scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

NGµÊo„çÕiÊ «Õ¢œ¿-¤Ä©Õ.. ƒ®¾Õh-¯Ãoªá ®¾¢Ÿä-¬Ç©Õ..!

Different Themed pooja Pandals in Kolkata for Goddess Durga

'ƪá TJ-Ê¢-CE.. Ê¢C-ÅŒ-„äÕ-CE.. N¬Áy-N-¯î-CE.. Ê¢Ÿ¿-ÊÕÅä..
TJ-«-ª½-N¢-Ÿµ¿u-P-ªî-Cµ-E-„Ã-®ÏE.. N†¾ßg-N-©Ç-®ÏE.. >†¾ßg-ÊÕÅä!!Ñ
Æ¢{Ö ‚ Æ«Õt© ’¹Êo Æ«ÕtÊÕ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî ÂíLÍä ¬ÁÙ¦µ¼ ÅŒª½Õº¢ 'Ÿ¿®¾ªÃ ¬Áª½-Êo-«-ªÃ-“ŌթÕÑ. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ê«©¢ ƒ¢šðx¯ä Âß¿Õ.. OŸµ¿Õ-©ðxÊÖ Æ«Õt-„ÃJ N“’¹-£¾ÉEo “X¾A-†Ïe¢* X¾Ü>¢-ÍŒœ¿¢ «Ö«â©ä! Ÿ¿ÕªÃ_-«Ö-ÅŒÊÕ ƒ†¾d-Ÿçj-«¢’à ÂíLÍä Âî©ü-¹ÅÃ, „çÕi®¾Öªý.. «¢šË “¤Ä¢Åéðx ƪáÅä Ÿ¿ÕªÃ_-«ÖÅŒ X¾¢C-@ÁxÊÕ «ÕJ¢ÅŒ “X¾Åäu-¹¢’à ª½Â¹-ª½-Âé D±„þÕ-©Åî ª½Ö¤ñ¢C®¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä Âî©ü-¹-Åéð NNŸµ¿ D±„þÕ-©Åî \ªÃp-{Õ-Íä-®ÏÊ Ÿ¿ÕªÃ_«ÖÅŒ X¾ÜèÇ «Õ¢œ¿-¤Ä©Õ ¦µ¼Â¹×h© Ÿ¿%†ÏdE N¬ì-†¾¢’à ‚¹-J¥-®¾Õh-¯Ãoªá. Æ¢Åä Âß¿Õ.. ÅŒ«Õ-ŸçjÊ ¬ëjL©ð Âî©ü-¹Åà ʒ¹-ª½-„Ã-®¾Õ-©Â¹× ®¾¢Ÿä-¬ÇEo å®jÅŒ¢ Æ¢C-®¾Õh-¯Ãoªá. ƒ¢ÅŒÂÌ ‚ D±„þÕq \¢šË? „ÃšË “X¾Åäu-¹Ō \¢šË?? «ÕÊ«â ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
GµÊo¢’à BJa-C-ClÊ Ÿ¿ÕªÃ_-«ÖÅŒ «Õ¢œ¿-¤Ä©Õ.. ÆÊ-’Ã¯ä ‡«-J-éÂj¯Ã ª¸½Â¹×ˆÊ ’¹Õªíh-ÂíÍäa “¤Ä¢Åé æXª½x©ð Âî©ü-¹ÅÃ Â¹ØœÄ ŠÂ¹šË. ƒÂ¹ˆœ¿ “X¾•©Õ ƒ†¾d-Ÿçj-«¢’à ÂíLÍä ‚ Ÿ¿ÕªÃ_-ŸäN N“’¹-£¾É-©ÊÕ “X¾A-†Ïe¢-Íä¢-Ÿ¿ÕÂ¹× GµÊo-„çÕiÊ D±„þÕqÅî «Õ¢œ¿-¤Ä-©ÊÕ ª½Ö¤ñ¢-C¢-ÍŒ-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ’¹Åä-œÄC Åç©Õ’¹Õ, £ÏÇ¢D ¦µÇ†¾©ðx “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à „碜Ë-Åç-ª½åXj ®¾¢ÍŒ-©Ê¢ ®¾%†Ïd¢-*Ê ¦Ç£¾Ý-¦L *“ÅŒ¢ D±„þÕÅî X¾ÜèÇ «Õ¢œ¿X¾¢ ª½Ö¤ñ¢-C¢-*Ê N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. ÅÃèÇ’Ã ¨ \œÄC “¤Äª½¢-¦µ¼¢-©ð¯ä §ŒÖ«Åý “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†ÏdF ‚¹-J¥¢*, ¦ÇÂÃq-X¶Ô®¾Õ «Ÿ¿l ¦ÇM-«Ûœþ ÅŒœÄ‘Ç ÍŒÖXÏ¢-*Ê ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM ÆŸ¿Õs´ÅŒ Ÿ¿%¬Áu-Âëu¢ 'X¾ŸÄt-«ÅýÑ *“ÅŒ D±„þÕÅî Ÿ¿ÕªÃ_-ŸäN X¾ÜèÇ «Õ¢œ¿-¤ÄEo \ªÃp-{Õ-Íä-¬Çª½Õ. ÆC Â¹ØœÄ Âî©ü-¹-ÅÃ-©ð¯ä.. ŠÂ¹šËÂË éª¢œ¿Õ Íî{x ¨ D±„þÕÅî «Õ¢œ¿-¤Ä-©ÊÕ BJa-C-ŸÄlª½Õ.poojapandalsgh650-5.jpg
®¾£¾ÇÊ¢, ¬Ç¢AÂË *ª½Õ-¯Ã«Ö..
Âî©ü-¹-Åé𠡦µ¼ÖNÕ ²òpJd¢’û ¹x¦ü, „ç᣾Ç-«ÕtŸþ ÆM ¤Äªýˆ X¾ÜèÇ Â¹NÕ-šÌ©Õ NœË-N-œË’à \ªÃp-{Õ-Íä-®ÏÊ Ÿ¿ÕªÃ_-«ÖÅŒ X¾ÜèÇ «Õ¢œ¿-¤Ä-©ÊÕ 'X¾ŸÄt-«ÅýÑ *“ÅŒ¢©ð ¹E-XÏ¢-*Ê *Åîhªý Âî{ ÅŒª½-£¾É©ð ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ƪáÅä «Õ¢œ¿X¾¢ ª½ÖX¾-¹-©p-Ê©ð ¨ D±„þÕÊÕ ‡¢ÍŒÕ-Âî-«œ¿¢ „çÊÕ¹ *Êo ®¾¢Ÿä¬Á¢ Â¹ØœÄ …¢Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ ƹˆœË EªÃy-£¾Ç-¹שÕ. '¨ \œÄC “¤Äª½¢-¦µ¼¢©ð 'X¾ŸÄt-«ÅýÑÊÕ Nœ¿Õ-Ÿ¿© Íäæ® ®¾«Õ-§ŒÕ¢©ð ÍÃ©Ç Íî{x ®ÏE-«ÖÊÕ Æœ¿Õf-Âî-«-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-Íê½Õ. Æ¢Åä-Âß¿Õ.. *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð å®jÅŒ¢ ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªîˆÂ¹ ÅŒX¾p-©äŸ¿Õ. ƪáÅä X¾Pa«Õ ¦¢’¹©ð «Ö“ÅŒ¢ ®ÏE«Ö Eª½-¦µ¼u¢-ÅŒ-ª½¢’à Nœ¿Õ-Ÿ¿© Í䧌Õ-ÍŒaE, OÕÂ¹× „äÕ¢ ¦µ¼“Ÿ¿ÅŒ ¹Lp-²Äh-«ÕE «áÈu-«Õ¢“A «Õ«ÕÅà ¦ãÊKb *“ÅŒ-¦%¢-ŸÄ-EÂË £¾ÉOÕ ƒÍÃaª½Õ. DEo ¦šËd X¾Pa«Õ ¦¢’¹ ÆÊ’Ã¯ä ¬Ç¢A, ®¾£¾Ç-¯Ã-©Â¹× *ª½Õ-¯Ã«Ö ÆE ÍçX¾pÍŒaE.. ¨ N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-殢-Ÿ¿ÕÂ¹× ¨ \œÄC 'X¾ŸÄt-«ÅýÑ D±„þÕÅî «Õ¢œ¿-¤Ä-©ÊÕ ª½Ö¤ñ¢-C¢ÍëÕE ‚§ŒÖ ¹NÕšÌ ®¾¦µ¼Õu©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. «ÕÊ ÍŒJ“ÅŒ ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä殢Ÿ¿ÕÂ¹× ƒC ‹ *ª½Õ-“X¾-§ŒÕÅŒo¢ ¹؜Ä.. ÆE „ê½Õ ÆGµ-“¤Ä-§ŒÕ-X¾-œÄfª½Õ.
ÍçjF®ý D±„þÕÅî..
Âî©ü-¹-ÅÃ-©ðE ‹ Ÿ¿ÕªÃ_ «Õ¢œ¿X¾¢ ¨²ÄJ ÍçjF®ý «¯ço-©-Ÿ¿Õl-¹עC. ÆŸä-Ê¢œÎ.. “œÄ’¹¯þ œËèãj-¯þ-©Åî ª½Ö¤ñ¢-C¢-*Ê “X¾„ä¬Á ŸÄyª½¢Åî ¦µ¼Â¹×h-©¢-Ÿ¿J Ÿ¿%†ÏdF ‚¹-J¥-²òh¢C. ²ÄnE¹ Gèã ¦ÇxÂú X¾ÜèÇ Â¹NÕšÌ Æ¯ä ®¾¢®¾n \ªÃp-{Õ-Íä-®ÏÊ Ÿ¿ÕªÃ_-«ÖÅŒ «Õ¢œ¿-¤ÄEo §Œá¯Ã¯þ (Íçj¯Ã “¤ÄN¯þq) D±„þÕÅî ª½Ö¤ñ¢-C¢-Íê½Õ.poojapandalsgh650-4.jpg
„ä¬Çu ’¹%£¾É© D±„þÕÅî..
ÆÅŒu¢ÅŒ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî ÂíLÍä Æ«Õt-„ÃJ N“’¹-£¾É-©ÊÕ “X¾A-†Ïe¢Íä “Â¹«Õ¢©ð ¨²ÄJ GµÊo-„çÕiÊ D±„þÕqÊÕ ‡¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ Âî©ü-¹Åà ʒ¹-ª½-„Ã-®¾Õ©Õ. ¨ “¹«Õ¢-©ð¯ä …ÅŒhª½ Âî©ü-¹-Åéð Æ«Õt-„ÃJ «Õ¢œ¿-¤ÄEo ª½Ö¤ñ¢-C¢-Íä¢-Ÿ¿ÕÂ¹× „ä¬Çu ’¹%£¾É© D±„þÕE ‡¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à „ä¬Áu© °«Ê¢ ’¹ÕJ¢* «ÕÊÂ¹× ÅçL-§ŒÕ-èäæ® “X¾§ŒÕÅŒo¢ Íä¬Çª½Õ. Æ®¾©Õ «Õ£ÏÇ-@Á©Õ ‚ «%Ah-©ðÂË \§äÕ Âê½-ºÇ© «©x C’¹Õ-Åê½Õ? «uÂËh-’¹-ÅŒ¢’Ã, ®¾«Ö-•-X¾-ª½¢’à „Ã@ÁxÂ¹× ‡Ÿ¿Õ-ª½§äÕu ƒ¦s¢Ÿ¿Õ©Õ.. „ç៿-©ãj-Ê-«Fo ¹@ÁxÂ¹× Â¹šËd-Ê{Õx åXªá¢-šË¢’ûq ª½ÖX¾¢©ð *“B-¹-J¢-Íê½Õ. ŸÄŸÄX¾Û 300 Æœ¿Õ-’¹Õ© „äÕª½Â¹× ªîœ¿ÕfåXj ¨ *“ÅÃ-©ÊÕ U殢-Ÿ¿ÕÂ¹× “X¾Åäu-ÂË¢* ‡E-NÕC «Õ¢C «Õ£ÏÇ-@Á©Õ X¾E-Íä-¬Çª½Õ. Æ©Çê’ Æ«Õt-„ÃJ N“’¹-£¾ÉEo å®jÅŒ¢ ƒŸä D±„þÕÅî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-¬Çª½Õ. OšË ŸÄyªÃ „ÃJ ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÂÌ Æ«-’Ã-£¾ÇÊ Â¹L-ê’©Ç Í䧌Õ-œ¿„äÕ ÂùעœÄ „ä¬Áu-©Â¹× Â¹ØœÄ ¨ ®¾«Ö-•¢©ð ’õª½-«-«Õ-ªÃu-Ÿ¿©Õ Æ¢C¢-ÍŒ-œ¿¢-Åî-¤Ä{Õ „ÃJ £¾Ç¹׈-©Â¹× ¦µ¼¢’¹¢ ¹L-T¢-ÍŒ-¹Ø-œ¿-Ÿ¿E Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-§ŒÖ©E ®¾¢Ÿä¬Á¢ ƒ®¾Õh-¯Ãoª½Õ.poojapandalsgh650.jpg
Æ¢Ÿµ¿Õ© Â¢ “X¾Åäu-¹¢’Ã..
•’¹-•b-Ê-E’à æXªí¢-CÊ ‚ Æ«Õt-„ÃJ ª½Ö¤ÄEo ÍŒÖ殢-Ÿ¿ÕÂ¹× «ÕÊ éª¢œ¿Õ ¹@ÁÙx Íé«Û! ÂÃF Æ¢Ÿµ¿Õ©Õ «Ö“ÅŒ¢ ÅŒ«Õ «Õ¯î ¯ä“ÅÃ-©-Åî¯ä ‚ Æ«Õt-„Ã-JE Ÿ¿Jz¢*, “¤ÄJn-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ¨²ÄJ «Ö“ÅŒ¢ „Ã@ÁÙx Â¹ØœÄ Æ«Õt-„ÃJ Ÿ¿ª½z-Ê-¦µÇ’¹u¢ ¤ñ¢Ÿ¿-«ÍŒÕa. ÆŸç©Ç ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ?? ®¾«Öèü å®G ®¾¢X¶¾Õ ®¾¢®¾n-„ê½Õ \ªÃp-{Õ-Íä-®ÏÊ Ÿ¿ÕªÃ_-«Ö-ÅŒÊÕ Ÿ¿Jzæ®h ÆŸç©Ç ²ÄŸµ¿u„çÖ OÕê ƪ½n-«Õ-«Û-ŌբC. Ÿ¿ÂË~º Âî©ü-¹-Åéð N„ä-ÂÃ-Ê¢Ÿ¿ ¤Äªýˆ «Ÿ¿l \ªÃp-{Õ-Íä-®ÏÊ ¨ «Õ¢œ¿-X¾¢©ð ŸÄŸÄX¾Û 22„ä© “®¾Öˆ©Õ …X¾-§çÖ-T¢* Æ«Õt-„ÃJ N“’¹-£¾ÉEo ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ²ÄnE¹ ¹@Ç-ÂÃ-ª½Õœ¿Õ XÏ¢{Õ ®Ï‘ü-Ÿ¿ªý ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ¨ N“’¹-£¾ÉEo ÅÃÂËÅä Æ«Õt-„ÃJ ª½ÖX¾Û-êªÈ©Õ ®¾p†¾d¢’à Åç©Õ-²Ähªá. Æ«Õt-„ÃJ ¯Ã«Õ-®¾t-ª½-ºÅî¯ä ÅŒJ¢* ®¾¢Åî-†Ï¢Íä Æ¢Ÿµ¿Õ-©Â¹× ¨²ÄJ ‡©Ç-é’j¯Ã Ÿ¿ª½zÊ¢ ¹Lp¢-ÍÃ-©¯ä …Ÿäl-¬Á¢-Åî¯ä EªÃy-£¾Ç-Â¹×©Õ ¨ D±„þÕÅî «Õ¢œ¿-¤ÄEo ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä «Õ¢œ¿X¾¢ ’-©åXj Â¹ØœÄ ‚ Ÿ¿ÕªÃ_-«ÖÅŒ ¬ðxÂÃ-©ÊÕ “¦ãªáM LXÏ©ð ªÃªá¢-Íê½Õ. Æ¢Åä-Âß¿Õ.. «Õ¢œ¿X¾¢ ‚«-ª½-º©ð “X¾Åäu-¹¢’à ‹ ¦%¢ŸÄEo \ªÃp-{Õ-Íä®Ï ¯ä“ÅŒ-ŸÄ-¯Ã-EÂË ®¾¢¦¢-Cµ¢*Ê Ÿ¿ª½-‘Ç®¾Õh ¤¶ÄªÃ-©ÊÕ Â¹ØœÄ ¦µ¼Â¹×h-©Â¹× Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. ‹„çjX¾Û Æ¢Ÿµ¿Õ-©Â¹× Æ«Õt-„ÃJ Ÿ¿ª½zÊ ¦µÇ’ÃuEo ¹Lp-®¾Öh¯ä «Õªî-„çjX¾Û Ê’¹-ª½-„Ã-®¾Õ-©Â¹× ¯ä“ÅŒ-ŸÄ-Ê¢åXj Æ«-’Ã-£¾ÇÊ Â¹ØœÄ Â¹Lp-²òhÊo ¨ «Õ¢œ¿X¾¢ D±„þÕ Æ¢Ÿ¿-JF N¬ì-†¾¢’à ‚¹-J¥-²òh¢C.

women icon@teamvasundhara
kamala-harris-take-oath-as-us-vice-president-in-telugu

కమలా హ్యారిస్‌ అనే నేను..!

ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా దేవి హ్యారిస్‌ అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు కమల. ఈ సందర్భంగా జో బైడెన్‌-కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర ఘట్టాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
125-dishes-served-for-son-in-law-for-sankrannthi-festival-in-bheemavaram

‘సంక్రాంతి అల్లుడి’ కోసం ఈ అత్తగారు ఏం చేశారో తెలుసా?

ఏటా జనవరిలో వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ పండక్కి కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి అతిథి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతో పాటు రకరకాల పిండి వంటలతో అల్లుడికి రాచ మర్యాదలు చేస్తుంటారు కొందరు అత్తామామలు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు తమ ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 125 రకాల వంటకాలను వడ్డించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంపతులు. నోరూరించే ఆ వంటకాలను చూసి మొదట ఆశ్చర్యపోయిన అల్లుడు ఆ తర్వాత తేరుకుని తన భార్యతో కలిసి విందారగించాడు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా తెలిసిపోవడంతో ప్రస్తుతం ఈ ‘భీమవరం అల్లుడు’ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాడు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-20-1-2021
women icon@teamvasundhara
kolams-drawn-in-us-and-india-to-kickoff-biden-harris-inauguration-ceremony

మనమ్మాయే కదా.. అందుకే ముగ్గులతో స్వాగతం చెబుతున్నారు!

జో బైడెన్‌ - కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం.. అక్కడెక్కడో అమెరికాలో జరగనున్న ఈ వేడుక కోసం ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనుండడమే! అందుకే ఇటు భారతీయులు, అటు ఇండో-అమెరికన్లు వీరిద్దరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ట్రెండ్ అవుతున్నవే రంగురంగుల రంగవల్లికలు. ఆరోగ్యాన్ని, సిరిసంపదల్ని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ భారతీయ అతివలు తమ ఇంటి ముందు తీర్చిదిద్దే ఈ ముగ్గులతోనే అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు స్వాగతం పలికేందుకు తమ సృజననంతా రంగరిస్తున్నారు మహిళలు, చిన్నారులు. ఈ క్రమంలో- అటు అమెరికా, ఇటు ఇండియా నుంచి వేలాది మంది పాల్గొంటోన్న ఈ ఆన్‌లైన్‌ రంగవల్లికల కార్యక్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
surround-yourself-with-these-kinds-of-people-to-stay-positive

మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అయితే ఇక ఆనందం మీ వెంటే!

ఉద్యోగంలో అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం.. ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. అయితే ఈ నెగెటివిటీని ఆదిలోనే అంతం చేసి ఇకపై సానుకూల దృక్పథంతో, మానసిక ప్రశాంతతతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ తీర్మానించుకొనే ఉంటారు. అయితే ఈ క్రమంలో మనం చేసే పనులే కాదు.. మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనపై ప్రభావం చూపుతారని చెబుతున్నారు మానసిక నిపుణులు. మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తుల ప్రవర్తన, వారి ఆలోచనా విధానం వల్ల మనం కూడా మన జీవితంలో పాజిటివిటీని నింపుకొనే దిశగా అడుగులేయచ్చని సలహా ఇస్తున్నారు. మరి, మనలోని నెగెటివిటీని దూరం చేసి పాజిటివిటీ దిశగా అడుగులేయాలంటే ఎలాంటి వ్యక్తులతో అనుబంధం పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-1-2021
women icon@teamvasundhara
sankranthi-celebrations-in-various-places-in-telugu

దేశమంతటా సందడిగా సాగే సంకురాత్రి..!

ఏటా జనవరి 14 లేదా 15న వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిరోజు భోగిమంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. బుజ్జి పాపాయిలకు భోగిపండ్లు పోస్తారు. రెండో రోజు రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. ఇక మూడోరోజు కూడా పండగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కోడిపందేల జోరును కొనసాగిస్తారు. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సంక్రాంతి సందడి. ఈ పండగను కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా సంక్రాంతిని ఎలా జరుపుకొంటారో మనమూ తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-1-2021
women icon@teamvasundhara
today-horoscope-details-12-1-2021
women icon@teamvasundhara
today-horoscope-details-9-1-2021
women icon@teamvasundhara
salon-owner-offers-free-haircuts-for-a-day-to-customers-to-celebrate-the-birth-of-his-girl-child

కూతురు పుట్టిందన్న సంతోషంతో వీళ్లేం చేశారో మీరే చూడండి!

‘ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. కడుపులో పడ్డ నలుసు ఆడపిల్ల అని తెలియగానే తనను భూమ్మీదకు రాకుండా ఆపేసే వారూ ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ఓ హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్‌ యజమాని తెగ సంబరపడిపోయాడు. మా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుంటూ తనకున్న మూడు సెలూన్లలో ఒక రోజంతా కస్టమర్లకు ఉచితంగా సెలూన్‌ సేవలందించాడు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-7-1-2021
women icon@teamvasundhara
scientific-facts-behind-indian-customs-in-telugu
women icon@teamvasundhara
easy-steps-to-finding-body-positive-confidence-in-new-year

ఇలా ఈ ఏడాదంతా మనల్ని మనం ప్రేమించుకుందాం!

శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా బాడీ షేమింగ్‌ ప్రస్తుతం మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇలాంటి భావోద్వేగాల వల్ల మనకే నష్టం. అందుకే బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. మరి, కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
things-you-can-do-in-2021-to-make-it-the-best-year-of-your-life

2020లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందండిలా!

చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. ట్వంటీ-20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా ఎంతో వేగంగా, ఉత్కంఠగా సాగింది. కంటికి కనిపించని శత్రువులా కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. యావత్‌ ప్రపంచానికే సంక్షోభంగా మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఇలా మనల్ని ఆనందానికి, ఆహ్లాదానికి దూరం చేసిన 2020 లాగా కాకుండా 2021 హ్యాపీగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని కొత్త సంవత్సరంలో పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. అలాగని ఇవేవీ శ్రమతో, ఖర్చుతో కూడుకున్నవి కావు. మనం మనసు పెట్టి చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. మరి అవేంటో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
expert-suggestions-on-how-to-build-positivity-in-every-aspect-in-new-year
women icon@teamvasundhara
different-new-year-traditions-around-the-world

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
habits-that-you-need-to-implement-in-2021-for-the-sake-of-your-emotional-wellness

ఈ అలవాట్లతో కొత్త ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు!

సరిగ్గా ఏడాది క్రితం ఫుల్‌ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్‌ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-31-12-2020
women icon@teamvasundhara
new-years-eve-celebrations-get-new-cdc-guidance-in-telugu

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదట!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనమంతా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటిదాకా చేసుకున్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఒకెత్తయితే.. ఈ ఏడాది మరో ఎత్తు! కారణం.. కరోనా మహమ్మారి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే! పైగా ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం వల్ల వైరస్‌ విస్తృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Know More

women icon@teamvasundhara
rajasthan-man-gifts-plot-of-land-on-moon-to-wife-on-their-wedding-anniversary

ముద్దుల భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
telangana-cm-k-chandrasekhar-rao-adopted-daughter-to-tie-the-knot

కేసీఆర్ దత్తపుత్రిక.. కల్లోల జీవితం నుంచి కల్యాణ వేదిక పైకి!

ప్రత్యూష... ఐదేళ్ల క్రితం సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై మృత్యుముఖం దాకా వెళ్లిన ఓ అభాగ్యురాలు. ఒళ్లంతా గాయాలతో, మొహం మీద వాతలతో ఆస్పత్రి పాలైన ఆమెను చూసి ప్రతిఒక్కరూ ఆవేదన చెందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమె పరిస్థితిని చూసి మరింత చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా సవతి తల్లి, కన్న తండ్రి కబంధ హస్తాల నుంచి బయటపడిన ప్రత్యూష నేడు తన సొంతకాళ్లపై నిలబడుతోంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోందామె. ఈ క్రమంలో కల్లోల జీవితం నుంచి బయటపడిన ప్రత్యూష తాజాగా తను కోరుకున్న యువకుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-tied-knot-in-this-pandemic-year

‘కరోనా నామ సంవత్సరం’లోనే పెళ్లి పీటలెక్కేశారు!

పెళ్లంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటుంది.. తన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా తను కోరుకున్న వాడి చేయి పట్టుకొని ఏడడుగులు నడవాలనుకుంటుంది. ఫొటోషూట్స్‌తో సందడి చేయాలనుకుంటుంది. మరి, మనమే మన పెళ్లి గురించి ఇన్ని కలలు కంటే సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఆకాశానికి నిచ్చెనలేస్తుంటారు. అయితే ఈ ఏడాది అంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రముఖులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కరోనానే! ఓ వైపు తక్కువ మంది అతిథులు, మరో వైపు కొవిడ్‌ నిబంధనలతోనే సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు కొంతమంది ముద్దుగుమ్మలు/సెలబ్రిటీలు. అలాగని తమ ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మరి, ఈ ‘కరోనా నామ సంవత్సరం’లో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రముఖులెవరో, వారి పెళ్లి ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
mukesh-ambani-reveals-the-name-of-his-adorable-grandson
women icon@teamvasundhara
vaikunta-ekadashi-significance-in-telugu

అందుకే ముక్కోటి ఏకాదశి అంత పవిత్రం !

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ రోజునే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని చెబుతారు.

Know More

women icon@teamvasundhara
importance-of-christmas-tree
women icon@teamvasundhara
biryani-most-preferred-food-on-swiggy-ordered-more-than-once-every-second!

ఈ ఏడాది కూడా చికెన్ బిర్యానీనే ఎక్కువగా లాగించేశారట!

పార్టీ అయినా, ఫ్రెండ్స్‌/కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్లినా, ఆఫీస్‌లో ఎవరైనా ట్రీట్‌ ఇవ్వాలనుకున్నా.. మన మెనూలో ముందుండే ఫుడ్‌ ఐటమ్‌ బిర్యానీ కాక ఇంకేముంటుంది చెప్పండి! అందులోనూ మొదటి ప్రాధాన్యం చికెన్‌ బిర్యానీదే! అంతలా మన ఆహారపుటలవాట్లలో భాగమైందీ వంటకం. అయితే ఈ ఏడాది కరోనా రాకతో చాలామంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకున్నారు.. ఆరోగ్యం పేరుతో ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బిర్యానీ ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదనడానికి ‘స్విగ్గీ’ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికే ప్రత్యక్ష నిదర్శనం!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-23-12-2020
women icon@teamvasundhara
decorate-christmas-tree-in-your-home-in-telugu

'క్రిస్మస్ చెట్టు' కాంతులీనేలా...

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందునుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు. సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి కొనిఫెర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు) జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. అయితే కొంతమంది ఈ చెట్టును ఇంట్లోనే పెంచుకుంటే.. మరికొంతమంది కృత్రిమ చెట్టును వాస్తవికత ఉట్టిపడేలా ముస్తాబు చేస్తారు. ఏదేమైనా క్రిస్మస్ చెట్టును కాంతులీనేలా, ఆకర్షణీయంగా అలంకరించడమెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-12-2020
women icon@teamvasundhara
deepika-padukones-nutritionist-reveals-the-actors-pre-wedding-diet-plan!

ఆ డైట్ తోనే దీపిక అప్పుడంత అందంగా కనిపించిందట!

పెళ్లి ఫిక్సయిందంటే అమ్మాయిల కలలు కోటలు దాటుతాయి. అందరి కంటే అందంగా మెరిసిపోవాలి.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలి.. సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్స్‌ ఫాలో అవ్వాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటుంది నవ వధువు. ఇలాంటి అపురూప లావణ్యాన్ని, నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి ముందు నుంచే చక్కటి ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలనుకుంటారు కాబోయే పెళ్లికూతుళ్లు. అయితే అలాంటి వారందరికీ దీపిక పాటించిన ఈ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. ఈ మూడింటినీ బ్యాలన్స్‌ చేసేలా తాను రూపొందించిన హెల్దీ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌తో అప్పుడు దీపిక వెలిగిపోతే.. ఇప్పుడు అదే డైట్‌ ప్లాన్‌ను ఫాలో అవుతూ నవ వధువులందరూ మెరిసిపోవచ్చంటున్నారామె. అందుకే ఆ విశేషాలను ఇటీవలే పంచుకున్నారు శ్వేత.

Know More

women icon@teamvasundhara
what-are-the-health-secrets-to-the-hunza-people’s-longevity?
women icon@teamvasundhara
eight-years-on-nirbhayas-mother-asha-devi-says-she-will-seek-justice-for-all-rape-victims

వారి ముఖంలో నా కూతురిని చూసుకుంటున్నా!

అమానవీయం... అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ క్రూర ఘటన ఓ కన్నతల్లికి తీరని గర్భశోకాన్ని మిగల్చగా, యావత్‌ భారతావని చేత కన్నీళ్లు పెట్టించింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరేసరి అంటూ అందరూ రోడ్ల మీదకు వచ్చేలా చేసింది. ఈమేరకు మానవత్వానికే మచ్చగా మిగిలిపోయిన ‘నిర్భయ’ ఘటనకు నేటితో (డిసెంబర్‌ 16) ఎనిమిదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిర్భయకు నివాళి అర్పించిన ఆమె తల్లి ఆశాదేవి... అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మరోసారి నినదించారు.

Know More

women icon@teamvasundhara
first-period-traditions-in-india-in-telugu

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
most-tweeted-actress-in-2020-in-telugu

అందుకే వీళ్ల గురించి తెగ ‘ట్వీటా’రట!

సాధారణంగా తమ అభిమాన హీరోయిన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ కావాలంటే చాలామంది వారి సోషల్‌ మీడియా ఖాతాలనే ఆశ్రయిస్తారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను శోధించి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... తదితర సమాచారం తెలుసుకుంటుంటారు. ఈక్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్‌ ఇండియా. ‘మోస్ట్‌ ట్వీటెడ్ స్టార్స్‌-2020’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ఆమె గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు చేశారని ట్విట్టర్ ఇండియా తెలిపింది. కీర్తితో పాటు పలువురు కథానాయికలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-14-12-2020
women icon@teamvasundhara
here-are-the-women-india-googled-the-most-in-2020

ఈ ఏడాది గూగుల్‌లో వీరి గురించే ఎక్కువగా వెతికారు!

సాధారణంగా తమకు నచ్చిన వారి గురించి కానీ, వార్తల్లోని వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవడానికి అందరూ మొదట గూగుల్‌నే ఆశ్రయిస్తారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... ఎలాంటి సమాచారం పొందాలనుకున్నా ఈ సెర్చింజన్‌లోనే శోధిస్తారు. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాను ‘గూగుల్‌ ఇండియా’ విడుదల చేసింది. ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీస్‌’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో టాప్‌-10లో ఐదుగురు మహిళా సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? నెటిజన్లు ఎందుకు వారి గురించే ఎక్కువగా వెతికారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
candid-moments-from-niharika-konidela-wedding-ceremony
women icon@teamvasundhara
today-horoscope-details-09-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-07-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-03-12-2020
women icon@teamvasundhara