సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

„äÕœ¿„þÕ.. ¯äÊÕ ¬ÇK wœçj „ÆýÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾y©p-ÂÃ-L¹ ÂÕq \Ÿçj¯Ã Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. Ÿ¿§ŒÕ-Íä®Ï N«-ªÃ©Õ ÅçL-§ŒÕ-èä-§ŒÕ-’¹-©ª½Õ Ð Oº, å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హైదరాబాద్‌లో జన శిక్షణ సంస్థాన్, సపోర్ట్ ఇండియా లాంటి సంస్థలతో పాటు మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఇలాంటి కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. మీరు వివరాలకు మీ స్థానిక ఉపాధి శిక్షణ కార్యాలయాన్ని లేదా మహిళా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని గానీ సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఆన్‌లైన్‌లో కూడా వెతకండి - శ్రావణి, రంగారెడ్డి జిల్లా

sravani, rangareddy

All Questions