scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

wœçjN¢’û©ð ¨ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ע-{Õ-¯ÃoªÃ?

Safety tips for driving

ª½£¾Ç-ŸÄ-ª½Õ-©åXj ¦ãjÂú©Õ Ÿ¿Ö®¾Õ-éÂ-@ÁÙh-¯Ãoªá.. Âê½Õx œË„çj-œ¿-ª½xÊÕ ‡êˆ-®¾Õh-¯Ãoªá. ‚Kd®Ô ¦®¾Õq©Õ œµÎÂí¢-{Õ-¯Ãoªá...O{-EošË Âê½-º¢’à ªîœ¿Õx ª½Â¹h-„çÖ-œ¿Õ-ÅŒÕ-¯Ãoªá. ƪÃl´¢-ÅŒ-ª½¢’à “¤ÄºÇ©Õ ’éðx ¹L-®Ï-¤ò-ÅŒÕ-¯Ãoªá. X¶¾L-ÅŒ¢’à „ÃJ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Â¹× X¾Û˜ãdœ¿Õ ¬ðÂÃEo NÕ’¹Õ-©Õ-®¾Õh-¯Ãoªá. ®ÏF Ê{Õœ¿Õ, ªÃ•u-®¾¦µ¼ «Ö° ®¾¦µ¼Õuœ¿Õ £¾ÇJ¹%†¾g Âê½Õ “X¾«Ö-Ÿ¿¢©ð «Õª½-ºË¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ÆA„ä’¹¢ «©äx “X¾«ÖŸ¿¢ ®¾¢¦µ¼-N¢-*¢-Ÿ¿E “X¾ÅŒu¹~ ²Ä¹~×©Õ Íç¤Äpª½Õ. ¹F®¾¢ ®Ô{Õ-¦ã©Õd Ÿµ¿J¢*¯Ã “¤ÄºÇ©Õ Ÿ¿Â¹×ˆ¢-œä-«E X¾©Õ«Ûª½Õ ÆGµ-“¤Ä§ŒÕX¾œ¿œ¿¢ ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢©ð ªîœ¿Õf “X¾«Ö-ŸÄ-©Â¹× ŸÄJ B®¾ÕhÊo NNŸµ¿ Âê½-ºÇ© ’¹ÕJ¢* Åç©Õ®¾Õ¹×E, ÅŒTÊ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-«œ¿¢ “X¾A ŠÂ¹ˆJÂÌ Æ«-®¾-ª½„äÕ. “X¾Åäu-ÂË¢* ‡¢Åî-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ å®jÅŒ¢ ¦ãjÂú©Õ, Âê½Õx wœçj„þ Í䮾ÕhÊo ¨ ªîV©ðx ¨ N†¾-§ŒÕ¢©ð «Õ£ÏÇ-@Á©Õ å®jÅŒ¢ Æ“X¾-«Õ-ÅŒh¢’à …¢œÄ-LqÊ Æ«-®¾ª½¢ ‡¢Åî …¢C.
ªîœ¿Õf “X¾«Ö-ŸÄ-©Â¹× ŸÄJ B®¾ÕhÊo Âê½-ºÇ-©ÊÕ ‹²ÄJ ÅŒª½* ÍŒÖæ®h...
N“¬Ç¢-A -©äNÕ:
X¾C-¬ÇÅŒ¢ ªîœ¿Õf “X¾«Ö-ŸÄ-©Â¹× Â꽺¢ Æ©-®Ï-¤ò-«-œ¿„äÕ. “X¾Åäu-ÂË¢* Ÿ¿Öª½ “X¾§ŒÖ-ºÇ©Õ Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ “X¾A 骢œ¿Õ ’¹¢{-©Â¹× ŠÂ¹-²ÄJ 15 ENÕ-³Ä© ÍíX¾ÛpÊ N“¬Ç¢A B®¾Õ-Âî-„Ã-©E EX¾ÛºÕ©Õ Íç¦Õ-Ōբ-šÇª½Õ. Æ©®Ï¤òªá-Ê-X¾Ûœ¿Õ «ÕÊ®¾Õ „ä’¹¢’à ®¾p¢C¢Íä ’¹Õº¢ Âî©ðp-ŌբC.safetydrivingtips650-6.jpg
E“Ÿ¿-«ÕÅŒÕh:
ªÃ“A-X¾Ü˜ä Âß¿Õ X¾’¹©Õ Â¹ØœÄ „ã¾Ç-Ê¢©ð “X¾§ŒÖ-ºË-®¾Õh-Êo-X¾Ûœ¿Õ E“Ÿ¿ «ÕÅŒÕh ‚«-£ÏÇ-®¾Õh¢C. «áÈu¢’à «ÕŸµÄu£¾Ço¢ ¦µð•Ê¢ Íä¬Ç¹ Âê½Õ©ð \®Ô «©x E“Ÿ¿-©ðÂË èǪ½Õ-¹ע-šÇª½Õ. ƪá-Ê-X¾p-šËÂÌ ÍéǫբC Ʃǯä wœçjN¢’û Í䮾Õh¢-šÇª½Õ. ƒC “X¾«Ö-Ÿ¿-¹ª½¢. DE-«©x ‡Ÿ¿Õª½Õ „ã¾Ç-¯ÃEo œµÎÂí-Ê-œ¿„äÕ ÂùעœÄ œË„çj-œ¿-ª½xÊÕ Åùœ¿¢, X¾Md Âí{dœ¿¢ ©Ç¢šËN •ª½Õ-’¹Õ-Åêá.
宩ü-¤¶òÊÕx «Ÿ¿Õl..
Âéü «*a-Ê-X¾Ûpœ¿Õ „ã¾ÇÊ¢ Êœ¿Õ-X¾ÛÅŒÖ Â¹ØœÄ Âí¢Ÿ¿ª½Õ ‡«ªî ÆE 宩ü-¤¶ò¯þ X¾J-Q-L-®¾Õh¢-šÇª½Õ. «¢Ÿ¿ ÂË©ð-OÕ-{ª½x „ä’¹¢Åî Âê½Õ “X¾§ŒÖ-ºË-®¾Õh¢-Ÿ¿-ÊÕ-¹ע˜ä å®Â¹-ÊÕÂ¹× 27.7 OÕ{ª½x Ÿ¿Öª½¢ „ç@ÁÙ-ŌբC. Æ¢˜ä ƪ½ å®Â¹-ÊÕÂ¹× 14 OÕ{ª½Õx „çR}-¤ò-ŌբC. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð “X¾§ŒÖ-ºË-®¾Öh¯ä ¤¶ò¯þ-©ð¯ä «ÖšÇx-œ¿œ¿¢ ©äŸÄ „çÕæ®èü©Õ ÍçÂú Í䮾Õ-Âî-«œ¿¢ «¢šË „ÃšË «©x ¹~ºÇ-©ðx¯ä Âê½Õ ÆŸ¿ÕX¾Û ÅŒXÏp “X¾«Ö-ŸÄ©Õ ®¾¢¦µ¼-N¢Íä Æ«-ÂìÁ¢ …¢C. ÂæšËd wœçjN¢’û Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ ²ÄŸµ¿u-„çÕi-ʢŌ «ª½Â¹× ¤¶òÊxÂ¹× Ÿ¿Öª½¢-’Ã¯ä …¢œÄL. ƢŌ’à „ÃœÄLq «æ®h '£¾Éu¢œþ “X¶ÔÑ „çÖœþ-©ð¯ä NE-§çÖ-T¢-ÍÃL.safetydrivingtips650-8.jpg
‡MqœÎ Å窽©Õ:
ÍéÇ-«Õ¢C ÅŒ«Õ „ã¾Ç-¯Ã©ðx ƒšÌ-«© Â颩ð ‡MqœÎ Å窽©Õ \ªÃp{Õ Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. „çÊÕ¹ ®Ôšðx ¹ت½Õa-Êo-„ê½Õ OšË©ð ®ÏE-«Ö©Õ ֮͌¾Õh¢-šÇª½Õ. wœçjN¢’û Íäæ®-„ÃJ Ÿ¿%†Ïd Â¹ØœÄ DEåXj X¾œ¿Õ-ŌբC. ÆŸä “X¾«ÖŸÄEÂË ŸÄJ B®¾Õh¢C.

