scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ƒC OÕª½Õ Ê«át-ÅêÃ?

Up Man Dressing As a Bride For 30 Years In Telugu

‡«-éªj¯Ã Bª½E ÂîJ-¹Åî ÍŒE-¤òÅä.. „ê½Õ AJT Ÿ¿§ŒÕu„çÕi ÅŒ«Õ ÂîJ¹ Bª½Õa-Âî-«œ¿¢.. «¢šË ®¾¢X¶¾Õ-{-Ê©Õ «ÕÊ¢ ‡Â¹×ˆ-«’à ®ÏE-«Ö©ðx ֮͌¾Öh¯ä …¢šÇ¢. ÂÃF ƒ©Ç¢-šËN E•-°-N-ÅŒ¢©ð •ª½Õ-’¹Õ-ÅÃ-§ŒÕ¢˜ä.. Æ©Ç \OÕ …¢œ¿Ÿ¿Õ.. ÆŸ¿¢Åà «âœµ¿-Ê-«Õt¹¢ Æ¢{Ö ÂíšËd-X¾-œä-®¾Õh¢šÇ¢. ÂÃF ÆÍŒa¢ ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{¯ä …ÅŒh-ª½-“X¾-Ÿä-¬ü©ð Íî{Õ-Íä-®¾Õ¹עŸ¿{. ÆNÕ-ÅŒ¢’à “æXNÕ¢Íä ¦µ¼ª½h ÅŒÊÊÕ «CL „ç@Çx-œ¿¯ä «ÖÊ-®Ï¹ Â~¼Åî ‚ÅŒt-£¾ÇÅŒu Í䮾Õ-¹×Êo ‹ ¦µÇª½u ŠÂíˆ-¹ˆ-ª½Õ’Ã ÅŒÊ ¦µ¼ª½h ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©ÊÕ ¦L-B-®¾Õ¹עŸ¿{. «ÕJ, ‚ ÅŒªÃyÅŒ \¢ •J-T¢C? ÅŒÊ ƒ¢šðx ÍÃ«Û©Õ ‚’Ã-©E ‚ ¦µ¼ª½h \¢ Íä¬Çœ¿Õ? “X¾®¾ÕhÅŒ¢ ƢŌ-ªÃb-©¢©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …Êo ¨ “C±Lx¢’û ²òdK éÂkx«ÖÂúq \¢šð Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ¹Ÿ±¿-©ðÂË „ç@Çx-Lq¢Ÿä!
…ÅŒh-ª½-“X¾-Ÿä¬ü©ðE è÷¯þ-X¾Ü-ªýÂË Íç¢CÊ *¢ÅŒ-£¾Çª½ºý Íø£¾É¯þÂ¹× 14 \@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä N„Ã-£¾Ç-„çÕi¢C. ÂÃF Ÿ¿Õª½-Ÿ¿%-†¾d-«-¬ÇÅŒÕh åXRx Í䮾Õ-¹×Êo ÂíEo ¯ç©-©êÂ ÅŒÊ ¦µÇª½u ÍŒE-¤ò-ªá¢C. ŸÄ¢Åî B“«-„çÕiÊ ¦ÇŸµ¿, ŠAh-œË©ð ¹ت½Õ-¹×-¤ò-ªáÊ ‚§ŒÕÊ.. ƹˆœä \œä@Áx ¤Ä{Õ *Êo *Êo X¾ÊÕ©Õ Í䮾Õ-¹ע{Ö Âé¢ ’¹œË-¤Äœ¿Õ. ÅŒÊ 21« \{ X¾Pa«Õ ¦¢’¹©ðE C¯Ã-èü-X¾ÜªýÂË ªîV„ÃK ¹ØM’à «©®¾ „ç@Çxœ¿Õ. ƹˆœ¿ ƒ{Õ-¹© ¦šÌd©ð X¾EÍ䮾Öh.. Æ¢Ÿ¿JÂÌ ÅŒ©ðx ¯Ã©Õ-¹©Ç «u«-£¾Ç-J®¾Öh.. «Õ¢* æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ.
Æ©Ç éª¢œî N„ã¾Ç¢..
Æ©Ç ƒ{Õ-¹© ¦šÌd©ð ÅŒÊÅî ¤Ä{Õ X¾E-Íäæ® Â¹ØM© Â¢ ‚£¾Éª½ ŸµÄ¯Ãu-©ÊÕ Ÿ¿’¹_ªîxE Ÿ¿ÕÂú¢©ð ÂíÊÕ-’î©Õ Íäæ®-„Ãœ¿Õ *¢ÅŒ-£¾Ç-ª½ºý. ¨ “¹«Õ¢©ð Ÿ¿ÕÂú¢ §ŒÕ•-«Ö-EÅî ¦Ç’Ã X¾J-ÍŒ§ŒÕ¢ \ª½p-œË¢C. ÆŸç¢-ÅŒ©Ç Æ¢˜ä ‚ ³ÄX¾Û §ŒÕ•-«ÖE ÅŒÊ Â¹ØÅŒÕJo *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× ƒ*a åXRx Íä殢-ÅŒ’Ã! Æ©Ç éª¢œî N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo *¢ÅŒ-£¾Ç-ª½ºý åXRxE ‚§ŒÕÊ Â¹×{Õ¢¦¢ Aª½-®¾ˆ-J¢-*¢C. ŸÄ¢Åî Âí¯Ão-@ÁxÂ¹× éª¢œî ¦µÇª½uÊÕ «CL AJT ÅŒÊ ®¾y®¾n-©Ç-EÂË Í䪽Õ-¹×-¯Ãoœ¿Õ *¢ÅŒ-£¾Ç-ª½ºý. ÅŒÊ ¦µ¼êªh ©ð¹¢’à ¦µÇN¢-*Ê ‚§ŒÕÊ éª¢œî ¦µÇª½u.. ¦µ¼ª½h ‡œ¿-¦Ç-{ÕÊÕ ¦µ¼J¢-ÍŒ-©ä¹ «ÖÊ-®Ï¹ Â~¼Â¹× ’¹Õéªj¢C. ‚ ŠAhœË ÅŒ{Õd-Âî-©ä¹ ‚ÅŒt-£¾ÇÅŒu Í䮾ÕÂíE ÍŒE-¤ò-ªá¢C. ‚åXj ÂíEo ¯ç©© ÅŒªÃyÅŒ AJT C¯Ã-èü-X¾ÜªýÂ¹× «*aÊ *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× ÅŒÊ ¦µÇª½u ÍŒE-¤ò-ªá¢-Ÿ¿E ÅçL®Ï ‡¢Åî ¦ÇŸµ¿-X¾-œÄfœ¿Õ. ‚ ÅŒªÃyÅŒ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ŠAhœË „äÕª½Â¹× «âœî N„ã¾Ç¢ Í䮾Õ-¹×-¯Ãoœ¿Õ *¢ÅŒ-£¾Ç-ª½ºý.

