-šü©ð ÂíEo *Êo ¹¢åX-F©Õ ƒ©Ç¢šË šËÂú-šÇÂú 宩-“G-šÌ© ŸÄyªÃ ÅŒ«Õ “¦Ç¢œþ©ÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð “X¾„çÖšü Íäªá¢-ÍŒÕ-¹×Êo ®¾¢Ÿ¿-ªÃs´©Ö …¯Ãoªá. ŠÂ¹ ª½Â¹¢’à šËÂú-šÇÂú §Œâ•-ª½xÂ¹× ƒŸí¹ ‚ŸÄ§ŒÕ «Öª½_„äÕ.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

Æ¢Åä-ÂÃ-¹עœÄ Âí¢ÅŒ-«Õ¢C §Œâ•-ª½xÂ¹× ®ÏE-«Ö©ðx, šÌO©ð “X¾²Ä-ª½-«Õ§äÕu J§ŒÖMd ³ò©©ð, å®p†¾©ü ¨„ç¢{x©ð Æ«ÂÃ¬Ç©Õ Ÿ¿Â¹×ˆÅŒÕ¢œ¿œ¿¢ N¬ì†¾¢. ÆŸä-N-Ÿµ¿¢’à ‡«J ®¾£¾É§ŒÕ¢ ©ä¹עœÄ ÅŒ«Õ šÇ©ã¢-šüÊÕ ®¾«Ö-èÇ-EÂË ÍŒÖXÏ¢-ÍŒ-œÄ-EÂË ‡¢Åî-«Õ¢C ¹@Ç-ÂÃ-ª½Õ-©Â¹× šËÂú-šÇÂú ŠÂ¹ „äC¹’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-Åî¢C.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

ʳÄd-©ã¯îo..!

ƪáÅä šËÂú-šÇÂú «©x ©Ç¦µÇ© ¹¢˜ä ʳÄd©ä ‡Â¹×ˆ-«Û-¯Ão-§ŒÕE Æ¢{Õ-¯Ãoª½Õ «ÖÊ-®Ï¹ EX¾Û-ºÕ©Õ. «áÈu¢’à Åëá Íä®ÏÊ OœË-§çÖ-©Â¹× ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ©ãjÂ¹×©Õ ªÃ„Ã-©E.. ÅŒ«Õ “¤ñåX¶j@ÁxÂ¹× ¤¶Ä©ð-«ªýq ÆCµ-¹¢’à åXª½-’Ã-©E §Œâ•ª½Õx Åç’¹ ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ O¹~-Â¹×œË Ÿ¿%†ÏdE ‚¹-{Õd-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× \¢ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã „Ã@ÁÙx ®ÏŸ¿l´-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð Âí¢ÅŒ-«Õ¢C ƦÇs-ªá©Õ ÆÅŒu¢ÅŒ “X¾«Ö-Ÿ¿-¹-ª½-„çÕiÊ ²Ä£¾Ç-²Ä©Õ Í䮾Õh¢šÇª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ®ÏE-«Ö©ðx £ÔǪî©Õ Íä®Ï-Ê-{Õx’à ¦ãjÂú ®¾d¢šü©Õ, ‡ÅçkhÊ GLf¢’û©åXj ÊÕ¢* ÂË¢CÂË Ÿ¿Ö¹-œÄ©Õ, åX¶jªý ®¾d¢šü©Õ.. „ç៿©ãjÊ “X¾«Ö-Ÿ¿-¹-ª½-„çÕiÊ X¾ÊÕ©Õ Í䧌՜ÄEÂË Â¹ØœÄ „Ã@ÁÙx ª½œÎ Æ«ÛŌբœ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

ƒÂ¹ Âí¢ÅŒ-«Õ¢C Æ«Öt-ªá-©ãjÅä ÅŒ«Õ ’Ãx«Õ-ªýÅî ¤¶Ä©ð-«-ª½xÊÕ åX¢ÍŒÕ-¹ׯä X¾E©ð …¯Ãoª½Õ. X¾JCµ ŸÄšËÊ ®Ïˆ¯þ-³ò©Õ Í䮾Öh §Œâ•ª½xÊÕ ‚¹-{Õd-Â¹×¯ä “X¾§ŒÕ-ÅÃo©Õ Í䮾Õh¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð ÂíEo OœË-§çÖ©Õ ÆQx-©ÅŒÊÕ åX¢¤ñ¢C¢Íä©Ç Â¹ØœÄ …¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ƒ©Ç¢šË OœË-§çÖ© «©x ®¾«Ö-•¢©ðÂË «Õ¢* ¹¢˜ä Íçœ¿Õ ‡Â¹×ˆ-«’à „ÃuXÏ-²òh¢C. Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢©ð¯ä ®¾«Ö•¢©ð æXª½Õ, £¾ÇôŸÄ ªÃ„Ã-©¢˜ä ƒŸä ®¾éªjÊ «Öª½_-«Õ-ÊÕ-ÂíE ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ §Œá«ÅŒ Í眿Õ-ŸÄª½Õ©Õ X¾˜äd “X¾«ÖŸ¿¢ ©ä¹-¤ò-©äŸ¿Õ.

