సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

Hi Friends, My Name Is Shravani...I would like to work for Online Jobs from Home, which should be technical online jobs but not Data Entry kind of Jobs...please suggest me some Web Sites...Thank you.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

"వర్క్ ఫ్రం హోం జాబ్స్" ఆఫర్ చేసే కంపెనీలు అన్నీ కూడా సరిగా పేమెంట్స్ ఇస్తున్నాయని చెప్పలేం. అయితే ఇలాంటి జాబ్స్ ఆఫర్ చేసే చాలా సైట్లు కొంత ఫీజు వసూలు చేసి ప్రాజెక్ట్స్ ఇస్తామని బుతున్నాయి. అయితే, ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ట్రాస్క్క్రిప్షన్, ఫొటోషాప్, డిజైనింగ్, యానిమేషన్ వర్క్స్ లో అనుభవం ఉన్న వారికి కొన్ని జాబ్స్ అయితే ఇంటర్నెట్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.

Suneetha, Hyderabad
answer

ఇంటర్నెట్ ద్వారా జాబ్స్ ఒకరు ఇస్తారు అని వెదకడం కన్నా, మనమే అవకాశం సృష్టించుకోవడం మంచిది. బ్లాగింగ్ చేయడం ద్వారా కూడా చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఐటి, మల్టిమీడియా, క్రియేటివ్ రైటింగ్, కౌన్సెలింగ్ రంగాల్లో కూడా చాలా జాబ్స్ అనేక సంస్థలు నేడు ఇంటర్నెట్ ద్వారా ఆఫర్ చేస్తున్నాయి.

praveena, Hyderabad

All Questions