సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ.. ¯äÊÕ ŠÂ¹ X¾©ãx-{ÖJE «ÖªÃa-©E ÆÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. X¾E N†¾-§ŒÕ¢©ð ‚ «ÜJ „Ã@Áx X¾ÜJh ®¾£¾É-§ŒÕ-®¾-£¾Ç-ÂÃ-ªÃ©Õ Â¹ØœÄ ¯ÃÂ¹× Æ¢Ÿ¿Õ-ÅÃ-§ŒÕÊo Ê«Õt¹¢ …¢C. Æ¢Ÿ¿Õê Æ¹ˆœ¿ \Ÿçj¯Ã „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ¢-ÍÃ-©E ÆÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. ÂÃF ¯Ã Ÿ¿’¹_ª½ œ¿¦Õs ‡Â¹×ˆ« ©äŸ¿Õ.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్ కావ్య.. నీ థాట్ చాల బాగుంది.. రియల్లీ అప్రిసిఎట్ యు ..

Swetha, Bangalore
answer

చేతి వృత్తులు మరియు ఇంట్లోనే ఉంది తయారు చేసుకొనే వస్తువులను తాయారు చేసి అమ్మండి.

keerthana, nijamabad
answer

పల్లెటూరికి ఏదైనా చెయ్యాలనుకోవడం హర్షణీయం. ఎక్కువ డబ్బులు పెట్టుబడి లేవంటున్నారు కనుక, మీ ఊర్లో దొరికే వస్తువులను అనగా పాలు, పళ్ళు, మరుయు ఏ ఇతర వస్తువులైన సిటీ కి డైరెక్ట్ గా డీలర్ తోటి లావాదేవి చేస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో ఇడ్లి, దోస ఇన్స్టంట్ మిక్స్ సిటీ లో దొరుకుతున్నాయి, అవి కూడా మీరు ట్రై చేయవచ్చు.

madhu, Guntur
answer

Good Idea! Do analyze working skills of that village people. Categorise them according to their work interests. Check human resource requirement in nearby city. Make some agreement with that company. Train village people to their requirements and place them to that company. Like this way you can start up a training center and earn money

Praveen, Dubai
answer

నేను మీ ఆలోచనను అబినందిస్తునాను .ఈ కాలము లో కూడా ఈల ఆలోచన చాల బాగుంది.అక్కడ మహిళలు పిండి వంటలు బాగా చేస్తుతారు కాబట్టి తోవాళ్ళ తో వంటలు చేయేచి వాటినీ మనము పట్ట్నలకు రవాణా చేయేవాచు .

swathi, vijayawada
answer

మీరు మీ హౌస్ దగర కూరగాయల చెట్లను పెంచండి దాన్లను అమండి సహజ సిదమిన ఎరువులతో పెంచండి అపుడు ఎకువగా మార్కెట్ చేయగలరు

vakiti vishnu priya, mahabubnagar
answer

సొంత కాళ్ళ పై నిలబదలనుకుంటున్న మీ ఆలోచన మంచిదే. కాని మీరు ఒక ఊరిని మార్చడానికి వ్యాపారం చేస్తున్నారా.. లేక ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి వ్యాపారం చేస్తున్నారా అనే దానిఫై ఒక క్లారిటీకి రండి. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న పేదలకు సహాయం చెయ్యాలని భావిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన వారవుతారు. అగర్బతి తయారి ఐన ప్రారమ్భించవచు. ఈ పరిశ్రమకు కూడా మాన్ పవర్ ఎక్కువ కావాలి. మీ కోసం మాత్రమే వ్యాపారం చెయ్యాలనుకుంటే పేపర్ ప్లేట్స్ తయారి పరిశ్రమ పెట్టుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచుకొవచ్చు.

lakshmi, bhimavaram
answer

మీరు హోం tution పెట్టండి దానివల్ల పిల్లలకు ఉపయోగపడుతుంది. వారితో మీరు ఆ ఊరిని మర్చచ్చు.

ganesh, khammam
answer

ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ప్రిపేర్ చేయించండి అంటే వాతావరణం కు హాని కరం కానీ వి పేపర్ తో చేసే ఐటమ్స్ కి అక్కువ డబ్బు అవసరం ఉండదు ,పేపర్ ప్లతెస్,విస్తరాకులు,జూట్ ఐటమ్స్ చేపించండి బాగుంటుంది

madhavisudha, hyderabad
answer

నేను మీ ఆలోచనని అభినందిస్తున్నాను ....మీరు ఏమైనా అక్కడ మహిళలు కూడా చేయగలిగే పని మొదలుపెడితే మంచిదేమో....మెషిన్ కుట్టటం...అల్లికలు...అలంకరణ వస్తువులు తయారుచేయటం లాంటివి.....

sudha, vijayawada

All Questions