TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
ఆ ప్రేమకో కానుక..!
అమ్మ మనకోసం చేసే త్యాగాలెన్నో. ఏంచేసినా ఆమె రుణం తీర్చుకోలేం. కానీ మన ప్రేమను తెలియజేస్తూ ఇచ్చే చిన్ని కానుకలు ఆమెని ఎంతో సంతోష పెడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి....
జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్డేట్ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారూ చాలామందే!
ఆరోగ్యమస్తు
ఎండవేళ చర్మం జాగ్రత్త!
పెరుగుతున్న ఎండ వేడి, చెమట... పొక్కులు, దద్దుర్లకు కారణమవుతాయి. నొప్పి, దురదతోపాటు చర్మమూ దెబ్బతింటుంది. వీటి బారిన పడొద్దంటే ఈ చిట్కాలు పాటించండి.
గుండె పదిలంగా ఉండాలా...
శారీరక ఆరోగ్యానికి నడక, యోగా... ఇలా నచ్చిన వ్యాయామాలను చేస్తుంటాం కదా! వాటిలో శ్వాసవ్యాయామాలకీ చోటివ్వండి. వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు.
అనుబంధం
ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..!
అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను డిగ్రీ చదివిస్తోంది. నాన్న జీతం ఆయన దురలవాట్లకే సరిపోతుంది. నాన్న వల్ల అమ్మ ఎప్పుడూ సంతోషంగా లేదు. అందుకే ఆఫీసులో తన సహచరునితో రిలేషన్లో ఉన్నట్లు ఈమధ్యే నాకు తెలిసింది.
సరదాలు... మాటలు... చాలు!
పెద్దపెద్ద పనులే చేయనక్కర్లేదు. చిన్న చిన్న సరదాలు, మాటలు కూడా భాగస్వామిపై ఉన్న ప్రేమను తెలియచేసే మార్గాలే. ఇంకా... ఈ రోజుల్లో ఇద్దరూ కష్టపడితేనే కుటుంబాన్ని నెట్టుకురాగలం. అలాంటప్పుడు పని ఒత్తిడిలో చిరాకులూ పరాకులూ సహజమే!
యూత్ కార్నర్
మొదటి ర్యాంకుతో... రిత్విక
ఓటమి నుంచి కొత్తపాఠాలు నేర్చుకొని, స్వీయ క్రమశిక్షణతో విజేతగా నిలవచ్చు అనేదానికి ఉదాహరణ రిత్వికా పాండే. తాజాగా విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించిన ఆమెను ‘వసుంధర’ పలకరించింది.
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే ‘అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..’ అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు....
స్వీట్ హోం
చల్లచల్లని పుచ్చకాయ్... తినేదికాదు సుమీ!
అసలే వేసవి కాలం. ఎండ, వేడి నుంచి ఉపశమనం పొందడానికీ, కడుపులో చల్లగా ఉండటానికీ చలువ చేసే పండ్లు తింటాం కదా! అందులోనూ వేసవికి ప్రత్యేకమైనది పుచ్చకాయ. ముక్కలుగా తిన్నా, జ్యూస్ చేసి తాగినా కడుపులో చల్లదనం మనసుకీ ఎంతో హాయి.
Mothers Day: అక్కడ ఈ రోజున అమ్మలకు సెలవు!
అమ్మ ప్రేమకు కొలమానం లేదు.. ఆమె ఉనికికి ప్రత్యామ్నాయం లేదు. తల్లిగా, స్నేహితురాలిగా, మార్గదర్శకురాలిగా.. ఇలా మన జీవితంలో అడుగడుగునా తోడుండే అమ్మకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది. అలాంటి త్యాగమూర్తిపై ప్రేమ కురిపిస్తూ జరుపుకొనే పండగే ‘మాతృ దినోత్సవం’....
వర్క్ - లైఫ్
అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?
మన భవిష్యత్తును చేతిరేఖలు కాదు... మన వేలిపై పడ్డ సిరాగీత చెబుతుంది. ఈ మాట నేటితరం అమ్మాయిలకు బాగా తెలుసు. అందుకే ఓటు హక్కు ప్రాముఖ్యతను వినూత్న పద్ధతుల్లో తెలియజేస్తున్నారు.
ప్రేమించుకుంటున్నారా?
‘నా విలువేంటి? ఇక నా జీవితం ఇంతేనా?’... ఎవరూ ఏమనలేదు. బాధపడే సంఘటనా ఏమీ జరగలేదు. అయినా మనసు ఓరోజు ఇలాంటి ప్రశ్నలెన్నో వేస్తుంది. ‘అందరు ఆడవాళ్లలాగే నేనూ చేస్తున్నా. నాకన్నా కష్టపడేవాళ్లున్నారు’ అంటూ ఎన్ని సమాధానాలు చెప్పుకొన్నా తెలియని అసహనం కమ్ముకొస్తూనే ఉంటుంది.
