సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

¯äÊÕ “®Ôˆ¯þ “XÏ¢šË¢’û ¯äª½Õa-¹×E *Êo XÏ©x© šÌ†¾ªýdq œËèãj¯þ Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ¯ÃoÊÕ. ÍîšÇ-Hµ„þÕ, «á©Çx Ê®Ô-ª½Õ-Dl¯þ, X¾¢ÍŒ-ÅŒ¢“ÅŒ, Åç¯ÃL ªÃ«Õ-L¢’¹ Âê½Öd¯þ ¦ï«Õt©Åî šÌ†¾ªýdq ÅŒ§ŒÖK ®¾¢®¾n ŠÂ¹šË “¤Äª½¢-Gµ¢-ÍÃ-©E ¦µÇN-®¾Õh¯ÃoÊÕ. “®Ôˆ¯þ“XÏ¢šË¢’ûÊÕ å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ‡Â¹ˆœ¿ ¯äJp-²Ähªî Åç©-X¾-’¹-©ª½Õ. ÆŸä-N-Ÿµ¿¢’à ¹®¾d„þÕ “®Ôˆ¯þq ‡Â¹ˆœ¿ ÅŒ§ŒÖª½Õ Íä²Ähªî ÅçL-§ŒÕ-èä-§ŒÕ-’¹-©ª½Õ. ƒ¢Âà O©ãjÅä XÏ©x© šÌ†¾ªýdq åXjÊ ÂíÅŒh D±„þÕq ‡©Ç¢-šËN åXœËÅä ¦Ç’¹Õ¢-šÇ§çÖ OÕ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ Åç©-X¾¢œË Ð ‹ ²òŸ¿J.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

ఆన్‌లైన్‌లో నేడు టీషర్ట్స్ తయారుచేసే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో స్ప్రెడ్‌షర్ట్, విస్టాప్రింట్ లాంటి వెబ్‌సైట్స్‌కు మీకు ఉపయోగపడతాయేమో చూడండి. హైదరాబాద్‌లో స్క్రీన్‌ప్రింటింగ్ నేర్పించే ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని స్వయంఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. వివరాలకు మీ స్థానిక కేంద్రాలను సంప్రదించండి - శృతిలయ, హైదరాబాద్

Shruthi laya, hyderabad
answer

Hi ఫ్రెండ్స్ నaa పేరు హర్షిత, నేను ఒక స్మార్ట్ ఫోన్ konalanukuntannanu, కాని ఏది అనేది confusion గ వుంది? ప్లీజ్ హెల్ప్ చేయగలర. బ్రాండెడ్ ఫోన్స్ ఫీచర్స్ సమె ఫీచర్స్ ఉన్బ్రన్దేడ్ లో కూడా వున్నాయి ఇంకా తక్కువ డబ్బు కూడా సో ఏవి మంచివి బ్రాండెడ్ ఉన్బ్రన్దేడ్ వ? న budget కొంచం takkuva

harshita, nampally

All Questions