scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

gynecologist Ask Gynecologist Expert
ఓ సోదరి.

స్పాటింగ్‌ మాత్రమే కనిపిస్తోంది.. పిల్లలు పుట్టరా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. మేము విదేశాల్లో ఉంటాం. నాకు థైరాయిడ్‌ సమస్య ఉండేది. ఇక్కడి డాక్టర్ సూచించిన మందులు వాడడం వల్ల ప్రస్తుతం థైరాయిడ్‌ అదుపులోనే ఉంది. సాధారణంగా నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి.. కానీ రెండు నెలల నుంచి మొదటి రెండ్రోజులు బ్లీడింగ్‌ కాకుండా 3,4 రోజులు నార్మల్‌గా బ్లీడింగ్‌ అవుతోంది. ఇది సంతాన సమస్యలకు సంకేతమేమో అని నా సందేహం. నాకు వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ వంటి ఫెర్టిలిటీ టెస్టులంటే భయం. వాటి ప్రమేయం లేకుండా సహజంగా పిల్లలు పుట్టే మార్గమేదైనా ఉంటే చెప్పగలరు. - ఓ సోదరి


Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మళ్లీ అజయ్‌ని చేరాలనుకుంటున్నా... కానీ ఎలా ?'

'మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.'

Know More

Movie Masala

 
category logo

¤¶òªýsq §Œá« 骽-šÇ©Õ Oêª!

Forbes 30 under 30 list out

„ê½¢Åà NGµÊo ª½¢’éðx ÅŒ«Õ ²Ä«Õ-ªÃnuEo Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ.. ÅŒ«ÕŸçjÊ “X¾A-¦µ¼Åî ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢*.. “X¾•© «ÕÊ-®¾Õ©ðx ®¾Õ®Ïnª½ ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ.. ¨ “¹«Õ¢©ð *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ‡¢Åî-«Õ¢C §Œá«-ÅŒÂ¹× ‚Ÿ¿-ª½z¢’à EL-Íê½Õ.. Âæ˜äd „ÃJE '§ŒÕ¢’û Æ<µ-«-ªýqÑ’Ã ÆGµ-«-Jg¢-*¢C “X¾«áÈ X¾“A¹ ¤¶òªýsq. ¨ «Öu’¹-°¯þ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ '¤¶òªýsq 30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð NGµÊo ª½¢’Ã©Â¹× Íç¢CÊ 30 «Õ¢C §ŒâÅý ‰ÂÃÊÕx Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ©ð X¾C «Õ¢C «Õ£ÏÇ-@Á-©Õ¢-œ¿œ¿¢ N¬ì†¾¢. “ÂÌœ¿©Õ, N¯îŸ¿¢, ¤¶Äu†¾¯þ, ²Ä«Ö->¹ 殫.. «¢šË ŸÄŸÄX¾Û 15 N¦µÇ-’éðx „ÃJ „ÃJ “X¾A¦µÇ¤Ä-{-„ÃLo ‚ŸµÄ-ª½¢’à Í䮾Õ-ÂíE ¨ èÇG-ÅÃÊÕ ª½Ö¤ñ¢-C¢-*¢C ¤¶òªýsq. «ÕJ, ¨ L®¾Õd©ð Íî{Õ ®¾¢¤Ä-C¢* ¯äšË §Œá«-ÅŒÂ¹× ‚Ÿ¿-ª½z¢’à EL*Ê Âí¢Ÿ¿ª½Õ §Œá« 骽-šÇ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

¬ÇÂÃ-£¾É-ª½¢Åî ‚ªî-’ÃuEo Æ¢C®¾Öh..

forbes18under30list650-01.jpg

¬ÇÂÃ-£¾Éª½¢ «ÕÊ ‚ªî-’Ãu-EÂË ‡¢ÅŒ „äÕ©Õ Í䮾Õh¢Ÿî “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê Âí¢Ÿ¿ª½Õ „ä’¹ÊÕx’à «ÖJ-¤ò-Ōբ-šÇª½Õ. Æ©Ç¢šË „ä’¹-E•¢ ÍŒŸ¿Õ-«Û-Â¹×¯ä ªîV©ðx¯ä ÅŒÊE ‡¢ÅŒ-’Ã¯î ‚Â¹-J¥¢-*¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C 'ÂÃu¢œÎ Æ¢œþ “U¯þÑ éª®¾d-骢šü «u«-²Än-X¾-¹×-ªÃ©Õ “¬ÁŸÄl´ ¦µ¼¯ÃqM. 2010Ð14 «ÕŸµ¿u ¦ð®¾d¯þ §ŒâE-«-Jq-šÌ©ð £¾É®Ïp-šÇ-LšÌ Æ¢œþ G>-¯ç®ý „äÕ¯ä-èü-„çÕ¢šü N¦µÇ-’éðx œË“U ÍŒC-„ä-{-X¾Ûpœ¿Õ ƹˆœË ÍçX¶ý©Õ ¹ت½-’Ã-§ŒÕLo, X¾¢œ¿xE ‡¢ÅŒ “¤Äº-“X¾-Ÿ¿¢’à ֮͌¾Õ-¹×-¯ä-„Ãªî Ÿ¿’¹_-ª½Õo¢* ’¹«Õ-E¢-ÍÃ-ÊE, ¨ “¹«Õ¢-©ð¯ä „ä’¹-E-•¢åXj ÅŒÊÂ¹× ‚®¾ÂËh åXJ-T¢-Ÿ¿E Æ¢šð¢C “¬ÁŸ¿l´. ‚åXj ‹²ÄJ „çêÂ-†¾¯îx ¦µÇ’¹¢’à Íçj¯Ã, ‰®ý-©Çu¢-œþ-©ðE ÂíEo “’ëÖ-©ÊÕ ®¾¢Ÿ¿-Jz¢*¢ŸÄ„çÕ. ƹˆœ¿ ÂíEo 骮¾d-骢{Õx Æ¢C¢-*Ê ¬ÇÂÃ-£¾É-ª½X¾Û «¢{-ÂÃ-©Åî ¤Ä{Õ Æ¹ˆœË ‚£¾Éx-Ÿ¿-¹-ª½-„çÕiÊ „ÃÅÃ-«-ª½º¢ ‚„çÕÊÕ «á’¹Õl´-ªÃ-LE Íä®Ï¢C. ÆŸä ÅŒÊE ’¹Åä-œÄC «á¢¦-ªá©ð 'ÂÃu¢œÎ Æ¢œþ “U¯þÑ éª®¾d-骢šü Æ¢œþ ¦Çªý ²ÄnXÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “æXêª-XÏ¢-*¢C.

ê«©¢ ‚ªî-’¹u-¹-ª½„çÕiÊ ¬ÇÂÃ-£¾É-ªÃEo, X¾J-¬ÁÙ-“¦µ¼¢’à ƢC¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. Æ¢Ÿ¿ÕÂ¹× ÂÄÃ-LqÊ Â¹Øª½-’Ã-§ŒÕMo ÅÃ¯ä ®¾y§ŒÕ¢’Ã ÅŒÊ ²ÄdX¶ý ®¾£¾Ç-ÂÃ-ª½¢Åî X¾¢œË-²òh¢-ŸÄ„çÕ. ƒ¢Ÿ¿Õ-Â¢ ƹˆœË “HÍý ÂÃu¢œÎ ªîœþ©ð ®¾n©ÇEo MVÂ¹× B®¾Õ-ÂíE ƹˆœä „Ã{-Eo¢-šËF ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾Ÿ¿l´-Ōթðx X¾¢œË-²òh¢C “¬ÁŸ¿l´. ®Ô•-Ê-©ü’à X¾¢œä ¹ت½-’Ã-§ŒÕ-©Åî NE-§çÖ-’¹-ŸÄ-ª½Õ© Æ«-®¾-ªÃ-EÂË ÅŒT-Ê-{Õx’à NGµÊo «¢{-ÂÃLo ª½Ö¤ñ¢-C¢-ÍŒœ¿¢ ¨ 骮¾d-骢šü “X¾Åäu-¹Ō. ƒ©Ç \œÄC Âé¢-©ð¯ä ¬ÇÂÃ-£¾É-ª½¢Åî «á¢¦ªá „î¾ÕLo „çÕXÏp®¾Öh, Æ¢Ÿ¿-JÂÌ ‚ªî-’ÃuEo Æ¢C®¾Öh ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®Ï¢C “¬ÁŸ¿l´. Æ¢Ÿ¿Õê ÅÃèÇ’Ã ¤¶òªýsq Nœ¿ÕŸ¿© Íä®ÏÊ '30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð 'X¶¾Ûœþ Æ¢œþ £¾É®Ïp-šÇ-LšÌÑ N¦µÇ-’¹¢©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עD §ŒâÅý ‰Âïþ.

