
హెయిర్ స్పా... ఇంట్లో సులువే!
కారణాలేవైనా కానీ... కొన్నిసార్లు జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. జిడ్డుకారడం, చిట్లడం, పొడారడం, చుండ్రు... ఇతరత్రా బోలెడు సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు హెయిర్ స్పా చక్కని పరిష్కారం. కానీ, అది ఖరీదైన వ్యవహారం కదా! ఏం పరవాలేదు ఇంట్లోనూ సులువుగా ఈ రొటీన్ పాటించొచ్చు.

Soha Ali Khan: ఈ ఆహారంతో ఫిట్‌గా.. ఆరోగ్యంగా..!
ఈ రోజుల్లో చిన్న వయసులోనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇందుకు జీవనశైలి మార్పులే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే చెబుతోంది. అయితే తీసుకునే ఆహారంపై కాస్త దృష్టి పెడితే సగానికి పైగా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటోంది బాలీవుడ్ నటి సోహా అలీఖాన్.

ఈ అందాల తార జడలోనే ఉంది.. అసలు కథంతా!
కేన్స్.. పేరుకు చిత్రోత్సవమే అయినా ఫ్యాషన్ పరేడ్‌ను తలపిస్తుందీ వేడుక. వివిధ దేశాలకు చెందిన నటీమణుల సినిమాల్ని ఈ వేదికగా ప్రదర్శించడమే కాదు.. తమదైన ఫ్యాషనబుల్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిసిపోతుంటారు ఆ ముద్దుగుమ్మలు. మన బాలీవుడ్ తారలూ ఇందుకు మినహాయింపు కాదు.

Sara Tendulkar: అందుకే నటనకు దూరంగా ఉంటున్నా!
సారా తెందూల్కర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూతురిగానే కాదు.. మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా, తన సమాజ సేవతోనూ ఎంతోమందికి సుపరిచితం ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ చక్కనమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని మాత్రం అరుదుగా పంచుకుంటుంది.