scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'50 రోజులుగా కరోనాతో సావాసం చేస్తున్నా!'

'కరోనా.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. మరి, మనకే ఇలా ఉంటే అనునిత్యం కరోనా వార్డులోనే గడుపుతూ ఈ మహమ్మారి బారిన పడిన రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సుల పరిస్థితేంటి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడు, ఎవరి నుంచి తమకు కరోనా సోకుతుందోనన్న భయం అనుక్షణం వారిని వెంటాడుతూనే ఉంటుంది. అయినా సరే.. తమ వృత్తికే ప్రథమ ప్రాధాన్యమిస్తూ విధుల్లో కొనసాగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో వైద్య సిబ్బంది. ఈ క్రమంలో కొందరు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటోందీ కెనడియన్ నర్సు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటున్నప్పటికీ వరుస టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతోన్న ఆమె.. తన కొవిడ్‌ పోరాటం గురించి అందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

OÕª½Ö B®¾Õ-¹ע-šÇªÃ '¤Äuœþ-«Öu¯þÑ ÍµÃ©ã¢èü!

Padman challenge is now trending in social media

²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö-©¢˜ä ê«©¢ ÅŒ«Õ «uÂËh-’¹ÅŒ ®¾«Ö-Íê½¢, ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ X¾¢ÍŒÕ-Âî-«-œÄ-Eê Âß¿Õ.. ÂíEo Æ¢¬Ç-©åXj Æ¢Ÿ¿-JÂÌ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-œÄ-EÂË Â¹ØœÄ „äC-¹-©-«Û-ÅŒÕ-¯Ãoªá. Æ¢Åä¯Ã.. Âí¢Ÿ¿ª½Õ ®ÏF Åê½-©ãjÅä ÅŒ«Õ *“ÅÃ-©ÊÕ “X¾Íê½¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË D¯äo «ÖŸµ¿u-«Õ¢’à „Ãœ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ ¹؜Ä..! ƒ©Ç ‹„çjX¾Û ÅŒ«Õ ®ÏE-«ÖÊÕ “X¾„çÖšü Í䮾Õ-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ ¯ç©-®¾-JåXj …Êo Ƥò-£¾ÇLo Åí©-T¢-ÍŒ-œÄ-EÂË «á¢Ÿ¿Õ-Âí-ÍÃaª½Õ “X¾«áÈ ²Ä«Ö->¹ „äÅŒh ƪ½Õ-ºÇ-ÍŒ©¢ «áª½Õ-’¹-¯Ã-Ÿ±¿„þÕ. ÅŒÊ °NÅŒ ÍŒJ“ÅŒ ‚ŸµÄ-ª½¢’Ã, ƹ~§ýÕ Â¹×«Öªý £ÔǪî’à '¤Äuœþ-«Öu¯þÑ *“ÅŒ¢ ª½Ö¤ñ¢-CÊ N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒ©Ç „碜Ë-Åç-ª½åXj ‚N-†¾%-ÅŒ-«Õ§äÕu ÅŒÊ Â¹Ÿ±¿ ŸÄyªÃ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’Ã Â¹ØœÄ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ, ŸÄEåXj ®¾«Ö-•¢©ð …Êo Ƥò-£¾ÇLo Åí©-T¢-ÍŒ-œÄ-EÂË ÅÃèÇ’Ã ¤Äuœþ-«Öu¯þ ͵éã¢-èüÅî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-ÍÃa-ªÃ-§ŒÕÊ. ÅÃÊÕ “¤Äª½¢-Gµ¢-*Ê ¨ ͵éã¢-èüÂË ‡¢Ÿ¿ªî ¦ÇM-«Ûœþ “X¾«á-ÈÕ©Õ «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, ¨ ͵éã¢èü N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.padmanchallangegh650-1.jpg
ÆC ®¾£¾Ç-•-„çÕi-ÊC..
’¹ÅŒ¢©ð ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ ‰®ý-¦-éšü ͵éã¢èü, «ÖuE-ÂÌy¯þ ͵éã¢èü.. «¢šËN «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ¢Ÿ¿Õ©ð ‡¢Ÿ¿ªî 宩-“G-šÌ©Õ ¤Ä©ï_-Êœ¿¢, ÆN ÂòÄh „çjª½-©ü’à «Öª½-œ¿¢Åî ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Æ„ç¢Åî ¤ÄX¾Û-©-ªý’à «ÖªÃªá. ¨ “¹«Õ¢-©ð¯ä ÅÃèÇ’Ã ¤Äuœþ-«Öu¯þ ͵éã¢èü «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C. “X¾«áÈ ²Ä«Ö->¹ „äÅŒh, «Õ£ÏÇ-@Á-©Â¹× EÅŒu¢ Æ«-®¾-ª½-«Õ§äÕu ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÊÕ ÅŒÂ¹×ˆ« Ÿµ¿ª½ê ª½Ö¤ñ¢-C¢Íä „çÕ†Ô¯þ ª½ÖX¾-¹ª½h ƪáÊ Æª½Õ-ºÇ-ÍŒ©¢ «áª½Õ-’¹-¯Ã-Ÿ±¿„þÕ #PadManchallenge Æ¯ä £¾Éu†ý-šÇu-’ûÅî ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‹ …Ÿ¿u«Õ¢ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä ÅÃÊÕ ¬ÇE-{K ¯ÃuXý-Â˯þ X¾{Õd-ÂíE CTÊ ¤¶ñšðÊÕ šËy{dªîx ¤ò®ýd Í䮾Öh.. 'Æ«ÛÊÕ.. ¯Ã ÍäA©ð …ÊoC ¬ÇE-{K ¯ÃuXý-Â˯ä. ƒ¢Ÿ¿ÕÂ¹× ¯ä¯äOÕ ®Ï’¹Õ_-X¾-œ¿-˜äxŸ¿Õ. ¯ç©-®¾J ƯäC ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à •Jê’ “X¾“Â˧äÕ.. OÕª½Õ Â¹ØœÄ ƒ©Çê’ ªÃ®Ï, ¤ÄuœþÅî CTÊ ¤¶ñšðÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Íä®Ï OÕ æ®o£ÏÇ-ÅŒÕLo šÇu’û Í䧌բœË.. „ÃJF ¨ ͵éã¢èü B®¾Õ-Âî-«ÕE Â¢œË.. ¨ NŸµ¿¢’à ¯äÊÕ Æ¹~§ýÕ Â¹×«Öªý, šËy¢ÂË©ü ȯÃo, ²òÊ„þÕ Â¹X¾Üªý, ªÃCµÂà ‚æXd-©ÊÕ šÇu’û Íä¬ÇÊÕ..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃa-ªÃ-§ŒÕÊ. «Õ£ÏÇ-@Á©Õ ¦£ÏÇ-ª½¢-’¹¢’à «ÖšÇx-œ¿-œÄ-EÂË ƒ†¾dX¾-œ¿E Æ¢¬Á¢ ¯ç©-®¾J. ƪáÅä Æ¢Ÿ¿Õ©ð ®Ï’¹Õ_-X¾-œ¿-œÄ-EÂË \OÕ ©äŸ¿E, ÆC ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à •Jê’ “X¾“Â˧äÕ ÂÃF ‡«ªî ÂÄÃ-©E åXšËd¢C Âß¿E, ®ÔY©¢Åà Eª½s´§ŒÕ¢’à ŸÄE ’¹ÕJ¢* «ÖšÇx-œÄ-©E ¨ ͵éã¢èü ŸÄyªÃ ÂîªÃ-ªÃ-§ŒÕÊ.padmanchallangegh650-3.jpg
„ç©Õx-„ç-AhÊ «ÕŸ¿lÅŒÕ..
ƪ½Õ-ºÇ-ÍŒ©¢ «áª½Õ-’¹-¯Ã-Ÿ±¿„þÕ “¤Äª½¢-Gµ¢-*Ê ¨ ‚¯þ-©ãj¯þ “X¾Íê½ Âê½u-“¹-«Ö-EÂË ¦ÇM-«Ûœþ 宩-“G-šÌ© ÊÕ¢* «ÕŸ¿lÅŒÕ „ç©Õx-„ç-Ah¢C. Åí©ÕÅŒ ‚§ŒÕÊ ÅŒÊ šÌyšü ŸÄyªÃ ƹ~§ýÕ, šËy¢ÂË©ü, ²òÊ„þÕ, ªÃCµÂà ‚æXd-©ÊÕ Æ©Ç šÇu’û Íä¬Çªî, ©äŸî.. Æ¢Åä „ä’¹¢’à „ê½Õ ®¾p¢C¢-Íê½Õ. Åë⠬ÇE-{K ¯ÃuXý-ÂËÊÕx X¾{Õd-ÂíE CTÊ ¤¶ñšð-©ÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh.. Åë⠃©Ç ¤Äuœþq X¾{Õd-ÂíE ¤¶ñšð©Õ C’¹-œÄ-EÂË ®Ï’¹Õ_’à \OÕ X¶Ô©-«y-˜äx-Ÿ¿E.. ¯ç©-®¾J ƯäC ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à •Jê’ “X¾“Â˧äÕ ÆE ÅŒ«Õ ®¾p¢Ÿ¿-ÊÊÕ ÅçL-§ŒÕ-èä-§ŒÕ-œ¿¢Åî ¤Ä{Õ ÅŒ«ÕE šÇu’û Íä®Ï-Ê¢-Ÿ¿ÕÂ¹× «áª½Õ-’¹-¯Ã-Ÿ±¿-„þÕÂ¹× Ÿµ¿Êu-„Ã-ŸÄ©Õ ÅçL-¤Äª½Õ. Æ¢Åä-Âß¿Õ.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ¦ÇM-«Ûœþ 宩-“G-šÌ-©ÊÕ šÇu’û Í䧌Ւà „ê½Ö ²ÄÊÕ-¹Ø-©¢’à ®¾p¢C¢-Íê½Õ. ‚NÕªý ‘ǯþ, †¾¦Ç¯Ã Æ°t, ÆL§ŒÖ ¦µ¼šü, ²òX¶Ô ÍøŸ¿J, X¶Ïšü-¯ç®ý w˜ãjʪý §ŒÖ®Ït¯þ ¹ªÃ-<-„Ã©Ç ÅŒC-ÅŒ-ª½Õ©Õ Â¹ØœÄ ÅÃ«á ¤Äuœ¿xÅî CTÊ ¤¶ñšðLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ÆL§ŒÖ, §ŒÖ®Ït¯þ, ²òX¶Ô ÍøŸ¿J, X¾Üª½g X¾˜ä-©ü©Õ ‹„çjX¾Û „Ãu§ŒÖ«Õ¢ Í䮾Öh «Õªî-„çjX¾Û ¤Äuœþq X¾{Õd-ÂíE Åëá CTÊ ¤¶ñšðLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䧌՜¿¢ N¬ì†¾¢. Oª½¢Åà DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã, ®¾©Çt¯þ ‘ǯþ, G’ûH ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ³Äª½Õ‘ü ‘ǯþ.. «¢šË «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢C 宩-“G-šÌ-©ÊÕ ¨ ͵éã¢èü B®¾Õ-Âî-«ÕE ÂÕÅŒÖ „ÃJE šÇu’û Íä¬Çª½Õ. ƒ©Ç ¨ “X¾Íê½¢ “¤Äª½¢-¦µ¼„çÕiÊ ŠÂ¹ ªîV-©ð¯ä ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖJ¢C.

