సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

hi friendsI am Interested in running a small cloth business, is there any option to get loan? how do i apply for it? Can you guys help me with that? I dont have any property to keep. Please suggest - Sunitha

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్, నేను M .C .A 2009 లో కంప్లీట్ చేశాను.వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు.2014 లోడిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు ,iibf నుండి కంప్లీట్ చేశాను దానికి జాబ్స్ ఉంటె cheppandi

Sunitha, Vizag
answer

సురిటీ లేకుండా డబ్బులు ఇచ్చే బ్యాంక్స్ చాల తక్కువనే చెప్పాలి. మీరు ఒకవేళ పొదుపు సంఘాల్లో సభ్యురాలైతే దాని ద్వారా ఋణం పొందే వీలు ఉంది లేదంటే మీ బట్టల షోప్నే సురిటీ గ చూపిస్తూ లోన్ అప్లై చేయాలి. బట్ పెద్ద మొత్తంలో లోన్ వస్తుందని చెప్పలేం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్ కోసం ప్రయత్నించండి.

praveena, hyderabad
answer

ఫస్ట్ మీరు ఎంత పెట్టుబడి పెట్టలనుకున్తునారో ఓకే అనుకున్నాక అప్పుడు లోన్ కోసం ట్రై చేయండి.

keethi, hyd

All Questions