సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

 

£¾Ç©ð... ¯äÊÕ œË“U åX¶jÊ©ü ƒ§ŒÕªý ÍŒŸ¿Õ-«Û-ŌկÃo... ¯äÊÕ ÂÃu¢X¾®ý ƒ¢{-ª½Öu©ð èǦü ®¾¢¤Ä-C¢-ÍÃ-©¢˜ä ‡©Ç¢šË ®Ïˆ©üq åX¢¤ñ¢-C¢-ÍŒÕ-Âî-„ÃL? XÔxèü ®¾èã®ýd Í䧌բœË.Ð ®¾Õ†¾t.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్ నాపేరు ఫర్జానా మీరు కాంపస్ ఇంటర్వ్యూ లో జాబు సంపాదించాలి అంటే ముందుగా మీరు వ్రిత్తెన్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వండి దానికోసం rs అగర్వాల్ aptitute వెర్బల్ reasoning అండ్ analytical reasoning చదవండి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యం దానికోసం ఇంగ్లీష్ చానల్స్ చుడండి bbc లాంటివి.మీరు గ్రూప్ డిస్కషన్స్ జస్ట్ అ మినిట్ లో పార్టిసిపేట్ చేయండి దాని ద్వార స్టేజి ఫియర్ పోతుంది సెలెక్ట్ కావడానికి అవకాసం ఉంటుంది

farzana, mangalagiri
answer

good evening stage fear undakudadu, personality developement books chadavandi, english talking and writing skills, leatter writing skills, Boady language ki sambandenchi books, chadavandi, me subject paina me ku manchi comanding undali, ms office , typing skills, undali, comunication skills tapani sare,...... practice kosam prati sunday yedana enterviews unte attend kavali pracice kosam....enka yekadana freetime lo me field ke sambandinchina work exprence kosam chyandi ........thanks you vasundura

rasheed ahmed, saudi Arabia
answer

హాయ్ మీరు నెట్ లో యండంరి విరెంద్రనాద్ గారి వీడియోస్ చుడండి.

VIJAYA, dwarakatirumala

All Questions