View this post on Instagram

A post shared by TikTokIndia (@indiatiktok) on

[ šËÂú-šÇÂú©ð ¤ò®ýd Íä®ÏÊ OœË§ŒÖ©Õ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ¹E-XÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× §Œâ•ª½Õx ª½Â¹-ª½-Âé X¶Ï©dª½Õx „Ãœ¿Õ-Ōբ-šÇª½Õ. “X¾®¾ÕhÅŒ “˜ã¢œþÂË ®¾J-¤ò§äÕ NŸµ¿¢’à OœË-§çÖ-©ÊÕ ‡Â¹×ˆ-«’à ‡œË-šË¢’û Í䮾Õh¢-šÇª½Õ. ¨“¹«Õ¢©ð Æ®¾-£¾Ç-•-„çÕiÊ Æ¢Ÿ¿¢Åî ¤òšÌ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½¯ä N†¾-§ŒÖEo „Ã@ÁÙx «ÕJa-¤ò-Ōբ-šÇª½Õ. „ÚËåXj ‡¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ „ç*a-®¾Õh-¯Ãoªî Â¹ØœÄ „Ã@ÁÙx «ÕJa-¤ò-Ōբ-šÇª½Õ.

[ ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ «Õ¢C §Œâ•ª½Õx šËÂú-šÇ-Âú©ð ‡Â¹×ˆ« ‚Ÿ¿-ª½º ¤ñ¢CÊ NNŸµ¿ “˜ã¢œË¢’û OœË-§çÖ© «ÖC-J-’ïä O@ÁÙx Â¹ØœÄ OœË-§çÖ©Õ ª½Ö¤ñ¢-C¢-ÍŒ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao-®¾Õh¢-šÇª½Õ. ¨“¹-«Õ¢©ð „ÃJ©ð ²ñ¢ÅŒ¢’à ‚©ð-*¢ÍŒ’¹Lê’ ¬ÁÂËh ÅŒT_ ƒÅŒ-ª½Õ-©ÊÕ ÆÊÕ-¹-J¢-ÍŒœ¿¢ ¦Ç’à Ʃ-„Ã-˜ãj-¤ò-Åî¢C. ƒC “¹«Õ¢’à „ÃJ ‚©ðÍŒ¯Ã NŸµÄ-¯ÃEo Ÿç¦s-B-²òh¢C.

View this post on Instagram

A post shared by TikTok Telugu♻️ (@telugutiktokofficiall) on

[ ¤ò®ýd Íä®ÏÊ OœË-§çÖ-©Â¹× ÆÊÕ-¹×Êo NŸµ¿¢’à ‚Ÿ¿-ª½º ©Gµ¢-ÍŒ-¹-¤òÅä ÍéÇ-¬ÇÅŒ¢ «Õ¢C §Œâ•ª½Õx ÅŒ{Õd-Âî-©äª½Õ. ¨“¹-«Õ¢©ð „Ã@ÁÙx «ÖÊ-®Ï¹ ŠAh-œËÂË ’¹Õª½«ÛŌբ-šÇª½Õ. ÅÃ«á ƒÅŒ-ª½Õ© ¹¢˜ä ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ©ä«ÕE, ƒÅŒ-ª½Õ-©©ð …¢œä “X¾A¦µ¼ ÅŒ«Õ Ÿ¿’¹_ª½ ©äŸ¿E ¹עT-¤ò-Ōբ-šÇª½Õ. DE-«©x “¹«Õ¢’à „ÃJ ‚ÅŒt-N-¬Çy®¾¢ Ÿç¦s-A¢-šð¢C. ƒC œË“åX-†¾¯þ, Š¢{-J-Ōʢ, E“Ÿ¿-©äNÕ.. „ç៿-©ãjÊ ®¾«Õ-®¾u-©Â¹× ŸÄJ B®¾Õh¢C. «áÈu¢’à ƫÖt-ªá-©åXj DE “X¾¦µÇ«¢ ‡Â¹×ˆ-«’à …¢{Õ¢Ÿ¿E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ.

’¹Ö’¹Õ©ü, §ŒÖXÏ©ü æXx ²òdª½x ÊÕ¢* Åí©-T¢X¾Û..!

§Œá«-ÅŒåXj Ÿ¿Õ“†¾p-¦µÇ-„Ã-©ÊÕ ÍŒÖæX šËÂúšÇÂú §ŒÖXýÊÕ «ÕÊ Ÿä¬Á¢©ð Eæ†Cµ¢-ÍÃ-©¢{Ö ÂíCl-ªî-V© “ÂËÅŒ¢ ꢓŸ¿ “X¾¦µ¼ÕÅÃyEo Ʀµ¼u-Jl´¢-*¢C «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢. ¨“¹-«Õ¢©ð «Õ“ŸÄ®¾Õ ÂÕd „ç©Õ-«-J¢-*Ê Bª½ÕpÊÕ «uA-êª-ÂË®¾Öh šËÂú-šÇÂú §ŒÖXý “X¾A-EŸµ¿Õ© ¦%¢Ÿ¿¢ ®¾Õ“XÔ¢ ÂÕdÊÕ ‚“¬Á-ªá¢-*¢C. „ÃJ N•c-XÏhE ®¾Õ“XÔ¢ ÂÕd Aª½-®¾ˆ-J¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð «ÕÊ Ÿä¬Á¢©ð ¨ §ŒÖXýåXj E憟µ¿¢ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢-Ÿ¿E ÅÃèÇ’Ã «Õªî-²ÄJ ®¾p†¾d¢ Íä®Ï¢C «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢. ¨“¹-«Õ¢©ð ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy¢ ¨ N†¾-§ŒÕ¢åXj ’¹Ö’¹Õ©ü, §ŒÖXÏ©ü ®¾¢®¾n-©Â¹× ©äÈ©Õ ªÃ§ŒÕ-œ¿¢Åî ‚ ®¾¢®¾n©Õ ÅŒ«Õ æXx²òdª½x ÊÕ¢* šËÂú-šÇÂú §ŒÖXýÊÕ Åí©-T¢-Íêá. Æ¢˜ä ƒÂ¹åXj «ÕÊ Ÿä¬Á¢©ðE “X¾•©Õ šËÂú-šÇÂú §ŒÖXýÊÕ æXx²òdª½x ÊÕ¢* œö¯þ-©ðœþ Í䮾Õ-Âî-©ä-ª½-Êo-«Ö{. šËÂú-šÇ-ÂúåXj ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy¢ B®¾Õ-¹×Êo ¨ Eª½g§ŒÕ¢ “X¾®¾ÕhÅŒ¢ Ÿä¬Á-„Ãu-X¾h¢’à ͌ª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJ¢C.

tiktokbanned650-1.jpg

’¹Ö’¹Õ©üåXj “X¾¬Áo© «ª½¥¢..!

