TRENDING
Exit Polls 2024
T20 World Cup 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
ఇవి పంచుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం మేకప్‌ను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొందరు మేకప్ ఉత్పత్తులు, అందులో ఉపయోగించే బ్రష్‌లను సైతం ఇతరులతో పంచుకొంటూ ఉంటారు. మీరూ అంతేనా? అయితే జాగ్రత్త!
జెల్ మాస్క్... వేద్దామా?
ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలని అవిసెలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేవారు ఎక్కువే. అయితే ఇవి అందానికీ చేసే మేలెంతో. రెండు కప్పుల నీటికి పావుకప్పు అవిసెలను చేర్చి మరిగించండి. జెల్లా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి.
ఆరోగ్యమస్తు
అందానికి, ఆరోగ్యానికి.. అరగంట ‘సైక్లింగ్’!
అందంగా, ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమూ ముఖ్యమే! ఈ విషయానికొస్తే.. సైక్లింగ్ చక్కటి వ్యాయామం అంటున్నారు నిపుణులు. రోజూ సైకిల్ తొక్కడం ద్వారా అన్ని శరీర భాగాలకు వ్యాయామం అంది త్వరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.
ప్రిమెచ్యూర్ డెలివరీ.. మళ్లీ గర్భం ధరించాలంటే..?
నా బరువు 85 కిలోలు. బీపీ, థైరాయిడ్ ఉన్నాయి. నేనొకసారి గర్భం దాల్చాను. అయితే ప్రిమెచ్యూర్ డెలివరీ కారణంగా బేబీ చనిపోయింది. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించాలంటే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఓ సోదరి
అనుబంధం
‘నన్ను కాదంటే.. నీ పెళ్లి జరగనివ్వనం’టున్నాడు..!
నా వయసు 28 సంవత్సరాలు. నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాను. అతనితో అయిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నాను. నా తల్లిదండ్రులు అతనిపై మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి తగ్గట్టే అతని ప్రవర్తన ఉండేది. అతనికి కోపం ఎక్కువ. ఉద్యోగం కూడా లేదు. మా మధ్య చాలా గొడవలు జరిగాయి.
చులకన చేయొద్దు..!
సరళ, రఘువరన్ ఏదీ నింపాదిగా చర్చించుకోరు. ఎందుకంటే మాట్లాడుకోవడం ప్రారంభించిన నిమిషాల్లోనే దంపతులిద్దరూ ఒకరిపై మరొకరు కోపంతో రగిలిపోతారు. ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెడతారు. ఇటువంటి వాతావరణం కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తుందంటున్నారు నిపుణులు.
యూత్ కార్నర్
జిమ్నాస్టిక్స్‌లో... ‘బంగారు’ దీప!
దేశంలో జిమ్నాస్టిక్స్ రారాణి అంటే వినిపించేది దీపా కర్మాకర్ పేరే! ఆ రంగంలో ఎన్నో అంశాల్లో ‘తొలి’గా నిలిచింది. నిజానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపిందామె. తాజాగా బంగారు పతకం సాధించి చరిత్రలో మరోసారి తన పేరు లిఖించుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన శ్రమెంతో... దాటిన సవాళ్లెెన్నో!
ఇది కథ కాదు!
నల్లపిల్ల, కాకి అంటుంటే రంగు వల్లే అని సరిపెట్టుకుంది. కానీ అవి శ్రుతిమించాయి. వేధింపులు, ఛీత్కారాలు... బలాత్కారాలుగా మారాయి. మగ నీడను చూసినా... సమాజమన్న మాట విన్నా ఒళ్లంతా వణికేది. అలాంటి సంధ్యా నాయర్... తన తలరాతను మార్చుకోవడమే కాదు, ఆడపిల్లల్లో ధైర్యాన్నీ నింపుతోంది.
స్వీట్ హోం
నా భర్త వ్యక్తిగత విషయాలు కూడా చెప్పేస్తున్నాడు..!
మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నా భర్త ఇంట్లో బాగానే ఉంటారు. కానీ, తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మా వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్ధతి మార్చుకోవడం లేదు. వాళ్లు ఎదురుపడినప్పుడు నాకేమో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
మామిడి పళ్లు.. రుచికే కాదు.. ఆరోగ్యానికీ!
మామిడి పళ్లంటే మీకు మహా ఇష్టమా? ఈ సీజన్లో మిస్సవ్వకుండా వాటిని తింటున్నారా? వెరీ గుడ్..! అయితే వాటి రుచి గురించి తెలిసిన మీకు.. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?
వర్క్ - లైఫ్
ఎనిమిదేళ్ల వయసులో కజిన్ లైంగికంగా వేధించేవాడు!
లావుంటే.. ‘పెళ్లెలా అవుతుంది?’ అంటారు. సన్నగా ఉంటే.. ‘ఒంట్లో కేజీ కండ లేద’ని ఎగతాళి చేస్తుంటారు. ఇలా ఎదుటివారిలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపుతూ.. వారిని మానసికంగా కుంగదీస్తుంటారు కొందరు. ఈ పరిస్థితినే ఆసరాగా తీసుకొని అవతలి వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ఓ మహిళ.
కొన్నిసార్లు వదిలేయడమే మంచిది..!
‘‘సాధించేవారు ఎప్పటికీ వదలరు... వదిలిపెట్టే వారు ఎన్నటికీ విజయం సాధించలేరు’’ వైఫల్యాలు పలకరించిన ప్రతిసారీ మనకు వినిపించే మాటలే కదా ఇవి. ప్రేమ, పెళ్లి వైఫల్యం... వ్యాపారంలో నష్టాలు... నచ్చని కెరియర్లో కొనసాగడం... ఈ సందిగ్ధతలు మీ జీవితంలో ఉంటే ఏం చేస్తారు? దానిలో కొనసాగుతారా? లేదా వదిలేస్తారా? ఏది ఏమైనా అందులోనే కొనసాగుతాం... లేకుంటే పరాజితులుగా మిగిలిపోమూ అంటారా!
