scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి...

Work from home tips from organizational psychology expert

కరోనా... కరోనా... ఎక్కడ చూసినా ఇదే ఆందోళన... ఎన్నో సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయమంటున్నాయి. ఇప్పుడే కాదు... ప్రయాణ సమయం ఆదా చేయడానికి ఇంటి నుంచి పని చేయమనే సంస్థలు ఇంతకు ముందూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి పని చేయాల్సివచ్చినప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయకూడదు?తెలుసుకుందాం రండి...Kavithagh200.jpg

* ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు సకాలంలో పని పూర్తిచేయాలనే నియమాన్ని మీకు మీరే పెట్టుకోవాలి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ, నెమ్మదిగా పనిచేద్దామని అనుకోకూడదు. సాయంత్రం లోపల చేసేయొచ్చులే అనే నిర్లక్ష్య ధోరణీ పనికిరాదు. అనుకున్న సమయం లోపల పని పూర్తి చేస్తే అటు సంస్థకు, ఇటు ఉద్యోగికీ ఉభయతారకంగా ఉంటుంది.
* పని ఇంటి నుంచే కదా... లేద్దాంలే, నిదానంగా తయారవుదాంలే అనే ధోరణి కూడా వద్దు. సాధారణంగా ఆఫీసుకు వెళ్లడానికి ఏ సమయానికి నిద్రలేస్తారో అదే సమయానికి లేవాలి. అప్పటిలాగే సిద్ధమవ్వాలి.
* ఇంట్లో ఉన్నప్పుడు ధరించే సాధారణ దుస్తులనే వేసుకుని పనిచేయడానికి కూర్చుంటే.. వేగంగా, సమర్థంగా పనిచేయలేరని, మానసిక స్థితి కూడా సరిగా ఉండదని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. కాబట్టి పనికి తగ్గట్లే దుస్తులను కూడా ఎంపిక చేసుకోండి.
* మీరు పని చేసే స్థలంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. బెడ్‌రూమ్‌లో చిన్న భాగం లేదా గెస్ట్‌రూమ్‌లో ఒక మూలను ఎంచుకుంటే ఎలాంటి అవాంతరాలూ ఉండవు.
* అనుకోకుండా గ్రూప్‌ మీటింగ్‌ కోసం ఆఫీసు నుంచి ఫోన్‌ రావచ్చు. లేదా మీ ఆఫీసరు నుంచి అయిదు నిమిషాల్లో వీడియో సమావేశానికి సిద్ధం కావాలనేఏ సమాచారం రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి సాకులూ చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఆఫీసు పనికి కేటాయించిన సమయంలో ఆ పనిని మాత్రమే చేయాలి.

చేయకూడనివి...
* పనిలో బాగా నిమగ్నమైనప్పుడు భోజనం చేయడం, చిన్న విరామం తీసుకోవడాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆఫీసులోని భోజన, విరామ సమయాలనే ఇంటి దగ్గరా పాటించాలి.
* ఆఫీసులో మాదిరిగా ఇంట్లో వసతులు లేకపోవచ్చు. ఏసీ గదులు, కూర్చోవడానికి సౌకర్యవంతమైన కుర్చీలు ఉండకపోవచ్చు. ఇవన్నీ మీ పనితీరుపై ఆటంకం చూపకూడదు.

gynecologist Ask Organizational Psychology Expert
ఓ సోదరి.

£¾Ç©ð „äÕœ¿¢, ¯äÊÕ H˜ãÂú X¾ÜJh Íä®Ï ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯ÃÂ¹× ¯Ã©Õ’¹Õ ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. ÍŒŸ¿Õ-«Û-©©ð ‡X¾Ûpœ¿Ö «á¢Ÿ¿Õ¢-œä-ŸÄEo.. ÂÃEp´-œç¢-šü’à …¢œä-ŸÄEo. ÂÃF ¯ÃC J•ªýyœþ „çÕ¢šÇ-LšÌ. èǦü «ÍÃa¹ ÍŒŸ¿Õ„ä Âß¿Õ.. ŸÄEÂË „äÕ¯ä-èü-„çÕ¢šü Æ¢œþ ¹«âu-E-êÂ-†¾¯þ ®Ïˆ©üq …¢˜ä¯ä ¯ç’¹Õ_-¹×-ªÃ-’¹©¢ ÆE Åç©Õ-®¾Õ-¹ׯÃo. …Ÿîu’¹¢ „ç៿šðx ¦Ç’Ã¯ä …¯Ão ÆÊÕ-¦µ¼«¢ åXJê’ ÂíDl ¦ÇŸµ¿u-ÅŒ©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ŠÂ¹ šÌ¢E Mœþ Í䧌Ö-LqÊ X¾J-®ÏnA …¢C. ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ šÌ„þÕÅî «ÖšÇx-œÄ-©¯Ão.. éÂkx¢šüÅî «ÖšÇx-œÄ-©¯Ão.. ¦µ¼§ŒÕ¢’à …¢{Õ¢C. ¹¢’Ã-ª½Õ©ð Íç¤ÄpL, Æœ¿-’ÃL ÆÊÕ-¹×-ÊoN «ÕJa-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÅŒªÃyÅŒ ƧçÖu.. ƒC «ÕJa-¤ò-§ŒÖ¯ä.. ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. åXjÆ-Cµ-ÂÃ-ª½Õ-©Åî O՚ˢ-’û©ð ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ «ÖšÇx-œ¿-©ä-¹-¤ò-ŌկÃo. ¦ãª½Õ-¹גà ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç ƪáÅä ¯äÊÕ …Ÿîu’¹¢ Í䧌Õ-©äE X¾J-®ÏnA \ª½p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE ¹¢’Ã-ª½Õ’à …¢C. ¯ÃÂ¹× ƒ¢{ª½Öyu ¤¶òG§ŒÖ Â¹ØœÄ …¢œ¿œ¿¢ «©x ¯Ã ÆÊÕ-¦µ¼-„Ã-EÂË ÅŒTÊ °ÅŒ¢ ®¾¢¤Ä-C¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo. ‡¯îo «Õ¢* Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ¤ò’í-{Õd-¹×-¯ÃoÊÕ. ‡Â¹ˆ-œçj¯Ã, ®¾ÖšË’Ã, ®¾p†¾d¢’à Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄ©ð N«-J¢-ÍŒ-’¹-©ª½Õ.


Know More

women icon@teamvasundhara
anushka-shetty-12-tips-for-a-successful-career

15 ఏళ్ల అనుభవాన్ని 12 సూత్రాల్లో చెప్పింది !

మనకు తెలిసిన అనుష్క.. అందం, నటనలో ఆల్‌రౌండర్‌... సినిమా పరిశ్రమలో స్టార్లందరికీ డియరెస్ట్‌... స్వీటీలో ఆకట్టుకునే కోణాలెన్నో... తన దగ్గర పని చేసేవాళ్లకి పెద్దపెద్ద నజరానాలు ఇస్తుంది... అభిమానుల పుట్టినరోజు వేడుకల్ని స్వయంగా జరుపుతుంది... మూగ జీవాల్ని అక్కున చేర్చుకుంటుంది... ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో మిస్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకుంటున్న ఈ అందాల బొమ్మ పరిశ్రమకొచ్చి పదిహేనేళ్లు... ఈ ప్రయాణంలో ప్రతి అడుగూ నాకో పాఠం నేర్పిందని చెప్పారామె. తాను అనుసరిస్తున్న 12 సూత్రాలే తన కెరీర్‌కు సోపానాలయ్యాయన్నారు. వాటిని ‘వసుంధర’తో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
girls-to-have-20-percent-supernumerary-seats-reserved-at-iits

పెంచిన సీట్లతో అమ్మాయిల ఐఐటీ కల నిజమవుతోందా?