padmanchallangegh650-7.jpg

«ÕJ, 宩-“G-šÌ-©¢Åà ¨ ͵éã¢-èü©ð ¤Ä©ï_E ÅÃ«á ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÅî CTÊ ¤¶ñšðLo OÕª½Ö ÍŒÖæ®-§ŒÕ¢œË..
‚ªý ¦ÇMˆ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð, šËy¢ÂË©ü ȯÃo EªÃt-ÅŒ’à ª½Ö¤ñ¢-CÊ *“ÅŒ¢ '¤Äuœþ-«Öu¯þÑ. ƹ~§ýÕ Â¹×«Öªý, ªÃCµÂà ‚æXd, ²òÊ„þÕ Â¹X¾Ü-ªý©Õ “X¾ŸµÄÊ ÅêÃ-’¹-º¢’Ã, ¯ç©-®¾-JåXj «Õ£ÏÇ-@Á-©-¹עœä Ƥò-£¾ÇLo Åí©-T¢ÍŒœ¿¢ Æ¯ä «Õ¢* ²Ä«Ö->¹ ®¾¢Ÿä-¬Á¢Åî X¶Ï“¦-«J 9Ê «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢D *“ÅŒ¢.

padmanchallangegh650-4.jpg

padmanchallangegh650-5.jpg

padmanchallenge650.jpg

padmanchallenge650-1.jpg

padmanchallenge650-2.jpg

padmanchallenge650-3.jpg

padmanchallenge650-4.jpg

padmanchallenge650-5.jpg

padmanchallenge650-6.jpg

padmanchallenge650-7.jpg

women icon@teamvasundhara
psychiatrist-advice-on-how-to-identify-and-avoid-fraud-people

మాటల మాయలో.. వలపు వలలో.. చిక్కుకోకుండా !

‘పెళ్లి చేసుకుంటాను... నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. - గొర్రెకుంటబావి సంఘటన ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. - ఓ బాధితురాలు ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే...

Know More

women icon@teamvasundhara
first-period-traditions-in-different-states-on-this-menstrual-hygiene-day

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వివిధ మూఢనమ్మకాలు సంప్రదాయాలు రాజ్యమేలుతుండడం విచారకరం. 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినం' సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
about-menstrual-hygiene-day-facts

నెలసరి సమయంలో పరిశుభ్రతే ధ్యేయంగా..!