¨ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-ÂË..
®¾Õª½-ÂË~-ÅŒ-„çÕiÊ wœçjN¢’û OÕÅî ¤Ä{Õ OÕÅîšË „ã¾Ç-Ê-ŸÄ-ª½Õ-©Â¹× Â¹ØœÄ «Õ¢*C. ªîœ¿Õf OÕŸ¿ \«Ö“ÅŒ¢ \«Õ-ª½Õ-¤Ä-{Õ’Ã …¯Ão “X¾«Ö-Ÿ¿¢- «á¢ÍŒÕ-Âí-®¾Õh¢C. ÂæšËd ªîœþ æ®X¶Ôd ª½Ö©üqÅî ¤Ä{Õ «uÂËh-’¹-ÅŒ¢’à „ã¾Ç-Ê-ŸÄ-ª½Õ©Õ ÂíEo N†¾-§ŒÖ©Õ ’¹Õª½Õh¢-ÍŒÕ-Âî-„ÃL.„ã¾ÇÊ¢ Êœ¿Õ-X¾Û-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ *Êo ÅŒXÏpŸ¿¢ Â¹ØœÄ åXÊÕ “X¾«Ö-ŸÄ-EÂË Â꽺¢ Âë͌Õa. „ã¾ÇÊ¢ „ä’¹¢’à „ç@ÁÙ-ÅŒÕ-Êo-X¾Ûœ¿Õ “X¾«ÖŸ¿¢ •Jê’ Æ«-ÂìÁ¢ å®Â¹-Êx-©ð¯ä «á¢ÍŒÕ-Âí-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê „ã¾ÇÊ¢ ÊœË-æX-{-X¾Ûpœ¿Õ X¾©Õ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ע˜ä ®¾Õª½-ÂË~-ÅŒ¢’à ’¹«ÖuEo Í䪽Õ¹ע-šÇª½Õ. Æ©Ç¢šË ÂíEo èÇ“’¹-ÅŒh©Õ \¢šð ͌֜¿¢œË..safetydrivingtips650-3.jpg
®¾Ky-®Ï¢’û:
„ã¾Ç-¯ÃEo ‡X¾Ûpœ¿Ö X¾ªý-åX¶Âúd ¹¢œË-†¾¯îx …¢ÍŒÕ-Âî-„ÃL. 骒¹Õu-©-ªý’à ®¾Ky-®Ï¢-’ûÂ¹× ƒ„ÃyL. “¦äÂúq, ¹xÍý ©Ç¢šËN ®¾J’à X¾E Í䮾Õh-¯Ão§çÖ ©äŸî ÍçÂú Í䮾Õ-Âî-„ÃL.
„ã¾Ç-¯Ã-©ÊÕ ’¹«Õ-E¢-ÍŒ¢œË:
„ä’¹¢’à „ç@ÁÙhÊo „ã¾Ç-¯Ã-©Åî ¤òšÌX¾œË „ä’¹¢ åX¢ÍŒ-¹¢œË. êÂ~«Õ¢’à „ç@Á}-œ¿„äÕ «áÈu-«ÕE ’¹Õª½Õh¢-ÍŒÕ-ÂË. „ã¾Ç-¯Ã-©ÊÕ OÕª½Õ ‹«-ªý˜äÂú Íäæ®-{-X¾Ûœ¿Õ £¾Éª½¯þ Âí{dœ¿¢, ƒ¢œË-êÂ-{ªýq „䧌՜¿¢ «ÕJa-¤ò-«Ÿ¿Õl. «á¢Ÿ¿Õ …Êo „ã¾Ç-¯Ã-©Â¹×, OÕ „ã¾Ç-¯Ã-EÂË «ÕŸµ¿u O©ãj-ʢŌ Ÿ¿Öª½¢ ¤ÄšË¢-ÍŒ¢œË. „ã¾ÇÊ¢ „çÊÕ¹ ¦µÇ’ÃÊ „ä’¹¢’à OÕ „ã¾Ç-¯ÃEo Êœ¿-X¾-¹¢œË. ƹ-²Ät-ÅŒÕh’à ‚ „ã¾ÇÊ¢ “¦äÂú „äæ®h OÕª½Õ ŸÄEo œµÎÂí˜äd “X¾«ÖŸ¿¢ …¢{Õ¢C.ƒÅŒ-ª½Õ© wœçjN¢-’ûÊÕ ’¹«Õ-E¢-ÍŒ¢œË.safetydrivingtips650-7.jpg
ªîœ¿ÕfÊÕ ’¹«Õ-E®¾Öh „ã¾ÇÊ¢ Êœ¿-X¾-¹-¤ò-«œ¿¢ «©x “X¾«Ö-ŸÄ©Õ •ª½Õ’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ê«©¢ OÕª½Õ èÇ“’¹-ÅŒh’à ʜ¿Õ-X¾Û-ÅŒÕ-Êo¢ÅŒ «Ö“ÅÃÊ ®¾J-¤òŸ¿Õ. ƒÅŒ-ª½Õ© „ã¾Ç-¯Ã-©ÊÕ Â¹ØœÄ ’¹«Õ-E®¾Öh wœçjN¢’û Í䧌՜¿¢ Æ«-®¾ª½¢. „ã¾ÇÊ¢ ÊœËæX{-X¾Ûœ¿Õ ‡Â¹×ˆ« ²ù¢œþÅî ¤Ä{©Õ NÊœ¿¢ Í䧌Õ-¹¢œË.
EŸÄ-Ê„äÕ “X¾ŸµÄÊ¢:
„ä’¹¢’à „ç@ÁÙ-ÅŒÕÊo „ã¾Ç-¯ÃEo ƹ-²Ät-ÅŒÕh’à ‚X¾œ¿¢ Â¹ØœÄ Â¹†¾d„äÕ. „ã¾ÇÊ¢ ¦ª½Õ«Û , „ä’ÃEo ¦šËd ƒC «Öª½Õ-Ōբ-{Õ¢C. …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹× ’¹¢{ÂË 60 ÂË.OÕ. „ä’¹¢Åî „ç@ÁÙhÊo „ã¾Ç-¯Ã-EÂË “¦äÂú „ä®Ï-Ê-X¾Ûœ¿Õ å®Â¹-ÊÕÂË 16.6 OÕ. Ÿ¿Öª½¢ «á¢Ÿ¿Õ-éÂ-@ÁÙ-ŌբC. „ä’¹¢ åXJê’ÂíDl «á¢Ÿ¿Õ-éÂ@ì} Ÿ¿Öª½¢ Â¹ØœÄ åXª½Õ-’¹Õ-ŌբC. Ÿ¿Öª½¢ åXJ-TÊ ÂíDl “X¾«Ö-ŸÄ-EÂË Æ«-ÂìÁ¢ ÆCµ-¹-«Õ-«Û-ŌբC.90 ¬ÇÅŒ¢ ªîœ¿Õf “X¾«Ö-ŸÄ-©Â¹× Â꽺¢ NÕA-OÕ-JÊ „ä’¹„äÕ. „ä’¹¢ åXª½Õ-’¹Õ-ÅŒÕÊo ÂíDl “X¾«ÖŸ¿ B“«ÅŒ Â¹ØœÄ åXª½Õ-’¹Õ-ŌբC. …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹× \Ÿçj¯Ã Æœ¿f¢ «*a-Ê-X¾Ûœ¿Õ „ã¾Ç-¯ÃEo ƹ-²Ät-ÅŒÕh’à ‚X¾-¹-¤òÅä œµÎ ÂíšËd “X¾«ÖŸ¿¢ •ª½Õ-’¹Õ-ŌբC. „ã¾Ç-¯ÃEo ‚X¾-œ¿-«Õ-¯äC “X¾§ŒÖ-ºË-®¾ÕhÊo „ä’¹¢åXj ‚ŸµÄ-ª½-X¾œË …¢{Õ¢C.