సూపర్ విమెన్
ఆ వివక్ష.. అమ్మాయిలకు వరమైంది!
క్రీడాచరిత్రలో ‘లెజెండ్లు’ అని వెదకాల్సి వస్తే... టెన్నిస్ విషయంలో బిల్లీ జీన్ కింగ్ పేరు తప్పక వినిపిస్తుంది. ‘ఎప్పటికైనా ప్రపంచ నం.1 అవుతా’ అని వాళ్ల అమ్మతో చిన్నతనంలో అన్నారట. చెప్పినట్టుగానే ఒకటీ రెండుసార్లు కాదు 1966-72 మధ్య ఏకంగా ఐదుసార్లు నిలిచారు.
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి ఆహారమివ్వాలి? ఒక్కో మైలురాయి దాటే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి?
వసుంధర కథనాలు
అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
బ్యూటీ & ఫ్యాషన్
ఆ ప్రేమకో కానుక..!
అమ్మ మనకోసం చేసే త్యాగాలెన్నో. ఏంచేసినా ఆమె రుణం తీర్చుకోలేం. కానీ మన ప్రేమను తెలియజేస్తూ ఇచ్చే చిన్ని కానుకలు ఆమెని ఎంతో సంతోష పెడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి....
తరువాయి
ఆరోగ్యమస్తు
ఎండవేళ చర్మం జాగ్రత్త!
పెరుగుతున్న ఎండ వేడి, చెమట... పొక్కులు, దద్దుర్లకు కారణమవుతాయి. నొప్పి, దురదతోపాటు చర్మమూ దెబ్బతింటుంది. వీటి బారిన పడొద్దంటే ఈ చిట్కాలు పాటించండి.
తరువాయి
అనుబంధం
ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..!
అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను డిగ్రీ చదివిస్తోంది. నాన్న జీతం ఆయన దురలవాట్లకే సరిపోతుంది. నాన్న వల్ల అమ్మ ఎప్పుడూ సంతోషంగా లేదు. అందుకే ఆఫీసులో తన సహచరునితో రిలేషన్లో ఉన్నట్లు ఈమధ్యే నాకు తెలిసింది.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
మొదటి ర్యాంకుతో... రిత్విక
ఓటమి నుంచి కొత్తపాఠాలు నేర్చుకొని, స్వీయ క్రమశిక్షణతో విజేతగా నిలవచ్చు అనేదానికి ఉదాహరణ రిత్వికా పాండే. తాజాగా విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించిన ఆమెను ‘వసుంధర’ పలకరించింది.
తరువాయి
వర్క్ & లైఫ్
అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?
మన భవిష్యత్తును చేతిరేఖలు కాదు... మన వేలిపై పడ్డ సిరాగీత చెబుతుంది. ఈ మాట నేటితరం అమ్మాయిలకు బాగా తెలుసు. అందుకే ఓటు హక్కు ప్రాముఖ్యతను వినూత్న పద్ధతుల్లో తెలియజేస్తున్నారు.
తరువాయి
సూపర్ విమెన్
ఆ వివక్ష.. అమ్మాయిలకు వరమైంది!
క్రీడాచరిత్రలో ‘లెజెండ్లు’ అని వెదకాల్సి వస్తే... టెన్నిస్ విషయంలో బిల్లీ జీన్ కింగ్ పేరు తప్పక వినిపిస్తుంది. ‘ఎప్పటికైనా ప్రపంచ నం.1 అవుతా’ అని వాళ్ల అమ్మతో చిన్నతనంలో అన్నారట. చెప్పినట్టుగానే ఒకటీ రెండుసార్లు కాదు 1966-72 మధ్య ఏకంగా ఐదుసార్లు నిలిచారు.
తరువాయి
'స్వీట్' హోం
చల్లచల్లని పుచ్చకాయ్... తినేదికాదు సుమీ!
అసలే వేసవి కాలం. ఎండ, వేడి నుంచి ఉపశమనం పొందడానికీ, కడుపులో చల్లగా ఉండటానికీ చలువ చేసే పండ్లు తింటాం కదా! అందులోనూ వేసవికి ప్రత్యేకమైనది పుచ్చకాయ. ముక్కలుగా తిన్నా, జ్యూస్ చేసి తాగినా కడుపులో చల్లదనం మనసుకీ ఎంతో హాయి.
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని