scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

అలియా పొదుపు పాఠాలు విన్నారా?

Alia Bhatt on first expensive buy and dream home in London

అలియా భట్‌... టీనేజ్‌లోనే సినిమాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ బ్యూటీ. మహేశ్‌ భట్‌ వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘హైవే’, ‘రాజీ’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘గల్లీబాయ్‌’.. లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ‘గంగూబాయి’ మూవీ పోస్టర్‌లో పవర్‌ఫుల్‌ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అందాల తార...‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. సినిమాలు, తన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్‌ తన సింపుల్‌ లైఫ్‌స్టైల్‌తోనూ చాలామందికి స్ఫూర్తినిస్తోంది. తనకు అనవసర ఖర్చులు చేయడం అస్సలు ఇష్టముండదని చెప్పే అల్లూ బేబీ.. తనకు లండన్‌లో ఇల్లు కొనడం ఎప్పటినుంచో కల అని, అది రెండేళ్ల క్రితం నెరవేరిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. దీంతో పాటు తన ఆర్థిక ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను సైతం పంచుకుందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

View this post on Instagram

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

అనవసర ఖర్చులకు ‘నో’!
సంపాదన, ఖర్చు.. ఈ రెండు విషయాలు అందరి జీవితాలతోనూ ముడిపడి ఉంటాయి. సంపాదించేదే ఖర్చుపెట్టడానికన్నది కొందరి అభిప్రాయమైతే.. సంపాదించిన దాంట్లో ఎంతోకొంత రేపటి కోసం ‘పొదుపు’ చేయాలని మరికొందరు భావిస్తుంటారు. అయితే తాను రెండో కోవకే చెందుతానని.. ఎంత సంపాదించినా హంగూ-ఆర్భాటాలకు దూరంగా ఉంటానని అంటోంది అలియా. చేతినిండా సినిమాలతో పాటు వివిధ వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తోన్న ఆమె గతేడాది ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘అత్యధికంగా ఆర్జిస్తోన్న వంద మంది సెలబ్రిటీ’ల జాబితాలో 8 వ స్థానంలో నిలిచింది. అయితే ఎంత సంపాదించినా అనవసర ఖర్చులు చేయనని చెబుతోందీ అందాల తార. అదేవిధంగా సంపాదన, ఖర్చులను సమన్వయం చేసుకుంటే చాలావరకు విచ్చలవిడి ఖర్చులు తగ్గించుకోవచ్చునని సలహా ఇస్తోంది. మరి మనీ విషయంలో ఈ ముద్దుగుమ్మ పాటిస్తున్న పొదుపు ప్రణాళికలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి.

View this post on Instagram

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

అప్పటి నుంచే తగ్గించేశాను!
‘నేను టీనేజ్‌ వయసు నుంచే అనవసర ఖర్చులు తగ్గించాను. అప్పటి నుంచే ఒక నిర్ణీత బడ్జెట్‌లో జీవించడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఏవైనా ఖరీదైన వస్తువులు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటాను. ఇక నా ఆర్థిక వ్యవహారాలను చూసుకొనే నా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ కూడా ‘మీరెందుకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయరు’ అని అప్పుడప్పుడూ అడుగుతుంటాడు. అయితే నాకు హ్యాండ్‌ బ్యాగులు, అథ్లైజర్స్‌ (వ్యాయామం చేసేటప్పుడు ధరించే దుస్తులు), ట్రాక్‌ ప్యాంట్‌ లాంటి జిమ్‌ దుస్తులంటే చాలా ఇష్టం. వాటి కోసం మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటాను. ఇక నా మొదటి సంపాదనతో కొన్న ఖరీదైన వస్తువేంటో తెలుసా? లూయివిటన్‌ హ్యాండ్‌ బ్యాగ్‌..!’

View this post on Instagram

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

షాపింగ్‌ అసలు చేయను!
‘చాలామంది లాగే నాకు కూడా హాలిడే ట్రిప్పులు, వెకేషన్లు, టూర్లు అంటే చాలా ఇష్టం. అయితే ఎంత ఇష్టమున్నా ఏడాదికి ఒకసారే విదేశీ టూర్లకు వెళుతుంటాను. అది కూడా న్యూ ఇయర్‌ వెకేషన్‌లో భాగంగానే..! సాధారణంగా ఇలాంటి హాలిడే ట్రిప్పులకు వెళ్లినప్పుడు చాలామంది షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే నేను దీనికి వ్యతిరేకం. అసలు షాపింగ్‌కు వెళ్లను. అక్కడ చూడదగిన ప్రదేశాలతో పాటు హోటల్‌లో గడిపేందుకే ప్రాధాన్యమిస్తాను. ఇంకా నాకు బాగా గుర్తుంది.. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను పర్యటించిన ఏకైక టూరిస్ట్‌ స్పాట్‌ ‘లండన్‌’. అమ్మ, అక్క కూడా నా వెంట వచ్చేవారు. మేం ముగ్గురం చాలాసార్లు లండన్‌లో పర్యటించాం. ఆ సమయాల్లో కూడా కేవలం ‘ప్రిమార్క్‌’ అనే ఒక స్టోర్‌కు మాత్రమే వెళ్లే వాళ్లం. అది కూడా పైజామాలు కొనడానికే. దానికయ్యే ఖర్చు కూడా కేవలం 5 నుంచి 6 పౌండ్లు మాత్రమే. ఇప్పుడు కూడా లండన్‌ వెళితే అదే షాపులో పైజామాలు కొంటుంటాను. అంతకుమించి వేరే వస్తువులేవీ కొనను.’