ఈ రోజుల్లో తమ పిల్లల కెరీర్ గురించి ఏ తల్లిదండ్రులను కదిపినా ఐఐటీలో చదువుతున్నారనో లేదంటే ఐఐటీలో సీటు సంపాదించాలని కోచింగ్ తీసుకుంటున్నారనో.. చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాం. కారణం.. ఐఐటీలో సీటొస్తే ఇక వారి బంగారు భవితకు మార్గం సుగమమైనట్లే అనేది వారి భావన. అయితే దేశంలోనే అత్యున్నతంగా భావించే ఈ విద్యా సంస్థల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేరుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలకు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐఐటీల్లో అమ్మాయిలకు మరిన్ని సీట్లు కేటాయించాలని, తద్వారా ఐఐటీల్లో చేరాలనుకుంటున్న ఎందరో అమ్మాయిల కల నెరవేర్చాలని గతంలోనే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే ఈ సూపర్‌ న్యూమరరీ సీట్ల కేటాయింపు విధానం.

Know More

women icon@teamvasundhara
facilities-for-women-in-workplace

మీది 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసేనా?

మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకొనేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా కార్యాలయాల్లో మహిళలకు అవసరమైన అదనపు వసతులను సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. తద్వారా 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక ఆఫీసు 'ఫిమేల్ ఫ్రెండ్లీ'గా మారాలంటే ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో చెబుతున్నారు కొందరు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. అలాంటి వాటిలో టాప్ టెన్ అంశాలు మీకోసం...

Know More

women icon@teamvasundhara
work-life-balance-for-women-without-quit

ఉద్యోగం మానకుండానే ఇలా బ్యాలన్స్ చేయండి..!

స్వప్న ఎంబీయే చేసి ఓ పెద్ద కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తోంది. జీతం ఆరంకెల్లో ఉంటుంది. అయినా తనెప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు. కారణం తన ఉద్యోగంలో ఆమెకు సంతృప్తి లేక కాదు.. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరే సరికి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లే సరికి పిల్లలు నిద్రపోయే మూడ్‌లో ఉంటారు.. వాళ్లతో కలిసి గడపలేకపోతున్నానని, వాళ్ల చదువుల్లో సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది స్వప్న. అయితే తన ఆర్థిక స్థితి బాగుండాలంటే ఉద్యోగం తప్పనిసరి. అందుకే ఉద్యోగం చేయలేక, మానలేక ఇబ్బంది పడుతోంది స్వప్న.

Know More

women icon@teamvasundhara
ways-to-excel-in-a-male-dominated-workplace

ఇలా చేస్తే మనదే పైచేయి!

ప్రస్తుతం చాలా రంగాల్లో పురుషాధిక్య ప్రపంచమే మహిళలకు స్వాగతం పలుకుతోంది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తోన్నా, ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్ని అధిరోహిస్తున్నప్పటికీ జీతభత్యాలు, అవకాశాలు.. వంటి విషయాల్లో నేటికీ మహిళలు సమానత్వం సాధించలేకపోతున్నారు. మరి, పని ప్రదేశంలో నెలకొన్న ఇలాంటి పురుషాధిక్య ధోరణి నుంచి స్త్రీలు బయటపడి పురుషుల కంటే సమర్థంగా రాణించడం అసాధ్యమేనా? అంటే కాదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. పనిచేసే చోట కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే పురుషాధిక్య రంగాల్లోనూ స్త్రీలు అద్భుతంగా రాణిస్తారని వారు సూచిస్తున్నారు. ఈ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
exam-tips-for-students
women icon@teamvasundhara
how-to-overcome-from-decision-making-obstacles

సానుకూలత ఉన్నా.. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా.. ఏం చేయను?

ఏడాది కిందటి వరకూ నేను, మా బాస్‌ ఒకే చోట కలిసి పనిచేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించడంతో వేరే చోటు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో దాదాపుగా అన్ని పనులూ నేనే చేసుకుంటున్నాను. మరీ ఏదైనా పెద్ద బాధ్యత అనుకుంటే తప్ప ఆమె చేయిపెట్టడం లేదు. సమావేశాలు అస్సలు జరగడం లేదు. అత్యవసరం అయితే ఒక ఫోన్‌కాల్‌.. ఈమెయిల్‌ ద్వారానే ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక నా పనితీరు గురించి చర్చించినప్పుడు అంతా సానుకూలంగా చెబుతున్నారు. కానీ ఇలా ఒంటరిగా నాకు నేనే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పనిచేయడం భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
dont-believe-in-these-dream-job-myths

‘డ్రీమ్‌ జాబ్’ గురించి అపోహలు వద్దు !

ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్నే ఉపాధిగా మలచుకుని డబ్బు సంపాదిస్తే.. అదే డ్రీమ్‌ జాబ్‌. కానీ చాలామందికి డ్రీమ్‌ ఒకటుంటే చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. ఈక్రమంలో జీవితమంతా ఏదో ఉదాసీనతతో ఉంటుంటారు. అయితే నిజంగా ఇలా డ్రీమ్‌ జాబ్‌ దొరక్కపోతే బాధపడాలా ? డ్రీమ్‌ జాబ్‌ సంపాదించిన వారు చాలా సంతోషంగా ఉంటున్నారా ? అంటే... చాలావరకు కాదు అనే సమాధానం వస్తుంటుంది. ఎందుకంటే డ్రీమ్‌ జాబ్‌ సంపాదించిన అందరూ కూడా ఆ ఉద్యోగంలో టార్గెట్స్‌ చేరుకోలేక ఒత్తిడికే గురవుతుంటారు. ఇక డ్రీమ్‌ జాబ్‌ రాకపోయినా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందుతున్న వారు ఎంతమందో ఉన్నారు. అందుకే మీ జీవితంలో డ్రీమ్‌ జాబ్‌ గురించి ఉండే కొన్ని అపోహలను తొలగించుకోండి అంటున్నారు మానసిక నిపుణులు. మరి ఆ సంగతేంటో చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
india-skills-2020-report

ఎంబీఏ పెరుగుతోంది.. ఇంజినీరింగ్‌ తగ్గుతోంది !

ఎంబీఏ ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకునే విద్యార్థులకు ఓ గుడ్‌ న్యూస్‌ ! ప్రస్తుతం ఉద్యోగావకాశాలు ఎక్కువగా కలిగిన విద్య ఎంబీఏనే అని తేలింది. అయితే తమ పిల్లల భవితవ్యాన్ని ఇంజినీరింగ్‌, ఐటీ రంగాల్లో కాంక్షించే తల్లిదండ్రులకు మటుకు ఓ షాకింగ్‌ న్యూస్‌ ! రాను రాను ఈ రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయట. ఇలా అంటోంది ఎవరో కాదు. ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ 2020 ! యువతలో సగం కన్నా తక్కువ మందిలో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉంటే, వారిలో అధిక భాగం ఎంబీఏ చదివిన వారికే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయట. అంతేనా.. రానున్న కాలంలో మహిళా ఉద్యోగుల శాతం పెరుగుతుంటే.. పురుషుల శాతం తగ్గుతోందట ! మరి ఈ సర్వే ఇంకా ఎలాంటి ఆశ్చర్యకర విషయాలు చెప్పిందో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
exam-pattern-and-qualifications-to-apply-ctet

women icon@teamvasundhara
finland-pm-sanna-marin-has-decided-to-bring-four-day-week-rule

అక్కడి పనివేళలు ఉద్యోగులకు ఎంతో అనుకూలం!

గతంలో టైమ్‌ పాస్‌ కోసం రకరకాల మార్గాలుండేవి. కానీ ఇప్పుడు టైమ్‌ సేవ్‌ చేసుకోడానికి రకరకాల మార్గాలను వెతుకుతున్నాం. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో ఎవరిని అడిగినా ఒకటే సమాధానం ‘టైమ్‌ ఉండడం లేదు’ అని. కుటుంబ సభ్యులను సినిమాకి తీసుకెళ్లడానికి, ఇంట్లో ఏదైనా వేడుక ప్లాన్‌ చేయడానికి, బంధువులను కలవడానికి.. ఇలా అన్నింటికీ ఒకటే రోజు. అదే ఆదివారం ! బహుశా ఆదివారానికి నోరుంటే ‘నేనేం పాపం చేశాను.. అందరూ నా వెంటే పడతారు..’ అంటుందేమో ! క్షణం తీరిక లేకుండా ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అంతలా ప్లాన్‌ చేస్తుంటాం మనం. అలా కాకుండా వారానికి నాలుగు రోజులే ఆఫీసు ఉండి మిగతా మూడు రోజులు సెలవులు ఇచ్చారనుకోండి ! అబ్బ.. ఈ మాట వింటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో కదూ!! ప్రస్తుతం ఫిన్‌ల్యాండ్‌ ప్రధాన మంత్రి తమ దేశ పౌరుల కోసం ఇదే చేస్తున్నారు. సెలవుల వల్ల కలిగే ఈ ఆనందమే ఉద్యోగుల ఎదుగుదలకు, సంస్థ ఉన్నతికి మరింత దోహదపడుతుందని, అందుకే ఈ సెలవుల పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారామె. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
facts-to-be-known-regarding-nightshifts

నైట్‌షిఫ్ట్‌లలో పని చేస్తున్నారా ? అయితే ఇది మీకోసమే..!

ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లలో పగలు పనిచేసే వారితో పాటు రాత్రివేళల్లో పని చేసేవాళ్లూ ఉంటారు. నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వీళ్ల పని వేళలు సాయంకాలం మొదలై మరుసటిరోజు ఉదయం తెల్లవారుజామున ముగుస్తాయి. అందరూ నిద్ర లేచే సమయానికి వీళ్లు పడుకోవడం.. మధ్యరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భోజనం చేయడం.. ఇలా మిగతా వాళ్లతో పోలిస్తే వీరి దినచర్య పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలా ఎక్కువకాలం నైట్‌షిఫ్ట్‌లు చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వాళ్లు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-lord-krishnas-life
women icon@teamvasundhara
freelancing-as-a-career
women icon@teamvasundhara
zomato-announces-26-weeks-parental-leaves-for-both-men-women-employees

¨ ®¾¢®¾n©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-L-Ÿ¿l-JÂÌ “X¾®¾ÖA 宩-«Û©Õ ®¾«ÖÊ¢..!

«Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢* «ÖÅŒ%ÅŒy¢ ƯäC ‹ ’íX¾p «ª½¢. ŠÂ¹ ®ÔY Ê«-«Ö-²Ä©Õ „çÖ®Ï ŠÂ¹ Gœ¿fÂ¹× •Êt-E-*a¢C Æ¢˜ä.. ÅŒÊÕ ÅŒLx’à ÂíÅŒh Æ«-ÅÃ-ª½-„çÕ-Ahʘäx..! ¨“¹-«Õ¢©ð Gœ¿f X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ ÂíEo ¯ç©© ¤Ä{Õ Gœ¿fÂ¹× ÅŒLx Æ«-®¾ª½¢ ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C. Gœ¿fÂ¹× \ ®¾«Õ-§ŒÕ¢©ð \ Æ«-®¾-ª½-„çá-®¾Õh¢Ÿî «á¢Ÿä “’¹£ÏÇ¢-ÍŒœ¿¢ ¹†¾d¢ ÂæšËd.. Âí¢ÅŒ-Âé¢ Gœ¿f ¹*a-ÅŒ¢’à ŌLx ®¾¢ª½-¹~-º-©ð¯ä …¢œ¿œ¿¢ „äÕ©Õ. ÂÃF.. ƒX¾Ûp-œ¿ÕÊo X¾J-®Ïn-Ōթðx «Õ£ÏÇ-@Á©ðx ÍéǫբC «Jˆ¢’û N„çÕ¯þ …¯Ãoª½Õ. “X¾¦µ¼ÕÅŒy E¦¢-Ÿµ¿-Ê© “X¾Âê½¢ …Ÿîu’¹¢ Íäæ® «Õ£ÏÇ@Á©Õ “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð '„çÕ{JošË M„þÑ ÂË¢Ÿ¿ 26 „ÃªÃ©Õ ÅŒ«Õ NŸµ¿Õ© ÊÕ¢* 宩«Û B®¾ÕÂî«ÍŒÕa („ç៿šË ƒŸ¿lª½Õ Gœ¿f© «ª½Â¹×). ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ®¾¢¦¢-CµÅŒ ®¾¢®¾n „ÃJÂË °ÅŒ¢ Â¹ØœÄ ÍçLx-®¾Õh¢C (åXªáœþ M„þq). „çÕ{-JošÌ M„þ ’¹œ¿Õ«Û «áT-¬Ç¹ ‚ «Õ£ÏÇ-@Á©Õ §ŒÕŸµÄ-ÅŒ-Ÿ±¿¢’à AJT ÅŒ«Õ …Ÿîu’éðx Í䪽«ÍŒÕa. DE-«©x „Ã@ÁÙx ÅŒ«Õ …Ÿîu-’éÊÕ NœË-*-åX-šÇd-LqÊ Æ«-®¾ª½¢ ©ä¹ע-œÄ¯ä X¾ÛšËdÊ Gœ¿f© ®¾¢ª½-¹~ºÊÕ ÍŒÖ®¾Õ-Âî-«ÍŒÕa. ÆŸä NŸµ¿¢’à åX{-JošÌ M„þ ÂË¢Ÿ¿ Gœ¿f ÅŒ¢“œËÂË Â¹ØœÄ ‡E-NÕC „êé åXªáœþ M„þq B®¾Õ-Â¹×¯ä ²ù¹-ªÃuEo ¹Lp²òh¢C „çÕ{-JošÌ ¦ãE-X¶Ïšü §ŒÖÂúd 2016. ¨“¹-«Õ¢©ð “X¾«áÈ ‚¯þ-©ãj¯þ X¶¾Ûœþ œçL-«K ®¾¢®¾n èï«Öšð ÅŒ«Õ ®¾¢®¾n©ð X¾E-Íäæ® «Õ£ÏÇ-@Á©Õ, X¾Ûª½Õ†¾ß©Õ.. ƒŸ¿l-JÂÌ ®¾«Ö-Ê¢’à 26 „êé æX骢-{©ü M„þqÊÕ “X¾Â¹šË¢ÍŒœ¿¢ N¬ì†¾¢. Æ¢Åä-ÂÃ-¹עœÄ X¾ÛšËdÊ Gœ¿fÂ¹× ÂÃÊÕ-¹’à „çªáu œÄ©ª½xÊÕ Æ¢Ÿ¿-èä-²òh¢C èï«Öšð.

Know More

women icon@teamvasundhara
students-dont-bother-about-the-rank-know-why-?

®¾Ödœç¢šüq.. ‡Â¹ˆœ¿ ÍŒC-NÅä \¢šË ? šÇ©ã¢šü …¢˜ä¯ä èǦüq.. !

\XÔ ‡¢å®šü X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§ŒÖuªá ! ÅŒyª½-©ð¯ä šÌ‡®ý X¶¾L-ÅÃ©Õ Â¹ØœÄ „ç©Õ-«-œ¿-ÊÕ-¯Ãoªá. ƒ„ä Âß¿Õ, NNŸµ¿ ¹@Ç-¬Ç-©©ðx “X¾„ä-¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ¤òšÌ X¾K-¹~© X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§äÕuC ¨ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä. Ō¹׈« ªÃu¢Âú «*a¢-Ÿ¿E *¢A¢-ÍŒ-¹¢œË, ‡Â¹×ˆ« ªÃu¢Âú «*a¢-Ÿ¿E …Gs-¤ò-¹¢œË ! ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE šÇXý ¹@Ç-¬Ç-©©ð ÍäªÃ-©-ÊÕ-¹עC ¬ìyÅŒ ! ÂÃF ÆÊÕ-¹×Êo¢ÅŒ ªÃu¢Âú ªÃ¹ ÅŒÊ «ÜJ-©ðE ŠÂ¹ ²ÄŸµÄ-ª½º ¹@Ç-¬Ç-©©ð¯ä ÍäJ-¤ò-ªá¢C. ®¾éªjÊ ªÃu¢Âú «*aÊ ²ÄyA «Õ{ÕÂ¹× ®¾ÕŸ¿Öª½ “¤Ä¢ÅŒ¢©ð ÍŒŸ¿-«œ¿¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÂË ƒ†¾d¢-©ä¹ ©ð¹©ü ¹@Ç-¬Ç-©-©ð¯ä ÍäJ¢C. «Õªî-„çjX¾Û ª½„äÕ†ý ÂÃu¢X¾®ý æXx®ý-„çÕ¢-šüq-©ð¯ä Âí©Õ«Û ÂíšÇd-©E ©Â¹~©Õ åXšËd «ÕK šÇXý Âéä-°©ð „äÕ¯äèü„çÕ¢šü ®Ôšü Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. Âí¢ÅŒ-ÂÃ-©Ç-EÂË Oª½Õ «á’¹Õ_ª½Ö ‚¬Áa-ª½u-¤ò-§ŒÖª½Õ ! ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ? ¬ìyÅŒ, ²ÄyA ‰‰šÌ©ð ÍŒC-NÊ NŸÄu-ª½Õn-©ÂË \«Ö“ÅŒ¢ B®Ï-¤òE °ÅŒ¢Åî Âí©Õ«Û ÂíšÇdª½Õ. ƒÂ¹ ÂÃx®ý©ð ‡X¾Ûpœ¿Ö X¶¾®ýd «Íäa ª½„äÕ†ý, ÅŒÊ-¹¢˜ä *«J «ª½Õ-®¾©ð …Êo NŸÄu-JnÂË ÅŒÊ-¹¢˜ä ‡Â¹×ˆ« °ÅŒ¢ «Íäa …Ÿîu’¹¢ ÍŒÖ®Ï ¯îéª-@Áx-¦ã-šÇdœ¿Õ. ƒŸ¿¢Åà ‡©Ç ²ÄŸµ¿u-„çÕi¢C ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon@teamvasundhara
queen-elizabeth-ii-is-hiring-a-social-media-manager-here-are-the-details
women icon@teamvasundhara
grasp-these-qualities-from-lord-rama
women icon@teamvasundhara
how-to-control-emotions-at-the-workplace

