scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

ƢŌšÇ ’îN¢-Ÿ¿Õœä!

Lord Krishna temples in India

'èãj ¡Â¹%†¾gÑ, 'ªÃŸµä ¹%†¾gÑ, 'ªÃŸµä ªÃŸµäÑ.. …ÅŒh-ªÃ-CÊ ‡«ª½Õ ¹E-XÏ¢-*¯Ã.. ŠÂ¹-J-¯í-¹ª½Õ ƒ©Ç X¾©-¹-J¢-ÍŒÕ-Âî-«œ¿¢ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ®¾ÅŒu, “ÅäÅÃ, ŸÄyX¾ª½ §Œá’Ã-©ðx¯ä ÂùעœÄ ¹L-§Œá-’¹¢-©ðÊÖ ÅŒÊ M©Ç-«Õ%-ÅŒ¢Åî ¦µ¼Â¹×h© ÂîJ-¹©Õ Bêªa Æ¢Ÿ¿-„çÕiÊ Ÿä«Û-œË’à «ÖŸµ¿«Ûœ¿Õ Ƭ솾 FªÃ-•-¯Ã-©¢-Ÿ¿Õ-¹ע-{Õ-¯Ãoœ¿Õ. §ŒÕ¬ð-Ÿ¿Â¹× «áŸ¿Õl© Â휿Õ-¹גÃ, êªX¾©ãx „î¾Õ-©Â¹× „çÊo-Ÿí¢-’¹’Ã, ’îXÏ-¹© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹×Êo «áª½-S-Ÿµ¿-ª½Õ-œË’Ã.. ªÃŸµ¿Â¹× “æXNÕ-¹×-œË’Ã, “X¾X¾¢-ÍÃ-EÂË UÅòĪÃEo ¦ðCµ¢-*Ê ’¹Õª½Õ-«Û’Ã.. ƒ©Ç ‡¯îo ª½Ö¤Ä©ðx Ÿ¿ª½z-Ê-NÕ*aÊ ‚ «á«y’î¤Ä©ÕœË X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à Ÿä¬Á-«Õ¢Åà Âí©Õ„çj …Êo ¡Â¹%†¾g «Õ¢C-ªÃ-©åXj “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕÂ¢.

“æX«Õ «Õ¢Cªý, …ÅŒh-ª½-“X¾-Ÿä¬ü

PREMramakrishnatemples650.jpg
„çªáu-«Õ¢C ¹@Ç-ÂÃ-ª½Õ©Õ, P©p-Âê½Õ© ÆŸ¿Õs´ÅŒ ¹@ÁÂ¹× EŸ¿-ª½z-Ê¢’Ã, X¾Ÿ¿-Âí¢-œä@Áx EJy-ªÃ«Õ ¹%†ÏÂË X¶¾L-ÅŒ¢’à …ÅŒh-ª½-“X¾-Ÿä¬ü «ÕŸµ¿Õª½ >©Çx©ðE ¦%¢ŸÄ-«Ê¢ X¾{d-º¢©ð ªÃŸµÄ ®¾„äÕ-ÅŒ¢’à Âí©Õ„çj …¯Ãoœ¿Õ ¡Â¹%†¾ßgœ¿Õ. ‚§ŒÕÊ •Êt-®¾n-©-„çÕiÊ ¦%¢ŸÄ-«-Ê¢©ð •Ê-«J 14, 2001Ê •’¹-Ÿ¿Õ_ª½Õ ¡ ¹%¤Ä©Õ° «Õ£¾Ç-ªÃèü ¬Á¢Â¹×-²Än-X¾Ê Íä®ÏÊ ¨ ‚©§ŒÕ ¹{dœ¿¢ 2012©ð «áT-®Ï¢C. ª½Ö.150 Âî{x «u§ŒÕ¢Åî 30„ä© {ÊÕo© ƒšÇ-L-§ŒÕ¯þ ¤Ä©-ªÃ-AE C’¹Õ-«ÕA Í䮾Õ-ÂíE ¨ «Õ¢C-ªÃEo EJt¢-Íê½Õ. ®¾Õ«Öª½Õ 54 ‡Â¹-ªÃ©ðx ¹šËdÊ ¨ ‚©§ŒÕ¢ EÅŒu¢ „ä©ÇC «Õ¢C ¦µ¼Â¹×h©Åî ÂË{-ÂË-{-©Ç-œ¿ÕÅŒÖ …¢{Õ¢C. ²ÄnE-¹¢’à …¢œä “X¾•©ä ÂùעœÄ ƒÅŒª½ ªÃ³ÄZ©Õ, NŸä-¬Ç© ÊÕ¢* «ÕŸµ¿Õ-ª½Â¹× «Íäa ¦µ¼Â¹×h©Õ ƒÂ¹ˆœË ¹%†¾ßgEo ÅŒX¾p-¹עœÄ Ÿ¿Jz¢-ÍŒÕ-¹ע-šÇª½Õ. «Õ¢C-ª½¢©ð \ªÃp{Õ Íä®ÏÊ «âu>-¹©ü ¤¶ù¢˜ã-ªá¯þ X¾ª½u-{-¹×-©ÊÕ “X¾Åäu-¹¢’à ‚¹-J¥-®¾Õh¢C. ’¹ÕœË X¾Â¹ˆ¯ä EJt¢-*Ê ®¾ÅŒq¢’û £¾É©ü ŠêÂ-²ÄJ 25„ä© «Õ¢C ¹ت½Õa-¯ä¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à …¢{Õ¢-Ÿ¿¢˜ä ‚©§ŒÕ “¤Ä¢’¹º¢ ‡¢ÅŒ N¬Ç©„çÕiÊŸî ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ªÃŸµÄ-¹%-†¾ßg-©Åî ¤Ä{Õ ®ÔÅÃ-ªÃ-«á©Õ å®jÅŒ¢ Âí©Õ„çj …Êo ¨ ‚©§ŒÖEo ®¾¢Ÿ¿-Jz¢-*-Ê-„ê½Õ ƹˆœË Ÿä«Åë⪽Õh© Æ¢Ÿ¿„çÕiÊ ª½Ö¤Ä© ’¹ÕJ¢*, ‚©§ŒÕ EªÃtº ¬ëjL ’¹ÕJ¢* ÆNÕ-ÅÃ-®¾-ÂËhÅî ÍŒJa¢-ÍŒÕ-¹ע-šÇª½Õ.

