సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

 

Dear friends want to do offline works...if any one know about this work please suggest me.Dear friends want to do offline works...if any one know about this work please suggest me. - Ishwarya, Hyderabad.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్ టీం, నేను MCA చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ 2 ఇయర్స్ వర్క్ చేశాను..పెళ్లి తరువాత ఉద్యోగం రేసిగ్న్ చేశాను.. ఇప్పుడు ఇంట్లో ఖాలిగా ఉండలేకపోతున్నాను.. ఏదయినా ఉద్యోగం కాని వ్యాపారం కాని చెయ్యాలనుకుంటున్నాను.. ఏదయినా అవకాసం ఉంటె సజెస్ట్ చేయండి ప్లీజ్ ...

Lakshmi Rajeswari, Job
answer

Can anyone please suggest me which is the best shopping mall/shop in vijayawada. i have tried some but found very costly.. ఎవరైనా విజయవాడ లో మంచి షాపింగ్ మాల్ లేదా షాప్ గురించి చెప్పండి. నేను ఇదివరకే కొన్ని చూసాను కాని చాల ధర ఎక్కువగా ఉన్నాయి.

Amrutha, Hospet
answer

Dear friends Want to do online works from home ... if any one know about this work please suggest me

t.sandhya, suryapet

All Questions