‚X¶Ô-®¾Õ©ð ƒ©Ç Í䧌՟¿Õl!

“X¾A «ÕE-†Ï-©ðÊÖ ¤Ä>-šË„þ, ¯çé’-šË„þ.. 骢œ¿Õ ª½Âé ¦µÇ„î-Ÿäy-’Ã©Õ ŸÄ’¹Õ¢-šÇªá. ƪáÅä ¤Ä>-šË„þ ‡„çÖ-†¾¯þq «©x ‡©Ç¢šË ®¾«Õ-®¾u©Ö ÅŒ©ã-ÅŒh-¹-¤ò-ªá¯Ã, ¯çé’-šË„þ ‡„çÖ-†¾¯þq «Ö“ÅŒ¢ «ÕÊLo «ÖÊ-®Ï-¹¢’à ¹עT-¤ò-§äÕ©Ç Íä²Ähªá. «áÈu¢’à X¾E-Íäæ® Íî{ ƒ©Ç¢šË ¦µÇ„î-Ÿäy-’Ã©Õ Æ®¾q©Õ “X¾Ÿ¿-Jz¢-ÍŒ-¹Ø-œ¿-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ Âêíp-ꪚü EX¾Û-ºÕ©Õ. ©äŸ¿¢˜ä ŸÄE “X¾¦µÇ«¢ «ÕÊ¢ Íäæ® X¾E-OÕŸ¿ X¾œ¿Õ-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. «ÕÊ-¹עœä ƒ©Ç¢šË ¦µÇ„é «©x ®¾£¾Çô-Ÿîu-’¹Õ-©Â¹× «ÕÊåXj ͌թ-¹-Ê-¦µÇ«¢ \ª½pœä Æ«-ÂìÁ¢ ©ä¹-¤ò-©äŸ¿Õ. DEo ÆŸ¿-ÊÕ’Ã B®¾Õ-ÂíE Âí¢Ÿ¿ª½Õ «ÕÊLo «ÖÊ-®Ï-¹¢’à «ÕJ¢ÅŒ ¦©-£ÔÇ-Ê-X¾-œä©Ç Íäæ® “X¾«Ö-Ÿ¿«â …¢C. ƒ©Ç ÅŒª½ÍŒÖ •ª½-’¹œ¿¢ «©x ŸÄE “X¾¦µÇ«¢ «ÕÊ éÂK-ªýåXj B“«¢-’Ã¯ä …¢{Õ¢C. ÂæšËd «ÕÊ¢ X¾E-Íäæ® Íî{ ÂíEo ¦µÇ„î-Ÿäy-’Ã-©ÊÕ ÆŸ¿Õ-X¾Û-Íä-®¾Õ-ÂíE «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹-«Õ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ƒ¢ÅŒÂÌ ‚X¶Ô-®¾Õ©ð ‡©Ç¢šË ¦µÇ„î-Ÿäy-’Ã-©ÊÕ ‡©Ç ÆŸ¿Õ-X¾Û-Íä-®¾Õ-Âî-„éð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
ways-to-excel-in-a-male-dominated-workplace
women icon@teamvasundhara
giants-biographies
women icon@teamvasundhara
successful-women-work-life-balance-tips-
women icon@teamvasundhara
are-you-preparing-for-exams?-follow-these-tips
women icon@teamvasundhara
web-resumekey-to-success-in-digital-age
women icon@teamvasundhara
women-are-happier-in-the-office-more-than-home

women icon@teamvasundhara
supernumery-method-is-boon-for-iit-seeking-girls

Æ«Öt-ªá© ‰‰šÌ ¹© E•-«Õ-«Û-ÅÄ?

¨ ªîV©ðx ÅŒ«Õ XÏ©x© éÂKªý ’¹ÕJ¢* \ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÊÕ Â¹C-Xϯà ‰‰šÌ©ð ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-¯Ão-ª½¯î ©äŸ¿¢˜ä ‰‰šÌ©ð ®Ô{Õ ®¾¢¤Ä-C¢-ÍÃ-©E Âî*¢’û B®¾Õ-¹ע-{Õ-¯Ão-ª½¯î.. ÍçX¾pœ¿¢ «ÕÊ¢ ÍéÇ-²Äª½Õx ’¹«Õ-E¢Íä …¢šÇ¢. Â꽺¢.. ‰‰-šÌ©ð ®Ôšïæ®h ƒÂ¹ „ÃJ ¦¢’ê½Õ ¦µ¼N-ÅŒÂ¹× «Öª½_¢ ®¾Õ’¹-«Õ-„çÕi-ʘäx ƯäC „ÃJ ¦µÇ«Ê. ƪáÅä Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒÕu-Êo-ÅŒ¢’à ¦µÇN¢Íä ¨ NŸÄu ®¾¢®¾n©ðx Æ«Öt-ªá© ¹¢˜ä ƦÇs-ªá©ä ‡Â¹×ˆ-«’à Í䪽Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä Æ«Öt-ªá-©Â¹× êšÇ-ªá¢-*Ê ®Ô{Õx Ō¹׈-«’à …¢œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Â꽺¢. DEo Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ‰‰-šÌ©ðx Æ«Öt-ªá©Â¹× «ÕJEo ®Ô{Õx êšÇ-ªá¢-ÍÃ-©E, ÅŒŸÄyªÃ ‰‰-šÌ©ðx ÍäªÃ-©-ÊÕ-¹ע-{ÕÊo ‡¢Ÿ¿ªî Æ«Öt-ªá© ¹© ¯çª½-„ä-ªÃa-©E ’¹ÅŒ¢-©ð¯ä èǪᢚü ÆœËt-†¾¯þ ¦ðª½Õf (èä\H) Eª½g-ªá¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢©ð Å窽-åXjÂË «*a¢Ÿä ¨ ®¾ÖX¾-ªý-ÊÖu-«ÕK ®Ô{x êšÇ-ªá¢X¾Û NŸµÄÊ¢. ÅÃèÇ X¾J-®Ïn-ÅŒÕ©Õ ÍŒÖ®¾Õh¢˜ä ¨ NŸµÄÊ¢ ®¾X¶¾-M-¹%-ÅŒ-„çÕi-ʘäx ¹E-XÏ-®¾Õh¢C.¨ ªîV©ðx ÅŒ«Õ XÏ©x© éÂKªý ’¹ÕJ¢* \ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÊÕ Â¹C-Xϯà ‰‰šÌ©ð ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-¯Ão-ª½¯î ©äŸ¿¢˜ä ‰‰šÌ©ð ®Ô{Õ ®¾¢¤Ä-C¢-ÍÃ-©E Âî*¢’û B®¾Õ-¹ע-{Õ-¯Ão-ª½¯î.. ÍçX¾pœ¿¢ «ÕÊ¢ ÍéÇ-²Äª½Õx ’¹«Õ-E¢Íä …¢šÇ¢. Â꽺¢.. ‰‰-šÌ©ð ®Ôšïæ®h ƒÂ¹ „ÃJ ¦¢’ê½Õ ¦µ¼N-ÅŒÂ¹× «Öª½_¢ ®¾Õ’¹-«Õ-„çÕi-ʘäx ƯäC „ÃJ ¦µÇ«Ê. ƪáÅä Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒÕu-Êo-ÅŒ¢’à ¦µÇN¢Íä ¨ NŸÄu ®¾¢®¾n©ðx Æ«Öt-ªá© ¹¢˜ä ƦÇs-ªá©ä ‡Â¹×ˆ-«’à Í䪽Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä Æ«Öt-ªá-©Â¹× êšÇ-ªá¢-*Ê ®Ô{Õx Ō¹׈-«’à …¢œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Â꽺¢. DEo Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ‰‰-šÌ©ðx Æ«Öt-ªá©Â¹× «ÕJEo ®Ô{Õx êšÇ-ªá¢-ÍÃ-©E, ÅŒŸÄyªÃ ‰‰-šÌ©ðx ÍäªÃ-©-ÊÕ-¹ע-{ÕÊo ‡¢Ÿ¿ªî Æ«Öt-ªá© ¹© ¯çª½-„ä-ªÃa-©E ’¹ÅŒ¢-©ð¯ä èǪᢚü ÆœËt-†¾¯þ ¦ðª½Õf (èä\H) Eª½g-ªá¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢©ð Å窽-åXjÂË «*a¢Ÿä ¨ ®¾ÖX¾-ªý-ÊÖu-«ÕK ®Ô{x êšÇ-ªá¢X¾Û NŸµÄÊ¢. DE-“X¾-Âê½¢ ‰‰-šÌ©ðx ¦ÇL-¹© ®¾¢ÈuÊÕ åX¢Íä-C-¬Á’à «Íäa NŸÄu-®¾¢-«-ÅŒq-ª½¢©ð Â¹ØœÄ „ÃJÂË “X¾Åäu¹ ®Ô{Õx êšÇ-ªá¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ¦Ç©Õ-ª½Â¹× …Êo ®Ô{Õx ÅŒT_¢-ÍŒ-¹עœÄ, ®¾ÖX¾ªý ÊÖu«ÕK NŸµÄ-Ê¢©ð ¦ÇL-¹-©Â¹× 17¬ÇÅŒ¢ ®Ô{Õx êšÇ-ªá¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. X¶¾L-ÅŒ¢’à H˜ãÂú ÂÕq©ðx Æ«Öt-ªá© ®¾¢Èu 2„ä©Õ ŸÄ{-ÊÕ¢C.

Know More

women icon@teamvasundhara
this-philippines-boss-wants-her-employees-to-give-priority-to-family-over-work

'«á¢Ÿ¿Õ ¹×{Õ¢¦¢.. ÅŒªÃyÅä ‚X¶Ô®¾ÕÑ Ð ƒ{Õx OÕ ¦Ç®ý!

²ÄŸµÄ-ª½-º¢’à «ÕÊ¢ «ªýˆ-©ãjX¶ý ¦Çu©¯þq ’¹ÕJ¢* ª½Â¹-ª½-Âé ¹Ÿ±¿-¯Ã©Õ ÍŒŸ¿Õ-«Û-ŌբšÇ¢.. X¾E “X¾Ÿä-¬Ç©ðx „ÃšË ’¹ÕJ¢* «ÖšÇx-œË-Ê-X¾Ûpœ¿Õ N¢{Ö …¢šÇ¢. Æ¢Åä¯Ã.. ‚ *šÇˆ-©ÊÕ ÆÊÕ-®¾-J¢-ÍŒœ¿¢ ŸÄyªÃ «ÕÊ «ªýˆ-©ãj-X¶ýE Â¹ØœÄ ¦Çu©¯þq Í䧌Õ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao®¾Öh …¢šÇ¢. ÂÃF êÂ~“ÅŒ-²Än-ªá©ð X¾J-Q-Læ®h «uÂËh-’¹ÅŒ, «%Ah-X¾-ª½-„çÕiÊ °N-Åé «ÕŸµ¿u ®¾«Õ-Êy§ŒÕ¢ ²ÄCµ¢-Íä¢C ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« «Õ¢Ÿä ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. ÆD-ÂÃ-¹עœÄ ÍÃ©Ç ®¾¢®¾n©ðx ÆCµ-ÂÃ-ª½Õ©Õ …Ÿîu-’Ã-EÂË „ç៿šË “¤ÄŸµÄÊu¢ ƒæ®h éÂK-ªý©ð Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-«ÍŒÕa.. ÅŒªÃyÅŒ ¹×{Õ¢-¦ÇEo ‚Ê¢-Ÿ¿¢’à ֮͌¾Õ-Âî-«-ÍŒaE ÍçX¾Ûh¢-šÇª½Õ. ®¾¢®¾n X¾Ûªî-’¹A Â¢ „Ã@ÁÙx Æ©Ç ÍçX¾pœ¿¢ Â¹ØœÄ ®¾¦-¦¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. ÂÃF éÂKªý ¹¢˜ä «á¢Ÿ¿Õ ¹×{Õ¢¦¢ «áÈu¢.. ¤¶ÄuNÕ-Mê “¤ÄŸµÄ-Êu-NÕ-„Ãy-©E ÍçæXp ¦Ç®ýE OÕéª-X¾Ûp-œçj¯Ã ͌֬ǪÃ? Æ©Ç ÅŒÊ ®¾¢®¾n©ð X¾E-Íäæ® …Ÿîu-’¹Õ-©Â¹× ¹×{Õ¢-¦Ç-Eê „ç៿šË “¤ÄŸµÄ-Êu-NÕ-«y-«ÕE ÍçXÏp ¤ÄX¾Û-©-ªý’à «ÖJ¢Ÿî ¦Ç®ý. ‚„çÕ ‡«ªî.. \¢ ÍçXÏp¢Ÿî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
india-is-most-vacation-deprived-country-according-to-expedias-annual-vacation-deprivation-report

N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©Â¹× Ō¹׈-«’à „ç@ìxC «ÕÊ-„äÕ-Ê{!

¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ©äŸÄ æ®o£ÏÇ-ÅŒÕ-©Åî Æ©Ç ®¾ª½-ŸÄ’à ¦§ŒÕ-{Â¹× „ç@ïxæ®h ‡¢ÅŒ £¾Éªá’à ÆE-XÏ-®¾Õh¢Ÿî “X¾Åäu-¹¢’à ÍçX¾p-¹ˆ-êªxŸ¿Õ. «ÕÊ®¾Õ “X¾¬Ç¢-ÅŒ¢’à «Öª½-œ¿¢-Åî-¤Ä{Õ ¦¢ŸµÄ©Õ Â¹ØœÄ Ÿ¿%œµ¿¢’à «Öª½-Åêá. Æ¢Åä¯Ã.. „çêÂ-†¾-¯þÂË „ç@ïx-*aÊ ÅŒªÃyÅŒ X¾EE Â¹ØœÄ éªšËd¢-*Ê …ÅÃq-£¾Ç¢Åî Íäæ® O©Õ¢-{Õ¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚ ®¾«Õ-§ŒÕ¢©ð „çÕŸ¿œ¿Õ ͌ժ½Õ’Ã_ X¾E-Íä-®¾Õh¢C ÂæšËd X¾E-©ðÊÖ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¶¾L-ÅÃ©Õ ¤ñ¢Ÿä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ÂÃF «ÕÊŸä-¬Á¢©ð ÍéÇ-«Õ¢C ƒ©Ç ®¾ª½-ŸÄ’à ¦§ŒÕ{ N£¾Ç-J¢-ÍŒ-œÄ-EÂË.. ÆŸäÊ¢œÎ.. „çêÂ-†¾-¯þÂË „ç@Áx-œÄ-EÂË Æ¢ÅŒ’à ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒ-˜äx-Ÿ¿{. N£¾É-ª½-§ŒÖ-“ÅŒÂ¹× „ç@ìh ÅŒ«Õ X¾E ‚T-¤ò-Ōբ-Ÿ¿¯î.. åXj ÆCµ-ÂÃ-ª½Õ©Õ ÅŒ«ÕÂ¹× X¾EåXj ‚®¾ÂËh ©äŸ¿-ÊÕ-¹ע-šÇ-ª½¯î ¦µÇN¢* „çêÂ-†¾-¯þÂË Ÿ¿Öª½¢’à …¢{Õ-¯Ão-ª½{. ƪáÅä N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©Â¹× „ç@Çx-©Êo ÂîJ¹ «Ö“ÅŒ¢ „ÃJ©ð Æ©Çê’ NÕT-L-¤ò-Åî¢C. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. “X¾X¾¢-ÍŒ¢©ð N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©Â¹× Ÿ¿Öª½¢’à …¢œä Ÿä¬Á¢’à „ç៿šË ²ÄnÊ¢©ð EL-*¢C ¦µÇª½Åý. “X¾«áÈ ’îx¦©ü “šÇ„ç©ü \èãFq ®¾¢®¾n ‡Âúq-åXœË§ŒÖ Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy©ð ÅäLÊ „î¾h-„Ã©Õ ƒN..

Know More

women icon@teamvasundhara
webcasting-in-telangana-elections

„ç¦ü-ÂÃ-®Ïd¢’û Íä殟Äl¢ X¾Ÿ¿¢œË...

¨ªî-V©ðx ÍéÇ-«Õ¢C NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©©ð „ç¦ü-ÂÃ-®Ïd¢-’ûÊÕ …X¾-§çÖ-T-®¾Õh-¯Ãoª½Õ. å®NÕ-¯Ãª½Õx, «ªýˆ-³Ä-X¾Û©Õ «¢šË„ä ÂùעœÄ åXRx@ÁÙx «¢šË ¬ÁÙ¦µ¼-ÂÃ-ªÃu-©-§ŒÖ© ®¾¢Ÿ¿-ª½s´¢©ð Â¹ØœÄ DEE …X¾-§çÖT¢ÍŒœ¿¢ ֮͌¾Õh¯Ão¢. ®Ô®Ô, „ç¦ü-éÂ-„çÕ-ªÃ© ®¾£¾É-§ŒÕ¢Åî ŠÂ¹-Íî{ •Jê’ Âê½u-“¹-«ÖEo „äêª “¤Ä¢ÅŒ¢©ð …Êo «u¹×h©Õ å®jÅŒ¢ ÍŒÖæ® NŸµ¿¢’à Í䧌Õ-œ¿„äÕ „ç¦ü-ÂÃ-®Ïd¢’û. ƒX¾Ûpœ¿Õ ¨ ²Ä¢êÂ-A-¹-ÅŒÊÕ ÅÃèÇ ‡Eo-¹©©ð Â¹ØœÄ …X¾-§çÖT¢Íé-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. “X¾®¾ÕhÅŒ¢ Åç©¢-’Ã-º©ð •ª½-’¹-ÊÕÊo ‡Eo-¹©ðx ¤òL¢’û “X¾“Â˧ŒÕE X¾ª½u-„ä-ÂË~¢-ÍŒœ¿¢ Â¢ DEE …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-ÊÕ-¯Ãoª½Õ. DE©ð ¦µÇ’¹¢’à “X¾A ꢓŸ¿¢©ð ®Ô®Ô, „ç¦ü é„çÕ-ªÃ©ÊÕ \ªÃp{Õ Íä®Ï ¤òL¢’û Bª½ÕÊÕ ¯äª½Õ’à X¾ª½u-„ä-ÂË~-®¾Õh¢-šÇª½Õ. Åç©¢-’Ã-ºÇ©ð 32,796 ¤òL¢’û ꢓŸÄ©Õ …¯Ãoªá. OšË-Â¢ ƒX¾p-šË-ÂË-X¾Ûpœ¿Õ ²Ä¢êÂ-A-¹-ÅŒåXj X¾{ÕdÊo ®Ï¦s¢-CE E§ŒÕ-NÕ¢-ÍŒœ¿¢ ¹†¾d-„çÕiÊ X¾¯ä. Æ¢Ÿ¿Õê »ÅÃq-£ÏÇ-¹×-©ãjÊ §Œá«ÅŒ, NŸÄu-ª½Õn©Õ „ç¦ü-ÂÃ-®Ïd¢-’û©ð ¤Ä©ï_-¯ä¢-Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿ÕÂ¹× ªÃ„Ã-©E ‡Eo-¹© ®¾¢X¶¾Õ¢ XÏ©Õ-X¾Û-E-*a¢C. ¨ªî-V©ðx ÍéÇ-«Õ¢C NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©©ð „ç¦ü-ÂÃ-®Ïd¢-’ûÊÕ …X¾-§çÖ-T-®¾Õh-¯Ãoª½Õ. å®NÕ-¯Ãª½Õx, «ªýˆ-³Ä-X¾Û©Õ «¢šË„ä ÂùעœÄ åXRx@ÁÙx «¢šË ¬ÁÙ¦µ¼-ÂÃ-ªÃu-© ®¾¢Ÿ¿-ª½s´¢©ð Â¹ØœÄ DEE …X¾-§çÖT¢ÍŒœ¿¢ ֮͌¾Õh¯Ão¢. ®Ô®Ô, „ç¦ü-éÂ-„çÕ-ªÃ© ®¾£¾É-§ŒÕ¢Åî ŠÂ¹-Íî{ •Jê’ Âê½u-“¹-«ÖEo „äêª “¤Ä¢ÅŒ¢©ð …Êo «u¹×h©Õ å®jÅŒ¢ ÍŒÖæ® NŸµ¿¢’à Í䧌Õ-œ¿„äÕ „ç¦ü-ÂÃ-®Ïd¢’û. ƒX¾Ûpœ¿Õ ¨ ²Ä¢êÂ-A-¹-ÅŒÊÕ ÅÃèÇ ‡Eo-¹©©ð Â¹ØœÄ …X¾-§çÖT¢Íé-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. “X¾®¾ÕhÅŒ¢ Åç©¢-’Ã-º©ð •ª½-’¹-ÊÕÊo ‡Eo-¹©ðx ¤òL¢’û “X¾“Â˧ŒÕE X¾ª½u-„ä-ÂË~¢-ÍŒœ¿¢ Â¢ DEE …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-ÊÕ-¯Ãoª½Õ. DE©ð ¦µÇ’¹¢’à “X¾A ꢓŸ¿¢©ð ®Ô®Ô, „ç¦ü é„çÕ-ªÃ©ÊÕ \ªÃp{Õ Íä®Ï ¤òL¢’û Bª½ÕÊÕ ¯äª½Õ’à X¾ª½u-„ä-ÂË~-®¾Õh¢-šÇª½Õ. Åç©¢-’Ã-ºÇ©ð 32,796 ¤òL¢’û ꢓŸÄ©Õ …¯Ãoªá. OšË-Â¢ ƒX¾p-šË-ÂË-X¾Ûpœ¿Õ ²Ä¢êÂ-A-¹-ÅŒåXj X¾{ÕdÊo ®Ï¦s¢-CE E§ŒÕ-NÕ¢-ÍŒœ¿¢ ¹†¾d-„çÕiÊ X¾¯ä. Æ¢Ÿ¿Õê »ÅÃq-£ÏÇ-¹×-©ãjÊ §Œá«ÅŒ, NŸÄu-ª½Õn©Õ „ç¦ü-ÂÃ-®Ïd¢-’û©ð ¤Ä©ï_-¯ä¢-Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿ÕÂ¹× ªÃ„Ã-©E ‡Eo-¹© ®¾¢X¶¾Õ¢ XÏ©Õ-X¾Û-E-*a¢C.

Know More

women icon@teamvasundhara
this-motivates-workers-more-than-incentives
women icon@teamvasundhara

ƹˆœ¿ E“Ÿ¿Â¹Ø °ÅŒ-NÕ-²Ähª½Õ..!