50 ÂË.OÕ. „ä’¹-X¾-J-NÕA …Êo ªîœ¿Õf©ð 60 ÂË.OÕ. „ä’¹¢Åî „Ã£¾ÇÊ¢ Êœ¿-X¾œ¿¢ «©x 20 ENÕ-³Ä©Õ ¹L-²ñ-²Ähªá. ÂÃF ÆA-„ä-’¹¢Åî Êœ¿-X¾œ¿¢ «©x „ã¾Ç¯ÃEo E§ŒÕ¢-“A¢ÍŒ©ä¹-¤ò-«œ¿¢, ªîœ¿Õf ŸÄ{Õ-ÅŒÕÊo «u¹×h©Õ, •¢ÅŒÕ-«Û-©ÊÕ ÅŒXÏp¢Íä “Â¹«Õ¢©ð “X¾«Ö-ŸÄ©Õ •Jê’ Æ«-ÂÃ-¬Ç©Õ ‡Â¹×ˆ«. ÆA-„ä’¹¢ NŸµ¿y¢-²ÄEÂË ŸÄJ B®Ï “¤ÄºÇ-©Â¹× Â¹ØœÄ «áX¾Ûp \ª½p-œ¿Õ-ŌբC. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à “X¾A 3 “X¾«Ö-ŸÄ©ðx ŠÂ¹-ŸÄ-EÂË ÆA-„ä-’¹„äÕ Â꽺¢. “X¾AŠÂ¹ˆª½Ö „ã¾Ç-Ê-„ä-’ÃEo 5 ¬ÇÅŒ¢ ÅŒT_æ®h 30 ¬ÇÅŒ¢ “X¾«Ö-ŸÄ©Õ ÅŒ’¹Õ_-Åêá. ªîœ¿Õf “X¾«ÖŸ¿ ¦ÇCµ-Ōթðx 50 ¬ÇÅÃ-EÂË åXj’à 15Ð29 \@Á} «ÕŸµ¿u «§ŒÕ-®¾Õˆ©ä Â뜿¢ ’¹«Õ-¯Ãª½|¢.safetydrivingtips650-2.jpg
®Ô{Õ¦ã©Õd, å£Ç©ãtšü ÅŒX¾p-E-®¾J:
„ã¾Ç-Ê¢©ð ®Ô{Õ-¦ã©Õd.. “¤ÄºÇLo ÂÃ¤Äœä ª½Â¹~º ¹«ÍŒ¢. „çjŸ¿u X¾J¦µÇ†¾©ð Íç¤Äp-©¢˜ä ®Ô{Õ-¦ã©Õd Ÿµ¿J¢-ÍŒœ¿¢ '’î©ãf¯þ Æ«ªýÑ «¢šËC. ®Ô{Õ-¦ã©Õd Ÿµ¿J¢* „ã¾ÇÊ¢ ÊœË-XÏÅä “X¾«ÖŸ¿ ®¾«Õ-§ŒÖ©ðx “¤ÄºÇ-©Åî ¦§ŒÕ-{-X¾œä Æ«ÂìÁ¢ 90 ¬ÇÅŒ¢ …¢{Õ¢C. ®Ô{Õ-¦ã©Õd åX{Õd-¹ע˜ä ‡¢ÅŒ „ä’¹¢©ð …Êo-X¾Ûpœ¿Õ “¦äÂ¹× „ä®Ï¯Ã wœçj«-ªýÊÕ «á¢Ÿ¿Õ X¾œ¿-¹עœÄ ÆC X¾šËd …¢ÍŒÕ-ŌբC. ²ÄŸµÄ-ª½-º¢’à ªîœ¿Õf “X¾«Ö-ŸÄ©Õ •J-T-Ê-X¾Ûpœ¿Õ wœçj«ª½x ͵ÃB ¦µÇ’¹¢ ®ÔdJ¢-’ûÂ¹× ¦©¢’à œµÎÂíE X¾Â¹ˆ-˜ã-«á-¹©Õ NJT «Õª½-ºË-®¾Õh¢-šÇª½Õ. ®Ô{Õ¦ã©Õd …¢˜ä ‚ «áX¾Ûp …¢œ¿Ÿ¿Õ. Æ©Çê’ CyÍŒ“¹ „ã¾ÇÊ Í-Â¹×©Õ å£Ç©ãtšü ÅŒX¾p¹עœÄ Ÿµ¿J¢-ÍÃL.
„ÃÅÃ-«-ª½º¢:
ÆŸä-N-Ÿµ¿¢’à „ÃÅÃ-«ª½º X¾J-®Ïn-ÅŒÕ©Õ ®¾J’à ©äÊ-X¾Ûœ¿Õ wœçjN¢’û èÇ“’¹ÅŒh’à Í䧌ÖL. «ª½¥¢, ¤ñ’¹-«Õ¢ÍŒÕ …ÊoX¾Ûœ¿Õ „ã¾Ç-¯ÃEo „ä’¹¢’à ʜ¿X¾Â¹¢œË. Æ©Ç¢šË ®¾¢Ÿ¿-ªÃs´©ðx ˜ãjª½Õx ®Ïˆœþ ƧäÕu Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ˜ãjª½x©ð ’ÃL ‡Â¹×ˆ«’à …¢˜ä ªîœ¿Õf¹×, ˜ãjª½ÕÂ¹× «ÕŸµ¿u “TXý Ō¹׈«’à …¢œË “¦äÂ¹×©Õ ®¾J’à X¾œ¿«Û. ÂæšËd ˜ãjª½x©ð ’ÃL Â¹ØœÄ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÍçÂú Í䮾Öh …¢œÄL.safetydrivingtips650-5.jpg
“œË¢Âú Íäæ®h...
«ÕŸ¿u¢ ÅÃTÅä ®¾ÅŒy-ª½„äÕ Eª½g§ŒÕ¢ B®¾Õ-Â¹×¯ä ¬ÁÂËh ÊP-®¾Õh¢C. „ã¾ÇÊ¢ ÊœË-æX-{-X¾Ûœ¿Õ ŠêÂ-²ÄJ «á¢Ÿ¿Õ „ç@ÁÙ-ÅŒÕÊo..„çÊÕ¹ «®¾ÕhÊo „ã¾Ç-¯Ã©Õ, ªîœ¿Õf ŸÄ{Õ-ÅŒÕÊo «ÕÊÕ-†¾ß©Õ «¢šË-«Fo Šê²ÄJ ’¹«Õ-E®¾Öh ÅŒŸ¿-ÊÕ-’¹Õ-º¢’à Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-„ÃL. «ÕŸ¿u¢ «ÕÅŒÕh©ð …¢˜ä X¾J-®¾-ªÃ-©ÊÕ ’¹«Õ-E¢Íä ͌ժ½Õ-¹×-Ÿ¿Ê¢ ©ðXÏ¢* “X¾«Ö-ŸÄ-EÂË Âê½-º-«Õ-«Û-ŌբC. Æ¢Ÿ¿Õ-«©x “œË¢Âú Íä®Ï-Ê-X¾Ûpœ¿Õ ‡šËd X¾J-®Ïn-ÅŒÕ-©ðxÊÖ wœçjN¢’û Í䧌Õ-«Ÿ¿Õl.safetydrivingtips650-4.jpg
¨ X¾J®ÏnŌթðx wœçjN¢’û «Ÿ¿Õl:
‚ªî’¹u¢ ¦Ç©ä-Ê-X¾Ûpœ¿Õ, Æ©-®Ï-¤ò-ªá-Ê-X¾Ûœ¿Õ, ŠAh-œË©ð …Êo-X¾Ûpœ¿Õ «ÕŸ¿u¢ æ®N¢*ÊX¾Ûœ¿Õ wœçjN¢’û Í䧌Õ-¹¢œË. Æ©Ç¢šË X¾J-®Ïn-Ōթðx OÕª½Õ wœçjN¢’û Íäæ®h E“Ÿ¿ ‚«-£ÏÇ-®¾Õh¢C. ƒC “X¾«Ö-ŸÄ-EÂË ŸÄJ B®¾Õh¢C. ÂæšËd Æ©Ç¢šË ®¾¢Ÿ¿-ªÃs´-©©ð ÅŒX¾pE®¾éªj-Ê-X¾Ûpœ¿Õ ÅՒà wœçjN¢’û «*a-Ê-„Ã-JE B®¾Õ-éÂ-@Á}¢œË. ÆŸä-N-Ÿµ¿¢’à wœçjN¢’û Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ AÊœ¿¢, „äÕ¹Xý Í䮾ÕÂî«œ¿¢, ®ÏE«Ö ͌֜¿{¢ ©Ç¢šËN Í䧌Õ-¹¢œË.