ŸÄyª½-ÂÃ-Dµ¬ü ‚©§ŒÕ¢, ’¹Õ•-ªÃÅý

ramakrishnatemples650-2.jpg
’î«ÕA ÊD Bª½¢©ð ®¾Õ«Öª½Õ 2,500 \@Áx “ÂËÅŒ¢ EJt¢* …¢œ¿-«ÍŒaE ¦µÇN-®¾Õh¯Ão.. ƒX¾p-šËÂÌ Íç¹׈-Íç-Ÿ¿-ª½E Æ¢Ÿ¿¢Åî ¦µ¼Â¹×h-©Â¹× «ÖŸµ¿-«ÛœË Ÿ¿ª½zÊ ¦µÇ’¹u¢ ¹Lp²òh¢C ŸÄyª½ÂÃDµ¬ü ‚©§ŒÕ¢. DEÂË '•’¹Åý «Õ¢CªýÑ Æ¯ä æXª½Õ Â¹ØœÄ …¢C. Íêý-ŸµÄ„þÕ §ŒÖ“ÅŒ©ð ¦µÇ’¹¢’à ¦µ¼Â¹×h©Õ ¨ ‚©-§ŒÖEo Â¹ØœÄ ®¾¢Ÿ¿-Jz-²Ähª½Õ. 60 ®¾h¢¦µÇ-©åXj ‰Ÿ¿¢-ÅŒ-®¾Õh©ðx EJt¢-*Ê ¨ ’¹ÕœË ’îX¾Ûª½¢ ¦µ¼ÖNÕÂË ŸÄŸÄX¾Û 78 OÕ{ª½x ‡ÅŒÕh©ð …¢{Õ¢C. ŸÄEåXj ®¾Öª½u-ÍŒ¢-“Ÿ¿Õ© *£¾Ço¢Åî éªX¾-éª-X¾-©Ç-œ¿ÕŌբœä X¾Åù¢ ’¹ª½s´-’¹Õ-œËÂË “X¾Åäu¹ ‚¹-ª½¥º. ‚©-§ŒÖ-EÂË éª¢œ¿Õ «áÈu ŸÄyªÃ-©Õ¢-šÇªá. …ÅŒh-ªÃÊ …¢œä '„çÖ¹~ ŸÄyª½¢Ñ ÊÕ¢* ¦µ¼Â¹×h©Õ ‚©§ŒÕ¢ ©ðX¾-©Â¹× “X¾„äP¢* Ÿ¿ª½zÊ¢ ÅŒªÃyÅŒ Ÿ¿ÂË~º¢ „çjX¾ÛÊo '®¾yª½_ ŸÄyª½¢Ñ ÊÕ¢* ¦§ŒÕ-{-¹×-«-²Ähª½Õ. ’¹ÕœË ¦§ŒÕ{ Æ¢Ÿ¿Õ¦Ç-{Õ©ð …¢œä ÂóħŒÕ ª½¢’¹Õ è㢜Ä-©ÊÕ X¾{Õd-ÂíE ’¹ÕœË ÍŒÕ{Öd “X¾Ÿ¿-ÂË~-º©Õ Íä®Ï, ‚ ÅŒªÃyÅŒ Ÿ¿ª½zÊ¢ Í䮾Õ¹ע˜ä ‚ ŸÄyª½-ÂÃ-Dµ-¬ÁÙœ¿Õ ÂÕ-¹×Êo «ªÃ-L-²Äh-œ¿E ¦µ¼Â¹×h© Ê«Õt¹¢.

’¹Õª½Õ„Ã-§Œâªý ¹%†¾g-«Õ¢-Cª½¢, ꪽ@Á

Gururamakrishnatemples650.jpg®¾Õ«Öª½Õ ‰Ÿ¿Õ-„ä© ®¾¢«-ÅŒq-ªÃ© ÍŒJ“ÅŒ …Êo ’¹Õª½Õ-„Ã-§Œâªý ‚©§ŒÕ¢©ð ¹%†¾ßgœ¿Õ N†¾ßg-ª½Ö-X¾¢©ð Ÿ¿ª½z-Ê-NÕ-²Ähœ¿Õ. ŠÂ¹ „ê½¢©ð ŸÄyª½Â¹ Ê’¹ª½¢ ®¾«á-“Ÿ¿’¹ª½s´¢©ð «áE-T-¤ò-Ōբ-Ÿ¿E ÅŒÊ æ®o£ÏÇŌ՜çjÊ …Ÿ¿l´-«ÛœËÂË ÍçXÏpÊ ¡Â¹%†¾ßgœ¿Õ, ®¾ÅŒu §Œá’¹¢ ÊÕ¢* ÅÃÊÕ X¾Ü>¢Íä N†¾ßg N“’¹-£¾ÉEo ¦%£¾Ç-®¾pA, „çŒáŸä«Û-œËÂË Æ¢Ÿ¿-èä-§ŒÖ-©E ‚Ÿä-P¢-ÍÃœ¿Õ. N“’¹-£¾ÉEo Æ¢Ÿ¿Õ-¹×Êo ¦%£¾Ç-®¾pA, „çŒáŸä«Û@ÁÙx ŸÄEo ‡Â¹ˆœ¿ “X¾A†Ïe¢ÍÃ-©E ‚©ð*-®¾Õh¢-œ¿’Ã, P«Ûœ¿Õ N†¾ßg-«â-JhE ÂíLÍä ‹ Æ¢Ÿ¿-„çÕiÊ Æœ¿O “¤Ä¢ÅŒ¢ ¹EXÏ¢*¢C. ŸÄ¯äo ÆÊÕ-„çjÊ “X¾Ÿä-¬Á¢’à ¦µÇN¢*, N“’¹£¾Ç “X¾A-³Äe-X¾-ÊÅî ¤Ä{Õ ’¹ÕœËE EJt¢-Íê½Õ. ƒ©Ç ’¹Õª½Õ-«Û(-¦%-£¾Ç-®¾pA), „çŒá«Û ¹L®Ï ÍäX¾-šËdÊ EªÃtº¢ ÂæšËd DEÂË ’¹Õª½Õ-„Ã-§Œâªý ‚©§ŒÕ¢ Ưä æXª½Õ «*a¢C. ¨ «Õ¢CªÃEo '¦µ¼Ö©ð¹ „çj¹עª¸½¢, Ÿ¿ÂË~º ¦µÇª½ÅŒ ŸÄyª½Â¹Ñ Ưä æXª½xÅî Â¹ØœÄ XÏ©Õ-²Ähª½Õ. ƒÂ¹ˆœË ¹%†¾ßgœ¿Õ ¯Ã©Õ’¹Õ ÍäŌթðx ¬Á¢ÈÕ, ÍŒ“¹, ’¹ŸÄ X¾ŸÄt-©Åî ¦µ¼Â¹×h-©Â¹× Ÿ¿ª½z-Ê-NÕ-²Ähœ¿Õ.

…œËXÏ ¡Â¹%-†¾g-«Õª¸ý, ¹ªÃg-{¹

Udipiramakrishnatemples650.jpg
¹ªÃg-{¹ ªÃ†¾Z¢-©ðE …œËXÏ X¾{dº¢©ð ¯ç©-ÂíÊo ’î¤Ä-©ÕœË ‚©§ŒÖEo ŸÄŸÄX¾Û „ç§äÕu@Áx “ÂËÅŒ¢ EJt¢-ÍÃ-ª½E ÍŒJ-“ÅŒ-ÂÃ-ª½Õ©Õ Íç¦Õ-Åê½Õ. ¨ ’¹ÕœË ‚ ªÃ†¾Z¢-©ðE “X¾®ÏŸ¿l´ ¹%†¾g «Õ¢C-ªÃ©ðx ÂÌ©-¹-„çÕi-ÊC. ŸÄyX¾ª½ §Œá’¹¢©ð «ÖŸµ¿«ÛœË ’¹ÕœË ®¾«á-“Ÿ¿¢©ð «áET¤ò§äÕ ®¾«Õ-§ŒÕ¢©ð.. ’¹ª½s´-’¹Õ-œË-©ðE Ÿä«ÛE N“’¹£¾Ç¢ ƹˆœ¿ …Êo ’¹¢Ÿµ¿¢©ð X¾œË-¤òªá¢Ÿ¿{. Æ©Ç ’¹¢Ÿµ¿-«Õ-§ŒÕ-„çÕiÊ N“’¹-£¾ÉEo ŠÂ¹ ¯ÃN-¹ל¿Õ ÅŒÊ ¯Ã«©ð ‡Âˈ¢ÍŒÕÂíE, “X¾§ŒÖº¢ Í䮾Õh¢œ¿’à ŌդÄÊÕ ŸµÄšËÂË ¯Ã« ÆŸ¿ÕX¾Û ÅŒX¾p²ÄT¢C. ÅŒX¾-®¾Õq©ð …¢œË ƒŸ¿¢ÅÃ ÅŒÊ «Õ¯î-¯ä-“ÅŒ¢Åî X¾J-QL®¾ÕhÊo «ÖŸµ¿-„Ã-Íê½u Æ¯ä «Õ£¾ÇJ¥ ŌդÄÊÕ “X¾¦µÇ-„ÃEo ÅŒT_¢*, ¯ÃN-¹ל¿Õ êÂ~«Õ¢’à Šœ¿ÕfÂ¹× Íäêª©Ç ®¾£¾Ç-¹-J¢-ÍÃœ¿Õ. ÅŒÊÂ¹× ®¾£¾É§ŒÕ¢ Íä®Ï-Ê¢-Ÿ¿ÕÂ¹× “X¾A-X¶¾©¢’à \¢ ÂÄÃ-©E ¯ÃN-¹ל¿Õ «Õ£¾ÇJ¥E Æœ¿’Ã_.. ’¹¢Ÿµ¿-¦µ¼-J-ÅŒ-„çÕiÊ Â¹%†¾g N“’¹-£¾ÉEo ÅŒÊÂ¹× ƒ«ÕtE ÂîªÃœ¿Õ. ‚ “X¾A-«Õ¯ä «ÖŸµ¿-„Ã-ÍÃ-ª½Õuœ¿Õ ƒÂ¹ˆœ¿ ²ÄnXÏ¢-ÍÃœ¿¯ä ¹Ÿ±¿ “X¾ÍÃ-ª½¢©ð …¢C.

