సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

¯Ã æXª½Õ P©p ¯ÃÂ¹× ‚¯þ-©ãj¯þ èǦüq ‡šü £¾Çô„þÕ Í䧌Ö-©-ÊÕ¢C. ƒ¢šË ÊÕ¢œË «Õ¢* ªÃ¦œË «Íäa «ÖªÃ_©Õ ®¾Ö*¢-ÍŒ¢œË.-Ð P©p

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

స్టాక్ మార్కెట్ ఫై అవగాహన పెంచుకోవాలంటే investopedia లాంటి వెబ్ సైట్ లు ఫాలో ఐతే కొద్ది రోజుల్లో పూర్తి అవగాహన వస్తుంది. మొదట కొంత మొత్తాన్ని చిన్న చిన్న షేర్ లను కొనడం వాటి విలువ పెరగుదల బట్టి అమ్మడం,.. అలవాటు చేసుకోవాలి. ఒక్కో సారి నష్టాలు కూడా రావాచు,.. ఒకటి రెండు నష్టాలు వస్తేనే తెలివిగా ఏ ఏ షేర్లు కొనాలో ,కొనకూదదో తెలుస్తుంది.

manju, Hyderabad
answer

ఫ్రెండ్స్ , ఇంట్లో నెట్ అందుబాటులో ఉన్నపుడు ఆన్లైన్ జాబ్స్ కంటే స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనడం, అమ్మడం అలవాటు చేసుకుంటే మంచిది. స్టాక్ మార్కెట్ ఫై అవగాహన పెంచుకొని నెలకు ఐదు వందలు నుంచి వెయ్యి రూపాయలు డీమ్యాట్ ఎకౌంటు ద్వారా షేర్లను వాటి విలువను బట్టి కొనడం, అమ్మడం నేర్చుకుంటే మంచి లాభాలే వస్తాయి .

manju, Hyderabad
answer

టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారికి చాలా ఫారిన్ సైట్స్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో సభ్యత్వం తీసుకొని ఏవైనా జాబ్స్ ఉంటే చేయవచ్చు.

praveena, Hyderabad
answer

Praveena garu...thankyou for ur post but please tell us which website are there

ishwarya, Hyderabad
answer

మీరు మంచి దిజినేర్ అయితే,, మీకు ఫోటోషాప్ వస్తే..ఫ్రీలన్సర్ లాంటి సైట్స్ చాలానే ఉన్నాయ్ ... వాటిని ప్రయత్నించండి..

AMRUTHA, Vizag
answer

ఈ రోజు ఆన్‌లైన్ జాబ్స్‌లో అవకాశాలు చూపిస్తామని చాలా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే, మనం అన్నింటినీ నమ్మలేం. కొన్ని వెబ్‌సైట్లు అయితే ఫ్రీలాన్సింగ్ పద్ధతి ద్వారా కంటెంట్ రైటింగ్, మెయిల్ ఆర్డర్ బిజినెస్, ఆన్‌లైన్ టీచింగ్ తదితర అంశాల్లో జాబ్‌లు ఆఫర్ చేసున్నాయి. అటువంటి స్కిల్స్ మీకు ఉన్నట్లయితే, మీరు వాటి కోసం ప్రయత్నించవచ్చు.

SURYA PRABHA, Vizag
answer

better to try data entry job

Ganesh, Hyd
answer

shilpa garu good evening on line money earning book ani oka book kothaga relese ayendi adi konadi meku kavalase na samacharam andulo untundi ...........thanks vasundara

rasheed ahmed, saudi Arabia
answer

హాయ్ శిల్ప, Here are two websites ... freelancer.com and truelancer. com register here and try for your desired jobs..

Hyma , hyd

All Questions