Æ¢Ÿ¿ÕÂ¹× …Ÿîu-’ïäo «Ÿ¿Õ-©Õ-¹עC..

forbes18under30list650-7.jpg«Õ¯þ£¾Ç-{d-¯þ-©ðE ‡ªýo®ýd Æ¢œþ §ŒÕ¢’û ¹¢åX-F©ð åX¶j¯Ã-E¥-§ŒÕ©ü ¹Êq-©ãd¢-šü’à …Ÿîu’¹¢.. ©Â¹~©ðx °ÅŒ¢.. £¾Éªá’à ‚œ¿ÕÅŒÖ ¤Äœ¿ÕÅŒÖ «á¢Ÿ¿ÕÂ¹× ²Äê’ °NÅŒ¢.. ƒ„äO ‚„çÕÂ¹× ®¾¢ÅŒ%-XÏhE ¹L-T¢-ÍŒ-©äŸ¿Õ. ƒ¢Âà \Ÿî ²ÄCµ¢-ÍÃ-©Êo ÅŒX¾Ê ÅŒÊE ‚ …Ÿîu-’¹¢©ð ÂíÊ-²Ä-’¹-E-«y-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê …Ÿîu’¹¢ «Ÿ¿Õ-©Õ-ÂíE 2015©ð ¦µÇª½-ÅýÂ¹× Í䪽Õ-¹עC §ŒÕ¢’û ‚¢“ÅŒ“åXÊÖuªý D¤Ä¢-•M ŸÄLt§ŒÖ. Ÿä¬Á¢©ð ‡¢Åî-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ «ÖšÇx-œ¿-œÄ-EÂË ®Ï’¹Õ_-X¾œä '¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒÑåXj Ÿ¿%†Ïd ²ÄJ¢-*¢C. DEåXj «âœ¿Õ ¯ç©© ¤Ä{Õ ÆŸµ¿u-§ŒÕÊ¢ Íä®Ï ¦µÇª½-Åý©ð ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ XÏJ-§ŒÕœþq N†¾-§ŒÕ¢©ð ÅŒ«Õ «uÂËh-’¹ÅŒ X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒÊÕ Eª½x¹~u¢ Í䮾Õh-¯Ãoª½E.. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð „ê½Õ ®Ï¢Ÿ±¿-šËÂú, ¤Äx®ÏdÂú «¢šË «®¾Õh-«Û-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ¤Äuœ¿xÊÕ NE-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x ÆC „ÃJE ®¾éªjy-¹©ü ÂÃuÊqªý ¦ÇJÊ X¾œä©Ç Í䮾Õh¢-Ÿ¿E Åç©Õ-®¾Õ-¹עC. ÆŸä ÅŒÊE ’¹Åä-œÄC ¦§çÖ-œÎ-“ê’-œ¿-¦Õ©ü ¬ÇE-{K ¯ÃuXý-ÂËÊÕx ÅŒ§ŒÖ-ª½Õ-Íäæ® 'æ£Çœä êªýÑ ®¾¢®¾n ¯ç©-Âí-©p-œÄ-EÂË “æXêª-XÏ¢-*¢C. „矿Õ-ª½Õ-¹-“ª½© ÊÕ¢* æ®Â¹-J¢-*Ê ¤¶Äu“G-ÂúÅî ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C-®¾Õh¢D ®¾¢®¾n.

DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '„矿Õ-ª½ÕÅî ª½Ö¤ñ¢-C¢Íä ¨ ¯ÃuXý-ÂËÊÕx ÆCµ-¹¢’à XÔ©äa ²Ä«Õ-ªÃnuEo ¹LT …¢šÇªá. Æ¢Åä-Âß¿Õ.. ¨ ˜ã¹aªý ‡¢Åî «Õ%Ÿ¿Õ-«Û’Ã Â¹ØœÄ …¢{Õ¢C. ƒC ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ …ÅŒpAh ÂæšËd DE «©x Ÿ¿Õª½Ÿ¿, Æ©-Kb© ¦µ¼§ŒÕ¢ Â¹ØœÄ …¢œ¿Ÿ¿Õ..Ñ Æ¢{Ö ÅŒÊ …ÅŒpAh ’¹ÕJ¢* N«-J-²òh¢C D¤Ä¢-•L. ÅÃÊÕ ŸÄÍŒÕ-¹×Êo œ¿¦ÕsÅî ¤Ä{Õ ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ®¾£¾Ç-ÂÃ-ª½¢Åî ¨ ¹¢åX-FE “¤Äª½¢-Gµ¢* ‡¢Åî-«Õ¢C «Õ£ÏÇ@Á©ðx «uÂËh-’¹ÅŒ ¬ÁÙ“¦µ¼ÅŒ, ‚ªî’¹u¢ «¢šË Æ¢¬Ç-©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-Íä©Ç Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-²òh¢C. “X¾®¾ÕhÅŒ¢ CMx, «á¢¦ªá «Õ£¾É-Ê-’¹-ªÃ©ðx …Êo ÅŒÊ „Ãu¤Ä-ªÃEo ‚¯þ©ãj¯þÂ¹Ø N®¾h-J¢Íä X¾E©ð X¾œË¢C UÅâ-•L. «Õ£ÏÇ-@Á© «uÂËh-’¹ÅŒ ¬ÁÙ“¦µ¼ÅŒ, ‚ªî-’¹u¢åXj “¬ÁŸ¿l´ ÍŒÖXÏ®¾Öh ‡¢Ÿ¿ªî ®ÔY©Â¹× Ÿ¿’¹_-éªj¢C Âæ˜äd ‚„çÕ.. ÅÃèÇ’Ã ¤¶òªýsq Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ '30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð '‚ªî’¹u¢Ñ N¦µÇ-’¹¢©ð Íî{Õ ®¾¢¤Ä-C¢-*¢C.

¦Cµ-ª½Õ-©Â¹× «ª½¢’Ã..!

forbes18under30list650-03.jpg

NE-ÂËœË ©ðX¾¢ …Êo „ÃJÂË ê«©¢ ŠÂ¹ «®¾Õh-«ÛÊÕ ÍŒÖœ¿œ¿¢ ÅŒX¾p ŸÄÊÕo¢* «Íäa ¬Á¦l-„çÕ©Ç …¢{Õ¢C ÆÊo N†¾§ŒÕ¢ ÅçL-§ŒÕŸ¿Õ. Æ©Ç¢šË „ÃJÂË ‚X¾-ŸÄs´¢-Ÿ¿-«Û-©Õ’à EL-Íê½Õ “X¾«áÈ „Ãu¤Ä-ª½-„ä-ÅŒh©Õ èÇ£¾ÇoO èð†Ï, ÊÕX¾ÛªÃ Â˪îx-®¾ˆªý. X¾Ûºã-©ðE ‡¢‰šÌ ƒE-®Ïd-{Öušü ‚X¶ý œËèãj¯þ©ð ƒ¢œ¿-®ÏZ-§ŒÕ©ü œËèãj¯þ ÂÕq Íä®ÏÊ ¨ ƒŸ¿lª½Ö.. ‚ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä NE-ÂËœË ©ðX¾¢ …Êo œÄuÊq-ª½xÂ¹× „çj“¦ä†¾¯þq ŸÄyªÃ ®¾¢U-ÅÃEo ‚²Äy-C¢-Íä¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à …¢œä ŠÂ¹ X¾J-¹-ªÃEo ¹ÊÕ-¹׈-¯Ãoª½Õ. “¹«Õ¢’à ŸÄEÂË «Õ¢* ®¾p¢Ÿ¿Ê ªÃ«-œ¿¢Åî 2015©ð 'Hx˜ãÂú ƒ¯îo-„ä-†¾¯þqÑ Æ¯ä ®¾¢®¾nÊÕ ¯ç©-Âí-©Çpª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ®¾¢®¾n ŸÄyªÃ NE-ÂËœË ©ðX¾¢ …Êo „ÃJ Â¢ ÍäA ’¹œË-§ŒÖ-ªÃ-©ÊÕ ª½Ö¤ñ¢-C-®¾Õh-¯Ãoª½Õ.