X¾ÜK •’¹-¯ÃoŸ±þ, ŠœË¬Ç

ODISHAramakrishnatemples650.jpg
“X¾X¾¢-ÍŒ¢©ð¯ä ÆCµÂ¹ ¦µ¼Â¹h-®¾¢-Íê½¢ ’¹© ‚©-§ŒÖ©ðx X¾ÜK-•-’¹-¯ÃoŸ±þ «Õ¢Cª½¢ ŠÂ¹šË. ’¹ª½s´-’¹Õ-œË©ð “X¾A-†Ïe¢-*Ê •’¹-¯ÃoŸ±þ, ¦©-¦µ¼“Ÿ¿, ®¾Õ¦µ¼“Ÿ¿ N“’¹-£¾É-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ÍÃJ-“Ō¹X¾ª½¢’à ‡¯îo ¹Ÿ±¿©Õ “X¾ÍÃ-ª½¢©ð …¯Ãoªá. «áÈu¢’Ã.. ƒ¢“Ÿ¿-Ÿ¿Õu«Õo Æ¯ä ªÃV ʪ½-®Ï¢-£¾Ç-²ÄyNÕ ‚©§ŒÕ¢ «Ÿ¿l E“C-®¾Õh¢-œ¿’à •’¹-¯Ão-Ÿ±¿Õœ¿Õ ¹©©ð ¹E-XÏ¢*, ®¾«á“Ÿ¿ Bª½¢©ð ÍâÂÌ-ÊC «áÈ-ŸÄy-ªÃ-EÂË „äX¾ Âí§ŒÕu©Õ Âí{ÕdÂ¹× «²Äh-§ŒÕE, „ÚËÅî N“’¹-£¾É©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-ªá¢* ÅŒÊÊÕ X¾Ü>¢-ÍŒ-«ÕE Íç¦ÕÅÃœ¿Õ. ªÃV E“Ÿ¿ ©ä«-’ïä Âí§ŒÕu-©ãjÅä ¹E-XÏ-²Ähªá ÂÃF, „ÚËE N“’¹-£¾É© ª½ÖX¾¢©ð «ÕL-Íä¢-Ÿ¿ÕÂ¹× PLp Ÿíª½-¹œ¿Õ. ÆX¾Ûpœ¿Õ Ÿä«-PLp N¬Áy-¹ª½t N¹-©Ç¢-’¹ÕœË ª½ÖX¾¢©ð «*a N“’¹-£¾É-©ÊÕ ÅÃÊÕ ÅŒ§ŒÖª½ÕÍä²Äh-ÊE ªÃVÂ¹× Íç¦Õ-ÅÃœ¿Õ. ÆC NE ®¾¢Åî-†Ï¢-*Ê ªÃV PLpE ªÃèÇu-EÂË B®¾Õ-éÂ-@Á-ÅÃœ¿Õ. ƪáÅä ÅÃÊÕ 21 ªîV© «ª½Â¹× ’¹C ÊÕ¢* ¦§ŒÕ-{Â¹× ªÃÊF, ¨©ðX¾Û «ÕŸµ¿u©ð ‡«ª½Ö ÅŒÊÊÕ Â¹©-„í-Ÿ¿lE PLp †¾ª½ÅŒÕ NCµ-²Ähœ¿Õ. ªÃV ®¾êª-ÊE ŠX¾Ûp-¹ׯÃo, PLp \¢ Í䮾Õh-¯ÃoœÄ ÆÊo ‚®¾ÂËh „äÕª½Â¹× ªÃV ¦µÇª½u, ¦µ¼ª½hÊÕ ©ðX¾-LÂË „çRx ͌֜¿-«ÕE X¾Ÿä-X¾Ÿä ÂÕ-ŌբC. D¢Åî ªÃV ’¹C ©ðX¾-©Â¹× “X¾„äP²Ähœ¿Õ. ƹˆœ¿ PLp „ç¢{¯ä «Ö§ŒÕ„çÕi ®¾’¹¢ ÍçÂËˆÊ Ÿä«Åà N“’¹-£¾É©Õ «Ö“ÅŒ¢ NÕT-L-¤ò-Åêá. X¾¬Ça-ÅÃh-¤Ä-EÂË ’¹ÕéªjÊ ªÃV, “¦£¾Çt-Ÿä-«ÛE “¤ÄJn¢-ÍŒ’Ã, ‚ N“’¹-£¾É©Õ ÆŸä-N-Ÿµ¿¢’à X¾Ü•-©¢-Ÿ¿Õ-¹ע-šÇ-§ŒÕE «ª½¢ ƒ²Ähœ¿Õ. ÆX¾p-šË-ÊÕ¢* ƒX¾pšË «ª½Â¹× X¾ÜK©ð ®¾’¹¢ ÍçÂËˆÊ N“’¹-£¾É-©ÊÕ X¾Ü>¢-ÍŒ-œ¿„äÕ ®¾¢“X¾-ŸÄ-§ŒÕ¢’à «²òh¢C. N“’¹-£¾É©Õ Â¹ØœÄ X¾ÜJh’à Í繈Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®Ï-Ê„ä. ®¾Õ«Öª½Õ 4©Â¹~© 20„ä© ÍŒŸ¿-ª½X¾Û Æœ¿Õ’¹Õ©ðx EJt¢-*Ê ‚©§ŒÕ “¤Ä¢’¹-º¢©ð 120 *Êo *Êo «Õ¢C-ªÃ-©Õ-¯Ãoªá. ƒÂ¹ˆœË «¢{-¬Ç© Ÿä¬Á¢-©ð¯ä åXŸ¿l-Ÿ¿E Íç¦Õ-Åê½Õ. \šÇ •Jê’ X¾ÜK •’¹-¯ÃoŸ±¿ ª½Ÿ±¿-§ŒÖ-“ÅŒÂ¹× ¦µ¼Â¹×h©Õ ©Â¹~© ®¾¢Èu©ð ÅŒª½-L-«-²Ähª½Õ.