సూపర్ విమెన్
రికార్డు మెజార్టీ.. మోదీ కంటే ఎక్కువ ఓట్లు.. ఎవరీ ప్రీతమ్?
ఆమె తండ్రి కాకలు తీరిన రాజకీయ నాయకుడు.. విశేషంగా ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. తాతముత్తాతలూ రాజకీయాల్లో తలపండిన వారే! ఇలా రాజకీయాలే ఊపిరిగా భావించిన కుటుంబంలో పుట్టిన తానూ తన తండ్రి, తాతముత్తాతల అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. అయితే అకస్మాత్తుగా తన తండ్రి మరణించడంతో.. జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి పోటీ చేసింది.
‘మీ చిట్కాల వల్లే ఆ యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డా..’ అని చెప్పాడు!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తృటిలో ఎలా స్పందించాలో, బాధితులకు ఎలా సహాయపడాలో ఒక్కోసారి అర్థం కాదు.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినా.. అది వచ్చే లోపు జరగరాని నష్టం జరిగిపోవచ్చు.. బాధితుల శరీరం నుంచి అధిక రక్తస్రావం కావచ్చు..
వసుంధర కథనాలు
‘క్లౌడ్ స్కిన్’.. మీకూ కావాలా?
రికార్డు మెజార్టీ.. మోదీ కంటే ఎక్కువ ఓట్లు.. ఎవరీ ప్రీతమ్?
ఎనిమిదేళ్ల వయసులో కజిన్ లైంగికంగా వేధించేవాడు!
అందానికి, ఆరోగ్యానికి.. అరగంట ‘సైక్లింగ్’!
బ్యూటీ & ఫ్యాషన్
ఇవి పంచుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం మేకప్‌ను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొందరు మేకప్ ఉత్పత్తులు, అందులో ఉపయోగించే బ్రష్‌లను సైతం ఇతరులతో పంచుకొంటూ ఉంటారు. మీరూ అంతేనా? అయితే జాగ్రత్త!
తరువాయి
ఆరోగ్యమస్తు
అందానికి, ఆరోగ్యానికి.. అరగంట ‘సైక్లింగ్’!
అందంగా, ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమూ ముఖ్యమే! ఈ విషయానికొస్తే.. సైక్లింగ్ చక్కటి వ్యాయామం అంటున్నారు నిపుణులు. రోజూ సైకిల్ తొక్కడం ద్వారా అన్ని శరీర భాగాలకు వ్యాయామం అంది త్వరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.
తరువాయి
అనుబంధం
‘నన్ను కాదంటే.. నీ పెళ్లి జరగనివ్వనం’టున్నాడు..!
నా వయసు 28 సంవత్సరాలు. నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాను. అతనితో అయిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నాను. నా తల్లిదండ్రులు అతనిపై మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి తగ్గట్టే అతని ప్రవర్తన ఉండేది. అతనికి కోపం ఎక్కువ. ఉద్యోగం కూడా లేదు. మా మధ్య చాలా గొడవలు జరిగాయి.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
జిమ్నాస్టిక్స్‌లో... ‘బంగారు’ దీప!
దేశంలో జిమ్నాస్టిక్స్ రారాణి అంటే వినిపించేది దీపా కర్మాకర్ పేరే! ఆ రంగంలో ఎన్నో అంశాల్లో ‘తొలి’గా నిలిచింది. నిజానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపిందామె. తాజాగా బంగారు పతకం సాధించి చరిత్రలో మరోసారి తన పేరు లిఖించుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన శ్రమెంతో... దాటిన సవాళ్లెెన్నో!
తరువాయి
వర్క్ & లైఫ్
ఎనిమిదేళ్ల వయసులో కజిన్ లైంగికంగా వేధించేవాడు!
లావుంటే.. ‘పెళ్లెలా అవుతుంది?’ అంటారు. సన్నగా ఉంటే.. ‘ఒంట్లో కేజీ కండ లేద’ని ఎగతాళి చేస్తుంటారు. ఇలా ఎదుటివారిలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపుతూ.. వారిని మానసికంగా కుంగదీస్తుంటారు కొందరు. ఈ పరిస్థితినే ఆసరాగా తీసుకొని అవతలి వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ఓ మహిళ.
తరువాయి
సూపర్ విమెన్
రికార్డు మెజార్టీ.. మోదీ కంటే ఎక్కువ ఓట్లు.. ఎవరీ ప్రీతమ్?
ఆమె తండ్రి కాకలు తీరిన రాజకీయ నాయకుడు.. విశేషంగా ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. తాతముత్తాతలూ రాజకీయాల్లో తలపండిన వారే! ఇలా రాజకీయాలే ఊపిరిగా భావించిన కుటుంబంలో పుట్టిన తానూ తన తండ్రి, తాతముత్తాతల అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. అయితే అకస్మాత్తుగా తన తండ్రి మరణించడంతో.. జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి పోటీ చేసింది.
తరువాయి
'స్వీట్' హోం
నా భర్త వ్యక్తిగత విషయాలు కూడా చెప్పేస్తున్నాడు..!
మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నా భర్త ఇంట్లో బాగానే ఉంటారు. కానీ, తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మా వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్ధతి మార్చుకోవడం లేదు. వాళ్లు ఎదురుపడినప్పుడు నాకేమో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
తరువాయి
వీడియోలు
ఈ తెలుగు తేజం ఆసియాలోనే మొదటి మహిళా సేఫ్టీ ఆఫీసర్..!
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
చర్చా వేదిక
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని