scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మీరు స్వేచ్ఛగానే జీవిస్తున్నారా?'

''స్వాతంత్య్రమే నా జన్మ హక్కు' అన్నారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్. ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ప్రత్యేకించి మహిళల విషయానికొస్తే ప్రస్తుతం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. ఈ క్రమంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడే కొన్ని అంశాలేంటో ఒక్కసారి చూద్దాం...'

Know More

Movie Masala

 
category logo

¨ 'Ÿµ¿¯þÅ䪽®ýÑÂË ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ Â¹ØœÄ ÂíÊ¢œË!

This Dhanteras, Women Are Being Urged To Pick Iron Over Gold. Here's Why?

Ÿµ¿¯þ-Åä-ª½®ý.. “XÏÐD-¤Ä-«-R’à •ª½Õ-X¾Û-Âí¯ä ¨ X¾¢œ¿-’¹Â¹× ‡¯îo “X¾Åäu-¹-ÅŒ-©Õ-¯Ãoªá. ¨ ªîVÊ «Õ’¹Õ-«-©¢Åà ¦¢’ê½¢, „碜Ë.. «¢šË N©Õ-„çjÊ ‚¦µ¼-ª½-ºÇ-©ÊÕ ÂíE ‚ «Õ£¾É-©-ÂÌ~t-Ÿä-NE ÅŒ«Õ ƒ¢šðxÂË ‚£¾Éy-E-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ¨²ÄJ «Ö“ÅŒ¢ ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ Â¹ØœÄ ÂíÊ-«ÕE ®¾©£¾É ƒ²òh¢C œ¿ÍýÂ¹× Íç¢CÊ ¦£¾Ý-@Á-èÇA ®¾¢®¾n 'œ¿Íý æ®dšü „çÕi¯þq (œÎ‡-®ý‡¢)Ñ. ƒ¢Ÿ¿Õ-Â¢ '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ æXª½ÕÅî ‹ ‚¯þ-©ãj¯þ Âê½u-“¹-«Ö-EÂË ¡Âê½¢ ͌՚Ëd¢C ¹؜Ä! Æ¢Åä-Âß¿Õ.. «Õ£ÏÇ-@ÁLo ‰ª½¯þ Âí¯ä C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË ‹ *Êo-¤ÄšË OœË-§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢* '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ Æ¯ä æX¶®ý-¦ÕÂú æX°©ð åXšËd¢C. #InvestInIron, #ProjectStreedhan Æ¯ä £¾Éu†ý-šÇu’ûq „äC-¹’à “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð NX¾-KÅŒ¢’à “˜ã¢œþ Æ«Û-ÅîÊo ¨ Âê½u-“¹«Õ¢ Æ{Õ ²Ä«Ö-ÊÕu-©¯ä Âß¿Õ.. ƒ{Õ å®©-“G-šÌ-©ÊÕ Â¹ØœÄ Â¹C-L-²òh¢C. «ÕJ, œ¿Íý ®¾¢®¾n ‡¢Ÿ¿Õ-ÂË©Ç Íä²òh¢C? ¨ Ÿµ¿¯þ-Åä-ª½-®ýÂ¹× ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ ÂíÊ-«ÕE ‡¢Ÿ¿ÕÂ¹× Íç¦Õ-Åî¢C? DE „çÊ-¹×Êo Æ®¾©Õ Âê½-º-„äÕ¢šË? ¨ N«-ªÃ-©Fo Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

dhenterasanemia650-4.jpg

ª½Â¹h-£ÔÇ-ÊÅŒ (ÆF-NÕ§ŒÖ).. «ÕÊ-Ÿä-¬Á¢©ð “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@ÁLo X¾šËd-XÔ-œË-²òhÊo ®¾«Õ®¾u. ÆŸç¢-ÅŒ©Ç Æ¢˜ä ¦µÇª½-Åý©ð “X¾A ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½{. œ¿ÍýÂ¹× Íç¢CÊ 'œ¿Íý æ®dšü „çÕi¯þq (œÎ‡-®ý‡¢)Ñ •J-XÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx ÅäLÊ E•¢ ƒC. Æ®¾©Õ ‚ ®¾¢®¾n «ÕÊ Ÿä¬Á¢©ð ‡¢Ÿ¿ÕÂ¹× X¾J-¬ð-Ÿµ¿-Ê©Õ Íä®Ï¢C..? Ưä’à OÕ ÆÊÕ-«ÖÊ¢. EèÇ-EÂË ŸÄŸÄX¾Û 50 Ÿä¬Ç©ðx E«-®Ï¢Íä “X¾•© ‚ªî’¹u¢, ¤ò†¾º, „ÃJ ‚£¾É-ª½X¾Û{©-„Ã{x ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-ÂíE.. ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ B®¾Õ-¹ׯä NŸµ¿¢’à „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ-œ¿„äÕ ¨ ®¾¢®¾n «á‘ðu-Ÿäl¬Á¢. Æ©Ç «ÕÊ Ÿä¬Á¢©ð •J-XÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx.. Æ{Õ “’ÃOÕº, ƒ{Õ X¾{dº “¤Ä¢Åéðx ¹LXÏ ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ.. ª½Â¹h-£ÔÇ-ÊÅŒ ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ÅäL¢C. Æ¢Ÿ¿Õê „ÃJ©ð ‚ ®¾«Õ-®¾uÊÕ Ÿ¿Öª½¢ Í䧌Õ-œÄ-EÂË «Õ’¹Õ-«-©Â¹× “XÔA-¤Ä-“ÅŒ-„çÕiÊ X¾¢œ¿’¹ 'Ÿµ¿¯þ-Åä-ª½-®ýÑÊÕ „äC-¹’à ‡¢ÍŒÕ-¹עC.

dhenterasanemia650-1.jpg


¦¢’ê½¢ «Ÿ¿Õl.. ‰ª½¯þ «áŸ¿Õl..!
¦µÇª½-B§ŒÕ «Õ£ÏÇ@Á©ðx ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒÊÕ Ÿ¿Öª½¢ Í䧌Õ-œÄ-EÂË œÎ‡-®ý‡¢ ®¾¢®¾n '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ Æ¯ä ®¾J-ÂíÅŒh Âê½u-“¹-«Ö-EÂË ¡Âê½¢ ͌՚Ëd¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ¨ Ÿµ¿¯þ-Åä-ª½-®ýÂ¹× ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½-¯þÊÕ Â¹ØœÄ ÂíÊ-«ÕE «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾Ö*-²òh¢C. ‰ª½¯þ ÂíÊ-«Õ¢˜ä ƒÊÕ«á ©ð£¾ÉEo ÂíÊ-«ÕE „ÃJ …Ÿäl¬Á¢ Âß¿Õ.. ‰ª½¯þ ‡Â¹×ˆ-«’à …¢œä ‚£¾É-ªÃEo B®¾Õ-Âî-«ÕE, ÅŒŸÄyªÃ «ÕÊ-©ðE ‰ª½¯þ ©ð¤ÄEo ÆCµ-’¹-NÕ¢-ÍŒ«ÕE Íç¦Õ-Åî¢ŸÄ ®¾¢®¾n. ¨ “¹«Õ¢©ð ‹ OœË-§çÖÊÕ Â¹ØœÄ ª½Ö¤ñ¢-C¢-*¢C.

ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à Âí¢ÅŒ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ͌¹ˆ’à ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´-„çÕiÊ Ÿ¿Õ®¾Õh©ðx «á²Äh¦ãj ƒÊÕ«á ÆCµ-¹¢’à ©Gµ¢Íä X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½Lo A¢{Ö Â¹E-XÏ-²Ähª½Õ. Æ¢Åä-Âß¿Õ.. «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ‰ª½¯þ ¤Ä“ÅŒ©ðx «¢{-Í䮾Öh, „Ú˩𠦵ð¢Í䮾Öh.. ‚§ŒÖ ª½ÕÍŒÕLo ‚²Äy-C®¾Öh ¹E-XÏ¢-ÍŒœ¿¢ «ÕÊ¢ ¨ OœË§çÖ©ð ͌֜¿ÍŒÕa. ¨ “¹«Õ¢©ð 'OÕª½Õ ¦¢’ê½¢ „ç¢{ ‡¢Ÿ¿ÕÂ¹× X¾ª½Õ-’¹Õ©Õ åXœ¿ÕŌկÃoª½Õ? OÕ ª½Â¹h-¯Ã-@Ç©ðx “X¾«-£ÏÇ¢Íä ‰ª½¯þ NÕ«ÕtLo «ÕJ¢ÅŒ ‚ªî-’¹u¢’à …¢Íä¢-Ÿ¿ÕÂ¹× Åp-œ¿Õ-ŌբC. ŸÄEÂË «Õêª ¦¢’ê½¢ Â¹ØœÄ ²ÄšË ªÃŸ¿Õ. Æ¢Ÿ¿Õê ƢŸ¿-„çÕiÊ Æ«Öt-ªá©Ö, «Õ£ÏÇ-@Á©Ö.. ‰ª½¯þ ‡Â¹×ˆ-«’à ©Gµ¢Íä ‚£¾Éª½¢ B®¾Õ-ÂË.. OÕÂ¹× OÕêª „äÕLNÕ ¦¢’Ã-ª½¢©Ç „çÕJ-®Ï-¤ò¢œË..Ñ Æ¢{Ö ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ÂÃuX¾¥ÊxÅî ¨ OœË§çÖ æXx Æ«Û-ŌբC. ƒÂ¹ ‚Ȫîx.. '¦µÇª½-Åý©ð ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ ÆF-NÕ-§ŒÖÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ‰ª½¯þ ©ðX¾„äÕ “X¾ŸµÄÊ Â꽺¢. Æ¢Ÿ¿Õê ¨ Ÿµ¿¯þ-Åä-ª½-®ýÂ¹× ê«©¢ ¦¢’꽄äÕ Âß¿Õ.. ‰ª½¯þ X¾Û†¾ˆ-©¢’à ©Gµ¢Íä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo Â¹ØœÄ ÂíÊ-œÄ-EÂË OÕ œ¿¦ÕsÊÕ „ç*a¢-ÍŒ¢œË..Ñ Æ¯ä ®¾¢Ÿä¬Á¢ Å窽åXj ¹E-XÏ®¾Öh OœË§çÖ X¾Üª½h-«Û-ŌբC. ¨ OœË§çÖ©ð ¤Ä©ï_Êo «Õ£ÏÇ-@Á-©¢Åà ŠÂ¹ˆ ¦¢’ê½Õ ‚¦µ¼-ª½º¢ Â¹ØœÄ Ÿµ¿J¢-ÍŒ-¹-¤ò-«œ¿¢ N¬ì†¾¢. «ÕÊLo ‚ªî-’¹u¢’à …¢ÍŒ-œ¿¢©ð ¦¢’ê½¢ ¹¢˜ä ‰ª½¯þ ¤Ä“ÅŒ NÕÊo ÆE ÍçX¾p-œ¿„äÕ ¨ OœË§çÖ “X¾ŸµÄ-¯Ã¢¬Á¢.

¯Ã©Õ’¹Õ ªîV-©ðx¯ä 23 ©Â¹~© «Üu®ý!
ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒåXj «Õ£ÏÇ-@Á©ðx Æ«-’Ã-£¾ÇÊ åX¢Íä …Ÿäl-¬Á¢Åî œ¿Íý ®¾¢®¾n ª½Ö¤ñ¢-C¢-*Ê ¨ OœË§çÖÊÕ '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ Æ¯ä æX¶®ý-¦ÕÂú æX°©ð ƒšÌ-«©ä ¤ò®ýd Íä®Ï¢ŸÄ ®¾¢®¾n. Æ¢Åä-Âß¿Õ.. #InvestInIron, #ProjectStreedhan Æ¯ä £¾Éu†ý-šÇu’ûq „äC-¹’à “X¾Íê½¢ Â¹ØœÄ Íä²òh¢C. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ¨ OœË§çÖ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð NX¾-KÅŒ¢’à “˜ã¢œþ Æ«ÛÅî¢C. ê«©¢ ¯Ã©Õ-é’jŸ¿Õ ªîV-©ðx¯ä 2.3 NÕL-§ŒÕÊx «Õ¢C DEo OÂË~¢-ÍÃ-ª½¢˜ä¯ä ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.. ¨ OœË-§ç֩𠇢Ō ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ®¾¢Ÿä¬Á¢ …¢Ÿî! Æ¢Ÿ¿Õ꠲īÖ-ÊÕu© Ÿ¿’¹_-ª½Õo¢* 宩-“G-šÌ© ŸÄÂà ®¾p¢C®¾Öh.. ‰ª½¯þ B®¾Õ-Âî«ÕE ÅŒ«Õ-ŸçjÊ KA©ð «Õ£ÏÇ-@Á©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-®¾Õh-¯Ãoª½Õ.

OÕ æX¶«-骚ü ‰ª½¯þ JÍý X¶¾Ûœþ \¢šË?
View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya) on

¨ “¹«Õ¢-©ð¯ä ¦ÇM-«Ûœþ ¦Hx ¦ÖušÌ NŸÄu-¦Ç-©¯þ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ‹ ¤¶ñšð ¤ò®ýd Í䮾Öh, ‰ª½¯þ©ð ŸÄ’¹ÕÊo ‚ªî’¹u ª½£¾Ç-²Äu-©ÊÕ N«J®¾Öh Æ¢Ÿ¿J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-*¢C. ÅÃÊÕ œäšüq A¢{ÕÊo ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. '«ÕÊ Ÿä¬Á¢©ð “X¾A ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Âí¯äo@Áx ÊÕ¢* ¯äÊÖ ‚ ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹J’à ÂíÊ-²Ä-’¹Õ-ŌկÃo. ¯Ã ¬ÁK-ª½¢©ð ÅŒT-ʢŌ å£Ç„çÖ-’îx-G¯þ …¢C ¹ŸÄ ÆE ¯äÊÕ ‚ªî-’¹u-«¢-ÅŒÕ-ªÃ-LE, ¬ÁÂËh-«Õ¢-ÅŒÕ-ªÃ-LE ÆE ¯íÂˈ ÍçX¾p-©äÊÕ. ŸÄ¢Åî ¤Ä{Õ «ÕÊ ¬ÁK-ªÃ-EÂË ÂÄÃ-Lq-ʢŌ ‰ª½¯þÊÕ Â¹ØœÄ Æ¢C¢ÍŒœ¿¢ «áÈu¢. «ÕJ, ¯Ã æX¶«-骚ü ‰ª½¯þ JÍý X¶¾Ûœþ œäšüq. «ÕJ OÕC? ¨ Ÿµ¿¯þ-Åä-ª½-®ýÂ¹× ¦¢’Ã-ª½„äÕ ÂíÊœ¿¢ ÂùעœÄ.. ŸÄ¢Åî ¤Ä{Õ ‰ª½¯þ E¢œË …Êo ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾É-ªÃFo B®¾ÕÂË.. ÂíEo ªîV©ðx ÅäœÄÊÕ OÕêª ’¹«Õ-E-²Ähª½Õ. ÅŒŸÄyªÃ Eª½¢-ÅŒª½¢ ͌ժ½Õ’Ã_, ‚ªî-’¹u¢’à …¢œ¿¢œË..Ñ Æ¢{Ö ÍŒÂ¹ˆšË ÂÃuX¾¥¯þÊÕ èðœË¢-*¢C NŸ¿u.

View this post on Instagram

A post shared by Anuja Chauhan (@anuja.chauhan) on

“X¾«áÈ ª½ÍŒ-ªáÅŒ ÆÊÖèÇ Íø£¾É¯þ Â¹ØœÄ '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ OœË-§çÖåXj ®¾p¢C®¾Öh.. ͌¹ˆšË ®¾¢Ÿä-¬Á¢Åî «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-J©ð ®¾Öp´Jh E¢¤Äª½Õ. ÅŒÊ-é¢Åî ƒ†¾d-„çÕiÊ ‰ª½¯þ JÍý X¶¾Ûœþ ¦ã©ÇxEo X¾{Õd-ÂíE CTÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ ‚„çÕ.. 'Ÿµ¿¯þ-Åä-ª½®ý ªÃ¯ä «*a¢C. OÕÂ¹× Åç©Õ²Ä.. «ÕÊ Ÿä¬Á¢©ð “X¾A ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ ‰ª½¯þ ©ðX¾¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E? Æ¢Ÿ¿Õê ¨ \œÄC Ÿµ¿¯þ-Åä-ª½®ý ®¾¢Ÿ¿-ª½s´¢’à OÕª½Õ ¦¢’Ã-ªÃEo Ÿµ¿J¢Íä «á¢Ÿ¿Õ ‰ª½¯þ ‡Â¹×ˆ-«’à …¢œä ‚£¾É-ªÃEo B®¾Õ-Âî-«-œ¿¢åXj Ÿ¿%†Ïd åX{d¢œË. ¯ÃÂ¹× ƒ†¾d-„çÕiÊ ‰ª½¯þ JÍý X¶¾Ûœþ ¦ã©x¢..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃaª½Õ ÆÊÖèÇ. ƒ©Ç OJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ÂÃuX¾¥ÊxÅî ¤Ä{Õ #InvestInIron, #ProjectStreedhan Æ¯ä £¾Éu†ý-šÇu-’ûqE Â¹ØœÄ èðœË®¾Öh.. Æ¢Ÿ¿-JÂÌ ¨ Âê½u-“¹«Õ «á‘ðu-Ÿäl-¬ÇEo N«-J¢-Íê½Õ.

«Õ£ÏÇ-@Á©ðx ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒÊÕ ÅŒT_¢Íä …Ÿäl-¬Á¢Åî ¡Âê½¢ ͌՚ËdÊ ¨ '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ Âê½u-“¹«Õ¢ ‡¢Åî ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ-¹¢’à …¢C ¹Ÿ¿Ö!! ƪáÅä ‚©-®¾u-„çÕ¢-Ÿ¿Õ¹×.. OÕª½Ö OÕ æX¶«-骚ü ‰ª½¯þ JÍý X¶¾Ûœþ (‰ª½¯þ X¾Û†¾ˆ-©¢’à ©Gµ¢Íä OÕÂ¹× ƒ†¾d-„çÕiÊ X¾ŸÄª½n¢) \¢šð '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑ „äC-¹’à «ÖÅî X¾¢ÍŒÕ-ÂË.. ‰ª½¯þ B®¾Õ-Âî-«œ¿¢ «©x ¹Lê’ ‚ªî’¹u “X¾§çÖ-•-¯Ã-©ä¢šð «ÕJ¢ÅŒ «Õ¢CÂË Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Íä ¨ «Õ¢* Âê½u-“¹-«Õ¢©ð OÕª½Ö ¦µÇ’¹-«Õ-«y¢œË..!

Photo Source: https://www.facebook.com/projectstreedhan/

OÕ æX¶«-骚ü ‰ª½¯þ JÍý X¶¾Ûœþ \¢šË?

women icon@teamvasundhara
fun-ways-to-celebrate-this-independence-day-at-your-home-with-your-family

కరోనాలో పంద్రాగస్టు.. ఈసారి ఇంట్లోనే ఇలా వెరైటీగా..!