’îN¢Ÿþ° ‚©§ŒÕ¢, èãjX¾Üªý

Jaipurramakrishnatemples650.jpg
¡Â¹%-†¾ßgœ¿Õ, ¦µ¼ÖNÕåXj ÅŒÊ Æ«-Åê½¢ ÍÃL¢Íä ®¾«Õ-§ŒÕ¢©ð ‡©Ç Ÿ¿ª½z-Ê-NÕ-ÍÃaœî, ’îN¢-Ÿþ° ‚©-§ŒÕ¢-©ðE «ÖŸµ¿-«ÛœË N“’¹£¾Ç¢ Â¹ØœÄ ÆÍŒa¢ Æ©Çê’ …¢{Õ¢-Ÿ¿E Íç¦Õ-Åê½Õ ÍŒJ-“ÅŒ-ÂÃ-ª½Õ©Õ. ªÃ•-²Än-¯þ-©ðE èãjX¾Ü-ªý©ð …Êo ¨ ‚©-§ŒÖ-EÂË “X¾Åäu¹ ªîV©ðx ¦µ¼Â¹×h©Õ „ä© ®¾¢Èu©ð «²Ähª½Õ. ¹%†¾ßgœË «áE«ÕÊ«œçjÊ «“•-¯Ã-¦µ¼Õœ¿Õ ŠÂ¹- ªîV ÅŒÊ ¯Ã§ŒÕÊ«Õt ŠœË©ð ¹تíaE, ¡Â¹%-†¾ßgœË ª½ÖX¾¢ ‡©Ç …¢œä-Ÿ¿E ÆœË-TÅä ‚„çÕ N«-J¢-*¢-Ÿ¿{. ŸÄE “X¾Âê½¢ «ÕÊ-®¾Õ©ð U®¾Õ¹×Êo «Ü£¾É-*-“ÅÃEo X¾{¢ ª½ÖX¾¢©ð ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï, ¯Ã§ŒÕ-Ê-«ÕtÂ¹× ÍŒÖXÏæ®h, ‚„çÕ ŸÄEo ֮͌Ï, ‚ *“ÅŒ¢©ð ê«©¢ ¤ÄŸÄ©Õ «Ö“ÅŒ„äÕ Â¹%†¾ßg-œË©Ç …¯Ão-§ŒÕE ÍçXÏp¢C. 骢œî *“ÅÃEo ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï «ÕSx ‚„çÕÂ¹× ÍŒÖX¾’Ã, ¨²ÄJ ͵ÃB-¦µÇ’¹¢ ¦Ç’à ¹×C-J¢-Ÿ¿E ÍçXÏp¢-Ÿ¿{. ÆA èÇ“’¹-ÅŒh’Ã, “¬ÁŸ¿l´Åî «áÍŒa{’à «âœî-²ÄJ «ÕÊ-«œ¿Õ ª½Ö¤ñ¢-C¢-*Ê *“ÅŒ-X¾-šÇEo ÍŒÖ®Ï ‚¬Áa-ª½u-X¾-œËÊ «“•-¯Ã-¦µ¼ÕœË ¯Ã§ŒÕ-Ê«Õt «âœ¿Õ X¾šÇ-©Â¹× «ª½Õ-®¾’à «ÕŸ¿-¯þ-„çÖ-£¾Ç-¯þ°, ’îXÔ-¯Ã-Ÿ±þ°, ’îN¢Ÿþ Ÿä„þ° ÆE æXª½Õx åXšËd¢-Ÿ¿{. «âœî *“ÅŒ„çÕiÊ ’îN¢Ÿþ Ÿä„þ° ª½ÖX¾„äÕ ƒÂ¹ˆœË «áª½-S-Ÿµ¿ª½ÕœË’à ¦µ¼Â¹×h-©Â¹× Ÿ¿ª½z-Ê-NÕ®¾Õh¢C. “X¾®¾ÕhÅŒ¢ …Êo ‚©-§ŒÖEo ®¾„çýÕ •©ü-®Ï¢’û Æ¯ä ªÃV EJt¢-ÍÃ-œ¿E ‚ŸµÄ-ªÃ-©Õ-¯Ãoªá.

ƒ„ä-ÂÃ-¹עœÄ V’¹-©ü-ÂË-³òªý ‚©§ŒÕ¢, E¹ע-•-«Ê¢, «ÕŸ¿-Ê-„çÖ-£¾ÇÊ «Õ¢Cª½¢, ¦¢ÂÌ G£¾ÉK ‚©§ŒÕ¢, ª½¢’û°, ªÃŸµÄ-ª½«Õºý «Õ¢CªÃ©Åî ¤Ä{Õ Ÿä¬Á-„Ãu-X¾h¢’à ¹%†¾ßg-œËÂË “X¾Åäu-¹¢’à ƢŸ¿-„çÕiÊ ƒ²Äˆ¯þ ˜ã¢X¾Û©üq Ưä¹¢ …¯Ãoªá. ê«©¢ «ÕŸµ¿Õ-ª½-©ð¯ä 5„ä© ‚©-§ŒÖ-©Õ-¯Ão-§ŒÕ¢˜ä, …ÅŒhª½ ¦µÇª½-ÅŒ¢©ð ¨ Ê¢Ÿ¿-©Ç-©ÕœË “X¾¦µÇ«¢ ‡¢ÅŒ …¢Ÿî ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.

Click Here to Participate in Little Krishna Contest

women icon@teamvasundhara
disha-4-accused-were-killed-in-police-encounter

మా అమ్మాయి ఆత్మకు శాంతి..మాకు మనశ్శాంతి !

పది రోజుల క్రితం జరిగిన ‘దిశ’ దారుణ హత్యోదంతంతో తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురైన సమస్త భారతావని పండగ వాతావరణంలో మునిగిపోయింది. భవిష్యత్‌పై బంగారు ఆశలు పెట్టుకున్న ఆ వైద్యురాలి జీవితాన్ని చిదిమేసిన నాలుగు మానవ మృగాలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడమే ఆ సంతోషానికి కారణం. పుట్టెడు శోకంతో ఉన్న బాధితురాలి కుటుంబీకులకు ఈ వార్త కొంచెం సాంత్వన కలిగిస్తే.. ‘దిశ’ను తమ ఆడ కూతురిగా భావించిన భారతావని కళ్లల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. ఈ క్రమంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఏం చేసినా తప్పులేదంటూ దేశంలోని వివిధ రంగాల సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తిరుగుతున్న మరికొన్ని మానవ మృగాలకు భయం కలిగేలా చేసిన ఈ సంఘటనపై మహిళలు, విద్యార్థినులు టపాసులు కాలుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
safety-tips-on-cyber-bullying-for-women
women icon@teamvasundhara
hyderabad-police-have-14-tips-for-women-to-stay-safe-tell-men-not-to-rape

మహిళలకేనా ఈ సలహాలు..మృగాళ్ల గురించి మాట్లాడరా?

భాగ్యనగరంలో మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది ‘దిశ’ హత్యోదంతం. సాటి మనిషి అన్న మానవత్వం కూడా లేకుండా మృగాల్లా ప్రవర్తించిన ఆ నలుగురికి మరణశిక్ష విధించాల్సిందేనని పలువురు ముక్తకంఠంతో ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు హైదరాబాద్‌ పోలీసులు. మహిళల రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న విద్యార్థినులు, వివిధ సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్న యువతులు, మహిళలకు పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ సమయాల్లో ..ప్రత్యేకించి రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే యువతులకు కొన్ని జాగ్రత్తలు సూచించారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌. ఆపద సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తూ 14 పాయింట్లతో కూడిన మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని గుదిగుచ్చి కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ..అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
brutal-punishments-against-rape-all-over-the-world

అక్కడ మహిళలను వేధిస్తే మరణమే!

సమాజంలో మహిళల భద్రతపై మరోసారి సందేహాలు రేకేత్తించింది హైదరాబాద్‌కు చెందిన ‘దిశ’ హత్యాచార ఘటన. మూగజీవాలను కూడా ప్రేమగా చూస్తూ వైద్యం అందించే ఓ పశువైద్యురాలిని నాలుగు మానవ మృగాలు పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సాటి మనిషి అనే మానవత్వం లేకుండా పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఆ నిందితులకు కూడా అలాంటి శిక్షే విధించాలని అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వారికి ‘ ఉరే సరి’ అన్న నినాదంతో ఉద్యమిస్తున్నారు..

Know More

women icon@teamvasundhara
celebrities-repsonses-for-priyanka-reddy-incidnet

ఆ మృగాలను వేటాడి శిక్షించాలి..!

మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మన వాణిజ్య సంస్థలు అగ్ర దేశాల సంస్థలతో పోటీ పడుతున్నాయి. శాటిలైట్‌ సహాయంతో ఇతర గ్రహాలపై మనిషి జీవనానికి తగిన వనరులు ఉన్నాయా లేవా అని భూమిపై నుంచే అధ్యయనం చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతం. కానీ, మహిళల భద్రత విషయంలో మనం ఇంకా వెనకబడే ఉన్నామని చెప్పాలి. మన దేశంలో ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు.. అంతకంతకూ మితిమీరిపోతున్నాయి. నెలల శిశువు నుంచి వృద్ధుల వరకు రోజుకు ఎందరో ఆడవాళ్లు ఈ రాక్షసుల చేతిలో అన్యాయంగా బలవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఓ పశువైద్యురాలి పైన జరిగిన హత్యాచార ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవ రూపంలో ఉన్న మృగాలు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. ఈ దుర్ఘటనపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆ నరరూప రాక్షసులను వెంటనే శిక్షించాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
safety-measures-while-taking-a-private-cab

క్యాబ్‌లోనూ కాటేసే కేటుగాళ్లుంటారు... జాగ్రత్త !

