scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

Æ«Õt “æX«ÕÂ¹× ÆŸ¿l¢ X¾šÇdªá..!

Commercials on the ocassion of Mother's day

Æ«Õt.. ¨ ®¾%†Ïd-©ð¯ä ŠÂ¹ B§ŒÕ-¯çjÊ X¾Ÿ¿¢. ¦µ¼ÖNÕåXj Æœ¿Õ’¹Õ åX{d¹ «á¢Ÿ¿Õ ’¹ªÃs´-«®¾n Ÿ¿¬Á©ð …ÊoX¾p{Õo¢Íä ÅŒLxÅî Gœ¿f ÆÊÕ-¦¢Ÿµ¿¢ „ç៿-©-«Û-ŌբC. Æ¢Ÿ¿Õê ƫÕt “æX«Õ E²Äyª½n„çÕi¢C Æ¢šÇª½Õ. Æ©Ç¢šË ÆX¾Û-ª½Ö-X¾-„çÕiX¾ Æ«Õt “æX«Õ ’¹ÕJ¢* ÍçX¾p-œÄ-EÂË ‚„çÕÊÕ ®¾%†Ïd¢-*Ê “¦£¾ÇtÂË Â¹ØœÄ «Ö{©Õ ®¾J¤ò«¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. Æ¢Ÿ¿Õê ‚ «ÖÅŒ%-«â-JhåXj «ÕÊÂ¹× …Êo “æX«ÕE X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE \šÇ '«ÕŸ¿ªýq œäÑ •ª½Õ-X¾Û-¹ע{Ö …¢šÇ¢. ¨ “¹«Õ¢-©ð¯ä ÂíEo ®¾¢®¾n©Õ ÅŒLx “æX«ÕÊÕ ÅŒ«Õ-ŸçjÊ ¬ëjL©ð Æ¢Ÿ¿J ¹@ÁxÂ¹× Â¹˜äd¢-Ÿ¿ÕÂ¹× ÂíEo “X¾Åäu-¹-„çÕiÊ Â¹«Õ-J¥-§ŒÕ-©üqE å®jÅŒ¢ Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh¢-šÇªá. Æ©Ç ¨ \œÄC Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ÂíEo “X¾Â¹-{-Ê©ðx «ÕÊ-®¾ÕÂ¹× £¾ÇÅŒÕh-¹ׯä NŸµ¿¢’à ²Äê’ ÂíEo OœË-§çÖ-©åXj «ÕÊ«â ‹ ©Õêˆ-²ñŸÄl¢ ª½¢œË..
'«ÕŸ¿ªýq œäÑ ¯äX¾-Ÿ±¿u¢©ð ŠÂ¹ åXŸÄl-Nœ¿, §Œá«A «ÕŸµ¿u …Êo ¦¢ŸµÄEo ÍŒÖXÏ-®¾Öh¯ä Æ«Õt “æX«Õ ’¹ÕJ¢* ÍçæXp *ª½Õ “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C '«Ö„þÕq «Öu>Âú ®¾¢®¾n.

ŸÄŸÄX¾Û «âœ¿Õ ENÕ-³Ä© 26 å®Â¹Êx ¤Ä{Õ ²Äê’ ¨ OœË§çÖ “¤Äª½¢¦µ¼¢©ð ŠÂ¹ åXŸÄl-Nœ¿ å®y{dªý Æ©ÕxÅŒÖ Â¹E-XÏæ®h, ‹ §Œá«A (X¾Ü•) šÌ B®¾Õ-Âí®¾Öh ’¹Õœþ-«Ö-Jo¢’û Íç¦ÕŌբC. ÅŒªÃyÅŒ «Ö„þÕq «Öu>Âú G®¾ˆšüq ƒ*a, ¨ ¯ç© ÆŸçl ‚¢šÌ Æ¢{Ö ŠÂ¹ ÍçÂú ‚„çÕ «á¢Ÿ¿Õ åXœ¿Õ-ŌբC. ƪá¯Ã ‚ åXŸÄl-Nœ¿ ÅŒÊ X¾E ÅÃÊÕ Í䮾Õ-¹ע{Ö …¢œ¿-œ¿¢Åî ‚X¶Ô-®¾ÕÂË „çRx-¤ò-ŌբC. ÅŒªÃyÅŒ „ÃJ «ÕŸµ¿u …Êo ÆÊÕ¦¢ŸµÄEo “X¾A-G¢-G¢-Íä©Ç ÂíEo ®Ô¯þq ¹E-XÏ-²Ähªá. ‹²ÄJ ‚ åXŸÄl-Nœ¿ ŠÂ¹ å®y{dªý X¾{Õd-ÂíE X¾Ü• «Ÿ¿lÂ¹× «*a „䮾Õ-ÂíE ÍŒÖXÏ¢-ÍŒ-«ÕE ÂÕ-ŌբC. „ç¢{¯ä ‚„çÕ „䮾Õ-ÂíE åXŸÄl-N-œ¿ÂË Â¹E-XÏ¢-*Ê ÅŒªÃyÅŒ X¾Ü•ÊÕ “æX«Õ’à ֮͌¾Öh.. 'ÊÕ«Ûy ÆÍŒa¢ «Ö Æ«Õt-©Ç¯ä …¯Ão«Û.. ÆÍŒa¢..Ñ Æ¢{Õ¢C. ‚ ¹~º¢ „ÃJŸ¿lJ©ð ¹E-XÏ¢-*Ê ¦µÇ„î-Ÿäy’Ã©Õ “æX¹~-¹ש «ÕÊ-®¾ÕÂ¹× £¾ÇÅŒÕh-¹×-¯ä©Ç ²Ä’êá. ŸÄEÂË Åîœ¿Õ ¦ÇuÂú-“’õ¢œþ «âu>-ÂúÅî ¤Ä{Õ Æ«Õt “æX«Õ ’¹ÕJ¢* NE-XÏ¢Íä 骢œ¿Õ «âœ¿Õ «Ö{©Õ Â¹ØœÄ ‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-§äÕ©Ç …¢šÇªá. «ÕÊ©ð “X¾A-Š-¹ˆ-J-©ðÊÖ …Êo Æ«ÕtÂ¹× '«ÖÅŒ%-C-¯î-ÅŒq« ¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ ÆE ÅçL-§ŒÕ-èä-§ŒÕ-œ¿¢Åî OœË§çÖ «á’¹Õ-®¾Õh¢C. DEE «ÖÅŒ%-C-¯î-ÅŒq-„Ã-EÂË „ê½¢ ªîV© «á¢Ÿä §Œâ{Öu-¦ü©ð Nœ¿Õ-Ÿ¿© Íä¬Çª½Õ. ÆA-ÂíCl ªîV-©ðx¯ä 67©Â¹~-©Â¹× åXj’à «Üu®ý å®jÅŒ¢ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC.
ÅŒMx-¹Ø-ÅŒÕ@Áx ÆÊÕ-¦¢Ÿµ¿¢..
«ÖÅŒ%-C-¯î-ÅŒq-„ÃEo X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE ÅŒLx “æX«ÕÂË ÆŸ¿l¢ X¾˜äd “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C ¬Ç„þÕ-®¾¢’û. ²ÄŸµÄ-ª½-º¢’à ŌMx-¹Ø-ÅŒÕ@ÁÙx ÆÊo ÅŒªÃyÅŒ ’휿-«©Õ X¾œ¿Õ-Ōբ-œ¿œ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½º¢. «ÕJ, Æ©Ç¢-{-X¾Ûpœ¿Õ ‡«ª½Õ, ‡«-JE ‡©Ç ¦A«Ö-©-Åê½Õ? ÂîX¾¢ ÅŒT_¢-Íä¢-Ÿ¿ÕÂ¹× \¢ Íä²Ähª½Õ?.. «¢šË *Êo *Êo “X¾¬Áo-©Åî ÅŒMx-¹Ø-ÅŒÕ@Áx ÆÊÕ-¦¢-ŸµÄEo ŠÂ¹ OœË§çÖ ŸÄyªÃ “X¾A-G¢-G¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C.

ŸÄŸÄX¾Û 2 ENÕ-³Ä© 50 å®Â¹Êx ¤Ä{Õ ²Äê’ ¨ OœË-§çÖ©ð Âí¢ÅŒ-«Õ¢C ÅŒMx-¹Ø-ÅŒÕ-@ÁxÊÕ 'OÕª½Õ ‡¢ÅŒ ÅŒª½-͌Ւà ¤òšÇx-œ¿Õ-¹ע{Ö …¢šÇª½Õ??Ñ ÆE “X¾Po¢-*¢C. ŸÄEÂË „ê½Õ ¦Ÿ¿Õ-L®¾Öh.. 'OÕª½Õ ‡¢ÅŒ ÅŒª½-͌Ւà ¤òšÇx-œ¿Õ-Âî-¹עœÄ …¢šÇª½Õ ÆE ÆœË-TÅä ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿä„çÖ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä „äÕ„çÕ-X¾Ûpœ¿Ö ¤òšÇx-œ¿Õ-¹ע-{Ö¯ä …¢šÇ¢..Ñ Æ¢{Ö *L-XÏ’Ã ÅŒLx ®¾«Ö-ŸµÄ-Ê-NÕæ®h.. «Õªî ¹ØŌժ½Õ.. '¯äÊÕ «Ö Æ«ÕtÅî ªîW ¤òšÇx-œ¿ÅÃ.. ÆC ¯ÃÂ¹× ÍÃ©Ç ®¾ª½-ŸÄ’à ÆE-XÏ-®¾Õh¢CÑ ÆE •„Ã-G-*a¢C. ƒ¢Âí-¹ª½Õ '„äÕ¢ ªîW ¤òšÇx-œ¿Õ-¹ע-{Õ-Êo-X¾p-šËÂÌ «Õª½Õ-®¾šË ªîVÂË «Ö“ÅŒ¢ ‚ ÂîX¾¢ …¢œ¿Ÿ¿Õ.. «ÕJ-*-¤òÅâ.. AJT “æX«Õ’à «ÖšÇx-œ¿Õ-¹עšÇ¢..Ñ ÆE ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-ÍÃaª½Õ. Æ©Çê’ '¤òšÇx-œËÊ ÅŒªÃyÅŒ OÕꪢ Íä²Ähª½Õ??Ñ ÆE ÅŒ©Õx-©ÊÕ “X¾Po¢-ÍŒ’Ã.. '’휿« •J-TÊ ÅŒªÃyÅŒ ¯äÊÕ šÇXÏÂú «Öêªa²Äh..Ñ ÆE ŠÂ¹ ÅŒLx ®¾«Ö-ŸµÄ-Ê-NÕæ®h.. 'ÅŒÊÂË Ê*aÊ X¶¾Ûœþ ‰{„þÕq «¢œË åX˜äd¢-Ÿ¿ÕÂ¹× ƒ†¾d-X¾-œ¿ÅÃÑ ÆE «Õªî ÅŒLx «á®Ï-«á-®Ï-Ê-«Ûy-©Åî ÍçXÏp¢C. Æ©Çê’ 'Æ«Õt ÍäA «¢{ ÆŸ¿Õs´ÅŒ¢.. Ÿ¿’¹_ª½ …Êo-X¾Ûpœ¿Õ ‚„çÕ Íä®Ï åX˜äd «¢{ \Ÿçj¯Ã Æ«Õ%-ÅŒ¢©Ç …¢{Õ¢C..Ñ Æ¢{Ö Æ«ÕtÂË ÂËÅÃ-G-Íäa-¬Çª½Õ. ‚ ÅŒªÃyÅŒ 'OÕª½Õ Æ«ÕtÂË \„çÕi¯Ã «¢œË åXšÇdªÃ??Ñ, 'OÕ Æ«Õt ¤¶ò¯þ Íä®Ï-Ê-X¾Ûpœ¿Õ ‡ÅŒh-¹-¤òÅä AJT ¤¶ò¯þ Íä¬ÇªÃ??Ñ Æ¢{Ö Â¹ØÅŒÕ-@ÁxÊÕ “X¾Poæ®h.. 'ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð ‡¢Ÿ¿ÕÂ¹× OÕ Â¹ØÅŒÕ-JÅî ¹Læ® œËÊoªý Í䧌Ö-©E OÕª½Õ ¦µÇN-²Ähª½ÕÑ Æ¢{Ö ÅŒ©Õx-©ÊÕ “X¾Po¢-*¢C. ¨ “X¾¬Áo-©Â¹× „ê½Õ ƒ*aÊ ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ «ÕÊLo Âî¾h ‚©ð-ÍŒ-Ê©ð X¾œä²Äh§ŒÕÊ-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. 'Æ«Õt “æX«Õ ÆʢŌ¢..Ñ Æ¢{Ö X¾Lꠄùu¢Åî ¨ OœË§çÖ «á’¹Õ-®¾Õh¢C.
Æ«ÕtÂ¹× ²ÄšË «Õéª-«ª½Ö ©äª½Õ..!
ƒ¢šËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ‚Jn¹ «u«-£¾É-ªÃ©Õ ֮͌¾Õ-Âî-«-œ¿¢©ð, œ¿¦Õs ¤ñŸ¿ÕX¾Û Í䧌Õ-œ¿¢©ð «Õ£ÏÇ-@Á-©C Æ¢Ÿç-„ä-®ÏÊ Íäªá. ÅŒMx-G-œ¿f© ÆÊÕ-¦¢Ÿµ¿¢ ¯äX¾-Ÿ±¿u¢©ð ƒŸä N†¾-§ŒÖEo «Õªî-²ÄJ Eª½Ö-XÏ¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C ÂíšÇÂú «Õ£ÔÇ¢“ŸÄ ¦Çu¢Âú. “X¾«áÈ ÊšË ®¾Õ£¾É-®ÏE ƒ¢Ÿ¿Õ©ð ÅŒLx ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒœ¿¢ N¬ì†¾¢.