ప్రతినెలా వచ్చి పలకరించే రుతుక్రమం కారణంగా ఇండియాలో 20 శాతం మంది అమ్మాయిలు స్కూలుకు గైర్హాజరవుతున్నారట! అంతేకాదు.. బాలికలు స్కూలు మానేయడానికి ఇది రెండో అతిపెద్ద కారణమట. అలాగే ఈ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అమ్మాయిలు కూడా చాలామందే ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఆడపిల్లలు నెలసరి సమయంలో పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. తెలియజేసే ఉద్దేశంతోనే ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం' (మెన్‌స్ట్రువల్ హైజీన్ డే) ప్రారంభమైంది. ఏటా మే 28న జరుపుకొనే ఈ రోజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-a-child-tries-to-wake-up-dead-mother-at-railway-station

చనిపోయిందని తెలియక ‘అమ్మా.. లే అమ్మా’ అంటూ..!

రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చింది కరోనా. లాక్‌డౌన్‌ కారణంగా పొట్ట కూటి కోసం పట్నం వచ్చిన ఈ బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఉన్న చోట ఉపాధి దొరక్క, ఆదరించే దిక్కులేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. చివరకు కనీసం సొంతూరులోనైనా కడుపు నింపుకొందామన్న కొండంత ఆశతో వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల పైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే మార్గమధ్యంలో దొరికిన ట్రక్కు, లారీ, ఆటోలనో పట్టుకొని సొంతగూటి బాట పడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది ఇంటికి చేరేలోపే వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో వలస కార్మికుల దీన పరిస్థితికి అద్దం పట్టే మరో విషాదకర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

Know More

women icon@teamvasundhara
assamese-bride-adorns-silk-handloom-mask-for-her-wedding-is-viral-on-social-media

మ్యాచింగ్‌ మాస్కుతో ఈ పెళ్లికూతురు అదుర్స్‌ !

పెళ్లంటే జీవితంలో ఒకేసారి అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. నిశ్చితార్థం మొదలు రిసెప్షన్‌ పూర్తయ్యే వరకూ ఫొటోషూట్స్‌, వీడియోలు అంటూ వధూవరులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా మనువాడబోయే ప్రతి జంటా తమ పెళ్లిని పది కాలాల పాటు నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని కలలు కంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎందరో జంటల పెళ్లి కలలను ఛిద్రం చేస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కాస్తా ఏదో తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారు పెద్దలు. దీనికి తోడు పెళ్లి ముస్తాబులో నూతన వధూవరులు ఒకరినొకరు కళ్లారా చూసుకోకుండా మాస్కులు అడ్డుపడుతున్నాయి. అయితే మాస్కులు ధరించామన్న భావనే కలగకుండా దాన్నీ ఓ పెళ్లి కాస్ట్యూమ్‌గా చేసుకుంటే బాగుంటుందనుకున్నట్లుంది ఈ అస్సామీ నవ వధువు. పెళ్లి దుస్తులకు మ్యాచయ్యే విధంగా మాస్క్‌ను డిజైన్‌ చేయించుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వధువు ఫొటోలు చూసి నెటిజన్లు సైతం వావ్‌ అంటూ ఈ కొత్త పెళ్లి కూతురి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
up-girl-walks-80km-to-reach-groom-house-ties-nuptial-knot

పెళ్లి కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కొందరేమో తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని ఎలాగోలా లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈక్రమంలో మరోసారి తమ పెళ్లి వాయిదా పడకూడదని ఓ వధువు పెద్ద సాహసమే చేసింది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న వరుడి ఇంటికి నడిచి వెళ్లి మరీ మూడుముళ్లు వేయించుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-live-with-rana

అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!

రానా-మిహీకా బజాజ్‌ ...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ ప్రేమ జంట గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారీ లవ్‌ బర్డ్స్‌. తాజాగా పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే రోకా ఫంక్షన్‌ను కూడా ఘనంగా జరుపుకొన్న ఈ ప్రేమ పక్షులకు ఇక పెళ్లే తరువాయి అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు రానా. వర్చువల్‌గా సాగే ఈ కార్యక్రమంలో తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడీ భళ్లాల దేవుడు. అంతేకాదు మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. మరి ఎంతో ఆసక్తికరంగా సాగిన వీరి సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-dresses-up-in-hippopotamus-costume-to-hug-elderly-mother-in-us-old-age-home

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon@teamvasundhara
karthik-dial-seytha-yenn-brings-back-ye-maya-chesave-memories

‘ఏ మాయ చేసావే’ మళ్లీ వచ్చింది!

‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా...నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?’...ఈ డైలాగ్‌ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ‘ఏమాయ చేసావే’. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ‘మాయ’ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కార్తీక్, జెస్సీల క్యారక్టర్లు ఎంత మ్యాజిక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో ‘విన్నైతండి వరువాయ’ పేరుతో విడుదలైన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య నటించిన పాత్రలను త్రిష, శింబు పోషించిన సంగతి తెలిసిందే. సినీ ప్రేక్షకులను, ప్రత్యేకించి యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అపురూప దృశ్య కావ్యం షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చింది. అప్పటి ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పూర్తిస్థాయి ప్రేమకథను అందించిన బృందమే ఈ మధురమైన చిన్న ప్రేమకథను రూపొందించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-05-2020
women icon@teamvasundhara
heartbroken-woman-sends-cheating-ex-boyfriend-a-tonne-of-onions

ఉల్లిపాయలతో మాజీ ప్రేమికుడికి అలా బుద్ధి చెప్పింది!

‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్‌ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్‌ బ్రేకప్‌ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్‌ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. రియల్‌ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్‌ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్‌ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-05-2020
women icon@teamvasundhara
today-horoscope-details-15-05-2020
women icon@teamvasundhara
corona-virus-elderly-couple-from-newyork-re-unites-for-35-minutes-after-56-days-of-separation

women icon@teamvasundhara
corona-virus-sweden-couple-to-open-world-of-restaurant

women icon@teamvasundhara
celebrate-this-mothers-day-by-giving-these-home-made-surprises
women icon@teamvasundhara
how-to-report-content-in-social-media-platforms

అభ్యంతరకర మెసేజ్‌లా..? అయితే ‘రిపోర్ట్‌’ చేయండిలా..!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేని వ్యక్తిని వెతికి పట్టుకోవడం సులభమేమో కానీ.. సోషల్‌ మీడియాలో ఖాతా లేని వారిని కనిపెట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఖాతాలుండడం గమనార్హం. తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు.. ఇలా ఒక్కటేమిటి ఇతరులకు ఇబ్బంది కలిగించని ఏ విషయమైనా ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. అయితే ఏ సోషల్‌ మీడియా వేదికలోనైనా ఒక కంటెంట్‌ (మెసేజ్‌, ఇమేజ్‌, వీడియో) మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే ఆ పోస్ట్‌ని లేదా ఆ ప్రొఫైల్‌పై ఆ సంస్థకు ఫిర్యాదు చేయచ్చు. దీనినే ‘Report' అంటారు. ఇలా ఏదైనా పోస్ట్‌/ప్రొఫైల్‌పై రిపోర్ట్‌ వస్తే ఆయా యాజమాన్యాలు దానిపై వెంటనే చర్యలు తీసుకుంటాయి.

Know More

women icon@teamvasundhara
corona-virus-kalki-koechlin-richa-chadda-and-amala-campaign-against-rising-domestic-violence-cases-during-lock-down

ఇంకా కొన్ని రోజులే.. పంచుకోండి.. ఒత్తిడి తగ్గించుకోండి!

కరోనా కల్లోలం నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. ఫలితంగా కరోనా కట్టడి మాటేమో కానీ... చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. అదేవిధంగా చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. వృద్ధులూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారందరికీ కొందరు సెలబ్రిటీలు భరోసానిస్తున్నారు. ఈ సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
masaba-gupta-gifted-designed-masks-to-police-officers

ఈ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..!

ప్రపంచ దేశాలకు.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటే.. అత్యవసర విభాగాలకు చెందిన వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిర్విరామంగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం వాళ్లు పడుతోన్న శ్రమను గుర్తించి ఎంతోమంది వివిధ వేదికల ద్వారా వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా పోలీసు అధికారులకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
funny-and-interesting-things-around-marriages-in-lock-down-time

కరోనా కాలం.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

ఒకప్పుడు ఏదైనా ఊహకందని విషయం జరిగితే అంతా వింతగా భావించేవారు.. కలి కాలమనే వారు.. కానీ ఇప్పుడు ‘కరోనా కాలమని’ అంటున్నారు. సమాజంలో జరుగుతోన్న వివిధ సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కార్యక్రమాలు రద్దయ్యాయి.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిశ్చయించిన ముహూర్తానికే ఒక్కటవ్వాలనుకున్న జంటలు మాత్రం ఎలాగోలా పెళ్లితంతును ముగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న జంటల్ని కూడా మనం చూశాం. అలాంటి విభిన్న పెళ్లిళ్లే ఇవి కూడా!