’¹Ö’¹Õ©ü, §ŒÖXÏ©ü æXx²òdª½x ÊÕ¢* šËÂú-šÇÂú §ŒÖXýÊÕ Åí©-T¢-ÍÃ-ª½¯ä „ê½h „ç©Õ-«-œ¿-’ïä.. ¨ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ¯çšË-•ÊÕx ’¹Ö’¹Õ©ü©ð Åç’¹ „çA-êÂ-®¾Õh-¯Ãoª½Õ. 'šËÂú-šÇÂú ‡©Ç œö¯þ-©ðœþ Í䮾Õ-Âî-„ÃL..?Ñ, '¦Çu¯þ Íä®ÏÊ §ŒÖXýÊÕ «ÕSx ‡©Ç ¤ñ¢ŸÄL..?Ñ, 'šËÂú-šÇÂú œö¯þ-©ðœþ Í䮾Õ-Âî-œÄ-EÂË ƒÅŒª½ «ÖªÃ_-©ä¢šË..?Ñ, 'Æ®¾©Õ ¨ „ê½h E•«Ö ÂßÄ..?Ñ.. „ç៿-©ãjÊ “X¾¬Áo-©Åî „Ãª½Õ ’¹Ö’¹©üåXj Ÿ¿¢œç-ÅÃhª½Õ. æXx²òd-ªý©ð šËÂú-šÇÂúÊÕ ¤òLÊ §ŒÖXý©Õ ÍÃ©Ç¯ä …¯Ãoªá. „Ú˩ð '«âu>-¹MxÑ Æ¯ä §ŒÖXý Â¹ØœÄ ŠÂ¹šË. «ÕÊ Ÿä¬Á¢©ð ƒÂ¹ šËÂú-šÇÂúE œö¯þ-©ðœþ Í䮾Õ-Âî-©ä-«ÕE ÅçL-®ÏÊ ¯çšË-•ÊÕx «âu>-¹-MxÅî ®¾ª½Õl-¹×-¤ò-ÅŒÕ-¯Ão-ª½{. ÂÃF ƒ©Ç¢šË §ŒÖXý©Õ \O Â¹ØœÄ šËÂú-šÇÂúÊÕ ÆCµ-’¹-NÕ¢-ÍŒ©ä«E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ N¬ìx-†¾-¹שÕ.

\C-\-„çÕi¯Ã “X¾•© «ÖÊ-®Ï¹ ®ÏnÅŒÕ-©ÊÕ “X¾¦µÇ-NÅŒ¢ Íäæ® ƒ©Ç¢šË ²ò†¾©ü §ŒÖXý©Õ ‡X¾p-šËéÂj¯Ã “X¾«Ö-Ÿ¿„äÕ Æ¢{Õ-¯Ãoª½Õ «ÖÊ-®Ï¹ EX¾Û-ºÕ©Õ.šËÂú-šÇÂú §ŒÖXý E憟µ¿¢ åXjÊ OÕ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü ŸÄyªÃ X¾¢ÍŒÕ-ÂË.

women icon@teamvasundhara
visually-impaired-woman-from-madurai-crack-civil-service-exam

దృష్టి లోపం ఉన్నా గట్టిగా అనుకుంది... సాధించింది!

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐఆర్‌ఎస్‌... దేశంలో అత్యున్నతంగా భావించే ఈ సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలు సంపాదించాలని యువత ఉవ్విళ్లూరుతుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఏళ్లకు ఏళ్లు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. ఎంతో కష్టసాధ్యమైన ఈ పరీక్షలను ఎదుర్కోలేక కొంతమంది మధ్యలోనే వెనకడుగు వేస్తే..మరికొందరు పట్టువదలని విక్రమార్కులలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. తెలివితేటలు, పట్టుదల, కరోఠ శ్రమను ఆయుధాలుగా చేసుకుని ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో మెరుగైన ర్యాంకుని సాధించడానికి కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఏటా యూపీఎస్సీ ఆధ్వర్యలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా పలువురు అమ్మాయిలు ప్రతిభ చాటారు. అవరోధాలు ఎదురైనా మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో- కంటి చూపు సరిగా లేకపోయినా తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ఫలితాల్లో 286 వ ర్యాంక్ సాధించింది మదురైకి చెందిన పురాణా సుంతారీ.

Know More

women icon@teamvasundhara
meet-aishwarya-sheoran-miss-india-finalist-and-upsc-rank-93

సివిల్స్ లోనూ అదరగొట్టింది ఈ 'మిస్ ఇండియా' ఫైనలిస్ట్!

ఐశ్వర్య శోరాన్‌... పేరుకు తగ్గట్టే ‘ఐశ్వర్యారాయ్‌’ లాంటి అందం ఆమె సొంతం. అందుకే ఆ మాజీ ప్రపంచ సుందరిలా తనను చూడాలనుకున్న అమ్మ కలను నిజం చేస్తూ గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అతిపిన్న వయసులోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. మోడలింగ్‌ ర్యాంప్‌పై మెరుపులు మెరిపించి ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది. ఈక్రమంలో తన అందంతో అమ్మ ఆశయాన్ని నెరవేర్చిన ఆమె తన పట్టుదలతో ప్రజాసేవ చేయాలన్న తన చిరకాల స్వప్నాన్ని కూడా సాకారం చేసుకుంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఆలిండియా 93వ ర్యాంకును సొంతం చేసుకుందీ అందాల తార. మరి ఫ్యాషన్‌ మెరుపుల నుంచి ప్రజాసేవ వైపు మళ్లిన ఈ బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
pv-sindhu-opens-up-on-silver-sindhu-and-final-phobia-comments

women icon@teamvasundhara
kolkata-virologist-ritika-thakur-works-for-free-in-dhanbad-pmch

వెకేషన్‌కని వెళ్లి ఉచితంగా సేవ చేస్తోంది!

రోజూ కరోనాకు సంబంధించిన వార్తలు చదివినా, విన్నా.. ‘వామ్మో! ఈ మహమ్మారితో డాక్టర్లు, నర్సులు ఎలా పోరాటం చేస్తున్నారో, ఏమో! నిజంగా వాళ్లు గ్రేట్‌’ అనుకుంటుంటాం. అయితే కొందరు మాత్రం అలా సేవ చేసే భాగ్యం తమకూ వస్తే బాగుండేది అనుకుంటుంటారు. అలాంటి వారిలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన రితికా ఠాకూర్‌ ఒకరు. కోల్‌కతాలో ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో వైరాలజిస్ట్‌గా పనిచేస్తోన్న ఆమె.. వెకేషన్‌ కోసమని తన సొంతూరికి వెళ్లింది. గత మూడు నెలలుగా అక్కడే ఓ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తోంది. ఇందులో ప్రత్యేకతేముంది అని మీరు అనుకోవచ్చు.. రితిక నయా పైసా ఆశించకుండా ఉచితంగా ఈ సేవలందించడం ఇక్కడ విశేషం. అందుకే ఈ కరోనా వారియర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
pratishtha-deveshwar-scripts-history-becomes-first-indian-on-wheelchair-to-make-it-to-oxford-university

ఈ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళడానికి వీల్‌ఛైర్ అడ్డు కాలేదు!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది పంజాబ్‌కు చెందిన ప్రతిష్థా దేవేశ్వర్‌. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి సర్వసాధారణం.. అయితే వాటినే తలచుకుంటూ కూర్చోవడం కంటే.. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటాయని చెబుతోందామె. అయితే ప్రతిష్థాకు ఎదురైనవి కష్టాలు కాదు.. అంతకుమించి! విధి ఆడిన వింత నాటకంలో సమిధలా మారిన ఆమె.. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. మరి, అందులో అంత గొప్పతనం ఏముంది.. అంటారా? అయితే ప్రతిష్థా ఎదురీదిన కష్టాల కడలి గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
greta-thunberg-to-donate-one-million-euro-humanitarian-prize-in-telugu

ఈ భారీ ప్రైజ్‌మనీ దానికోసమే ఇచ్చేస్తున్నా!

‘2078 వ సంవత్సరంలో నేను 75 వ పుట్టిన రోజును జరుపుకొంటాను. నాకు పిల్లలు ఉంటే ఆరోజంతా వారితో గడుపుతాను. ఆప్పుడు ‘ప్రకృతి ఎందుకిలా మారిపోయింది?...పర్యావరణానికి హాని కలుగుతున్నప్పుడు మీరేమీ చేయలేదా?’ అని వారు నన్ను అడగొచ్చు. ఇక్కడున్న చాలామంది తమ పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందించాలనుకుంటున్నారు. కానీ తమ పనులతో వారే తమ పిల్లల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు. మాకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు మీకెంత ధైర్యం’ అంటూ గతేడాది ఐక్యరాజ్యసమితి వేదికగా సాగిన గ్రెటా థన్‌ బర్గ్‌ భావోద్వేగపూరిత మాటలు ప్రపంచ దేశాధినేతల్నే కదిలించాయి. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిఒక్కరూ ఆలోచించేలా చేశాయి. ఇలా చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ కాంక్షను తనలో నింపుకొన్న ఈ నేచర్‌ లవర్‌...అన్ని దేశాలు తిరుగుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ పెద్ద ఉద్యమమే చేస్తోంది. ఈక్రమంలో ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు తాజాగా మరో పురస్కారం అందుకుంది.

Know More

women icon@teamvasundhara
afghan-girl-qamar-gul-kills-two-taliban-militants-in-fightback

‘మా అమ్మానాన్నల్నే చంపుతార్రా’.. అంటూ ఏకే-47తో కాల్చేసింది!

మనింట్లో ఎవరికైనా ఏ చిన్న అపాయం జరిగినా విలవిల్లాడిపోతాం.. వారికి తిరిగి నయమయ్యే దాకా మన మనసు మనసులో ఉండదు. అలాంటిది జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉగ్రవాదుల తూటాలకు బలైపోతుంటే.. ‘మన శత్రువైనా సరే కలలో కూడా అలా జరగకూడద’నుకుంటాం.. కానీ అలాంటి సంఘటనే ఇటీవల అఫ్గానిస్థాన్‌లో జరిగింది. అయితే కళ్ల ముందే తన తల్లిదండ్రులు తాలిబన్ల తూటాలకు బలైపోతుంటే చూస్తూ కూర్చోలేదా బాలిక. ‘నా తల్లిదండ్రుల్నే చంపుతార్రా..’ అంటూ ఆ ముష్కరులపై ఎదురుదాడికి దిగింది. తన దగ్గరున్న తుపాకీతో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఇంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రతీకారం తీర్చుకుంది కాబట్టే ప్రస్తుతం నెట్టింట్లో ఈ డేరింగ్‌ గర్ల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-samridhi-kalia-dubai-based-indian-girl-who-broke-yoga-world-record

ఈ 'లిటిల్ యోగిని' ప్రపంచ రికార్డులు కొల్లగొట్టేస్తోంది!

శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే మనం మాట్లాడుకున్నంత సులభం కాదు.. యోగాసనాలు వేయడమంటే! యోగా చేయాలన్న తపనకు తోడు కష్టపడే తత్వం ఉంటేనే ఈ విద్య మన సొంతమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది పదకొండేళ్ల సమ్రిధి కలియా అనే అమ్మాయి. చిన్ననాటి నుంచే యోగా అంటే ప్రాణం పెట్టే ఆమె.. ఈ విద్యలో గొప్ప గొప్ప వాళ్లనే దాటేసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ, యోగాసనాలు వేస్తూ ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ రికార్డును చేజిక్కించుకున్న సమ్రిధి.. తాజాగా తన యోగాసనాలతో మరో గ్లోబల్‌ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నారి యోగిని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

Know More

women icon@teamvasundhara
cbse-class-12-topper-divyanshi-jain-shares-her-success-story

ఈ చదువుల తల్లి సక్సెస్‌ స్టోరీ ఇది!

కరోనా కారణంగా పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ‘హా.. మళ్లీ కొత్త టైమ్‌ టేబుల్‌ వచ్చాక ప్రిపరేషన్‌ ప్రారంభిద్దాంలే..’ అనుకోవడం సహజం. ఇక ఈ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల చదువు ఒంటపట్టదు.. అయితే ఆ అమ్మాయి మాత్రం పరీక్షలు వాయిదా పడ్డా సరే.. పుస్తకాలతోనే కుస్తీ పట్టింది. చదివిన పాఠాలనే పునశ్చరణ చేసుకుంది.. అందరూ ఇంట్లోనే ఉన్నారన్న సాకుతో సమయమూ వృథా చేసుకోలేదామె. ఆ ఏకాగ్రతే నేడు ఆమెను అందరిలో ఒక్కరిగా నిలబెట్టింది. తాజాగా ప్రకటించిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో నూటికి నూరు శాతం మార్కులు సాధించి అందరి ప్రశంసలూ అందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
indore-labourers-daughter-bharti-khandekar-gets-1-bhk-flat-for-top-marks-in-10th-class

ఫుట్‌పాత్‌పై చదువుకుంది.. ఫ్లాట్‌ గెలుచుకుంది!

ఆ అమ్మాయి ఫుట్‌పాత్‌పై పుట్టింది.. రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేదరికం మధ్య పెరిగింది. ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలున్న పిల్లలే శ్రద్ధగా చదువుకోమంటే అది లేదు, ఇది లేదంటూ వంకలు పెడుతున్నారు. అలాంటిది చిన్నతనం నుంచి అష్టకష్టాల మధ్య పెరిగినా చదువుపై మక్కువ పెంచుకుందా బాలిక. ఎలాగైనా సరే కష్టపడి చదివి.. తన తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలనుకుంది. నిజానికి తానెంత బలంగా కోరుకుందో తెలియదు కానీ.. పదో తరగతితోనే తాను అనుకున్నది సాధించింది.. తల్లిదండ్రుల ముఖాల్లో వెలకట్టలేని ఆనందం నింపింది. మరి, ఇంతకీ ఎవరా బాలిక? ఏంటామె కథ? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
meera-mehta-receives-uks-the-diana-award-for-her-humanitarian-work

అందుకే కాబోయే ఈ డాక్టరమ్మకు ఆ అవార్డు!

కరోనా.. ఎందరినో శారీరకంగా, మానసికంగా క్షోభ పెడుతోంది.. మరెందరినో కూడుకు, గూడుకు దూరం చేస్తోంది.. ఉపాధి కోల్పోయిన ఇంకెందరి బతుకులనో ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇలా అందరికీ ఓ పీడకలలా మారిందీ మహమ్మారి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది ఎవరి కూటి కోసం వారు అవస్థలు పడుతుంటే.. కొందరు మాత్రం ఆర్థికంగా చితికిపోయిన బతుకుల్ని ఆదుకోవడానికి నిస్వార్థంగా ముందుకొస్తున్నారు. తమకు చేతనైన సహాయం చేస్తూ ఆపద్బాంధవులుగా మారుతున్నారు. మరికొందరు తాము చూపిన మానవత్వానికి ప్రతిగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ అరుదైన పురస్కారం అందుకుంది ముంబయికి చెందిన 21 ఏళ్ల మీరా మెహతా. గత పదిహేనేళ్లుగా సమాజ సేవకు పాటు పడుతోన్న ఆమె.. కరోనా కల్లోల సమయంలోనూ తన నిస్వార్థమైన సేవను కొనసాగిస్తోంది. ఇందుకు గుర్తింపుగా బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘ది డయానా అవార్డు’ను అందుకొని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది.

Know More

women icon@teamvasundhara
mp-girl-roshni-bhadauria-cycles-24-km-to-school-daily-scores-985-pc-in-10th-boards

రోజూ సైకిల్‌పై సవారీతో...టెన్త్ లో టాపర్‌గా !

అజ్‌నౌల్‌.. మధ్యప్రదేశ్‌ భీండ్‌ జిల్లాలోని ఓ కుగ్రామం. అక్కడికి బస్సు సౌకర్యమే కాదు.. ఇతర రవాణా సదుపాయాలు సైతం లేవు. ఇక ఆ ఊరి పిల్లలు పదో తరగతి పూర్తిచేయాలంటే అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్‌గావ్‌ గ్రామంలోని పాఠశాలకు వెళ్లాల్సిందే. పోనీ.. ఆ బడికి స్కూల్‌ వ్యాన్‌ సౌకర్యం ఉందా అంటే అదీ లేదు. ఎవరికి వారు సొంత వాహనాలపై వెళ్లాల్సిందే! ఒకవేళ వరదలు ముంచెత్తి ఆ రోడ్డు మార్గం కూడా మూసుకుపోతే స్కూల్‌కెళ్లే ఆ ఒక్క అవకాశం కూడా ఉండదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువు కొనసాగించి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించింది పదిహేనేళ్ల రోష్నీ బదౌరియా. మరి, ఇంతకీ అంత దూరం తను బడికి ఎలా వెళ్లిందనేగా మీ సందేహం? పోను 12 కి.మీ. రాను 12 కి.మీ. ఇలా మొత్తంగా 24 కి.మీ. సైకిల్‌పై సవారీ చేసి పాఠాలు నేర్చుకున్న రోష్నీ.. ఇప్పుడు తన ప్రతిభతో ఆ ఊరికే గర్వకారణంగా నిలిచింది. చదువంటే మక్కువ, భవిష్యత్తులో కలెక్టరై దేశానికి సేవ చేయాలన్న తపనే తనను నడిపిస్తోందంటోన్న ఈ చదువుల తల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
jharkhand-young-writer-wins-commonwealth-short-story-prize-for-her-fictional-love-story-the-great-indian-tee-and-snakes

ఆ ప్రేమకథే ఈ అవార్డు తెచ్చిపెట్టింది!

కొన్ని చోట్ల బాల్య వివాహాలు, మరికొన్ని చోట్ల నెలసరి సమయంలో ఇంట్లోకి రావద్దంటూ ఆంక్షలు, ఇంకొన్ని చోట్ల కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలను నేరంగా పరిగణించడం.. ఇలా మన దేశంలో ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన పాతకాలపు సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సామాజిక సమస్యలను వెండితెరపై ఆవిష్కరించే వారు కొందరైతే, మరికొందరు తమ కలంతోనే ఈ సామాజిక అంశాలను నలుగురిలోకీ తీసుకెళ్తారు.. అందరి మెప్పూ పొందుతారు. అలాంటి ఓ సున్నితమైన సామాజిక అంశాన్నే అందమైన ప్రేమకథగా మలచిందో భారతీయ యువ రచయిత్రి. దానికి ప్రతిగా ప్రతిష్ఠాత్మక ‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌’ అందుకుంది. మరి, ఇంతకీ ఎవరామె? ఆమె రాసిన కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
tea-sellers-daughter-anchal-gangwal-becomes-indian-air-force-pilot

ఛాయ్‌వాలా కూతురు పైలటైంది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు.. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఆంచల్‌ గంగ్వాల్‌. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. నలుగురికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో ప్రస్తుతం దేశ ప్రజల మన్ననలందుకుంటోంది.. ప్రముఖుల ప్రశంసల్లో తడిసి ముద్దవుతోంది. మరి, ఇంతకీ ఎవరీ ఆంచల్‌? ఏంటి ఆమె ఆశయం? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
girls-outperform-in-ts-inter-results-2020

పట్టుదలతో చదివారు... ‘టాపర్లు’గా నిలిచారు !

తమ పిల్లలు బాగా చదువుకోవాలని, చక్కటి ఉద్యోగాలు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని తల్లిదండ్రులు కలలు కంటారు. పిల్లల బాగుకోసం పరితపిస్తూ ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు. ఇదే సమయంలో పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని అర్థం చేసుకుని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా చదువుతూ మంచి ర్యాంకులతో ప్రతిభ చాటుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో కూడా పలువురు విద్యా్ర్థినులు సత్తా చాటారు. పట్టుదలతో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. తద్వారా తమ భవిష్యత్‌ కోసం ఎంతో కష్టపడుతున్న తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషాన్ని నింపారు.

Know More

women icon@teamvasundhara
madurai-girl-honoured-with-un-good-will-ambassador-for-the-poor

అందుకోసం దాచుకున్న 5 లక్షలతో 600 కుటుంబాల ఆకలి తీర్చింది!

‘కష్టాల్లో ఉన్న ఉన్నవారికి సాయం చేయాలంటే శ్రీమంతులు, స్థితిమంతులే కానక్కర్లేదు... కాసింత మంచి మనసుంటే చాలు’ అన్న మాటలను నిరూపిస్తూ లాక్‌డౌన్ బాధితులను ఆదుకునేందుకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ధనికులు కాకపోయినా దయాగుణంతో తమకు తోచినంత సహాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా ప్రభావంతో అల్లాడుతున్న పేదలను ఆదుకునేందుకు ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చింది మదురైకు చెందిన 13 ఏళ్ల నేత్ర. ఓ చిన్న సెలూన్‌ ఓనర్‌ కూతురైన ఆమె తన సివిల్స్‌ చదువుల కోసం పోగుచేసిన రూ.5లక్షలతో లాక్‌డౌన్‌ బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసింది. తన సాయంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు సైతం అందుకున్న ఈ విద్యార్థినిని తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా అరుదైన గుర్తింపు ఇచ్చి గౌరవించింది.

