scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ŠÂ¹ˆ “X¾¬Áo Nèä-ÅŒ-©Õ’à «ÖJa¢C..!

Beatiful answers for the questions in pagents by Indian beauties who are crown winners

«ÖÊÕ†Ô *©xªý.. £¾ÇªÃu-¯ÃÂË Íç¢CÊ ¨ Æ«Ötªá X¾C-æ£Ç-œä@Áx ÅŒªÃyÅŒ «ÕÊ Ÿä¬Ç-EÂË 'NÕ®ý «ª½©üfÑ ÂËK-šÇEo B®¾Õ-Âí-*a¢C. Æ¢Ÿ¿„äÕ Âß¿Õ.. ÅŒÊÂ¹× Æ¢ÅŒ-¹¢˜ä Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Õ, ÅçL-N-Åä-{©Õ …¯Ão-§ŒÕE ¤òšÌ©ð •J-TÊ NNŸµ¿ ªõ¢œ¿x©ð Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC «ÖÊÕ†Ï. 118«Õ¢C ¤Ä©ï_Êo ¨ ¤òšÌ©ð ÅŒÊ-¹¢{Ö ‹ ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢* Nèä-ÅŒ’à EL-*¢D ¦µÇ«Õ. Æ¢Åä¯Ã.. ¦ÖušÌ NÅý X¾ª½p-®ý-’ÃÊÖ EL-*¢C. ƒ«Fo ŠéÂ-ÅŒh-ªáÅä ¤òšÌ©ðx ‚„çÕÊÕ Æ¢A«Õ Nèä-ÅŒ’à EL-XÏÊ “X¾¬Áo «Õªî ‡ÅŒÕh.. OÕ Ÿ¿%†Ïd©ð “X¾X¾¢-ÍŒ¢©ð ‡Â¹×ˆ« °ÅŒ¢ Æ¢ŸÄ-LqÊ «uÂËh ‡«ª½Õ? ÆE ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ©Õ ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× '¨ ®¾%†Ïd©ð Æ«Õtê ƢŸ¿-J-¹¯Ão ÆÅŒu-CµÂ¹ „äŌʢ Ÿ¿ÂÈLÑ Æ¢{Ö ÅŒÊ-ŸçjÊ KA©ð ®¾«Ö-ŸµÄ-Ê-NÕ*a Åïç¢ÅŒ “X¾Åäu-¹„çÖ ÍçX¾p-¹¯ä ÍçXÏp¢C «ÖÊÕ†Ï. ê«©¢ ÅŒ¯ä Âß¿Õ.. ’¹ÅŒ ÂíEo Ÿ¿¬Ç-¦Çl-©Õ’à N¬Áy-®¾Õ¢-Ÿ¿J, “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ¤òšÌ©ðx ¤Ä©ï_Êo “X¾A ŠÂ¹ˆª½Ö ƒ©Ç¢šË ¹†¾d-ÅŒ-ª½-„çÕiÊ “X¾¬Áo-©Â¹× ÅŒ«ÕŸçjÊ KA©ð ®¾«Ö-ŸµÄ-¯Ã-L*a ÂËK-šÇEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ÆGµ-«Ö-ÊÕ© £¾Ç%Ÿ¿-§ŒÖ-©ÊÖ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÖÊÕ†Ï N•-§ŒÕ¢Åî Æ¢ŸÄ© ¤òšÌ© ’¹ÕJ¢* «ÕSx ÍŒª½a©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ÅŒª½Õ-º¢©ð NNŸµ¿ Æ¢ŸÄ© ¤òšÌ©ðx ¤Ä©ï_E ‚§ŒÖ “X¾¬Áo-©Â¹× «ÕÊ N¬Áy ®¾Õ¢Ÿ¿-J-«Õ-ºÕ©Õ ÍçXÏpÊ ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ \NÕšð Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ‚®¾-ÂËh-¹ª½¢.

ÆÅŒu-CµÂ¹ „äŌʢ Æ«ÕtêÂ..

beatypeagentanswers650-1.jpg

«ÖÊÕ†Ï.. Íçj¯Ã©ð •J-TÊ NÕ®ý «ª½©üf ¤òšÌ©ðx ƒšÌ-«©ä ¦µÇª½-ÅýÂË ÂËK-šÇEo ®¾¢¤Ä-C¢* åXšËd «ÕÊ Ÿä¬ÁX¾Û ÂÌJh-ÂË-K-{¢©ð ÅŒ¯î ¹L-ÂË-ÅŒÕ-ªÃ-ªá©Ç «ÖJ¢C. DEÂË ‚„çÕ ÍçXÏpÊ ®¾«Ö-ŸµÄÊ¢ Â¹ØœÄ ‹ Âê½-º„äÕ.. '“X¾X¾¢-ÍŒ¢©ð \ «%AhÂË ÆÅŒu-CµÂ¹ °ÅŒ¢ Ÿ¿ÂÈ-©E OÕª½Õ ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ.. ‡¢Ÿ¿Õ¹×?Ñ ÆE ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× '¨ “X¾X¾¢-ÍŒ¢©ð ÆÅŒu-CµÂ¹ °ÅŒ¢ Æ¢ŸÄ-LqÊ «uÂËh Æ«Õt. Æ¢Ÿ¿Õê “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä Æ¢Ÿ¿-J-¹¢˜ä ‡Â¹×ˆ« “æX«Õ, ’õª½«¢ Ÿ¿ÂÈ-LqÊ «uÂËh ÅŒ¯ä ÆE ¯Ã¹-E-XÏ-²òh¢C. ÆÅŒu-CµÂ¹ °ÅŒ¢ Æ¢˜ä ê«©¢ œ¿¦Õs N†¾§ŒÕ¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. „ÃJåXj ÍŒÖXÏ¢Íä “æX«Ö-Gµ-«Ö-¯Ã©Õ ¹؜Ä. «Ö Æ«Õt *Êo-Ōʢ ÊÕ¢* ¯ÃÂ¹× ®¾Öp´Jh-ŸÄ-ÅŒ’à EL-*¢C. “X¾A ÅŒLx ÅŒÊ XÏ©x© Â¢ ‡¯îo ÅÃu’Ã©Õ Í䮾Õh¢C. Æ¢Ÿ¿Õê ƫÕtê ƢŸ¿-J-¹¢˜ä ‡Â¹×ˆ« °ÅŒ¢ Ÿ¿ÂÈ-©E ¯äÊÕ ¦µÇN-®¾Õh¯Ão..Ñ Æ¢{Ö ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C «ÖÊÕ†Ï..

