scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

N†¾ß.. X¾ÛÅŒ¢œ¿Õ... †¾ß„î ¯í¦ð ¦ïªî¥!

Ugadi celebrations in different states

¦µÇª½ÅŒ-Ÿä¬Á¢ Ưä¹ ®¾¢®¾ˆ%B ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©Â¹× X¾ÛšËd©Õx. Æ{Õ-«¢šË ¦µÇª½ÅŒ ®¾¢®¾ˆ%-AÂË Æ¢Ÿ¿-„çÕiÊ ª½¢’¹Õ©Cl „çÕª½Õ-’¹Õ©Õ CŸälN X¾¢œ¿-’¹©Õ. „Ú˩ð '…’ÃCÑ «áÈu-„çÕi¢C. Åç©Õ’¹Õ ®¾¢«-ÅŒqª½¢ “¤Äª½¢-¦µÇ-EÂË ®¾Ö͌¹¢’à ¨ X¾¢œ¿-’¹ÊÕ •ª½Õ-X¾Û-¹ע-šÇª½Õ. Æ©Ç-’¹E ¨ X¾ª½y-CÊ¢ ê«©¢ Åç©Õ’¹Õ ªÃ³ÄZ-©ê X¾J-NÕÅŒ¢ Âé䟿Õ. X¾¢œ¿’¹ ŠÂ¹˜ä.. æXª½Õx „äª½Õ ÆÊo-{Õx’à …’Ã-CE NNŸµ¿ ªÃ³ÄZ©ðx „äêªyª½Õ æXª½xÅî •ª½Õ-X¾Û-¹ע-šÇª½Õ. «ÕJ, ¨ X¾¢œ¿-’¹ÊÕ \§äÕ ªÃ³ÄZ©ðx ‡©Ç •ª½Õ-X¾Û-¹ע-šÇªî ‹²ÄJ ͌֟Äl«Ö..!

statesugadahi cel650-2

Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðx '…’ÃCÑ
¡ NÂÃJ ¯Ã«Õ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾L-ê¢-Ÿ¿ÕÂ¹× Åç©Õ’¹Õ ªÃ³ÄZ©Õ ÆEo £¾Ç¢’¹Õ-©Åî «á²Äh-¦-§ŒÖuªá. Íçj“ÅŒ-«Ö-®¾¢-©ðE ÅíL ªîVÊÕ …’Ã-C’à XÏ©Õ-ÍŒÕ-¹ׯä Åç©Õ’¹Õ “X¾•©Õ ‚ ªîV ÊÕ¢Íä ÅŒ«ÕÂ¹× ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢ “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-Ōբ-Ÿ¿E ¦µÇN²Ähª½Õ. ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾L-ê¢-Ÿ¿ÕÂ¹× Åç©x-„Ã-ª½Õ-èÇ-«á¯ä ÅŒ©-²Äo-¯Ã©Õ Íä®Ï, ÂíÅŒh ¦{d©Õ Ÿµ¿J²Ähª½Õ. †¾“œ¿Õ-ÍŒÕ-©Åî ¹؜ËÊ …’ÃC X¾ÍŒaœËE æ®N¢-Íù X¾¢Íâ’¹ “¬Á«º¢ Íä²Ähª½Õ. X¾¢œ¿’¹ ªîV ÂíÅŒh X¾¢Íâ-’ÃEo ¦šËd ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢ „ÃJÂË ‡©Ç …¢œ¿¦ð-Åî Åç©Õ-®¾Õ-¹ע-šÇª½Õ. X¾®¾¢-ŸçjÊ «¢{©Õ, …ÅÃq-£¾Ç-«¢-ÅŒ-„çÕiÊ Âê½u-“¹«Ö©Åî ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©¢Åà …©Çx-®¾¢’à ’¹œ¿ÕX¾Û-Åê½Õ. X¾¢œ¿’¹ ªî•¢Åà ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à ’¹œËXÏ ŠÂ¹-J-Âí-¹ª½Õ '…’ÃC ¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ Åç©Õ-X¾Û-ÂíE, ¦¢Ÿµ¿Õ NՓŌթÅî X¾¢œ¿’¹ „ÃÅÃ-«-ª½-ºÇEo X¾ÜJh’à ‚Ê¢-C-²Ähª½Õ.

¹ªÃg-{-¹-©ðÊÖ '…’ÃCÑ
…’ÃC X¾¢œ¿’¹E ÆÅŒu¢ÅŒ ®¾¢¦-ª½¢’à Eª½y-£ÏÇ¢Íä «Õªî ªÃ†¾Z¢ ¹ªÃg-{¹. ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ ¨ X¾¢œ¿’¹E '…’ÃCÑ Æ¯ä æXª½Õ-Åî¯ä XÏ©Õ-²Ähª½Õ. X¾¢œ¿-’¹Â¹× „ê½¢ «á¢Ÿ¿Õ ÊÕ¢Íä \ªÃp{Õx „ç៿©ÕåX-œ¿-Åê½Õ. ƒ©Õx, X¾J®¾ªÃ©Õ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-«œ¿¢, ÂíÅŒh-¦-{d©Õ ÂíÊœ¿¢, ¦¢Ÿµ¿Õ-NÕ-“ÅŒÕ-©ÊÕ ‚£¾Éy-E¢-ÍŒœ¿¢ ÅŒC-ÅŒ-ªÃ-©Åî …ÅÃq£¾Ç«¢ÅŒ-„çÕiÊ „ÃÅÃ-«-ª½º¢ ¯ç©-Âí¢-{Õ¢C.

…’ÃC ªîV ®¾Öªîu-Ÿ¿-§ŒÖ-EÂË «á¢Ÿä E“Ÿ¿ ©ä* ÊÕ«Ûy© ÊÖ¯çÅî ¬ÁK-ªÃEo «Õª½lÊ Í䮾Õ¹ׯÃo¹ ÅŒ©-²ÄoÊ¢ Í䧌՜¿¢ ƒÂ¹ˆœË ‚Íê½¢. ‚ ÅŒª½Õ-„ÃÅŒ X¶¾á«Õ-X¶¾á-«Õ-©Çœä «¢{-©ÊÕ ÅŒ§ŒÖ-ª½ÕÍä®Ï ÆA-Ÿ±¿Õ-©Â¹× ª½Õ*-¹-ª½-„çÕiÊ N¢Ÿ¿Õ \ªÃp{Õ Íä²Ähª½Õ. Åç©Õ’¹Õ „ÃJ …’ÃC X¾ÍŒa-œË©Ç¯ä ¹ªÃg-{¹©ð '¦ä«Û-¦ã©ÇxÑ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-²Ähª½Õ. «ÕE†Ï °N-ÅŒ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ¹†¾d-®¾Õ-‘Ç-©ÊÕ “X¾A-G¢-G®¾Öh „äX¾-X¾Û«Ûy, ¦ã©x¢, *¢ÅŒ-X¾¢œ¿Õ ª½®¾¢, X¾*a-«Ö-NÕœË «á¹ˆ© NÕ“¬Á-«ÖEo „çÕÅŒh’à ª½ÕGs X¾ÍŒaœË ÅŒ§ŒÖª½Õ Íä²Ähª½Õ. D¢Åî ¤Ä{Õ Š¦s{Õd, X¾ÛL£¾Çôª½ ÅŒX¾p-E-®¾J’à Í䮾Õ-Âí¯ä «¢{-ÂéÕ.

statesugadahi cel650-6

«Õ£¾É-ªÃ-†¾Z©ð '’¹ÕœË-X¾œÄyÑ..
«Õ£¾É-ªÃ†¾Z©ð ¨ “X¾Åäu¹ X¾ª½y-C-¯ÃEo '’¹ÕœË-X¾œÄyÑ’Ã XÏ©Õ-͌չעšÇª½Õ. ƒÂ¹ˆœË “X¾•©Õ ‚ªîV ƒ¢šË «á¢Ÿ¿Õ «á’¹Õ_©Õ „ä®Ï Æ¢Ÿ¿Õ©ð ª½¢’¹Õ©Õ E¢X¾ÛÅê½Õ. ƒ@Áx©ð “X¾Åäu¹ X¾Ü•©Õ Eª½y-£ÏÇ¢-*Ê ÅŒª½Õ-„ÃÅŒ.. ©äÅŒ „ä¤Ä-¹שÕ, ¬ëÊ’¹-X¾X¾Ûp, °©-¹“ª½, ¦ã©x¢ ¹L-XÏÊ NÕ“¬Á-«ÖEo “X¾²Ä-Ÿ¿¢©Ç X¾¢ÍŒÕ-Åê½Õ. „矿ժ½Õ ¹“ª½Â¹× ®Ï©üˆ «²ÄYEo ͌՚Ëd ¹“ª½ åXj¦µÇ-’¹¢©ð ªÃT ¤Ä“ÅŒÊÕ ¦ðJx¢* …¢ÍŒÕ-Åê½Õ. ƒ©Ç Æ©¢-¹-J¢-*Ê Â¹“ª½ÊÕ ƒ¢šË-«á¢Ÿ¿Õ «ª½¢-œÄ©ð ©äŸÄ „ÃÂËšðx E©-¦ã-œ¿-Åê½Õ. ƒ©Ç Íäæ®h ƒ¢šðx …¢œä ŸÄJ-“ŸÄuEo, ÂÌœ¿ÕÊÕ „矿ժ½Õ X¾ÜJh’à ¯Ã¬ÁÊ¢ Í䮾Õh¢-Ÿ¿E «Õ£¾É-ªÃ†¾Z “X¾•© N¬Çy®¾¢.

statesugadahi-cel6508.jpg

ꪽ@Á©ð 'N†¾ßÑ
«Õ©§ŒÖ@Á- ÂÃu©ã¢-œ¿ªý “X¾Âê½¢ ®¾¢«-ÅŒq-ª½¢©ðE ÅíL «Ö®¾¢ æXª½Õ '„çÕŸ¿„þÕÑ. ¨ ¯ç©©ðE „ç៿šË ªîèä 'N†¾ßÑ. ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ, Ʋò¢, X¾¢èǦü ªÃ³ÄZ©Çx \“XÏ©ü ¯ç©©ð¯ä ꪽ@Á “X¾•©Õ Â¹ØœÄ ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃEo ‚£¾Éy-E-²Ähª½Õ. X¾¢œ¿’¹ ªîV E“Ÿ¿ ©ä*Ê „ç¢{¯ä ÅÃ@Á-X¾-“ÅéÕ, ¬ÁÙ“¦µ¼-„çÕiÊ Åç©xšË «®¾Y¢, ¦¢’ê½Õ ‚¦µ¼-ª½-ºÇ©Õ, «J, Âí¯Ão Ưä Íç{Õd X¾Ü©Õ, ®¾’Ã-EÂË Nœ¿-D®ÏÊ X¾Ê-®¾-X¾¢œ¿Õ, Âí¦s-J-ÂçŒÕ, ¹עœ¿©ð E¢XÏÊ Ÿî®¾-ÂÃ-§ŒÕ©Õ.. ÅŒC-ÅŒª½ „Ú˩ðx \Ÿî ŠÂ¹-ŸÄEo ֮͌ÏÊ ÅŒª½Õ-„ÃÅä ªîVÊÕ “¤Äª½¢-Gµ-²Ähª½Õ.

¹×{Õ¢-¦¢-©ðE åXŸ¿l©Õ, XÏ©x-©Â¹× ‚ªîV Âí¢ÅŒ œ¿¦Õs ©äŸÄ \Ÿçj¯Ã ¦£¾Ý-«ÕA ƒ²Ähª½Õ. Æ©Ç Íäæ®h XÏ©x© ¦µ¼N-†¾uÅŒÕh ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿ¿E „ÃJ Ê«Õt¹¢. ¨ X¾Ÿ¿l´-AE 'N†¾ß éÂjF-ÅŒ„þÕÑ Æ¢šÇª½Õ. ‚œ¿-„Ã@ÁÙx X¾Ê®¾, ’¹Õ«ÕtœË, X¾*a «ÖNÕœËÅî «¢{©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-²Ähª½Õ. Åç©Õ-’¹Õ-„Ã-JÂË …’ÃC X¾ÍŒa-œË©Ç ꪽ-@Á©ð ‚ªîV '„çX¾p¢ X¾Üª½®¾¢Ñ („äX¾Åî Íäæ® «¢{¹¢), '«Õ¢X¾• X¾ÍŒaœËÑ(X¾*a-«Ö-NÕœË ®¾ÖXý) “X¾Åäu¹ «¢{-ÂéÕ.

statesugadahi cel650

X¾Pa«Õ ¦¢’éð 'ʧŒÖ ¦ªÃ¥Ñ
¦ã¢’ÃM ÂÃu©ã¢-œ¿ªý “X¾Âê½¢ ÅíL «Ö²ÄEo ¤ñå£Ç©Ç ¦ãj²Ä‘ü ÆE, ¨¯ç-©©ðE „ç៿šË ªîVÊÕ 'ʧŒÖ ¦ªÃ¥Ñ ÆE XÏ©Õ-²Ähª½Õ. Æ¢˜ä ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢ ÆE ƪ½n¢. ¨ X¾¢œ¿’¹ ªîV Åç©x-„Ã-ª½Õ-èÇ-«áÊ ƒ¢šË «á¢Ÿ¿Õ XÏ¢œËÅî ª½¢’¹Õ-ª½¢-’¹Õ© «á’¹Õ_©Õ „ä®Ï „ÃšË «ÕŸµ¿u©ð ®¾y®ÏhÂú ’¹Õª½Õh ’¹© ¹©¬Á¢ œËèãj¯þ „ä²Ähª½Õ. ƒ©Ç „ä®ÏÊ «á’¹Õ_ÊÕ 'Æ©pÊÑ ÆE XÏ©Õ-²Ähª½Õ. Ÿ¿’¹_-ª½-©ðE ÊŸ¿Õ-©Â¹× „çRx X¾Ûºu-²Äo-¯Ã©Õ ‚ÍŒ-J¢*, ƒ¢šðx ©ÂÌ~t X¾Ü• Eª½y-£ÏÇ-²Ähª½Õ. ÂíÅŒh ®¾¢«-ÅŒq-ª½¢©ð ‚Jn-¹¢’à ‡{Õ-«¢šË ƒ¦s¢D ªÃ¹Ø-œ¿Ÿ¿E ¦µÇN®¾Öh ƒ©Ç Íä²Ähª½Õ.

„Ãu¤Ä-ª½-„ä-ÅŒh©Õ X¾¢œ¿’¹ ªîV ÊÕ¢* „ÃJ „Ãu¤Äª½ N«-ªÃ-©ÊÕ ÅÃèÇ’Ã Ê„çÖŸ¿Õ Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× ÂíÅŒh X¾Û®¾h-ÂÃ©Õ ÂíE „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ-²Ähª½Õ. ¨ X¾Ÿ¿l´-AE '£¾É©ü-‘ÇÅÃÑ Æ¢šÇª½Õ. ªÃ†¾Z¢-©ðE ÂíEo “¤Ä¢Åéðx ¤Ä{©Õ, Ê%ÅÃu-©Åî ¤ÄÅŒ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË Oœîˆ©Õ X¾LÂË ÂíÅŒh ®¾¢«ÅŒqªÃEo ²Äy’¹-A-²Ähª½Õ. ®ÔY, X¾Ûª½Õ-†¾ß©Õ ¦ã¢’ÃM ®¾¢“X¾-ŸÄ§ŒÕ «²ÄY©Õ Ÿµ¿J¢* ¦¢Ÿµ¿Õ-NÕ-“Ōթ ƒ¢šËÂË „çRx '†¾ß„î ¯í¦ð ¦ïªî¥Ñ Æ¢{Ö ŠÂ¹J-Âí-¹ª½Õ X¾¢œ¿’¹ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-§ŒÕ-èä-®¾Õ¹עšÇª½Õ.

ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ©ð 'X¾ÛÅŒ¢œ¿ÕÑ
'X¾ÛÅŒ¢œ¿ÕÑ æXª½ÕÅî ÅŒNÕ-@Á-¯Ã-œ¿Õ©ð …’ÃC X¾¢œ¿-’¹ÊÕ •ª½Õ-X¾Û-Âí¢{Ö ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË X¶¾ÕÊ¢’à ²Äy’¹ÅŒ¢ X¾©Õ-¹×-Åê½Õ. X¾ÛÅŒ¢-œ¿ÕÂ¹× '«ª½Õ†¾ XϪ½X¾ÛpÑ Æ¯ä æXª½Õ Â¹ØœÄ …¢C. X¾ÛÅŒ¢œ¿Õ ªîV ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ “X¾•©Õ ¦¢’ê½¢, „ç¢œË ‚¦µ¼ª½-ºÇ©Õ, wœçj“X¶¾Üšüq, X¾¢œ¿Õx, ÅÃèÇ X¾Û«Ûy©Õ, ¹ت½-’Ã-§ŒÕ©Õ, «áœË-ŸµÄÊu¢, Âí¦s-J-ÂÃ-§ŒÕ©Õ, ÅŒ«Õ-©-¤Ä-¹שÕ.. „ç៿-©ãjÊ „Ú˩ð E“Ÿ¿-©ä-«-’ïä \Ÿî ŠÂ¹-ŸÄEo ֮͌ÏÊ ÅŒª½Õ-„ÃÅä ‚ ªîVÊÕ “¤Äª½¢-Gµ¢Íä ‚ÍÃ-ªÃEo '¹EoÑ ÆE XÏ©Õ-²Ähª½Õ. ƒ©Ç ÍŒÖæ®h \œÄC ¤ñœ¿-«Û¯Ã °NÅŒ«Õ¢Åà ®¾¢Åî-³Ä-©Åî E¢œË-¤ò-ŌբŸ¿E „ÃJ Ê«Õt¹¢.

¨ “X¾Åäu¹„çÕiÊ ªîVÊ «Õ£ÏÇ-@Á©Õ ƒ¢šË-«á¢Ÿ¿Õ «á’¹Õ_©Õ „ä®Ï „ÃšË «ÕŸµ¿u©ð DX¾¢ ‚¹%-AE „ä²Ähª½Õ. ÂíÅŒh ®¾¢«-ÅŒq-ª½¢©ð ªÃÊÕÊo ªîV©ðx <¹-{¢Åà Åí©-T-¤òªá °NÅŒ¢ ÂâA-«¢-ÅŒ¢’à …¢œÄ©E ÂÕ-¹ע{Ö ¨ ‚ÍÃ-ªÃEo ¤ÄšË²Ähª½Õ. ƒ©Ç X¾ÛÅŒ¢œ¿Õ ¯Ãœ¿Õ „äæ® «á’¹Õ_ÊÕ 'Âî©¢Ñ ÆE, «ÕŸµ¿u©ð „ä®ÏÊ D¤ÄEo '¹×ÅŒÕ-N-@ÁÂ¹×ˆÑ ÆE XÏ©Õ-²Ähª½Õ. ‚ ÅŒª½Õ-„ÃÅŒ ÅŒ©-²Äo-¯Ã©Õ Í䧌՜¿¢, ’¹ÕœËÂË „çRx Ÿçj«Ÿ¿ª½zÊ¢ Í䮾Õ¹ׯÃo¹ X¾¢Íâ’¹ “¬Á«º¢ Í䧌՜¿¢ X¾J-¤ÄšË. ¦ã©x¢, X¾*a-«Ö-NÕœË, „äX¾ X¾Û«Ûy ¹L-XÏÊ '«Ö¢’¹- X¾-ÍŒaœËÑ ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ X¾ÛÅŒ¢œ¿Õ “X¾Åäu¹¢. ¦¢Ÿµ¿Õ-NÕ-“ÅŒÕ-©Â¹× 'X¾ÛÅŒ¢œ¿Õ «Vh-¹©üÑ ÆE ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçLXÏ X¾¢œ¿’¹ ªî•¢Åà ®¾ª½-ŸÄ’à ’¹œ¿Õ-X¾Û-Åê½Õ.

ƒ„ä ÂùעœÄ.. ªÃ•-²Än-¯þ©ð ÅŒ¤Äo, ®Ï¢Ÿµþ©ð ͵çšËÍâŸþ, X¾¢èÇ-¦ü©ð ¦ãj²Ä&, £ÏÇ«Ö-ÍŒ©ü “X¾Ÿä-¬ü©ð å®K ®¾• æXª½ÕÅî …’ÃC •ª½Õ-X¾Û-Âí¢{Ö ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾©Õ-¹×-Åê½Õ. Ÿä¬Á¢-©ðE NNŸµ¿ ªÃ³ÄZ-©ðx¯ä ÂùעœÄ ƒ¢œî-¯ä-†Ï-§ŒÖ©ð …¢œä £ÏÇ¢Ÿ¿Õ«Û©Õ '¯äuXÏÑ æXª½ÕÅî ¨ X¾¢œ¿-’¹ÊÕ X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ-²Ähª½Õ.

women icon@teamvasundhara
tollywood-hero-nithin-all-set-to-tie-the-knot-on-july-26
women icon@teamvasundhara
covid-19-alert---precautions-while-receiving-and-opening-of-online-orders

కరోనా అలర్ట్‌ : ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో తస్మాత్‌ జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా మహమ్మారి మన చుట్టూ వై-ఫైలా తిరుగుతున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే సాధారణ జీవితానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ద్వారా కూడా కరోనా ముప్పు పొంచి ఉండడమే ఇందుకు కారణం. కొందరు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ద్వారా కరోనా సోకిన పలు సంఘటనల గురించి మనం ఇదివరకే విన్నాం. కాబట్టి ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బయటి నుంచి వచ్చే ఎలాంటి వస్తువులైనా, ఆహారమైనా సరే.. అవి ఇంటికొచ్చాక వాటిని ఓపెన్‌ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. తద్వారా కరోనా ముప్పును మన ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చంటున్నారు. మరి, ఏంటా జాగ్రత్తలు? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-01-07-2020
women icon@teamvasundhara
a-tiktoker’s-chapati-face-mask-has-got-the-internet-in-a-frenzy

women icon@teamvasundhara
today-horoscope-details-29-06-2020
women icon@teamvasundhara
nari-kavach-a-specially-designed-ppe-kit-for-women-health-workers

‘కొవిడ్ నారీ కవచ్‌’.. మహిళల కోసం ప్రత్యేకమైన పీపీఈ!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న భూతం. ఈ కంటికి కనిపించని శత్రువుతో ముందుండి పోరాటం చేస్తోంది ఎవరంటే నిస్సందేహంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందే! అయితే కరోనా రోగులకు సేవలందించే క్రమంలో తాము వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు.. వంటివన్నీ వారికి రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా పీపీఈ కిట్లంటే నఖశిఖపర్యంతం శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే డ్రస్‌. ప్యాంట్‌, షర్ట్‌.. వంటి దుస్తులు ధరించే వారికి ఇది వేసుకోవడం అంత కష్టమనిపించదు. కానీ భారతీయ మహిళలు ట్రెడిషనల్‌గా ధరించే చీరలపై దీన్ని వేసుకోవడం వీలు కాదు. ఇలాంటి మహిళల అసౌకర్యాన్ని అర్థం చేసుకున్న ఓ ఇండియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పీపీఈ కిట్‌ని రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ సూట్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-26-06-2020
women icon@teamvasundhara
china-woman-gives-birth-to-twin-sons-10-years-apart

ఈ కవలలిద్దరూ పదేళ్ల గ్యాప్‌తో పుట్టారు!

సాధారణంగా కవలలంటే ఒకే తల్లి కడుపున ఒకేసారి పుట్టే పిల్లలు. అది వారు అమ్మాయిలు కావచ్చు.. అబ్బాయిలు కావచ్చు.. లేదంటే ఒక ఆడ-ఒక మగ శిశువు కూడా జన్మించచ్చు. కానీ పదేళ్ల తేడాతో కవల పిల్లలు జన్మించడం మీరెప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు విన్నది నిజమే. అలాంటి అరుదైన సంఘటనకు చైనా వేదికైంది. పదేళ్ల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళే.. ఇప్పుడు మరో మగబిడ్డకు తల్లైంది. అలా అయితే వారు కవలలెలా అవుతారు? అసలు పదేళ్ల గ్యాప్‌తో కవలలు పుట్టడమేంటి? మీ సందేహానికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-24-06-2020
women icon@teamvasundhara
parenting-lessons-from-fathers-in-telugu

అమ్మే కాదు.. నాన్న కూడా మార్గదర్శే!

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయితే పిల్లలు పుట్టినప్పట్నుంచీ.. పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపే వరకు తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతో, సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వివిధ అంశాలలో తెలివితేటలతో వ్యవహరించడం, భావోద్వేగాల నియంత్రణ, విలువలు ఒంట పట్టించుకోవడం.. మొదలైన విషయాల్లో చిన్నతనం నుంచే పిల్లలు మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర గురించి చర్చిద్దామా..

Know More

women icon@teamvasundhara
corona-virus-twitter-adds-new-search-prompt-to-help-survivors-domestic-violence-in-india

ఈ కొత్త ఫీచర్‌తో గృహహింసపై పోరాటం చేయండి!

కరోనాను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ..ఈ లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఇండియాతో పాటు పలు దేశాల్లో గృహహింస బారిన పడుతున్న మహిళల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇండియాలో అయితే లాక్‌డౌన్‌ కాలంలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు రెండు రెట్లు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ వేదికను కూడా ఏర్పాటుచేసింది. ఈ పరిస్థితుల్లో గృహహింస బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ మైగ్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విట్టర్‌ ఇండియా’ కూడా తాజాగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా గృహహింసకు సంబంధించి అవసరమైన సమాచారం, కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా ‘సెర్చ్‌ ప్రాంప్ట్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
monica-dogra-shares-her-mothers-covid-survivol-story

మీరెవరూ నాలాగా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదనే ఈ విషయం చెబుతున్నా!

కరోనా... పేరు వింటేనే వెన్నులో వణుకు తెప్పిస్తోన్న ఈ వైరస్‌ ఏ మాత్రం శాంతించడం లేదు. రోజురోజుకీ తన ఉద్ధృతిని పెంచుకుంటూ చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోంది. ఈక్రమంలో బాలీవుడ్‌ నటి, సింగర్‌ మోనికా డోగ్రా తల్లి కూడా కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడింది. ఆస్తమా, బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న ఆమె ఈ మహమ్మారితో మొండిగా పోరాడి గెలిచింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ తల్లీకూతుళ్లిద్దరూ కరోనాకు సంబంధించి తమ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకున్నారు. వైరస్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తూనే, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ మహమ్మారిని జయించవచ్చంటూ బాధితుల్లో సాంత్వన నింపారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-17-06-2020
women icon@teamvasundhara
today-horoscope-details-13-06-2020
women icon@teamvasundhara
pune-teacher’s-innovative-live-stream-classes-win-praise-online

మేడమ్‌... మీ ఐడియా అదిరింది !

అటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా అందరినీ వేధిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల మన జీవన విధానంలో కొన్ని మంచి మార్పులు కూడా చోటుచేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందరూ వినియోగించుకోవడం కూడా మంచి పరిణామమే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. విద్యార్థులూ ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలలు తమ టీచర్లను స్కూళ్లకు రప్పించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తుంటే.. మరికొందరు టీచర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా స్టూడెంట్స్‌ ఇంట్లో ఉన్నా కూడా వారికి తరగతి గది వాతావరణాన్ని కల్పిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అందుకు తాజా ఉదాహరణే పుణేకు చెందిన టీచర్‌ మౌమిత. పిల్లలకు పాఠాలు బోధించడానికి తాను అనుసరించిన ఓ క్రియేటివ్‌ ఐడియా ప్రస్తుతం నెటిజన్ల చేత చప్పట్లు కొట్టిస్తోంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-11-06-2020
women icon@teamvasundhara
kerala-girl-and-tamil-boy-married-at-state-borders

నడి రోడ్డు పైనే పెళ్లి పీటలెక్కారు !

వందేళ్ల జీవిత ప్రయాణంలో వివాహమనేది ఓ పెద్ద మలుపు. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు నడవాలనుకుంటారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం వివాహం చేసుకునే జంటలకు ఆ అదృష్టం దక్కడం లేదు. సామాజిక దూరం నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండానే చాలా పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వధువు ఒకచోట, వరుడు మరో చోట ఉంటూ ఫోన్‌కే తాళికట్టగా, మరి కొన్ని జంటలు వీడియో కాలింగ్‌ ద్వారా అందరినీ ఆహ్వానించి ‘వర్చువల్‌ వెడ్డింగ్‌’ ద్వారా ఏకమవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా మరో జంట ఇలాగే ఏడడుగులు నడిచింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-09-06-2020
women icon@teamvasundhara
new-zealand-to-provide-free-sanitary-products-in-schools-to-fight-period-poverty

ఇకపై అక్కడి అమ్మాయిలకు ఆ సమస్య లేదు !

నెలసరి.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనందరికీ దేవుడు ప్రసాదించిన వరం. దీని కారణంగానే మనకు సంతానోత్పత్తి ప్రాప్తిస్తుంది.. మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగలుగుతున్నాం. అలాంటిది నెలసరి అంటేనే బెంబేలెత్తిపోయే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు. ‘నెలనెలా ఈ బాధ ఆడవారికే ఎందుకిచ్చావ్‌ దేవుడా..’ అనుకునే వారూ లేకపోలేదు. ఇందుకు నెలసరి గురించి వారిలో సరైన అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. ఆ సమయంలో శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేకపోవడం మరో కారణం. అంతేకాదు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా.. వాటిని కొనలేని పేదరికం కూడా చాలా దేశాల్లో అలుముకొని ఉంది. అలాంటి నెలసరి పేదరికాన్ని దూరం చేయడానికి తాజాగా నడుం బిగించింది న్యూజిలాండ్‌ ప్రభుత్వం. ఈ సత్కార్యానికి అక్కడి విద్యార్థినులతోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డ్‌ర్న్‌ తాజాగా ప్రకటించారు.. తన నిర్ణయంతో ప్రపంచ దేశాధినేతలకు ఆదర్శంగా నిలిచారు.

Know More

women icon@teamvasundhara
celebrities-mourn-kerala-elephant-death-and-demands-stricter-laws-against-animal-cruelty

నిన్ను నమ్మించి గొంతు కోశారు... మమ్మల్ని క్షమించు!

ఆకలి తీర్చుకోవడానికి అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఆ ఏనుగు ఇక్కడ కూడా కొన్ని మానవ మృగాలుంటాయని కనిపెట్టలేకపోయింది. అందుకే అనాస పండు(పైనాపిల్‌)లో ప్రాణం తీసే పేలుడు పదార్థాలు పెట్టిచ్చినా ఆబగా నోటికందుకుంది. ఆ అనాస తన ఆయుష్షు తీస్తుందని తెలియక అమాయకంగా నోరు, నాలుక, దవడను పూర్తిగా ఛిద్రం చేసుకుంది. ఎంతటి బాధనైనా తట్టుకోగలిగే ఆ భారీకాయం ఆ పేలుడు నొప్పి, మంటకు మాత్రం పసిపాపలా విలవిల్లాడిపోయింది. ఉపశమనం కోసం చల్లటి నీరు దొరికితే బాగుండునని ఊరూరా తిరిగింది. చివరకు ఓ నదిలోకి దిగి వూపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే నోరంతా ఛిద్రం అవ్వడం, ఏమీ తినకపోవడంతో ఆకలితోనే ప్రాణమొదిలింది. భూతల స్వర్గంగా పేరొందిన కేరళలో జరిగిన ఈ ఘోరం ‘మనుషుల్లో మానవత్వం మాయమవుతోంది’ అన్న మాటకు సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే మానవ మృగాల చేతిలో మృత్యువాత పడిన ఆ మూగజీవం గర్భంతో ఉండడం..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-04-06-2020
women icon@teamvasundhara
dutee-chand-shares-about-her-relationship-and-sister-behavior

నా వరకు అది ప్రేమే.. ఆ అమ్మాయితోనే ఉంటా!

స్వలింగ వివాహాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ వివాహ వ్యవస్థను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా దేశాల్లోని కొందరు సెలబ్రిటీలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకోవడం కూడా మనం వార్తల్లో చదివాం. అయితే మన దేశంలో మాత్రం స్వలింగ వివాహాలు ఇంకా చట్టబద్ధం కానప్పటికీ.. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గతేడాది భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ తాను ఓ అమ్మాయితో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, తననే పెళ్లి చేసుకోబోతున్నానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ద్యుతి తన బంధం గురించి ధైర్యంగా వెల్లడించడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు పలువురు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ విషయంలో తన సోదరి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన ఆమె తాజాగా ‘ఈటీవీ భారత్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
we-should-follow-the-latest-lifestyle-trends-in-this-coronavirus-period
women icon@teamvasundhara
anchor-anasuya-dares-to-share-her-period-story

నా తొలి నెలసరి సమయంలో ఏం జరిగిందంటే!

నెలసరి... మహిళలకు సంబంధించిన ఈ సహజ ప్రక్రియ సమయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఎదురవుతుంది. అయితే వీటి గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఇప్పటికీ రహస్యంగా సైగలు చేసుకుంటారు తప్ప నోరు విప్పరు. ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న సందేహానికి తోడు సమాజం దీన్ని ఏ రకంగా తీసుకుంటుందోనన్న భయం నెలసరి గురించి నలుగురిలో మాట్లాడడానికి వెనకంజ వేసేలా చేస్తుంది. అయితే మహిళల్లో ఇది కామన్‌గా జరిగే ప్రక్రియ. అలాంటప్పుడు దీని గురించి రహస్యంగా మాట్లాడుకోవడమెందుకు అని ప్రశ్నిస్తోంది టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ. తాజాగా ‘మెన్‌స్ర్టువల్‌ ఎడ్యుకేషన్‌’పై ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఆమె తన తొలి నెలసరి అనుభవం గురించి ధైర్యంగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
indian-company-paree-announces-period-leave-on-world-menstrual-hygiene-day

అందుకే ‘పిరియడ్‌ లీవ్‌’ కూడా ఇస్తున్నాయి !

కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల పరిస్థితి ఇది. సాధారణంగా ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు ఈ రోజుల్లో కూడా విధులకు హాజరవక తప్పదు. దాంతో తప్పని పరిస్థితుల్లో నొప్పుల్ని భరిస్తూ మరీ ఉద్యోగానికి వెళ్తుంటారు మహిళలు. అయితే తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రం ఇకపై ఇలాంటి అసౌకర్యం కలిగించొద్దని నిర్ణయించుకుంది ఓ ఇండియన్‌ కంపెనీ. ఈ క్రమంలోనే నెలసరి ప్రారంభమైన మొదటిరోజున వేతనంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychiatrist-advice-on-how-to-identify-and-avoid-fraud-people

మాటల మాయలో.. వలపు వలలో.. చిక్కుకోకుండా !

‘పెళ్లి చేసుకుంటాను... నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. - గొర్రెకుంటబావి సంఘటన ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. - ఓ బాధితురాలు ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-05-2020
women icon@teamvasundhara
first-period-traditions-in-different-states-on-this-menstrual-hygiene-day

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వివిధ మూఢనమ్మకాలు సంప్రదాయాలు రాజ్యమేలుతుండడం విచారకరం. 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినం' సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
about-menstrual-hygiene-day-facts

నెలసరి సమయంలో పరిశుభ్రతే ధ్యేయంగా..!

ప్రతినెలా వచ్చి పలకరించే రుతుక్రమం కారణంగా ఇండియాలో 20 శాతం మంది అమ్మాయిలు స్కూలుకు గైర్హాజరవుతున్నారట! అంతేకాదు.. బాలికలు స్కూలు మానేయడానికి ఇది రెండో అతిపెద్ద కారణమట. అలాగే ఈ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అమ్మాయిలు కూడా చాలామందే ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఆడపిల్లలు నెలసరి సమయంలో పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. తెలియజేసే ఉద్దేశంతోనే ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం' (మెన్‌స్ట్రువల్ హైజీన్ డే) ప్రారంభమైంది. ఏటా మే 28న జరుపుకొనే ఈ రోజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-a-child-tries-to-wake-up-dead-mother-at-railway-station

చనిపోయిందని తెలియక ‘అమ్మా.. లే అమ్మా’ అంటూ..!

రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చింది కరోనా. లాక్‌డౌన్‌ కారణంగా పొట్ట కూటి కోసం పట్నం వచ్చిన ఈ బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఉన్న చోట ఉపాధి దొరక్క, ఆదరించే దిక్కులేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. చివరకు కనీసం సొంతూరులోనైనా కడుపు నింపుకొందామన్న కొండంత ఆశతో వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల పైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే మార్గమధ్యంలో దొరికిన ట్రక్కు, లారీ, ఆటోలనో పట్టుకొని సొంతగూటి బాట పడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది ఇంటికి చేరేలోపే వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో వలస కార్మికుల దీన పరిస్థితికి అద్దం పట్టే మరో విషాదకర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-27-05-2020
women icon@teamvasundhara
assamese-bride-adorns-silk-handloom-mask-for-her-wedding-is-viral-on-social-media

మ్యాచింగ్‌ మాస్కుతో ఈ పెళ్లికూతురు అదుర్స్‌ !

పెళ్లంటే జీవితంలో ఒకేసారి అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. నిశ్చితార్థం మొదలు రిసెప్షన్‌ పూర్తయ్యే వరకూ ఫొటోషూట్స్‌, వీడియోలు అంటూ వధూవరులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా మనువాడబోయే ప్రతి జంటా తమ పెళ్లిని పది కాలాల పాటు నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని కలలు కంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎందరో జంటల పెళ్లి కలలను ఛిద్రం చేస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కాస్తా ఏదో తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారు పెద్దలు. దీనికి తోడు పెళ్లి ముస్తాబులో నూతన వధూవరులు ఒకరినొకరు కళ్లారా చూసుకోకుండా మాస్కులు అడ్డుపడుతున్నాయి. అయితే మాస్కులు ధరించామన్న భావనే కలగకుండా దాన్నీ ఓ పెళ్లి కాస్ట్యూమ్‌గా చేసుకుంటే బాగుంటుందనుకున్నట్లుంది ఈ అస్సామీ నవ వధువు. పెళ్లి దుస్తులకు మ్యాచయ్యే విధంగా మాస్క్‌ను డిజైన్‌ చేయించుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వధువు ఫొటోలు చూసి నెటిజన్లు సైతం వావ్‌ అంటూ ఈ కొత్త పెళ్లి కూతురి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-25-05-2020
women icon@teamvasundhara
up-girl-walks-80km-to-reach-groom-house-ties-nuptial-knot

పెళ్లి కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కొందరేమో తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని ఎలాగోలా లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈక్రమంలో మరోసారి తమ పెళ్లి వాయిదా పడకూడదని ఓ వధువు పెద్ద సాహసమే చేసింది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న వరుడి ఇంటికి నడిచి వెళ్లి మరీ మూడుముళ్లు వేయించుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-live-with-rana

అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!

రానా-మిహీకా బజాజ్‌ ...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ ప్రేమ జంట గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారీ లవ్‌ బర్డ్స్‌. తాజాగా పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే రోకా ఫంక్షన్‌ను కూడా ఘనంగా జరుపుకొన్న ఈ ప్రేమ పక్షులకు ఇక పెళ్లే తరువాయి అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు రానా. వర్చువల్‌గా సాగే ఈ కార్యక్రమంలో తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడీ భళ్లాల దేవుడు. అంతేకాదు మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. మరి ఎంతో ఆసక్తికరంగా సాగిన వీరి సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-dresses-up-in-hippopotamus-costume-to-hug-elderly-mother-in-us-old-age-home

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon@teamvasundhara
karthik-dial-seytha-yenn-brings-back-ye-maya-chesave-memories

‘ఏ మాయ చేసావే’ మళ్లీ వచ్చింది!

‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా...నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?’...ఈ డైలాగ్‌ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ‘ఏమాయ చేసావే’. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ‘మాయ’ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కార్తీక్, జెస్సీల క్యారక్టర్లు ఎంత మ్యాజిక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో ‘విన్నైతండి వరువాయ’ పేరుతో విడుదలైన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య నటించిన పాత్రలను త్రిష, శింబు పోషించిన సంగతి తెలిసిందే. సినీ ప్రేక్షకులను, ప్రత్యేకించి యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అపురూప దృశ్య కావ్యం షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చింది. అప్పటి ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పూర్తిస్థాయి ప్రేమకథను అందించిన బృందమే ఈ మధురమైన చిన్న ప్రేమకథను రూపొందించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
heartbroken-woman-sends-cheating-ex-boyfriend-a-tonne-of-onions

ఉల్లిపాయలతో మాజీ ప్రేమికుడికి అలా బుద్ధి చెప్పింది!

‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్‌ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్‌ బ్రేకప్‌ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్‌ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. రియల్‌ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్‌ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్‌ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-20-05-2020
women icon@teamvasundhara
today-horoscope-details-16-05-2020