3 ENÕ-³Ä© 27 å®Â¹Êx ¤Ä{Õ ²Äê’ ¨ OœË-§çÖ©ð 'êªX¾Û ®¾Öˆ©ÕÂË «Íäa-{-X¾Ûpœ¿Õ ˜ãL-²òˆXý ÅŒX¾p-¹עœÄ B®¾ÕÂ¹× ªÃ.. ¯äÊÕ «ÕÊ “åX¶¢œþq Æ¢Ÿ¿-JÂÌ ÍçæXp¬Ç..Ñ Æ¢{Ö ŠÂ¹ *Êo ¹דªÃœ¿Õ ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-œËÅî ÍçXÏp „çRx-¤ò-ÅÃœ¿Õ. ÅŒÊ «Ÿ¿l ˜ãL-²òˆXý …¢Ÿ¿E ƦŸ¿l´¢ ÍçXÏp-Ê¢-Ÿ¿ÕÂ¹× Âî¾h ¦ÇŸµ¿-X¾-œ¿-ÅÃœ¿Õ ‚ ¹דªÃœ¿Õ. ƒŸ¿¢Åà ƹˆœä …Êo ‚ ¹דªÃœË ÅŒLx ’¹«Õ-E-®¾Õh¢C. „ç¢{¯ä ŸÄ*Ê œ¿¦Õs ¦§ŒÕ-{Â¹× B®Ï ˜ãL-²òˆXý Âí¢{Õ¢C. «Õª½Õ-®¾šË ªîV ®¾Öˆ©üÂË „ç@ìx ®¾«Õ-§ŒÕ¢©ð ‚ ¹דªÃ-œËÂË ŸÄEE ÍŒÖXÏ¢-ÍŒ-’ïä ÍÃ©Ç ®¾¢Åî-†Ï-²Ähœ¿Õ. ‚ ÅŒªÃyÅŒ ¹דªÃœ¿Õ Âî¾h åXJT åXŸçkl X¶¾Ûšü-¦Ç©ü šÌ„þÕ©ð Íäꪢ-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕAo®¾Öh …¢šÇœ¿Õ. ¨“¹-«Õ¢©ð ÆÅŒ-EÂË ÂíÅŒh †¾à®ý ÂíE-åX-{dœ¿¢, ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð X¶¾Ûšü-¦Ç©ü «ÖuÍý©ð 宩Âúd ƧäÕu¢-Ÿ¿ÕÂ¹× Æ«-®¾-ª½-„çÕiÊ œ¿¦Õs ‚¯þ-©ãj-¯þ©ð ¹{dœ¿¢.. «¢šËN Í䮾Õh¢C ‚ ÅŒLx. ‚ ÅŒªÃyÅŒ „ÃJ-Ÿ¿lª½Ö ®¾¢Åî-†¾¢’à ʫÛyÅŒÖ Â¹E-XÏ¢-ÍŒ’Ã.. '\ Âé¢-©ð-¯çj¯Ã …ÅŒh«Õ åX¶j¯Ã-E¥-§ŒÕ©ü „äÕ¯ä-•ªýq «Õ£ÏÇ-@Á©ä.. «ÖÅŒ%-C-¯î-ÅŒq« ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ..Ñ ÆE ªÃ«-œ¿¢Åî OœË§çÖ «á’¹Õ-®¾Õh¢C.
Æ«Õt Æ¢˜ä..!
'¹¢˜ä¯ä Æ«Õt ÆE Æ¢˜ä ‡©Ç?? ¹ª½Õ-ºË¢Íä “X¾A Ÿä«ÅŒ Æ„äÕt ¹ŸÄ..Ñ Æ¯Ãoœî ®ÏF-¹N. E•„äÕ.. ŠÂ¹ Gœ¿fE ¹E åX¢*-Åä¯ä «Õ£ÏÇ@Á ÅŒLx Æ«Û-Ōբ-Ÿ¿E ÆÊÕ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ¹œ¿ÕX¾Û BXÏ ÅçL®Ï, E†¾ˆ-©t-†¾¢’à “æX«Õ, ‚¤Äu-§ŒÕ-ÅŒ©Õ X¾¢ÍŒœ¿¢ ÅçL-®ÏÊ “X¾A «Õ£ÏÇ@Ç ‹ ÅŒ©äx.. ÆE OœË§çÖ ŸÄyªÃ ÍçæXp “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C ª½•-F-’¹¢Ÿµ¿ ®Ï©yªý åXªýxq.

2 ENճĩ 40 å®Â¹Êx «u«Cµ ¤Ä{Õ ²Äê’ ¨ OœË§çÖ “¤Äª½¢-¦µ¼¢©ð ŠÂ¹ «Õ£ÏÇ@Á, *Êo XÏ©Çxœ¿Õ ¹L®Ï ®¾ª½-ŸÄ’à ‚{©Õ ‚œ¿Õ-¹ע-{ÕÊo ®Ô¯þq ¹E-XÏ-²Ähªá. ÆN ͌֜¿-’Ã¯ä „Ãª½Õ ÅŒMx-Âí-œ¿Õ-¹×-©E Æ¢Åà ¦µÇN²Äh¢. ÂÃF ÂÃæ®-X¾šË ÅŒªÃyÅŒ ‚„çÕ ¤ñª½Õ-T¢šðx …¢œä «uÂËh ÆE, ‚ XÏ©Çxœ¿Õ ÅŒÊ ÅŒLx «Íäa «ª½Â¹× ‚„çÕÅî ¹L®Ï ®¾ª½-ŸÄ’à ‚œ¿Õ-¹ע{Ö …¢šÇ-œ¿E ƪ½n-«Õ-«Û-ŌբC. ‚ «Õ£ÏÇ-@ÁÂË XÏ©x©Õ ©ä¹-¤ò-«-œ¿¢Åî ¨ ¹דªÃ-œËåXj ƢŌÕ-©äE “æX«Õ, ÆGµ-«Ö-¯Ã©Õ åX¢ÍŒÕ-¹ע-{Õ¢C. ÍÃ©Ç ’êÃ-¦¢’Ã, Æ©Çx-ª½Õ-«á-Ÿ¿Õl’à ֮͌¾Õ-¹ע-{Õ¢C. ‚„çÕ©ð Æ«Õt-“æX-«ÕE ֮͌ÏÊ ‚ XÏ©Çxœ¿Õ Â¹ØœÄ ÅŒÊ ÅŒLx-¹¢˜ä ‚„çÕ¯ä ‡Â¹×ˆ-«’à ƒ†¾d-X¾-œ¿ÕÅŒÖ …¢šÇœ¿Õ. ÆX¾-J-NÕ-ÅŒ-„çÕiÊ “æX«Ö-Gµ-«Ö-¯Ã©Õ ‚ ¦Ç¦ÕåXj ¹×J-XÏ-®¾Õh-Êo-X¾p-šËÂÌ ÅŒLx «Íäa-®¾-JÂË ƒŸ¿lª½Ö NœË-¤ò¹ ÅŒX¾pE X¾J-®ÏnA Âë-œ¿¢Åî ‚„çÕ «ÕÊ®¾Õ ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌբC. ¨ N†¾§ŒÕ¢ ‚ ¦Ç¦Õ ÅŒLx Â¹ØœÄ ’¹«Õ-E-®¾Õh¢C. ‹ ªîV ÂÃL¢’û ¦ã©ü ¬Á¦l¢ NE-XÏ¢* ÅŒ©ÕX¾Û B§ŒÕ’à ƒ¢šË «á¢Ÿ¿Õ ‚ ¦Ç¦Õ E©-¦œË …¢šÇœ¿Õ. ÂÃæ®-X¾-šËÂË '£¾ÉuXÔ «ÕŸ¿ªýq œäÑ Æ¢{Ö ÅÃÊÕ U®ÏÊ æXX¾-ªýE ‚„çÕ-ÂË*a ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Íç¤Ähœ¿Õ. ŸÄEÂË ‚„çÕ ‡¢Åî ®¾¢Åî-†Ï-®¾Õh¢C. ‚ ÅŒªÃyÅŒ 'Æ«Õt \¢ ÍçXÏp¢C..Ñ ÆE Æœ¿’Ã_, ‚ ¦Ç¦Õ ÅŒLx ÍäA©ð êÂÂú X¾{Õd-ÂíE ƹˆ-œË-Âí-®¾Õh¢C. '«ÖÅŒ%-C-¯î-ÅŒq« ¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ.. ƒŸä ¯äÊÕ Â¹ØœÄ Íç¦Õ-ŌկÃo.. ÆE ÆÊ’Ã 'ŠÂ¹ Æ«Õt «ÕÊ-®¾Õ©ð …Êo «Ö{.. «Õªí¹ Æ«Õtê Åç©Õ-®¾Õh¢C..Ñ ÆE ¦ÇuÂú-“’õ¢-œþ©ð NE-XÏ¢-ÍŒ-œ¿¢Åî OœË§çÖ «á’¹Õ-®¾Õh¢C. Æ«Õt “æX«ÕÊÕ Â¹@ÁxÂ¹× Â¹˜äd “X¾§ŒÕÅŒo¢ Íä®ÏÊ ¨ OœË§çÖ §Œâ{Öu-¦ü©ð ÆXý-©ðœþ Íä®ÏÊ ®¾y©p-«u-«-Cµ-©ð¯ä 5 ©Â¹~-©Â¹× åXj’à «Üu®ýE ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC.