Ōʢ˜ä ¯Ãé¢Åî ’õª½«¢..

beatypeagentanswers650-2.jpg

«ÖÊÕ†Ï Â¹¢˜ä «á¢Ÿ¿Õ “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ÂËK-šÇEo é’L-*Ê ¦µÇª½-B-§ŒáªÃ©Õ ‡«ªî OÕÂ¹× Åç©Õ²Ä? «ÕÊ ŸäQ ’¹ªýx “XϧŒÖ¢Âà ÍÄ. ®¾J’Ã_ X¾C-æ£Ç-œä@Áx “ÂËÅŒ¢ 2000 ®¾¢«-ÅŒq-ª½¢©ð ‚„çÕ ¨ ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹עC. '“X¾X¾¢-ÍŒ¢©ð “X¾®¾ÕhÅŒ¢ °N¢* …Êo-„Ã-J©ð ÆÅŒu¢ÅŒ N•-§ŒÕ-«¢-ÅŒ-„çÕiÊ «uÂËh ‡«-ª½E OÕ ¦µÇ«Ê?Ñ Æ¢{Ö ‡Ÿ¿Õ-éªjÊ “X¾¬Áo¹×.. '¯äÊÕ ‚ªÃ-Cµ¢Íä «u¹×h©Õ ¨ “X¾X¾¢-ÍŒ¢©ð ‡¢Åî-«Õ¢C …¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ©ð «ÕŸ¿ªý Ÿ±çJ²Ä Æ¢˜ä ¯Ãé¢Åî ’õª½«¢. ƯÃo-ª½Õh© Â¢ Åïç¢-ÅŒ-’ïî ÅŒXÏ¢-*¢C. “æX«Ö-«Õ%ÅŒ¢ ¹×J-XÏ¢-*¢C. ƦµÇ-’¹Õu© °N-Åéðx „ç©Õ-’¹Õ©Õ X¾Üªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ÅŒÊ °N-Åïäo ÅÃu’¹¢ Íä®Ï¢C..Ñ Æ¢{Ö «ÕŸ¿ªý Ÿ±çJ²Ä ÅÃu’ÃEo ’¹Õª½Õh Í䮾Õ-¹עC.

¤òšÌ©Õ ®¾yÅŒ¢-“ÅŒ¢’à «Öª½Õ-²Ähªá..

beatypeagentanswers650-3.jpg

2000 ®¾¢«-ÅŒq-ª½¢©ð “XϧŒÖ¢Â¹ “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-J’à é’Læ®h.. ÆŸä \œÄC N¬Áy-®¾Õ¢-Ÿ¿J ÂËK-šÇEo é’©Õ-͌չעC Æ¢ŸÄ© Åê½ ©ÇªÃ Ÿ¿ÅÃh. ®¾«Õ-§ŒÕ-®¾Öp´-JhÅî ͌¹ˆšË ®¾«Ö-ŸµÄ-Ê-NÕ*a ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ-©ÊÕ ‚¹-{Õd-¹ע-ŸÄ„çÕ. 'NÕ®ý §ŒâE-«ªýq ¤òšÌ©Õ «Õ£ÏÇ@Á© ’õª½-„ÃEo ÅŒT_¢-ÍäN’à …¯Ão-§ŒÕE “X¾®¾ÕhÅŒ¢ ¦§ŒÕ{ ÍéÇ-«Õ¢C Eª½-®¾Ê «u¹h¢ Í䮾Õh-¯Ãoª½Õ. „ÃJ ¦µÇ«Ê ÅŒX¾pE ÊÕ„çy©Ç Eª½Ö-XÏ-²Äh«Û?Ñ ÆÊo “X¾¬ÁoÂ¹× 'NÕ®ý §ŒâE-«-ªýq-©Ç¢šË ¤òšÌ©Õ §Œá«-ÅŒÕ-©Â¹× „ê½Õ ÂÕ-¹×Êo NNŸµ¿ ª½¢’éðx Æœ¿Õ-’¹Õ-åX-˜äd¢-Ÿ¿Õ¹×, Æ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ-éÂ-@ìx¢-Ÿ¿ÕÂ¹× ‡¢ÅŒ-’ïî Åp-œ¿-Åêá. ÆC \ ª½¢’¹„çÕi¯Ã Âë͌Õa.. Æ¢Ÿ¿Õ-©ðÂË “X¾„ä-P¢-ÍŒ-œÄ-EÂË ƒŸî ͌¹ˆšË «Öª½_¢©Ç X¾E-Íä-®¾Õh¢C. ¨ ¤òšÌ©Õ «Ö ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ ÍçæXp¢-Ÿ¿ÕÂ¹× ‹ „äC-¹ÊÕ Â¹Lp®¾Öh.. „äÕ¢ “X¾®¾ÕhÅŒ¢ …Êo{Õx’à ®¾yÅŒ¢-“ÅŒ¢’Ã, ¬ÁÂËh-«Õ¢-ÅŒ¢’à «Öª½a-œÄ-EÂË ‡¢Åî Åp-œ¿-Åêá..Ñ Æ¢{Ö ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖEo „ç©x-œË¢-*¢C.

ÅŒÊ©Ç «ÖªÃ-©E..

beatypeagentanswers650-4.jpg

1999©ð “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹עC Æ¢ŸÄ© ¦µÇ«Õ §ŒáÂÃh «á". ‹ ®Ï¢X¾Û©ü “X¾¬ÁoÂ¹× ÍŒÂ¹ˆšË ®¾«Ö-ŸµÄ-Ê-NÕ*a ‚¹-{Õd-¹עC. '¨ “X¾X¾¢-ÍŒ¢©ð ŠÂ¹ “X¾«áÈ «uÂËh’à «Öꪢ-Ÿ¿ÕÂ¹× OÕÂ¹× Æ«-ÂìÁ¢ ŸíJ-ÂËÅä ‡«-J©Ç «Öª½-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿-Åê½Õ?Ñ ÆE ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× '¯äÊÕ ‚“œÎ å£ÇXý-¦ªýo(¤ÄÅŒ-ÅŒª½¢ “GšË†ý ÊšË)©Ç «ÖªÃ-©-ÊÕ-¹ע-{Õ¯Ão. ÅŒÊÕ ÍŒÖœ¿-œÄ-EÂË Æ¢Ÿ¿¢’à …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ÅŒÊ Æ¢ÅŒÓ-²ù¢-Ÿ¿ª½u¢, ÅŒÊ Åä•®¾Õq, ¬Ç¢ÅŒ-®¾y-¦µÇ«¢ ʯço¢Åî ‚Â¹-{Õd-¹ע-šÇªá. ‚„çÕ-©Ç¢šË «Õ£ÏÇ-@Á’à «Öª½œ¿¢ Æ¢˜ä ÆŸ¿%-†¾d-«ÕE ÍçX¾Ûp-Âî-„ÃLÑ ÆE ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C §ŒáÂÃh-«á".