'Hx„ÃÍýÑ Æ¯ä “¦Ç¢œþ æXª½ÕÅî ª½Ö¤ñ¢CÊ ¨ «®¾Õh«Û ¦Cµ-ª½Õ© Â¢ ÅŒ§ŒÖ-éªjÊ ÅíL „䪽-¦Õ©ü œË„çj-èü’à æXª½Õ ¤ñ¢C¢C. ƒ¢Ÿ¿Õ©ð EÂË~-X¾h„çÕi …Êo §ŒÖXý ŸÄyªÃ œîªý-¦ã©ü, ƩǪ½¢, ¹×¹ˆªý N>©ü.. «¢šË NGµÊo ¬Á¦Çl© ’¹ÕJ¢* „çj“¦ä-†¾¯þ, ‰ÂÃÊx ª½ÖX¾¢©ð Åç©Õ-®¾Õh¢C. Æ¢Åä-Âß¿Õ.. „ê½Õ \Ÿçj¯Ã “X¾«Ö-Ÿ¿-¹ª½ X¾J-®Ïn-Ōթðx …Êo-X¾Ûpœ¿Õ „Ã< ŸÄyªÃ ‰Ÿ¿Õ ÆÅŒu-«-®¾ª½ Ê¢¦-ª½xÂ¹× ®¾£¾É§ŒÕ¢ Í䧌Õ-«ÕE ®Ï’¹o©ü Â¹ØœÄ „ç@ìx Æ«-ÂìÁ¢ ƒ¢Ÿ¿Õ©ð ¹Lp¢-Íê½Õ DE ª½ÖX¾-¹-ª½h©Õ. ƒ¢Ÿ¿Õ-©ðÊÖ ¦ä®ÏÂú „窽¥¯þ „Ã<ÂË ª½Ö.2,500 ÂÃ’Ã, ²Ätªýd „Ã< „窽¥¯þ ƪáÅä ŸÄE Ÿµ¿ª½ 5 „ä© ÊÕ¢* 7 „ä© ŸÄÂà …¢{Õ¢C. ¨ …ÅŒp-ÅŒÕhLo ÂíÊo ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n-©Â¹× …*-ÅŒ¢’à ƢC¢-Íê½Õ. 'NE-ÂËœË ©ð¤ÄEo ÍéÇ-«Õ¢C ©ðX¾¢’à ¦µÇN-²Ähª½Õ.. ÂÃF ÆC ‡«ªî ÂÄÃ-©E ®¾%†Ïd¢-ÍŒÕ-¹עC Âß¿Õ.. ÂæšËd ŸÄEo ©ðX¾¢’à ¦µÇN¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ..Ñ Æ¢{Ö ‡¢Åî-«Õ¢-CÂË ÅŒ«Õ …ÅŒp-ÅŒÕh-©Åî Æ¢œ¿’à EL-*Ê èÇ£¾ÇoN, ÊÕX¾Û-ªÃ-L-Ÿ¿lª½Ö ÅÃèÇ’Ã ¤¶òªýsq Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ '30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð '‡Fb-„î®ý Æ¢œþ ²ò†¾©ü ‡¢“{-“åX-ÊÖu-ªý-†ÏXýÑ N¦µÇ-’¹¢©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ.

NGµÊo ‚¦µ¼-ª½-ºÇ-©Åî..
forbes18under30list650-04.jpg¤¶Äu†¾¯þ N†¾-§ŒÕ¢©ð «ÕÊ¢ Ÿµ¿J¢Íä “œ¿®Ïq¢-’ûÂ¹× ‡¢ÅŒšË “¤ÄŸµÄÊu¢ …¢{Õ¢Ÿî, ŸÄEÂË «Öu*¢-’û’à „䮾Õ-Â¹×¯ä ‚¦µ¼-ª½-ºÇ-©Â¹Ø Æ¢Åä “¤Ä«áÈu¢ …¢{Õ¢C. Æ¢Ÿ¿Õ-©ðÊÖ „çÕœ¿, «ÕºË-¹{Õd, Íç«Û©Õ.. ƒ©Ç NNŸµ¿ ¬ÁKª½ ¦µÇ’Ã-©Â¹× „äêªyª½Õ §ŒÖéÂq-®¾-K-®ýÊÕ Ÿµ¿J¢-ÍÃ-©E, ŸÄ¢Åî ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à „çÕJ-®Ï-¤ò-„Ã-©E ‡¢Åî-«Õ¢C ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒT-Ê-{Õx-’ïä 2016©ð 'NÕ³òÑ Æ¯ä æXª½ÕÅî ‹ ©ä¦Õ-©üE “¤Äª½¢-Gµ¢* ®¾ˆ©paªý Vu§ŒÕ-©-KE ¤¶Äu†¾¯þ “æXNÕ-¹×-©Â¹× Ÿ¿’¹_ª½ Íä®Ï¢C ®¾Õ£¾ÉF ¤Äꪑü. ©¢œ¿-¯þ-©ðE ’î©üf-®ÏtÅýq §ŒâE-«-Jq-šÌ©ð åX¶j¯þ ‚ªýdq N¦µÇ-’¹¢©ð œË“U Íä®ÏÊ ®¾Õ£¾ÉF.. AJT ¦µÇª½-ÅýÂ¹× Í䪽Õ-¹×-¯Ão¹ ¤¶Äu†¾¯þ ª½¢’¹¢©ð ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿ „䧌Ö-©-ÊÕ-¹עC. Æ¢Ÿ¿Õê ®¾ˆ©paªý §ŒÖéÂq-®¾-K-®ýåXj Ÿ¿%†Ïd ²ÄJ¢-*¢C. Ÿµ¿J¢-ÍäC ŠÂ¹ˆ §ŒÖéÂq-®¾-K¯ä ƪá¯Ã ÆC „ÃJ Æ¢ŸÄEo å£jÇ©ãjšü Í䧌Ö-©-ÊÕ-¹×-¯ä©Ç ‚¦µ¼-ª½-ºÇLo ª½Ö¤ñ¢-C¢-ÍÃ-©-ÊÕ¹עD §Œá« œËèãj-ʪý.

¨ “¹«Õ¢-©ð¯ä „çÕœ¿, ÍçN ÍŒÕ{Öd, «ÕºË-¹{Õd ÅŒC-ÅŒª½ ¬ÁKª½ ¦µÇ’Ã©Â¹× ÊæXp©Ç ƒ{Õ ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’Ã, Æ{Õ „çÖ“œ¿-¯þ’à ¹E-XÏ¢-Íä©Ç …¢œä ‚¦µ¼-ª½-ºÇ-©ÊÕ ‚¹-{Õd-Â¹×¯ä ‚Â¹%-Ōթðx ª½Ö¤ñ¢-C-²òh¢C. NGµÊo §ŒÖéÂq-®¾-K-®ýE ª½Ö¤ñ¢-C®¾Öh ‡¢Ÿ¿ªî ¤¶Äu†¾¯þ “æXNÕ-¹×-©Â¹× Ÿ¿’¹_-éªjÊ ®¾Õ£¾ÉF.. 2016©ð '“ê’>§ŒÖ §ŒÕ¢’û ¤¶Äu†¾¯þ Ƅê½ÕfÑ, 2017©ð '‡©äx “’Ãœ¿Õu-§äÕšü Ƅê½ÕfÑ, '‡©äx å®kd©ü Æ„Ã-ªýfÑ-©ÊÕ Æ¢Ÿ¿Õ-¹עC. ‚„çÕ ª½Ö¤ñ¢-C¢-*Ê ‚¦µ¼-ª½-ºÇ©Õ “X¾«áÈ X¾“A¹ „î’û ¹«-ªýåXj Â¹ØœÄ Ÿ¿ª½z-Ê-NÕ-ÍÃaªá. ƒ©Ç ®¾ˆ©paªý Vu§ŒÕ-©KÅî ¤¶Äu†¾¯þ “X¾X¾¢-ÍŒ¢©ð ÅŒÊ æXª½ÕÊÕ L"¢-ÍŒÕ-¹×Êo ®¾Õ£¾ÉF.. ÅÃèÇ’Ã ¤¶òªýsq X¾“A¹ “X¾Â¹-šË¢-*Ê '30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð '¤¶Äu†¾¯þÑ N¦µÇ-’¹¢©ð Íî{Õ ®¾¢¤Ä-C¢-*¢C.

