సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

«Ö ¦Ç¦Õ 8« ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-¯Ãoœ¿Õ. «Íäa ®¾¢«-ÅŒqª½¢ 9« ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-ÅŒÖ¯ä ‰‰-šÌ©ð Âî*¢’û B®¾Õ-Âî-«ÍÃa? ©ä¹ \„çÕi¯Ã ƒ¦s¢-Ÿ¿-«Û-ŌբŸÄ?

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

ఐఐటీ కి 9వ క్లాసు నుండే కోచింగ్ అక్కర్లేదు. మీ అబ్బాయి కి ముందు ఇంటర్మీడియట్ ఫౌండేషన్ బలపరచండి. ఇంటర్మీడియట్ లో 96% కంటే ఎక్కువ వచ్చేలా సిద్ధం చేయండి. ఇప్పుడు ఉన్న నార్మలైజేషన్ సిస్టం మీ అబ్బాయి ని అదే ఐఐటీ కి విజయవంతం గా చేరుస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో ఇంటర్ పెర్సెంట్ లేకపోతె ఐఐటీ లో ఎంత స్కోర్ వచ్చిన సరైన రాంక్ రాదు.

SANDHYA, LAKDIKAPOOL
answer

ఇన్ మై ఒపీనియన్ అతను 9థ్ క్లాసు ఓన్లీ ఇపుడే iit అవసరం లేదు 10థ్ అయ్పోయక ఆలోచించడం మంచిది

poojitha, kphb

All Questions