scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

‚ ªÃ•-¹×-{Õ¢-¦¢©ð ÅŒLx-¤Ä©ä X¾šÇdL!

These Pregnancy Traditions The British Royal Family Must Follow When Welcoming A New Baby

’¹ª½s´¢ ŸÄLaÊ «Õ£ÏÇ-@Á©Õ ©äšü ¯çjšüq ¦§ŒÕ{ Aª½-’¹-¹Ø-œ¿Ÿ¿Õ.. ÆD.. ‚C-„Ã-ª½¢Ð-Æ-«Ö-„î¾u ªîV ªÃ“A Æ®¾q©Õ ¦§ŒÕ-{Â¹× „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ..
’¹ª½s´¢ Ÿµ¿J¢-Íù «âœ¿Õ ¯ç©© ÅŒªÃyÅŒ «Ö“ÅŒ„äÕ ÅŒ«Õ “åXé’oFq N†¾§ŒÖEo Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-§ŒÕœ¿¢ «Õ¢*C..
’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ®¾«Õ-§ŒÕ¢©ð Ÿ¿Öª½ “X¾§ŒÖ-ºÇ©Õ ®¾Õª½-ÂË~ÅŒ¢ Âß¿Õ..
ƒ©Ç ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «Õª½Õ-¹~º¢ ÊÕ¢< Gœ¿f X¾Û˜äd «ª½Â¹Ø Âæð§äÕ Æ«Õt©Â¹× «ÕÊ ƒ@Áx©ðxE åXŸ¿l „ê½Õ ‡¯îo ª½Âé E§ŒÕ-«Ö©Õ, E¦¢-Ÿµ¿-Ê©Õ NCµ¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ¢Åä-Âß¿Õ.. ®Ô«Õ¢ÅŒ¢.. «¢šË “X¾Åäu¹ „䜿Õ¹©Åî Âæð§äÕ Æ«Õt ŠœË E¢XÏ ‚„çÕÊÕ ®¾¢ÅŒ%XÏh X¾ª½-ÍŒœ¿¢ «ÕÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ¹؜Ä! ƒ©Ç¢šË ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ, E§ŒÕ-«Ö©Õ «ÕÊê Âß¿Õ.. “G{¯þ ªÃ•-¹×-{Õ¢-¦¢-©ðÊÖ ¦ð©ã-œ¿Õ-¯Ãoªá. Gœ¿f ¹œ¿Õ-X¾Û©ð X¾œËÊ «Õª½Õ-¹~º¢ ÊÕ¢* ¤Ä¤ÄªáÂË •Êt-EÍäa «ª½Â¹Ø Âæð§äÕ Æ«Õt-©Â¹× ‚ ¹×{Õ¢¦¢ åX˜äd E§ŒÕ-«Ö©Õ, ‚ÍŒ-J¢Íä ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ ‡¯îo! ÅŒyª½©ð “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ©ü •¢{ ªÃ§ŒÕ©ü ¦äHÂË •Êt-E-«y-¦ð-ÅŒÕÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à ¬ÁÅÃ-¦Çl© ÊÕ¢* “G{¯þ ªÃ•-¹×-{Õ¢¦¢ ¤ÄšË-²òhÊo ÂíEo “åXé’oFq “˜ãœË-†¾¯þq ’¹ÕJ¢* OÕÂ¢..

ªÃ§ŒÕ©ü ¹X¾Û©ü “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ©ü ’¹Åä-œÄC „äÕ 19Ê “’âœþ „çœËf¢’û ŸÄyªÃ ŠÂ¹ˆ-˜ãjÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. „ÃJ “æX«Õ N†¾§ŒÕ¢ ¦§ŒÕ-šËÂË ¤ñÂˈ-Ê-X¾p-{Õo¢* OJ N„ã¾Ç¢ ‡X¾Ûp-œç-X¾Ûp-œ¿-«Û-ŌբŸÄ ÆE “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ‚®¾-ÂËh’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®Ï¢C. ƒX¾Ûpœ¿Õ ¨ •¢{Â¹× X¾Û{d-¦ð§äÕ Gœ¿f ’¹ÕJ¢* Æ¢Ÿ¿-J©ð ŠÂˢŌ ‚®¾ÂËh ¯ç©-Âí¢C. ‚ ÆŸ¿Õs´ÅŒ X¶¾Õ{d¢ ’¹ÕJ¢* “XϯþqÐ-„äÕ-’¹-¯þ© •¢˜ä Âß¿Õ.. ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕMÅî ¤Ä{Õ “X¾X¾¢ÍŒ¢©ðE “X¾A ŠÂ¹ˆª½Ö „ä*-ÍŒÖ-®¾Õh-¯Ãoª½Õ.