women icon@teamvasundhara
this-105-year-old-beat-covid-she-credits-gin-soaked-raisins

ఆ అలవాట్లే నాకు కరోనాతో పోరాడే శక్తినిచ్చాయి!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతోంది. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ తన రూపాన్ని, ఉనికిని మార్చుకుంటూ లక్షలాది మందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వివిధ దేశాలతో పాటు మనదేశంలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తుండడం కొవిడ్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఎక్కడ ఈ వైరస్‌ సోకుతుందేమోనని రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే ఎందరో శతాధిక వృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి బాధితులకు బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన లూసియా డిక్లెర్క్‌ అనే వృద్ధురాలు. 105 ఏళ్ల వయసున్న ఈ బామ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు స్పానిష్ ఫ్లూ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనోధైర్యం ముందు కొవిడ్‌ మహమ్మారి నిలవలేకపోయింది.

Know More

women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kareena-and-saif-blessed-with-a-baby-boy-second-time-in-telugu

మాకు బాబు పుట్టాడు.. అచ్చం తైమూర్‌లాగే ఉన్నాడు!

అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందడమంటే జీవితంలో ఓ మెట్టు పైకెక్కడమే! అయితే ఒకేసారి కాదు.. మరోసారి కూడా ఈ మధురానుభూతి మన సొంతమైతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..! ప్రస్తుతం కరీనా-సైఫ్ జంట కూడా ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది. నాలుగేళ్ల క్రితం తైమూర్‌ అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ బాలీవుడ్‌ కపుల్‌.. తాజాగా మరో ముద్దుల బాబుకి తల్లిదండ్రులయ్యారు.. తద్వారా అమ్మానాన్నలుగా మరోసారి ప్రమోషన్‌ పొందారీ అందాల జంట. ఇక తమ బుజ్జాయిని అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తారా? వాడెలా ఉంటాడో చూడాలన్న ఆతృత అభిమానులందరిలో నెలకొంది. ఇలాంటి తరుణంలో కరీనా తండ్రి రణ్‌ధీర్‌ తన మనవడి పోలికల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
ratha-saptami-significance-in-telugu

సూర్య నారాయణా... నమో నమః

మాఘమాసం.. శుక్లపక్షం ప్రారంభమైన 7వ రోజు.. ఏడు అశ్వాలు కలిగి ఉన్న రథాన్ని అధిరోహించిన సూర్యనారాయణుడు తన పయనమార్గాన్ని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా మార్చుకుంటాడని ప్రతీతి. అందుకే భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి ఆ సూర్య భగవానునికి అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజునే 'రథసప్తమి' అని చెప్పుకుంటారు. అలాగే సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా ఈ రోజుని అభివర్ణిస్తారు. మరి, ఈ రోజుకి సంబంధించిన ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.. రథసప్తమి అనేది కాలానుగుణంగా జరిగే మార్పుని కూడా సూచిస్తుంది. ఎముకలు కొరికే చలికాలం నుంచి వెచ్చవెచ్చని వేసవికి ఆహ్వానం పలుకుతుంది. అంటే వసంత రుతువుకి స్వాగతం పలకడమే కాకుండా పంట కోతలను కూడా ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం.

Know More

women icon@teamvasundhara
dia-mirza-wedding-solemnized-by-a-female-priest-and-actor-says-we-said-no-to-kanyadaan-and-bidaai

అందుకే మా కల్యాణంలో కన్యాదానానికి చోటివ్వలేదు!

పెళ్లంటే నూరేళ్ల పంట..! రెండు మనసులే కాదు... కొన్ని కుటుంబాల కలయిక! హిందూ సంప్రదాయ వివాహం అనగానే గౌరీపూజ దగ్గర్నుంచి కన్యాదానం, జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, ఏడడుగులు, తలంబ్రాలు, అప్పగింతలు.. ఇలా రకరకాల పద్ధతులతో కొనసాగుతుంది. మన దగ్గరే కాదు... కాస్త అటూఇటూగా దేశమంతా ఇలాంటి సంప్రదాయ పద్ధతులే పాటిస్తారు. కానీ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ నటి దియా మీర్జా మాత్రం కన్యాదానం, అప్పగింతలను తన పెళ్లి తంతులో పక్కన పెట్టారు. హిందూ సంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగానే వివాహం చేసుకున్న ఆమె వీటిని మాత్రం ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
this-mother-of-eleven-is-addicted-to-having-babies-she-wants-to-have-100

ఇప్పుడు 11 మంది పిల్లలు.. ఇంకో వందమందిని కంటా!

గతంలో పెద్దలెవరైనా ఆశీర్వదిస్తే... గంపెడు పిల్లలతో కలకాలం సంతోషంగా గడపండి అని దీవించేవారు. అయితే గంపెడు సంతానంతో సంతోషం ఏముంటుందిలే అని ముందు ఇద్దరికి, ఇప్పుడైతే ఏకంగా ఒక్కరికే పరిమితమైపోతున్నారు చాలామంది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థికపరమైన అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదకొండు మంది పిల్లలకు తల్లయినా.. ఇంకా చిన్నారులు కావాలని కోరుకుంటోంది ఓ మహిళ. ఒకరో.. ఇద్దరో కాదు ఏకంగా వందమందికి పైగా పిల్లలకు అమ్మగా మారాలని ఆకాంక్షిస్తోంది. ‘వామ్మో..! వందమంది పిల్లలా?’ అనుకుంటున్నారు కదా..!

Know More

women icon@teamvasundhara
these-women-perform-their-duties-irrespective-of-their-struggles

ఈ ఇద్దరమ్మలూ ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసా?

సహనానికి నిలువెత్తు రూపం స్ర్తీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది మహిళలు ఎన్ని సంకట పరిస్థితులు ఎదురైనా వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇదే కోవకే చెందుతుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన శిప్రా దీక్షిత్‌ అనే మహిళ. ప్రభుత్వ రవాణా శాఖలో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ఐదు నెలల పసికందుతోనే విధులకు హాజరవుతోంది. ఎన్ని అవస్థలు ఎదురైనా అమ్మ ప్రయాణం ఆగదు కదా అంటూ కదులుతున్న బస్సులో బిడ్డను చంకనెత్తుకుని మరీ టికెట్లు ఇస్తోంది.