mandressingasbride650-1.jpg

«âœî åX@ìx ¬ÇX¾-„çÕi¢ŸÄ?
«âœî åXRx Í䮾Õ-¹×Êo *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× ƒŸ¿lª½Õ Â휿Õ-Â¹×©Õ X¾ÛšÇdª½Õ. ‚åXj Âí¯Ão-@ÁxÂ¹× ÆÅŒÊÕ Æ¯Ã-ªî’¹u¢ ¤Ä©-§ŒÖuœ¿Õ. «ÕJ-Âí-¯Ão@Áx ÅŒªÃyÅŒ ÅŒÊ «âœî ¦µÇª½u Â¹ØœÄ ÍŒE-¤ò-ªá¢C. ƒ©Ç ÅŒÊÂ¹× Ê*aÊ „Ã@Áx¢Åà ŠÂíˆ-¹ˆ-ª½Õ’à Ÿ¿Öª½-«Õ-«Û-ÅŒÕÊo ÂíDl ÆC ÅŒÊ ÅŒ©ªÃÅä„çÖ ÆE ®¾J-åX-{Õd-¹×-¯Ãoœ¿Õ. ÂÃF ÆÅŒE «âœî ¦µÇª½uÅî ƒ¢šðx „ç៿©ãjÊ ÍÃ«Û©Õ ‚’¹-©äŸ¿Õ. «ª½Õ-®¾’à ÆÅŒE ÅŒ¢“œË, ÆÊo, «CÊ, „Ã@Áx ƒŸ¿lª½Õ Â휿Õ-¹שÕ, *ÊoÊo, ÆÅŒE ²òŸ¿-ª½Õ© «á’¹Õ_ª½Õ ¹ØŌժ½Õx, Ê©Õ-’¹Õª½Õ Â휿Õ-¹שÕ.. ƒ©Ç ŸÄŸÄX¾Û 14 «Õ¢C ÍŒE-¤ò-§ŒÖª½Õ. D¢Åî ƒ©Ç ‡¢Ÿ¿ÕÂ¹× •ª½Õ-’¹Õ-Åî *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× Æª½n-«Õ-§äÕuC Âß¿Õ.. DEÂË Æ¢ÅŒ-„äÕ¢šð, ƒ¢Âà ‡¢ÅŒ-«Õ¢C ÍŒE-¤ò-Åêî ÆE ÆÅŒÊÕ ¦µ¼§ŒÕ-X¾-œË-¤ò-§ŒÖœ¿Õ.
«Ÿµ¿Õ«Û „䆾-ŸµÄ-ª½ºÅî ‚TÊ Íë۩Õ!
ƒ©Ç «ÕŸµ¿-Ê-X¾-œ¿Õ-ÅŒÕÊo *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× ÅŒª½-͌Ւà ¹©©ð ÅŒÊ éª¢œî ¦µÇª½u ¹E-XÏ¢-Íä-Ÿ¿{. EÊÕo ƢŌ’à “æXNÕ¢-*Ê ÊÊÕo «C-©ä®Ï „çÖ®¾¢ Íä¬Ç-«E E¢C¢Í䟿{. ŸÄEÂË ÆÅŒÊÕ ‚„çÕÊÕ Â¹~«Ö-X¾º ÂîªÃœ¿Õ.. ÅŒÊÊÕ, ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©ÊÕ Â¹~NÕ¢*, «C-©ä-§ŒÖ-Lq¢-C’à ‚„çÕÊÕ „䜿Õ-¹×-¯Ãoœ¿Õ. ŸÄEÂË ‚„çÕ.. ‹ X¾J-£¾Éª½ «ÖªÃ_Eo ®¾Ö*¢-*¢-Ÿ¿{. 'ÊÊÕo „çÖ®¾¢ Íä®Ï-Ê¢-Ÿ¿ÕÂ¹× X¾J-£¾É-ª½¢’à ÊÕ«Ûy °N-ÅâŌ¢ Ê« «Ÿµ¿Õ«Û©Ç Æ©¢-¹-J¢-ÍŒÕ-¹×E …¢œÄL. Æ©Ç ÊÕ«Ûy Íäæ®h.. ¯ä¯ç-X¾p-šËÂÌ FÅî¯ä …Êo{Õx ¦µÇN¢*.. ƒÂ¹ F èðLÂË ªÃÊÕ..Ñ ÆE ¹©©ð *¢ÅŒ-£¾Ç-ª½-ºýÂ¹× ÍçXÏp¢Ÿ¿{. ŠÂ¹-„ä@Á Æ©Ç Í䧌Õ-¹-¤òÅä «Ö“ÅŒ¢ ¨ ÍÃ«Û©Õ ƒ©Çê’ ÂíÊ-²Ä-’¹Õ-ÅÃ-§ŒÕE å£ÇÍŒa-J¢*¢Ÿ¿{ ¹؜Ä! ƒÂ¹, ‚ ¹~º¢ ÊÕ¢* Æ¢˜ä 1989 ÊÕ¢* ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© êÂ~«Õ¢ Â¢ Ê« «Ÿµ¿Õ-«Û©Ç „䆾¢ Ÿµ¿J®¾Õh¯Ãoœ¿{ *¢ÅŒ-£¾Ç-ª½ºý. ¨ “¹«Õ¢©ð ‡ª½ÕX¾Û ª½¢’¹Õ w¦ãjœ¿©ü ¬ÇK, ÍäŌթ E¢œÄ ’ÃV©Õ, Íç«Û-©Â¹× V¢ÂéÕ, «á¹׈ X¾Ûœ¿Â¹.. ƒ©Ç ‚§ŒÕEo ÍŒÖæ®h X¾ÜJh-²Änªá åXRx ¹ØÅŒÕ-J’à ¹E-XϲÄhœ¿{. Ê« «Ÿµ¿Õ-«Û©Ç „䆾¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ ÅŒÊÕ X¾ÜJh ‚ªî-’¹u-«¢-ÅŒÕ-œ¿-«-œ¿„äÕ Âß¿Õ.. ÆÅŒE ƒ¢šðx ÍÃ«Û©Õ Â¹ØœÄ ‚T-¤ò§ŒÖ§ŒÕE, ÆÅŒE ƒŸ¿lª½Õ ¹׫Ö-ª½Õ©Õ Â¹ØœÄ ÅŒ«Õ °N-ÅŒ¢©ð ®Ïnª½-X¾œÄfª½E ÆÅŒÊÕ Íç¦Õ-ÅŒÕ-¯Ão-œ¿{.

