scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

gynecologist Ask Gynecologist Expert
ఓ సోదరి.

స్పాటింగ్‌ మాత్రమే కనిపిస్తోంది.. పిల్లలు పుట్టరా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. మేము విదేశాల్లో ఉంటాం. నాకు థైరాయిడ్‌ సమస్య ఉండేది. ఇక్కడి డాక్టర్ సూచించిన మందులు వాడడం వల్ల ప్రస్తుతం థైరాయిడ్‌ అదుపులోనే ఉంది. సాధారణంగా నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి.. కానీ రెండు నెలల నుంచి మొదటి రెండ్రోజులు బ్లీడింగ్‌ కాకుండా 3,4 రోజులు నార్మల్‌గా బ్లీడింగ్‌ అవుతోంది. ఇది సంతాన సమస్యలకు సంకేతమేమో అని నా సందేహం. నాకు వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ వంటి ఫెర్టిలిటీ టెస్టులంటే భయం. వాటి ప్రమేయం లేకుండా సహజంగా పిల్లలు పుట్టే మార్గమేదైనా ఉంటే చెప్పగలరు. - ఓ సోదరి


Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మళ్లీ అజయ్‌ని చేరాలనుకుంటున్నా... కానీ ఎలా ?'

'మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.'

Know More

Movie Masala

 
category logo

“XϲÄtÅî “Xϯçq-®ý©Ç..!

After snapchat celebs are obsessed with Prisma

“X¾®¾ÕhÅŒ¢ §ŒÖ«Åý “X¾X¾¢ÍŒ¢ „çáÅŒh¢ ¤ñé«֯þ ’î ê’„þÕ ’¹ÕJ¢Íä ‚®¾-ÂËh-¹-ª½¢’à ͌Ja¢-ÍŒÕ-¹ע-šð¢C. ƪáÅä D¢Åî-¤Ä{Õ «Õªî §ŒÖXý Â¹ØœÄ ÍÃX¾ ÂË¢Ÿ¿ Fª½Õ©Ç ÅŒÊ “X¾¦µÇ«¢ ÍŒÖXÏ®¾Öh «²òh¢C. ÆŸä “XϲÄt §ŒÖXý. ƒX¾p-šËê ¦ÇM-«Ûœþ, šÇM-«Û-œþÅî ¤Ä{Õ ÍÃ©Ç «Õ¢C “X¾«á-ÈÕ©Õ ¨ §ŒÖXýÅî „ÃJ ¤¶ñšð-©ÊÕ ÆXý-œäšü Íä®Ï æX¶®ý-¦ÕÂú, „Ã{q-Xý-©©ð ¤ò®ýd Íä¬Çª½Õ. Âí¢Ÿ¿ª½Õ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕÂíÊo ÂíEo ®Ïd©üq.. ²ÄK.. “XϲÄt ¤¶ñšð©Õ OÕÂ¢..

“XϲÄt Æ¯ä §ŒÖXý „ç៿{ ê«©¢ IOS ²ÄX¶ýd-„äªýÅî¯ä X¾E-Íä-æ®C. «áÈu¢’à ‰¤¶ò-¯þq©ð «Ö“ÅŒ„äÕ DEE NE-§çÖ-T¢-ÍŒœ¿¢ ²ÄŸµ¿u-«Õ-§äÕuC. ƪáÅä ¨ §ŒÖXýE Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ÆA-ÂíCl ªîV-©ðx¯ä ÂíEo NÕL-§ŒÕÊx «Õ¢C DEE œö¯þ-©ðœþ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ¨ ÆX¾Üª½y ®¾p¢Ÿ¿-ÊÊÕ ’¹«Õ-E¢*Ê ÅŒªÃyÅŒ ‚¢“œÄ-ªáœþ „窽¥-¯þq©ð Â¹ØœÄ X¾E-Íä-æ®©Ç ¨ §ŒÖXýE X¾ÛÊ-ª½Õ-Ÿ¿l´-J¢-Íê½Õ. DEE ª½³ÄuÂ¹× Íç¢CÊ Æ©ãêÂq Æ¯ä «uÂËh ª½Ö¤ñ¢-C¢-Íê½Õ.

OÕª½Õ ²ÄŸµÄ-ª½-º¢’à B®¾Õ-¹×Êo ŠÂ¹ ¤¶ñšðÊÕ ¨ §ŒÖXý …X¾-§çÖ-T¢* ¹©-ªý-X¶¾Û©ü åXªá¢-šü’à «Öª½Õa-Âî-«ÍŒÕa. NNŸµ¿ ª½¢’¹Õ© „äÕ@Á-N¢-X¾Û©ð ‚ ¤¶ñšð ͌֜¿-šÇ-EÂË Æ¢Ÿ¿¢’à «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. GµÊo¢’Ã Â¹ØœÄ …¢{Õ¢C. «áÈ-¹-«-R-¹-©ÊÕ \ «Ö“ÅŒ¢ «Öª½a-¹עœÄ …ÊoC …Êo-{Õx’à åXªá¢˜ãœþ ¤¶ñšð’à «Öª½aœ¿¢ DE “X¾Åäu-¹Ō. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C 宩-“G-šÌ©Õ, “X¾«á-ÈÕ©Õ DEE œö¯þ-©ðœþ Í䮾Õ-ÂíE ¤¶ñšð-©ÊÕ “XϲÄt ‡åX¶-Âúd©ðÂË «Öª½Õa-¹ע-{Õ-¯Ãoª½Õ.

ƒ¢Ÿ¿Õ©ð Â¹ØœÄ NNŸµ¿ ª½¢’¹Õ©Õ, ¦ÇxÂú Æ¢œþ „çjšüÅî ¤Ä{Õ ª½Â¹-ª½-Âé ¬ëjëj©Õ©Õ …¢œ¿-{¢Åî Šê ¤¶ñšðÊÕ ¯Ã©Õ’¹Õ ©äŸÄ ‰Ÿ¿Õ ª½ÂÃ-©Õ’à «Öª½ÕaÂ¹×¯ä „ç®¾Õ-©Õ-¦Ç{Õ …¢{Õ¢C. Æ©Çê’ ¨ ¬ëjL©ð ª½Ö¤ñ¢-C¢-*Ê ¤¶ñšð©Õ Â¹ØœÄ GµÊo-„çÕiÊ ‚ªýd ©ÕÂúÅî Æ¢Ÿ¿J ÍŒÖX¾ÛLo ƒ˜äd ‚¹J¥²Ähªá. Æ¢Ÿ¿Õê “X¾®¾ÕhÅŒ¢ ÆÅŒu-Cµ-¹¢’à ‚Ÿ¿-ª½º ¤ñ¢Ÿ¿Õ-ÅŒÕÊo §ŒÖXý-©©ð ƒC Â¹ØœÄ ŠÂ¹-šË’à «ÖJ¢C. ƒX¾p-šË-«-ª½Â¹× œ¿¦ü-²Ät†ý, ²ÄoXý-ÍÚü.. «¢šË „ÚËE …X¾-§çÖ-T¢-*Ê §Œá«ÅŒ ÅÃèÇ’Ã “XϲÄtÂ¹× ÆXý-œäšü Æ«ÛÅŒÖ „ÃJ ª½Ö{Õ «Öª½Õa-¹ע-{Õ-¯Ãoª½Õ. «ÕJ, ¨ §ŒÖXýE …X¾-§çÖ-T¢* Âí¢Ÿ¿ª½Õ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ B®¾Õ-ÂíÊo ¤¶ñšð© OÕŸ¿ OÕª½Ö ‹ ©Õêˆ-æ®-§ŒÕ¢œË!

women icon@teamvasundhara
wife-seeks-divorce-as-hubby-avoids-regular-shave-and-bath

నా భర్త రోజూ స్నానం చేయడం లేదు, విడాకులు ఇప్పించండి...!

వందేళ్ల జీవితంలో పెళ్లి ఒక మజిలీ లాంటిదని చెబుతారు. వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా ఒక్కటైన జంట ఎప్పటికీ కలిసి ఉంటామని ప్రమాణం చేస్తారు. కానీ కొన్ని బంధాలు మాత్రం మధ్యలోనే విడిపోతున్నాయి. దీనికి కారణాలు అనేకం.. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకు వెళుతున్నారు. నిజానికి ఆ కారణాలు వినే వారికి చాలా సిల్లీగానే అనిపించినా అనుభవించే వారికి మాత్రం అందులో ఉన్న బాధేంటో తెలుస్తుంది. ఇలాంటి ఓ వింత కారణంతో తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది బిహార్‌కు చెందిన ఓ మహిళ. ఇంతకీ విడాకుల కోసం తాను చెప్పిన వింత కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

Know More

women icon@teamvasundhara
team-india-super-fan-charulatha-patel-passes-away

ఈ ‘టీమిండియా సూపర్‌ ఫ్యాన్‌’ హడావుడి ఇక కనిపించదు!

భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్‌ ఉంటే చాలు..పనులన్నీ కట్టేసి మరీ టీవీకి అతుక్కుపోతుంటారు. చాలామంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లను వీక్షిస్తే.. మరికొందరు ఏకంగా స్టేడియాలకు వెళ్లి చప్పట్లు కొడుతూ తమ అభిమాన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు. ఈ ఆటను అభిమానించే వాళ్లలో చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల దాకా అందరూ ఉంటారు. వారిలో ఒకరే చారులతా పటేల్‌. ‘టీమిండియా సూపర్‌ఫ్యాన్‌’ అని పిలుచుకునే ఈ 87 ఏళ్ల బామ్మ గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. చక్రాల కుర్చీలో కూర్చొని చిన్నపిల్లలా చేతిలో బూర పట్టుకుని వూదుతూ ఆటగాళ్లను ఛీర్స్‌ చేస్తూ కనిపించిన సందర్భాన్ని ఎవరూ మరిచిపోరు. ఎనిమిది పదుల వయసులో కూడా ఆమె చూపిస్తున్న ఉత్సాహానికి టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో వీరితో పాటు క్రికెట్‌ అభిమానుల్లో విషాదం నింపుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.ఆమె సహజ మరణం పొందినట్లు వారి కుటుంబ సభ్యలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-faces-scariest-experience-with-cab-driver-in-london

ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రవర్తన చూసి నాకు వణుకు పుట్టింది..!

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న సామాజిక సమస్యల్లో మహిళల భద్రత కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మగువలపై జరుగుతోన్న అఘాయిత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతికంగా మనం ఎంత ముందున్నా.. మహిళల భద్రత విషయంలో మాత్రం ఇంకా ఎంతో వెనుకబడే ఉన్నామని ఆడవాళ్లపై కొనసాగుతోన్న దుర్ఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి. స్కూల్‌లో, బస్సులో, కాలేజీలో, హాస్టల్‌లో, ఆఫీస్‌లో, పబ్లిక్‌ ప్రదేశాల్లో.. ఇలా ఆడవాళ్లకు ఎక్కడా భద్రతా లేకుండా పోతోంది. ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే చాలని కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థించే స్థితికి మనం చేరుకోవడం దురదృష్టకరం. వీటివల్ల ఆడవాళ్లు మానసికంగా బాగా కుంగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఆడవాళ్లపై దాడికి పాల్పడకపోయినా వాళ్లు చేసే వింత చేష్టలు, కల్పించే ఇబ్బందికర పరిస్థితులు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి అనుభవాలు సామాన్యులకే కా