TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
నా ముఖంపై మొటిమల వల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మచ్చలు, మొటిమలు తగ్గడానికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి. - ఓ సోదరి
షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
వాతావరణ కాలుష్యం మన కురులపై చూపే దుష్ప్రభావమెంతో! దానికితోడు రసాయనాలు ఎక్కువ ఉండే షాంపూలను వాడితే జుట్టు మరింత పాడవుతుంది. మరేం చేద్దామంటారా? తలస్నానానికి ముందు ఈ చికిత్సలు ప్రయత్నిస్తే సరి.
ఆరోగ్యమస్తు
Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
భార్యాభర్తలిద్దరూ కలిసి చేసే కొన్ని పనులు వారికి ఆనందాన్ని అందిస్తాయి.. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంపొందిస్తాయి. వ్యాయామమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సమయం లేకో, ఇద్దరి పనివేళలు వేరుగా ఉండడం వల్లో కలిసి వర్కవుట్లు చేసే వీలు దొరక్కపోవచ్చు.
కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
అలసటగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లు తాగితే నిమిషాల్లో తేరుకున్నట్లు అనిపిస్తుంది కదూ! అవి శరీరానికి అందించే పోషకాలూ బోలెడు. చర్మ సంరక్షణలోనూ ఈ ప్రకృతి సిద్ధమైన నీళ్లు సాయపడతాయని తెలుసా? ఎలాగంటే...
అనుబంధం
ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
ముందుగా చతురస్రాకారంలో ఉండే రెండు చిన్న అట్టపెట్టెలు తీసుకోవాలి. వాటి చివర్లను, తెరచి ఉన్న భాగాన్ని టేపుతో సీల్ చేయాలి. ఇప్పుడు మార్కర్‌తో ఓ బాక్సుపై అన్ని వైపులా పదిలోపు ఉండేలా నంబర్లు రాయాలి.
సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
సాధారణంగా ఒత్తిడి పెద్దల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, పిల్లల్లోనూ ఎక్కువే అంటున్నాయి పలు అధ్యయనాలు. దీన్ని తగ్గించడానికి పనిచేస్తుందో సరదా ఆట.
యూత్ కార్నర్
ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
డబ్బు విషయంలో మన కోరికలకు పట్టపగ్గాలుండవు.. ‘నా సంపాదన.. నా ఇష్టం..’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. అవసరం ఉన్నా, లేకపోయినా నచ్చింది కొనేస్తుంటారు.. విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు.
అక్కడ గడ్డకట్టుకుపోయా!
కనుచూపుమేర ఎటుచూసినా నీలి సముద్రం. ఎప్పుడెలా మారుతుందో తెలియని వాతావరణం ... బలమైన ఈదురు గాలులు... ఎగసిపడే కెరటాలు... అందుకే సెయిలింగ్ అంటే మగవాళ్లే వెనకడుగు వేస్తారు. కానీ ఆ క్రీడతోనే ఆమె ప్రేమలో పడింది.
స్వీట్ హోం
ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
పిల్లలు, పెద్దలు అని లేదు.. ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ వినియోగం కామనైపోయింది. అయితే దీన్ని ఉపయోగించడంతోనే సరిపోదు.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమూ ముఖ్యమే. ఈ క్రమంలో కొంతమంది తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అది ల్యాపీ పనితీరును దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
సంపంగి సొగసు చూడతరమా!
గుబాళించే పరిమళం, చూడ చక్కని రూపం... ఆకు సంపెంగ పూల సొంతం. అందుకే వీటిని విరివిగా అలంకరణల్లోనూ, పూలదండలకోసమూ వాడతారు. సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. దీన్ని మీ ఇంటి తోటలో పెంచుకోవాలనుకుంటే ఇది చదివేయండి మరి.
వర్క్ - లైఫ్
అందుకే మనం చలిని తట్టుకోలేమట!
మిట్టమధ్యాహ్నం ఎండలో నుంచి ఇంటికొస్తాం.. చల్లదనం కోసం ఏసీ వేసుకుంటాం.. కానీ ఈ చల్లటి వాతావరణంలో కాసేపు కూర్చోగానే వణుకొచ్చేస్తుంటుంది.. వెంటనే ఏసీ ఆపేయడమో లేదంటే ఆ గదిలో నుంచి బయటికి రావడమో చేస్తుంటాం. ఇలా ఇంట్లోనే కాదు.. ఆఫీసుల్లో, మెట్రోల్లోనూ ఏసీలో మనం ఎక్కువసేపు ఉండలేం.
అక్కడ మహిళా ఓటర్లదే హవా!