View this post on Instagram

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

అదే నా కల!
‘నా జీవితానికి సంబంధించిన కలలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. ఇంతకుమందు లండన్‌లో ఓ ఇల్లు కొనాలన్న ఆకాంక్ష ఉండేది. 2018లో కోవెంట్‌ గార్డెన్‌లోని ఓ ఇంటిని కొనుగోలు చేసి నా కల నెరవేర్చుకున్నాను. ప్రస్తుతం మా అక్క ఆ ఇంట్లో ఉంటోంది. అదేవిధంగా పర్వతాల మధ్య ఓ ఇల్లు కట్టుకోవాలన్న కల కూడా ఉంది. దీంతో పాటు విలాసవంతమైన ఓ ప్రైవేట్‌ జెట్‌ను కూడా కొనాలని ఉంది. భవిష్యత్‌లో ఆ కలలు కూడా నెరవేరతాయని అనుకుంటున్నా. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. లాంటి ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన లేదు. అయితే ఇప్పుడిప్పుడే వీటి గురించి తెలుసుకొని అందులో పెట్టుబడులు పెడుతున్నా. ఆ అనుభవంతోనే ముంబైలోని జుహూలో మొదటిసారిగా ఓ ఇల్లు కొన్నాను’ అని తన ఆర్థిక ప్రణాళికల గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

ఇలా అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకుంటే ఆర్థికంగా బలపడి మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదంటూ తన పొదుపు మంత్రాలతో మనలోనూ స్ఫూర్తి నింపుతోందీ బాలీవుడ్‌ బ్యూటీ.
ఇక సినిమాల విషయానికొస్తే అలియా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తో పాటు ‘తఖ్త్‌’, ‘సడక్‌ 2’, ‘బ్రహ్మాస్త్ర,’ ‘గంగూబాయి’ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది.





women icon@teamvasundhara
rbi-allows-3-month-moratorium-on-all-term-loans

3 నెలల వరకు EMIలు చెల్లించక్కర్లేదు. ఆర్బీఐ ఆఫర్..!

కరోనా ప్రభావంతో భారతదేశంలో కొద్దిరోజులుగా జన జీవనం స్తంభించిపోయింది. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఎక్కువశాతం మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా మధ్య, దిగువ మధ్య తరగతులకు చెందిన వారికి ఇది కష్టకాలమనే చెప్పాలి. ఇంటి రెంట్‌, కరెంట్‌ బిల్లు, పాలు, కూరగాయలు, కిరాణం.. మొదలైన ఖర్చులు వాళ్లని ఇబ్బందులకు గురి చేయక మానవు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) తాజాగా చేసిన ప్రకటన దేశ ప్రజలకు ఊరట కల్గిస్తోంది. వచ్చే 3 నెలల వరకు అన్ని రకాల టర్మ్‌ లోన్‌ (కాల పరిమితితో కూడిన రుణాలు) EMIలపై మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంటే బ్యాంక్‌, ఇతర ఫైనాన్స్‌ సంస్థల నుంచి తమ అవసరాల కోసం టర్మ్‌ లోన్‌లు తీసుకున్నవారు 3 నెలల పాటు EMIలు కట్టకుండా ఆర్బీఐ వెసులుబాటును కల్పిస్తుండడం విశేషం. మార్చి 1, 2020 నుంచి మూడు నెలల వరకు ఇది వర్తిస్తుంది.

Know More

women icon@teamvasundhara
finance-minister-nirmala-sitharaman-announced-budget-for-2020-21

నిర్మలమ్మ ‘బడ్జెట్‌’ విశేషాలివీ !

దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ప్రస్తుతం నిరుద్యోగంతో పాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలు దేశ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అంటూ తన పద్దుల చిట్టాను విప్పారు. కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన నిర్మలమ్మ యువతను మరింత శక్తిమంతం చేసేలా ఈ బడ్జెట్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను నినాదం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. మరి ‘సబ్‌కా సాత్‌... సబ్‌కా వికాస్‌... సబ్‌కా విశ్వాస్‌’ నినాదమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక వ్యవస్థలో యువతకు, మహిళలకు ఎటువంటి వెసులుబాటును కల్పించారు ? కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రణాళికలు వేశారు ? ముఖ్యంగా మహిళా లోకానికి ఈ ఏడాది బడ్జెట్‌ ఎంతవరకు ఉపయోగపడుతుంది ? వంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
rbi-new-guidelines-for-card-based-transactions

ఇకపై డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలు మరింత సురక్షితం..!

పెరుగుతోన్న టెక్నాలజీ మనకు సౌకర్యాలతో పాటు సమస్యలను కూడా తెచ్చి పెడుతుంటుంది. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీల విషయంలో ప్రస్తుతం ఎక్కువశాతం మంది క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ (డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిపే లావాదేవీలు) వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ‘డిజిటల్‌ ఇండియా’ అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ని ప్రోత్సహిస్తోన్న సంగతి విదితమే. వీటితో పాటు మార్కెట్‌లోకి Gpay, Phonepe, Paytm.. వంటి మొబైల్‌ వ్యాలెట్లు వచ్చాక కిరాణం, ఫోన్‌ రీఛార్జ్‌, కరెంట్‌ బిల్లు, బస్సు రిజర్వేషన్‌, ఫుడ్‌ ఆర్డర్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌.. మొదలైన పనులకు కూడా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెల్లించడం ప్రజలకు మరింత సులభంగా మారింది.

Know More

women icon@teamvasundhara
money-saving-tips-for-women

వృథా తగ్గిస్తే పొదుపు చేసినట్లే..!