mandressingasbride650-2.jpg

°N-ÅâŌ¢ «Ÿµ¿Õ-«Û-’ïä..!
ƪáÅä „ç៿šðx ƒ©Ç «Ÿµ¿Õ-«Û©Ç „䆾¢ Ÿµ¿J¢-*Ê ÆÅŒEo ÍŒÖ®Ï •¯Ã©Õ Ê«ÛyÂ¹×¯ä „Ãª½{. ÂÃF Âé¢ ’¹œ¿Õ-®¾ÕhÊo ÂíDl *¢ÅŒ-£¾Ç-ª½ºý X¾J-®ÏnA ÍŒÖ®Ï Æ¢Åà èÇL X¾œ¿-œ¿„äÕ Âß¿Õ.. ¹×{Õ¢¦ êÂ~«ÖEo ÂâÂË~¢* ÆÅŒÊÕ Íä²òhÊo X¾EÂË „çÕÍŒÕa-¹ע{Õ¯Ãoª½{. \Ÿä-„çÕi¯Ã, ‡«-êª-«Õ-ÊÕ-¹ׯÃo ®¾êª.. ÅÃÊÕ «Ö“ÅŒ¢ °N-ÅâŌ¢ «Ÿµ¿Õ-«Û-’Ã¯ä …¢œÄ-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹×-Êo{Õx Íç¦Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ *¢ÅŒ-£¾Ç-ª½ºý.
¨ ¹Ÿ±¿¢Åà ͌C-NÊ ÅŒªÃyÅŒ ƒC E•«Ö? ©ä¹ «âœµ¿-Ê-«Õt-¹«Ö? ÆE-XÏ¢-ÍŒ-¹-«Ö-ÊŸ¿Õ. ƒC E•„çÖ Âßî ÅçMŸ¿Õ ÂÃF.. ²Ä¢êÂ-A-¹Ō ‡¢ÅŒ’à ÆGµ-«%Cl´ Íç¢CÊX¾pšËÂÌ \Ÿî ‹ «â© ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕ-Êo{Õx „ê½h©Õ «®¾Õh-¯Ãoªá.
«ÕJ, ƒ©Ç¢-šË-«Fo «âœµ¿ Ê«Õt-ÂÃ-©E ÂíšËd ¤Äêª-§ŒÖ©Ç? Æ®¾©Õ ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê-©ÊÕ \ NŸµ¿¢’à ƪ½n¢ Í䮾Õ-Âî-„ÃL? ¬Ç®¾Y-²Ä¢-êÂ-A¹ X¾J-èÇcÊ¢ ¯Ã¯Ã-šËÂÌ «%Cl´ Íç¢C, ®¾%†ÏdÂË “X¾A-®¾%†Ïd Íäæ® C¬Á’à «ÕE†Ï «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „䮾ÕhÊo ÅŒª½Õ-º¢©ð Â¹ØœÄ ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê©Õ, Ê«Õt-ÂéÕ, ¹Ÿ±¿-¯Ã© ’¹ÕJ¢* OÕêª-«Õ¢-šÇª½Õ? OÕ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ ÂË¢C ÂÄçÕ¢šü ¦ÇÂúq ŸÄyªÃ X¾¢ÍŒÕ-ÂË.

women icon@teamvasundhara
condolences-for-legendary-singer-sp-balasubrahmanyam-by-celebrties-in-telugu

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon@teamvasundhara
puri-jagannadh-expresses-about-girls-mindset-in-his-new-podcast
women icon@teamvasundhara
today-horoscope-details-21-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-18-9-2020
women icon@teamvasundhara
punishment-for-rapists-in-different-countries-in-telugu

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon@teamvasundhara
female-constable-lovingly-feeds-homeless-woman-her-baby-in-hyderabad-is-live-example-for-humanity
women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
forgiveness-day-celebrations

ఐయామ్ వెరీ సారీ.. అనేద్దాం వందోసారి..!

అనూష, రాధిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. మొదటిసారి చూసినవాళ్లు అక్కాచెల్లెళ్లే అనుకోవాలి అలా ఉండేవాళ్లు. అయితే ఓ చిన్న గొడవ వల్ల ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తప్పెవరిది? అన్న విషయం పక్కన పెడితే తప్పు చేసిన వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకోవడం, అటుపక్కవాళ్లూ క్షమించడం వల్లే బంధాలు గట్టిపడతాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి సీరియస్ డైలాగ్ చెప్పినా.. క్షమించడం, క్షమాపణ అడగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే క్షమించడానికి మంచి మనసుండాలి.. అలాగే క్షమాపణ అడగడానికి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం, నేర్పు ఉండాలి. ఇవన్నీ మన సొంతమైతే - మనం కూడా 'అందరివాళ్లు' గా మారడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరూ అలా మారాలనుకుంటున్నారా? అయితే 'అంతర్జాతీయ క్షమా దినోత్సవం' సందర్భంగా 'సారీ' అనే మ్యాజికల్ వర్డ్‌కున్న పవర్ ఏంటో మీరే తెలుసుకోండి...

Know More

women icon@teamvasundhara
couple-spends-2-lakh-creating-cardboard-cutout-guests-for-wedding

కరోనా వేళ.. కటౌట్స్ రూపంలో అక్షింతలు వేశారు!

పెళ్లంటే ఎవరికైనా ప్రత్యేకమే! అందుకే బంధువులందరినీ పిలిచి తమకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు అందరూ..! ఇంగ్లండ్‌కు చెందిన ఓ జంటా ఇందుకు అతీతం కాదు! మా పెళ్లి అలా జరగాలి.. అంతమంది బంధువుల్ని ఆహ్వానించాలి.. వివాహానికి ఇలా ముస్తాబు కావాలి.. అంటూ ఎన్నో కలలు కంది ఆ జంట. కానీ అంతలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయినా సరే.. పెళ్లి వేడుకల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదా కపుల్. ముహూర్తం తేదీ మార్చుకున్నా అతిథులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా కల్యాణమాడారు. పైగా వాళ్లందరితో కలిసి ఎంచక్కా ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారీ న్యూ కపుల్‌. అలాగని కరోనా నిబంధనల్ని పాటించలేదనుకుంటే మీరు పొరపాటు పడినట్లే! మరి, అటు అన్ని నిబంధనల్ని పాటించారంటున్నారు.. ఇటు అతిథులందరినీ పెళ్లికి పిలిచారంటున్నారు.. పైగా వాళ్లు దిగిన ఫొటోలు కూడా వైరలయ్యాయంటున్నారు.. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటారా? ఇదిగో ఇలా..!

Know More

women icon@teamvasundhara
dubai-couple-hosts-gender-reveal-on-burj-khalifa-video-breaks-the-internet

బుర్జ్ ఖలీఫా సాక్షిగా పుట్టబోయేది ఎవరో చెప్పేశారు!

తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన మరుక్షణం నుంచీ ఆ జంట ఆనందానికి అంతుండదు. ఇక తమకు పుట్టబోయేది పాపో / బాబో తెలుసుకోవాలన్న ఆరాటం కాబోయే పేరెంట్స్‌కి ఉన్నప్పటికీ అది మన దేశంలో చట్ట విరుద్ధం. కానీ విదేశాల్లో మాత్రం దీన్నో వేడుకలా జరుపుకొంటారు తమకు పుట్టబోయే బిడ్డ ఎవరో తాము తెలుసుకోవడమే కాదు.. తమ బంధువులు, స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చి మరీ సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఇలాంటి వేడుకనే అందరికంటే భిన్నంగా జరుపుకొని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు దుబాయ్‌కి చెందిన ఓ జంట. ‘జెండర్‌ రివీల్‌ పార్టీ’ని అంత ప్రత్యేకంగా జరుపుకొన్నారు కాబట్టే ప్రస్తుతం వారి వీడియో ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-11-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-8-9-2020
women icon@teamvasundhara
adventure-loving-couple-pose-for-daring-wedding-photos-on-the-edge-of-a-cliff

వామ్మో.. ఎంత పెళ్ళైతే మాత్రం అంత డేరింగా?!

పెళ్లి.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ పండగను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని జంటలు ఆరాటపడడం సర్వసాధారణం. అయితే కరోనా వచ్చాక పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. అనుకున్న ముహూర్తానికి వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఉంటే చాలనుకుంటున్నారు. ఆ అక్షతలేదో వారి నెత్తిన చల్లేస్తే పనైపోతుందనుకుంటున్నారు. ఇలా కరోనా ఎఫెక్ట్‌ అమెరికాకు చెందిన ఓ జంట పెళ్లిపై కూడా పడింది. ఎంతో అంగరంగవైభవంగా జరుపుకోవాలనుకున్న తమ పెళ్లి కాస్తా సింపుల్‌గా జరిగే సరికి తీవ్ర నిరాశపడిన ఆ జంట.. తమ పెళ్లి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకుంది. అందుకోసం అందరికంటే వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఓ సూపర్‌ డూపర్‌ ఫొటోషూట్‌ తీయించుకొని అందరినీ ఒక్క క్షణం భయపెట్టింది. అసలు ఈ కరోనా సమయంలో కొత్త జంట ఫొటోషూట్‌ ఏంటి? అది చూసి అందరూ భయపడడమేంటి? ఏమీ అర్థం కావట్లేదా? అయితే వివరాల్లోకి వెళ్దాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-7-9-2020
women icon@teamvasundhara
celebrities-teachers-day-wishes-in-telugu

మీరే మా రియల్‌ హీరోస్..!

తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే... గురువు ఆ జీవితంలో ఎదగడానికి కావాల్సిన విద్యా బుద్ధులు, క్రమశిక్షణ, జ్ఞానాన్ని అందిస్తారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ... అంటూ అమ్మానాన్నల తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇస్తాం. ఈ క్రమంలో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ రోజున ఎంతోమంది తమ జీవితానికి బంగారు బాటలు వేసిన గురువులను తలచుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ జీవితాల్లోని గురువులను గుర్తు చేసుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆ విశేషాలేంటో చూద్దామా!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-04-09-2020
women icon@teamvasundhara
kiran-mazumdarshaw-recovers-from-covid-and-shares-her-experience

ఈ మందులు, జాగ్రత్తలతో కరోనా నుంచి అలా కోలుకున్నా!

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేరు వినగానే శరీరమంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ మహమ్మారి చాలామందిని మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ గురించి ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం, ఆందోళన అందరినీ వెంటాడుతున్నాయి. కానీ అలాంటి భయం అక్కర్లేదని, మానసిక ధైర్యమే ఈ మహమ్మారికి అసలు సిసలైన మందు అని ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు తమ కరోనా అనుభవాలను పంచుకున్నారు. తాజాగా తాను కూడా సానుకూల దృక్పథంతో ఈ వైరస్‌పై విజయం సాధించానంటున్నారు బయోకాన్‌ ఛైర్‌ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా.

Know More

women icon@teamvasundhara
heroine-esther-and-singer-noel-divorced-officially-in-telugu

అవును... మేమిద్దరం విడిపోయాం!

‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్’... పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని మరింత పదిలంగా, శాశ్వతంగా మార్చుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగినా... ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి ముగింపు పలుకుతున్నారు. పెళ్లిలో ఏడడుగులు నడిచినంత మాత్రాన జీవితాంతం కలిసి నడవలేమంటూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణే టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ ఎస్తేర్‌-నోయెల్‌. గతేడాది ప్రారంభంలో పెళ్లి పీటలెక్కిన ఈ జంట తాజాగా వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తమకు అధికారికంగా విడాకులు మంజూరైనట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్ చేశారీ మాజీ కపుల్.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-1-9-20
women icon@teamvasundhara
guy-goes-against-tradition-takes-wife-surname-after-marriage-to-continue-her-family-name
women icon@teamvasundhara
today-horoscope-details-27-08-2020
women icon@teamvasundhara
today-horoscope-details-25-08-2020
women icon@teamvasundhara
surat-doctor-makes-edible-ganesha-idol-with-dry-fruits-which-boosts-immunity

ఇమ్యూనిటీని పెంచే ఈ గణేషుడిని చూశారా?

కరోనా ప్రతికూల పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకొని కొందరు, పర్యావరణంపై ఉన్న ప్రేమతో మరికొందరు.. ఇలా ఈసారి చాలామంది ‘ఎకో’ గణేషుడికే ఓటేశారు. ఈ క్రమంలో బయటి నుంచి మట్టి విగ్రహం తెచ్చుకొని ప్రతిష్టించుకున్న వారు కొందరైతే.. ఇంట్లోనే స్వయంగా పర్యావరణహిత వస్తువులతో, పదార్థాలతో ఆ గణనాథుడి ప్రతిమను తయారుచేసుకున్న వారు మరికొందరు. ఇలా తాము రూపొందించి, పూజించిన ఏకదంతుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఇదేవిధంగా ఓ డాక్టరమ్మ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న గణనాథుడు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఓవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇలా రెండు రకాల సందేశాలను చాటుతున్నాడీ వినాయకుడు. అంతేకాదండోయ్‌.. ఈ గణపతిని రూపొందించడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందంటున్నారీ యంగ్‌ డాక్టర్‌. మరి, ఇంతకీ ఈ ఎకో గణేషుడి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-24-08-2020
women icon@teamvasundhara
lord-ganesha-in-some-other-countries-in-telugu

గణేషుడికీ ఓ పార్కు..!

వినాయకుడు, గౌరీసుతుడు, వక్రదంతుడు, గణేషుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు, గజాననుడు.. ఇలా ఏ పేరుతో ప్రార్థించినా భక్తుల విన్నపాలను మన్నించి, సర్వ విఘ్నాలను బాపే ఆది దేవుడు.. ఆ గణాధిపుడు. అందుకే కార్యం, శుభకార్యం ఏదైనా సరే.. ముందుగా ఆ గజకర్ణుడికే తొలి ప్రార్థన, తొలి పూజ. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టిరచనకు ముందుగా గణపతిని పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్ట దైవమైన ఆ గణేషుడిని మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లో దైవంగా పూజిస్తారు. అలాగే మన దేశంలో ఆ విఘ్నేశుని విఘ్నాలను హరించేవాడుగా, సకల శుభఫలప్రదాయకుడుగా భావించి కొలిచినట్టుగానే.. మరికొన్ని దేశాల్లో కూడా గణాధిపతిని అదే భావనతో కొలుస్తారు. థాయ్‌లాండ్‌లో అయితే ఏకంగా ఆ స్వామికి ఓ మ్యూజియం కూడా ఉంది. మరి ఆ వివరాలేమిటో చూద్దామా..!

Know More

women icon@teamvasundhara
vijay-shankar-announces-engagement-with-vaishali

ఆ ఎమోజీ పెట్టి ఎంగేజ్‌మెంట్‌ అయిందని చెప్పేశాడు!

కరోనా కారణంగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో మైదానం గడప తొక్కాల్సిన ఆటగాళ్లందరూ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇటీవల భారత క్రికెట్‌ జట్టు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ తన ప్రేయసి ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం జరుపుకొన్నాడు. తాజాగా యువ ఆల్‌రౌండర్, విజయ్‌ శంకర్‌ తనకు కాబోయే సతీమణి వైశాలీ విశ్వేశ్వరన్ తో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ క్రమంలో తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడీ యంగ్‌ క్రికెటర్‌. ఈ సందర్భంగా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విజయ్‌కు టీం ఇండియా క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-08-2020
women icon@teamvasundhara
bollywood-beauties-urge-people-to-make-and-worship-eco-friendly-ganesh-idols-in-telugu

బొజ్జ గణపయ్య కోరుకునేదీ అదే..!

