సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

Ê«Õ-²Äˆª½¢.. ¯Ã æXª½Õ Âëu. ¯äÊÕ ŠÂ¹ ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E Í䮾Õh-¯ÃoÊÕ. «Ö ¹¢åXF ¦¢èÇ-ªÃ-£ÏÇ©üq©ð …¢{Õ¢C. ¯äÊÕ Â¹Ø¹-šü-X¾Lx £¾É®¾d-©ü©ð …¢šÇÊÕ. ¯ÃÂ¹× Æ¹ˆœË ÊÕ¢* ‚X¶Ô-®¾ÕÂ¹× ÍÃ©Ç Ÿ¿Öª½¢. ¯ÃÂ¹× ÆOÕ-ªý-æXšü Ÿ¿’¹_ªîx «Õ¢* £¾É®¾d©üq …¢˜ä ÍçX¾p¢œË.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

మీకు కావలసిన సమాచారం కొరకు నెట్ లో వెతకండి. జస్ట్ డయల్, క్వికర్ లాంటి సైట్స్ మీకు ఉపయోగపడచ్చు.

kundana, hyd
answer

మైత్రీవనం లో హాస్టల్స్ చుడండి. రిలయన్స్ ఫ్రెష్ దగ్గర్లో చాల హాస్టల్స్ ఉన్నాయ్ మీకు కావాల్సినవి చూసుకోండి.

divya, banglore

All Questions