లలిత: ఏంటమ్మా ఇది.. ఇంట్లో ఉండేది ఇద్దరే అయినా, ఇంటి ఖర్చు మాత్రం నలుగురున్న కుటుంబానికి సరిపడేలా ఉంది.. శ్రీజ: ఎందుకో తెలియట్లేదమ్మా.. ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఎంత తగ్గిద్దామన్నా కుదరట్లేదు. ఎక్కడ తగ్గించాలో అర్థం కావట్లేదు. లలిత: నీకే కాదు.. నీలా కొత్తగా పెళ్త్లెన వాళ్లందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఖర్చులు ఎక్కువవుతుంటాయి. వృథా మాత్రం ఎక్కడ జరుగుతుందో అర్థం కాదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది జరుగుతుంది. ఆ పొరపాట్లని సరిదిద్దుకోనంత కాలం ఇంటి బడ్జెట్ పరిమితి దాటిపోతూనే ఉంటుంది. నిజమే.. శ్రీజలాంటి వారు ఎంతోమంది ఉంటారు. ఇలాంటివారు అసలు తాము ఏమేం ఖర్చులు పెడుతున్నాం, డబ్బు ఎక్కడ వృథా అవుతోందని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ క్రమంలో సాధారణంగా ఎక్కువ మంది ఎలాంటి విషయాల్లో వృథాగా ఖర్చు పెడతారో ఓసారి తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
some-valuable-tips-for-money-saving
women icon@teamvasundhara
money-is-the-biggest-hurdle-for-couples
women icon@teamvasundhara
what-women-got-from-sitharamans-budget

¦œçb-šü©ð Eª½t-©«Õt «ÕÊ-Â¢ \„äÕ¢ B®¾Õ-Âí-ÍÃaª½Õ?

Ÿä¬Á ‚Jn¹ “X¾’¹-AÂË åXŸ¿l XÔ{ „䮾Õh¢C ꢓŸ¿ ¦œçbšü. ‚ŸÄ§ŒÕ¢, «u§ŒÖ©Õ, êšÇ-ªá¢-X¾Û©Õ.. «¢šË Æ¢¬Ç-©Åî «Õ„äÕ-¹-«Õ§äÕu ¦œçbšü ‡©Ç …¢œ¿-¦ð-ŌբŸîÊÊo ‚®¾ÂËh “X¾A ŠÂ¹ˆ-J©ð …¢œ¿œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä ÅÃèÇ’Ã «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ ê¢“Ÿ¿ ¦œçbšüÂ¹× éª¢œ¿Õ “X¾Åäu-¹-ÅŒ-©Õ-¯Ãoªá. ŠÂ¹šË.. ƒ¢C-ªÃ-’âDµ ÅŒªÃyÅŒ Æ¢˜ä ŸÄŸÄX¾Û ¯Ã©Õ-’¹ÕÊoª½ Ÿ¿¬Ç-¦Çl© ÅŒªÃyÅŒ ‚Jn¹ «Õ¢“A’à X¾Ÿ¿N ÍäX¾-šËdÊ «Õ£ÏÇ-@Á’à ͌J-“ÅŒ-éÂ-ÂËˆÊ Eª½t©Ç ®ÔÅÃ-ªÃ-«Õ¯þ “X¾„ä-¬Á-åX-šËdÊ ¦œçbšü ƒC. Æ©Çê’ Ÿä¬Á ‚Jn¹ «u«-®¾nÊÕ ’Ü˩ð X¾œä-殢-Ÿ¿ÕÂ¹× ‚„çÕ “X¾„ä-¬Á-åX-šËdÊ ¦œçb-šü©ð ‡©Ç¢šË Â̩¹ «Öª½Õp-©ÕÐ-Íä-ª½Õp©Õ Íä¬Çª½¯äC «Õªî N†¾§ŒÕ¢. ƒ©Ç «ÕÊ «Õ£ÏÇ@Ç ‚Jn¹ «Õ¢“A Eª½t-©«Õt “X¾„ä-¬Á-åX-šËdÊ ¦œçb-šü©ð ÅŒ«Õ-Â¢ ‡©Ç¢šË ²ù©-¦µÇu©Õ ¹Lp¢-Íêî Åç©Õ-®¾Õ-Âî-„Ã-©Êo ‚®¾ÂËh ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á-©ðxÊÖ ¯ç©-Âí¢C. «ÕJ, ꢓŸ¿ ¦œçb-šü©ð «ÕÊ åXŸ¿l-¹ˆ§ŒÕu «ÕÊ-Â¢ \„äÕ¢ B®¾Õ-Âí-ÍÃaªî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
ways-to-invest-in-gold
women icon@teamvasundhara
how-to-overcome-compulsive-buying-disorder
women icon@teamvasundhara
women-allocations-in-union-budget---2019

«ÕŸµ¿u¢-ÅŒª½ ¦œçb-šü©ð «ÕÊ-êÂ-„çÕi¯Ã …¢ŸÄ?