women icon@teamvasundhara
woman-wears-wedding-gown-to-get-vaccine-after-covid-cancelled-her-reception

అందుకే పెళ్లి డ్రస్సులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది!

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కీలక మలుపు. అందుకే పది కాలాల పాటు గుర్తుండేలా అంగరంగ వైభవంగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఇక పెళ్లిలో దుస్తులకుండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ జీవితంలో జరిగే అత్యంత ప్రధాన వేడుక కాబట్టి వధూవరులిద్దరూ తమ దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరినీ ఆకట్టుకునేలా అందంగా, ప్రత్యేకంగా ఉండేలా తమ దుస్తులను డిజైన్‌ చేయించుకుంటారు. ఎందుకంటే వివాహం తర్వాత పెళ్లి దుస్తులను చాలా తక్కువసార్లు ధరిస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో కానీ వాటిని బీరువా నుంచి బయటకు తీయరు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ మహిళ తన పెళ్లి నాటి దుస్తులు ధరించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. ఇంతకీ ఎవరా మహిళ?వెడ్డింగ్‌ డ్రస్‌తో ఎందుకు వ్యాక్సిన్ తీసుకుంది?తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
15-ways-to-overcome-body-odor-in-telugu

చెమట వాసనను పోగొట్టే 15 సులభ మార్గాలు..!

చక్కని పెర్ఫ్యూమ్ వాసన రాగానే చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా మారినట్లనిపిస్తుంది. సువాసనలు వెదజల్లే వారిని చూడగానే అసంకల్పితంగా చిరునవ్వుతో పలకరిస్తాం. అదే.. శరీరం నుంచి దుర్గంధం వచ్చే వారితో మాట్లాడేటప్పుడు కాస్త అసౌకర్యంగా ఫీలౌతాం. ఇది వివక్ష అనుకుంటే పొరబాటే.. ఎందుకంటే మనుషుల్లో ఈ ప్రవర్తన అమ్మ కడుపులో పడ్డ ఆరోనెల నుంచే మొదలౌతుందట..! అందుకే దుర్గంధం వెదజల్లే వస్తువులు, మనుషులు దగ్గరలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం. అదే వాసన మన శరీరం నుంచే వస్తుంటే అందరికీ దూరంగా నిలబడతాం. ఎవరైనా చనువుగా దగ్గరికి వస్తే అసౌకర్యానికి గురౌతాం. శరీర దుర్వాసన మన ఆత్మవిశ్వాసంపై ఎంతగానో ప్రభావం చూపుతుందన్నది కాదనలేని సత్యం. ప్రత్యేకించి వేసవిలో ఎక్కువగా బాధించే ఈ సమస్యను సహజంగా అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
chinese-woman-beats-boss-with-mop-for-sending-lewd-messages
women icon@teamvasundhara
neeta-lulla-on-what-it-took-to-recreate-jayalalithaas-wardrobe

కంగనను చూసి నిజంగా జయలలితే అనుకుని పులకరించిపోయింది!

చెన్నైలో బాగా రద్దీగా ఉండే ప్రాంతమది. ఓ మహిళ కారులోంచి దిగింది. ఆమెను చూసిన ఓ ముసలావిడ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తన దగ్గరకొచ్చి ‘అమ్మా అమ్మా’ అంటూ కౌగిలించుకొని.. కాళ్లపై పడి భావోద్వేగానికి లోనైంది. తనొక్కర్తే కాదు.. అక్కడ సంచరిస్తోన్న చాలామంది ముఖాల్లో ఇదే ఆశ్చర్యం.. చెప్పలేని ఆనందం! ఇంతకీ ఆమె మరెవరో కాదు.. తమిళుల ఆరాధ్య దైవం ‘అమ్మ’ అలియాస్‌ జయలలిత. అదేంటి ఆమె ఎప్పుడో చనిపోయారు కదా..? ఇప్పుడు రావడమేంటి? అని మీరూ ఆశ్చర్యపోతున్నారా? ‘అమ్మ’ రూపంలో అక్కడకొచ్చింది ఆన్‌స్క్రీన్‌ జయలలిత.. అంటే ‘తలైవి’గా నటిస్తోన్న కంగనా రనౌత్‌. అవును.. ఆ సినిమాలో కంగనను తెరపై చూసిన ప్రతి ఒక్కరూ అచ్చం జయలలితలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. మరి, ఆ ప్రశంసల వెనుక, ఆమెను అచ్చం జయలాగే మలచడం వెనుక ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లాదే కీలక పాత్ర అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో కంగనను అలనాటి జయలలితగా కనిపించేలా చేయడానికి చాలానే శ్రమించాల్సి వచ్చిందని.. ఈ అవకాశాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నానంటూ ‘తలైవి’ సినిమాకు పనిచేసే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను ఇలా గుదిగుచ్చారు నీతా.

Know More

women icon@teamvasundhara
ugadi-celebrations-in-different-states-in-our-country
women icon@teamvasundhara
breaking-the-barriers-women-who-got-second-marriage-after-ending-the-first-relationship

మలి వయసులో నాకో తోడు కావాలనుకోవడం తప్పా?!

విడాకులు తీసుకున్నా, వితంతువుగా మిగిలిపోయినా.. మహిళలు రెండో వివాహం చేసుకుంటామంటే మాత్రం ఎందుకో ఈ లోకం ఒప్పుకోదు. ఇక కాస్త లేటు వయసులో రెండో పెళ్లంటే ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అన్న సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిందే! కానీ ఏ వయసులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా సరే ఓ జీవిత భాగస్వామి తోడు అవసరమని, అందుకే తాను 73 ఏళ్ల వయసులో వరుడి కోసం అన్వేషిస్తున్నానని చెబుతోంది కర్ణాటకకు చెందిన ఓ రిటైర్డ్‌ టీచర్‌. ఈ క్రమంలోనే ‘వరుడు కావలెను’ అంటూ తానిచ్చిన ఓ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తనది రెండో పెళ్లని ఏమాత్రం రాజీ పడకుండా, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధమే లేదన్న సానుకూల దృక్పథంతో.. తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో తన యాడ్‌లో స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా తన నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది మాత్రం తన ధైర్యానికి, సానుకూల దృక్పథానికి సలాం కొడుతున్నారు. ఇలా ఆమె ప్రకటన చూసి.. ‘మీకు తగిన వరుడిని నేనే’ అంటూ ఓ 69 ఏళ్ల వ్యక్తి స్పందించడం ఇక్కడ కొసమెరుపు.

Know More

women icon@teamvasundhara
signs-you-may-have-already-had-covid-19-without-knowing

మనకు తెలియకుండానే కరోనా ఇలా మన శరీరంలోకి వచ్చి వెళ్తోందట!

‘హమ్మయ్య.. వ్యాక్సిన్ వచ్చేసింది.. కేసులూ తగ్గుతున్నాయి.. ఇక కరోనా పీడ విరగడైనట్లే!’ అని ఇలా అనుకున్నామో లేదో.. అలా సెకండ్‌ వేవ్‌ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. పైగా ఈ దశలో వైరస్‌ సోకిన వారిలో సుమారు 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించట్లేదని చెబుతున్నారు నిపుణులు. కొవిడ్‌ ఎక్కువ మందికి విస్తరించడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇక మరోవైపు సాధారణ ఫ్లూ లక్షణాలు, చిన్న పాటి అనారోగ్యాలు కనిపిస్తే.. అది వైరస్‌ వల్ల కాదేమో అన్న చాలామంది నిర్లక్ష్యం కూడా ప్రస్తుతం కరోనా విజృంభణకు ఓ కారణమే అంటున్నారు నిపుణులు. నిజానికి ఇలా మనకు తెలియకుండానే వైరస్‌ మన శరీరంలోకి వచ్చి వెళ్తోందన్నమాట! మరి, ఇంతకీ ఏవి అసలైన కరోనా లక్షణాలు? మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపిస్తే కొవిడ్‌ సోకినట్లుగా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? ఇలాంటి సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే వీటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
cyprus-woman-breaks-guinness-world-record-for-longest-veil-ever
women icon@teamvasundhara
discover-the-brazilian-town-inhabited-by-only-women

అందుకే ఇక్కడి అమ్మాయిలు ‘ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్’!

‘పెళ్లైతే అమ్మాయిలెందుకు పోవాలి అన్నీ వదులుకొని.. ఈ రూల్‌ ఎవరు పెట్టారో కానీ చాలా మోసం.. ధోకా!’ అంటుంది ఫిదా సినిమాలో సాయి పల్లవి. తమదీ సేమ్ టు సేమ్‌ ఇదే మెంటాలిటీ అంటున్నారు బ్రెజిల్‌లోని Noiva do Cordeiro అనే పట్టణానికి చెందిన అమ్మాయిలు. ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌గా పేరుగాంచిన ఇక్కడి అమ్మాయిలు తమ పట్టణంలో తమతో పాటు స్థిరపడే అబ్బాయైతేనే పెళ్లికి ఓకే చెబుతారట! లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండడానికైనా సిద్ధపడతారట! అంతేకాదు.. అబ్బాయిలు ఈ పట్టణంలో ఉండాలంటే కొన్ని నిబంధనలు-షరతులు వర్తిస్తాయంటున్నారు ఇక్కడి అమ్మాయిలు. మరి, ఇంతకీ ఏంటా షరతులు? ఈ ఫీమేల్‌ ఫ్రెండ్లీ టౌన్‌ ప్రత్యేకతలు ఇంకా ఏమేమున్నాయి? తెలుసుకోవాలంటే ఈ మహిళలు తమ ప్రాంతం గురించి చెప్పే సంగతులు వినాల్సిందే!

Know More

women icon@teamvasundhara
the-best-ways-to-stop-a-mask-from-fogging-up-your-glasses

మాస్క్‌తో మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

కరోనా రాకతో రోజూ మాస్క్‌ ధరించడం మన జీవన విధానంలో ఓ భాగమైపోయింది. నిజానికి మాస్క్‌ లేకుండా బయటికి వెళ్తే ఏదో మర్చిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక నిరంతరాయంగా ఇలా మాస్కులు ధరించడం వల్ల వైరస్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చన్న మాట వాస్తవమే అయినా దీని కారణంగా పలు చర్మ సమస్యలు రావడం మనలో చాలామందికి అనుభవమే! అయితే మాస్కుల వల్ల ఇలాంటిదే మరో సమస్య కూడా ఈ మధ్య చాలామందిలో కనిపిస్తోంది.. అదేంటంటే.. కళ్లద్దాలున్న వారు మాస్క్‌ పెట్టుకుంటే.. ముక్కు ద్వారా మనం బయటికి వదిలే వెచ్చటి గాలి లెన్స్‌లపై పొగమంచులాగా పరచుకొని అద్దాలను మసకబారేలా చేస్తుంది. కళ్లజోడు పెట్టుకునే చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. దీంతో సరిగ్గా కనిపించకపోవడం, పదే పదే ఇలా జరగడంతో అసౌకర్యానికి గురవడం.. వంటివి సహజమే! మరి, ఈ సమస్యకు పరిష్కారమేదైనా ఉందా? అంటే.. అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-body-dismorphic-disorder-in-telugu

అద్దంలో చూస్తూ అందం గురించి బాధపడుతున్నారా? BDD కావచ్చు!

‘అందంగా లేనా.. అసలేం బాలేనా..’ అంటూ అమ్మాయిలంతా సగటున రోజుకో గంట చొప్పున అద్దం ముందు గడుపుతారట! ఈ క్రమంలో అద్దంలో తమ అందచందాలను చూసుకునే వారు కొందరైతే.. ఇతరుల అందంతో పోల్చుకుంటూ తమ శరీరంలోని చిన్న చిన్న లోపాల్ని సైతం పెద్దవిగా చూసుకుంటూ ఒత్తిడికి గురవుతుంటారు మరికొందరు. ‘వారిలా నేనెందుకు లేను’ అని తమను తామే అసహ్యించుకుంటుంటారు. ఇదిగో ఇలాంటి మానసిక సమస్యనే ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్ (BDD)’ గా పేర్కొంటున్నారు నిపుణులు. బాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా కూడా తాను గతంలో ఈ సమస్యతో బాధపడ్డానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!

