సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ.. ¯äÊÕ ¦÷xèü œËèãj-E¢’û, ‚ªýd «ªýˆ, “®Ôˆ¯þ “XÏ¢šË¢’û Íä²ÄhÊÕ. ƪáÅä ¯äÊÕ œËèãj¯þ Íä®ÏÊ ¦÷xV©Õ Æ«Õt-œÄ-EÂË ¯ÃÂ¹× ÅŒTÊ ®¾©-£¾É©Õ ÂÄÃL. Ÿ¿§ŒÕ-Íä®Ï OÕÂ¹× Åî*Ê ‰œË-§ŒÖ©Õ ¯ÃÅî X¾¢ÍŒÕ-ÂÖ..!- Ð ¡N-•§ŒÕ, N¬Ç-È-X¾{o¢.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

మీ వర్క్ చాల బాగుంది అనిపిస్తే వాటి ఫొటోస్ తీసి ఒక బ్రౌచెర్ లాగా చేసి చీరలు అమ్మే షాప్స్ లో పెట్టవచ్చు. అక్కడికి వచినవాళ్ళకి చూపిస్తే ఆర్డరుకి కొంత పెర్సెంట్ ఇస్తామని వాళ్ళకి చెప్పండి. ఇంట్రెస్ట్ చూపించవచ్చు. లేదా ఫేస్బుక్లో ఇలాంటివి అమ్మడానికి కొనడానికి కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి వాటిని ప్రయత్నించండి.

dharani, hyderabad
answer

Dear Vijaya If you send your blouse designs I would like to buy and market them. contact me at mallinagaraj2013@gmail.com I am looking for free size blouses so I can market them to NRIs

mallika, Australia
answer

మీరు Facebook లో ఎకౌంటు ఓపెన్ చేసి me దగ్గర వున్నా బ్లౌస్ designs , ఆర్ట్ వర్క్స్ క్లారిటీ గ పిక్స్ తీసి అప్లోడ్ చేయండి వాటికింద ప్రైస్ కూడా రాయండి..వాటిని ఎలా ఆర్డర్ cheyali కూడాకామెంట్ బాక్స్ లోరాయండి... ఫేస్బుక్ తో లక్షల బిజినెస్ జరుగుతుంది... తక్కువ టైం లోఎక్కువ మంది కి మీవర్క్ గురించి తెలుస్తుంది

Swapna, Usa
answer

మీరు ఫేస్బుక్ ద్వార easy ga అందరికి తెలిసేల్ చేయచు..ఇప్పుడు చాలామంది అదే చేస్తున్న్నారు ...

sudha, vijayawada

All Questions