Know More

women icon@teamvasundhara
corona-virus-tollywood-singer-usha-dances-with-her-daughter-for-bareilly-wale-song

పాటల పూదోట.. కాలు కదిపితే ఇలా ఉంటుంది!

సంగీతానికి రాళ్లు కరుగుతాయేమో తెలియదు కానీ.. ఆమె మైక్‌ అందుకుంటే ఎలాంటి హృదయమైనా పరవశించి పోవాల్సిందే. ఇక తన మధురమైన గొంతు నుంచి మెలోడీ పాట వస్తే మరింత మైమరచిపోవాల్సిందే. తన పాటల ప్రవాహంతో అభిమానులను ఓలలాడించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంతో తనను తాను పరిచయం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఆమే నేపథ్య గాయని ఉష. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాలకు తన గొంతును అరువిచ్చిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఆమె మరోసారి తన అభిమానులను పలకరించింది. ఈక్రమంలో ఎప్పుడూ తన తీయటి గొంతుతో అలరించే ఉష.. తాజాగా తన కూతురితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-breaks-her-silence-and-responds-to-the-allegations

మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు కాదు..!

‘నిజం చెప్పులు తొడుక్కునేలోగా.. అబద్ధం ఆరుసార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు’.. ఈ సామెత సింగర్‌ కనికా కపూర్‌ విషయంలో అతికినట్లు సరిపోతుంది. మార్చి నెలలో విదేశాల నుండి వచ్చిన ఈ బాలీవుడ్‌ సింగర్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఆ సమయంలో ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది కనిక. ఇటీవలే ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరిన కనిక ఇక మౌనంగా ఉండి లాభం లేదంటోంది. తనపై వస్తున్న విమర్శలకు మౌనం వహించానంటే దానర్థం తప్పు చేసినట్టు కాదని.. అసలేం జరిగిందో అందరికీ తెలియాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. మరి తన ఆవేదనేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
harmanpreet-stuns-fans-with-mirror-magic

ఈ మిర్రర్‌ మ్యాజిక్‌ గుట్టు విప్పండి చూద్దాం!

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ ధాటికి ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ఇక భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి అన్ని షెడ్యూల్స్‌ రద్దు కావడంతో క్రికెటర్లందరూ ఇంట్లోనే ‘ఆట’విడుపును ఆస్వాదిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తుండగా, మరికొందరు తమ ట్యాలెంట్‌కు పదును పెడుతూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ మ్యాజిక్‌ పజిల్‌ను విసిరి అందరి బుర్రలకు పని పెట్టింది.

Know More

women icon@teamvasundhara
meet-modern-sita-deepika-chikhalia

ఈ చిన్నారి సీతమ్మను చూశారా?

ఈ లాక్‌డౌన్‌ ఖాళీ సమయంలో చాలామంది టైంపాస్‌ కోసం టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకొందరేమో నెట్టింట్లో విహరిస్తూ అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే కాలక్షేపం కోసం టీవీని ఆశ్రయించే ప్రేక్షకులను రంజింపజేయడానికి పలు టీవీ ఛానళ్లు గతంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కొన్ని సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతోన్న నాటి అభిమాన సీరియల్‌ ‘రామాయణ్‌’ కూడా ఒకటి. ఈ సీరియల్‌లోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మనకు కనిపించే సీతారాములెవరంటే ఈ సీరియల్‌లో నటించిన అరుణ్‌ గోవిల్‌ - దీపికా చిఖాలియా అనే అంటారు చాలామంది. అంతలా ఆ పాత్రలకు ప్రాణం పోశారీ ఇద్దరు నటీనటులు. ఇక ఆన్‌స్క్రీన్‌ సీత దీపిక అయితే.. త్రేతాయుగంలో సీత పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిందని చెప్పచ్చు. ఇలా తన నటనతో సీతమ్మను బుల్లితెరపై ఆవిష్కరించిన దీపిక ప్రస్తుతం ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన కుటుంబంతో గడుపుతూనే.. మరోవైపు సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
san-francisco-woman-reunited-with-her-stolen-dog-after-4-months

తన పెంపుడు కుక్కను వెతకడానికి విమానం అద్దెకు తీసుకుంది!

శునకాలు విశ్వాసానికి మారుపేరు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక వాటికి స్నానం చేయించడం దగ్గర్నుంచి ఆహారం పెట్టడం, పడుకోబెట్టడం.. ఇలా ప్రతి విషయంలోనూ వాటిని ఇంట్లో మనుషుల్లాగానే జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అంతేనా.. వాటికి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు పెట్‌ లవర్స్‌. ఇలా తమ పెంపుడు శునకాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడని వారూ ఉంటారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ 31 ఏళ్ల మహిళ కూడా అంతే..! తన పెంపుడు కుక్క కోసం ఏకంగా 1200 డాలర్లు ఖర్చు చేసి ఓ విమానమే అద్దెకు తీసుకుందంటే ఆమెకు తన పెట్‌ అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. మరి, ఈ మహిళ తన పెట్ కోసం ఎందుకంత ఖర్చు చేసింది? పెట్‌ కోసం విమానాన్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలేం జరిగింది..? వివరాలు తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే!

