సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ “åX¶¢œþq ¯äÊÕ œËX¾x„çÖ Â¹¢XÔxšü Íä¬ÇÊÕ. \Ÿçj¯Ã G>-Ê®ý ÍäŸÄl¢ ÆE ÆÊÕ-¹ע-{Õ¯Ão. ‰Åä ‡©Ç¢šË G>-Ê®ý Í䧌֩ð ƪ½l´¢ Âë{¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õ-Â¢ ¯ÃÂ¹× ®¾©£¾É ÍçX¾p¢œË. Ð UÅŒ, å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

ఇప్పుడు చాల మంది రెసెల్లె ఉన్నారు. ఫాషన్ లో చాల మార్పులు వాస్తు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణం గ మరగలిగితే రెసెల్లింగ్ కన్నా జ్యువలరీ డిజైన్ చేయటం ఓర డ్రెస్సెస్ చేయటం ద్వారా మేరె సొంత బ్రాండ్ క్రీస్తే చేసుకోగలరు. కానీ దేనికి చాల సమయం అండ్ ఓపిక కావాలి. ఇంకా సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మటం, పిల్లల అట వస్తువులు అమ్మటం ఓర టాయ్ లైబ్రరీ, బిజీ బుక్స్ లాంటివి చేయచ్చు.

padma, hyderabad
answer

Hi geeta , One gram gold jewellery business is best . . Present gold rates baga perigaye so trendy jewellery business best

sailu, hyderabad

All Questions