«ÕE†Ï °N-ÅŒ¢©ð ÆÅŒu¢ÅŒ «áÈu-„çÕi-ÊN A¢œË, E“Ÿ¿.. ¨ 骢œË¢šðx \C ©ä¹-¤ò-ªá¯Ã «ÕE†Ï ‡Â¹×ˆ« ªîV©Õ ¦ÅŒÂ¹œ¿¢ ¹†¾d„äÕ. “X¾®¾ÕhÅŒ¢ ’îx¦-©ãj-èä-†¾¯þ X¾Ûºu«Ö ÆE ¨ 骢œ¿Õ N†¾-§ŒÖ©ðxÊÖ ÅŒÊÂ¹× ÅÃ¯ä ƒ¦s¢-Ÿ¿Õ©Õ ¹Lp¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoœ¿Õ «ÕE†Ï. ¨ “¹«Õ¢-©ð¯ä ¤¶Ä®ýd-X¶¾Ûœþ „çÖV©ð X¾œË ª½²Ä-§ŒÕ-¯Ã©Õ ¹L-®ÏÊ ‚£¾Éª½¢ AÊo Âê½-º¢’à Ưä¹ ƯÃ-ªî’¹u ®¾«Õ-®¾u-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoœ¿Õ. OšË ®¾¢’¹A ÂÃæ®X¾Û X¾Â¹ˆÊ åXœËÅä E“Ÿ¿ ®¾J’Ã_ ©ä¹-¤ò-«œ¿¢ «©x Â¹ØœÄ ‡¯îo ‚ªî’¹uX¾ª½-„çÕiÊ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-ÅÃ-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ.. ƒX¾p-šËê ƪ½l´-ªÃ“A «ª½Â¹Ø •Jê’ ¤ÄKd©Õ, šÌO, 宩ü-¤¶ò¯þ «¢šË ‡©-ÂÃZ-EÂú X¾J-¹-ªÃ©Õ «ÕÊ E“Ÿ¿ÊÕ ®¾’¹¢ ÅŒT_¢-Íä-®¾Õh-¯Ãoªá. ‚ …Êo Âî¾h ®¾«Õ-§ŒÕ¢©ð E“Ÿ¿-¤ò-ªá¯Ã «ÕÊÂ¹× EÅŒu °N-ÅŒ¢©ð …Êo ŠAh@ÁÙx ®¾ÕÈ-„çÕiÊ E“Ÿ¿ÊÕ «ÕÊÂ¹× Ÿ¿Öª½¢ Í䮾Õh-¯Ão-§ŒÕ¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. ƪáÅä “X¾¬Ç¢-ÅŒ¢’à ®¾J’Ã_ E“Ÿ¿-¤ò-«œ¿¢ «©x ‚ªî-’¹u-X¾-ª½¢’Ã, «ÖÊ-®Ï-¹¢’à «ÕÊÂ¹× Â¹Lê’ “X¾§çÖ-•-¯Ã©Õ ÍÃ©Ç¯ä …¢šÇªá. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. ‹ •¤Ä¯þ ¹¢åXF ͌¹ˆ’à E“C¢Íä ÅŒÊ …Ÿîu-’¹Õ-©¢-Ÿ¿-JÂÌ ƒ¯çq¢-šË„þq ƒ*a «ÕK “¤òÅŒq-£ÏÇ-²òh¢C.

Know More

women icon@teamvasundhara
women icon@teamvasundhara
team-management-skills-we-can-learn-from-ants
women icon@teamvasundhara
job-search-tips-that-are-so-basic-people-forget-them
women icon@teamvasundhara
best-tips-for-getting-a-promotion-at-work
women icon@teamvasundhara
7-steps-to-get-success
women icon@teamvasundhara
tips-to-improve-your-participation-in-group-discussion
women icon@teamvasundhara
career-counselling-help-you-find-your-passion

éÂKªý Âõ¯çq-L¢-’ûÅî Ê*aÊ ª½¢’¹¢©ð ªÃºË¢-ÍŒ¢œË!

X¾Ü• ÍÃ©Ç ÅçL-„çjÊ Æ«Ötªá. X¾Ÿî ÅŒª½-’¹-A©ð ®¾Öˆ©ü šÇX¾ªý. ƒ¢{KtœË§ŒÕšü©ð ƪáÅä >©Çx šÇX¾-ªý’à EL-*¢C. ƒX¾Ûpœ¿Õ ƒ¢>-F-J¢-’û©ð ÍäªÃ-©Ç...-©ä¹ ®Ô\ Íä§ŒÖ©Ç Æ¯ä ®¾¢C-’¹l´¢©ð \ Eª½g§ŒÕ«â B®¾Õ-Âî-©ä-¹-¤ò-Åî¢C... ƒÂ¹ ¦§çÖ å®j¯þq©ð XÔ° X¾ÜJh-Íä-®ÏÊ ²ÄyA \ Æ¢¬Á¢©ð XÔå£Ç-ÍýœÎ Í䧌֩ð Åä©Õa-Âî-©ä-¹-¤ò-Åî¢C...¦µ¼«u ÆŸ¿Õs´-ÅŒ¢’à ¤Äœ¿ÕŌբC. ¯äX¾-Ÿ±¿u-’Ã-§ŒÕ-E’à «Õ¢* æXª½Õ-Åç-ÍŒÕa-Âî-„éÊoC ‚„çÕ ÂîJ¹. ƪáÅä ‹ ¦£¾Ý-@Á-èÇA ®¾¢®¾n©ð ¯ç©Â¹× 50 „ä© ª½Ö¤Ä-§ŒÕ© „äÅŒ-Ê¢Åî …Ÿîu’¹¢ ªÃ«-œ¿¢Åî ŸäEo «Ÿ¿Õ-©Õ-Âî„éð ÅçL-§ŒÕ¹ ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ-«Û-Åî¢C... Oêª Âß¿¢-œî§ýÕ.. ‡¢Åî«Õ¢C éÂKªý N†¾-§ŒÕ¢©ð ®¾éªjÊ ®¾«Õ-§ŒÕ¢©ð ®¾éªjÊ Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-©ä¹ A¹-«Õ-¹-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒ©Ç¢šË „ÃJ ®¾«Õ-®¾u-©ÊÕ Æª½n¢ Í䮾Õ-ÂíE X¾©Õ«Ûª½Õ EX¾Û-ºÕ©Õ ƒÍäa šËXýqÅî ¹؜¿Õ-¹×-ÊoŸä 'éÂKªý Âõ¯çqL¢’ûÑ..¨ “¹«Õ¢©ð Æ®¾©Õ éÂKªý Âõ¯çqL¢’û Æ¢˜ä \NÕšð..? ŸÄE «©x ¹Lê’ …X¾-§çÖ-’Ã-©ä-NÕšð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon@teamvasundhara
students-beware-of-fake-educational-institutes
women icon@teamvasundhara
these-things-help-us-to-make-our-career-successful

é’©-„Ã-©¢˜ä ƒN ÅŒX¾p„þ!