¨ ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ ¤ÄšË¢-ÍÃ-Lq¢Ÿä!

oyalfamilytradi650-01.jpg

1. ªÃ•-¹×{Õ¢¦ÇEÂË Íç¢CÊ ŠÂ¹ «Õ£ÏÇ@Á ÅÃÊÕ ’¹ª½s´-«-A-ÊÊo N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-J-¹¢˜ä «á¢Ÿ¿Õ’à ÅçL-§ŒÕ-èä-§ŒÖ-Lq¢C «Õ£¾É-ªÃºËêÂ. ¨ E§ŒÕ«Õ¢ Gœ¿f X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ Â¹ØœÄ «Jh-®¾Õh¢C. Æ¢˜ä.. Gœ¿f X¾ÛšÇd¹ Â¹ØœÄ ‚ N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-J-¹¢˜ä «á¢Ÿ¿Õ’à «Õ£¾É-ªÃ-ºËê Åç©-¤Ä-©-Êo-«Ö{!

royalfamilytradi650-02.jpg

2. “G{¯þ ªÃ•-¹×-{Õ¢-¦¢©ð ®Ô«Õ¢ÅŒ¢ (¦äH †¾«ªý) Í䮾Õ-Â¹×¯ä ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê „äÕ’¹-¯þÂ¹× Æ„çÕ-JÂÃ, éÂÊ-œÄ©ðx …Êo ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ@ÁÙx ¨ «áÍŒa{ BªÃaª½Õ.

3. X¾ÛšËdÊ Gœ¿f ‚œÄ, «Õ’à ÆÊo N†¾§ŒÕ¢ „ê½Õ ÅíL-²ÄJ ÅŒ«Õ Gœ¿fÅî ®¾£¾É “X¾•© «á¢Ÿ¿Õ-ÂíÍäa «ª½Â¹× (X¾GxÂú ÆXÏp-§ŒÕ-骯þq ƒÍäa «ª½Â¹Ø) ‡«-JÂÌ ÅçL§ŒÕE«yª½Õ. ‚ ÅŒªÃyÅŒ ªÃ§ŒÕ©ü ¦äH ‚œÄ ©äŸÄ «Õ’Ã, X¾ÛšËdÊ ÅäDÐ-®¾-«Õ§ŒÕ¢.. «¢šË N†¾-§ŒÖ-©Fo ¦ÂË¢-’û-£¾É„þÕ ¤Äu©®ý „ç©Õ-X¾© ŠÂ¹ åXŸ¿l ¨å®©ü (ŠÂ¹ åXŸ¿l X¾©Â¹)åXj ªÃ®Ï Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-²Äh-ª½{ ªÃ• ¹×{Õ¢-H-¹שÕ. ƒ©Ç ÅŒ«Õ *¯ÃoJ ’¹ÕJ¢* “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ÅçL-§ŒÕè䮾Õh¢Ÿ¿{ ¨ ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕM.

royalfamilytradi650-04.jpg

4. ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «âœ¿Õ ¯ç©© ÅŒªÃyÅä «ÕÊ¢ ‡©Ç-é’jÅä Æ¢Ÿ¿-JÂÌ ¨ ¬ÁÙ¦µ¼-„Ã-ª½hÊÕ Íç¦Õ-ÅÄçÖ.. “G{¯þ ªÃ•-¹×-{Õ¢-H-Â¹×©Õ Â¹ØœÄ Æ©Çê’ Íä²Ähª½Õ. Æ¢˜ä.. ªÃ•-¹×-{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ «Õ£ÏÇ@Á ÅÃÊÕ ’¹ª½s´-«-A-ÊÊo N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-æ®C.. ‚„çÕÂ¹× 12 „ÃªÃ©Õ ŸÄšËÊ ÅŒªÃyÅä! (Æ¢˜ä «âœ¿Õ ¯ç©©Õ E¢œËÊ ÅŒªÃy-ÅŒ-Êo-«Ö{!)

5. ªÃ• ¹×{Õ¢-¦¢-©ðE «Õ£ÏÇ-@Á©Õ ’¹ª½s´¢ Ÿµ¿J¢-Íù “X¾§ŒÖ-ºÇLo ÅŒT_¢ÍŒÕÂî-„ÃLq …¢{Õ¢C. Æ©Çê’ „ê½Õ NNŸµ¿ Ÿä¬Ç-©Â¹× „ç@Áx-œÄEo Â¹ØœÄ ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕM “¤òÅŒq-£ÏǢ͌Ÿ¿{! ƪáÅä “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ©ü Ÿ¿¢X¾-ÅŒÕ©Õ Åëá ÅŒyª½©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©¢ Âæð-ÅŒÕ-¯Ão-«ÕÊo N†¾§ŒÕ¢ ÅçL-¬Ç¹ ‚æ®Z-L§ŒÖ, ÊÖu>-©Ç¢œþ, X¶Ï°, šð¢’Ã.. «¢šË Ÿä¬Ç©ðx X¾ª½u-šË¢-ÍŒœ¿¢ N¬ì†¾¢.

