సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

£¾É§ýÕ.. ¯äÊÕ ¤¶Äu†¾¯þ œËèãj-E¢-’û©ð ŠÂ¹ ®¾¢«-ÅŒqª½ ÂéX¾J-NÕA ’¹© œËX¾x„çÖ ÂÕq Íä¬ÇÊÕ. ¯ÃÂ¹× ƒŸ¿lª½Õ XÏ©x©Õ. „ÃJE ֮͌¾Õ-¹ע{Ö …Ÿîu’¹¢ Í䧌՜¿¢ ¹ן¿-ª½œ¿¢ ©äŸ¿Õ. ƪáÅä ‚Jn¹ ƒ¦s¢-Ÿ¿Õ-©ÊÕ Ÿ¿Öª½¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ƒ¢šË «Ÿäl \Ÿçj¯Ã „Ãu¤Äª½¢ Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. ƪáÅä ‡©Ç¢šË „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ¢-Íéð, Æ¢Ÿ¿Õ-Â¢ ‡«-JE ¹©-„éð ƪ½n¢ Â뜿¢ ©äŸ¿Õ. åXj’à ¯äÊÕ ¤¶Äu†¾¯þ œËèãj-E¢’û ÂÕq Í䧌՜¿¢ Â¢ ¦Çu¢Â¹×©ð ©ð¯þ Â¹ØœÄ B®¾Õ-¹×-¯ÃoÊÕ. ŸÄEE Â¹ØœÄ BªÃaL. \Ÿçj¯Ã ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ Ð «Õ£¾É, ¦ã¢’¹-@ÁÚª½Õ

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

ఇప్పుడు బొటిక్యూస్ బాగా రన్ ఔతున్నాయ్. మీరు అదే ప్రయత్నించవచ్చు. కొన్ని దెసిగ్న్స్ చేసి ఆన్లైన్ లో పేస్ బుక్ లో పెట్టండి. వాటికీ మాచింగ్ జ్యువలరీ కూడా డిజైన్ చేయిన్చావచు.

padma, hyderabad
answer

మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు కాబట్టి, ఏదైనా టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించిన వ్యాపారం చేయచ్చు. అలాగే టైలరింగ్, ఎంబ్రాయిడరీ వస్తువులకు సంబంధించిన స్టోర్‌ను లేదా షాపును ప్రారంభించవచ్చు. శారీస్ డిజైనింగ్, మార్కెటింగ్ కూడా చేయచ్చు. నేడు చాలామంది ఫ్యాషన్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారు. మిగతా వివరాలకు మీ ప్రాంతంలో మహిళలకు స్వయం ఉపాధి రంగంలో రుణాలు అందజేసే బ్యాంకులను లేదా సొసైటీలను కలవండి. వారి ద్వారా మీకు కావలసిన సమాచారం లభిస్తుంది.

srivani, vizayanagaram

All Questions