'²ÄK ÂÄÃu.. §Œá ‚ªý ¯Ãšü 宩éÂdœþÑ '“¤ÄèãÂúd J¤òªýd ƒ©Ç-꒯à ®¾¦ü-NÕšü Íäæ®CÑ 'FÂ¹× \ X¾F ®¾J’Ã_ Í䧌՜¿¢ ÍäÅŒ-ÂßÄ?Ñ 'Æ®¾©Õ FÂ¹× „Ãu¤Äª½¢ ÊœË-XÏ¢Íä ®¾ÅÃh …¢ŸÄ?Ñ ÍŒŸ¿Õ-«Û-Âí¯ä ®¾«Õ-§ŒÕ¢©ð, …Ÿîu’¹ “X¾§ŒÕ-ÅÃo©ðx, ®¾y¬Á-ÂËhÅî ‡Ÿ¿-’¹-œÄ-EÂË “X¾§ŒÕ-Ao-®¾Õh-Êo-X¾Ûpœ¿Õ Âí¢Ÿ¿ª½Õ ƒ©Ç¢šË «Ö{©Õ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq «®¾Õh¢C. OšË Âê½-º¢’à ‚ÅŒt-N-¬Çy®¾¢ Ÿç¦sA¢{Õ¢C. ƒ©Ç «ÕÊ ’¹ÕJ¢* ƒ¢Âí-¹ª½Õ Aª½-²Äˆª½ ¦µÇ«¢ «u¹h¢ Í䧌՜¿¢ «ÕÊ©ð ‚ÅŒt-å®knªÃuEo Â¹ØœÄ ÅŒT_-®¾Õh¢C. ƪáÅä ‡«-éªj¯Ã «ÕÊ¢ Í䮾ÕhÊo X¾E©ð ÅŒX¾ÛpE ‡Ah ÍŒÖXϢ͌œ¿¢ ©äŸÄ ŸÄEo Æ¢U-¹-J¢-ÍŒ-¹-¤ò-«œ¿¢ ƯäN ÆEo ®¾¢Ÿ¿-ªÃs´-©-©ðÊÖ «ÕÊLo Âˢ͌-X¾-ª½-ÍŒ-œÄEÂî ©äŸÄ Æ«-«Ö-E¢-ÍŒ-œÄEÂî Âù-¤ò-«ÍŒÕa. 'F¹×Êo ²Ä«Õ-ªÃnu-EÂË ƒ©Ç Í䧌՜¿¢ ÅŒ’¹Ÿ¿ÕÑ ÆE ®¾Ö*¢-ÍŒ-œÄ-EÂË Â¹ØœÄ Âë͌Õa. ƪáÅä ÍéÇ-«Õ¢C ¨ N†¾-§ŒÖEo ƪ½n¢ Í䮾Õ-Âî-«-œ¿¢©ð ¤ñª½¤Ä{Õ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. X¶¾L-ÅŒ¢’à ‚ÅŒt-ÊÖu-Ê-ÅŒÂ¹× ’¹Õª½-«Û-Ōբ-šÇª½Õ. ÂÃF Âî¾h «ÕÊ®¾Õ åXœËÅä «ÕÊ éÂK-ªýÂ¹× X¾EÂË «Íäa ‡¯îo N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-Âî«œ¿¢Åî ¤Ä{Õ °NÅŒ¢©ð N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒ-«-ÍŒa¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «ÕJ Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon@teamvasundhara
tips-to-deal-with-frenemies-at-work
women icon@teamvasundhara
jewellery-desigining-is-a-good-career-option

women icon@teamvasundhara
how-to-utilize-summer-holidays-for-to-boost-up-your-career-after-education
women icon@teamvasundhara
summer-outfits-for-work-place

„䮾-N©ð ‚X¶Ô-®¾ÕÂË ƒ©Ç „ç@ÁŸÄ¢..

«ÕÊ¢ X¾E-Íä-®¾ÕhÊo ÂêÃu-©§ŒÕ E¦¢-Ÿµ¿-Ê-©Â¹× ÆÊÕ-’¹Õ-º¢’à «ÕÊ «®¾Y-ŸµÄ-ª½º …¢œ¿{¢ ÅŒX¾p-E-®¾J. Æ¢Ÿ¿Õê …Ÿîu-TÊÕ©Õ ÅÃ«á Ÿµ¿J¢-Íä Ÿ¿Õ®¾Õh© N†¾-§ŒÕ¢©ð “X¾Åäu¹ “¬ÁŸ¿l´ «£ÏÇ-²Ähª½Õ. ‚X¶Ô®¾Õ „ÃÅÃ-«-ª½-ºÇ-EÂË ÅŒT-Ê-{Õx’à …¢{Ö¯ä.. ÅŒ«Õ å®kd©üE ÅçL-§ŒÕ-èãæXp NŸµ¿¢’à Ÿ¿Õ®¾Õh-©ÊÕ Ÿµ¿J-²Ähª½Õ. ƪáÅä NÕT-LÊ ªîV© N†¾-§ŒÕ¢©ð ‡©Ç …Êo-X¾p-šËÂÌ „䮾N «Íäa-®¾-JÂË ‚X¶Ô®ý Æ«Û-šü-X¶Ïšüq N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ Âî¾h Ʋù-¹-ª½u¢’à X¶Ô©-«Û-Ōբ-šÇª½Õ. ÍéÇ-«Õ¢C ÅÃ«á Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh©Õ ÅŒ«Õ ¬ÁK-ªÃ-¹%-AÂË ÆA-ÂË-Ê{Õx ®¾J-¤ò-§äÕ©Ç èÇ“’¹ÅŒh B®¾Õ-Âí¢-šÇª½Õ. ƪáÅä „ä®¾-N©ð «Ö“ÅŒ¢ ¨ ÅŒª½£¾É ¤¶Äu†¾-¯þÊÕ X¾Â¹ˆÊ åXšÇd-Lq¢Ÿä. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆCµÂ¹ …³òg-“’¹-ÅŒ© Â꽺¢’à ¬ÁK-ªÃ-EÂË Íç«Õ-{-X¾-œ¿Õ-ŌբC. ƒ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð «ÕÊ¢ Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh©Õ G’¹Õ-ŌՒà …Êo-{x-ªáÅä.. *ªÃÂ¹× ‚«-J-®¾Õh¢C. DE “X¾¦µÇ«¢ X¾EåXj X¾œ¿Õ-ŌբC. «ÕJ, Æ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä.. „䮾-N©ð ‚X¶Ô-®¾ÕÂË ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢* „çRÅä ¦Ç’¹Õ¢-{Õ¢Ÿî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon@teamvasundhara
women icon@teamvasundhara
food-blogging-is-a-good-part/full-time-career-option

women icon@teamvasundhara

¯Ã “X¾«-ª½h-ÊÊÕ ‡©Ç «Öª½Õa-Âî-„ÃL?

£¾Ç©ð „äÕœ¿¢. ¯Ã æXª½Õ Â̪½hÊ. ¯äÊÕ ¦Çu¢Â¹×©ð ÂÃu†Ï-§ŒÕ-ªý’à X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. «Ö ¦Çu¢Â¹× ‚X¶Ô-®¾ªý.. ¦Çu¢Â¹× ‚§ŒÕÊŸ¿Êo-{Õx’Ã, „äÕ¢ ‚§ŒÕÊ ÂË¢Ÿ¿ X¾E„Ã@Áx©Ç’à «u«-£¾Ç-J-®¾Õh¢-šÇª½Õ. Æ¢Ÿ¿ª½Ö „ÃJ X¾E „ê½Õ Í䮾Õ-¹×-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ÂÃF ¯äÊÕ «Ö“ÅŒ¢ ‚§ŒÕÊ “X¾«-ª½h-ÊÊÕ °Jg¢-ÍŒÕ-Âî-©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ¯Ã £¾Ç¹׈© Â¢ ¤òªÃ-œ¿Õ-ÅŒÕ-¯ÃoÊÕ. ƪáÅä ŸÄE-Â¢ ¦ÇŸµ¿-X¾-œÄLq «²òh¢C. ¯ÃC \Ÿçj¯Ã «ÖÊ-®Ï¹ „ÃuŸµä„çÖ-ÊE ¦µ¼§ŒÕ-„äÕ-²òh¢C. ÂîX¾¢ «æ®h ‚’¹-˜äxŸ¿Õ.. *ªÃÂ¹× X¾œ¿Õ-ÅŒÕ-¯ÃoÊÕ.. ƪ½Õ-®¾Õh-¯ÃoÊÕ. ÂÃF ¯Ã ƢŌ{ ¯äÊÕ’Ã ‡«-JF ¹C-L¢-ÍŒÊÕ. „ê½Õ ÊÊÕo ƒ¦s¢-C-åX-œËÅä ÅŒ{Õd-Âî-©ä¹ ƒ©Ç Í䧌ÖLq «®¾Õh¢C. ‚ ÅŒªÃyÅŒ ªÃ“ÅŒ¢Åà ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Ōբ-šÇÊÕ. ‡Ÿ¿Õ-šË-„Ã@ÁÙx ‡¢ÅŒšË ƒ¦s¢C åXšËd¯Ã „ÃJE \OÕ ÆÊ-¹Ø-œ¿Ÿ¿Õ ÆÊÕ-¹ע-šÇÊÕ. ÂÃF ÆC Í䧌Õ-©ä¹ ¯Ã©ð ¯ä¯ä ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. ƒŸä-„çÕi¯Ã «ÖÊ-®Ï¹ „ÃuŸµÄ? ¨ “X¾«-ª½hÊ «Öª½Õa-Âî-„Ã-©¢˜ä \¢ Í䧌ÖL ÍçX¾p-’¹-©ª½Õ?

Know More