సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

I am a graduate house wife, I am willing to do online job . But i dont know how can i get a online job. Please help me in the matter.- A.Madhavi latha

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

Try Recruiter Jobs, I am an US IT Recruiter, there are many Jobs in Recruitment IT or Non-IT or Domestic or International. In Naukri or Monster Job Portals you can just look for Recruiter and "Work from Home".

Radhika, Neredmet
answer

Hai Madhavi, Try Freelancer.com you need to bid on the interested projects and You may need to provide some sample works for the projects to check your work then the projects will be awarded to you. Odesk and Guru.com also very useful sites. The only thing is you have to upload a complete profile. All the very best Rashmi

Rashmi akula, Taiwan
answer

హాయ్, డేటా ఎంట్రీ జాబ్స్ కోసం నేను ఆన్లైన్ లో చాల వెతికాను. అందులో చాల వరకు డమ్మి వర్క్స్ ఇస్తాయి. డబ్బు చెలి0చామని అంటారు. వేటిని నమ్మాలో తెలియడం లేదు .. కాబట్టి కొంచెం నమదగిన సైట్స్ ఏమైనా ఉంటె మాధవి కి సజెస్ట్ చేయండి.

Lakshmi, Chennai
answer

ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ , ఫోరం ఫైల్ల్లింగ్ లాంటి జాబ్స్ కోసం చాల రకాల సైట్స్ ఉన్నాయ్ మీరు గూగ్లేలో సెర్చ్ చేసి చుడండి.

karuna, nalgonda

All Questions