సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

Ê«Õ-²Äˆª½¢..¯äÊÕ ŠÂ¹ ²ÄX¶ýd-„äªý ®¾¢®¾n©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯Ã «§ŒÕ®¾Õ 27 ®¾¢«-ÅŒq-ªÃ©Õ. ¯ÃÂ¹× ¨ ª½¢’¹¢©ð 5 ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. «âœ¿Õ ®¾¢«-ÅŒq-ªÃ© ¦Ç¦Õ Â¹ØœÄ …¯Ãoœ¿Õ. ƪáÅä ¯ÃÂ¹× “X¾¦µ¼Õ-Åîy-Ÿîu-’¹¢©ð 定˩ü Æ„Ãy-©E …¢C.. ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

దానికి సలహా ఎందుకు ? ఆలోచన ఉంటె ఆచరణ దాని అంతట అదే వస్తుంది .

Kamakshi, Hyd
answer

good evening medam at present banking sector lo jobs ekkuvaga unnai prati nela edo oka notification vasthune untundi, 6 to 12 months me ru kasta padethe kachitanga bank job me sontham avuthundi. prati nela edo oka bank exams garuguthuntai, me ku regulr ga exams attend kavadam valana meku paper model telusthundi, me performance ku da anchana veya galaru, bank jobs ki coaching tesukondi.....all the best....thanks you vasundara

rasheed ahmed, saudi Arabia
answer

మీరు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటే మీకున్న సమయాన్ని బట్టి పోటీపరీక్షలకు తయారవడం ఒకటే మార్గం. ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్, ఆర్ఆర్‌బీ గ్రూప్ వన్ లాంటి పరీక్షలకు ప్రిపేరవ్వచ్చు.

anusha, bhimavaram

All Questions