సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

Ê«Õæ®h.. ¯äÊÕ X¾C ¯ç©© ÊÕ¢* ¹Ø*-X¾ÜœË œÄu¯þq ¯äª½Õa-¹ע-{Õ-¯ÃoÊÕ. ÅŒyª½’à ¯äª½Õa-ÂíE ª½¢’¹-®¾n-©¢åXj “X¾Ÿ¿-ª½zÊ ƒ„Ãy-©-ÊoC ¯Ã ÂîJ¹. ¯ÃêÂ-„çÕi¯Ã ®¾©£¾É ƒ«y-’¹-©ªÃ?

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్ మేడం firstly మీకు congratulations . మీరు కనీసము ఒక సంవత్సరం కూచిపూది neerchukunna తర్వాత స్టేజి షో ఇస్తే బాగుంటుందని నా abhipraayamu. స్టేజి షో ఇవ్వాలంటే గజ్జ పూజ compulsory చేయాలి. తర్వాతే స్టేజి షో కి ఎలిగిబ్లె.

Vijay Kumar Raju, Hyderabad
answer

మీరు మీరు శ్రద్ధగా శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకొని, ఆ తర్వాత మీ పరిధిలో స్పాన్సర్స్ కోసం ప్రయత్నించండి. నిష్ణాతులైన గురువుల వద్దబాగా తర్ఫీదు పొంది మిమ్మల్ని ప్రోత్సహించే మిత్రుల సహకారంతో గానీ, మీ తల్లిదండ్రుల సహాయంతో గానీ ప్రదర్శనకు సిద్ధం కండి. కేంద్ర యువజన సర్వీసుల శాఖ ప్రతి సంవత్సరం శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతులవుతున్న యువత కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులను కూడా కోరుతుంది. మిగిలిన వివరాలకు మీ జిల్లా యూత్ కో-ఆర్డినేటర్‌ని సంప్రదించండి.

sravanthi, rajamundry

All Questions