సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

 

£¾É§ýÕ ¯ÃÂ¹× Hšü-ª½Öšü ƒ†¾d-«á¢-œ¿Ÿ¿Õ ÂÃF å£Ç©ühÂË ÆŸä «Õ¢*C... ²ò ‡©Ç-é’j¯Ã A¯ÃL... H“{ÖšüÅî Í䮾Õ-Âí¯ä å£ÇMl ²ÄoÂúq \¢šð Íç¤ÄhªÃ....Ð PK†¾.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

బీట్రూట్ హల్వా చేయండి బాగుంటుంది ....

umadevi, hyderabad
answer

make beetroot halwa like లికె carrot halwa

swathi, Hyderabad
answer

హాయ్.. అమృత.. చిప్స్ చేసుకుని తింటే బావుంటుంది కానీ, బాగా డీప్ ఫ్రై చేయడం వల్ల దానిలోని ప్రోటేన్స్ విటమిన్స్ కొంత మేర నస్టపోతమ్, అందుకే జ్యూస్ అయితే బెటర్ ఐడియా...

MADHU, Hyderabad
answer

మేకు ఫ్రై చిప్స్ తినే అలవాటు ఉంటె బయట దొరికే ఆలూ చిప్స్ లానే ఇంట్లోననే బాగా డీప్ ఫ్రై చేసుకుని కారం, ఉప్పూ, వెసీ ప్రయతించండి

AMRUTHA, Vizag
answer

Try this recipe... Ingredients:- 400g sugar snap peas, trimmed 450g can baby beets, drained, halved 1/4 cup unsalted pumpkin seeds, toasted Honey dressing, 2 tablespoons balsamic vinegar, 1 tablespoon olive oil, 1 tablespoon honey. Method Notes Step 1 Bring a pan of water to the boil over high heat. Add sugar snap peas. Cook for 2 to 3 minutes or until bright green and tender. Drain. Refresh under cold water. Pat dry with paper towel. Set aside. Step 2 Make honey dressing: Combine vinegar, oil and honey in a screw-top jar. Season with salt and pepper. Secure lid. Shake to combine. Step 3 Place sugar snap peas and beetroot in a bowl. Sprinkle with pumpkin seeds. Drizzle with dressing. Serve.

Ramya, Kothhagudem
answer

try it in juice

Ganesh, Hyd
answer

try beetroot pickle like tomato chutney.

aparna, Hyderabad
answer

హల్వా బాగుంటుంది

swarna, banglore
answer

beetroot lo honey mix cheyandi taste it once... definitely you like it. Floolw this blog... for health tips..khanadeals.blogspot.com

rishi, hyd
answer

బీట్రూట్ తొడిమ తీసి పీలర్ తో తురుము కొని దానిలో కొబ్బరి కోరు కలిపి తింటే చాలా టేస్టుగా ఉంటుంది మంచి హెల్త్ కూడా

girija, visakhapatnam
answer

యు కాన్ ప్రిపేర్ బీట్రూట్ స్వీట్ సలాడ్ 1 టేక్ వన్ cup అఫ్ బీట్రూట్ థురుమూ 1 బననా mukkalu బల్లెం తురుము 1స్పోన్ కోబరి తుము జీడిపపు ముక్కలు అన్నే స్పూన్ తో బాగా కలేపే తేసుకోవలె ఠిస్ ఇస్ వేరి హెఅల్థ్య్ డిష్ ఫర్ కిడ్స్ అండ్ women

srilakshmi, hyderabad
answer

బీట్రూట్ మసాలా కర్రీ విత్ చపాతీ ట్రై చెయ్యండి అది చాల బాగుంది ఈజీ గ చేసుకోవచ్చు . మాది అదే problem నేను ట్రై చేశాను బాగుంది పిల్లలకి నచ్చుతుంది .

sarada, Hyderabad

All Questions