N¯î-ŸÄEo X¾¢Íê½Õ..
‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šü N¦µÇ-’¹¢©ð ÅŒ«Õ-ŸçjÊ KA©ð ªÃºË®¾Öh ÅÃèÇ’Ã ¤¶òªýsq §ŒÕ¢’û Æ<µ-«ªýq èÇG-Åéð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ §Œá« ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ ¦µ¼ÖNÕ X¾œäo-¹ªý, NÕC±©Ç ¤Ä©ˆªý.forbes18under30list650-05.jpg
[ 'Ÿ¿„þÕ ©’à ê å£jDzÄÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ„çÕi ÅíL *“ÅÃ-Eê X¶Ï©üt-æX¶ªý Ƅê½Õf Æ¢Ÿ¿Õ-¹עC ¦µ¼ÖNÕ X¾œäo-¹ªý. ‚åXj 'šÇªá-©ãšü : \Âú “æX„þÕ-¹Ÿ±ÄÑ, '¬ÁÙ¦µü «Õ¢’¹@ü ²Ä«-ŸµÄ¯þÑ.. «¢šË ®¾¢Ÿä-¬Ç-ÅŒt¹ *“ÅÃ-©Åî “æX¹~-¹×Lo Æ©-J¢-*¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Ō¹׈« *“Åé ŸÄyªÃ ‡¢Ÿ¿ªî ÆGµ-«Ö-ÊÕLo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ¨ ¦ÖušÌ.. ÅŒÊ Ê{ “X¾A-¦µ¼Â¹× ¤¶òªýsq èÇG-Åéð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. DEåXj ®¾p¢C®¾Öh.. '¤¶òªýsq èÇG-Åé𠇢Ÿ¿ªî §Œá« “X¾A-¦µÇ-«-ÊÕ© ®¾ª½-®¾Ê E©-«œ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ÊEo¢ÅŒ «ª½Â¹× “¤òÅŒq-£ÏÇ¢-*Ê “X¾A ŠÂ¹ˆ-JÂÌ Ÿµ¿Êu-„Ã-ŸÄ©Õ. ¯Ã *“Åé ‡¢XϹ X¾{x ¯äÊÕ X¾ÜJh ®¾¢ÅŒ%-XÏhÅî …¯Ão. Æ„ä ÊÊÕo ¯Ã éÂK-ªý©ð …ÊoÅŒ ²Änªá©ð …¢Íä¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá..Ñ Æ¢{Ö ÅŒÊ ®Ï¢XÏx-®Ï-šÌE «Õªî-²ÄJ ÍÃ{Õ-¹עC ¦µ¼ÖNÕ.forbes18under30list650-06.jpg
[ '£¾É§ýÕ ÍŒ©ü Ōժ½Õ Ōժ½ÕÑ Æ¯ä ¹Xý ²Ä¢’ûÅî §Œâ{Öu-¦ü©ð ÍŒJ“ÅŒ ®¾%†Ïd¢-*¢C «á¢¦ªáÂË Íç¢CÊ NÕC±©Ç ¤Ä©ˆªý. ŠÂ¹ ¤Äx®ÏdÂú ¹XýÅî \ ¤Ä{-éÂj¯Ã ÅŒÊ-ŸçjÊ KA©ð ®¾¢U-ÅÃEo ®¾%†Ïd®¾Öh ¤ÄX¾Û-©ªý §Œâ{Öu-¦-ªý’à æXª½Õ ÅçÍŒÕa-¹עC NÕC±©. Æ©Ç ¯ç«Õt-C’à „ç¦ü ®ÏK-®ý-©-©ðÊÖ ‡¯îo Æ«-ÂÃ-¬Ç©Õ ‚„çÕ «á¢Ÿ¿Õ „éǪá. ¨ “¹«Õ¢-©ð¯ä '’¹ªýx ƒ¯þ C ®ÏšÌÑ Æ¯ä „ç¦ü-®Ï-K-®ý©ð Oժà 宣¾Ç-’¹-©ü’à “æX¹~-¹ש «ÕC©ð EL-*-¤ò-ªá¢D šÇ©ã¢-˜ãœþ ’¹ªýx. ‚åXj ¹šÌd ¦šÌd *“ÅŒ¢Åî ¤Ä{Õ «áª½¢¦Ç, ÆX¶Ô-†Ï-§ŒÕ©ü ÍŒÕÂÃu-TJ, ƯÃo-ªá¢’û C±¢’ûq, LšË©ü C±¢’ûq.. ƒ©Ç NGµÊo ¦µÇ†¾©ðx ª½Ö¤ñ¢-CÊ „ç¦ü-®Ï-K-®ý-©©ð ʚˢ* „çÕXÏp¢-*¢C. ÅÃÊÕ ÊšË’Ã «Öª½-œÄ-EÂË ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢ “XϧŒÖ¢Â¹ Íî“¤Ä¯ä “æXª½º Æ¢šð¢C NÕC±©. “X¾®¾ÕhÅŒ¢ ÅÃÊÕ ÊšË-²òhÊo 'ÂêÃy¯þÑ *“ÅŒ¢ ¨ \œÄC W¯þ©ð Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C.
‚{-©ðxÊÖ ÆŸ¿-ª½-’í-šÇdª½Õ..
NGµÊo “ÂÌœ¿-©ðxÊÖ ®¾ÅÃh ÍÚǪ½Õ Âí¢Ÿ¿ª½Õ ¦µÇª½-B§ŒÕ §Œá«-ŌթÕ. ÅÃèÇ’Ã ¤¶òªýsq “X¾Â¹-šË¢-*Ê '30 Æ¢œ¿ªý 30Ñ èÇG-Åéð “ÂÌœ¿© N¦µÇ-’¹¢©ð «á’¹Õ_ª½Õ §Œá« “ÂÌœÄ-ÂÃ-J-ºÕ©Õ Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. „Ãêª “ÂËéÂ-{ªý £¾Çª½t-¯þ-“XÔÅý Âõªý, «Õ£ÏÇ-@Á© X¶Ô©üf £¾ÉÂÌ ’î©ü ÂÌX¾ªý ®¾NÅà X¾ÜE§ŒÖ, XÏ®¾d©ü †¾à{ªý £Ôǯà ®ÏŸ¿Öl.forbes18under30list650-07.jpg
[ X¾¢èǦüÂ¹× Íç¢CÊ £¾Çª½t-¯þ-“XÔÅý Âõªý “ÂËéšðx ÅŒÊ-ŸçjÊ ‚{-B-ª½ÕÅî ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü •{Õd©ð ®¾Õ®Ïnª½ ²Än¯ÃEo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ‚C ÊÕ¢< ‚©ü-ªõ¢-œ¿-ªý’à ªÃºË®¾Öh •{ÕdÊÕ N•-§ŒÕ-B-ªÃ-©Â¹× Í䪽a-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*¢C. ’¹Åä-œÄC «Õ£ÏÇ-@Á© “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ‚æ®Z-L-§ŒÖÅî •J-TÊ å®OÕ-®ý©ð 115 ¦¢ÅŒÕ©ðx 171 X¾ª½Õ’¹Õ©Õ Íä®Ï *ª½-®¾t-ª½-ºÌ-§ŒÕ-„çÕiÊ ƒEo¢-’ûqÊÕ ÅŒÊ æXJ{ L"¢ÍŒÕ¹עC £¾Çª½t¯þ. “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¦µÇª½Åý åX¶jÊ©ü «ª½Â¹Ø ÍäJ¢-Ÿ¿¢˜ä Æ¢Ÿ¿Õ©ð £¾Çª½t¯þ ¤Ä“ÅŒ Â¹ØœÄ ‡¢Åî …¢C. ‚æ®Z-L-§ŒÖ©ð •Jê’ G’û-¦Ç†ý M’û©ð ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-*Ê ÅíL ¦µÇª½-B§ŒÕ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’à ‘ÇuA ’¹œË¢-*¢D X¾¢èÇH “ÂËéÂ-{ªý. “ÂËéšðx ÅÃÊÕ “X¾Ÿ¿-Jz¢-*Ê “ÂÌœÄ “X¾A-¦µ¼Â¹× EŸ¿-ª½z-Ê¢’à ƪ½ÕbÊ Æ„Ã-ª½ÕfÊÕ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¹עD œÄu†Ï¢’û “ÂËéÂ-{ªý.forbes18under30list650-08.jpg
[ ÅÃÅŒ§ŒÕu “æXª½-ºÅî £¾ÉÂÌ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C £¾ÇJ-§ŒÖ-ºÇÂ¹× Íç¢CÊ ®¾NÅà X¾ÜE§ŒÖ. ¤Äª¸½-¬Ç© «§ŒÕ®¾Õ ÊÕ¢Íä £¾ÉÂÌ©ð P¹~º ¤ñ¢CÊ ¨ §Œá« æXx§ŒÕªý.. “¹«Õ¢’à ’î©ü ÂÌX¾-ªý’à ‡C-T¢C. 2016©ð ¦ãLb§ŒÕ¢ „äC-¹’à •J-TÊ £¾ÉÂÌ «ª½©üf M’û©ð, •¤Ä-¯þÅî •J-TÊ «ÖuÍý©ð ŠÂ¹ˆ ’î©ü Â¹ØœÄ Í䧌Õ-¹עœÄ “X¾ÅŒuJn •{ÕdÊÕ E©Õ-«-J¢* ¦µÇª½ÅýÊÕ 1Ð0Åî «á¢Ÿ¿¢-•©ð EL-XÏ¢C ®¾NÅŒ. Æ¢Åä-Âß¿Õ.. ÆŸä M’û©ð ÆÅŒÕu-ÅŒh«Õ “X¾A¦µ¼ ¹Ê-¦J* ÅŒÊ •{Õd 36 \@Áx ÅŒªÃyÅŒ J§çÖ ŠL¢-XÏ-ÂúqÂ¹× Æª½|ÅŒ ²ÄCµ¢-ÍŒ-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*¢C. ŠL¢-XÏ-Âúq©ð «ÕÊ •{Õd EªÃ-¬Á-X¾-J-*¯Ã ‚ ÅŒªÃyÅŒ •JTÊ ‚®Ï§ŒÖ ¹Xý©ð Íçj¯ÃÅî •J-TÊ åX¶jÊ©ðx †¾àš÷-šü©ð ’î©üÊÕ æ®„þ Íä®Ï ¦µÇª½Åý 5Ð4Åî ¹Xý é’L-Íä¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íä®Ï¢C. ‚ “ÂÌœ¿©ðx ÅÃÊÕ Â¹Ê-¦-J-*Ê …ÅŒh«Õ “X¾A-¦µ¼Â¹× ’ÃÊÕ '’î©ü-ÂÌ-X¾ªý ‚X¶ý C šðª½o-„çÕ¢šüÑ Æ„Ãª½ÕfÊÕ Æ¢Ÿ¿Õ-¹עC. Æ©Çê’ 2018©ð ©¢œ¿-¯þ©ð •ª½-’¹-ÊÕÊo “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¤Ä©ï_-Ê-ÊÕÊo ¦µÇª½ÅŒ •{Õd©ð ÅŒÊ ²Än¯ÃEo ®¾Õ®Ïnª½¢ Í䮾Õ-¹עC ®¾NÅŒ.forbes18under30list650-09.jpg
[ XÏ®¾d©ü †¾àšË¢-’û©ð “X¾X¾¢ÍŒ Ê¢¦ªý «¯þ’à ‡C-T¢C £Ôǯà ®ÏŸ¿Öl´. œç¢{©ü ®¾ª½b-K©ð œË“U X¾ÜJh Íä®ÏÊ ¨ X¾¢èǦü †¾à{ªý.. 2006©ð èÇB§ŒÕ WE-§ŒÕªý, ®ÔE-§ŒÕªý •{x ÅŒª½-X¶¾ÛÊ ¤Ä©ï_-Êœ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. 2009©ð H>¢-’û©ð •J-TÊ ‰‡-®ý-‡-®ý-‡X¶ý “X¾X¾¢ÍŒ ¹Xý©ð ª½•ÅŒ X¾ÅŒÂ¹¢ éÂj«®¾¢ Í䮾Õ-¹×Êo £ÔǯÃ.. ‚ ÅŒªÃyÅŒ 2010©ð •J-TÊ \†Ï-§ŒÕ¯þ ê’„þÕq, 2012 ®¾«Õtªý ŠL¢-XÏÂúq ÅŒC-ÅŒª½ “ÂÌœ¿©ðx X¾ÅŒ-ÂÃ©Õ ²ÄCµ¢-*¢C. 2017©ð †¾àšË¢’û ®¾«Õ-§ŒÕ¢©ð ÍäA „äLÂË ’çŒÕ¢ Â뜿¢, ‚ ÅŒªÃyÅŒ ÂíEo ªîV© ¤Ä{Õ ‚{Â¹× Ÿ¿Öª½-«Õ-«œ¿¢ «¢šËN •J-T¯Ã ¤òªÃœä ®¾ÅÃh Ōʩ𠃢Âà …¢Ÿ¿E Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šÇ-ÊE Íç¦Õ-Åî¢C £ÔǯÃ. '¨ ’çŒÕ¢ ¯ÃÂ¹× ‡¯îo ¤Äª¸Ã©Õ ¯äJp¢C. †¾àšË¢’û «ÕJ¢ÅŒ ¦Ç’à ‡©Ç Í䧌֩ð ¯ÃÂ¹× ÅçL-§ŒÕ-èä-®Ï¢C. ¯Ã©ð …Êo ¨ X¾{Õd-Ÿ¿©, Ÿ¿%œµ¿ ®¾¢Â¹-©p„äÕ ¯äÊÕ “X¾A «ÖuÍý-©ðÊÖ ªÃºË¢-ÍŒ-œÄ-EÂË “X¾ŸµÄÊ Â꽺¢..Ñ Æ¢šð¢D §Œá« “ÂÌœÄ-ÂÃ-JºË. ÅŒÊ-ŸçjÊ ‚{Åî ƪ½ÕbÊ Æ„Ãª½Õf Æ¢Ÿ¿Õ-¹×Êo £Ôǯà ’¹Åä-œÄC ÆÂîd-¦-ªý©ð •J-TÊ ÂëÕ-¯çy©üh †¾àšË¢’û ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xýq©ð ¦¢’ê½Õ X¾ÅŒ-ÂÃEo éÂj«®¾¢ Í䮾Õ-¹עC.

Photos:
https://www.instagram.com/shraddhabee/?hl=en
https://twitter.com/forbes_india/media
https://www.instagram.com/imharmanpreet_kaur

women icon@teamvasundhara
tania-shergill-will-lead-republic-day-parade

ఆర్మీ దుస్తులు ధరిస్తే అమ్మాయినని మరిచిపోతా!

తనియా షేర్గిల్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు ప్రముఖుల నోట మార్మోగుతున్న ఓ సైనికురాలి పేరు. పేరు చూస్తేనే చెప్పొచ్చు ఆమెది పంజాబ్‌ రాష్ర్టమని.. మరి ఆ రాష్ర్టంలో ఆర్మీవాళ్లు బోలెడు మంది ఉన్నారు.. కాబట్టి ఆమె సైన్యంలో చేరడమనేది చర్చించుకోవాల్సిన వింతేమీ కాదు. పైగా ఆమె పూర్వీకులందరూ సైనికాధికారులుగా సేవలందించినవారే.. వారి వారసత్వాన్ని తను కూడా పుణికి పుచ్చుకుంది. సో.. అందులో ఆశ్చర్యపడాల్సిన అద్భుతమేమీ లేదు. మరి ‘తనియా.. తాలియా’ అంటూ ఎందుకు దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంటోంది? ఆనంద్‌ మహీంద్రా, అమితాబ్‌ లాంటి సెలబ్రిటీ దిగ్గజాలు మాట్లాడుకోవాల్సిన స్పెషాలిటీ ఏముందామెలో? అది తెలియాలంటే ఇటీవల దిల్లీలో జరిగిన ఆర్మీడే పరేడ్‌ను ఓసారి చూడండి.

Know More

women icon@teamvasundhara
newpassword-is-the-first-twitter-trend-in-2020

మీ పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గానే ఉందా..?

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో జీవిస్తున్నాం. మన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాంక్‌ లావాదేవీలు, పర్సనల్‌ ఈ-మెయిల్‌ల దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ వ్యాలెట్ల వరకు రోజూ మనం ఇంటర్నెట్‌ని ఎన్నో రకాలుగా వాడుతుంటాం. ఈ ఆన్‌లైన్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు వాటికి ‘పర్సనల్‌ ఐడీ’, ‘పాస్‌వర్డ్‌’లు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే మనం పెట్టే పాస్‌వర్డ్‌లు ఎంత క్లిష్టంగా ఉంటే మన ఖాతాలు అంత సురక్షితమని సైబర్‌ నిపుణులు నిత్యం చెబుతుంటారు. అంతేకాదు, ఆన్‌లైన్‌ ఖాతాలకు ఎక్కువకాలం ఒకే పాస్‌వర్డ్‌ ఉంచకూడదని.. వాటిని తరచూ మార్చుకోవాలని వాళ్లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా #NewPassword అనే ఓ కొత్త హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. మన ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చుకోవడం సురక్షితమని తెలియజేయడమే ఈ హ్యాష్‌ట్యాగ్‌ ముఖ్యోద్దేశం. అయితే దీనిపై పలు రకాల ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తున్నారు నెటిజన్లు. వీరిలో సామాన్యులే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం ఉండడం విశేషం. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సురక్షితమైన పాస్‌వర్డ్‌ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు తమ బాధ్యతలు, కార్యాచరణల గురించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా వీటిని రూపొందిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
nilanshi-patel-palced-in-guinness-world-of-records-for-her-longest-hair

ఆరడుగుల జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించింది!

విరుల్లాంటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మహిళల ముఖ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసే ఈ వెంట్రుకలు రాలిపోతుంటే వారి మనసులో రేగే కలవరం అంతా ఇంతా కాదు. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించింది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్‌. 17 ఏళ్ల వయసులోనే 190 సెంటీమీటర్ల (6 అడుగల 2.8 అంగుళాలు) పొడవైన కురులతో..ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల కెక్కిందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

Know More

women icon@teamvasundhara
deepika-padukone-social-experiment-on-acid-sales

ఒక్క రోజులోనే 24 యాసిడ్‌ బాటిళ్లు కొన్నాం..!