Know More

women icon@teamvasundhara
betherealman-challenge-telugu-star-heroes-directors-are-participating-in-household-chores-inspires-many

‘నిజమైన మగాళ్లు’ అనిపించుకుంటున్నారు!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అందరికీ అనుకోని సెలవులొచ్చాయి. దీంతో గత నెల రోజులుగా ఇంటి పట్టునే ఉంటూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారంతా. కానీ, ఇంట్లో ఉండే ఆడవాళ్లకు మాత్రం ఎలాంటి విశ్రాంతీ దొరకట్లేదు. ఇక ఇంటి నుంచి పనిచేసే మహిళల పరిస్థితి మరీ దారుణం అని చెప్పచ్చు. దీనికి తోడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిమనుషులు, వంట మనుషులు కూడా స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటిస్తుండడంతో.. మహిళలకు పని భారం రెట్టింపైంది. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, అంట్లు తోమడం, బట్టలుతకడం, తోట పని.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లో పనులన్నీ చేసే సరికి గృహిణులకు తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. అయితే ఇంటి పనులు చేసే బాధ్యత ఆడవాళ్లతో పాటు మగవాళ్లపై కూడా ఉందని చెబుతున్నారు మన సినీ హీరోలు, దర్శకులు. ఈ క్రమంలో వీళ్లు ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి వంట చేయడం, అంట్లు తోమడం.. వరకు ప్రతి పనిలోనూ పాల్గొనడంతో పాటు దీనిపై సోషల్‌ మీడియాలో ఒక ఛాలెంజ్‌ను కూడా ప్రారంభించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
corona-virus-you-clap-for-me-now-immigrant-essential-service-workers-solidarity-during-the-pandemic

అలా అనకుండా మీరిప్పుడు చప్పట్లు కొట్టాలి!

ప్రస్తుతం ప్రపంచమంతా ‘కరోనా’ జపం చేస్తోంది. లక్షలాది మందిని బలిగొన్న ఈ మహమ్మారి ఎప్పుడెప్పుడు అంతమైపోతుందా అని కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలు దేశాల్లో ఈ వైరస్‌ ఓవైపు మృత్యు తాండవం చేస్తూనే.. మరోవైపు మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నిత్యం యుద్ధాలు, జాత్యహంకార మాటలతో కత్తులు దూసుకునే కొన్ని దేశాలు నేడు ఈ మహమ్మారి కారణంగా ఏకమయ్యాయి. కరోనాపై కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తున్నాయి. ఇక ఉపాధి కోసం వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా.. కుల, మత, జాతి, వర్గ విభేదాలు చూపించకుండా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతూ అహర్నిశలూ సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈక్రమంలో వారి సేవలను ప్రశంసిస్తూ ‘సచిని’ అనే ఓ మహిళా నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
staying-indoors-people-participating-in-follow-me-to-series

ఇంట్లో ఉంటూనే ‘ఫాలో ఫాలో మీ’ అంటున్నారు!

ఈమధ్య కాలంలో ఫొటోషూట్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులోనూ భార్యభర్తలు, ప్రేమికులకు సంబంధించిన ఫొటోషూట్స్‌లో ఎన్నో రకాల క్రియేటివ్‌ ఫొటోగ్రఫీ స్టిల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తమకు నచ్చిన అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాల ఎదుట.. తన జీవిత భాగస్వామి చేయి పట్టుకొని ‘నాతో రా’ అంటూ వారిని వాటివైపు తీసుకెళ్తున్నట్లుగా ఉండే ఫొటో స్టిల్‌ మనలో చాలామంది తీయించుకునే ఉంటారు. పెళ్లిళ్లు, హనీమూన్‌కు సంబంధించిన ఫొటోషూట్లలో మనకు ఇలాంటి స్టిల్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఫొటోల్లో అమ్మాయి వెనక నుంచి కనిపిస్తే, కేవలం అబ్బాయి చేయి మాత్రమే కనిపించడం మనకు తెలిసిందే. ఈ రకం ఫొటోషూట్స్‌ని ‘Follow Me To’ సిరీస్‌ అంటారు. 2013లో రష్యాకు చెందిన ఓ జంట మొట్టమొదటగా ఈ సిరీస్‌ని ప్రారంభించింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా ‘Follow Me To Home’ పేరుతో వీళ్లు ఇటీవల ఓ ఆన్‌లైన్‌ కంటెస్ట్‌ పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలు అందులో పాల్గొనడం విశేషం.