royalfamilytradi650-06.jpg

6. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ªÃ• ¹×{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ «Õ£ÏÇ-@Á©Õ ©ð§ŒÕªý ¹šü Æ«Û-šü-X¶Ïšüq Ÿµ¿J¢-ÍŒ-œÄ-EÂË ÆÊÕ-«Õ-A¢-ÍŒ-ª½{! Æ©Çê’ ©Ç¢’û Âîšüq, å£jǯçÂú Æ«Û-šü-X¶Ï-šüqÅî ÅŒ«Õ ͵ÃB ¦µÇ’ÃEo ÅŒX¾p-¹עœÄ ¹«ªý Í䮾Õ-Âî-„Ã-©{ Âæð§äÕ ªÃ§ŒÕ©ü «ÕŸ¿ªýq.

royalfamilytradi650-07.jpg

7. ²ÄŸµÄ-ª½-º¢’à ªÃ• ¹×{Õ¢-¦¢-©ðE «Õ£ÏÇ-@Á©Õ ®¾¢Ÿ¿-ª½s´-„äÕ-Ÿçj¯Ã Âîxèüœþ šð †¾à®ý («á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð X¾ÜJh’à «âæ®®Ï …Êo †¾à®ý) Ÿµ¿J¢-ÍŒœ¿¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. Æ¢Åä-Âß¿Õ.. ÆC „ÃJ E§ŒÕ«Õ¢ ¹؜Ä! ƪáÅä “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢-©ðÊÖ ‚ ª½Ö©üE ¹*a-ÅŒ¢’à ¤ÄšË¢-ÍÃ-©{! ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ¤ÄŸÄ-©Â¹× Fª½Õ X¾šËd¯Ã Â¹ØœÄ ¨ E§ŒÕ«ÖEo ‚ÍŒ-J¢-ÍÃ-Lq¢ŸäÊ{!

8. ªÃ• ¹×{Õ¢-H-Â¹×©Õ Âæð§äÕ ÅŒ©Õx© ¹*a-ÅŒ-„çÕiÊ œçL-«K ÅäDE ¦§ŒÕ-{Â¹× “X¾Â¹-šË¢-ÍŒª½Õ. ¨ “¹«Õ¢©ð „äÕ’¹¯þ «Öª½ˆ©ü \“XÏ©ü *«J „ê½¢©ð ©äŸ¿¢˜ä „äÕ ÅíL „ê½¢©ð “X¾®¾-N¢-ÍŒ-¦ð-ÅŒÕ-Êo-{Õx’à «Ö“ÅŒ„äÕ «ÕÊÂ¹× Åç©Õ®¾Õ. Æ¢Åä-ÅŒX¾p.. ÅŒÊÂ¹× Â¹*a-ÅŒ¢’à ¨ ÅäD¯ä œçL-«K Æ«Û-Ōբ-Ÿ¿Êo N†¾§ŒÕ¢ «Ö“ÅŒ¢ ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕM “X¾Â¹-šË¢-ÍŒ-©äŸ¿Õ.
9. ªÃ• ¹×{Õ¢-¦¢-©ðE ’¹Js´ºË ®ÔY©Â¹× ªîV-„ÃK Íç¹Xýq, ƒÅŒª½ *ÂË-ÅŒq©Õ Í䧌Õ-œÄ-EÂË “X¾Åäu-¹¢’à é’jÊ-ÂÃ-©->®ýd …¢šÇª½Õ. “X¾®¾ÕhÅŒ¢ Ʃǯþ ¤¶ÄJn¢’û Æ¯ä œÄ¹dªý ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕM é’jÊ-ÂÃ-©->-®ýd’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. „äÕ’¹¯þ ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ¯ÃšË ÊÕ¢* ‚„çÕ œçL-«K «ª½Â¹×.. ƒ©Ç ÆFo Ʃǯþ X¾ª½u-„ä-¹~-º-©ð¯ä •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-§ŒÕ{!
10. X¾Û˜äd XÏ©x-©Â¹× æXª½Õx åX{d-œ¿¢-©ðÊÖ „ê½-®¾-ÅÃyEo ¤ÄšË-²Äh-ª½{ “GšË†ý ªÃ• ¹×{Õ¢-H-¹שÕ. ƪáÅä \œî „ê½-®¾-ÅŒy¢’à ªÃ¦ð-ÅŒÕÊo “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ-©ü© ®¾¢ÅÃ-¯Ã-EÂË «Ö“ÅŒ¢ ¨ N†¾-§ŒÕ¢©ð Âî¾h NÕÊ-£¾É-ªá¢X¾Û ƒ*a-Ê{Õx Åç©Õ-²òh¢C.
11. ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕ-MÂË Íç¢CÊ ’¹Js´ºÕ©Õ ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ªíˆ¯ä ‚ªî’¹u ®¾«Õ-®¾u© ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-²Äh-ª½{. ŸÄEo Âîšü Í䮾Öh Æ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð „ê½Õ B®¾Õ-¹×Êo èÇ“’¹-ÅŒh-©ä¢šË, «Õ¢Ÿ¿Õ-©ä¢šË.. «¢šË N†¾-§ŒÖ© ’¹ÕJ¢*Ê Æ¢¬ÇLo O՜˧ŒÖ ŸÄyªÃ Æ¢Ÿ¿-JÂÌ Íç¦ÕÅŒÖ ƒÅŒª½ «Õ£ÏÇ-@Á-©Â¹× ‚ ®¾«Õ-®¾u-©åXj Æ«-’Ã-£¾ÇÊ åX¢ÍŒÕ-Ōբ-šÇª½Õ.