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్‌’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీపికా పదుకొణె లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమా ఈనెల 10న విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాకు దీపిక స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక చిత్ర ప్రమోషన్‌ను దీపిక వినూత్న పద్ధతిలో ముందుకు తీసుకెళుతోంది. చిత్ర ప్రమోషన్‌తో పాటు ఏదో ఒక సందేశాన్ని ఇస్తోంది దీపిక టీం. యాసిడ్‌ బాధితుల పట్ల సమాజం ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలుసుకునే క్రమంలో ఇటీవల చిత్ర యూనిట్‌ ‘ఛపాక్‌ ఎక్స్‌పరిమెంట్‌’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా యాసిడ్ అమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరో ప్రయోగాన్ని చేపట్టింది ‘ఛపాక్‌’ టీం. మరి ఈసారి వీరు చేసిన సోషల్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఏంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
life-lessons-from-sankranti

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
team-for-womens-t20-cricket-world-cup-2020-is-announced

టీ20 ప్రపంచకప్‌ జట్టులో యువరత్నాలు!

‘బ్యాటు-బంతి రెండు చూడ చక్కగుండు... చూడ చూడ జోష్‌ పెరుగుతుండు, క్రీడలందు క్రికెట్‌ క్రీడ వేరయా... విశ్వదాభిరామ... వరల్డ్‌ కప్‌ మనదే రామ !’ అని ఆనందంగా పాడుకుంటున్నారు క్రికెట్‌ అభిమానులు. వారు అలా జోష్‌ఫుల్‌గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే మహిళా టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ఇటీవలే భారత మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో అందరూ భావించినట్లు చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ చోటు సంపాదించగా, ఈ ప్రపంచకప్‌తో రిచా ఘోష్‌ తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెడుతోంది. ఇక తెలంగాణ క్రికెటర్‌ అరుంధతీ రెడ్డి కూడా ఈ మెగా టోర్నీలో చోటుదక్కించుకుంది. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ 22 ఏళ్ల హైదరాబాదీ పేసర్‌కిది రెండో ప్రపంచకప్‌. మిథాలీ రాజ్‌ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు క్రికెటర్‌ అరుంధతినే కావడం విశేషం. మరి ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరినీ అలరించేందుకు రడీ అవుతోన్న ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు మన మహిళల టీమ్‌ స్క్వాడ్‌ ఎలా ఉందో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
surat-woman-with-cancer-plants-30000-trees-to-fight-air-pollution

నేను చనిపోతానని తెలుసు.. కానీ నాలా మరొకరు బలవ్వకూడదు!

27 ఏళ్ల వయసంటే.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని వాటిని నిజం చేసుకోవాలని తాపత్రయపడే దశ. అలాంటిది ఉన్నట్టుండి తాను త్వరలోనే చనిపోతానని తెలిస్తే మిగిలిన కొద్దిపాటి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఓ యువతి కూడా ఇలాంటి బాధనే అనుభవించింది. అయితే తన చావుకి కారణం మనిషి తెలియక చేస్తోన్న తప్పే అని గ్రహించిన ఆ యువతి, తన మిగిలిన జీవితమంతా ఆ తప్పును సరిదిద్దుతూ మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి అంకితమిచ్చింది. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ భావితరాల ఉన్నతికి బాసటగా నిలుస్తోంది. ఇంతకీ ఆమెందుకు చావుకు దగ్గరైంది? మనిషి తెలియక చేస్తోన్న ఆ తప్పేంటి? ఏ విధంగా ఆమె ఆ తప్పును సరిదిద్దుతోంది? తెలుసుకుందాం రండి!

Know More

women icon@teamvasundhara
meet-the-makeup-artist-clover-wootton-who-behind-in-malati-in-chhapaak

అలా దీపికను ‘మాలతి’గా మార్చేసింది!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం ‘ఛపాక్‌’. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా మేఘనా గుల్జార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ‘మాలతి’ గా లీడ్‌ రోల్‌లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది దీపిక. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం వినూత్నంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది ‘ఛపాక్‌’ టీం. ఇందులో భాగంగా సినిమాలో మాదిరిగా ‘మాలతి’ గెటప్‌లో తయారై ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది దీపిక. అయితే ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు సరి కదా..కొందరు ఆమె వైపు వికారంగా చూడడం గమనార్హం. మరి బోలెడు ఇమేజ్‌, స్టార్‌ పాపులారిటీ ఉన్న దీపిక జనం గుర్తుపట్టలేనంతగా ఎలా మారింది? ‘మాలతి’ మేకప్‌ వెనకనున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
sucheta-satish-trying-to-sing-songs-in-120-languages-for-guinness

120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!

జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్‌స్టర్‌కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రొడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలపై కూడా పట్టు సాధించి.. ఇలా మొత్తంగా 120 భాషలు ఔపోసన పట్టడంతో పాటు అన్ని భాషల్లోనూ పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
greta-thunberg-turns-17-marks-birthday-with-7-hour-climate-protest

కేక్‌ దొరక్కపోవచ్చు..కానీ అందరం డిన్నర్‌ చేద్దాం!

పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాల పుస్తకాలను పక్కన పెట్టి మరీ పోరాడుతోంది గ్రెటా థున్‌బర్గ్‌. ‘స్కూల్‌ స్ట్రైక్‌ ఫర్‌ ది క్లైమేట్’, ‘యూత్‌ ఫర్‌ క్లైమేట్‌’ పేరుతో ఉద్యమాలను మొదలు పెట్టి అంతర్జాతీయ మేధావుల ప్రశంసలు సైతం అందుకుందీ స్వీడిష్‌ టీనేజర్‌. పర్యావరణంపై ప్రేమతో గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి భూమిని పరిరక్షించే బాధ్యతలను చిన్న వయసులోనే భుజాన వేసుకున్న గ్రెటా.. తన భావోద్వేగ ప్రసంగాలతో అందరిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ఉద్యమంలో భాగంగా తనను విమర్శించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాంటి వారికి కూడా తనదైన శైలిలో సమాధానాలిస్తోందీ యువకెరటం. ఈ క్రమంలో గ్రెటా తాజాగా 17 వ ఏటలోకి అడుగుపెట్టింది. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న ఈ యువతేజం అందరిలా పుట్టినరోజు సంబరాలు చేసుకోలేదు. మరేం చేసిందో మీరే చదవండి.

Know More

women icon@teamvasundhara
malayisan-couple-arrives-in-ambulance-to-their-wedding-faces-criticism

పెళ్లి పల్లకీలో కాదు.. అంబులెన్స్‌లో వచ్చారు..!

పెళ్లంటేనే సరదాలు, సంతోషాల సమ్మేళనం. జీవితంలో వచ్చే అతి పెద్ద వేడుక కాబట్టి.. దీనిని వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయే లాగా జరుపుకోవాలని కోరుకోవడం సహజం. పందిరి దగ్గర నుంచి భోజనాల మెనూ వరకు.. శుభలేఖల మోడల్‌ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ వరకు.. ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యానికి గురి చేయడానికి ఒక్కోసారి వింత ప్రయత్నాలు చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఆ ప్రయత్నం విజయవంతమై అందరి ప్రశంసలందుకుంటే ఫర్వాలేదు.. కానీ, అవి వికటిస్తే మాత్రం నలుగురి ముందు నవ్వుల పాలవ్వడంతో పాటు పలు రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఓ సంఘటన ఇటీవలే మలేషియాలో జరిగింది. మరి అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
telangana-girl-malavath-poorna-one-step-away-from-goal

పరి ‘పూర్ణ’ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో..!

మలావత్‌ పూర్ణ.. పర్వతారోహణకు సంబంధించి తెలంగాణ పేరును ప్రపంచానికి వినపడేలా చేసిన ఓ గిరిజన అమ్మాయి. బాల్యంలో స్థానికంగా ఉండే కొండలు, గుట్టలను ఎక్కిన ఆ బాలిక..13 ఏళ్ల వయసుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా అతి పిన్న వయసులోనే ఈ శిఖరాన్ని ఎక్కిన బాలికగా రికార్డు సృష్టించిందీ డేరింగ్‌ గర్ల్‌. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకున్న పూర్ణ ప్రయాణం ఎవరెస్టు అధిరోహణతో ప్రారంభమైంది. తాజాగా అంటార్కిటికా ఖండంలోనే ఎత్తయిన విన్సన్‌ మాసిఫ్‌ శిఖరాన్ని కూడా అందుకుంది. దీంతో ఇప్పటివరకు ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన శిఖరాలను పాదాక్రాంతం చేసుకున్న ఈ తెలుగమ్మాయి.. పర్వతారోహణకు సంబంధించి పరి ‘పూర్ణ’ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
things-that-every-woman-should-try-to-learn-in-new-year

ఈ తీర్మానాలు మనకే ప్రత్యేకం..!

