సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

£¾Ç©ð. ¯äÊÕ «Ö ƹˆ ¹ØÅŒÕ-JÂË ÅŒÊ X¾ÛšËdÊ ªîV Â¢ ŠÂ¹ TX¶ýd Âí¯Ã-©-ÊÕ-¹ע-{Õ¢¯Ão. ÅŒÊ «§ŒÕ®¾Õ «âœ¿Õ ®¾¢«-ÅŒq-ªÃ©Õ. ÅŒÊÂ¹× ‡©Ç¢šË TX¶ýd ƒ«yÍîa ®¾èã®ýd Íä²ÄhªÃ?... Ð ²ù•Êu.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

papa vayasu threee years antunnaru kabbatii muchata 3 gifts ivvandiii...tanuku nachina ranku lo dress..baga istapade.. doll and me tahatanu batti tanakuu gurthundee maredainaa manchii gift ivvandiii..

AMRUTHA, Vizag
answer

ఒక పెద్ద టెడ్డి బేర్ అండ్ బాగ్ ఫుల్ అఫ్ చాక్లేట్ట్స్ ఇవ్వండి.........

KEERTANA, Vijayawada
answer

మూడు సంవత్సరాలు కాబట్టి ఇంకా వారికేమీ తెలియదు. సున్నితమైన వస్తువులు ఇస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. టెడ్డీబేర్ లేదా చిన్న సైకిలు లాంటివి ఇస్తే బాగుంటుంది. అప్పుడప్పుడే అక్షర జ్ఞానం కలుగుతుంది కాబట్టి ప్లాస్టిక్‌తో అక్షరాలను, అంకెలను, జంతువుల బొమ్మలను ఇస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

SURYA, Vijayanagaram

All Questions