ƒ¢šËE ‚Jn-¹¢’à X¾šË-†¾d¢’à …¢Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕÊ¢ ‡©Ç-é’jÅä ƒ¢šË ¦œçb-šüÊÕ ª½Ö¤ñ¢-C¢-ÍŒÕ-¹ע-šÇ„çÖ, ÆŸä-N-Ÿµ¿¢’à Ÿä¬Á¢ ÆGµ-«%Cl´ X¾Ÿ±¿¢©ð Êœ¿-«-œÄ-EÂË ê¢“Ÿ¿ ¦œçbšü ®¾£¾Ç-¹-J-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê \šÇ X¶Ï“¦-«J 1Ê ê¢“Ÿ¿ ‚Jn¹ «Õ¢“A «Íäa ‚Jn¹ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ’ÃÊÕ ê¢“Ÿ¿ ¦œçb-šüÊÕ “X¾„ä-¬Á-åX-{dœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ¨ \œÄC ²Äª½y-“A¹ ‡Eo-¹© ¯äX¾-Ÿ±¿u¢©ð ¦œçbšü ’¹ÕJ¢* Æ¢Ÿ¿-J©ð ŠÂˢŌ ‚®¾ÂËh ¯ç©-Âí¢C. ¨ L®¾Õd©ð «Õ£ÏÇ-@Á©Ö ©ä¹-¤ò©äŸ¿Õ. ¨“¹-«Õ¢©ð ƒ¯þ-͵êýb ‚Jn¹ «Õ¢“A XÔ§Œâ†ý ’թü ÅŒÊ ¦œçb-šü©ð «Õ£ÏÇ@Á©Õ, ¹×{Õ¢¦¢ Â¢ ‡©Ç¢šË ²ù©-¦µÇu©Õ ¹Lp¢-Íêî ͌֟Äl¢ ª½¢œË..ƒ¢šËE ‚Jn-¹¢’à X¾šË-†¾d¢’à …¢Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕÊ¢ ‡©Ç-é’jÅä ƒ¢šË ¦œçb-šüÊÕ ª½Ö¤ñ¢-C¢-ÍŒÕ-¹ע-šÇ„çÖ, ÆŸä-N-Ÿµ¿¢’à Ÿä¬Á¢ ÆGµ-«%Cl´ X¾Ÿ±¿¢©ð Êœ¿-«-œÄ-EÂË ê¢“Ÿ¿ ¦œçbšü ®¾£¾Ç-¹-J-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê \šÇ X¶Ï“¦-«J 1Ê ê¢“Ÿ¿ ‚Jn¹ «Õ¢“A «Íäa ‚Jn¹ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ’ÃÊÕ ê¢“Ÿ¿ ¦œçb-šüÊÕ “X¾„ä-¬Á-åX-{dœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ¨ \œÄC ²Äª½y-“A¹ ‡Eo-¹© ¯äX¾-Ÿ±¿u¢©ð ¦œçbšü ’¹ÕJ¢* Æ¢Ÿ¿-J©ð ŠÂˢŌ ‚®¾ÂËh ¯ç©-Âí¢C. ¨ L®¾Õd©ð «Õ£ÏÇ-@Á©Ö ©ä¹-¤ò©äŸ¿Õ. ¨“¹-«Õ¢©ð ƒ¯þ-͵êýb ‚Jn¹ «Õ¢“A XÔ§Œâ†ý ’թü ÅŒÊ «ÕŸµ¿u¢-ÅŒª½ ¦œçb-šü©ð «Õ£ÏÇ@Á©Õ, ¹×{Õ¢¦¢ Â¢ ‡©Ç¢šË ²ù©-¦µÇu©Õ ¹Lp¢-Íêî ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
how-to-handle-relatives-who-take-financial-advantage-of-you
women icon@teamvasundhara
heres-how-you-can-use-your-credit-card-wisely-and-get-benefits

women icon@teamvasundhara
had-you-got-these-messages-from-banks?

OÕÂ¹Ø ¨ „çÕæ®-èü©Õ «®¾Õh-¯Ão§ŒÖ...?

ª½«Õu ‹ wåXj„äšü ®¾¢®¾n©ð X¾E-Íä-²òh¢C. œçGšü Âêýf «Öª½Õa-Âî-¹-¤òÅä •Ê-«J 1 ÊÕ¢* ÆC Íç©x-¹עœÄ ¤òŌբ-Ÿ¿E ƒšÌ-«© ÂíEo ªîV© ÊÕ¢* ‚„çÕ ¤¶ò¯þÂË ÍéÇ-²Äª½Õx „çÕæ®èü «*a¢C. ƪáÅä ‡X¾Ûpœ¿Ö ¦Çu¢Â¹×© ÊÕ¢* «Íäa ²ÄŸµÄ-ª½º „çÕæ®-èä„çÖ ÆE ÅŒÊÕ åXŸ¿l’à X¾šËd¢-ÍŒÕ-Âî-©äŸ¿Õ. ‚„çÕ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ©Õ Âëu ÍçGÅä ’ÃF Âê½Õf «Öª½Õa-Âî-„Ã-LqÊ Æ«-®¾-ªÃEo ’¹ÕJh¢-ÍŒ-©äŸ¿Õ ª½«Õu.. ²ÄŸµÄ-ª½-º¢’à «ÕÊ ¤¶ò¯þÂË „çá¦ãj©ü ®¾Ky®ý “¤ñ„çjœ¿ª½Õx, J§ŒÕ©ü ‡æ®dšü ®¾¢®¾n©Õ, X¾ª½q-Ê©ü ©ð¯þ Æ¢{Ö ¦Çu¢Â¹×© ÊÕ¢* ª½Â¹ª½-Âé „çÕæ®-èü©Õ ªÃ«œ¿¢ ®¾£¾Ç-•„äÕ.. «ÕŸµ¿u©ð ¦Çu¢Â¹×©Õ Â¹ØœÄ ‚Jn¹ ¯äªÃ© X¾{x èÇ“’¹-ÅŒh’à …¢œ¿-«Õ¢{Ö ÅŒ«Õ ¹®¾d-«Õ-ª½xÂ¹× „çÕæ®-èü©Õ X¾¢X¾ÛÅŒÖ …¢šÇªá. ƪáÅä ƒ©Ç¢šË „ÚËE ÍéÇ-«Õ¢C X¾šËd¢-ÍŒÕ-ÂÕ. ¨ “¹«Õ¢©ð ¨ «ÕŸµ¿u OÕ “éœ˚ü Âê½Õf ÂÃF, œçGšü Âê½Õf ÂÃF œË客-¦ª½Õ 31 ©ðX¾Û «Öª½Õa-Âî-¹-¤òÅä ƒX¾Ûp-œ¿ÕÊo Âê½Õf©Õ Íç©x-«¢{Ö OÕÂ¹Ø „çÕæ®-èü©Õ «®¾Õh-¯Ão§ŒÖ? OšËE OÕª½Õ Â¹ØœÄ ²ÄŸµÄ-ª½º „çÕæ®-èü©Çxê’ ¦µÇN-®¾Õh-¯ÃoªÃ? ƪáÅä OÕ ÆGµ-“¤Ä-§ŒÖEo «Öª½Õa-Âî-„Ã-Lq¢Ÿä.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆC E•¢ ÂæšËd. J•ªýy ¦Çu¢Âú ‚X¶ý ƒ¢œË§ŒÖ ®¾Ö*¢-*Ê “X¾Âê½¢ ¨ \œÄC œË客-¦ªý 31 ÅŒªÃyÅŒ ÂíEo ª½Âé œçGšü, “éœ˚ü Âê½Õf©Õ X¾E-Íä-§ŒÕ-«{. «ÕJ, Æ®¾©Õ \ Âê½Õf …Êo-„ê½Õ «Öª½Õa-Âî-„ÃL.. ‡«-JÂË Æ«-®¾ª½¢ ©äŸî ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä...

