సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

ముందు మీది ప్రేమో కాదో తెలుసుకోండి!

హాయ్ మేడమ్.. నా పేరు స్పందన. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న గారికి కోపం ఎక్కువ. అమ్మని అసలు లెక్క చేయరు. ఎప్పుడూ ఏదో ఒకటి అని బాధపెడుతుంటారు. కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలనుకుంది. కానీ ఎప్పటికప్పుడు అమ్మకి ఓదార్పునిస్తూ, బాధల్ని దిగమింగుతూ బతుకుతున్నాం. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నేను బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా నాన్న స్నేహితుని కొడుకు మా అమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి అమ్మ ముందు బాగా చదువుకోమని, తర్వాత ఎలాగైనా మీ పెళ్లి చేస్తానని చెప్పింది. చిన్నప్పట్నుంచి నాన్న ప్రవర్తన చూసిన నేను పెళ్లి అనగానే మొదట ఒప్పుకోలేదు. కానీ చివరికి అమ్మ నన్ను ఒప్పించింది. ఆ సమయంలో అతను నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. చివరికి అతను లెక్చరర్ అయ్యాడు. ఆ సమయంలో నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇంకో రెండు సంవత్సరాల్లో జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఇక మగాళ్లను నమ్మకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ తర్వాత బీటెక్ చివరి సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాను. నాతో పాటు ఉద్యోగం చేస్తున్న మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. తను నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం నాకు అర్థమయ్యింది. నేను తనకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా తను మాత్రం నన్ను వదలలేదు. తర్వాత అతను వేరే కంపెనీలో ఉద్యోగం చూసుకున్నాడు. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నాతో చెప్పాడు. ఆ అమ్మాయిని నేనే అని నాకర్థమైంది. కానీ ఎప్పుడూ తన దగ్గర నాకు అర్థమైనట్లుగా ప్రవర్తించలేదు. తను ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ల అక్కాబావలతో కూడా ఈ విషయం చెప్పాడు. వాళ్లు కూడా ఓకే అన్నారు. నాతో వాళ్లు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అయితే అతని తల్లిదండ్రులకు కుల పిచ్చి. ఇంకా కట్నం కూడా ఎక్కువ తీసుకోవాలనే ఆశ ఉంది. కానీ ఆ అబ్బాయి ఇలాంటి వాటికి దూరంగా ఉండే మనిషి. డబ్బు, కులాన్ని పట్టించుకోడు. తనలోని ఇలాంటి భావాలను చూసే నేను అతనిని ఇష్టపడ్డాను. కానీ తనకు చెప్పలేదు. తనను మిస్సవ్వకూడదని అప్పుడప్పుడు తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మీ వాళ్లు ఒప్పుకుంటారా అని అడుగుతుండేదాన్ని. తన ప్రవర్తన బాగా నచ్చింది. ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటాడు. నేను కూడా గతంలో పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి గురించి అతనికి చెప్పాను. మా ఇద్దరిదీ వేరే కులం. పెద్దవాళ్లను ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. ఇలా ఒకరికొకరం మా ప్రేమను చెప్పుకోకుండా ముందు తల్లిదండ్రులను ఒప్పించాలనే ఆశతో ఉన్నాం. కానీ ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. అసలు మేము ఆలోచించేది సరైందో? కాదో? తెలియడం లేదు. ఏం చేయమంటారు?

Know More

budget Ask Organizational Psychology
‹ ²òŸ¿J

£¾Ç©ð „äÕœ¿¢, ¯äÊÕ H˜ãÂú X¾ÜJh Íä®Ï ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯ÃÂ¹× ¯Ã©Õ’¹Õ ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. ÍŒŸ¿Õ-«Û-©©ð ‡X¾Ûpœ¿Ö «á¢Ÿ¿Õ¢-œä-ŸÄEo.. ÂÃEp´-œç¢-šü’à …¢œä-ŸÄEo. ÂÃF ¯ÃC J•ªýyœþ „çÕ¢šÇ-LšÌ. èǦü «ÍÃa¹ ÍŒŸ¿Õ„ä Âß¿Õ.. ŸÄEÂË „äÕ¯ä-èü-„çÕ¢šü Æ¢œþ ¹«âu-E-êÂ-†¾¯þ ®Ïˆ©üq …¢˜ä¯ä ¯ç’¹Õ_-¹×-ªÃ-’¹©¢ ÆE Åç©Õ-®¾Õ-¹ׯÃo. …Ÿîu’¹¢ „ç៿šðx ¦Ç’Ã¯ä …¯Ão ÆÊÕ-¦µ¼«¢ åXJê’ ÂíDl ¦ÇŸµ¿u-ÅŒ©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ŠÂ¹ šÌ¢E Mœþ Í䧌Ö-LqÊ X¾J-®ÏnA …¢C. ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ šÌ„þÕÅî «ÖšÇx-œÄ-©¯Ão.. éÂkx¢šüÅî «ÖšÇx-œÄ-©¯Ão.. ¦µ¼§ŒÕ¢’à …¢{Õ¢C. ¹¢’Ã-ª½Õ©ð Íç¤ÄpL, Æœ¿-’ÃL ÆÊÕ-¹×-ÊoN «ÕJa-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÅŒªÃyÅŒ ƧçÖu.. ƒC «ÕJa-¤ò-§ŒÖ¯ä.. ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. åXjÆ-Cµ-ÂÃ-ª½Õ-©Åî O՚ˢ-’û©ð ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ «ÖšÇx-œ¿-©ä-¹-¤ò-ŌկÃo. ¦ãª½Õ-¹גà ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç ƪáÅä ¯äÊÕ …Ÿîu’¹¢ Í䧌Õ-©äE X¾J-®ÏnA \ª½p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE ¹¢’Ã-ª½Õ’à …¢C. ¯ÃÂ¹× ƒ¢{ª½Öyu ¤¶òG§ŒÖ Â¹ØœÄ …¢œ¿œ¿¢ «©x ¯Ã ÆÊÕ-¦µ¼-„Ã-EÂË ÅŒTÊ °ÅŒ¢ ®¾¢¤Ä-C¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo. ‡¯îo «Õ¢* Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ¤ò’í-{Õd-¹×-¯ÃoÊÕ. ‡Â¹ˆ-œçj¯Ã, ®¾ÖšË’Ã, ®¾p†¾d¢’à Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄ©ð N«-J¢-ÍŒ-’¹-©ª½Õ.


Know More

Discussion Forum Discussion Forum
ఓ సోదరి.

'కీర్తి'లా దారి తప్పకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలి?

మద్యానికి బానిసై చుట్టపు చూపుగా ఇంటికొచ్చే తండ్రి, కన్న కూతురి కంటే సంపాదనకే విలువిచ్చే తల్లి.. ఇలా మంచి చెడులు తెలుసుకునే కౌమార దశలో తల్లిదండ్రుల నిరాదరణకు గురై.. ఇద్దరు ప్రియుల వలలో చిక్కుకొని, కన్నతల్లినే కడతేర్చి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీర్తి కథ తెలియని వారుండరేమో! ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ దేశంలోని తల్లిదండ్రులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలకు కన్న వారి ప్రేమానురాగాలు, అండదండలు దక్కకపోతే వారిలో నేర ప్రవృత్తి పెరిగిపోయి ఇలాంటి ఘటనలే జరుగుతాయని కొందరు అభిప్రాయ పడితే.. ఇలాంటి పిల్లల బలహీనతల్ని సొమ్ము చేసుకొని పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టే వారు మన చుట్టూనే ఉంటారని మరికొందరంటున్నారు.. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి పిల్లలు అపకీర్తి మూటగట్టుకోకూడదంటే చిన్నతనం నుంచే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల అండదండలు, ఆదరాభిమానాలు ఉండాలని ఇంకొందరు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. మరి, ఈ ఉదంతంపై మీ స్పందనేంటి? పిల్లల్ని సమాజంలో మంచి నడవడిక కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే వారితో పేరెంట్స్ ఎలా మెలగాలి? అటు వ్యక్తిగతంగా, ఇటు చదువు పరంగా.. ఏ విషయంలోనైనా సరే.. వారు దారి తప్పకుండా ఉండాలంటే ఎదిగే పిల్లలకు పేరెంట్స్ ఎలాంటి విషయాలు నేర్పించాలి? ఈ క్రమంలో ఇతర తల్లిదండ్రులకు మీరిచ్చే పేరెంటింగ్స్ టిప్స్ ఏంటి? 'వసుంధర.నెట్' వేదికగా మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అందరితో పంచుకోండి.. మీరిచ్చే టిప్స్ మరెంతోమంది తల్లిదండ్రులకు కొత్త విషయాలు తెలియజేయడమే కాదు.. వారి పిల్లలకూ ఉపయోగపడతాయి.

Know More

Video Gallery

Movie Masala

 
women icon@teamvasundhara
beauty

బాబోయ్‌… ఇవేం పిల్లులు ? మాకంటే గమ్మత్తుగా ఉన్నాయ్‌ !

సామాజిక మాధ్యమాల్లో హాస్యాన్ని పంచుకోవడం మంచిదే. ఎందుకంటే అది ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలిచి మరొకర్ని నవ్వించడానికి పనికొస్తుంది. అందుకే వినియోగదారులు తమ ముఖాన్ని ఫన్నీగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు తమ యాప్స్‌లో భిన్నమైన ఫిల్టర్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటిలో ఎక్కువ మంది డాగ్‌, క్యాట్‌ ఫిల్టర్స్‌ను వినియోగిస్తున్నారు. వాటి ద్వారా తమ ఫొటోలను, వీడియోలను చాలా ఫన్నీగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అవి చూపరులకు బాగా నవ్వు తెప్పిస్తున్నాయి. టిక్‌టాక్‌లో క్యాట్‌ మాస్క్‌ ఫిల్టర్‌తో రూపొందించిన ఈ వీడియో కూడా ఇలానే ఇప్పుడు ఎంతోమందిని నవ్విస్తోంది.

Know More

women icon@teamvasundhara

ఉత్తమ పురుషులకు జిందాబాద్‌ !

సంవత్సరంలో నవంబర్‌ మాసాన్ని ‘మొవెంబర్‌’ పేరుతో పురుషుల ఆరోగ్య అవగాహనా మాసంగా పేర్కొన్నారు. ఈక్రమంలో ఇదే మాసంలో నవంబర్‌ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టిండీస్‌లో చరిత్రను బోధించే జెరోమ్‌ టీలక్‌సింగ్‌ ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’కి నాంది పలికారు. మొదట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పోటీగా ఇది ఏర్పడినా... క్రమంగా మానవత్వం, సమానత్వం, లింగ భేదం లేని సమాజం దీని ప్రధాన నినాదాలుగా మారాయి. ఇక భారతదేశంలో ఈ దినోత్సవానికి ప్రాచుర్యం కల్పించింది మటుకు ఒక మహిళ కావడం విశేషం ! ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి మరీ ఆమె పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి ఈ విశేషాలేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
beauty

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

Know More

women icon@teamvasundhara
beauty

ఆ విషయంలో మన కంటే వాళ్లే బెస్టా ?

తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటులెంతమంది ? అంటే.. రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం అంటూ పెద్ద లిస్టే చెబుతారు. మరి హాస్య నటీమణులెంతమంది అంటే.. రమాప్రభ, కోవై సరళ అంటూ వేళ్ల మీదే లెక్కపెడతారు. కేవలం సినీ పరిశ్రమే కాదు... ప్రపంచంలో ఎక్కడైనా ఆడవారి కంటే మగవారే హాస్యంలో బెస్ట్‌ట ! కొన్ని సర్వేలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అంతేకాదు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మగవారినే ఆడవారు ఎక్కువగా ఇష్టపడితే... తమ జోకులకు నవ్వే ఆడవారిపైనే మగవారు ఎక్కువగా ఫోకస్ పెడతారట. అయితే తమను కించపరిచేలా ఉన్న ఈ సర్వేనే ఓ పెద్ద జోక్ అంటున్నారు కొంతమంది మహిళలు. మరి ఈ కథేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

gynecologist Ask Organizational Psychology Expert
‹ ²òŸ¿J.

£¾Ç©ð „äÕœ¿¢, ¯äÊÕ H˜ãÂú X¾ÜJh Íä®Ï ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯ÃÂ¹× ¯Ã©Õ’¹Õ ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. ÍŒŸ¿Õ-«Û-©©ð ‡X¾Ûpœ¿Ö «á¢Ÿ¿Õ¢-œä-ŸÄEo.. ÂÃEp´-œç¢-šü’à …¢œä-ŸÄEo. ÂÃF ¯ÃC J•ªýyœþ „çÕ¢šÇ-LšÌ. èǦü «ÍÃa¹ ÍŒŸ¿Õ„ä Âß¿Õ.. ŸÄEÂË „äÕ¯ä-èü-„çÕ¢šü Æ¢œþ ¹«âu-E-êÂ-†¾¯þ ®Ïˆ©üq …¢˜ä¯ä ¯ç’¹Õ_-¹×-ªÃ-’¹©¢ ÆE Åç©Õ-®¾Õ-¹ׯÃo. …Ÿîu’¹¢ „ç៿šðx ¦Ç’Ã¯ä …¯Ão ÆÊÕ-¦µ¼«¢ åXJê’ ÂíDl ¦ÇŸµ¿u-ÅŒ©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ŠÂ¹ šÌ¢E Mœþ Í䧌Ö-LqÊ X¾J-®ÏnA …¢C. ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ šÌ„þÕÅî «ÖšÇx-œÄ-©¯Ão.. éÂkx¢šüÅî «ÖšÇx-œÄ-©¯Ão.. ¦µ¼§ŒÕ¢’à …¢{Õ¢C. ¹¢’Ã-ª½Õ©ð Íç¤ÄpL, Æœ¿-’ÃL ÆÊÕ-¹×-ÊoN «ÕJa-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÅŒªÃyÅŒ ƧçÖu.. ƒC «ÕJa-¤ò-§ŒÖ¯ä.. ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. åXjÆ-Cµ-ÂÃ-ª½Õ-©Åî O՚ˢ-’û©ð ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ «ÖšÇx-œ¿-©ä-¹-¤ò-ŌկÃo. ¦ãª½Õ-¹גà ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç ƪáÅä ¯äÊÕ …Ÿîu’¹¢ Í䧌Õ-©äE X¾J-®ÏnA \ª½p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE ¹¢’Ã-ª½Õ’à …¢C. ¯ÃÂ¹× ƒ¢{ª½Öyu ¤¶òG§ŒÖ Â¹ØœÄ …¢œ¿œ¿¢ «©x ¯Ã ÆÊÕ-¦µ¼-„Ã-EÂË ÅŒTÊ °ÅŒ¢ ®¾¢¤Ä-C¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo. ‡¯îo «Õ¢* Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ¤ò’í-{Õd-¹×-¯ÃoÊÕ. ‡Â¹ˆ-œçj¯Ã, ®¾ÖšË’Ã, ®¾p†¾d¢’à Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄ©ð N«-J¢-ÍŒ-’¹-©ª½Õ.


Know More

Movie Masala

women icon@teamvasundhara

women icon@teamvasundhara

Video Gallery