¹©©Õ E•¢ Í䮾Õ-Âî-„Ã-©E..

beatypeagentanswers650-5.jpg

œ¿§ŒÖ¯Ã å£Çœç¯þ.. 1997©ð NÕ®ý «ª½©üf ÂËK-šÇEo é’L*Ê å£jÇŸ¿-ªÃ-¦ÇD ²ñ’¹-®¾J. 'OÕª½Õ NÕ®ý «ª½©üf ‡¢Ÿ¿ÕÂ¹× ÂÄÃ-©-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ?Ñ Æ¢{Ö ¤òšÌ-ŸÄ-ª½Õ-©¢-Ÿ¿JF ÂëÕ-¯þ’à ƜË-TÊ “X¾¬ÁoÂ¹× '’íX¾p ¹N ƪáÊ œ¿¦Öxu H ªâšüq Æ¢C¢-*Ê Âí˜ä-†¾¯þ ÊÕ¢* ¨ ÂËK-šÇEo ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË ¯äÊÕ ®¾Öp´Jh ¤ñ¢ŸÄÊÕ. '¹©-©ðx¯ä ¦ÇŸµ¿u-ÅŒ©Õ „ç៿-©-«Û-ÅêáÑ ÆE „Úüq ÍçXÏp-Ê{Õx.. ¯Ã «ª½Â¹Ø ֮͌¾Õ-¹ע˜ä NÕ®ý «ª½©üf ˜ãjšË©ü ¤ñ¢Ÿ¿œ¿¢ ÆÊoC ¯Ã ¹©. ‚ ¹©ÊÕ ¯çª½-„ä-ª½Õa-Âî-«œ¿¢ ŸÄyªÃ ¯äÊÕ ¯çª½-„äêªa ¦ÇŸµ¿u-ÅŒ-©Åî «ÕJ-Âí¢-Ÿ¿J ¹©-©ÊÕ Â¹ØœÄ ¯çª½„䪽a-’¹-©Õ-’¹Õ-ÅÃÊÕ. ÆC ¯Ãé¢Åî ‚Ê¢-ŸÄEo Æ¢C-®¾Õh¢CÑ Æ¢{Ö NÕ®ý «ª½©üf ÂÄÃ-©Êo ÅŒÊ ÂîJ-¹ÊÕ ¦§ŒÕ-{-åXšËd.. ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹ע-ŸÄ„çÕ.

¹ª½Õºä ÆEo¢-šË-¹¢˜ä “X¾ŸµÄÊ¢..

beatypeagentanswers650-6.jpg

‡¢Åî-«Õ¢C ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ÅŒÊ FL-¹-@ÁxÅî ‚Â¹-{Õd-¹×Êo ®¾Õ¢Ÿ¿J ‰¬ÁyªÃu ªÃ§ýÕ. 1994©ð “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹×Êo ‰†ý ƒX¾p-šËÂÌ '“X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-JÑ-’ïä ÂËÅÃ-¦Õ-©¢-Ÿ¿Õ¹ע{Ö ÆGµ-«Ö-ÊÕ©Õ „çÕ*aÊ Åê½’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-Åî¢C. NÕ®ý «ª½-©üfÂË …¢œÄ-LqÊ ©Â¹~-ºÇ© ’¹ÕJ¢* ͌¹ˆ’à N«-J¢* ÂËK-šÇEo ²ÄCµ¢-*¢D ¦µÇ«Õ. 'OÕ Ÿ¿%†Ïd©ð NÕ®ý «ª½©üf 1994ÂË …¢œÄ-LqÊ “X¾Åäu-¹-„çÕiÊ ©Â¹~-ºÇ-©ä¢šËÑ Æ¢{Ö ‡Ÿ¿Õ-éªjÊ “X¾¬ÁoÂ¹× 'ƒX¾p-šË-«-ª½Â¹Ø NÕ®ý «ª½©üf ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹×Êo „ê½¢Åà ¹ª½Õ-ºÇ-¦µÇ-„ÃEo ¹LT …Êo-„Ãêª. DÊÕ©Õ, Eª½Õ-æX-Ÿ¿© X¾{x ¹ª½Õºä „ÃJE NÕT-LÊ „ÃJÂË NGµ-Êo¢’à «ÖJa¢C. D¢Åî ¤Ä{Õ «ÕÊÕ-†¾ß©Õ \ªÃp{Õ Í䮾Õ-¹×Êo Æœ¿Õf-’î-œ¿©Õ ÆN Ÿä¬Ç© ®¾J-£¾Ç-Ÿ¿Õl-©ãj¯Ã, ª½¢é’j¯Ã.. «Õêª-Ÿçj¯Ã „ÚËE X¾šËd¢-ÍŒÕ-ÂîE «u¹×h©Õ „ê½Õ. ƒ©Ç¢šË ©Â¹~-ºÇ©Õ ¹LT …Êo„ê½Õ NÕ®ý «ª½©üf Æ«-œ¿„äÕ Âß¿Õ.. ‹ E•-„çÕiÊ «uÂËh ÆE Â¹ØœÄ ÆE-XÏ¢-ÍŒÕ-Âî-’¹-©ª½ÕÑ Æ¢C ‰¬Áyª½u.

Æ«Fo ¹L-XÏ-Åä¯ä E•-„çÕiÊ «Õ£ÏÇ@Á

beatypeagentanswers650-07.jpg

1994©ð ‰†ý “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-J’à «ÖJÊ ÂíEo ªîV-©ê N¬Áy ®¾Õ¢Ÿ¿J ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-¹עC ®¾Õ®ÏtÅà 殯þ. «ÕÊ Ÿä¬Á¢ ÊÕ¢* „çá{d-„çá-Ÿ¿-šË-²ÄJ NÕ®ý §ŒâE-«ªýq ÂËK-šÇEo ²ÄCµ¢-*Ê «uÂËh ‚„äÕ Â뜿¢ N¬ì†¾¢. 'OÕ Ÿ¿%†Ïd©ð ŠÂ¹ E•-„çÕiÊ «Õ£ÏÇ@Á Æ¢˜ä \¢šË?Ñ ÆE ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× 'ŠÂ¹ «Õ£ÏÇ-@Á’à X¾Û{dœ¿¢ ƯäŸä Ÿä«Ûœ¿Õ Æ¢C¢-*Ê «ª½¢ ÆE ¯Ã ¦µÇ«Ê. DEo Æ¢Ÿ¿ª½Ö ’¹ÕJh¢-ÍÃL. ŠÂ¹ Gœ¿fÊÕ Â¹¯äC Æ«Õt Æ¢˜ä ŠÂ¹ ®ÔY. ŠÂ¹ «Õ£ÏÇ@ì «Õ’¹-„Ã-œËåXj *Êo-Ōʢ ÊÕ¢< “æX«Õ ÍŒÖXÏ®¾Öh.. “æX«Õ, èÇL N©Õ-«ÊÕ ÅçL-§ŒÕ-èä-§ŒÕ-œ¿„äÕ Âß¿Õ.. ƒÅŒ-ª½Õ-©Åî X¾¢ÍŒÕ-Âî-«-œÄEo ¯äJp-®¾Õh¢C. ¯Ã Ÿ¿%†Ïd©ð ƒ«Fo ¹L-XÏ-Åä¯ä ‹ E•-„çÕiÊ «Õ£ÏÇ@ÁÑ ÆE ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C ®¾Õ®ÏtÅŒ

Æ¢Ÿ¿ÕꠜĹdªý ÂÄÃ-©-ÊÕ-¹ע-{Õ¯Ão..

beatypeagentanswers650-8.jpg

‰†ý “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿J ÂËK-šÇEo é’©Õ-ÍŒÕ-Âî-«-œÄ-EÂË 28 ®¾¢«-ÅŒq-ªÃ© «á¢Ÿ¿Õ «ÕÊ Ÿä¬Á¢ ÊÕ¢* „ç៿šË “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-J’à «ÖJ.. „çá{d-„çá-Ÿ¿šË ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá ÂËK-šÇEo ²ÄCµ¢-*¢C KšÇ ¤¶ÄJ§ŒÖ. 'ÊÕ«Ûy œÄ¹dªý ‡¢Ÿ¿ÕÂ¹× ÂÄÃ-©-ÊÕ-¹ע-{Õ-¯Ão«ÛÑ ÆE ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ©Õ ‚„çÕÊÕ “X¾Po¢-ÍŒ’à '¦µÇª½-Åý©ð ÍéÇ-«Õ¢C é’jÊ-ÂÃ-©->®¾Õd© Æ«-®¾ª½¢ …¢CÑ ÆE ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C KšÇ. DEÂË „ê½Õ Ê«ÛyÅŒÖ 'ƒX¾p-šËê OÕ Ÿä¬Á¢©ð ÍéÇ-«Õ¢C XÏ©x-©Õ-¯Ãoª½Õ ¹ŸÄ..Ñ Æ¢{Ö ¦µÇª½ÅŒ •¯Ã-¦µÇåXj ‹ èðÂú N®Ï-ªÃª½Õ. DEÂË KšÇ 'ŸÄEo ÅŒT_¢-ÍŒ-œÄ-Eꠇ¹׈-«-«Õ¢C é’jÊ-ÂÃ-©->-®¾Õd©Õ Æ«-®¾ª½¢Ñ Æ¢{Ö D{Õ’Ã ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C.

Related Articles:

‰¬Áy-ª½uÊÕ ÍŒÖ®Ï-Ê-X¾Ûpœä ÆÊÕ-¹ׯÃo..

¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Ö “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-K-«Õ-ºÕ©ä..!

Æ¢ŸÄ© ¦µÇ«Õ© œÄuÊÕq©Õ ÆŸ¿-ª½£¾Çô!

women icon@teamvasundhara
italians-hang-baskets-with-food-for-poor-in-corona-crisis

సామాజిక దూరం పాటిస్తూనే సాయం చేస్తున్నారు..!

కరోనా వైరస్‌ కేవలం ప్రజల ఆరోగ్యాలపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కూలీ పనులు చేసుకొని బతికే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ సమస్య కేవలం ఒక్క భారతదేశానికే పరిమితం కాదు.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆకలితో అలమటిస్తోన్న వారికి కొందరు తమ వంతుగా వీలైనంత సాయం చేస్తున్నారు. కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోన్న ఇటలీలోనూ కొంతమంది అటు లాక్‌డౌన్‌ పాటిస్తూనే.. ఇటు అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. ఈ క్రమంలో వారేం చేశారంటే..

Know More

women icon@teamvasundhara
couple-replaces-relatives-with-cardboard-in-lockdown-marriage

వీరి వివాహానికి అట్టబొమ్మలే అతిథులయ్యారు!

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌ పేరుతో జనసమూహం గుమిగూడే ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నాయి. ఇక వివాహం లాంటి శుభకార్యాలైతే వాయిదా వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు చాలామంది. మరీ కాదనుకుంటే తక్కువ మంది సమక్షంలోనే ఏదో మొక్కుబడిగా కార్యం కానిచ్చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ జంటకు కూడా అచ్చంగా ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే ఆ జంట మాత్రం అతిథుల్ని ఆహ్వానించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే ఆ జంట కాస్త భిన్నంగా ఆలోచించి బోలెడంత మంది అతిథుల సమక్షంలో ఒక్కటైంది. ఈ కరోనా నేపథ్యంలో అదెలా సాధ్యమైంది.. అనేగా మీ సందేహం..? వారి కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-04-04-2020
women icon@teamvasundhara
kerala-elderly-couple-age-93-and-88-recover-from-corona-virus

వృద్ధాప్యంలో కూడా ‘కరోనా’ను అలా జయించారు!

ప్రపంచమంతా ప్రకంపనలు సృష్టిస్తోన్న కరోనా వైరస్‌ క్రమక్రమంగా భారతదేశంలోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ర్ట, కేరళ రాష్ట్రాల్లో ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వందలాది మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇక కరోనాకు సంబంధించి ఎక్కువ మంది బాధితులు వృద్ధులేనని, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడంతో కోలుకోలేక ప్రాణాలొదులుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వైరస్‌ కారణంగా ఇటలీలో మరణించిన వారిలో ముసలివారే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సరైన చికిత్స తీసుకుంటే వయో వృద్ధులు సైతం ఈ మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చని ఇప్పటికే చాలామంది నిరూపించారు. దీనికి మరింత ఊతమిస్తూ కేరళకు చెందిన వృద్ధ దంపతులు కూడా ఈ ప్రమాదకర వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరి వీరితో పాటు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్న కొందరు శతాధిక వృద్ధుల గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
two-families-name-their-babies-corona-and-lock-down
women icon@teamvasundhara
how-to-use-this-lockdown-time-properly

లాక్‌డౌన్‌ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి..!

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోటి వెంట విన్నా ఈ వైరస్‌కు సంబంధించిన వార్తలే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మొన్నటిదాకా ఇంట్లో నిమిషం కూడా గడపడానికి సమయం లేకుండా బిజీ బిజీగా గడిపిన వారెంతో మంది ప్రస్తుతం అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. ఒకవేళ ధైర్యం చేసి బయటికొద్దామని ప్రయత్నించినా.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయాన్ని ఎలా గడపాలో తెలియక తెగ సతమతమవుతున్నారు. మరి ప్రస్తుతం లాక్‌డౌన్‌లో భాగంగా ఇంట్లో ఖాళీగా గడుపుతోన్న ఈ సమయాన్ని మనకు, మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-01-04-2020
women icon@teamvasundhara
pm-modi-shares-fitness-routine-he-follows-during-lock-down

నా ఉత్సాహం వెనకున్న సీక్రెట్‌ అదే!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ భారతదేశంలోనూ పంజా విసురుతోంది. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఈ ఆదివారం (మార్చి 29) మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి హాజరై జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు కరోనాకు సంబంధించి దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మాట్లాడారు. అదేవిధంగా ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తన రోజువారీ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను అందరితో పంచుకున్నారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా యోగాపై అవగాహన కల్పిస్తూ పలు యానిమేటెడ్‌ వీడియోలు షేర్‌ చేశారు.

Know More

women icon@teamvasundhara
punjab-cop-request-women-to-put-men-to-work-at-home-during-lockdown

మగాళ్లూ.. విశ్రాంతి తీసుకుంటారా.. ఇంటి పనులు చేస్తారా?

కరోనాను కట్టడి చేయడానికి సామాజిక దూరం పాటించడమే సరైన మార్గంగా భావించిన కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అందులో భాగంగా ప్రజలు ఇంటి నుండి ఒక్క అడుగు కూడా బయటపెట్టకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అంతేకాదు.. ప్రజలకు ఈ వ్యాధి గురించిన అవగాహన కల్పించడానికి పలు రకాల ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. అయినా వీటిని లెక్కచేయని కొందరు ఇప్పటికీ యదేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని కట్టడిచేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు తమ లాఠీలను ఝుళిపించడంతో పాటు.. వినూత్న ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌కి చెందిన ఓ పోలీస్‌ చేసిన వినూత్న ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజలు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ పోలీస్‌ వినూత్న ప్రయత్నమేంటో మనమూ చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
dd-national-to-bring-back-old-classics-in-this-lock-down

‘రామాయణ్’, ‘మహాభారత్’... మళ్ళీ మన కోసం!

ఈ తరం వాళ్లకి బోర్ కొడితే కాలక్షేపం కోసం టీవీ ఆన్ చేస్తే చాలు.. 24/7 వార్తలు, సినిమాలు, డైలీ సీరియళ్లు, కామెడీ షోలు, రియాల్టీ షోలు ఇలా వందలాది టీవీ ఛానళ్లలో రకరకాల కార్యక్రమాలు చూడొచ్చు. ఇవీ సరిపోకపోతే యూట్యూబ్, Hotstar, Amazon Prime, Netflix, ETV Win.. మొదలైన OTT వేదికలు సైతం మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ, నిన్నటి తరం వారికి అప్పట్లో ఇన్ని ఆప్షన్లు ఉండేవి కావు. అప్పట్లో దూరదర్శన్ తప్ప మరే ఛానల్ ప్రసారం అయ్యేది కాదు. అందులో కూడా వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా తక్కువగా వచ్చేవి. అయితే అలనాటి కార్యక్రమాల్లో తాము ఇష్టంగా చూసే కార్యక్రమం ఏంటని.. మీ తల్లిదండ్రులను లేదా తాతయ్య, నానమ్మలను ఒకసారి అడిగి చూడండి. ఈ ప్రశ్నకు ఎక్కువశాతం మంది ఇచ్చే సమాధానాలు రెండే.. ‘రామాయణ్’, ‘మహాభారత్’. అప్పట్లో వీటికున్న పాపులారిటీ, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ సీరియళ్లను ఇప్పుడు పునఃప్రసారం చేస్తోంది డీడీ నేషనల్. లాక్డౌన్ సమయంలో ప్రజలను అలరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Know More

women icon@teamvasundhara
husband-express-his-gratitude-for-nurses-who-saved-his-wife-from-corona

నా భార్యను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు..!

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడంలో వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా నుంచి హైదరాబాద్ వరకూ ప్రతీ చోట వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా చాలామంది ఈ వైరస్ను తరిమికొట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ జనతా కర్ఫ్యూ (గత ఆదివారం) రోజున ప్రజలంతా బాల్కనీల్లోకి, రోడ్లపైకి వచ్చి చప్పట్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కరోనా మహమ్మారి నుంచి తన భార్యను రక్షించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలిపిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే…

Know More

women icon@teamvasundhara
filipino-covid-19-survivor-shared-his-recovering-story-from-corona-virus

వాళ్ళ ఏడుపులు వింటే భయం వేసింది... కానీ కరోనాని జయించా!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ పేరు విన్నా కూడా వణికిపోతున్నాయి. అంతకంతకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో భయం నెలకొనడం సహజం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కరోనాను జయించి మృత్యుంజయులుగా నిలిచిన వారు కూడా ఉన్నారని మనం మరచిపోకూడదు. కరోనా సోకిన తర్వాత కూడా బాధితులు దాన్నెలా నిలువరించి విజేతలుగా నిలిచారో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన తర్వాత కూడా మనోధైర్యంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు పాటిస్తే దీనిని జయించడం అసాధ్యమైన పని కాదని చెబుతున్నాడు ఈ కరోనా విజేత. కొవిడ్‌-19 బారిన పడిన తర్వాత ఆ మహమ్మారి నుండి తను కోలుకున్న విధానాన్ని ప్రజలకు వివరించి వారిని అప్రమత్తం చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి కోలుకున్న విధానం గురించి తన మాటల్లోనే విందాం రండి..

Know More

women icon@teamvasundhara
police-wear-corona-helmet-video-goes-viral

ఈ ‘కరోనా హెల్మెట్‌’ని చూశారా..?

కరోనా (కొవిడ్‌-19) విజృంభిస్తోన్న నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రజలను ఇంటి నుంచి అడుగు బయట పెట్టనివ్వకుండా కఠినమైన చర్యలు చేపడుతోన్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపడుతోన్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతోన్నా యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు కూడా పని చెప్పాల్సి వస్తోంది. అయితే చెన్నైకి చెందిన ఓ పోలీసు అధికారి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. లాక్‌డౌన్‌ ఉన్నా బయట తిరుగుతోన్న జనాలకు తనదైన రీతిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-28-03-2020
women icon@teamvasundhara
corona-effects-more-on-those-who-smoke

పొగ తాగుతారా..? అయితే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ.!

కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితులు వచ్చాయి. లాక్డౌన్ పేరుతో ప్రభుత్వాలు, అధికారులు కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త విషయాన్ని చెప్పుకొచ్చింది డబ్ల్యూహెచ్వో. పొగతాగే అలవాటు ఉన్న వారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. ఇంతకీ స్మోకింగ్కు కరోనాకు సంబంధం ఏంటనేగా మీ డౌట్.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే…

Know More

women icon@teamvasundhara
celebrities-who-give-donations-to-fight-corona-virus

కరోనా పోరులో సెలబ్రిటీల దాతృత్వం!

కరోనా వైరస్‌ విలయ తాండవం నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇచ్చాయి. ఇక ఇంటి నుంచి పని చేయించుకునే సదుపాయం లేని వారికి సెలవులిచ్చి.. పూర్తి వేతనం అందించేందుకు నిర్ణయించాయి. అయితే మన సంగతి సరే.. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, రోజువారీ కూలీల మాటేమిటి? ఈ కష్ట కాలంలో వారిని ఎవరు ఆదుకుంటారు? ఇదిగో తీసుకోండి అంటూ వారికి ఎవరు డబ్బులిస్తారు? ఇదిగో సరిగ్గా ఇదే ఆలోచన చేసింది భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదనే సదుద్దేశంతో నిధుల సమీకరణ కోసం సఫా ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. రోజువారీ కూలీలకు ఆహారం, నిత్యావసరాలు అందించే క్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా కోరుతోందీ టెన్నిస్‌ బ్యూటీ. ఇదిలా ఉంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, తారలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి మనసున్న మారాజులు, మారాణుల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
chiranjeevi-mahesh-babu-shares-tips-to-follow-in-this-lock-down-time

చిరు, మహేష్ ల జాగ్రత్తలు విన్నారా?

కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఈ వైరస్‌పై మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వాధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు.. ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి వివిధ సోషల్‌ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనాకు సంబంధించి మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చెబుతోన్న జాగ్రత్తలేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
due-to-corona-effect-online-marriage-in-bihar

ఈ ‘లాక్ డౌన్’ పెళ్లి చూశారా?

ప్రాణ భయంతో ఇంటి బయట అడుగుపెట్టని వారు కొందరైతే.. పోలీసులకు భయపడి ఇంటికే పరిమితమవుతోన్న వారు మరికొందరు. ప్రస్తుతం దిల్లీ నుంచి గల్లీ వరకూ ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న అలజడిలో భాగమే. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. చిన్న చిన్న వేడుకల నుంచి వివాహాల వరకూ అన్ని శుభకార్యాలు వాయిదా పడ్డాయి. అయితే బిహార్లోని పట్నాకు చెందిన ఓ జంట మాత్రం ముందుగా నిశ్చయించుకున్న సమయానికే వివాహం చేసుకుంది. దేశమంతా దిగ్బంధంలో ఉంటే.. వీరి పెళ్లి ఎలా జరిగిందనేగా మీ సందేహం... అయితే ఈ స్టోరీ చదివేయండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2020
women icon@teamvasundhara
things-happening-around-corona

‘కరోనా’ అచ్చట్లు.. ముచ్చట్లు..!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కరోనా (కొవిడ్‌-19) వైరస్‌కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ తెరిచినా సరే.. ఈ దేశంలో ఇలా జరిగింది.. అక్కడ ఇన్ని కొత్త కేసులు నమోదయ్యాయి.. అంటూ సర్వం ‘కరోనా’ మయం. ఇక కరోనా వ్యాపిస్తోన్న తీరు కూడా భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆదివారాన్ని (మార్చి22) ‘జనతా కర్ఫ్యూ’గా పాటించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నిర్బంధాన్ని పాటించాలని సూచించారు. ఇక కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. అందులో కొన్ని విభిన్నమైన క్యాంపెయిన్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.. నెట్‌ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.. కరోనాపై అందరిలో అవగాహన పెంచుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-03-2020
women icon@teamvasundhara
how-to-clean-mobile-phone-to-avoid-coronavirus

కరోనా నేపథ్యంలో మీ స్మార్ట్‌ ఫోన్‌ను శుభ్రం చేస్తున్నారా.?

కరోనా (కొవిడ్‌-19).. ఇప్పుడీ పేరు ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికానే ఈ వైరస్‌ దాడికి బెంబేలెత్తిపోతోంది. రోజురోజుకీ కరోనా బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతోన్నా కరోనా వైరస్‌కు పూర్తిగా అడ్డుకట్టవేయలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెలఖారు వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, సినిమా థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా కరోనాకు చెక్‌ పెట్టవచ్చని చాలామంది నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జనాలు చేతులు కడగడం, ముక్కుకు అడ్డుగా మాస్కులు ధరించడం అలవాటు చేసుకుంటున్నారు. మరి మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ల పరిస్థితి ఏంటి? ఫోన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా? ఫోన్‌ను శుభ్రం చేయడమేంటనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
central-health-ministry-suggest-precautions-on-corona

ఈ జాగ్రత్తలతో కరోనాను కట్టడి చేద్దాం!

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వేలాది మందిని బలితీసుకున్న ఈ వైరస్‌ భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు వివిధ చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఈ వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచిస్తోంది. ఈ క్రమంలో ఆ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించడం ఎంతో అవసరం.

Know More

women icon@teamvasundhara
celebrities-who-stay-at-home-due-to-corona

‘తారలు’ ఖాళీగా ఉన్న వేళ..!

ప్రస్తుతం ప్రపంచం ‘కరోనా’ (కొవిడ్‌-19) కోరల్లో చిక్కుకుపోతోంది. వైరస్‌ బారినపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. షేర్‌ మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా పతనమవుతున్నాయి. సినిమా థియేటర్లు మూతపడ్డాయి, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రోడ్లన్నీ జనాలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే ఎప్పుడూ షూటింగ్‌లతో, వివిధ ప్రోగ్రామ్స్‌తో బిజీగా గడిపే సెలబ్రిటీలు ఇప్పుడు ఇంట్లోనే ఉండడంతో ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. స్వీయ నిర్బంధంలో ఉన్న కొంతమంది సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా తాము ఇంట్లో ఏం చేస్తున్నామో.. అభిమానులతో పంచుకుంటున్నారు. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని మన సెలబ్రిటీలు ఎలా ఉపయోగిస్తున్నారో మనమూ తెలుసుకుందామా.?

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-18-03-2020
women icon@teamvasundhara
celebrities-politicians-accepting-the-safehandchallenge-in-social-media

కరోనా నివారణ మన ‘చేతుల్లోనే’ ఉంది..!(#SafeHandChallenge)

కరోనా కల్లోలం ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహమ్మారిపై అందరిలో అవగాహన పెంచేందుకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే #SafeHandChallenge. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని ప్రజల్లో చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన తీసుకురమ్మని ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలను సైతం ఆహ్వానించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ క్రమంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రాలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని హ్యాండ్‌ వాష్‌పై అందరిలో అవగాహన కల్పించడంతో పాటు వారు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఇతర సెలబ్రిటీలను ట్యాగ్‌ చేశారు. దాంతో మన దేశంలోని చాలామంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పోటాపోటీగా పాల్గొంటున్నారు. ఇలా కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిందీ ఛాలెంజ్‌.

Know More

women icon@teamvasundhara
facebook-coo-sheryl-sandberg-applauds-gujarat-schools

ఆ టీచర్లే నిజమైన హీరోలు!

చైనాలో పురుడు పోసుకుని ప్రస్తుతం ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తోంది కరోనా వైరస్‌. ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి గుజరాత్‌లోని పాఠశాల ఉపాధ్యాయులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమంటున్నారు ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌. ఇందులో భాగంగా అక్కడి టీచర్లు, ఎడ్యుకేటర్లు, విద్యాశాఖ అధికారుల పనితీరును ప్రశంసిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
these-corona-virus-songs-are-spreading-the-needed-awareness-about-corona

ఈ ‘కరోనా’ పాటలు విన్నారా??

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. చిరుజల్లుగా మొదలై పెను ఉప్పెనగా మారిన ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో రెండో దశలో ఉన్న ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు, సెలబ్రిటీలు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ఈ వైరస్‌పై అందరిలో అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలో కొందరు మాటల రూపంలో చెబితే.. మరికొందరు తాము జాగ్రత్తలు పాటిస్తూ అందరినీ అలర్ట్‌ చేస్తున్నారు.. ఇంకొందరు పాటల రూపంలో కరోనాపై అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కొందరు మహిళలు కలిసి ‘కరోనా వెళ్లిపో.. నీకు ఇండియాలో ఏం పని.. వెళ్లిపో..!’ అంటూ పాడిన ఓ పాట నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఓ రెండు కొత్త కరోనా పాటలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Know More

women icon@teamvasundhara
celebrites-who-are-affected-with-corona-so-far

మేం కరోనా బారిన పడ్డాం...అయినా కోలుకుంటున్నాం !

‘కరోనా.. కరోనా.. కరోనా..’ ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఈ పదమే..! చైనాలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పుడు దాదాపు 145కి పైగా దేశాలకు పాకింది. ఈ మహమ్మారి ఇప్పటివరకు 4,984 మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌గా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,34,804 అని తాజా నివేదికలో వెల్లడైంది. వీరిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. వీరు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వీరిలో కొంతమంది తమకు కరోనా లక్షణాలున్నాయని స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

Know More

women icon@teamvasundhara
who-declares-corona-as-pandemic-disease

కరోనా ‘మహమ్మారి’ ఎందుకైందంటే..!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న పేరిది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వ్యాధి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు విస్తృతంగా కృషి చేస్తున్నాయి. ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతూ దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా(కొవిడ్‌ 19)ను ‘మహమ్మారి’ (Pandemic)గా ప్రకటించడం తెలిసిందే. ఈ వైరస్‌ వ్యాప్తి, తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రకటన చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

Know More

women icon@teamvasundhara
namaste-is-the-new-hello-to-the-world

నమస్కారమే... కరోనాకు పరిష్కారం !

రెండు చేతులు జోడించి ‘నమస్కారం’ పెడుతూ ఎదుటివారిని పలకరించడమే భారతీయ సంప్రదాయం. అంతేకాదు.. అది మన సంస్కారానికి చిహ్నం కూడా! కానీ ఇదే సంప్రదాయాన్ని ప్రస్తుతం అన్ని దేశాల వారూ పాటిస్తున్నారు.. ఇందుకు ప్రధాన కారణం ‘కరోనా’నే! కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భారతీయ సంప్రదాయం.. నేడు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ‘కరోనా’ వ్యాప్తికి పరిష్కార మార్గంగా పరిణమించింది. అందుకే ప్రపంచ దేశాధినేతలతో పాటు ఇతర సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు సైతం నమస్కారంతో పలకరించుకుంటున్నారు. ‘చేతులు జోడిద్దాం.. కరోనా వ్యాప్తిని అరికడదాం!’ అంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొందరు భారతీయ సెలబ్రిటీలు నమస్కారమే ఇప్పుడు శ్రేయస్కరం అంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఈ వైరస్‌ గురించిన జాగ్రత్తలు చెబుతున్నారు. వీరి బాటలోనే నడుస్తున్నారు విదేశీ సెలబ్రిటీలు, నేతలు కూడా! ఇలా మన భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తూ వారు నమస్కారం చేస్తూ.. ప్రతి నమస్కారాన్ని స్వీకరిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక భారతీయులు వాటిని విపరీతంగా షేర్‌ చేస్తూ.. ‘భారతీయ సంప్రదాయం.. నేడు ప్రపంచవ్యాప్తం అవుతోందం’టూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి, అలాంటి కొందరు సెలబ్రిటీల నమస్తే ఫొటోలు, వీడియోలపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
sudha-murthy-offers-help-for-corona-fight

కలిసి పనిచేద్దాం... కరోనాను కట్టడి చేద్దాం !

సుధామూర్తి...ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా, సామాజిక కార్యకర్తగా ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఆమెది. తన సేవా కార్యక్రమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడే ఆమె వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రపంచంతో పాటు భారత్‌లోనూ కరోనా కోరలు చాస్తోంది. మనదేశంలోనూ రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తరఫున సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు సుధామూర్తి. ఈ మేరకు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. అదేవిధంగా ఈ మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ర్ట ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు మిసెస్‌ మూర్తి.

Know More

women icon@teamvasundhara
sania-mirza-viral-post-with-her-son-izhaan-mirza-malik

నా జీవితమంతా ఈ ఫొటోలోనే దాగుంది!

‘మాతృత్వం మహిళల ఆశయ సాధనకు ఏమాత్రం అడ్డు కాదు.. మెటర్నిటీ బ్రేక్‌ ప్రతి మహిళా తన కెరీర్‌లో మరింత పుంజుకోవడానికి అందివచ్చిన అవకాశంగా భావించాలి..’ అంటూ ఎందరో సెలబ్రిటీలు తమ సక్సెస్‌తో చాటిచెప్పారు. వీరి బాటలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఓవైపు అమ్మగా తన బుజ్జాయిని లాలిస్తూనే.. మరోవైపు టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టి విజయాలతో తన రెండో ఇన్నింగ్స్‌ని ఘనంగా ఆరంభించిందీ అందాల అమ్మ. ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన బుజ్జాయితో గడిపిన మధురమైన క్షణాలను పంచుకుంటోన్న ఈ టెన్నిస్‌ బ్యూటీ.. తాజాగా తన కొడుకు ఇజాన్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. దానికి చక్కటి క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో, క్యాప్షన్‌ నెట్టింట్లో వైరలయ్యాయి.

Know More

women icon@teamvasundhara
coronavirus-viral-news

ఈ ‘కరోనా’ కథలు విన్నారా..?

అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఇప్పుడు అందరినీ భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది కరోనా వైరసే (కొవిడ్‌-19) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్థిక వ్యవస్థ నుంచి క్రీడలు, సినిమాలు.. ఇలా ప్రతి రంగంపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచం మొత్తం శరవేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లో ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 60దాటింది. మందులేని ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంచే నేపథ్యంలో పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఏ స్థాయిలో వ్యాపిస్తోందో.. ఆ వైరస్‌కు సంబంధించిన వార్తలు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న అలాంటి కొన్ని వార్తలపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
to-empower-women-karnataka-inaugurates-28-post-offices-with-an-all-female-workforce

ఆ పోస్టాఫీసులకు ఇక మహిళలే బాస్‌లు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా సంస్థలు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తమ సంస్థల్లోని మహిళా ఉద్యోగుల శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా పలు స్పెషల్ ప్రోగ్రామ్స్‌ నిర్వహించాయి. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చేలా పలు సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అతి పెద్దదైన భారతీయ తపాలా వ్యవస్థ తమ సంస్థలోని మహిళా శక్తిని నిరూపించేందుకు పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన మరికొన్ని పోస్టాఫీసులను ప్రారంభించింది. దీంతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా పంజాబ్‌ రాష్ర్ట ప్రభుత్వం మహిళలకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలకు సంబంధించి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ప్రకటించారు.

Know More

women icon@teamvasundhara
sitara-vijay-devarakonda-posts-videos-on-safety-tips-to-follow-corona

‘కరోనా’ అంటే భయమేల?!

కరోనా భూతం మన దేశంలోకీ చొరబడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్లు వివిధ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్‌ బాబు తనయ సితార, విజయ్‌ దేవరకొండ కూడా కరోనా గురించి ప్రజల్లో భయం పోగొట్టేలా, అవగాహన పెంచేలా సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్ట్‌ చేశారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-10-03-2020
women icon@teamvasundhara
aditya-tiwari-who-adopted-down-syndrome-boy-to-be-felicitated-as-world-best-mommy

అమ్మ కాని అమ్మయ్యాడు.. ‘ఉత్తమ అమ్మ’గా నిలిచాడు!

‘అమ్మ ఆది దైవం’ అన్నారు పెద్దలు. ప్రతి బుబ్జాయికీ అమ్మే మొదటి స్నేహితురాలు. అయితే అమ్మ అనే పిలుపు అందుకునేది ఆడవారే! కానీ ఆ అమ్మలోని ఆప్యాయతను, లాలనను చిన్నారికి అందించిన మగవారూ అమ్మతోనే సమానమంటూ ప్రపంచంలోనే ‘ఉత్తమ అమ్మ’ అవార్డు అందుకోనున్నారు పుణేకు చెందిన ఆదిత్య తివారీ. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని బెంగళూరులో Wempower అనే మహిళా స్టార్టప్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు ఆదిత్య. మరి, అమ్మలందరినీ కాదని ఆదిత్యనే ఉత్తమ అమ్మగా ఎందుకు ఎంపికచేశారు? ఆ అవార్డు అందుకునేంత గొప్ప పని ఏం చేశారాయన? అంటారా.. అయితే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే!

Know More

women icon@teamvasundhara
bollywood-celebrities-enjoy-in-holi-party-organized-by-isha-ambani

నా జీవితంలో జరుపుకొన్న తొలి హోలీ ఇదే..!

పదిమంది జరుపుకొనేది పండగ కాదు..! పదిమంది కలిసి జరుపుకొనేదే పండగ..! ఈ మాటను తు.చ తప్పకుండా పాటించే వారిలో ముకేష్‌ అంబానీ కుటుంబం కూడా ఒకటి. వినాయక చవితి, దీపావళి, న్యూ ఇయర్‌.. ఇలా పండగేదైనా స్నేహితులు, బంధువులను తమ ఇంటికి ఆహ్వానించి, వాళ్లతో కలిసి ఆనందంగా జరుపుకోవడం అంబానీ ఫ్యామిలీ స్టైల్‌. అయితే అంబానీ వారసులు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ముకేశ్‌, నీతూ అంబానీల ముద్దుల కుమార్తె ఈషా అంబానీ ఇటీవల హోలీ పండగ సంబరాల్ని ఘనంగా నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం పాల్గొనడం విశేషం.

Know More

women icon@teamvasundhara
indian-women-believe-ambitions-are-important

అవాంతరాలున్నా సరే.. లక్ష్య సాధనకే మన ప్రాధాన్యం..!

జీవితానికి ఓ ఆశయమంటూ ఉండాలి. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో పైకి రావాలి. సహజంగా ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. అయితే అన్ని అవకాశాలూ ఉన్న పురుషులకే ఇది పరిమితమా అంటే కాదని అంటున్నారు భారత మహిళలు. జీవితంలో తమకూ ఏదో ఒక లక్ష్యం ఉండడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. మన దేశంలో పలువురు మహిళలు గతంలో కన్నా భిన్నంగా తమ జీవిత ఆశయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇంతకీ ఏంటా సర్వే.. అందులో తేలిన విశేషాలేంటో తెలుసుకుందామా..? చిన్నదో పెద్దదో.. ప్రతి మనిషికీ ఒక ఆశయం, లక్ష్యం ఉంటుంది. దాని కోసమే నిత్యం పనిచేస్తుంటాం. అయితే జీవితంలో ఉన్నతాశయాలు ఏర్పరుచుకుని, వాటి సాధనకు కృషి చేసే విషయంలో భారత మహిళలు ముందున్నారంటోంది ఓ అధ్యయనం. ఓవైపు తమ వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారట.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-07-03-2020