సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ, ¯äÊÕ G.˜ãÂú ¹¢XÔxšü Íä¬ÇÊÕ. ƒX¾Ûpœ¿Õ ƒ¢šË Ÿ¿’¹_êª ‘ÇS’à …¢{Õ-¯ÃoÊÕ. \Ÿçj¯Ã œäšÇ ‡¢“šÌ «ªýˆ Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. ¯Ã Ÿ¿’¹_ª½ ¹¢X¾Üu-{ªý Â¹ØœÄ …¢C. «ªýˆ ‡«ª½Õ ƒ²Ähªî ÅçL-§ŒÕ-˜äxŸ¿Õ.. ‚¯çkx-¯þ©ð ŠÂ¹ ²ÄJ «ªýˆ Íä¬ÇÊÕ. ÂÃF «ÕF ƒ«y-©äŸ¿Õ. ‡Â¹ˆ-œçj¯Ã «ªýˆ “X¶¾„þÕ £¾Çô¢ èÇ¦Õ ‡©Ç ÅçÍŒÕa-Âî-„éð N«-ª½¢’à ÍçX¾p-’¹-©ªÃ... ¯äÊÕ ƒ¢šË Ÿ¿’¹_ª½ …¢œË «ªýˆ Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ.Ð ²ù«Õu, ¹ªÃg-{¹.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

డియర్ మేడం, ఆన్ లైన్ జాబు కానీ, ఆన్ లైన్ ఎఅర్నింగ్స్ కి సంబందిచి హైదరాబాద్ లో కోటి బుక్ స్తల్ల్స్ లో ఆన్ లైన్ మనీ ఎఅర్నింగ్స్ అని ఒక బుక్ రేలిసే అఎంది అది చాడ వండి బావుష మేకు కవలసే న వేవరాలు అందులో ఉండవచు, మీ కు ఇ ఇన్ఫర్మేషన్ రీసన్ అబ్లె గ ఉంటె నే మే రు ముందు కు వెళ్లేందుకు అలొచించహ్ద్ని థాంక్స్ యు

RASHEED AHMED, SAUDI ARAB
answer

హాయ్, డేటా ఎంట్రీ జాబ్స్ కోసం నేను ఆన్లైన్ లో చాల వెతికాను. అందులో చాల వరకు డమ్మి వర్క్స్ ఇస్తాయి. డబ్బు చెలి0చామని అంటారు. వేటిని నమ్మాలో తెలియడం లేదు

amulya, Hyderabad

All Questions