అన్ని దేవతల్లోకెల్లా తొలి పూజలందుకునే గణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పండగ ‘వినాయక చవితి’ రానే వచ్చింది. గణేష్‌ చతుర్థి అనగానే వీధివీధినా రంగురంగుల భారీ విగ్రహాలే దర్శనమిస్తుంటాయి. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సామూహిక పూజలు రద్దు చేసింది ప్రభుత్వం. అంతేకాదు.. ఎవరింట్లో వాళ్లు చేసుకునే పండగ కోసం కూడా పర్యావరణహిత గణపతి విగ్రహాన్నే పూజించాలంటూ కోరుతోంది కూడా! ఈ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మట్టితో చేసిన గణపయ్యను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని.. తద్వారా పరోక్షంగా ఆ భగవంతుడిని సంతోషపెట్టిన వారవుతారని చెబుతూ ఎకో-ఫ్రెండ్లీ గణపతి ఉత్సవాల గురించి అందరిలో అవగాహన పెంచుతున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో వారూ పర్యావరణహిత గణపతిని తయారుచేస్తోన్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయారు. మరి, ఎకో-ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల గురించి వారేమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alyssa-milano-american-actress-shares-her-experience-with-covid-19

ఆ సమయంలో ఏనుగు నా ఛాతీపై కూర్చున్నట్లు అనిపించింది!

కంటికి కనిపించని కరోనా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మొదట్లో జ్వరం, దగ్గు, తలనొప్పి తదితర లక్షణాలతో పంజా విసిరిన ఈ వైరస్‌ క్రమంగా తన రూపును మార్చుకుంటోంది. కొత్త కొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కరోనా బారినపడి కోలుకున్న ప్రముఖ అమెరికన్‌ నటి అలిస్సా మిలానో (47) హెయిర్‌లాస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె ఈ వైరస్‌ కారణంగా కొన్ని నెలలుగా నరకం అనుభవిస్తున్నానంటోంది. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న బాధను గురించి చెబితే కొందరైనా ఈ మహమ్మారిని సీరియస్‌గా తీసుకుంటారన్న చిన్న ఆశతో తన కరోనా కథను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుందీ అమెరికన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-18-08-2020
women icon@teamvasundhara
women-celebrities-on-dhoni-retirement-in-telugu

ధోనీ... నువ్వొక నిజమైన జెంటిల్మన్!

పదహారేళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాల మీద మోసిన మహేంద్ర సింగ్‌ ధోనీ మాయాజాలం ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించదు. ఆటగాడిగానే కాదు అంతకంటే అత్యద్భుత నాయకుడిగా జట్టకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన ఈ కూల్‌ కెప్టెన్‌ ఎలాంటి హంగు, అర్భాటం లేకుండానే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఈ మహేంద్రుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. అతడి నిర్ణయంతో క్రికెట్‌ అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోగా, ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అతని సేవలను కొనియాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా ధోనీ సతీమణి సాక్షి సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్టును షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
engagement-rings-types-and-their-meanings-in-telugu

ఉంగరాలు చెప్పే వూసులు విన్నారా??

పెళ్లి.. సంప్రదాయ పద్ధతిలో వధూవరులుగా ముస్తాబై బంధుమిత్రుల సమక్షంలో వైవాహిక బంధంతో ఒక్కటయ్యే అపురూపమైన వేడుక. ఈ వేడుకకు తొలిమెట్టు.. నిశ్చితార్థం. 'వివాహ బంధంలో అడుగిడి నీతో జీవితాంతం కలిసి ఉంటా.. కష్టసుఖాలు పంచుకుంటా..' అంటూ ఒకరికొకరు బాసలు చేసుకునే అద్భుతమైన ఘట్టమిది. జీవిత భాగస్వాములు కానున్న ఇరువురూ ఒకరి చేతికి మరొకరు ఉంగరాలు తొడుగుతూ ఈ ప్రమాణాలు చేసుకోవడం ఆనవాయితీనే! అయితే ఇలా నిశ్చితార్థ వేడుకల్లో పెట్టే ఉంగరాల్లో ఉపయోగించే రాళ్ల ఆకృతి, రంగుల బట్టి వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో మనమూ ఓసారి తెలుసుకుందామా.. ఇంకెందుకాలస్యం.. రండి మరి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-17-08-2020
women icon@teamvasundhara
fun-ways-to-celebrate-this-independence-day-at-your-home-with-your-family

కరోనాలో పంద్రాగస్టు.. ఈసారి ఇంట్లోనే ఇలా వెరైటీగా..!