Know More

women icon@teamvasundhara
corona-virus-wife-beaters-in-pune-to-be-sent-to-institutional-quarantine

అక్కడ మహిళలను వేధిస్తే క్వారంటైన్‌కే!

ప్రపంచమంతా ముప్పతిప్పలు పెడుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. దీంతో చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లే లాక్‌డౌన్‌ కారణంగా ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దేశం నలుమూలల నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పురుషుల చేతిలో గృహహింసకు లేదా ఇతర వేధింపులకు గురవుతున్న మహిళల కోసం మహారాష్ట్రలోని పుణే జిల్లా పరిషత్తు అధికారులు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lock-down

లాక్‌డౌన్‌ ఒత్తిళ్లు - పరిష్కార మార్గాలు.. మీకోసం!

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా ‘లాక్‌డౌన్‌’ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తుంటే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-families-enjoying-with-their-innovative-thoughts-in-lock-down-period

వీళ్ళ ఇంట్లోనే బీచ్‌...ఎలాగో తెలుసా?

కరోనా వైరస్‌ విజృంభణతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న కొద్దీ ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. రోజుల తరబడి ఇళ్లకే పరిమితమవుతుండడంతో అందరూ బోర్‌గా ఫీలవుతున్నారు. సాధారణ రోజుల్లో ఎంతో జాలీగా గడిపిన వారంతా ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ కల్లోలం నుంచి బయటపడతామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు పరిమితమవుతున్న వారు కొందరైతే.. ఇంటినే తమకు నచ్చినట్లుగా మార్చుకొని ఎంజాయ్ చేస్తున్న వారు మరికొందరు. అలా తమ ఇంటినే తమకు ఇష్టమైన ప్రదేశంగా మార్చుకొని లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తోన్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
tic-tac-toe-is-new-trend-in-social-media

ఈ బామ్మ, మనవరాళ్ల ‘టిక్‌ టాక్‌ టో’ గేమ్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య భౌతికంగా దూరాన్ని పెంచగలిగిందేమో.. కానీ, వారిని మానసికంగా దూరం చేయడంలో మాత్రం విఫలమైందనే చెప్పాలి. వివిధ దేశాల ప్రభుత్వాలు విధిస్తోన్న లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. తమ మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే కలిసి గడపడం వల్ల వారి మధ్య అనుబంధం మరింత రెట్టింపయ్యిందని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నో సంఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి/ నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఒక బామ్మ, తన మనవరాలికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
most-searched-things-on-google-in-lock-down-time-during-corona-crisis

వీటి గురించే గూగుల్‌లో తెగ వెతికారట!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో రెండో దశ లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా నెలల తరబడి ఇళ్లలోనే ఉండిపోవడంతో అందరూ బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ ఫీలింగ్‌ని అధిగమించడంలో భాగంగా ఇంటర్నెట్‌ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్‌ హోం చేసే వాళ్ల నుంచి.. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ల వరకూ అందరూ గూగుల్‌ తల్లినే ఆశ్రయిస్తున్నారు. మరి, నెటిజన్లంతా ఇలా అనుక్షణం అంతర్జాలంలోనే ఉంటూ ఏం వెతుకుతున్నారు.. అనేగా మీ సందేహం..? ఇదే విషయం గురించి తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ ఇలా చెప్పుకొచ్చింది.. గడిచిన మూడు వారాల లాక్‌డౌన్‌ పిరియడ్‌లో గూగుల్‌లో చాలామంది శోధించిన అంశాలను మన ముందుకు తెచ్చింది.

Know More

women icon@teamvasundhara
deepthi-modugula-giving-c-vitamin-fruits-to-poor-people-by-citrus-500-club
women icon@teamvasundhara
covid-19---doctors-postpone-their-wedding-to-fulfil-their-responsibilities

women icon@teamvasundhara
corona-virus-covid-19-maharashtra-police-shares-a-nursery-rhyme-to-spread-corona-awareness

మీరు కూడా జానీ లాగా ఉంటారుగా!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ర్టాలకు లకు విస్తరిస్తూ ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా మహారాష్ర్టలో ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పుణె తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ విశ్వరూపం చూపుతోంది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు బయటకు వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించింది. ఇక మహారాష్ర్ట పోలీసులు కూడా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా కాపలా కాస్తూనే సామాన్య ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ర్ట పోలీసులు తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Know More