సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ.. „äÕ«á ƒ¯îfªý ¤Äx¢šüq åX¢ÍŒÕ-Âî-„Ã-©-ÊÕ-¹ע-{Õ-¯Ão«á. ‡©Ç¢šË „çṈ©Õ åX¢ÍŒÕ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢Ÿî ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ. Ð “X¾•c.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్.. ప్రజ్ఞ ఇంటిని, గార్డెన్ ని అందంగా మార్చుకోడానికి కావలసిన సలహలూ, సూచనలూ ఈ వెబ్ సైట్ లోనే ఇస్తున్నారు. నందనవనం అని.. ఒకసారి ఈ లింక్ చుడండి. http://vasundhara.net/woman_portal/women_magazine/worknlife/article.aspx?value=1779

MADHU, Hyderabad
answer

ఆరు బయటే కాదు.. ఇంట్లోనూ స్వచ్ఛమైన గాలిని అందిస్తూ, ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలంటే.. అవి ఇండోర్ ప్లాంట్‌లే....వాటిల్లో కొన్ని...బోస్టన్ ఫెర్న్, ఇంగ్లీష్ ఐవీ, మనీ ప్లాంట్, రబ్బర్ మొక, పామ్ .

SURYA PRABHA, Vizag

All Questions