సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

Ê«Õ-²Äˆª½¢.. ¯ä¯ä £¾Çô¢ „äÕ¹ªýE. ¯Ã «§ŒÕ®¾Õ 45 ®¾¢«-ÅŒq-ªÃ©Õ. ƒ¢ÅŒÂ¹× “ÂËÅŒ¢ Âí¯Ã}@ÁÙx èǦü Íä®ÏÊ ¯äÊÕ ‚ …Ÿîu-’ÃEo ÆE-„ê½u Âê½-ºÇ© «©x «Ö¯ä-§ŒÖLq «*a¢C. ¯äÊÕ œËX¾x„çÖ ƒ¯þ ®ÏN©ü ƒ¢>-F-J¢’û ¤Ä®¾-§ŒÖuÊÕ. ŠÂ¹ ¦äH-êªý 客{ªý “¤Äª½¢-Gµ¢-ÍÃ-©-ÊoC ¯Ã ‚©ð-ÍŒÊ. \Ÿçj¯Ã ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ Ð XÏ.’çŒÕ“A ŸäN, å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

Hi P.Gayatri Devi garu meru home maker kada so meru edayna baby care center loni pillala kosam Pediatrician doctor suggestion tho manchi healthy home made food prepair chesi baby care center ki supply cheyochu kada.endukante eppudu parents eddaru job cheyadam valla pillala kosam chakkati healthy home made food prepair cheyadam parents ki kastam avuthundi.meru healthy home made food supply cheyagaligithe meku Business and parents ki happy anukuntunna.

sandhya, chicago
answer

మీరు మీ ప్రాజెక్టు వివరాలతో మీ జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించండి. మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాల్లో వారికి తర్ఫీదునిచ్చే కొన్ని సంస్థలను వారు మీకు పరిచయం చేస్తారు. అలాగే వీలైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జన శిక్షణ సంస్థాన్ లాంటి సంస్థలనూ సంప్రదించవచ్చు. ఇక లోన్ విషయంలో మీరు ఎన్నుకునే వ్యాపార రంగంలోని అనుభవాన్ని బట్టి బ్యాంకు అధికారులు మీకు రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంది.

karuna, Bhadrachalam

All Questions