Know More

women icon@teamvasundhara
amid-corona-effect-celebrate-this-holi-by-following-these-simple-things-to-take-care-of-your-skin-and-hair

హోలీ వేడుకలు.. మానేస్తే బెస్ట్.. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి!

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పండగే ‘హోలీ’. ఈ సందర్భంగా ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, సంతోషమనే రంగు నీటిలో మునిగి తేలుతూ అందరూ తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వార్తల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు హోలీ వేడుకలను నిషేధించగా మరికొన్ని రాష్ట్రాలు సంబరాలపై ఆంక్షలు, పరిమితులను విధిస్తున్నాయి. ఈ క్రమంలో- ఈసారి హోలీ సంబరాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. లేదంటే - ఇంట్లోనే, అది కూడా కుటుంబ సభ్యులతోనే హోలీ ఆడుకోవడం కొంతవరకు శ్రేయస్కరం. ఇలా కుటుంబ సభ్యులతోనే కలిసి హోలీ జరుపుకొంటున్నా సరే - ఓ వైపు కరోనా నుంచి జాగ్రత్తపడుతూనే.. మరోవైపు రంగుల ప్రభావం మనపై పడకుండా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
reasons-why-you-should-wear-slippers-at-indoors-in-telugu
women icon@teamvasundhara
some-interesting-postpartum-practices-in-different-countries-in-telugu

బిడ్డ పాలు మానేదాకా అక్కడ దంపతులిద్దరూ దూరంగా ఉండాల్సిందే!

ప్రసవం తర్వాత బిడ్డతో కలిసి ఇంటికొచ్చిన తల్లికి నిర్ణీత రోజుల్లో మంగళస్నానం చేయించడం, నూనెతో శరీరానికి మర్దన చేయడం, సంప్రదాయ వంటకాలు చేసి పెట్టడం.. ఇవన్నీ మనకు అనుభవమే! అయితే వీటిని మన ఆచార వ్యవహారాల్లో భాగంగానే చూస్తాం. కానీ ఈ పద్ధతులే కొత్తగా తల్లైన మహిళల్లో ప్రసవానంతరం ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా వారు త్వరగా కోలుకొని తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయట! అయితే ఇలాంటి ఆచారాలు కేవలం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. అక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను బట్టి కొత్తగా తల్లైన వారు వాటిని పాటిస్తూ ప్రసవానంతరం కోలుకొని తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటున్నారు. మరి, ఇంతకీ ఆయా దేశాల్లో ఉన్న ఆ పోస్ట్‌ పార్టమ్‌ ట్రెడిషన్స్‌ ఏంటి? అవి అక్కడి మహిళలు ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
tips-to-live-a-happier-life-in-telugu

women icon@teamvasundhara
women-flood-twitter-with-pics-of-them-in-ripped-jeans-after-uttarakhand-cm-remark

సీఎం గారూ.. ముందు మీ ఆలోచనలు మార్చుకోండి!

ఆడైనా మగైనా ధరించే దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైనది కాదు. ఎవరికి వారు తమ వ్యక్తిగత ఇష్టాలు, సౌకర్యాన్ని బట్టి వేషధారణను ఎంచుకుంటారు. ఇతరులకు ఇబ్బంది లేనంతవరకు, అసభ్యతకు ఆస్కారం లేనంతవరకు ‘మీ డ్రస్సింగ్ ఇలాగే ఉండాలంటూ’ ఎవరూ ఒత్తిడి చేయలేరు. చేయకూడదు. అయితే దురదృష్టవశాత్తూ ఈ విషయం తెలుసుకోలేని కొందరు పురుష పుంగవులు ఆడవారి వస్త్రధారణ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. సామాన్యులే కాదు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా తమ హోదా, స్థాయిని మరిచిపోయి మహిళల డ్రస్సింగ్ గురించి రకరకాల విమర్శలు, కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్ రావత్‌ ఇలాగే మహిళల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. తాను ఒక రాష్ట్రానికి సీఎం అనే స్పృహ లేకుండా ఆడవారి వస్త్రధారణ గురించి వివాదాస్పద కామెంట్లు చేశారు. దీంతో యావత్‌ మహిళా లోకం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలీ నందా కూడా సీఎం కామెంట్లను తనదైన శైలిలో తిప్పికొట్టింది.

Know More

women icon@teamvasundhara
mental-breakdown-–-how-to-cope-with-it?-in-telugu

మానసికంగా డిస్టర్బ్‌ అవుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి!

గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తొస్తున్నాయా? మీపై మీకున్న నమ్మకం కోల్పోయి చచ్చిపోవాలన్న పిచ్చి ఆలోచనలు మీ మనసును తొలిచేస్తున్నాయా? వీటితో పాటు అలసట, నీరసం.. వంటివీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అయినా కాస్త ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అదిగో అలాంటి అలక్ష్యమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీన్నే మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితి (మెంటల్‌ బ్రేక్‌డౌన్‌ లేదా నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌)గా పేర్కొంటున్నారు. సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మానసికంగా మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్నారు.

Know More

women icon@teamvasundhara
japans-rapunzel-hasnt-had-a-haircut-in-15-years-her-locks-are-6-feet-3-inch-long

ఆరడుగుల బుల్లెట్ కాదు.. ఆరడుగుల తలకట్టు!

‘కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నట్లు ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలామంది మహిళలు. అందుకే తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురులను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఉరుకు పరుగుల నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం... తదితర సమస్యలతో సినిమాల్లో తప్ప నిలువెత్తు కురులున్న వాలు జడలు బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే... 15 ఏళ్లుగా ఎలాంటి కత్తెర వేయకుండా కంటికి రెప్పలా తన కురులను కాపాడుకుంటోంది జపాన్‌కు చెందిన ఓ మహిళ. ఈ క్రమంలో మొత్తం ఆరడుగుల మూడు అంగుళాల పొడవాటి జుట్టును పెంచుకుని అక్కడి ప్రజలతో పాటు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
navya-naveli-nanda-joins-fight-against-teenage-pregnancy-all-you-need-to-know-about-this-global-problem

టీన్‌ ప్రెగ్నెన్సీ.. ఈ విషయాలు మీకు తెలుసా?!

తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు, బాల్య వివాహాలు.. ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి (టీన్‌ ప్రెగ్నెన్సీ) కారణాలు ఎన్నో! అయితే ఇంత చిన్న వయసులో గర్భధారణ అంటే ఇటు తల్లికి, అటు బిడ్డకి.. ఇద్దరికీ ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాల్య వివాహాల్ని నిర్మూలించడంతో పాటు లైంగిక ఆరోగ్యం, టీన్‌ ప్రెగ్నెన్సీ.. వంటి విషయాల గురించి చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలంటున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ముద్దుల మనవరాలు నవ్యా నవేలీ నందా కూడా ఇదే విషయం చెబుతోంది. ‘ఆరా హెల్త్‌’ పేరుతో మహిళల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారిస్తోన్న ఈ స్టార్‌ కిడ్‌.. ఇప్పుడు టీన్‌ ప్రెగ్నెన్సీ అనే అంశంతో మన ముందుకొచ్చింది. దీనిపై యువతుల్లో, బాలికల్లో అవగాహన కల్పించేందుకు తాను రెండు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ని వేదికగా చేసుకున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది నవ్య.

Know More

women icon@teamvasundhara
biggest-revelations-from-meghan-markle-and-prince-harrys-conversation-with-oprah-winfrey

అక్కడ ఎంతో వేదన అనుభవించా.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!

‘పుట్టింటి అనురాగం.. మెట్టినింటి గౌరవం..’ నిలబెట్టడంలో అమ్మాయిలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో అత్తారింట్లో పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని సానుకూలంగా మార్చుకుంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికే తొలి ప్రాధాన్యమిస్తుంటారు. అయితే అలాంటి ఓపికకు ఓ హద్దుంటుందని, పరిస్థితులు చేయి దాటితే అక్కడ అస్సలు ఇమడలేమని అంటోంది బ్రిటన్‌ రాజవంశపు కోడలు మేఘన్ మార్కల్‌. నటిగా కంటే రాజ కుటుంబంలోకి అడుగుపెట్టాకే ఎక్కువ మందికి చేరువైన ఆమె.. రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఆంక్షల్ని పంటి బిగువున భరించానంటోంది. 2018లో ప్రిన్స్‌ హ్యారీని వివాహం చేసుకున్నాక ఏడాది పాటు అన్నీ భరిస్తూ రాయల్‌ ఫ్యామిలీతోనే గడిపిన మేఘన్.. భర్త, కొడుకుతో కలిసి గతేడాది రాజ కుటుంబాన్ని వీడిన సంగతి తెలిసిందే! అయితే అప్పట్నుంచి అమెరికాలో స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతోన్న ఈ జంటను.. అమెరికన్‌ టీవీ హోస్ట్‌, నటి అయిన ఓప్రా విన్‌ఫ్రే తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో రాజ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టాక తనకెదురైన సమస్యలు, చేదు అనుభవాల గురించి పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మిసెస్‌ హ్యారీ.

Know More

women icon@teamvasundhara
celebrities-wishes-on-the-occasion-of-women’s-day-in-telugu

మీరు లేకుండా మేం లేము.. ఈ ఒక్క రోజుతో మీ రుణం తీర్చుకోలేం!

తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా, స్నేహితురాలిగా, ఉపాధ్యాయురాలిగా... ఇలా ఎన్నో రూపాల్లో మనకు ప్రేమను పంచుతుంది స్త్రీ. భూదేవికి మించిన ఓర్పుతో మన జీవితాలను ముందుండి నడిపిస్తుంది. అలాంటి మహిళల శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా త్యాగానికి, సహనానికి నిలువెత్తు ప్రతీకైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు జోహార్లు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
men-are-not-allowed-in-these-villages-in-telugu

women icon@teamvasundhara
know-this-years-international-women’s-day-theme-and-its-significance

ఇలా ఛాలెంజ్ చేద్దాం!

కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా.. ఇలా తమ జీవితంలో వివిధ పాత్రల్ని సమర్థంగా పోషిస్తోన్న మహిళలను గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే వేడుకే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళలకున్న హక్కుల్ని గుర్తు చేసుకుంటూ, వారిని సాధికారత దిశగా నడిపించడానికి ఏటా ఒక అంశాన్ని ఎంచుకుని విమెన్స్‌ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్త్రీ శక్తిని చాటేలా, వారిని అభివృద్ధి పథంలో నడిపించేలా వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని సైతం నిర్వహిస్తుంటారు. మరి, ఈసారి మహిళా దినోత్సవం ఏ అంశంతో మన ముందుకొచ్చింది? ఎలాంటి సందేశాన్ని మహిళా లోకానికి అందించనుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
key-points-to-empower-and-encourage-women-in-different-fields

ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ ఏళ్లు గడుస్తోన్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
time-magazine-covers-women-in-farmers-protest-at-delhi

నన్ను బెదిరించలేరు... నన్ను కొనలేరు!

వ్యక్తులైనా, దేశమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే అందులో మహిళల పాత్ర ఎంతో కీలకం. వంట గదిలో గరిటె తిప్పడం దగ్గర్నుంచి... రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లేవరకు ఏ రంగమైనా అందులో మహిళల చొరవ, కృషి కచ్చితంగా ఉండాల్సిందే. ఎలాంటి బాధ్యతలనిచ్చినా ఎంతో అణకువగా నిర్వర్తించే స్త్రీలు... తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఆది పరాశక్తులుగా మారతారు. గతంలో మహిళలు నడిపిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలే ఇందుకు నిదర్శనం. ఇలా మహిళల సహనశీల శక్తికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం. నాలుగు నెలలుగా నిద్రాహారాలు మాని పురుషులతో సమానంగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు పలువురు మహిళా రైతులు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ పోరుబాటలో నిమగ్నమైన మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఇందులో భాగంగా మార్చి నెల ఎడిషన్‌ కవర్‌ పేజీపై మహిళా రైతుల ఫొటోతో పాటు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Know More

women icon@teamvasundhara
in-madhya-pradesh-pmay-houses-named-after-daughters

అక్కడ అందరిళ్లకూ అమ్మాయిల పేర్లే .. ఎందుకో తెలుసా?

‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా... ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా... ఇంకా చాలాచోట్ల ఆడపిల్లలపై ఆంక్షలు, వివక్షలు కొనసాగుతున్నాయి. అంతెందుకు... ఇప్పటికీ చాలా ఇళ్లల్లో మగవారికి ఇచ్చిన విలువ మహిళలకు ఉండదు. అందుకే పురుషాధిక్య భావనను చెరిపేయాలనుకుంటే.... అది మొదట మన ఇంటి నుంచే మొదలు కావాలంటారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లా పంచాయతీ రాజ్‌ విభాగం సీఈవో మిషా సింగ్‌. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరైన గృహాలకు లబ్ధిదారుల కుటుంబంలోని ఆడపిల్లల పేరుతో నేమ్‌ప్లేట్లను ఏర్పాటు చేశారు.

Know More

women icon@teamvasundhara
simple-tips-for-a-digital-detox-in-telugu
women icon@teamvasundhara
ad-on-infertility-with-powerful-message-goes-viral

పిల్లల్లేకపోతే ఏమిటంటూ కన్నీళ్లు పెట్టిస్తూ..!