royalfamilytradi650-12.jpg

12. ªÃ§ŒÕ©ü ¦äH-®ýÂË ÆCµ-ÂÃ-J-¹¢’à ƒ¢šË-æX-ª½¢{Ö “X¾Åäu-¹¢’à \OÕ …¢œ¿-Ÿ¿{! ƪáÅä ‚ Ÿä¬Á¢-©ðE ŠÂ¹ ¦µÇ’¹¢ æXª½Õ (Âõ¢šÌ æXª½ÕÊÕ)ÊÕ ¦äH æXª½Õ *«ª½ •ÅŒ-Íä-§ŒÖLq …¢{Õ¢C. Æ©Ç “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ-©ü© ¦äH æXª½Õ *«ª½ '®¾å®ÂúqÑ (²ùÅý ¨®ýd ƒ¢’¹x¢-œþ-©ðE ÍÃJ-“Ō¹ Âõ¢šÌ æXª½Õ ƒC) ÆE •ÅŒ-Íä-§ŒÕ-ÊÕ-¯Ão-ª½{!

royalfamilytradi650-14.jpg

13. ªÃ• ¹×{Õ¢-¦¢©ð •Et¢*Ê *¯Ão-JE “X¾X¾¢-ÍÃ-EÂË ÅíL-²ÄJ X¾J-ÍŒ§ŒÕ¢ Íäæ®-{X¾Ûpœ¿Õ ‚ ¦äHE 'Ešü-„äªýÑ (¦ÕèÇb-ªáLo ªÃuXý Íäæ® {«©ü ©äŸÄ †¾ªýd ©Ç¢šËC)©ð ͌՚Ëd Æ¢Ÿ¿J «á¢Ÿ¿ÕÂ¹Ø B®¾Õ-Âí-²Äh-ª½{ ªÃ• ¹×{Õ¢-H-¹שÕ. ¨ Ešü-„ä-ªýÊÕ ¯ÃšË¢-’û-£¾É-„þÕÂ¹× Íç¢CÊ '>.å£ÇÍý. £¾Çªýd Æ¢œþ ®¾¯þqÑ Â¹¢åXF „ê½Õ ª½Ö¤ñ¢-C-®¾Õh¢-šÇª½Õ.

14. “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½ 宩-«Û©Õ B®¾Õ-¹ׯä Æ«-ÂìÁ¢ ªÃ• ¹×{Õ¢-¦¢©ð ÂíÅŒh’à Ō©ãkxÊ «Õ£ÏÇ-@Á-©Â¹Ø …¢C. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð „ê½Õ ²ÄŸµÄ-ª½-º¢’à »šË¢-’ûqÂË „ç@Áxœ¿¢, ÆCµ-ÂÃ-J-¹¢’à ªÃ§ŒÕ©ü œ¿ÖušÌ®ý Eª½y-£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË «Ö“ÅŒ¢ O©äx-Ÿ¿{!

royalfamilytradi650-16.jpg

15. ªÃ§ŒÕ©ü ¦äHÂË æXª½Õ åX˜äd ®¾«Õ-§ŒÕ¢©ð ‚ *¯ÃoJÂË ‰œç¢-šË-¹©ü ªî¦ü (ƒŸí¹ ªÃ§ŒÕ©ü Æ«Û-šü-X¶Ïšü)ÊÕ Ÿµ¿J¢-X¾-èä®Ï ¯Ã«Õ-¹-ª½º¢ Í䧌՜¿¢ 1841 ÊÕ¢* ‚Ê-„Ã-ªá-B’à «²òh¢C. ¨ “œ¿®ýÊÕ „ç៿-{’à NÂîd-J§ŒÖ «Õ£¾É-ªÃºË åXŸ¿l ¹ØŌժ½Õ ¯Ã«Õ-¹-ª½º¢ Â¢ ª½Ö¤ñ¢-C¢-ÍÃ-ª½{. ŸÄ¯äo ¯äšËÂÌ ªÃ§ŒÕ©ü ¦äH®ý ¯Ã«Õ-¹-ª½-ºî-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à …X¾-§çÖ-T-®¾Õh¢-œ¿œ¿¢ N¬ì†¾¢.