Know More

women icon@teamvasundhara
women icon@teamvasundhara
steps-to-make-retirement-years-happier-for-your-parents
women icon@teamvasundhara
swapna-kantheti-answers
women icon@teamvasundhara
2018--19-budget-allocations-for-women
women icon@teamvasundhara
exclusive-offers-and-cashbacks-on-all-leading-e-commerce-sites-for-this-dasara

NÕ¢*Ê Ÿíª½-¹Ÿ¿Õ «Õ¢* ÅŒª½Õº¢..

˜ãM-ÂÃ-©-ªý’à èǦü Íä²òhÊo ®¾yX¾oÂË ‰¤¶ò¯þ Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢.. ÂÃF Âí¢ŸÄ-«Õ¢˜ä ŸÄE Ÿµ¿ª½ ͌չˆ©ðx …¢C. ¤ÄÅŒ “X¶Ïèü ®¾J-¤ò-«-˜äx-Ÿ¿E ÂíÅŒh’à œ¿¦Õ©ü œîªý J“X¶Ï->-êª-{ªý Âí¯Ã-©-ÊÕ-¹ע-šð¢C ®¾yX¾o ÅŒLx ®¾ÕèÇÅŒ. ÂÃF ŸÄE ÈK-Ÿä„çÖ ¦œçbšüÂ¹× ®¾J-ÅŒÖ-’¹-˜äxŸ¿Õ. ‡©Ç-é’j¯Ã ®¾êª J˜ãj-ª½-§äÕu-©ðX¾Û «Õ¢* “¦Ç¢œçœþ ‡©ü-¨œÎ šÌO Âí¯Ã-©E ®¾yX¾o „Ã@Áx ¯ÃÊo ®¾ÕDµªý ‚ªÃ-{-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÂÃF „ÃšË Ÿµ¿ª½-©ä„çÖ ©Â¹~©ðx …¯Ãoªá. ê«©¢ ®¾yX¾o ƒ¢šðx¯ä Âß¿Õ.. ŸÄŸÄX¾Û “X¾A ²Ä«ÖÊu ¹×{Õ¢-¦¢©ðÊÖ ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-ÅŒÖ¯ä …¢šÇªá. ƪáÅä Æ©Ç¢šË „ÃJ ÂîJ-¹©Õ Bª½aœÄEê '¨ÐÂëժýqÑ „Ãu¤Äª½¢ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö '¯äÊÕ¢-œ¿’à *¢ÅŒ ‡¢Ÿ¿Õ¹ØÑ Æ¢{Ö “X¾Åäu¹ ‚X¶¾-ª½xÅî «ÕÊLo X¾©-¹-J-®¾Õh¢-{Õ¢C. “X¾®¾ÕhÅŒ¢ «ÕÊ EÅŒu °N-ÅŒ¢©ð Æ«-®¾-ª½-«Õ§äÕu “X¾A «®¾Õh«Ü ¨ÐÂëժýq ¤òª½d-©üq©ð Ÿíª½Õ¹×ŌբC. ÆA Ō¹׈« Ÿµ¿ª½©Õ, œË²ùˆ¢{Õx, ÂÃu†ý-¦Çu-Âú©Õ, ‡êÂqa´¢èü, °ªî «œÎf-©¢{Ö ª½Â¹-ª½-Âé ‚X¶¾-ª½xÅî ²Ä«ÖÊÕu©Â¹× «ª½¢’à «Öª½Õ-ÅŒÕ-¯Ão-ªáN. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ Ÿ¿®¾ªÃ X¾¢œ¿’¹ ÂÃÊÕ-¹’à “X¾«áÈ å®j{Õx „ä©ÇC «®¾Õh«Û©åXj “X¾Åäu¹ ‚X¶¾ª½Õx B®¾Õ-Âí-ÍÃaªá. ƒ¢ÅŒÂÌ Æ„ä¢šð Åç©Õ-®¾Õ-ÂíE «ÕÊÂË ÂÄÃ-LqÊ «®¾Õh«Û©åXj ŠÂ¹ ÂËxÂú Âí˜ädŸÄl¢.. „ÚËE ¨ X¾¢œ¿Âˈ ƒ¢šËÂË ÅçÍäaŸÄ¢..

Know More

women icon@teamvasundhara
simple-tips-to-save-your-pocket-money
women icon@teamvasundhara
what-to-expect-from-union-budget-2017
women icon@teamvasundhara
financial-lesson-we-learnt-this-year
women icon@teamvasundhara
how-to-make-transactions-with-out-cash

'Ê’¹Ÿ¿Õ ª½£ÏÇŌѢ’à °N¢-ÍäŸÄl¢..!