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది. ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎవరింట్లో వాళ్లే స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకోవాలని, కార్యాలయాల్లో-స్కూళ్లలో అతి కొద్దిమంది, అదీ సామాజిక దూరం పాటిస్తూ అరగంటలోనే వేడుకలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడం చాలా ఉత్తమం. మరి, ఎప్పుడూ బయట అందరితో కలిసి కోలాహలంగా జరుపుకొనే ఈ వేడుకల్ని ఈసారి ఇంట్లో వాళ్లతో కూడా అంతే జోష్‌ఫుల్‌గా జరుపుకోవాలంటే ఏం చేయాలి? పిల్లలు ఎంతో ఇష్టపడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇంట్లో అయినా వాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఎలా జరుపుకోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవండి..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-14-08-2020
women icon@teamvasundhara
renu-desai-switches-to-eco-friendly-car-urges-fans-to-do-the-same

అందుకే నా రెండు లగ్జరీ కార్లు అమ్మేశాను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సమస్యల్లో పర్యావరణ కాలుష్యం కూడా ఒకటి. ప్రత్యేకించి వాయు కాలుష్యం మనుషుల ఆయుకాలాన్ని వేగంగా తగ్గించేస్తోంది. ఇందులో భాగంగా నగరాల్లో విచ్చలవిడిగా తిరిగే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే పొగతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే దిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఈక్రమంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు నటి రేణూ దేశాయ్‌ చేసిన ఒక మంచి పని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-08-2020
women icon@teamvasundhara
mumbai-woman-stands-in-rain-for-7-hours-to-warn-passing-vehicles-about-open-manhole

వాళ్ళ కోసం వర్షంలో తడుస్తూ 7 గంటలు నిల్చుంది..!

వర్షాకాలంలో మనుషుల ప్రాణాలను అమాంతం మింగేస్తుంటాయి మూతల్లేని మ్యాన్‌హోల్స్. ప్రత్యేకించి పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఈ మ్యాన్‌హోల్స్‌ మనుషుల పాలిట మృత్యు కుహరాలుగా మారిపోతున్నాయి. ప్రత్యేకించి భారీ వర్షాలు, వరదల సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మ్యాన్‌హోల్‌లో మునిగిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వరద నీటి నుంచి తన కూతుళ్లను కాపాడుకునేందుకు మ్యాన్‌హోల్‌ తెరచింది ఓ మహిళ. అదే సమయంలో ఎవరూ ఆ మ్యాన్హోల్‌లో పడకుండా సుమారు ఏడు గంటలు అక్కడే వర్షంలో నిల్చొంది. వచ్చిపోయే వాహనదారులను హెచ్చరిస్తూ దారి మళ్లించింది.

Know More

women icon@teamvasundhara
lord-krishna-temples-in-india-in-telugu

అంతటా గోవిందుడే!

'జై శ్రీకృష్ణ', 'రాధే కృష్ణ', 'రాధే రాధే'.. ఉత్తరాదిన ఎవరు కనిపించినా.. ఒకరినొకరు ఇలా పలకరించుకోవడం సంప్రదాయం. సత్య, త్రేతా, ద్వాపర యుగాల్లోనే కాకుండా కలియుగంలోనూ తన లీలామృతంతో భక్తుల కోరికలు తీర్చే అందమైన దేవుడిగా మాధవుడు అశేష నీరాజనాలందుకుంటున్నాడు. యశోదకు ముద్దుల కొడుకుగా, రేపల్లె వాసులకు వెన్నదొంగగా, గోపికల మనసు దోచుకున్న మురళీధరుడిగా.. రాధకు ప్రేమికుడిగా, ప్రపంచానికి గీతాసారాన్ని బోధించిన గురువుగా.. ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చిన ఆ మువ్వగోపాలుడి పుట్టినరోజు సందర్భంగా దేశమంతా కొలువై ఉన్న శ్రీకృష్ణ మందిరాలపై ప్రత్యేక కథనం మీకోసం...

Know More

women icon@teamvasundhara
zomato-introduces-period-leave-of-up-to-10-days-per-year-for-employees
women icon@teamvasundhara
today-horoscope-details-08-08-2020
women icon@teamvasundhara
priyanka-chopra-shares-her-quarantine-diaries-in-an-interview

దానివల్లే మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం!

కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పుడు అందరిలో దడ పుడుతోంది. ఎటు నుంచి, ఎవరి ద్వారా ముప్పు ముంచుకొస్తుందోనని అనుక్షణం భయపడిపోతున్నారు చాలామంది. అయితే ఇలాంటి భయం మానుకొని ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనుల్లో బిజీగా మారడం, పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడం వల్ల ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధారణ జీవితం గడపొచ్చని చెబుతోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో ఉంటోన్న పీసీ.. అటు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇటు తన పనుల్ని పూర్తి చేసుకుంటున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన క్వారంటైన్‌ మెమరీస్‌నీ పంచుకుంది.

Know More