Know More

women icon@teamvasundhara
what-is-galentine’s-day-and-how-is-it-celebrated?-in-telugu
women icon@teamvasundhara
different-types-of-celebrations-on-valentines-day-around-world

అక్కడ ప్రతినెలా ‘ప్రేమికుల దినోత్సవమే’..!

కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్‌ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ మనసులోని ప్రేమను చాక్లెట్లు, బొమ్మలు, ఖరీదైన బహుమతులు.. చివరికి ఒక రోజా పువ్వుతోనైనా తెలియజేస్తుంటారు. ఇలా వేలంటైన్స్‌ డే రోజున ప్రేమను చాటిచెప్పడం కామన్‌ అయినా.. వేడుకలను జరుపుకొనే విధానం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఇంతకీ ఈ వేలంటైన్స్‌ డేను ఎందుకు జరుపుకొంటారు.? ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకొనే వేలంటైన్స్‌ డే వేడుకల గురించి తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
how-to-celebrate-valentine-week-practically-without-wasting-money

ఎప్పటికీ ప్రేమను ఇలా పంచేద్దాం !

ప్రేమ.. సృష్టిలో అత్యంత తియ్యనైనది.. మరపురానిది ఇదే.. ప్రతి బంధంలోనూ ప్రేమ ఉంటేనే అది పదిలంగా ఉంటుంది. అలాంటి అనిర్వచనీయమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏటా జరుపుకుంటున్నదే ఈ 'వేలంటైన్స్‌ డే'. ఈ రోజుకు ముందున్న ఏడు రోజులకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది.. అయితే 'వేలంటైన్ వీక్' అని పిలుచుకునే ఈ వారం రోజుల గురించి చెప్పుకోవాలంటే వివిధ రకాల సర్‌ప్రైజ్‌లు, రొమాంటిక్ డేట్స్.. వంటివే గుర్తుకు రావడం సహజం. కమర్షియలైజేషన్ నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా ఓ రకంగా కృత్రిమంగా, వ్యాపార వస్తువుగా మారిపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చేమో. అయితే కేవలం ఇలా పైపై మెరుగులతో కాకుండా వేలంటైన్ వీక్‌ని హృదయపూర్వకంగా, మనసుకు హత్తుకునే రీతిలో ఎలా జరుపుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ananya-panday-shares-breakup-tips-to-move-on-in-telugu

బ్రేకప్‌ బాధ నుంచి ఇలా బయట పడండి!

ప్రేమలో ఉన్నప్పుడు ఆ అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో.. దాన్నుంచి విడిపోయాక అంతకు మించిన బాధ, నిరాసక్తత మన మనసంతా నిండిపోతాయి. ఒక దశలో మనపై మనకే అసహ్యం వేస్తుంటుంది.. ఇదిగో ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలంటోంది బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అనన్యా పాండే. నిజానికి బ్రేకప్‌ వల్ల మనం ఒంటరి అయ్యామనుకుంటాం కానీ ఇది మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఒక మంచి అవకాశమని చెబుతోంది. తానైతే ఇలాంటి విషయాల్లో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తానంటోన్న అనన్య.. ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ బ్రేకప్స్‌ గురించి తన మనసులోని మాటల్ని పంచుకుంది. అంతేకాదు.. ఈ వేలంటైన్స్‌ డే సందర్భంగా బ్రేకప్‌ తర్వాత తిరిగి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలో యువతకు పలు సలహాలు కూడా అందించిందీ బాలీవుడ్‌ బేబ్‌. మరి, ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
116-years-old-granny-recovered-from-covid-19-in-telugu

116 ఏళ్ల వయసులోనూ కరోనాను ఓడించింది!

వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. మన దేశంలో కొంతమేరకు శాంతించినా అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. వేలాదిమందిని తన బాధితులుగా మార్చుకుంటూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. దీనికి తోడు ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్’ అంటూ కొత్త రకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తుండడంతో ఆయా దేశాల ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే గడుపుతున్నారు. ప్రత్యేకించి వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు కరోనా రక్కసి భయంతో తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 116 ఏళ్ల ఓ వృద్ధురాలు కొవిడ్‌పై విజయం సాధించారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఆమె మూడు వారాల్లోనే ఈ మహమ్మారిని జయించారు. తద్వారా తనలాంటి బాధితులతో పాటు పలువురు వృద్ధుల్లో మానసిక స్థైర్యం నింపారు.

Know More

women icon@teamvasundhara
nri-couple-goes-skiing-in-saree-and-dhoti-netizens-cant-get-enough-of-them

చీరకట్టులో స్కీయింగ్‌.. ఇలా మీరెప్పుడైనా చేశారా?!

మన దేశ సంప్రదాయంలో చీరకట్టు, పంచెకట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సంస్కృతికి చిహ్నంగా భావించే చీరకట్టు అతివల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా పంచెకట్టు ధరించిన అబ్బాయిలు అయితే ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారు. అయితే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో ఈ సంప్రదాయ దుస్తులు ధరించేవారు చాలా తక్కువే అని చెప్పాలి. అందమైన ఈ అవుట్‌ఫిట్స్‌ ధరించినప్పుడు వారు కాస్త అసౌకర్యానికి గురవ్వడమే అందుకు కారణం. అయితే అమెరికాకు చెందిన ఓ ప్రవాస భారతీయ జంట మాత్రం సంప్రదాయ చీరకట్టు, పంచెకట్టులో మంచుపై స్కీయింగ్‌ చేశారు. ఈ ట్రెడిషినల్‌ అవుట్‌ఫిట్స్‌లోనే ఓవైపు ఆటను, మరోవైపు ప్రకృతి అందాలను మనసారా అస్వాదించారు. ఈక్రమంలో దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-fear-of-walking-in-public

నాకు పబ్లిక్‌లో నడవాలంటే భయం.. ఏంచేయాలి?

నమస్తే మేడం. నాకు 23 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి రోడ్డు మీద నడవాలంటే చాలా భయం. ఓపెన్ ప్లేసెస్‌లో కూడా నడవలేను. ఇంట్లో బాగానే నడుస్తాను. గుడిలో ప్రదక్షిణలు కూడా చేయలేను. ఎక్కడికైనా నడిచి వెళ్లాలి అని ముందుగానే తెలిస్తే భయంతో గుండె దడదడలాడిపోతుంది. దాంతో పాదాలు కూడా వణుకుతాయి. ఇలా నడవలేని సమయంలో బలవంతంగా నడవడం వల్ల పడిపోతాను. దాంతో ఎవరితోనూ కలిసి బయటకు కూడా వెళ్లలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా.. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ నా ఈ సమస్యకు కారణమేంటో అస్సలు అర్థం కావట్లేదు. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా చాలా బాధపడుతున్నా. ఇలా ఎందుకు జరుగుతుందో తెలపడంతో పాటు నాకేదైనా మంచి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
tamilnadu-woman-making-dead-father-idol-for-her-sister-wedding

నడిపించిన నాన్నకు అలా ప్రాణం పోసింది... సోదరిపై ప్రేమను చాటుకుంది!!

నవమాసాలు మోసి అమ్మ మనకు ప్రాణమిస్తుంది. కానీ ఆ ప్రాణాన్ని మురిపెంగా, అపురూపంగా చూసుకుంటూ, అడుగడుగునా అండగా ఉంటూ, కంటికి రెప్పలా కాపాడతాడు నాన్న. మనం ఏ దారిలో వెళ్లినా..ఏ అవరోధం మనల్ని ఆపినా... నీ వెంట నేనున్నానని మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇలా పుట్టినప్పటి నుంచి పెరిగి, పెద్దయి, ప్రయోజకులమయ్యే దాకా మనం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటాడు. ఇక నాన్న కూచీలు అనిపించుకునే అమ్మాయిలు అయితే తమ జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే సమయంలో తండ్రి అందించే ఆశీర్వచనాలే ఆమెకు కొండంత అండనిస్తాయి. అలాంటిది జీవితాంతం అన్నీ తానై పెంచిన నాన్న ప్రాణాలతో లేకపోతే ఆ అమ్మాయి పడే ఆవేదన వర్ణనాతీతం. ఈక్రమంలో అలాంటి బాధ తన చెల్లి పడకూడదని ఓ మహిళ అద్భుతమే చేసింది.

Know More

women icon@teamvasundhara
chennai-couple-dive-60-feet-underwater-to-tie-knot

అందుకే ఇలా సముద్రగర్భంలో పెళ్లి చేసుకున్నాం!

వివాహం... ఒక అబ్బాయి... అమ్మాయి... జీవితాంతం కలిసి జీవిస్తామని, కష్ట సుఖాలను కలిసి పంచుకుంటామని బంధుమిత్రుల సమక్షంలో ప్రమాణం చేస్తూ ఒక్కటయ్యే అపురూప వేడుక. ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టాల్లో ఇదీ ఒకటి. అందుకే రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీంతో ఈ మధ్య అందరూ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు ఎక్కువగా ఓటేస్తున్నారు. ఈక్రమంలో చెన్నైకి చెందిన ఓ జంట అందరినీ ఆశ్చర్యపరుస్తూ సముద్ర గర్భంలో పెళ్లి చేసుకుంది. అక్కడ ఏర్పాటుచేసిన అరటి తోరణాల మధ్య పూల దండలు మార్చుకుంది. మరి కుటుంబీకులు, బంధువులు, బాజా భజంత్రీల నడుమ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాల్సిన ఆ జంట వినూత్నంగా కడలి గర్భంలో ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
woman-shaves-her-head-in-solidarity-with-her-daughter-who-is-fighting-cancer
women icon@teamvasundhara
kamala-harris-take-oath-as-us-vice-president-in-telugu

కమలా హ్యారిస్‌ అనే నేను..!

ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా దేవి హ్యారిస్‌ అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు కమల. ఈ సందర్భంగా జో బైడెన్‌-కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర ఘట్టాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
125-dishes-served-for-son-in-law-for-sankrannthi-festival-in-bheemavaram

‘సంక్రాంతి అల్లుడి’ కోసం ఈ అత్తగారు ఏం చేశారో తెలుసా?

ఏటా జనవరిలో వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ పండక్కి కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి అతిథి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతో పాటు రకరకాల పిండి వంటలతో అల్లుడికి రాచ మర్యాదలు చేస్తుంటారు కొందరు అత్తామామలు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు తమ ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 125 రకాల వంటకాలను వడ్డించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంపతులు. నోరూరించే ఆ వంటకాలను చూసి మొదట ఆశ్చర్యపోయిన అల్లుడు ఆ తర్వాత తేరుకుని తన భార్యతో కలిసి విందారగించాడు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా తెలిసిపోవడంతో ప్రస్తుతం ఈ ‘భీమవరం అల్లుడు’ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాడు.

Know More

women icon@teamvasundhara
kolams-drawn-in-us-and-india-to-kickoff-biden-harris-inauguration-ceremony

మనమ్మాయే కదా.. అందుకే ముగ్గులతో స్వాగతం చెబుతున్నారు!

జో బైడెన్‌ - కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం.. అక్కడెక్కడో అమెరికాలో జరగనున్న ఈ వేడుక కోసం ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనుండడమే! అందుకే ఇటు భారతీయులు, అటు ఇండో-అమెరికన్లు వీరిద్దరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ట్రెండ్ అవుతున్నవే రంగురంగుల రంగవల్లికలు. ఆరోగ్యాన్ని, సిరిసంపదల్ని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ భారతీయ అతివలు తమ ఇంటి ముందు తీర్చిదిద్దే ఈ ముగ్గులతోనే అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు స్వాగతం పలికేందుకు తమ సృజననంతా రంగరిస్తున్నారు మహిళలు, చిన్నారులు. ఈ క్రమంలో- అటు అమెరికా, ఇటు ఇండియా నుంచి వేలాది మంది పాల్గొంటోన్న ఈ ఆన్‌లైన్‌ రంగవల్లికల కార్యక్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
surround-yourself-with-these-kinds-of-people-to-stay-positive

మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అయితే ఇక ఆనందం మీ వెంటే!

ఉద్యోగంలో అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం.. ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. అయితే ఈ నెగెటివిటీని ఆదిలోనే అంతం చేసి ఇకపై సానుకూల దృక్పథంతో, మానసిక ప్రశాంతతతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ తీర్మానించుకొనే ఉంటారు. అయితే ఈ క్రమంలో మనం చేసే పనులే కాదు.. మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనపై ప్రభావం చూపుతారని చెబుతున్నారు మానసిక నిపుణులు. మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తుల ప్రవర్తన, వారి ఆలోచనా విధానం వల్ల మనం కూడా మన జీవితంలో పాజిటివిటీని నింపుకొనే దిశగా అడుగులేయచ్చని సలహా ఇస్తున్నారు. మరి, మనలోని నెగెటివిటీని దూరం చేసి పాజిటివిటీ దిశగా అడుగులేయాలంటే ఎలాంటి వ్యక్తులతో అనుబంధం పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sankranthi-celebrations-in-various-places-in-telugu

దేశమంతటా సందడిగా సాగే సంకురాత్రి..!

ఏటా జనవరి 14 లేదా 15న వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిరోజు భోగిమంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. బుజ్జి పాపాయిలకు భోగిపండ్లు పోస్తారు. రెండో రోజు రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. ఇక మూడోరోజు కూడా పండగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కోడిపందేల జోరును కొనసాగిస్తారు. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సంక్రాంతి సందడి. ఈ పండగను కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా సంక్రాంతిని ఎలా జరుపుకొంటారో మనమూ తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
men-are-not-allowed-in-these-villages-in-telugu
women icon@teamvasundhara
salon-owner-offers-free-haircuts-for-a-day-to-customers-to-celebrate-the-birth-of-his-girl-child

కూతురు పుట్టిందన్న సంతోషంతో వీళ్లేం చేశారో మీరే చూడండి!

‘ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. కడుపులో పడ్డ నలుసు ఆడపిల్ల అని తెలియగానే తనను భూమ్మీదకు రాకుండా ఆపేసే వారూ ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ఓ హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్‌ యజమాని తెగ సంబరపడిపోయాడు. మా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుంటూ తనకున్న మూడు సెలూన్లలో ఒక రోజంతా కస్టమర్లకు ఉచితంగా సెలూన్‌ సేవలందించాడు.

Know More

women icon@teamvasundhara
easy-steps-to-finding-body-positive-confidence-in-new-year

ఇలా ఈ ఏడాదంతా మనల్ని మనం ప్రేమించుకుందాం!

శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా బాడీ షేమింగ్‌ ప్రస్తుతం మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇలాంటి భావోద్వేగాల వల్ల మనకే నష్టం. అందుకే బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. మరి, కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
things-you-can-do-in-2021-to-make-it-the-best-year-of-your-life

2020లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందండిలా!

చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. ట్వంటీ-20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా ఎంతో వేగంగా, ఉత్కంఠగా సాగింది. కంటికి కనిపించని శత్రువులా కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. యావత్‌ ప్రపంచానికే సంక్షోభంగా మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఇలా మనల్ని ఆనందానికి, ఆహ్లాదానికి దూరం చేసిన 2020 లాగా కాకుండా 2021 హ్యాపీగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని కొత్త సంవత్సరంలో పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. అలాగని ఇవేవీ శ్రమతో, ఖర్చుతో కూడుకున్నవి కావు. మనం మనసు పెట్టి చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. మరి అవేంటో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
different-new-year-traditions-around-the-world

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
habits-that-you-need-to-implement-in-2021-for-the-sake-of-your-emotional-wellness

ఈ అలవాట్లతో కొత్త ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు!

సరిగ్గా ఏడాది క్రితం ఫుల్‌ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్‌ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.

Know More

women icon@teamvasundhara
new-years-eve-celebrations-get-new-cdc-guidance-in-telugu

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదట!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనమంతా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటిదాకా చేసుకున్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఒకెత్తయితే.. ఈ ఏడాది మరో ఎత్తు! కారణం.. కరోనా మహమ్మారి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే! పైగా ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం వల్ల వైరస్‌ విస్తృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Know More

women icon@teamvasundhara
rajasthan-man-gifts-plot-of-land-on-moon-to-wife-on-their-wedding-anniversary

ముద్దుల భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
telangana-cm-k-chandrasekhar-rao-adopted-daughter-to-tie-the-knot

కేసీఆర్ దత్తపుత్రిక.. కల్లోల జీవితం నుంచి కల్యాణ వేదిక పైకి!

ప్రత్యూష... ఐదేళ్ల క్రితం సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై మృత్యుముఖం దాకా వెళ్లిన ఓ అభాగ్యురాలు. ఒళ్లంతా గాయాలతో, మొహం మీద వాతలతో ఆస్పత్రి పాలైన ఆమెను చూసి ప్రతిఒక్కరూ ఆవేదన చెందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమె పరిస్థితిని చూసి మరింత చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా సవతి తల్లి, కన్న తండ్రి కబంధ హస్తాల నుంచి బయటపడిన ప్రత్యూష నేడు తన సొంతకాళ్లపై నిలబడుతోంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోందామె. ఈ క్రమంలో కల్లోల జీవితం నుంచి బయటపడిన ప్రత్యూష తాజాగా తను కోరుకున్న యువకుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-tied-knot-in-this-pandemic-year

‘కరోనా నామ సంవత్సరం’లోనే పెళ్లి పీటలెక్కేశారు!

పెళ్లంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటుంది.. తన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా తను కోరుకున్న వాడి చేయి పట్టుకొని ఏడడుగులు నడవాలనుకుంటుంది. ఫొటోషూట్స్‌తో సందడి చేయాలనుకుంటుంది. మరి, మనమే మన పెళ్లి గురించి ఇన్ని కలలు కంటే సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఆకాశానికి నిచ్చెనలేస్తుంటారు. అయితే ఈ ఏడాది అంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రముఖులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కరోనానే! ఓ వైపు తక్కువ మంది అతిథులు, మరో వైపు కొవిడ్‌ నిబంధనలతోనే సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు కొంతమంది ముద్దుగుమ్మలు/సెలబ్రిటీలు. అలాగని తమ ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మరి, ఈ ‘కరోనా నామ సంవత్సరం’లో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రముఖులెవరో, వారి పెళ్లి ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
mukesh-ambani-reveals-the-name-of-his-adorable-grandson