కాలం గడిచిపోతూ మరో ఏడాది వెనక్కి వెళ్లిపోయింది. కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త సంవత్సరం ఆరంభం వేళ కొత్త తీర్మానాలు తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇందులో భాగంగా జిమ్‌కి వెళ్లడం, వ్యాయామం ప్రారంభించడం, ఖర్చులు తగ్గించడం, చెడు అలవాట్లు మానేయడం వంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి వ్యక్తిగత తీర్మానాలతో పాటు విభిన్నంగా ఆలోచించి కొత్త సంవత్సరం వేళ మహిళలుగా సాధికారత సాధించే దిశగా సరికొత్త తీర్మానాలను కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనం జీవితమంతా ఆనందంగా ఉండడమే కాదు.. వ్యక్తిగా కూడా మనం ఎదిగేందుకు వీలుంటుంది. మరి, అలా మనం తీసుకోవడానికి వీలుండే కొన్ని తీర్మానాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
social-meida-challenges-those-went-viral-in-2019

2019లో వైరలైన సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లివే..!

2019 చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పి.. 2020ని ఆహ్వానించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ప్రతి సంవత్సరం లాగే 2019లో కూడా మనం ఆనందపడిన, బాధ పడిన, కన్నీళ్లు పెట్టుకున్న, ఆవేశానికి గురైన, కళ్లు చెమర్చేలా నవ్విన, ఆశ్చర్యానికి లోనైన, ఆలోచించిన సందర్భాలెన్నో ఉన్నాయి. మనల్ని బాధకు గురి చేసిన విషయాల నుంచి పాఠాలు నేర్చుకొని.. ఆనందపర్చిన, అలరించిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ఇదిలా ఉంటే ప్రతిసారీ లాగే ఈసారి కూడా సోషల్‌ మీడియాలో వివిధ నేపథ్యాలతో మొదలైన ఎన్నో ఛాలెంజ్‌లు నెటిజన్ల ఆదరణను పొందాయి. వీటిలో సమాజానికి మేలు చేసేవి కొన్నైతే.. ఆనందాన్ని పంచేవి మరికొన్ని. వీటితో పాటు కొన్ని ప్రమాదకరమైన ఛాలెంజ్‌లు కూడా ఉన్నాయండోయ్‌..! మరి, 2019లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొని సోషల్‌ మీడియాలో వైరలైన ఛాలెంజ్‌లేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
malala-yousaf-zai-most-famous-teenager-decade-un-declare

ధీరవనితకు దక్కిన మరో అరుదైన గౌరవం!

కట్టుబాట్లను కాదని చదువుకుంటోందన్న కారణంతో 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురైంది మలాలా యూసఫ్‌ జాయ్‌. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికీ రాకూడదని బాలికా విద్య, పిల్లల హక్కులపై నిరంతర పోరాటం చేస్తోందీ ధీరవనిత. ఇందులో భాగంగానే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ యూత్‌ ఐకాన్‌..అతి పిన్న వయసులో నోబెల్‌ శాంతి బహుమతి అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుందీ డేరింగ్‌ టీనేజర్‌. ఈ ‘దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌’గా గుర్తింపు పొందిందీ యువకెరటం.

Know More

women icon@teamvasundhara
upcoming-women-in-sports-2019

నవ వత్సరానికి యువ క్రీడా శక్తి !

నూతన సంవత్సరం 2020 సంఖ్యాపరంగా కూడా సమానత్వాన్ని చాటుతోంది. ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులకేమీ తీసిపోని విధంగా క్రమక్రమంగా మహిళా శక్తి ఎదిగింది. గతంలో సిగ్గుతో తల వంచుకుని నెమ్మదిగా నడిచిన స్త్రీలు.. ఇప్పుడు పరుగు పందెంలో పతకాలు కొల్లగొడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తున్నారు. గృహహింసకు గురై పురుషాధిక్య నీడలో చిత్రహింసలకు గురైన మగువ, ఇప్పుడు పిడికిలి బిగించి బాక్సింగ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. బిందెనెత్తిన చేతులతో బరువులెత్తి పతకాలు సాధిస్తోంది. గరిట పట్టిన చేత్తో బ్యాట్‌ పట్టి క్రికెట్‌ బంతిని బౌండరీకి తరలిస్తోంది. ఈ క్రమంలో అనాదిగా పేరుకుపోయిన అసమానతలను సమూలంగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు నేటి తరం మహిళా మణులు. అందుకు నిదర్శనమే ఈ యువ మహిళా రైజింగ్‌ స్టార్స్‌.

Know More

women icon@teamvasundhara
top-10-tiktok-stars-in-india

‘టిక్‌టాక్‌’తో ఈ సామాన్యులు కాస్తా సెలబ్రిటీలయ్యారు..!

టిక్‌టాక్‌.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొంటోన్న మొబైల్‌ యాప్‌. టిక్‌టాక్‌ను కేవలం యువతే వాడుతారనుకుంటే పొరపాటే..! ఒక సంవత్సరం వయసున్న చిన్నారుల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు టిక్‌టాక్‌లో ఖాతాలుండడం గమనార్హం. డ్యాన్స్‌, కామెడీ, జిమ్నాస్టిక్స్‌, మ్యాజిక్‌, ఫొటోగ్రఫీ, విద్య, అనుకరణ (డబ్‌స్మాష్‌), సందేశాత్మకం.. మొదలైన కంటెంట్‌లతో వీడియోలు రూపొందించి వీక్షకుల దృష్టిని ఆకట్టుకోవడమే టిక్‌టాకర్ల ప్రధాన లక్ష్యం. ఇందుకోసం వాళ్లు ఎంతో సృజనాత్మకతతో వీడియోలను రూపొందిస్తారు. చైనాలో రూపొందిన ఈ యాప్‌ ప్రస్తుతం మన దేశంలో విపరీతమైన ఆదరణను పొందుతోంది. కేవలం టిక్‌టాక్‌ వీడియోల ద్వారా సెలబ్రిటీలుగా మారిన వాళ్లు మన దేశంలో చాలామందే ఉన్నారు. వీళ్లకు లక్షల నుంచి కోట్లలో అభిమానులుండడం విశేషం. వీరి ఖాతాలను ‘వెరీఫైడ్‌ అకౌంట్స్‌’ (తమ పేర్లతో పుట్టుకొచ్చే నకిలీ అకౌంట్లను అరికట్టడానికి బ్లూ-టిక్‌ ఇవ్వడం)గా టిక్‌టాక్‌ గుర్తించడం విశేషం. అంతేకాదు.. వీళ్లు పోస్ట్‌ చేసే ప్రతి వీడియోకు లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్లు వస్తుంటాయి. అలా 2019లో కేవలం తమ టిక్‌టాక్‌ వీడియోలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీలుగా మారిన టాప్‌ 10 (టిక్‌టాక్‌లో ఫాలోవర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించిన ర్యాంకులు) టిక్‌టాకర్లెవరో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-santa-clause
women icon@teamvasundhara
smriti-mandhana-finds-place-in-icc-odi-and-t20i-teams-of-the-year

ఫార్మాట్‌ ఏదైనా ఆమె ఉండాల్సిందే !

టెస్ట్‌, వన్డే, టీ20 అనే మూడు ఫార్మాట్లలో క్రికెట్‌ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఫార్మాట్‌కూ ప్లేయర్లు అవలంబించే పద్ధతులు వేరుగా ఉంటాయి. టెస్టుల్లో సహనం అవసరం, వన్డేలు సమయస్ఫూర్తితో ఆడాలి, అదే టీ20ల్లో వేగంగా పరుగులు రాబట్టగలగాలి. అందుకే.. ఒక ప్లేయర్‌ అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. ప్రస్తుతం పురుషుల్లోనైనా.. మహిళల్లోనైనా ఇలా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించే క్రీడాకారులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వీరిలో ముందు వరుసలో ఉంటారు స్మృతీ మంధాన. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ఐసీసీ ప్రకటించిన ‘ఉమెన్స్‌ వన్డే, టీ20 టీమ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితా !

Know More

women icon@teamvasundhara
international-shooter-varthika-singh-wants-hang-nirbhaya-rapists

వాళ్లను ఉరితీసే అవకాశం నాకివ్వండి!

ఆరుగురు మానవ మృగాల చేతిలో చిక్కుకున్న ఓ అబల ఆక్రందన అరణ్య రోదనగానే మారింది ఆరోజు....! -సాటి మనిషి అన్న స్పృహ, కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తించిన ముష్కరుల తీరుతో మానవత్వం మంటగలిసింది ఆరోజు.. - సమాజంలో మనుషులతో పాటు మనిషి ముసుగు ధరించిన కొన్ని మృగాలు కూడా తిరుగుతుంటాయని మొదటిసారి తెలిసొచ్చింది ఆరోజు..! -‘ఆడపిల్ల ఆర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం’ అని మహాత్మా గాంధీ ఆశించిన మెరుగైన సమాజం ఇక కలేనేమో అని అనుమానం వచ్చింది ఆరోజు.. ‘ భవిష్యత్‌లో ఇలాంటి రోజు మరెప్పుడూ రాకూడదు’ అని అందరూ కోరుకున్న నిర్భయ ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. కానీ బాధితురాలి కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదు. కదులుతున్న బస్సులోనే ఆ ఆడపిల్ల జీవితాన్ని కడతేర్చిన ఆ మానవ మృగాలకు సమాజంలో బతికే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది. కానీ కాలం చెల్లిన చట్టాలు దోషులకు కాపలాగా ఉంటున్నాయి. అందుకే తీర్పును సమీక్షించాలని కోరుతూ ఇంకా రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలవుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
queen-elizabeth-is-looking-for-digital-media-head-here-is-the-eligibility-criteria-to-apply
women icon@teamvasundhara
most-searched-persons-in-google

women icon@teamvasundhara
greta-thunberg-placed-in-forbes-most-powerful-women-list

పెద్దన్న గారికి అలా జవాబిచ్చింది!