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది. ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎవరింట్లో వాళ్లే స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకోవాలని, కార్యాలయాల్లో-స్కూళ్లలో అతి కొద్దిమంది, అదీ సామాజిక దూరం పాటిస్తూ అరగంటలోనే వేడుకలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడం చాలా ఉత్తమం. మరి, ఎప్పుడూ బయట అందరితో కలిసి కోలాహలంగా జరుపుకొనే ఈ వేడుకల్ని ఈసారి ఇంట్లో వాళ్లతో కూడా అంతే జోష్‌ఫుల్‌గా జరుపుకోవాలంటే ఏం చేయాలి? పిల్లలు ఎంతో ఇష్టపడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇంట్లో అయినా వాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఎలా జరుపుకోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవండి..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-14-08-2020
women icon@teamvasundhara
renu-desai-switches-to-eco-friendly-car-urges-fans-to-do-the-same

అందుకే నా రెండు లగ్జరీ కార్లు అమ్మేశాను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సమస్యల్లో పర్యావరణ కాలుష్యం కూడా ఒకటి. ప్రత్యేకించి వాయు కాలుష్యం మనుషుల ఆయుకాలాన్ని వేగంగా తగ్గించేస్తోంది. ఇందులో భాగంగా నగరాల్లో విచ్చలవిడిగా తిరిగే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే పొగతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే దిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఈక్రమంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు నటి రేణూ దేశాయ్‌ చేసిన ఒక మంచి పని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-08-2020
women icon@teamvasundhara
mumbai-woman-stands-in-rain-for-7-hours-to-warn-passing-vehicles-about-open-manhole

వాళ్ళ కోసం వర్షంలో తడుస్తూ 7 గంటలు నిల్చుంది..!

వర్షాకాలంలో మనుషుల ప్రాణాలను అమాంతం మింగేస్తుంటాయి మూతల్లేని మ్యాన్‌హోల్స్. ప్రత్యేకించి పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఈ మ్యాన్‌హోల్స్‌ మనుషుల పాలిట మృత్యు కుహరాలుగా మారిపోతున్నాయి. ప్రత్యేకించి భారీ వర్షాలు, వరదల సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మ్యాన్‌హోల్‌లో మునిగిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వరద నీటి నుంచి తన కూతుళ్లను కాపాడుకునేందుకు మ్యాన్‌హోల్‌ తెరచింది ఓ మహిళ. అదే సమయంలో ఎవరూ ఆ మ్యాన్హోల్‌లో పడకుండా సుమారు ఏడు గంటలు అక్కడే వర్షంలో నిల్చొంది. వచ్చిపోయే వాహనదారులను హెచ్చరిస్తూ దారి మళ్లించింది.

Know More

women icon@teamvasundhara
lord-krishna-temples-in-india-in-telugu

అంతటా గోవిందుడే!

'జై శ్రీకృష్ణ', 'రాధే కృష్ణ', 'రాధే రాధే'.. ఉత్తరాదిన ఎవరు కనిపించినా.. ఒకరినొకరు ఇలా పలకరించుకోవడం సంప్రదాయం. సత్య, త్రేతా, ద్వాపర యుగాల్లోనే కాకుండా కలియుగంలోనూ తన లీలామృతంతో భక్తుల కోరికలు తీర్చే అందమైన దేవుడిగా మాధవుడు అశేష నీరాజనాలందుకుంటున్నాడు. యశోదకు ముద్దుల కొడుకుగా, రేపల్లె వాసులకు వెన్నదొంగగా, గోపికల మనసు దోచుకున్న మురళీధరుడిగా.. రాధకు ప్రేమికుడిగా, ప్రపంచానికి గీతాసారాన్ని బోధించిన గురువుగా.. ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చిన ఆ మువ్వగోపాలుడి పుట్టినరోజు సందర్భంగా దేశమంతా కొలువై ఉన్న శ్రీకృష్ణ మందిరాలపై ప్రత్యేక కథనం మీకోసం...

Know More

women icon@teamvasundhara
zomato-introduces-period-leave-of-up-to-10-days-per-year-for-employees
women icon@teamvasundhara
today-horoscope-details-08-08-2020
women icon@teamvasundhara
priyanka-chopra-shares-her-quarantine-diaries-in-an-interview

దానివల్లే మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం!

కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పుడు అందరిలో దడ పుడుతోంది. ఎటు నుంచి, ఎవరి ద్వారా ముప్పు ముంచుకొస్తుందోనని అనుక్షణం భయపడిపోతున్నారు చాలామంది. అయితే ఇలాంటి భయం మానుకొని ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనుల్లో బిజీగా మారడం, పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడం వల్ల ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధారణ జీవితం గడపొచ్చని చెబుతోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో ఉంటోన్న పీసీ.. అటు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇటు తన పనుల్ని పూర్తి చేసుకుంటున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన క్వారంటైన్‌ మెమరీస్‌నీ పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
alitho-sardaga-interview-with-singer-sunitha-and-anchor-jhansi

బలమైన మహిళలమని చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు..!