మాతృత్వం... పెళ్లైన ప్రతి స్త్రీ తప్పకుండా కోరుకునే ఒక వరం. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక బిడ్డకు తల్లి కాలేని స్త్రీ జీవితం అసంపూర్ణం అని భావించే వారు చాలామంది ఉంటారు. అందుకే సంతాన భాగ్యానికి నోచుకోని మహిళలు ఎదుటివారి సూటిపోటి మాటలతో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనసులో ఎంత ఆవేదన ఉన్నా మౌనంగా భరిస్తున్నారు. ఈ క్రమంలో ‘మహిళలు అంటే పిల్లలు మాత్రమేనా’?అన్న ఆలోచనా ధోరణిని మార్చుకోవాలంటూ ఓ సంస్థ రూపొందించిన యాడ్‌ అందరినీ ఆలోచింపజేస్తోంది. పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా మహిళగా ఆమె ఎప్పటికీ పరిపూర్ణమేనంటూ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ యాడ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
this-105-year-old-beat-covid-she-credits-gin-soaked-raisins

ఆ అలవాట్లే నాకు కరోనాతో పోరాడే శక్తినిచ్చాయి!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతోంది. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ తన రూపాన్ని, ఉనికిని మార్చుకుంటూ లక్షలాది మందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వివిధ దేశాలతో పాటు మనదేశంలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తుండడం కొవిడ్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఎక్కడ ఈ వైరస్‌ సోకుతుందేమోనని రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే ఎందరో శతాధిక వృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి బాధితులకు బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన లూసియా డిక్లెర్క్‌ అనే వృద్ధురాలు. 105 ఏళ్ల వయసున్న ఈ బామ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు స్పానిష్ ఫ్లూ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనోధైర్యం ముందు కొవిడ్‌ మహమ్మారి నిలవలేకపోయింది.

Know More

women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kareena-and-saif-blessed-with-a-baby-boy-second-time-in-telugu

మాకు బాబు పుట్టాడు.. అచ్చం తైమూర్‌లాగే ఉన్నాడు!

అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందడమంటే జీవితంలో ఓ మెట్టు పైకెక్కడమే! అయితే ఒకేసారి కాదు.. మరోసారి కూడా ఈ మధురానుభూతి మన సొంతమైతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..! ప్రస్తుతం కరీనా-సైఫ్ జంట కూడా ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది. నాలుగేళ్ల క్రితం తైమూర్‌ అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ బాలీవుడ్‌ కపుల్‌.. తాజాగా మరో ముద్దుల బాబుకి తల్లిదండ్రులయ్యారు.. తద్వారా అమ్మానాన్నలుగా మరోసారి ప్రమోషన్‌ పొందారీ అందాల జంట. ఇక తమ బుజ్జాయిని అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తారా? వాడెలా ఉంటాడో చూడాలన్న ఆతృత అభిమానులందరిలో నెలకొంది. ఇలాంటి తరుణంలో కరీనా తండ్రి రణ్‌ధీర్‌ తన మనవడి పోలికల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
tips-to-young-look-in-thirties-in-telugu
women icon@teamvasundhara
ratha-saptami-significance-in-telugu

సూర్య నారాయణా... నమో నమః

మాఘమాసం.. శుక్లపక్షం ప్రారంభమైన 7వ రోజు.. ఏడు అశ్వాలు కలిగి ఉన్న రథాన్ని అధిరోహించిన సూర్యనారాయణుడు తన పయనమార్గాన్ని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా మార్చుకుంటాడని ప్రతీతి. అందుకే భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి ఆ సూర్య భగవానునికి అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజునే 'రథసప్తమి' అని చెప్పుకుంటారు. అలాగే సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా ఈ రోజుని అభివర్ణిస్తారు. మరి, ఈ రోజుకి సంబంధించిన ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.. రథసప్తమి అనేది కాలానుగుణంగా జరిగే మార్పుని కూడా సూచిస్తుంది. ఎముకలు కొరికే చలికాలం నుంచి వెచ్చవెచ్చని వేసవికి ఆహ్వానం పలుకుతుంది. అంటే వసంత రుతువుకి స్వాగతం పలకడమే కాకుండా పంట కోతలను కూడా ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం.

Know More

women icon@teamvasundhara
dia-mirza-wedding-solemnized-by-a-female-priest-and-actor-says-we-said-no-to-kanyadaan-and-bidaai

అందుకే మా కల్యాణంలో కన్యాదానానికి చోటివ్వలేదు!

పెళ్లంటే నూరేళ్ల పంట..! రెండు మనసులే కాదు... కొన్ని కుటుంబాల కలయిక! హిందూ సంప్రదాయ వివాహం అనగానే గౌరీపూజ దగ్గర్నుంచి కన్యాదానం, జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, ఏడడుగులు, తలంబ్రాలు, అప్పగింతలు.. ఇలా రకరకాల పద్ధతులతో కొనసాగుతుంది. మన దగ్గరే కాదు... కాస్త అటూఇటూగా దేశమంతా ఇలాంటి సంప్రదాయ పద్ధతులే పాటిస్తారు. కానీ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ నటి దియా మీర్జా మాత్రం కన్యాదానం, అప్పగింతలను తన పెళ్లి తంతులో పక్కన పెట్టారు. హిందూ సంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగానే వివాహం చేసుకున్న ఆమె వీటిని మాత్రం ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
this-mother-of-eleven-is-addicted-to-having-babies-she-wants-to-have-100

ఇప్పుడు 11 మంది పిల్లలు.. ఇంకో వందమందిని కంటా!

గతంలో పెద్దలెవరైనా ఆశీర్వదిస్తే... గంపెడు పిల్లలతో కలకాలం సంతోషంగా గడపండి అని దీవించేవారు. అయితే గంపెడు సంతానంతో సంతోషం ఏముంటుందిలే అని ముందు ఇద్దరికి, ఇప్పుడైతే ఏకంగా ఒక్కరికే పరిమితమైపోతున్నారు చాలామంది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థికపరమైన అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదకొండు మంది పిల్లలకు తల్లయినా.. ఇంకా చిన్నారులు కావాలని కోరుకుంటోంది ఓ మహిళ. ఒకరో.. ఇద్దరో కాదు ఏకంగా వందమందికి పైగా పిల్లలకు అమ్మగా మారాలని ఆకాంక్షిస్తోంది. ‘వామ్మో..! వందమంది పిల్లలా?’ అనుకుంటున్నారు కదా..!

Know More

women icon@teamvasundhara
these-women-perform-their-duties-irrespective-of-their-struggles

ఈ ఇద్దరమ్మలూ ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసా?

సహనానికి నిలువెత్తు రూపం స్ర్తీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది మహిళలు ఎన్ని సంకట పరిస్థితులు ఎదురైనా వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇదే కోవకే చెందుతుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన శిప్రా దీక్షిత్‌ అనే మహిళ. ప్రభుత్వ రవాణా శాఖలో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ఐదు నెలల పసికందుతోనే విధులకు హాజరవుతోంది. ఎన్ని అవస్థలు ఎదురైనా అమ్మ ప్రయాణం ఆగదు కదా అంటూ కదులుతున్న బస్సులో బిడ్డను చంకనెత్తుకుని మరీ టికెట్లు ఇస్తోంది.

Know More