‘ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా..’ అంటూ ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని సూటిగా ప్రశ్నిస్తోంది స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థున్‌బర్గ్‌. చిన్నతనం నుంచే ప్రకృతి, పచ్చదనాన్ని తనలో నింపుకున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు.. అన్ని దేశాలు తిరుగుతూ భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమం చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తూ పిల్లలు, సామాన్యుల దగ్గర్నుంచి.. దేశ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని.. అప్పుడే వచ్చే తరాల వారికి ఈ భూమి సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని అందరిలో స్ఫూర్తి రగిలిస్తోందీ యువ తేజం. అందుకే నిన్నటికి నిన్న ప్రముఖ పత్రిక టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గ్రెటాను కొనియాడగా.. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటుదక్కించుకుందీ యంగ్‌ యాక్టివిస్ట్‌. ఈ నేపథ్యంలో ఈ యువ ప్రకృతి ప్రేమికురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
the-rapist-is-you-song-goes-viral

‘నువ్వొక రేపిస్టువి ’ అంటూ గళమెత్తారు !

అప్పుడు ఆ అమ్మాయి వయసు పదేళ్లు. ఒక వృద్ధుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఆమె తల్లిదండ్రులు కూడా అతడిని అభిమానించేవారు. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వ్యక్తి అమాయకురాలైన ఆ అమ్మాయిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇరవై ఏళ్లున్న ఆ అమ్మాయి మానసికంగా ఎంతో కుంగిపోయింది. అందుకే దీనంతటికీ కారణమైన అతడిపై ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్డుపైకి వచ్చి నినదిస్తోంది. ‘అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎన్నోసార్లు నన్ను నిందల పాలు చేశాడు. కానీ తప్పు చేసింది నేను కాదు. ఇప్పుడది గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఉక్రోషంగా పాట పాడుతోంది. ఈ పాడటం ఏంటి... అనుకుంటున్నారా ? ఆమే కాదు ఆమెలా పురుషుల చేతిలో అత్యాచారానికి గురైన చాలామంది మహిళలు ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్లపైకి వచ్చి పాట పాడుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
here-is-the-list-of-most-tweeted-about-conversations-hashtags-and-people-in-india-in-2019

ఈ ఏడాది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది వీరే..!

ప్రస్తుతం మనమున్న డిజిటల్‌ యుగంలో ‘సోషల్‌ మీడియా’ ప్రభావం ప్రజలపై ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. తమ వ్యక్తిగత విషయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు.. మొదలైనవి ఇతరులతో పంచుకోవడానికి నెటిజన్లకు సోషల్‌ మీడియా చాలా కీలకమైన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా తమ విషయాలను తమను అనుసరించే వారితో పంచుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ‘ట్విట్టర్‌’.. 2019 సంవత్సరంలో మన దేశంలో క్రీడా, రాజకీయ, వినోద రంగాలకు సంబంధించి ఎక్కువమంది ప్రస్తావించిన టాప్‌ 10 సెలబ్రిటీల పేర్లు , హ్యాష్‌ట్యాగ్‌లు, ఎమోజీలను తాజాగా విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
pv-sindhu-as-appointed-lake-views-guest-house-osd
women icon@teamvasundhara
mithali-raj-first-woman-cricketer-to-complete-20-years-in-odi-cricket-in-telugu

హ్యాపీ బర్త్‌డే క్రికెట్‌ క్వీన్‌!

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత 'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

Know More

women icon@teamvasundhara
buy-clothes-from-alia-bhatts-ward-robe-including-an-alexender-mcqueen-gown

ఈ అందాల తార మనసూ అందమైనదే..!

బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని హీరోయిన్‌ అలియా భట్‌. ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’ సినిమాతో పరిచయమై..‘హైవే’ ‘రాజీ’, ‘ టూ స్టేట్స్‌’, ‘ ఉడ్తా పంజాబ్‌’, ‘ గల్లీబాయ్‌’ ..లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి అలరించిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ బ్యూటీ.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈక్రమంలో తన చలాకీ నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న అలియా తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో తనకు అందమే కాదు..అంతకు మించిన వెన్నలాంటి మనసూ ఉందని నిరూపించుకుంది.

Know More

women icon@teamvasundhara
an-apps-and-help-line-numbers-to-keep-women-safe-in-hyderabad

అలాంటి పరిస్థితి ఎదురైతే..ఈ సేఫ్టీ యాప్స్‌ వాడండి!

ఎక్కడైతే స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే పూజించడం పక్కన పెడితే సాటి మనిషిగా వారిపై కొంచెం కూడా మానవత్వం చూపడం లేదు కొన్ని మానవ మృగాలు. మనిషి అన్న ముసుగు వేసుకుని ఉన్మాదంతో అమాయక ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ‘ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం’ అని మహాత్ముడు ఆశించిన మెరుగైన సమాజం ఇలాంటి దారుణాలతో కలగానే మిగిలిపోతుందేమో అన్న భావన కలుగుతోంది. విచ్చలవిడి స్వేచ్ఛ కారణంగా కొందరు మగవారిలో పెరుగుతున్న నేర ప్రవృత్తే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆపద సమయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఎలా బయటపడాలన్న ఆలోచన చాలామంది మహిళలకు రాకపోవడం కూడా ఇలాంటి దురాగతాలకు కారణమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, వరంగల్‌లో జరిగిన హత్యోదంతాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

Know More

women icon@teamvasundhara
self-defence-strategies-for-women

కరాటే.. కుంగ్ ఫూ.. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మనకు రక్షణ!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం అన్నాడు మహాత్ముడు. అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొందిప్పుడు. ఇందుకు మగరాయుళ్లలో పెరుగుతున్న నేరప్రవృత్తి కొంత కారణమైతే ఆత్మరక్షణలో అమ్మాయిలకు సరైన శిక్షణ లేకపోవడం మరో కారణం. నేడు మహిళ అంటే ఇంటికే పరిమితమనే కాలం చెల్లింది. మగాడికి పోటీగా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది అతివ. ఈ క్రమంలో మహిళలపై దాడులు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక.. మళ్లీ ఇంటికి చేరేలోపు ఇంట్లో ఏదో తెలియని అలజడి. పోలీసు యంత్రాంగం ఉన్నప్పటికీ సమయానికి స్పందిస్తారనే గ్యారంటీ లేదు. అందుకే ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చూడటం కంటే తమను తాము రక్షించుకొనే మార్గాలను అన్వేషించడం నేటి మహిళలకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే వివిధ ఆత్మరక్షణ కళల్లో శిక్షణ ఇప్పించాలి. పిల్లలకే కాదు.. ఉద్యోగాలు చేసే మహిళలు, కళాశాలకు వెళ్లే యువతులు సైతం ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్చుకోవడం అవసరం. ప్రమాదం ముంచుకొచ్చే సందర్భంలో ఈ ఆత్మరక్షణ విద్యల సహాయంతో ఆపద నుంచి బయట పడవచ్చు. మరి, అవి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం !

Know More

women icon@teamvasundhara
reema-juffali-saudi-woman-racer-makes-history

సొంతగడ్డపై ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం !

సౌదీ అరేబియా... నిబంధనలు, నియమాలు, ఆంక్షల పేరుతో ఆడపిల్లలపై రాజకీయ, సామాజిక వివక్ష చూపుతున్న ఇస్లామిక్‌ దేశం. మత నియమాల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి స్త్రీలను రెండో తరగతి వ్యక్తులుగా చూస్తూ వారి స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఆడపిల్లలకు సంబంధించి అన్ని విషయాలు పురుషుల సంరక్షణలోనే ఉండాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మొన్నటి ఎన్నికల వరకు అక్కడి మహిళలకు ఓటు వేసే అధికారం కూడా లేదు. కానీ ఈ పరిస్థితుల్లో్ మార్పు తెచ్చే దిశగా అక్కడి మహిళలు తమ వాణిని వినిపిస్తున్నారు. తమపై చూపిస్తున్న సామాజిక అసమానతలు త