ఆత్మాభిమానం నిండు కుండలా నడిచొస్తే ఎలా ఉంటుందో వీరిద్దరూ కలిసొస్తే అలా ఉంటుంది. ఒకరు మైక్‌ పట్టి తన మాటలతో ఎన్నో హృదయాలను పలకరిస్తే..మరొకరు తన హృద్యమైన పాటలతో అవే హృదయాలను పరవశింపజేస్తారు. వారే స్టార్‌ యాంకర్‌ ఝాన్సీ, స్టార్‌ సింగర్‌ సునీత. మరి మాటలు, పాటలతో మైమరపించే ఈ అందాల తారలు ఒకేచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. నిజ జీవితంలో మంచి స్నేహితులైన వీరిద్దరు తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
these-breastfeeding-gadgets-for-comfort-feeding

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. అవేంటో తెలుసుకొని వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే అమ్మల పని మరింత ఈజీ అవుతుంది. ఆగస్టు 1-7 వరకు 'ప్రపంచ తల్లిపాల వారోత్సవం' జరుపుకుంటోన్న సందర్భంగా ఇలాంటి కొన్ని బ్రెస్ట్‌ఫీడింగ్ యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
indian-pop-singer-smita-tests-positive-for-covid-19
women icon@teamvasundhara
noidas-all-women-police-patrol-unit-on-scooter-launched

చెయ్యేస్తే తోలు తీస్తారు!

ఈవ్‌టీజింగ్‌ దగ్గర్నుంచి ప్రేమ పేరుతో వేధింపుల దాకా, లైంగిక హింస దగ్గర్నుంచి హత్యాచారం దాకా అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు ఓ అంతూ పొంతూ లేకుండా పోతోంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ చిన్నారులు/అమ్మాయిలు/మహిళలు ఏదో ఒక చోట, ఎలాగోలా ఆకతాయిల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇకపై అలాంటి ఆకతాయిల ఆగడాలు తాను పనిచేసే చోట మాత్రం సాగవంటున్నారు పోలీసాఫీసర్‌ వృందా శుక్లా. ప్రస్తుతం నోయిడా డీసీపీ (మహిళా రక్షణ)గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. అక్కడి మహిళల రక్షణ కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహిళలకు సంబంధించిన పలు ఇనీషియేటివ్స్‌తో తనదైన ముద్ర వేసిన వృందా.. ఇప్పుడు స్త్రీల రక్షణ కోసం మరోసారి నడుం బిగించి వార్తల్లో నిలిచారు. మరి, ఇంతకీ నోయిడాలో మహిళా రక్షణ కోసం ఈ ఐపీఎస్‌ ఆఫీసర్‌ చేపట్టిన ఆ కార్యక్రమమేంటి? దాని విశేషాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
festivals-to-celebrate-in-the-month-of-sravanam-in-telugu

శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకొనే పండగలివే..

హిందువులకు శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణమాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకొంటాం. కేవలం మనమే కాదు.. ఈ రోజుని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇదే రోజు విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పండగలు జరుపుకొంటారు. మరి, వాటి గురించి మనమూ తెలుసుకొందామా..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-03-08-2020
women icon@teamvasundhara
today-horoscope-details-01-08-2020
women icon@teamvasundhara
lakshmi-vratham-in-india

పేర్లు వేరైనా... అన్నీ ఆ 'అమ్మ' అనుగ్రహం కోసమే!

'వరలక్ష్మీ వ్రతం' తెలుగింటి ఆడపడుచులందరికీ బాగా పరిచయమున్న సౌభాగ్యవ్రతం. అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని ఎనిమిది పేర్లు గల శ్రీ మహావిష్ణువు సతి అయిన లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా కొలుస్తూ, సకల అరిష్టాలను దూరం చేయాలని ఆ అమ్మను వేడుకుంటారు. ఇదే విధంగా మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని పోలిన పూజలు, వ్రతాలను పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది.

Know More

women icon@teamvasundhara
madurai-woman-prepares-101-dishes-to-welcome-daughter-in-law-wins-internet

ఈ అత్తగారు కొత్త కోడలికి అలా స్వాగతం పలికారు!

అత్తాకోడళ్లు.. వీరిద్దరూ భిన్న ధ్రువాలని, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ అత్త కూడా ఒక అమ్మే అని, తన ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయిని తన కూతురితో సమానంగా ప్రేమించగలదని మాటలతోనే కాదు.. చేతలతో నిరూపిస్తుంటారు కొందరు అత్తయ్యలు. అలాంటి కోవకే చెందుతారు మదురైకి చెందిన ఈ అత్తగారు కూడా! తన కోడలి విషయంలో ఆమె చేసిన పనికి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతేనా.. ఇలాంటి అత్తగారు మాకూ ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రతి కోడలూ అనుకునేలా చేస్తోంది. ఇంతకీ ఈ మదురై అత్తగారు తన కోడలి కోసం ఏం చేశారో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
mother-rides-1800-kilometers-on-a-scooter-to-meet-her-son

కన్న బిడ్డను ఎలాగైనా కలుసుకోవాలని..!

‘అమ్మ ప్రేమకు ఆకాశమే హద్దంటారు. సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే తల్లి... తన పిల్లల మోములో చిరునవ్వు కోసం ఎలాంటి కష్టాలకైనా ఎదురీదుతుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేసింది ముంబైకు చెందిన 26 ఏళ్ల సోనియా దాస్‌. లాక్‌డౌన్ కారణంగా సుదూర ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న తన ఐదేళ్ల కుమారుడిని కలుసుకునేందుకు పెద్ద సాహసమే చేసిందా మాతృమూర్తి. ఈ ఆపత్కాలంలో మొత్తం ఐదురోజుల పాటు సుమారు 1800 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణం చేసిన ఆమె ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుంది. పిల్లల విషయంలో తల్లి ప్రేమ ఎంతవరకైనా తీసుకెళుతుందని నిరూపించిన ఈ సూపర్‌ మామ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sayani-gupta-and-maanvi-gagroo-join-hands-for-indiaagainstabuse

అలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ క్యాంపెయిన్!

ఇటీవల కాలంలో అమ్మాయిలపై బయటే కాదు.. ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఎక్కువవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని సైబర్‌ బుల్లీయింగ్‌కి పాల్పడుతున్నారు. ఇక సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఎన్ని ప్రశంసలు ఉంటాయో... అసభ్యకరమైన కామెంట్లు అంతకంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా విస్తరిస్తున్న ఈ విష సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు నడుం బిగించారు బాలీవుడ్‌ తారలు సయానీ గుప్తా, మాన్వీ గాగ్రూ. ఇందులో భాగంగా సోషల్ మీడియాను మహిళలకు సురక్షిత ప్రదేశంగా మార్చడానికి #IndiaAgainstAbuse పేరుతో ఓ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-28-07-2020-in-telugu
women icon@teamvasundhara
woman-with-phd-degree-speaks-fluent-english-selling-vegetables-at-cross-roads

అందుకే పీహెచ్‌డీ చేసినా కూరగాయలు అమ్ముతున్నా!

‘మనం చదివిన ఉన్నత చదువులు మనం ఊహించుకున్న జీవితాన్ని, ఆదాయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ అక్షర జ్ఞానం తోడుంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాగైనా బతికేయొచ్చు’...ఈ మాటలు అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఇండోర్‌కు చెందిన రైసా అన్సారీ. తను నేర్చుకున్న అక్షరాలతో అనుకున్న జీవితం, ఆదాయం పొందలేని ఆమె ఆత్మాభిమానాన్ని మాత్రం మెండుగా సంపాదించుకుంది. అందుకే మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసినప్పటికీ పొట్టకూటి కోసం ప్రస్తుతం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటోంది. అదే ఆదాయంతో తన కుటుంబాన్ని కూడా పోషిస్తోంది. అయితే మనం చదివిన చదువు ఎప్పటికీ వృథా కాదని నిరూపిస్తూ...తన తోపుడు బండిని తొలగించేందుకు వచ్చిన అధికారులను ఆంగ్లభాషలోనే నిలదీసిందీ ట్యాలెంటెడ్‌ వుమన్. దీంతో అక్కడికొచ్చిన అధికారులు డిఫెన్స్‌లో పడిపోయి ఆమెతో సంప్రదింపులకు దిగారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-25-07-2020
women icon@teamvasundhara
this-animated-corona-virus-video-is-a-must-watch

ఈ మహమ్మారిని జయించాలంటే మాస్క్‌ మరిచిపోవద్దు!

మాస్క్‌, స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం... కరోనాను సాధ్యమైనంతవరకు కట్టడి చేయాలంటే ఈ మూడింటినీ మన జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చాలామంది ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే ‘మనకేం కాదులే’ అనుకుంటూ కొద్దిమంది ఈ జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ చిన్న పాటి అజాగ్రత్తలే అందరినీ సమస్యల్లోకి నెడుతున్నాయని హెచ్చరిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ట్విట్టర్‌ వేదికగా ఒక యానిమేటెడ్‌ వీడియోను విడుదల చేసింది.

Know More

women icon@teamvasundhara
significance-of-sravanamasam-in-telugu
women icon@teamvasundhara
american-actress-anna-camp-shares-her-experience-with-battle-of-covid-virus

బహుశా అప్పుడే నాకు ఈ కరోనా వైరస్‌ సోకిందేమో!

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం తప్పనిసరైంది. ఇక ఈ మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే అందరూ మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీచేశాయి. దానికి తగ్గట్లుగానే చాలామంది మాస్కులు ధరిస్తున్నారు. అయితే కొద్ది మంది మాస్కుల వినియోగంపై అలసత్వం వహిస్తున్నారు. గాలి ఆడట్లేదంటూ మాస్క్‌ను గడ్డం కిందకు తోసేయడం, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్‌లో సంభాషిస్తున్నప్పుడో మాస్క్‌ని తీసేయడం చేస్తున్నారు. అయితే ఇలా ప్రతిసారీ మాస్క్‌ను తీసేస్తే మనకు మనం రిస్క్‌ తీసుకున్నట్లేనని, స్వతహాగా కరోనా వైరస్‌ను ఆహ్వానించినట్టేనని హెచ్చరిస్తోంది అమెరికన్‌ నటి అన్నా క్యాంప్‌. నెల రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న ఆమె మాస్క్‌ ధరిస్తేనే ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చునని బల్ల గుద్ది మరీ చెబుతోంది. ఈ సందర్భంగా కొవిడ్‌ వైరస్‌కు సంబంధించి తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుందీ కరోనా యోధురాలు.

Know More

women icon@teamvasundhara
a-brief-story-on-veerappan-daughter-vidhya-rani-veerappan

నాన్నను ఒకే ఒక్కసారి చూశా!

తల్లిదండ్రులు మంచి చేస్తే సమాజం పిల్లల్నీ మంచి వ్యక్తులుగానే గుర్తిస్తుంది.. అదే చెడ్డ పనులు చేస్తున్నారన్న ముద్ర పేరెంట్సే మూటగట్టుకుంటే చుట్టూ ఉన్న వాళ్లు వారి పిల్లల్నీ చెడ్డవారిగానే పరిగణిస్తారు. కానీ అది ఎంతమాత్రమూ సమంజసం కాదంటోంది గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కూతురు విద్యా రాణి వీరప్పన్‌. తనని తన పేరుతో కాకుండా తాను చేసే పనితో గుర్తించమని చెబుతోందామె. తన తండ్రి నాణేనికి ఒకవైపు స్మగ్లర్‌, దొంగ, హంతకుడే కావచ్చు.. కానీ ఆయనలోని సేవా గుణమే తనకు ఆదర్శంగా నిలిచిందంటోంది డాటరాఫ్‌ వీరప్పన్‌. ఇప్పటిదాకా తెరవెనకే ఉన్న విద్య.. ఆ మధ్య రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారిపోయింది. తాజాగా తమిళనాడు బీజేపీ యువమోర్చా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు చేపట్టి.. దేశ రాజకీయాల్లో వాడీ-వేడీ చర్చకు కారణమైంది. అయితే తన తండ్రి నేర చరిత్రను అడ్డుపెట్టుకొని తనను ఎవరేమన్నా పట్టించుకోనని.. తన తండ్రి ఆకాంక్షకు తగ్గట్లుగా సమాజ సేవే తన ఊపిరిగా భావిస్తానంటోన్న ఈ యువ నేత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-07-20
women icon@teamvasundhara
her-happy-dance-for-sister-who-returned-home-after-beating-covid-is-viral

కరోనాని జయించిన అక్క... తీన్మార్ డ్యాన్స్ చేసిన చెల్లి!

ఈ సృష్టిలో అక్కా చెల్లెళ్ల బంధం ఎంతో మధురమైనది. ఒకరినొకరు తిట్టుకుంటారు... కొట్టుకుంటారు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మరొకరు తోడుంటారు. అన్నీ నేను చూసుకుంటానంటూ ఆపద సమయాల్లో అండగా నిలుస్తారు. అందుకే అక్కాచెల్లెళ్లకు మించి గొప్ప స్నేహితులుం డరంటారు. ఈ మాటలను మరోసారి నిజం చేసింది పుణెకు చెందిన ఓ అమ్మాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లూ దూరమైన తన సోదరిని చూసి సంతోషం పట్టలేకపోయింది. తీన్మార్‌ స్టెప్పులతో తనకు సాదరంగా స్వాగతం పలికింది. ఇక చెల్లెలి డ్యాన్స్‌ చూసిన అక్క కూడా కరోనా భయాన్ని పారదోలుతూ కాలు కదిపింది. ఈ నేపథ్యంలో ఈ అక్కాచెల్లెళ్లకు సంబంధించిన ఈ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-18-07-2020
women icon@teamvasundhara
kerala-woman’s-act-of-kindness-gets-her-new-house

ఆ చిన్ని సాయమే ఆమె జీవితాన్ని మార్చేసింది!

‘మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ... మనిషి కనపడక్కర్లేదు...’ అన్నట్లు ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సాయం. కానీ మనం చేసిన ఒక చిన్న మంచి పని ఏదో ఒక రూపంలో తిరిగి మనల్ని ఆదుకుంటుందట. కేరళకు చెందిన సుప్రియ అనూప్‌ను చూస్తే ఈ మాటలు నిజమేననిపిస్తాయి. కొద్ది రోజుల క్రితం ఓ బస్సు వెంట పరిగెత్తి మరీ ఆ బస్సునాపించి ఓ అంధుడిని అందులో ఎక్కించిన ఆమె సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సుప్రియ సేవాగుణాన్ని మెచ్చుకుంటూ ఆమె పనిచేసే కంపెనీ యజమాని ఓ అందమైన భవంతినే కానుకగా ఇచ్చారట.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-07-2020