Ê©x-Ÿµ¿-¯ÃEo Eª½ÖtL¢Íä ©Â¹~u¢Åî “X¾ŸµÄE Êꪢ-“Ÿ¿-„çÖD ¯äÅŒ%-ÅŒy¢©ð ꢓŸ¿-“X¾-¦µ¼ÕÅŒy¢ åXŸ¿l ¯î{xÊÕ X¾ÜJh’à ª½Ÿ¿Õl Íä®Ï¢C. ¨ Eª½g-§ŒÖEo Âí¢ÅŒ-«Õ¢C «uA-êª-ÂË-®¾Õh¢˜ä «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢C «Ö“ÅŒ¢ Ê©x-Ÿµ¿-Ê¢åXj ÍäX¾-šËdÊ §ŒáŸ¿l´¢’à æXªíˆ¢-{Õ-¯Ãoª½Õ. ƪáÅä \šÌ-‡¢©Õ, ¦Çu¢Â¹×©ðx ®¾J-X¾-œË-ʢŌ „çáÅŒh¢ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð ©ä¹-¤ò-«œ¿¢Åî ²Ä«Ö-ÊÕu©Õ ÍÃ©Ç ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq «²òh¢C. DEÂË “X¾ÅÃu-«Öo-§ŒÕ¢’à “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C Ê’¹Ÿ¿Õ ª½£ÏÇÅŒ ©Ç„Ã-Ÿä-O© „çjX¾Û „çá’¹Õ_ ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. O©ãj-ʢŌ «ª½Â¹× œçGšü Âêýf, “éœ˚ü Âê½Õf-©ÊÕ …X¾-§çÖT®¾Öh ÅŒ«ÕÂ¹× ÂÄÃ-LqÊN ÂíÊÕ’î©Õ Í䮾Õ-Âí¢-{Õ-¯Ãoª½Õ. ƒšÌ-«©ä •J-TÊ '«Õ¯þ ÂÌ ¦ÇÅýÑ Âê½u-“¹-«Õ¢©ð “X¾ŸµÄE „çÖD «ÖšÇx-œ¿ÕÅŒÖ Ê’¹Ÿ¿Õ ª½£ÏÇÅŒ ©Ç„Ã-Ÿä-O-©ÊÕ …X¾-§çÖ-T¢ÍÃLq¢C’à “X¾•-©Â¹× N•cXÏh Íä¬Çª½Õ. ƒ©Ç Í䧌՜¿¢ ŸÄyªÃ ©Ç„Ã-Ÿä-O© N†¾-§ŒÕ¢©ð •„Ã-¦Õ-ŸÄ-K-Ōʢ åXª½Õ-’¹Õ-ŌբC. ¨ “¹«Õ¢©ð Ê’¹Ÿ¿Õª½£ÏÇÅŒ ©Ç„Ã-Ÿä-O-©ÊÕ •ª½-X¾-œÄ-EÂË …X¾-¹-J¢Íä ÂíEo NŸµÄ-¯Ã© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon@teamvasundhara

women icon@teamvasundhara
how-to-become-a-good-financier-
women icon@teamvasundhara
budget-friendly-tips-for-women
women icon@teamvasundhara
tips-to-start-a-business-
women icon@teamvasundhara
joint-home-loan-is-better-than-single

èǪᢚü £¾Çô„þÕ-©ð¯þ ®Ï¢T©ü ¹¢˜ä ¦ã{ªý!!

«ÖÊ®¾, ‚„çÕ ¦µ¼ª½h ªÃèä†ý ƒŸ¿lª½Ö …Ÿîu-’¹-®¾Õh©ä.. ƒŸ¿l-JÂÌ °ÅÃ©Õ ¦Ç’Ã¯ä …¢œ¿-{¢Åî Âí¢ÅŒ „çáÅŒh¢ ¤ñŸ¿ÕX¾Û Íä®Ï ƒ©Õx ¹{Õd-¹ע-ŸÄ-«Õ-ÊÕ-¹×-¯Ãoª½Õ. ‹ ͌¹ˆE ƒ©Õx ŸíJ-ÂË¢C. ÆEo NŸµÄ©Ç ¦Ç’¹Õ¢C. „Ã@Áx Ÿ¿’¹_-ª½ÕÊo „çáÅŒh¢ ¤ò’à NÕT-LÊ œ¿¦Õs Â¢ ªÃèä†ý ¦Çu¢Â¹× ©ð¯þÂ¹× ÆåXkx Íä¬Çœ¿Õ. ƪáÅä ƒÂ¹ˆœä „ç៿-©ãj¢C ®¾«Õ®¾u.. ªÃèä†ý °ÅŒ-¦µ¼-ÅÃu© „äÕª½Â¹× «Íäa ©ð¯þ œ¿¦Õs ƒ¢šË ÂíÊÕ-’î©ÕÂ¹× ®¾J-¤òŸ¿Õ. D¢Åî „Ã@ÁÙx ÆEo NŸµÄ© Ê*aÊ ‚ ƒ¢šËE «Ÿ¿Õ-©Õ-Âî-„ÃLq «*a¢C. OÕD Æ©Ç¢šË X¾J-®Ïn-Åä¯Ã..? ƪáÅä OÕª½Õ OÕ ÍäA-ÊÕ¢* «Õ¢* Æ«-ÂÃ-¬ÇEo èǪ½-N-œ¿Õ-ÍŒÕ-Âî-Ê-«-®¾ª½¢ ©äŸ¿Õ. ‡©Ç-’¹¢-šÇªÃ? ¦µÇª½u, ¦µ¼ª½h ƒŸ¿lª½Ö …Ÿîu-’Ã©Õ Íäæ®-„Ã-@ëkxÅä èǪá¢-šü’à ©ð¯þÂ¹× ÆåXkx Íä§çáÍŒÕa. DE «©x ‡Â¹×ˆ« œ¿¦Õs ®¾«Õ-¹Ø-ª½-œ¿„äÕ Âß¿Õ. ƒ¢Âà ÍÃ©Ç ©Ç¦µÇ-©Õ-¯Ãoªá. ‚¬Áa-ª½u¢’à …¢ŸÄ?Æ®¾M èǪá¢-šü-©ð¯þ N«ªÃ©ä¢šð Åç©Õ®¾Õ¹עŸÄ¢.. ŠÂ¹ˆ-Jê ƒÍäa ¦Çu¢Â¹× ª½ÕºÇ-©Åî ¤òLæ®h èǪᢚü ª½ÕºÇ©Õ ‡X¾Ûpœ¿Ö ‡Â¹×ˆ-«-’Ã¯ä …¢šÇªá. ¨ ª½ÕºÇ©Õ ÅŒ¢“œÎ-¹Ø-ÅŒÕ@ÁÙx, ÅŒMx-¹Ø-ÅŒÕ@ÁÙx, ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ, ÅŒ¢“œÎ-Âí-œ¿Õ-Â¹×©Õ ƒ©Ç ‡«-éªj¯Ã B®¾Õ-Âî-«ÍŒÕa. ƪáÅä ƒŸ¿lª½Ö X¾E-Í䮾Öh …¢œÄ-©-ÊoC E§ŒÕ«Õ¢. ƪáÅä X¾E-Í䮾Öh …¯Ão ®¾êª.. ƒŸ¿lª½Õ æ®o£ÏÇ-ÅŒÕ©Õ ©äŸÄ ÂíM’ûq ¹L®Ï ª½Õº¢ B®¾Õ-Âî-«-œÄ-EÂË O©Õ¢-œ¿Ÿ¿Õ. ƒ¢šË ª½ÕºÇEo ’¹J-†¾e¢’à ‚ª½Õ-’¹Õª½Õ «u¹×h©Õ ¹L®Ï B®¾Õ-Âî-«ÍŒÕa.

