సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

 

«ÖC X¾©ãx-{Öª½Õ ¯äÊÕ MBA(HR), B.ED Íä¬ÇÊÕ. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ …Ÿîu’¹¢ Í䮾Õh-¯ÃoÊÕ ÂÃE ¯ÃÂ¹× G>-¯ç®ý Í䧌Ö-©-ÊÕ¢C. XÔxèü \Ÿçj¯Ã …¢˜ä ÍçX¾p¢œË.Ð ŸäN“Q

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

మీకు ఆసక్తి లేని రంగంలో అడుగుపెట్టినా అందులో లాభాలు పొందే అవకాశాలు తక్కువ. అందుకే మీ ఆసక్తులను ఒకసారి గమనించండి. ఆ తర్వాత ఏ వ్యాపారం ప్రారంభించాలో నిర్ణయం తీస్కోవచ్చు

rama, hyderbad
answer

hai good evening padi pashuvula pempakam tho pala (dairy milk) business cheyandi chala baga vuntundi, leda mekala pempakam(gots) edi ku da chala baga untundi......prasthutam ee vaparam chala baga run avuthundi.....thanks vasundara

rasheed ahmed, saudi Arabia
answer

మీరు మీ ఊరిలో అందరికి కావాల్సిన వస్తువులు ( బట్టలు, fertilizers , mobiles లాంటివి ) తో బిజినెస్ చేస్తే బాగుంటుంది.

lakki, Rajahmundry
answer

మీరు జాబు కంటిన్యూ చేస్తూనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా స్టార్ట్ చేయండి. జాబు ఉంటే ఎకనమి పరంగా కొంత దైర్యంగా ఉంటుంది. m b a చేసారు కాబట్టి బిజినెస్ కి సంబంధించి మంచి అవగాహనా తప్పక ఉంటుంది కనుక మే చుట్టూ ఉండే వారికీ ఎక్కువ ఉపయోగ పడేలా చిన్నగా వ్యాపారం ప్రారంబించండి.

Sahithi, adilabad

All Questions