16. Gœ¿f X¾Û{d-’Ã¯ä «ÕÊ-«Õ¢Åà ®Ôy{Õx X¾¢ÍŒÕ-¹ע{Ö «ÕÊ ®¾¢Åî-³ÄEo Åç©Õ-X¾Û-¹עšÇ¢. ÆŸä ªÃ• ¹×{Õ¢-H-¹×-©ãjÅä.. ©¢œ¿¯þ {«-ªýåXj 62 ²Äª½Õx ÂéÕp©Õ •ª½Õ-X¾Û-ÅÃ-ª½{! D¢Åî ªÃ§ŒÕ©ü ¦äH ¨ ©ð¹¢-©ðÂË «Íäa-®Ï-Ê-{Õx’à ƢŸ¿ª½Ö ¦µÇN-²Ähª½Õ. X¾Û˜äd Gœ¿fÊÕ ’õª½-N®¾Öh, „ÃJE ¨ ©ð¹¢-©ðÂË ‚£¾Éy-E®¾Öh Eª½y-£ÏÇ¢Íä ¨ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ‡¯îo \@ÁÙx’à ‚ÍŒ-ª½-º©ð …¢C.

royalfamilytradi650-18.jpg

17. Æ©Çê’ ªÃ§ŒÕ©ü ¦äH X¾ÛšÇd-ª½Êo N†¾§ŒÕ¢ Ưþ-Æ-X¶Ô†Ï-§ŒÕ©ü š÷¯þ “Â˧ŒÕªý (ÍÚˢX¾Û „äæ® «uÂËh) ŸÄyªÃ Â¹ØœÄ Æ¢Ÿ¿-JÂÌ Åç©Õ-®¾Õh¢C. Æ©Ç “X¾®¾ÕhÅŒ¢ 'šðF §ŒÖXÏ-©d¯þÑ Æ¯ä «uÂËh ƯþÆX¶Ô†Ï-§ŒÕ©ü š÷¯þ “Â˧ŒÕ-ªý’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. “Xϯþq NL-§ŒÕ¢Ð-êšü NÕœË-©d-¯þ© XÏ©x©Õ “Xϯþq èǪýb, “Xϯçq®ý ͵Ãéªx-šü©Õ X¾ÛšËd-Ê-X¾Ûpœ¿Õ šðF¯ä ÍÚˢX¾Û „ä®Ï ‚ N†¾-§ŒÖEo Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ.

royalfamilytradi650-19.jpg

18. ÊÖu ªÃ§ŒÕ©ü «Ö„þÕq “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ÅŒ«Õ ÅíL X¾GxÂú ÆXÏp-§ŒÕ-éª-¯þqÊÕ ƒ«y-œÄ-EÂË ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ B®¾Õ-ÂÕ. Gœ¿fÂ¹× •Êt-E-*aÊ ÂíEo ’¹¢{-©ðx¯ä ÅŒ©Õx©Õ ÅŒ«Õ *¯Ão-JÅî ®¾£¾É Æ¢Ÿ¿J «á¢Ÿ¿ÕÂ¹× ªÃ„Ã-©Êo E§ŒÕ«Õ¢ ‚ ¹×{Õ¢-¦¢©ð ‡X¾p-{Õo¢Íî ‚ÍŒ-ª½-º©ð …¢C.

19. ªÃ§ŒÕ©ü ¦äHÂË Â¹*a-ÅŒ¢’à ŌLx-¤Ä©ä X¾šÇd-©Êo E§ŒÕ«Õ¢ Â¹ØœÄ ªÃ• ¹×{Õ¢-¦¢©ð ŠÂ¹šË’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ¨ “¹«Õ¢©ð “Xϯçq¯þ œ¿§ŒÖ¯Ã, êšü NÕœË-©d¯þ©Õ ÅŒ«Õ *¯Ão-ª½Õ-©Â¹× ÅŒLx-¤Ä-©¯ä Æ¢C¢-*-Ê{Õx Åç©Õ-²òh¢C. ÅŒŸÄyªÃ ÅŒLx-¤Ä© “¤Ä«á-‘ÇuEo ÅçL-§ŒÕ-èä-²òh¢C ªÃ• ¹×{Õ¢¦¢.

royalfamilytradi650-21.jpg

20. ªÃ• ¹×{Õ¢-¦Ç-EÂË Í碟¿E “’âœþ æX骢šüq (¯Ã¯þÐ-ªÃ-§ŒÕ©ü “’âœþ æX骢šüq)ÂË ‚ ¹×{Õ¢-¦¢-©ðE «Õ£ÏÇ@Á ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ¯ÃšË ÊÕ¢* Gœ¿f X¾Û˜äd «ª½Â¹× •Jê’ “X¾A N†¾-§ŒÕ¢-©ðÊÖ Â¹©-’¹-èä-®¾Õ-Âî-«-œÄ-EÂË ÆÊÕ-«ÕA ©äŸ¿Õ. ƒC Âí¯äo@Áx ÊÕ¢* ‚ÍŒ-ª½-º©ð …¢C. ÂÃF „äÕ’¹¯þ N†¾-§ŒÕ¢©ð ‚ ª½Ö©ü «ÖJ-¤ò-ªá¢C. „äÕ’¹¯þ ÅŒLx œîJ§ŒÖ ªÃ’Ãx¢œþ „äÕ’¹¯þ “X¾®¾-„Ã-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ©ðx ¹©-’¹-èä-®¾Õ-Âî-«-ÍŒaE ªÃ• ¹×{Õ¢¦¢ ÆÊÕ-«Õ-A¢-ÍŒœ¿¢ N¬ì†¾¢. ¨ “¹«Õ¢©ð œîJ§ŒÖ ƒX¾p-šËê §ŒâêÂ-©ðE ªÃ• ¹×{Õ¢-¦Ç-EÂË Í䪽Õ-¹×-¯Ãoª½Õ.

21. ÂíÅŒh’à Ō©ãkxÊ «Õ£ÏÇ@ì Âß¿Õ.. ÅŒ¢“œË Â¹ØœÄ åX{-JošÌ M„þ B®¾Õ-¹ׯä Æ«-ÂìÁ¢ ¹Lp¢-*¢C ªÃ• ¹×{Õ¢¦¢. ¨ E§ŒÕ-«ÖEo NL-§ŒÕ¢Â¹× XÏ©x©Õ X¾ÛšËd-Ê-X¾p-{Õo¢Íä Æ«Õ-©ðxÂË Åç*a¢C. Æ©Ç “Xϯþq NL§ŒÕ¢ ÅŒÊ XÏ©x©Õ èǪýb, ͵Ãéªxšü©Õ X¾ÛšËd-Ê-X¾Ûpœ¿Õ ÅÃÊÕ NŸµ¿Õ©Õ Eª½y-Jh-²òhÊo 'ªÃ§ŒÕ©ü ‡ªáªý ¤¶òªýqÑ ÊÕ¢* 'Ưþ-åX-ªáœþ åX{-JošÌ M„þ („äŌʢ ©äE XÏÅŒ%ÅŒy 宩«Û)Ñ B®¾Õ-¹×-¯Ãoª½Õ. ƒ©Ç Gœ¿f ‚©-¯ÃÐ-¤Ä-©-Ê©ð ÅŒ©äx Âß¿Õ.. ÅŒ¢“œËÂË Â¹ØœÄ ®¾«ÖÊ ¦µÇ’¹-²Äy«Õu¢ …¢{Õ¢-Ÿ¿E ÍÃ{ÕÅî¢C ªÃ§ŒÕ©ü ¤¶ÄuNÕM.

royalfamilytradi650-23.jpg

22. ªÃ• ¹×{Õ¢-¦¢©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©§äÕu •¢{Â¹× “X¾X¾¢-ÍŒ¢-©ðE NNŸµ¿ Ÿä¬Ç-©Â¹× Íç¢CÊ “X¾«áÈÕ©Õ ÂÃÊÕ-¹Lo X¾¢X¾Û-Ōբ-šÇª½Õ. Æ©Ç “Xϯþq NL-§ŒÕ¢Ð-êšü •¢{Â¹× “Xϯþq èǪýb X¾ÛšËd-Ê-X¾Ûpœ¿Õ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ŸÄŸÄX¾Û 610 ¦£¾Ý-«Õ-ÅŒÕ©Õ «ÍÃa-§ŒÕ{! „ÚËE ¦ÂË¢-’û-£¾É„þÕ ¤Äu©®ý©ð 'ªÃ§ŒÕ©ü ͵çj©üf-£¾ÝœþÑ æXJ{ \ªÃp-{Õ-Íä-®ÏÊ ‡Tb-G-†¾-¯þ©ð …¢ÍŒœ¿¢ N¬ì†¾¢. Æ©Çê’ “X¾®¾ÕhÅŒ¢ “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ Ÿ¿¢X¾-ÅŒÕ-©Â¹× å®jÅŒ¢ ÅŒ«Õ ƒ¢{-êªo-†¾-Ê©ü {Öªýq©ð ¦µÇ’¹¢’à ƹˆœË “X¾«á-ÈÕ©Õ ¦£¾Ý-«Õ-ÅŒÕLo Æ¢C¢-ÍÃ-ª½{!

“G{¯þ ªÃ• ¹×{Õ¢-¦X¾Û «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ¤ÄšË¢-ÍÃ-LqÊ ÂíEo ‚®¾-ÂËh-¹ª½ ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! OšËE Åç©Õ-®¾Õ-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. X¾Û˜äd XÏ©x-©Â¹× ¹*a-ÅŒ¢’à ŌLx-¤Ä©ä X¾šÇd-©E, *¯Ão-ª½Õ© ‚©-ÊÐ-¤Ä-©-Ê©ð ÅŒ©Õx-©Åî ¤Ä{Õ ÅŒ¢“œ¿Õ-©Â¹Ø ®¾«ÖÊ ¤Ä“ÅŒ …¢Ÿ¿E.. ƒ©Ç „ê½Õ ¤ÄšË¢Íä ÂíEo X¾Ÿ¿l´-ÅŒÕLo «ÕÊ«â ÆÊÕ-®¾-J¢-ÍŒ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-ÍÃL.. \«Õ¢-šÇª½Õ?

women icon@teamvasundhara
karthika-masam-its-scientific-reasons
women icon@teamvasundhara
bollywood-to-be-moms-who-resumes-their-work-with-cute-baby-bump-and-their-viral-photos
women icon@teamvasundhara
today-horoscope-details-27-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-24-11-2020
women icon@teamvasundhara
lord-siva-temples-in-telugu-states

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-11-2020
women icon@teamvasundhara
51-year-old-woman-gives-birth-to-her-granddaughter

కూతురి కోసం మనవరాలికి జన్మనిచ్చింది!

పెళ్లైన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. తల్లిప్రేమను పొందాలని తపిస్తుంది. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన బ్రెయన్నా లాక్‌వుడ్‌ కూడా ‘అమ్మా’ అన్న పిలుపు కోసం ఆరాటపడింది. అయితే ఆదిలోనే సంతాన సమస్యలు ఆమె కలను కల్లలు చేశాయి. ఎలాగైనా అమ్మ కావాలని పరితపించిన ఆమె.. ఎందరో డాక్టర్లను కలిసింది.. ఎన్నో చికిత్సలు చేయించుకుంది.. ఆఖరికి ఐవీఎఫ్‌ దాకా కూడా వెళ్లింది. ఇలా ఆమె చేసిన ప్రతి ప్రయత్నం విఫలయత్నమే అయింది. అయినా తన తల్లి సహాయంతో ఇటీవలే ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చి అమ్మతనాన్ని పొందిందామె. అంతేనా.. ఈ క్రమంలో తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది బ్రెయన్నా. మరి, ఎన్ని నోములు నోచినా తనకు కలగని సంతానం తన తల్లి ద్వారా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
the-auspicious-month-of-karthika-masam
women icon@teamvasundhara
do-you-know-the-secret-of-happiness?-in-telugu

ఈ ‘హ్యాపీ హార్మోన్లు’ మీలో విడుదలవుతున్నాయా?

నలభై దాటినా సరే - ఫిట్‌నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. యోగ సాధనలో ఆరితేరిన ఈ అందాల తారతో ఫిట్‌నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎవరూ పోటీ పడలేరేమో. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వివిధ ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. వాటిలోని పోషక విలువల్ని వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ అందాల అమ్మ. ఇప్పుడు 'మీకు సంతోషం సీక్రెట్ తెలుసా' అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-11-2020
women icon@teamvasundhara
deepavali-celebrations-around-the-world

women icon@teamvasundhara
precautions-to-take-buy-gold-jewellery-in-telugu
women icon@teamvasundhara
after-her-pet-dog-went-missing-6-years-ago-a-texas-woman-drives-2200km-for-their-reunion

తప్పిపోయిన 'కింగ్' మళ్లీ ఆరేళ్ల తర్వాత అలా దొరికాడు!

శునకాలను విశ్వాసానికి మారుపేరంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా... కొట్టినా అవి చూపించే ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకుని మరీ ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటారు. ఒక్క క్షణం అవి కనిపించకపోయినా, వాటికేమైనా ప్రమాదం జరిగినా విలవిల్లాడిపోయే పెట్‌ లవర్స్‌ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తన శునకాన్ని తెచ్చుకునేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. ఇంతకీ ఎవరా మహిళ? తను చేసిన సాహసమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-10-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-7-11-2020
women icon@teamvasundhara
twin-sisters-give-birth-to-daughters-on-their-birthday-in-the-same-hospital

ఈ కవలలిద్దరూ గంటన్నర వ్యవధిలో అమ్మలయ్యారు!

సాధారణంగా కవలలంటే చూడ్డానికి ఒకేలా ఉండచ్చు. కానీ కలిసి పుట్టినంత మాత్రాన అన్ని విషయాల్లో సారూప్యతలు ఉండాలనేం లేదు. పెరిగి పెద్దయ్యాక వాళ్ల అలవాట్లు, అభిరుచులు విభిన్నంగా ఉండచ్చు. వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు సంభవించవచ్చు. అయితే రూపురేఖల దగ్గర్నుంచి చదువు దాకా... అనేక విషయాల్లో సారూప్యత ఉన్న కవలలు అరుదుగానే ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు అమెరికాకు చెందిన ఆటమన్‌షా, అంబర్‌ ట్రామోంటానా అనే ఇద్దరు కవలలు. చిన్నప్పటి నుంచి ఎన్నో సారూప్యతలను పంచుకున్న ఈ ట్విన్‌ సిస్టర్స్‌ తాజాగా ఒకే రోజు ఒకే హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆశ్చర్యకరంగా మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఇలాగే కొన్ని వారాల వ్యవధిలో మగ బిడ్డలను ప్రసవించారీ బ్యూటిఫుల్‌ సిస్టర్స్. ఈ సందర్భంగా అందరి నోళ్లలో నానుతున్న ఈ అమెరికన్ కవల సోదరీమణుల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-5-11-2020
women icon@teamvasundhara
festival-significance-of-karva-chauth-in-telugu

కుటుంబ క్షేమాన్ని కాంక్షించే 'కర్వా చౌత్'!

పండగలంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించడంతో పాటు బోలెడన్ని సరదాల్నీ మనకందిస్తాయి. అయితే వీటిలో అందరూ కలిసి జరుపుకొనే పండగలు కొన్నైతే.. కేవలం మహిళలు మాత్రమే మమేకమై జరుపుకొనేవి మరికొన్ని. అందులో 'కర్వా చౌత్' కూడా ఒకటి. శ్రావణం, కార్తీకం.. వంటి పలు మాసాల్లో ఆడవారు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేవిధంగా కర్వా చౌత్ రోజున కూడా ఆడవారు పార్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం ఉంటారు. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు లేదా దీపావళికి పదకొండు రోజులు ముందుగా వచ్చే ఈ పండగను ఉత్తర భారతదేశం వారు ఎక్కువగా జరుపుకొంటారు. మరి, మహిళలంతా ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండగ వైశిష్ట్యం, నేపథ్యం తదితర అంశాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
things-you-should-know-while-attending-or-organizing-small-gatherings-amid-pandemic

కరోనా వేళ వేడుకలా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

ఓవైపు దీపావళి-క్రిస్మస్‌ పండగలు.. మరోవైపు పెళ్లిళ్ల హడావిడి.. ఇంకోవైపు చలికాలం మొదలు.. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంటుంది. పండగలు, శుభకార్యాల కోసం ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. కరోనా కారణంగా వేడుకల సందడి తీరు మారింది. అయినప్పటికీ పెళ్లి, ఇతర శుభకార్యాల్లో కొంతమందైనా అతిథుల్ని పిలవడం, లేదంటే మనమే మన దగ్గరి బంధువుల పార్టీలు, వేడుకలకు హాజరవడం.. వంటివి చేస్తున్నాం. అది కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే! కానీ ఇలాంటి చిన్న చిన్న గుంపులే కరోనా వైరస్‌ విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందంటోంది వ్యాధి నివారణ, నియంత్రణ మండలి (సీడీసీ). పైగా చలికాలం వైరస్‌కు అనువైన కాలం కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తద్వారా అటు వేడుకలను ఎంజాయ్‌ చేస్తూనే, ఇటు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు.. కరోనా వేళ వేడుకలకు/పార్టీలకు హాజరవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-is-halloween-and-why-do-we-celebrate-it

ఆత్మల కోసం ప్రారంభమై ఆటవిడుపైంది..!

హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే భయంగొలిపే వివిధ దుస్తుల్లో సిద్ధమయ్యే వ్యక్తులు.. ఒకరినొకరు భయపెట్టుకోవడం.. భయం కలిగించే రీతిలో వివిధ రకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని ఆస్వాదించడం గుర్తొస్తాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. స్నేహితులతో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎవరింట్లో వారే హాలోవీన్‌ పండగ జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడమే మంచిది కూడా! మరి, ఈ పండగ ఒకప్పుడు ఆత్మలను భయపెట్టడానికి ప్రారంభించారంటే నమ్ముతారా?మనుషులేంటి? ఆత్మలను భయపెట్టడమేంటి అనుకుంటున్నారా? అసలు మనుషులకు ఆత్మలను భయపెట్టాల్సిన అవసరం ఏంటి? మన దేశంలో ఇప్పుడిప్పుడే పాపులర్‌గా మారుతున్న 'హాలోవీన్ డే' వెనుక ఉన్న నేపథ్యాన్ని తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-10-2020
women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More

women icon@teamvasundhara
famous-indian-celebrities-who-have-adopted-children-in-telugu

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-26-10-2020
women icon@teamvasundhara
how-to-be-happy-in-this-society-as-a-women

జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో ఈ దసరా సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indian-cities-named-after-goddess-durga-in-telugu

ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ 'దసరా' సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bathukamma-songs-in-telugu

women icon@teamvasundhara
today-horoscope-details-22-10-2020
women icon@teamvasundhara
well-studied-girl-begging-in-the-streets-story-in-telugu

డబుల్ పీజీ చేసింది.. ఎన్నికల్లో నిలబడింది.. యాచకురాలిగా మారింది!

ఉన్నత చదువులు చదివిన ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. గతంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిగా తోటి విద్యార్థులకు అండగా నిలబడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఈ చదువుల తల్లి ప్రస్తుతం వీధుల్లో భిక్షమెత్తుకుంటోంది. కుమారుడితో కలిసి పార్కులు, రైల్వేస్టేషన్‌, బస్టాండులలో తిరుగుతూ పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకిలా యాచకురాలిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
significance-and-importance-of-batukamma-for-9-day-in-telugu

అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-10-2020
women icon@teamvasundhara
with-family-separated-by-border-couple-exchange-wedding-vows-with-a-unique-twist

నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
significance-of-bathukamma-flowers-in-telugu