Know More

women icon@teamvasundhara
jharkhands-budding-archer-soni-khatoon-forced-to-sell-vegetables

విల్లు పట్టిన చేతులతో కూరగాయలమ్ముతోంది!

చిన్నతనం నుంచి ఆటలంటే ఆమెకు పంచప్రాణాలు. అందులోనూ విలువిద్యలో ఏకలవ్య శిష్యురాలిగా ఆరితేరాలనుకుందామె. అయితే ఆమె ఆర్థిక స్థితిగతులు అందుకు సహకరించలేదు. అయినా పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే ఆర్చరీలో పట్టు సాధించింది. ఫలితంగా పలు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలందుకుంది. ఇదే కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకుంది. కానీ ఈసారి తన ఆర్థిక పరిస్థితులకు తోడు లాక్‌డౌన్‌ కష్టాలు కూడా తోడయ్యాయి. కూటి కోసం కూరగాయలమ్మడానికీ సిద్ధపడిందామె. అలా విల్లు పట్టి పతకాల వేట కొనసాగించిన చేతులే ఇప్పుడు కూరగాయలమ్ముతుంటే చూడలేకపోయిన అక్కడి ప్రభుత్వం తనకు సహకరించడానికి, క్రీడలో తనను ప్రోత్సహించడానికి ముందుకొచ్చి తనను ఆదుకుంది. అలా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందీ యువకెరటం. ఇంతకీ ఎవరామె? ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
slum-chandni-special-interview-on-vasundhara-in-telugu
women icon@teamvasundhara
world-environment-day-2020-these-activists-are-making-the-world-a-better-place

రండి... వీళ్లను చూసైనా నేర్చుకుందాం !

మనం పర్యావరణాన్ని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది.. అప్పుడు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా జీవించచ్చు.. అలాకాకుండా మన చెడు అలవాట్లతో, పొరపాట్లతో పర్యావరణాన్ని నాశనం చేయాలని చూస్తే అదీ మన అంతు చూస్తుంది. ప్రస్తుతం కరోనాతో మనం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు అలాంటివే! ఏదైనా మన దాకా వస్తే గానీ తెలియదన్నట్లు.. కరోనా వచ్చాకే అందరిలో వ్యక్తిగత శుభ్రత పెరిగింది.. లాక్‌డౌన్‌ పేరుతో ఇంటికే పరిమితమవడం వల్ల పర్యావరణానికీ తనను తాను రిపేర్‌ చేసుకోవడానికి సమయం దొరికింది. ఫలితంగా ఏళ్ల తరబడి కాలుష్య కాసారంలో మునిగిపోయిన యమునానది సైతం శుభ్రపడింది. అలాగే అనేక నగరాల్లో కాలుష్యం తగ్గింది.. అందుకే కరోనా అంతమైపోయినా మన ఆరోగ్యకరమైన అలవాట్లను, జీవనశైలిని ఇలాగే కొనసాగించాలి.. ఈ క్రమంలో చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా కొందరు బాలికలు పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించారు. ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లను అలవర్చుకొని ఈ పుడమి తల్లిని కాపాడుకోవాలంటూ ఉద్యమ స్ఫూర్తిని అందరిలో రగిలిస్తున్నారు. అలాంటి బాలికల గురించి, వారు చేస్తోన్న పోరాటం గురించి ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
story-of-a-first-asian-woman-who-got-a-driving-license-without-hands

మారియట్‌... నిన్ను చూశాకే ధైర్యం అంటే ఏంటో తెలిసింది !

పుట్టుకతోనే అమ్మాయికి రెండు చేతులు లేవు.. అది ఆమె తప్పు కాకపోయినా లోకం ఆమెను చిన్న చూపు చూసింది. ‘నీ శారీరక లోపంతో నువ్వేమీ సాధించలేవు..’ అంటూ వేలెత్తి చూపించింది. అది ఆమెకు నచ్చలేదు. ఏ లోపాన్ని చూపించి తనను అందరూ నిరుత్సాహ పరిచేవారో ఆ లోపాన్నే అధిగమించింది. తనలోని ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసింది. చేతులు లేకపోయినా గ్రాఫిక్‌ డిజైనర్‌గా ఉద్యోగం సంపాదించింది.. చేతులు లేకపోయినా కాళ్లతోనే కారు నడపడం నేర్చుకొని డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా మహిళగా కీర్తి గడించింది. ఆమే కేరళకు చెందిన జిలుమోల్‌ మారియట్‌ థామస్‌. 28 ఏళ్ల జిలుమోల్‌ కాళ్లతోనే స్టీరింగ్‌ తిప్పుతూ అలవోకగా కారు నడిపే వీడియో తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా కంట పడింది. తన జీవితంలో ఎదురైన చీకట్లను చీల్చుకుంటూ వెలుతురు వైపు పయనించిన ఆమెను మనమంతా ఈ కొవిడ్‌ సమయంలో ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారీ టెక్‌ దిగ్గజం.

Know More

women icon@teamvasundhara
corona-virus-12-year-old-noida-girl-books-flight-for-3-migrant-workers-with-her-savings

దాచుకున్న డబ్బుతో వాళ్లకు ఫ్లైట్‌ టిక్కెట్లు కొంది !

కరోనా సంక్షోభంతో వలస కార్మికుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా వారి ఉపాధి అవకాశాలు అడుగంటిపోవడంతో సొంతగూటికి చేరుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం సాగిస్తుంటే మరికొందరు ట్రక్కు, లారీ, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినప్పటికీ వీరి ప్రయాణం మాత్రం ఆగడం లేదు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది సొంతూరుకు చేరుకునేలోపే మృత్యువు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజూ దినపత్రికలు, టీవీల్లో చూపిస్తోన్న వలస కార్మికుల వెతలను చూసి చలించిపోయింది ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని. వారి కోసం తన వంతు ఏదైనా సహాయం తలంచింది. అందుకోసం తన పిగ్గీ బ్యాంకులో పోగు చేసుకున్న సొమ్ముతో ఓ ముగ్గురు బడుగు జీవులను వారి స్వస్థలాలకు పంపించింది.

Know More

women icon@teamvasundhara
paralympian-swimmer-and-nurse-winning-the-internet-with-her-violin-skills

ఆమె సంకల్ప స్ఫూర్తికి ‘హ్యాట్సాఫ్‌’!

జీవితమంటేనే సుఖ దుఃఖాల సమ్మేళనం. అన్ని వేళలా మనం ఆశించినట్లు జరగదు. అందుకు తగ్గట్లే అప్పుడప్పుడు కొన్ని ఆటుపోట్లు మన ఓర్పుకు, సహనానికి పరీక్ష పెడుతుంటాయి. అయితే ఎలాంటి అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడమే జీవితం. అదేవిధంగా సంకల్పబలంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ఇప్పటికే చాలామంది చాలా సందర్భాల్లో నిరూపించారు. ఈ కోవకే చెందుతుంది జపాన్‌కు చెందిన మనామీ ఇటో. ఓ యాక్సిడెంట్‌లో కుడిచేతిని కోల్పోయిన ఆ అమ్మాయి తన వయొలిన్‌ స్కిల్స్‌తో అందరినీ అబ్బురపరుస్తోంది. సింగిల్‌ హ్యాండ్‌తో సంగీతాభిమానులను అలరిస్తున్న ఆ యువతి పారాలింపియన్‌ స్విమ్మర్‌గానూ సత్తా చాటింది. అంతేకాదు ఓ నర్సుగా రోగులకు సేవ కూడా చేస్తోంది. ఈక్రమంలో అంగవైకల్యం అనేది శరీరానికేనని, మనసుకు కాదని నిరూపిస్తున్న ఆ జపనీస్‌ యువతికి సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్‌ ఆఫీసర్‌ సుప్రియా సాహు తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Know More

women icon@teamvasundhara
india-womens-football-team-midfielder-indumathi-katiresan-busy-enforcing-lockdown-in-police-uniform

ఇందుమతీ... హ్యాట్సాఫ్‌ !

వృత్తి రీత్యా ఎప్పుడూ బిజీగా ఉండే మనకు కాస్త సమయం దొరికితే చాలు.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపాలనుకుంటాం.. లేదంటే మనకు నచ్చిన పనులు చేసుకోవడంపై దృష్టి పెడతాం. అలా కరోనా పుణ్యమాని దాదాపు రెండు నెలల పాటు మనకు సుదీర్ఘ సమయం దొరికింది. అయితే తాను మాత్రం ఈ సమయాన్ని తన వ్యక్తిగత పనుల కోసం కాకుండా దేశ సేవ కోసం కేటాయిస్తున్నానని అంటోంది భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు మిడ్‌ ఫీల్డర్‌ ఇందుమతీ ఖతిరేసన్‌. క్రీడాకారిణిగానే కాకుండా.. తమిళనాడు పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఖాకీ ధరించి కరోనాకు వ్యతిరేకంగా తనవంతు పోరాటం చేస్తోంది. ఇలా ఇందుమతి సేవల్ని కొనియాడుతూ భారత ఫుట్‌బాల్‌ జట్టు తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఓ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
ivanka-praised-jyothi-who-cycled-with-injured-father-for-1200-kms

తన సాహసంతో ఇవాంక మనసు గెలుచుకుంది !

నడక నేర్పించిన నాన్నను సొంతూరికి చేర్చేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి. లాక్‌డౌన్‌ కాలంలో ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1,200 కిలోమీటర్ల పాటు తండ్రిని వెంటపెట్టుకుని సైకిల్‌ తొక్కిన ఆ బాలిక అసామాన్య ధైర్యంపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్‌ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని విధంగా ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాదు తనకు సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. గాయపడిన తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయంలో జ్యోతి చేసిన సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా ముగ్ధురాలయింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించింది.

Know More

women icon@teamvasundhara
15-years-girl-brings-injured-father-on-bicycle-from-delhi-to-bihar

సొంతగూటికి చేరుకునేందుకు ఎంత సాహసం చేసిందో!

కరోనా ప్రభావంతో బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. పొట్ట నింపుకోవడానికి వివిధ పట్టణాలకు వలస వెళ్లిన కార్మికులు పనులు దొరక్క పస్తులుంటున్నారు. దాతలు అందించే అన్నపానీయాలతోనే రోజూ కడుపు నింపుకొంటున్న ఆ కూలీలు గత్యంతరం లేక సొంతూళ్లకు పయనమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వేలాది కిలోమీటర్ల దూరంలో నున్న స్వస్థలాలకు కాలినడకన వెళుతున్నారు. ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నా కాలినడకన వెళ్లే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అలా ఓ 15 ఏళ్ల ఆడకూతురు గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని దిల్లీ నుంచి బిహార్‌ వరకు ప్రయాణించింది. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1200కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణం సాగించిన ఆ తండ్రీకూతుళ్లు ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు.

Know More