Know More

women icon@teamvasundhara
saving-environment-is-good-for-you-budget-too
women icon@teamvasundhara
savings-in-the-starting-of-career
women icon@teamvasundhara
what-common-man-is-expecting-from-budget

NÅŒh-«Õ¢“B.. ƒO «Ö NÊo-¤Ä©Õ..!

¦œçbšü.. ªîV-„ÃK •«Ö-È-ª½Õa© X¾šÌd.. ²ÄŸµÄ-ª½-º¢’à ƪáÅä ƒ¢Åä ®Ï¢X¾Û-©ü’à ¹E-XÏ¢Íä ¨ «Ö{.. \šÇ X¶Ï“¦-«-JÐ-«ÖJa «*a¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ÆÅŒu¢ÅŒ “¤ÄŸµÄÊu¢ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹ע-{Õ¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. «ÕÊ •«Ö-È-ª½Õa© ©ã¹ˆLo “X¾¦µÇ-NÅŒ¢ Íäæ® Ÿä¬Á NÅŒh-«Õ¢“A ¦œçbšü Nœ¿Õ-Ÿ¿-©-§äÕuC ¨ Âé¢-©ð¯ä ÂæšËd.. ¨¯ç© 29Ê ê¢“Ÿ¿ ‚Jn¹ «Õ¢“A ¦œçb-šüE Nœ¿Õ-Ÿ¿© Í䧌Õ-¦ð-ÅŒÕÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à ‡©Ç¢šË Æ¢¬Ç©Õ ¦œçb-šü©ð ÍäJaÅä ¦Ç’¹Õ¢-{Õ¢Ÿî ®¾Ö*¢-ÍŒ-«Õ¢{Ö “X¾¦µ¼ÕÅŒy¢ ÂîJ¢C. “X¾•©Õ ÅŒ«Õ ®¾ÖÍŒ-Ê©Õ Æ¢C¢-ÍŒ-œÄ-EÂË ŠÂ¹ „ç¦ü-å®j-šüE Â¹ØœÄ \ªÃp{Õ Íä®Ï¢C. ‚ „ç¦ü-å®jšü©ð Ÿä¬Á-„Ãu-X¾h¢’à …Êo ÍéÇ-«Õ¢C ®¾Õ«Öª½Õ \œ¿Õ „ä©Â¹× åXj’à ®¾ÖÍŒ-Ê©Õ Íä¬Çª½Õ. Æ¢Ÿ¿Õ©ð «Õ£ÏÇ-@Á© ¦µÇ’¹-²Äy«Õu¢ Âî¾h Ō¹׈-„ä-ÊE ÍçX¾Ûp-Âî-„ÃL. ¨ X¾J-®ÏnA «Õ£ÏÇ-@Á©ðx ‚Jn¹X¾ª½¢’à åXª½-’Ã-LqÊ Æ«-’Ã-£¾Ç-ÊÊÕ Íç¦Õ-Åî¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑ Â¹ØœÄ “X¾Åäu-¹¢’à Âí¢ÅŒ-«Õ¢C ÊÕ¢* ¨ ¦œçbšü ÊÕ¢* „Ãꪢ ÂÕ-¹ע-{Õ-¯Ãoªî Åç©Õ-®¾Õ-Â¹×¯ä “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C. «ÕJ, ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅÃy-EÂË „ç¦ü-å®jšü ŸÄyªÃ Æ¢CÊ ®¾ÖÍŒ-Ê-©Åî ¤Ä{Õ.. «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü ¤Äª¸½-Â¹×©Õ ƒ*aÊ ®¾ÖÍŒ-Ê-©ä¢šð ‹²ÄJ ’¹«Õ-E-ŸÄl«Ö?

Know More

women icon@teamvasundhara
marriage-insurance-for-safe-and-happy-marriage

women icon@teamvasundhara
new-year-party-in-budget

¦œçbšü Âí¢Íç¢ ¤ÄKd X¶¾ÕÊ¢!

®¾¢«-ÅŒqª½¢ «á’¹Õ-²òh¢C. Æ¢Åà ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË „ç©ü¹¢ ÍçæXp¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-„çÕi-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ‚X¶Ô®¾Õ ÊÕ¢* ÅŒyª½’à AJ-T-«*aÊ ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ©Õ Åê½ÊÕ ÍŒÖœ¿-’Ã¯ä ²ÄÂË~ ‚Ê¢-Ÿ¿¢’Ã.. '\¢šË ®¾¢’¹A? ‚X¶Ô®¾Õ ÅŒyª½’à ƪá-¤ò-ªá-Ê-{Õx¢ŸäÑ ÆE X¾©-¹-J¢-*¢C. ‚ “X¾¬ÁoÂ¹× ®¾«Ö-ŸµÄ-Ê¢’à ƫÛ-ÊE ÅŒ© «ÜXÏ, \Ÿî ‚©ð-*-®¾ÕhÊo ‚„çÕÊÕ \„çÕi¢-Ÿ¿E ÆœË-T¢C ²ÄÂË~. '\¢ ©äŸ¿Õ. ÊÖuƒ-§ŒÕªý Ÿ¿’¹_ª½ X¾œË¢C ¹ŸÄ.. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ¯ÃÂ¹× ƒšÌ-«©ä “X¾„çÖ-†¾¯þ Â¹ØœÄ ªÃ«-œ¿¢Åî ‚X¶Ô-®¾Õ©ð Æ¢Ÿ¿ª½Ö ÊÊÕo ¤ÄKd ƒ«ÕtE ÆœË-’ê½Õ. ÂÃF ¯Ã Ÿ¿’¹_ª½ ¦œçbšü Ō¹׈-«’à …¢C. ÆŸä ‚©ð-*-®¾Õh¯ÃoÑ Æ¢C Åê½. ŸÄEÂË ²ÄÂË~.. '«Õꪢ X¶¾ªÃy-©äŸ¿Õ. Ō¹׈« Ȫ½Õa-Åî¯ä Æ¢Ÿ¿-JÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-§äÕ©Ç ÆŸ¿-ª½-’í˜äd ¤ÄKd ƒŸÄl¢. ŸÄEÂË ÅŒ’¹_{Õd ¯äÊÕ “X¾ºÇ-R¹ ª½Ö¤ñ¢-C²ÄhÑ. ÆE ÍçXÏp¢C. ƒ©Ç OÕª½Ö ÊÖuƒ-§ŒÕªý ªîV Ō¹׈« ¦œçb-šü-©ð¯ä ¤ÄKdE X¶¾ÕÊ¢’à Eª½y£ÏÇ¢Íé-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? «ÕJ Æ¢Ÿ¿ÕÂ¹× \¢ Í䧌֩ð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon@teamvasundhara
become-millionaire-in-30s
women icon@teamvasundhara
how-to-educate-your-children-financial-issues

¯äšË ‚Jn¹ ¤Äª¸Ã©ä.. êªX¾šË N•-§ŒÕ-®¾Ö-“ÅéÕ..

¯äšË ÅŒª½¢ XÏ©x©Õ \ Æ¢¬Ç-¯çjo¯Ã ÍÃ©Ç „ä’¹¢’Ã, ‚®¾-ÂËhÅî ¯äª½Õa-¹ע-{Õ-¯Ãoª½Õ. ²Ätªýd-¤¶ò¯þ, ¹¢X¾Üu-{ªý ƒ©Ç Ÿä¯çjo¯Ã åXŸ¿l© ¹¢˜ä ®¾«Õ-ª½n¢’à „Ãœ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË „ÃJE ÍŒÖ®Ï ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ '«Ö ¦¢’ê½Õ ÅŒ¢“œË ‡Eo N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-¹ע-{Õ-¯ÃoœîÑ Æ¢{Ö «áJ-®Ï-¤òÅŒÖ …¢šÇª½Õ. «ÕJ ÍŒŸ¿Õ«Û, ‚{© N†¾-§ŒÕ¢©ð ͌ժ½Õ’Ã_ …¢{ÕÊo OÕ *¯Ão-ª½Õ©Õ.. ‚Jn-¹-X¾-ª½-„çÕiÊ N†¾§ŒÖ© ’¹ÕJ¢* Æ¢Åä …ÅÃq-£¾Ç¢’à Åç©Õ-®¾Õ-¹ע-{Õ-¯ÃoªÃ? '„ÃJÂË ¨ «§ŒÕ-®¾Õ-©ð¯ä „ÃšË ’¹ÕJ¢* ‡¢Ÿ¿Õ¹×? åXŸ¿l-§ŒÖu¹ ÅŒ¯ä ¯äª½Õa¹עšÇ-œ¿Õ©äÑ ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä OÕª½Õ ¤ñª½-¤Ä{Õ X¾œË-ʘäx. ‡¢Ÿ¿Õ-¹¢˜ä *ÊoŌʢ ÊÕ¢Íä ‚Jn-¹¢’à «Õ¢* Æ©„Ã{xÊÕ Æ©-«-ª½Õa-¹×-Êo„ÃJÂË °N-ÅŒ¢©ð ‡©Ç¢šË ŠœË-Ÿí-œ¿ÕÂ¹×©Õ ‡Ÿ¿Õ-ª½-«y«Û. Æ¢Ÿ¿Õꠦǩu¢ ÊÕ¢Íä „ÃJÂË ¤ñŸ¿ÕX¾Û ‡©Ç Í䧌ÖL? œ¿¦Õs ‡©Ç Ȫ½Õa åXšÇdL? «¢šË Æ¢¬Ç©Õ ÅçL-§ŒÕ-èã-¤ÄpL. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à ‚ ¦ÇŸµ¿uÅŒ «ÕÊåXj …¢C. «ÕJ ŸÄE-Â¢ \¢ Í䧌֩ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon@teamvasundhara
are-you-ready-to-bond-with-gold?
women icon@teamvasundhara
things-to-be-taken-care-while-divorce

women icon@teamvasundhara
are-u-intrested-in-stock-market-try-this-way
women icon@teamvasundhara
women icon@teamvasundhara
todu-veedina-ardhikamga-bhalamga