ఓటు హక్కును వినియోగించుకోవడమంటే భవిష్యత్తును ఎంచుకోవడమే! ఈ క్రమంలో ఈసారి కొన్ని రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి, ఇంతకీ ఏంటా రాష్ట్రాలు? గతంతో పోల్చితే ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? తెలుసుకుందాం రండి..
సూపర్ విమెన్
అమ్మకి సివిల్స్ బహుమతి!
భార్యాభర్తలిద్దరూ కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి! అయినా కడుపున పుట్టిన వారి కోసం పెద్ద కలలే కన్నారా దంపతులు. పైసా పైసా కూడబెట్టి, ఒంటి మీదున్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి చదివించారు. ఆ కష్టం తెలుసు కనుకే ఆ అమ్మాయీ బంగారాన్ని మించిన విజయాన్ని సాధించి, అమ్మానాన్నల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. సివిల్స్ విజేత స్వాతి మోహన్ రాథోడ్ కథే ఇది!
గనిలో... వనిలో... కార్ఖానాలో!
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి.. ఆ సమయంలో మగవాళ్లు లేకపోయినా ఏ ఫ్యాక్టరీ ఆగిపోలేదు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఓడరేవులు యథావిధిగా నడిచాయి.
వసుంధర కథనాలు
అందుకే మనం చలిని తట్టుకోలేమట!
ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
అమ్మకి సివిల్స్ బహుమతి!
బ్యూటీ & ఫ్యాషన్
మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
నా ముఖంపై మొటిమల వల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మచ్చలు, మొటిమలు తగ్గడానికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి. - ఓ సోదరి
తరువాయి
ఆరోగ్యమస్తు
Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
భార్యాభర్తలిద్దరూ కలిసి చేసే కొన్ని పనులు వారికి ఆనందాన్ని అందిస్తాయి.. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంపొందిస్తాయి. వ్యాయామమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సమయం లేకో, ఇద్దరి పనివేళలు వేరుగా ఉండడం వల్లో కలిసి వర్కవుట్లు చేసే వీలు దొరక్కపోవచ్చు.
తరువాయి
అనుబంధం
ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
ముందుగా చతురస్రాకారంలో ఉండే రెండు చిన్న అట్టపెట్టెలు తీసుకోవాలి. వాటి చివర్లను, తెరచి ఉన్న భాగాన్ని టేపుతో సీల్ చేయాలి. ఇప్పుడు మార్కర్‌తో ఓ బాక్సుపై అన్ని వైపులా పదిలోపు ఉండేలా నంబర్లు రాయాలి.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
డబ్బు విషయంలో మన కోరికలకు పట్టపగ్గాలుండవు.. ‘నా సంపాదన.. నా ఇష్టం..’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. అవసరం ఉన్నా, లేకపోయినా నచ్చింది కొనేస్తుంటారు.. విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు.
తరువాయి
వర్క్ & లైఫ్
అందుకే మనం చలిని తట్టుకోలేమట!
మిట్టమధ్యాహ్నం ఎండలో నుంచి ఇంటికొస్తాం.. చల్లదనం కోసం ఏసీ వేసుకుంటాం.. కానీ ఈ చల్లటి వాతావరణంలో కాసేపు కూర్చోగానే వణుకొచ్చేస్తుంటుంది.. వెంటనే ఏసీ ఆపేయడమో లేదంటే ఆ గదిలో నుంచి బయటికి రావడమో చేస్తుంటాం. ఇలా ఇంట్లోనే కాదు.. ఆఫీసుల్లో, మెట్రోల్లోనూ ఏసీలో మనం ఎక్కువసేపు ఉండలేం.
తరువాయి
సూపర్ విమెన్
అమ్మకి సివిల్స్ బహుమతి!
భార్యాభర్తలిద్దరూ కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి! అయినా కడుపున పుట్టిన వారి కోసం పెద్ద కలలే కన్నారా దంపతులు. పైసా పైసా కూడబెట్టి, ఒంటి మీదున్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి చదివించారు. ఆ కష్టం తెలుసు కనుకే ఆ అమ్మాయీ బంగారాన్ని మించిన విజయాన్ని సాధించి, అమ్మానాన్నల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. సివిల్స్ విజేత స్వాతి మోహన్ రాథోడ్ కథే ఇది!
తరువాయి
'స్వీట్' హోం
ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
పిల్లలు, పెద్దలు అని లేదు.. ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ వినియోగం కామనైపోయింది. అయితే దీన్ని ఉపయోగించడంతోనే సరిపోదు.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమూ ముఖ్యమే. ఈ క్రమంలో కొంతమంది తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అది ల్యాపీ పనితీరును దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
తరువాయి
వీడియోలు
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
చర్చా వేదిక
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని