సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

Namaskaram.....nenu oka MNC company lo software proessional ga jo chesedanni. naku 8 years work experience undi. naku 2 years babu ...vadini chusukunevallu evaru leru ani 6 months mundu job manesanu.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

Hi Radhika, Few jobs are available through online, I agreed with Vijaya and Rashmi , job related to search engine, u can do work from home for those jobs. can u go through this http://www.v-pact.com/ Y may get some solution. All the best.

rupa, Hyd
answer

tutions cheppochhu ,facebook ఎకౌంటు ఓపెన్ chesi,small ప్రొడక్ట్స్ resale cheyochu.paying guest provide cheyadam.-- Regards Latha

latha, USA
answer

Hai Radhika, As you mentioned that, you have 8 years software experience, Its better you try the Freelancing Jobs at Freelancer.com and Elance.com. Bid on the projects and try to finish them as early as possible with your experience and interest. You will directly receive the payment. There's loads of jobs waiting for the software professionals online. I also agree with Vijaya's sugession, you can also consider to start a Day care center as well. Don't be hurried and upset. Try to know what are your main strengths and then start the new beginning. All the very best

Rashmi akula, Taiwan
answer

హాయ్, నేను గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ఎఆర్ రింగ్స్ చేస్తుంటాను. వాటిని ఎలా మార్కెట్ చేయాలో తెలియట్లేదు. ప్లీజ్ హెల్ప్.

ramyasree, hyderabad
answer

హోం అత్ వర్క్ చేయండి మరియు స్మాల్ షాప్ పెట్టుకోండి,,,మిషన్ kuttandi

reddy, hyd
answer

అస్ యు వొర్కెద్ అస్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్,ఫ్రీలాన్సింగ్ సైట్స్ లో రిజిస్టర్ అయ్యి ప్రాజెక్ట్స్ బీడ్ చెయ్యండి..అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ అల్సొ ఇన్ బూమ్,పార్లల్ గ ఆన్లైన్ లో క్లౌడ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి.వర్క్ ఫ్రొం హోం ఒప్షన్స్ ట్రై చేస్కోవాచు క్లౌడ్ అయితే ఈజీ గ..

revathi, Hyderabad
answer

హాయ్ ట్రై ఫర్ సం టీచింగ్ jobs

sandhya, bangalore
answer

nenu 10mon nunchi kuchipudi dance nerchukuntunanu. thvaraga nerchukuni stage performance ivalani korikaga undi. naku emaina sug ivagalara.........

Sirisha.M, Eluru
answer

You can start a day care center and help other woman in your locality to save their work/life/health and in turn you can earn money and at the same time you can take care of your own kid. Day care center doesn't require much capital, with minimum capital and one helper you can start this business.

vijaya, Bangalore
answer

better to try for data entry jobs

Ramadevi, warangal
answer

మీరు ఎలగో సాఫ్ట్వేర్ ప్రొఫ్ఫెసిఒనల్ అంటున్నారు కాబ్బట్టి వర్క్ ఫ్రొం జాబ్స్ ని ఏమైనా ట్రై చేయండి. ఇంకా ఆన్లైన్ లో బిడ్స్ వేసి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే.. మనీ వచ్చేవి కూడా ట్రై చేయండి.. ఇంటరెస్ట్ ఉంటె హాండీ క్రాఫ్ట్స్ డిజైన్ ప్రిపేర్ చేయచ్చు.

ramya, tirupati

All Questions