నగరాల్లో సాఫ్ట్‌వేర్ సంస్థలు పెరిగాక ప్రైవేట్ క్యాబ్‌ల జోరు కూడా బాగానే పెరిగింది. మినీ, మైక్రో, ప్రీమియం, షేర్ అని రకరకాల పేర్లతో వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చాయి ఆయా సంస్థలు. ప్రయాణం ముగిశాక మొబైల్ వాలెట్స్ ద్వారా కూడా డబ్బు చెల్లించే సదుపాయం ఉండటంతో తక్కువ కాలంలోనే ఎక్కువమందికి ఇవి చేరువయ్యాయని చెప్పొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలైతే వారి ఉద్యోగుల సౌలభ్యం కోసం పిక్ అండ్ డ్రాప్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ క్యాబ్‌ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేవు. ముఖ్యంగా క్యాబ్‌లలో ప్రయాణిస్తున్న ఆడవారిపై అత్యాచారాలకు, అపహరణలకు, దోపిడీలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి అఘాయిత్యాలను నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ, మన జాగ్రత్తలో మనం ఉండటం కూడా ఎంతో అవసరం.

Know More

women icon@teamvasundhara
female-bikers-take-to-the-streets-in-pakistan-as-a-women-on-wheels

‘గేర్‌ అప్‌ గర్ల్స్‌..యువర్‌ టైం స్టార్ట్స్‌ నౌ’ !

మత నియమాల పేరుతో మహిళలపై ఆంక్షలు అధికంగా ఉండే దేశాల్లో్ పాకిస్థాన్‌ కూడా ఒకటి. మహిళలకు అంతంత మాత్రమే స్వేచ్ఛ ఉండే ఈ దేశంలో మహిళా సాధికారత అనేది మగవారి నీడలోనే మగ్గిపోతోంది. అయితే ఇతర దేశాల్లోలాగానే పాక్‌ మహిళల జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అక్కడి ఆడవారికి ప్రయోజనం చేకూరేలా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో పాక్‌ మహిళల కోసం సల్మాన్‌ సుఫీ ఫౌండేషన్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ‘వుమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట ఓ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది.

Know More

women icon@teamvasundhara
singer-chinmayi-sripada-backs-woman-who-was-asked-to-wear-dupatta-by-a-swiggy-delivery-man

అలాంటి మగాళ్లు తల్లి పాలు తాగి ఉండరేమో!

సమాజంలో ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులపై సూటిగా ప్రశ్నిస్తూ.. స్పందించే వారిలో ప్రముఖ గాయని చిన్మయి కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ (#MeToo) ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిందీ ట్యాలెంటెడ్‌ సింగర్‌. తమిళ సినీ పరిశ్రమలో పెద్ద మనిషిగా చలామణీ అవుతోన్న సంగీత దర్శకుడు వైరాముత్తు నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టి తనలాంటి మరికొందరు బాధితులకు భరోసానిచ్చింది చిన్మయి. ఈ కారణంగా తమిళనాడు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తనపై నిషేధం విధించినా వెనకడుగు వేయకుండా మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నం చేస్తోందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళలకు సంబంధించిన అంశాలపై పోస్టు్లు పెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో సమాజానికి మహిళలపై ఉండే చిన్నచూపును తప్పుపడుతూ మరోసారి ఘాటుగా స్పందించిందీ అమేజింగ్‌ సింగర్‌.

Know More

women icon@teamvasundhara
sundar-pichai-is-inspired-by-sarafina-nance-who-scored-0-in-quantum-physics-exam

ఒక్క ట్వీట్‌తో గూగుల్‌ సీఈవోకే స్ఫూర్తిగా నిలిచింది!

కొంతమందికి చిన్నతనం నుంచి కొన్ని సబ్జెక్ట్స్‌ అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. దాంతో ఆయా విషయాలపై దృష్టి పెట్టకపోవడంతో పరీక్షల్లో ఫెయిలవడం, సున్నా మార్కులు రావడం.. వంటివి జరుగుతుంటాయి. గణితం, ఫిజిక్స్‌.. వంటివి ఈ కోవలోకే వస్తాయి. క్యాలిఫోర్నియాలోని బెర్కెలీ నగరానికి చెందిన సారాఫినా నాన్స్‌కి కూడా ఫిజిక్స్‌ అంటే ఎక్కడ లేని భయం. ఆ భయమే నాలుగేళ్ల క్రితం క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో ఆమెకు ‘0’ మార్కులొచ్చేలా చేసింది. అలాగని ఆ సబ్జెక్టును ఆమె వదులుకుందేమో అనుకుంటే మీరు పొరపడినట్లే! ఎందుకంటే తనలోని భయాన్ని జయించి మరీ ప్రస్తుతం అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ కూడా చేస్తోందీ బ్రిలియంట్‌ గర్ల్‌. ఇలా తన అనుభవాన్ని తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టగా.. అది కాస్తా గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టిని ఆకర్షించింది. మరి, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్‌ అవుతోన్న సారాఫినా సక్సెస్‌ స్టోరీ ఏంటో మనమూ చూసేద్దామా!

Know More

women icon@teamvasundhara
ranu-modals-ridiculous-makeover-is-fake

ట్రోల్‌ చేసే ముందు ఏది నిజమో, అబద్ధమో తెలుసుకోండి !

సోషల్‌ మీడియా కారణంగా రాత్రికి రాత్రే స్టార్‌ సింగర్‌గా, ఆ తర్వాత బాలీవుడ్‌ గాయనిగా మారిపోయింది రణూ మండల్‌. రైల్వేస్టేషన్‌లో యాచకురాలిగా జీవనం సాగించే ఆమె గాన ప్రతిభకు కాస్త అదృష్టం తోడై రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై’ అంటూ ఆమె ఆలపించిన పాటకు బాలీవుడ్‌ సింగర్‌ హిమేష్‌ రేష్మియా ముగ్ధుడై తన సినిమాలో రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. ఇందులో భాగంగా హిమేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ, హీరోగా నటిస్తున్న ‘ హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌’ సినిమాలో ‘తేరీ మేరీ కహానీ’ అంటూ రణూ పాడిన పాట ఇప్పటికే శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీ లైఫ్‌, స్టార్‌డం జీవితానికి ఇంకా అలవాటుపడుతున్న ఈ సింగర్‌ అప్పుడే ట్రోల్స్‌ బారిన పడింది.

Know More

women icon@teamvasundhara
assam-government-giving-10-gram-gold

అక్కడ అమ్మాయి పెళ్లికి తులం బంగారం ఉచితం !

ఒక తల్లికే జన్మించినా అబ్బాయి మనవాడు అమ్మాయి పరాయి మనిషి ! అనే భావన ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే కొన్ని ఇళ్లలో అబ్బాయిని చదివించి అమ్మాయిని ఇంటి పనికి పెడుతున్నారు. అమ్మాయిలకు యుక్త వయసు రాగానే పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపేస్తున్నారు. యునిసెఫ్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌) 2017 అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బాలికా వధువులు కలిగిన దేశం భారతదేశమే. దాదాపు 27% మంది బాలికలు 18 ఏళ్లు నిండకుండా.. 7% మంది బాలికలు 15 ఏళ్లు దాటకుండానే వధువుగా మారుతున్నారట. ఈక్రమంలో అటు చదువు లేక, ఇటు కుటుంబ బాధ్యత మోసే సరైన మానసిక, శారీరక ఆరోగ్యం లేక చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవల ఇదే యునిసెఫ్‌ తాజాగా వెల్లడించిన నివేదికలో ఇప్పుడు బాల్య వివాహాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో బాల్యవివాహాల సంఖ్య గత పాతికేళ్ల కాలంలో 59 నుంచి 30 శాతానికి పడిపోయినట్లు యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. మనదేశంలో న్యాయసంస్కరణలు, న్యాయసేవల విస్తరణ, ఆడపిల్లల సాధికారత సాధన కార్యక్రమాలు బాల్య వివాహాలు తగ్గడానికి దారితీసినట్లు పేర్కొంది. ఇందుకు అద్దం పడుతోంది అసోం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘అరుంధతి బంగారు పథకం’.

Know More

women icon@teamvasundhara
this-video-of-peoples-daily-of-cat-mask-compilaton-is-trending

బాబోయ్‌… ఇవేం పిల్లులు ? మాకంటే గమ్మత్తుగా ఉన్నాయ్‌ !

సామాజిక మాధ్యమాల్లో హాస్యాన్ని పంచుకోవడం మంచిదే. ఎందుకంటే అది ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలిచి మరొకర్ని నవ్వించడానికి పనికొస్తుంది. అందుకే వినియోగదారులు తమ ముఖాన్ని ఫన్నీగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు తమ యాప్స్‌లో భిన్నమైన ఫిల్టర్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటిలో ఎక్కువ మంది డాగ్‌, క్యాట్‌ ఫిల్టర్స్‌ను వినియోగిస్తున్నారు. వాటి ద్వారా తమ ఫొటోలను, వీడియోలను చాలా ఫన్నీగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అవి చూపరులకు బాగా నవ్వు తెప్పిస్తున్నాయి. టిక్‌టాక్‌లో క్యాట్‌ మాస్క్‌ ఫిల్టర్‌తో రూపొందించిన ఈ వీడియో కూడా ఇలానే ఇప్పుడు ఎంతోమందిని నవ్విస్తోంది.

Know More

women icon@teamvasundhara
pakistani-bride-wears-jewelry-made-of-tomatoes-for-wedding
women icon@teamvasundhara
making-a-difference-for-men-and-boys-is-the-theme-for-this-international-mens-day

ఉత్తమ పురుషులకు జిందాబాద్‌ !

సంవత్సరంలో నవంబర్‌ మాసాన్ని ‘మొవెంబర్‌’ పేరుతో పురుషుల ఆరోగ్య అవగాహనా మాసంగా పేర్కొన్నారు. ఈక్రమంలో ఇదే మాసంలో నవంబర్‌ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టిండీస్‌లో చరిత్రను బోధించే జెరోమ్‌ టీలక్‌సింగ్‌ ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’కి నాంది పలికారు. మొదట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పోటీగా ఇది ఏర్పడినా... క్రమంగా మానవత్వం, సమానత్వం, లింగ భేదం లేని సమాజం దీని ప్రధాన నినాదాలుగా మారాయి. ఇక భారతదేశంలో ఈ దినోత్సవానికి ప్రాచుర్యం కల్పించింది మటుకు ఒక మహిళ కావడం విశేషం ! ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి మరీ ఆమె పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి ఈ విశేషాలేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
lord-siva-temples-in-telugu-states

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

Know More

women icon@teamvasundhara
men-are-funnier-than-women-says-a-study

ఆ విషయంలో మన కంటే వాళ్లే బెస్టా ?

తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటులెంతమంది ? అంటే.. రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం అంటూ పెద్ద లిస్టే చెబుతారు. మరి హాస్య నటీమణులెంతమంది అంటే.. రమాప్రభ, కోవై సరళ అంటూ వేళ్ల మీదే లెక్కపెడతారు. కేవలం సినీ పరిశ్రమే కాదు... ప్రపంచంలో ఎక్కడైనా ఆడవారి కంటే మగవారే హాస్యంలో బెస్ట్‌ట ! కొన్ని సర్వేలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అంతేకాదు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మగవారినే ఆడవారు ఎక్కువగా ఇష్టపడితే... తమ జోకులకు నవ్వే ఆడవారిపైనే మగవారు ఎక్కువగా ఫోకస్ పెడతారట. అయితే తమను కించపరిచేలా ఉన్న ఈ సర్వేనే ఓ పెద్ద జోక్ అంటున్నారు కొంతమంది మహిళలు. మరి ఈ కథేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
woman-in-bengal-took-4-lakh-loan-to-feed-stray-dogs

వీధి కుక్కల కోసం నగలమ్మింది.. బ్యాంక్ లోన్ తీసుకుంది !

మనిషి మరో మనిషిని ద్వేషిస్తాడేమో కానీ శునకాలకు ద్వేషమంటే తెలియదు. కొట్టినా ఇంట్లో నుంచి వెళ్లగొట్టినా తిరిగి వస్తాయి. ప్రేమను కురిపిస్తాయి. అందుకే కొంతమందికి అవంటే ఎనలేని ప్రేమ. అవి మనుషులపై చూపించే విశ్వాసానికి రెట్టింపు ప్రేమను వాటిపై చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన మహిళే పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిలంజనా బి(వి)శ్వాస్. పేరుకు తగ్గట్లే 45 ఏళ్ల ఈమెకు కుక్కలంటే మహా ప్రీతి. అందుకే ఏకంగా వాటి బాగోగులు చూసుకోవడానికి తన నగలమ్మి బ్యాంకు లోను కూడా తీసుకొంది. చట్టుపక్కల వారు ద్వేషిస్తున్నా సరే వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
texas-based-couple-married-in-a-hospital

అలా ఆసుపత్రే వారి పెళ్లి వేదికైంది !

జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం పెళ్లి. అటువంటి వేడుకను చిరకాలం గుర్తుండేలా గొప్పగా జరుపుకోవాలని కలలు కంటారు కాబోయే దంపతులు. కొందరు అంబానీ వారింటి పెళ్లిలా ఆడంబరంగా జరుపుకోవాలనుకుంటే మరికొందరు నిరాడంబరంగా దైవ సన్నిధిలో చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆసుపత్రిలో పెళ్లి చేసుకోవాలనుకున్న జంట గురించి మీరు విన్నారా ? టెక్సాస్‌కు చెందిన ఆలియా, మైఖేల్ థాంప్సన్ ఇలానే అనుకొని ఆసుపత్రిలో పెళ్లి చేసుకొన్నారు. అయితే దానికీ ఓ కారణం ఉంది ! పెళ్లి నిశ్చయమైన తర్వాత ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ ఒకరి తర్వాత ఒకరు కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఇక ఆ పెళ్లి దాదాపు రద్దు చేసుకోవడమో లేదంటే వాయిదా వేయడమో చేస్తుంటారు. కానీ ఈ జంట ప్రేమ చాలా గట్టిది. అన్ని అవరోధాలను తట్టుకొని త్వరలోనే పెళ్లికి సిద్ధపడింది. అయితే విధి వారిని ఇంకా పరీక్షిస్తూ పెళ్లికొడుకు తండ్రిని ఆసుపత్రి పాలుచేసింది. మధుమేహంతో పాటు సెప్సిస్ (ప్రాణాంతక ఇన్ఫెక్షన్) రావడంతో వెంటనే ఆయనకు సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో తన కుమారుడి వివాహానికి తానే ఆటంకంగా మారడం మైఖేల్ తండ్రికి తీవ్ర నిరాశను కలిగించింది. అందుకే అతడిలో తిరిగి ఆనందాన్ని నింపేందుకు ఆలియా, మైఖేల్ ఇలా ఆసుపత్రిలోనే అతని కళ్ల ముందే పెళ్లి చేసేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
this-little-girl-wants-modi-to-get-defeated-in-next-elections
women icon@teamvasundhara
karthika-masam-its-scientific-reasons
women icon@teamvasundhara
new-zealand-pm-jacinda-arderns-and-an-autism-sons-mothers-post-goes-viral
women icon@teamvasundhara
what-is-halloween-and-why-do-we-celebrate-it

‚ÅŒt© Â¢ “¤Äª½¢-¦µ¼„çÕi ‚{-N-œ¿Õ-åXj¢C..!

£¾É©ð-O¯þ.. ¨ X¾¢œ¿’¹ æXª½Õ ÍçX¾p-’Ã¯ä ¦µ¼§ŒÕ¢-’í-LæX NNŸµ¿ Ÿ¿Õ®¾Õh©ðx ®ÏŸ¿l´-«Õ§äÕu «u¹×h©Õ.. ŠÂ¹-J-¯í-¹ª½Õ ¦µ¼§ŒÕ-åX-{Õd-Âî-«œ¿¢.. ¦µ¼§ŒÕ¢ ¹L-T¢Íä KA©ð NNŸµ¿ ª½Âé ‚£¾É-ª½-X¾-ŸÄ-ªÃn©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-ÂíE ‚²Äy-C¢-ÍŒœ¿¢ ’¹Õªíh-²Ähªá. ŠÂ¹-X¾Ûpœ¿Õ ¤Ä¬ÇaÅŒu Ÿä¬Ç©ê X¾J-NÕ-ÅŒ-„çÕiÊ ¨ X¾¢œ¿’¹ Âí¯äo@Áx “ÂËÅŒ„äÕ «ÕÊ Ÿä¬Á¢-©ðÊÖ “X¾„ä-P¢-*¢C. å£jÇŸ¿-ªÃ-¦Ç-ŸþÅî ¤Ä{Õ ƒÅŒª½ „çÕ“šð Ê’¹-ªÃ-©ðxÊÖ §Œá«ÅŒ £¾É©ð-O¯þ D±„þÕ ¤ÄKd©ðx ¤Ä©ï_¢{Ö.. æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ‚Ê¢-Ÿ¿¢’à ‡¢èǧýÕ Í䧌Õ-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-²òh¢C. ƪáÅä ¨ X¾¢œ¿’¹ ŠÂ¹-X¾Ûpœ¿Õ ‚ÅŒt-©ÊÕ ¦µ¼§ŒÕ-åX-{d-œÄ-EÂË “¤Äª½¢-Gµ¢-ÍÃ-ª½¢˜ä Ê«át-ÅêÃ? «ÕÊÕ-†¾ß-©ä¢šË? ‚ÅŒt-©ÊÕ ¦µ¼§ŒÕ-åX-{d-œ¿-„äÕ¢šË ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? Æ®¾©Õ «ÕÊÕ-†¾ß-©Â¹× ‚ÅŒt-©ÊÕ ¦µ¼§ŒÕ-åX-šÇd-LqÊ Æ«-®¾ª½¢ \¢šË? «ÕÊ Ÿä¬Á¢©ð ƒX¾Ûp-œË-X¾Ûpœä ¤ÄX¾Û-©-ªý’à «Öª½Õ-ÅŒÕÊo '£¾É©ð-O¯þ œäÑ „çÊÕ¹ …Êo ¯äX¾-Ÿ±ÄuEo Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
breast-milk-banks-that-mothers-should-know
women icon@teamvasundhara
surprise-your-loved-ones-with-these-amazing-diwali-gifts-in-telugu

‚Bt§ŒÕ 'ÂÃÊÕ-¹ÑÅî ‚Ê¢ŸÄEo X¾¢ÍŒÕŸÄ¢!

Ÿä¬Á-„Ãu-X¾h¢’à ‚Ê¢-Ÿî-ÅÃq-£¾É-©Åî •ª½Õ-X¾Û-¹ׯä ÆA åXŸ¿l X¾¢œ¿’¹©ðx D¤Ä-«R ŠÂ¹šË. ƪáÅä ÆEo X¾¢œ¿’¹©ðx ¨ D¤Ä© X¾¢œ¿’¹ “X¾Åäu-¹-„çÕi¢-Ÿ¿E ÍçX¾Ûp-Âî-„ÃL. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆEo X¾¢œ¿-’¹©Õ ²Ä§ŒÕ¢ ®¾¢ŸµÄu ®¾«Õ-§ŒÖ-EÂË «áTæ®h.. D¤Ä«R «Ö“ÅŒ¢ ®¾¢ŸµÄu ®¾«Õ§ŒÕ¢ ÊÕ¢Íä “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-ŌբC. «ÕÅÃ-¦Õ© „çÖÅŒ©Õ, C„çy© „ç©Õ-’¹Õ->-©Õ-’¹Õ© «ÕŸµ¿u ‡¢Åî …ÅÃq-£¾Ç¢’à ‚ X¾¢œ¿-’¹ÊÕ å®©-“¦äšü Í䮾Õ-¹עšÇ¢. «ÕÊ ®¾¢Åî-³ÄEo «ÕÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ‚Bt-§Œá-©Â¹× NÕª¸Ã-ªá© ŸÄyªÃ X¾¢ÍŒÕÅâ. NGµÊo ÂÃÊÕ¹L®¾Öh ¬ÁÙ¦µÇÂâ-¹~©Õ ÅçL-§ŒÕ-èä²Äh¢. ƪáÅä ¦£¾Ý-«Õ-ÅŒÕ-©¢˜ä ªíšÌ¯þ’à ÂùעœÄ ¨²ÄJ Âî¾h GµÊo¢’à ƢCæ®h ‡Ÿ¿Õ-šË-„Ã-JE ‚¬Áa-ª½u-X¾-ª½-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ X¾¢œ¿’¹ ‚Ê¢-ŸÄEo 骚Ëd¢-X¾Û-Íä-®ÏÊ „ê½-«Õ-«ÛÅâ. Æ©Çê’ «ÕÊ¢ ƒÍäa ‚ ¦£¾Ý-«ÕA Æ©¢-¹-ª½º “¤Ä§ŒÕ¢’ÃÊÖ, „ÃJ ÆGµ-ª½Õ-*ÂË Ÿ¿’¹_-ª½’à …¢œä-ŸçjÅä «ÕK «Õ¢*C. Æ©Ç¢šË „Ú˩ð ÂíEo¢šË ’¹ÕJ¢* ƒX¾Ûpœ¿Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon@teamvasundhara
this-dhanteras-women-are-being-urged-to-pick-iron-over-gold-heres-why?

¨ 'Ÿµ¿¯þÅ䪽®ýÑÂË ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ Â¹ØœÄ ÂíÊ¢œË!

Ÿµ¿¯þ-Åä-ª½®ý.. “XÏÐD-¤Ä-«-R’à •ª½Õ-X¾Û-Âí¯ä ¨ X¾¢œ¿-’¹Â¹× ‡¯îo “X¾Åäu-¹-ÅŒ-©Õ-¯Ãoªá. ¨ ªîVÊ «Õ’¹Õ-«-©¢Åà ¦¢’ê½¢, „碜Ë.. «¢šË N©Õ-„çjÊ ‚¦µ¼-ª½-ºÇ-©ÊÕ ÂíE ‚ «Õ£¾É-©-ÂÌ~t-Ÿä-NE ÅŒ«Õ ƒ¢šðxÂË ‚£¾Éy-E-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ¨²ÄJ «Ö“ÅŒ¢ ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ Â¹ØœÄ ÂíÊ-«ÕE ®¾©£¾É ƒ²òh¢C œ¿ÍýÂ¹× Íç¢CÊ ¦£¾Ý-@Á-èÇA ®¾¢®¾n 'œ¿Íý æ®dšü „çÕi¯þq (œÎ‡-®ý‡¢)Ñ. ƒ¢Ÿ¿Õ-Â¢ '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ æXª½ÕÅî ‹ ‚¯þ-©ãj¯þ Âê½u-“¹-«Ö-EÂË ¡Âê½¢ ͌՚Ëd¢C ¹؜Ä! Æ¢Åä-Âß¿Õ.. «Õ£ÏÇ-@ÁLo ‰ª½¯þ Âí¯ä C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË ‹ *Êo-¤ÄšË OœË-§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢* '“¤ÄèãÂúd ®ÔYŸµ¿¯þÑ Æ¯ä æX¶®ý-¦ÕÂú æX°©ð åXšËd¢C. #InvestInIron, #ProjectStreedhan Æ¯ä £¾Éu†ý-šÇu’ûq „äC-¹’à “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð NX¾-KÅŒ¢’à “˜ã¢œþ Æ«Û-ÅîÊo ¨ Âê½u-“¹«Õ¢ Æ{Õ ²Ä«Ö-ÊÕu-©¯ä Âß¿Õ.. ƒ{Õ å®©-“G-šÌ-©ÊÕ Â¹ØœÄ Â¹C-L-²òh¢C. «ÕJ, œ¿Íý ®¾¢®¾n ‡¢Ÿ¿Õ-ÂË©Ç Íä²òh¢C? ¨ Ÿµ¿¯þ-Åä-ª½-®ýÂ¹× ¦¢’Ã-ª½¢Åî ¤Ä{Õ ‰ª½¯þ ÂíÊ-«ÕE ‡¢Ÿ¿ÕÂ¹× Íç¦Õ-Åî¢C? DE „çÊ-¹×Êo Æ®¾©Õ Âê½-º-„äÕ¢šË? ¨ N«-ªÃ-©Fo Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon@teamvasundhara
fasting-is-not-a-rule-of-karva-chauth-in-vijau-village
women icon@teamvasundhara
75-years-rajasthan-women-given-birth-to-a-pre-matured-baby-girl

women icon@teamvasundhara
festival-significance-of-karva-chauth

¹×{Õ¢¦ êÂ~«ÖEo ÂâÂË~¢Íä '¹ªÃy ÍøÅýÑ!

X¾¢œ¿-’¹-©¢˜ä «ÕÊ ®¾¢®¾ˆ%B ®¾¢“X¾-ŸÄ-§ŒÖLo “X¾A-G¢-G¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ¦ð©ã-œ¿Eo ®¾ª½-ŸÄMo «ÕÊ-¹¢-C-²Ähªá. ƪáÅä OšË©ð Æ¢Ÿ¿ª½Ö ¹L®Ï •ª½Õ-X¾Û-Âí¯ä X¾¢œ¿-’¹©Õ Âí¯çjoÅä.. ê«©¢ «Õ£ÏÇ@Á©Õ «Ö“ÅŒ„äÕ «Õ„äÕ-¹„çÕi •ª½Õ-X¾Û-Âí-¯äN «ÕJ-ÂíEo. Æ¢Ÿ¿Õ©ð '¹ªÃy ÍøÅýÑ Â¹ØœÄ ŠÂ¹šË. “¬Ç«º¢, ÂÃKh¹¢.. «¢šË X¾©Õ «Ö²Ä©ðx ‚œ¿-„ê½Õ “X¾Åäu-¹¢’à X¾Ü•©Õ, “«ÅÃ©Õ Eª½y-£ÏÇ¢* …X¾-„î¾ D¹~ Í䧌՜¿¢ ‚Ê-„Ã-ªá-B’à «²òh¢C. ƒŸä-N-Ÿµ¿¢’à ¹ªÃy ÍøÅý ªîVÊ Â¹ØœÄ ‚œ¿-„ê½Õ ¤Äª½yB ŸäNÂË ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢*, E†¾dÅî …X¾-„î¾¢ …¢šÇª½Õ. ‚¬Áy-§Œá• ¤ùª½gNÕ ÅŒªÃyÅŒ ¯Ã©Õ’î ªîV ©äŸÄ D¤Ä-«-RÂË X¾Ÿ¿-Âí¢œ¿Õ ªîV©Õ «á¢Ÿ¿Õ’à «Íäa ¨ X¾¢œ¿-’¹ÊÕ …ÅŒhª½ ¦µÇª½-ÅŒ-Ÿä¬Á¢ „ê½Õ ‡Â¹×ˆ-«’à •ª½Õ-X¾Û-Âí¢-šÇª½Õ. «ÕJ, «Õ£ÏÇ-@Á-©¢Åà ‡¢Åî …ÅÃq-£¾Ç¢’Ã, ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à Eª½y-£ÏÇ¢Íä ¨ X¾¢œ¿’¹ „çjP†¾du¢, ¯äX¾Ÿ±¿u¢ ÅŒC-ÅŒª½ Æ¢¬Ç© ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
tiktok-star-sonali-phogat-contested-as-a-mla-candidate-for-adampur-constituency-in-hariyana-polls

šËÂú-šÇÂú šÇ©ã¢-šüÅî ¤ñL-šË-¹©ü åX¶jšü!

šËÂú-šÇÂú.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ-ªÃEo ÅŒÊ ’¹ÕXÏpšðx …¢ÍŒÕ-¹×Êo „çá¦ãj©ü §ŒÖXý. „ÚÇqXý, æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ƒ¯þ-²Äd-“’ÄþÕ.. ƒ©Ç \ ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ ƪá¯Ã “X¾®¾ÕhÅŒ¢ šËÂú-šÇÂú OœË-§çÖ©ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh-¯Ãoªá. ©ãjÂú©Õ, «Üu®ý Â¢ šËÂú-šÇÂú OœË-§çÖ©Õ Í䮾Öh …Ÿîu-’Ã©Õ Âî©ðp-«-œ¿„äÕ Âß¿Õ, “¤ÄºÇ©Õ Âî©ðp-ªáÊ „ê½Ö ÍéÇ-«Õ¢Ÿä …¯Ãoª½Õ. ¨ ÆÊ-ªÃn-©ÊÕ X¾Â¹ˆÊ åXœËÅä ¨ §ŒÖXý X¾Ûºu«Ö ÆE ¯Ã©Õ’¹Õ ’© «ÕŸµ¿u …Êo “X¾A¦µ¼ ¦Ç£¾Çu “X¾X¾¢-ÍÃ-EÂË Åç©Õ-²òh¢C. ¨ OœË-§çÖ© Âê½-º¢’à ÍéÇ-«Õ¢C ‹«-ªý-¯çj-šü-©ð¯ä ²Äxª½Õx, 宩-“G-šÌ-©Õ’à «ÖªÃª½Õ. šËÂú-šÇÂú šÇ©ã¢-šüÅî ÍéǫբC ®ÏE«Ö©ðx Â¹ØœÄ Æ«-ÂÃ-¬Ç©Õ ¤ñ¢Ÿ¿Õ-Ōբ-œ¿-œ¿„äÕ DEÂË EŸ¿-ª½zÊ¢. ¨ “¹«Õ¢©ð šËÂú-šÇÂúÅî N¬ì†¾ “¤Ä͌ժ½u¢ ¤ñ¢CÊ ‹ «Õ£ÏÇ@Á ƒšÌ-«©ä ‡„çÕt©äu šËéšü Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. ‚„äÕ ²ñ¯ÃM ®Ï¢’û ¤¶ò’¹šü. ÅŒyª½©ð •ª½-’¹-ÊÕÊo £¾ÇJ-§ŒÖºÇ ¬Ç®¾-Ê-®¾¦µ¼ ‡Eo-¹©ðx HèäXÔ ÅŒª½-X¶¾ÛÊ ¦J-©ðÂË C’¹ÊÕ¢D ƒ¢{-ªý-¯çšü 宯äq-†¾¯þ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ šËÂú-šÇÂú ²Ädªý ’¹ÕJ¢* ÂíEo ‚®¾ÂËh¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
film-city-festive-offers-attracts-visitors
women icon@teamvasundhara
scientific-facts-behind-indian-customs
women icon@teamvasundhara
in-kolkata-durga-idols-are-made-by-soil-collected-from-brothel-house
women icon@teamvasundhara
husband-did-maternity-photoshoot-to-impress-his-wife
women icon@teamvasundhara
bathukamma-songs
women icon@teamvasundhara
latha-mangeskars-all-time-ever-green-songs

women icon@teamvasundhara
date-and-importance-of-daughters-day
women icon@teamvasundhara
this-brothers-love-is-just-adorable